గజేంద్ర మోక్షం ఇతిహాసం పోతన గారు ఎలా వర్ణించారో మాకు తెలీదు కానీ కలియుగంలో మీరు మరో పోతన గారి లెక్క మాకు వివరించడం ఒక్క బ్రహ్మ శ్రీ పూజన్యులు ప్రవచన చక్రవర్తి అయినటువంటి మిలాంటి వారికే సాధ్యం.🙏
@bstelectronics96272 жыл бұрын
ఒక గంటసేపు వినాలా అనుకున్నాను.. పైగా చాగంటి గురువు గారి పలుకులు ఎంతో స్పష్టంగా ఉంటం... గంటసేపూ వినాలనిపించింది... నేను కూడా కొన్ని కష్టాలతో ఉన్న జీవుడినే... నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి.. నన్ను కూడా రక్షించవా ఈశ్వరా అని... ఎపుడో 1987 లో ఏడవ తరగతిలో పద్యభాగంలో ఈ పోతన గారి పద్యం గురించి మా తెలుగు టీచర్ గోవిందరెడ్డి గారు చక్కగా వివరించారు..ఆ రోజులు గుర్తుకు వచ్చాయి... యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసినవారికి ధన్యవాదాలు ❤🤝🙏🙏🙏
@kalvapallivenkataramanared6430 Жыл бұрын
🎉🎉🎉 మీ లాంటి వారి గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు స్వామి
@sridevikulkarni15493 жыл бұрын
గజేంద్ర మోక్షము మీరే చెప్పాలి మేము వినాలి కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఆకర్షణీయంగా చెబుతారు ఎన్ని సార్లు వింటానో ఆ వాగ్ధాటి పద్దతి చాలా బాగుంటుంది ఒకసారి కాకినాడ కు వచ్చి కల్లనిందుగా చూడాలని ఉంది గురువు గారు 🙏🙏
సిరికిం చేపడు ,అబ్బ చాగంటి గారి స్వామి శ్రీ లక్ష్మి వర్ణన అభ్దూతం గా ఉంది. శ్రీ మహావిష్ణువు నల్లని మేఘంలా అమ్మ వారు మేరుపు తీగతో కూడిన పద్మంలా శ్రీ వారియెూకపితంబ్బరానికి శ్రీలక్ష్మీ చీర కోంగు కు ముడి వేయబడి నందున స్వామి గజ ప్రాణోత్సాయియై పరుగు వేగానికి ఆమే స్వామి వేనక బాగం లో తాకి వెడం (దూరం) ఎర్పాడి మల్లి తాకడం వలన పడిన పాట్లు వర్ణాతితం చాల బాగుంది . మేము చిన్నప్పుడురబ్బరు బంతి కి దారం లాంటి రబ్బరు బిగించి వేలాడి ఉండటం వల్ల అ బంతి ని ఎక్కడికి విసిరిన మల్లి మా చేతి లోకి వచేది. అమ్మవారి పై వర్ణన ఈలాగే ఉంది అని ఊహించుకున్నం! జైశ్రీమణ్నారాయణ జైగురుదేవ
@KrishnaReddy-lu5pl4 ай бұрын
Gurvugari. Padapadmaulaku. ప్రాణమములు
@RDMSShopping10 ай бұрын
ఓం గురుభ్యోనమః............. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saikirankothuri9021 Жыл бұрын
ప్రతి బ్రాహ్మణుడు ఎలా ఉండాలో తెలియజేసినందుకు గురువు గారికి ధన్యవాదాలు
@naidu20154 жыл бұрын
మీలాంటి వారు ఉండబట్టే ప్రజలకి భక్తి కలుగుతుంది హిందూ ధర్మం అంత గొప్పగా ఉండాలి
@jaganmohandarsha9897 Жыл бұрын
P J
@k.kalpanak.kalpana20375 ай бұрын
జైశ్రీరామ్ గురువుగారు నీ పాదాలకు శతకోటి వందనాలు నువ్వు చెప్తుంటే ప్రతి ప్రవచనం కళ్ళముందు భగవంతుడు కదులుతున్నట్టు అనిపిస్తుంది స్వామి స్త్రీ మహాలక్ష్మి మహావిష్ణువు గురించి గజేంద్రమోక్షం గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే 🎉
@gongalreddyjasritha34934 жыл бұрын
వింటిని , వింటిని, నే కన్టిని,కంటిని గజేంద్ర మోక్షము. నాస్తకత్వం ను కూడ ఆస్తి కుడిని చేయగల శ్రీమహావిష్ణువు దూ త మీరు.మీ పాదము నకు అనేకానేక వందనములు
@NaveenkumarSake Жыл бұрын
ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురు దక్షిణామూర్తి యే నమః ఓం అరుణాచలేశ్వరయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః నేనూ నిమిత్రమత్రుని నన్ను అనుగ్రహిచు తండ్రి అరుణచల శివ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nageswararao86862 жыл бұрын
Good morning very nice excellent highlight guruvugari Dr koteswara rao gari pravachanalu vizag
@ysramakrishna98912 жыл бұрын
గజేంద్రుని సంపూర్ణ శరణాగతి వింటుంటే ఆ శ్రీమన్నారాయును డే శివ కేశవుడు ఒక్కరే గురుదేవా మీ పాద పద్మములు కి వందనములు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@rajupandaka96442 жыл бұрын
i ...
@vempadapuramana200811 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గురువు గారి కి పాదాభివందనాలు
🙏guru devula ku padabi vandanamulu 🙏vasudeva sutham devam kamsa chanura mardanam krishnam vandhe jagath guruvu 🙏udubullam rukmini Keli sanmukatham sree niketham sree krishnam vandhe jagath guruvu 🙏
@sunithajee38812 жыл бұрын
I still remember these poems after 61 years also… we have studied in school But listening from you adds the divinity 🙏 As a child I was attracted to stories from Bhagawatam
@akhilfn03352 жыл бұрын
Aarrq
@venkateshg1707 Жыл бұрын
Guru Garu Chala Bhag Achcha pyaro dhanyvad🙏🙏🌹🌺🌺🐘
@sudheernai135793 жыл бұрын
Chaganti Gari Gonthu, Saraswathi Kataksham, Maa Janma Dhanyam.
@eshwrappaeshwrapla53583 жыл бұрын
@Bhavani Kannuru , A ßssw Wszz Dec fee dZz as ßß "‰$€%
Excellent lecture by Chaganti Koteswara Rao garu . Namaste. Mani Banda
@keerthana155 жыл бұрын
Sir my brother is in COMA state since 1month due to cardiac arrest please pray for him sir. 🙏🙏 Daily gajendra moksham vintunanu chaduvutanu sir maa annayaki chinna ammayi undi papa 1year old sir. Maa annaya coma nundi baitiki ravali ani andaram prayers chestunamu. Papa aa chinnapapa ikkada india lo memu chuskuntunamu. Maa annaya abudabi lo hospitalized ayi unaru. Memu evvaramu emi cheyalemu aa bagavantude kapadali athane dhikku maku aa naarayanude sharanamu..chinnapapa ki parents undali aa papa life lo emi chudaledu inka papa ni chusthe baadha ekkuvaitundi mee video gajendra moksham .. chustu dairyamga untuna
@keerthana155 жыл бұрын
Maa annaya lo miracle jarigali coma lo nundi baitikiravali ani korukuntu gajendra moksham chaduvutanu
@SanatanaDharmaBhagavadKathalu5 жыл бұрын
Mi brother coma ninchi bayatiki ravali ani bhagavantudini korukuntunannu.
@nagavallipasupuleti42715 жыл бұрын
Meku govindudi daya valla antha manchi jarugutundi
@sriinivasareddy58545 жыл бұрын
Maa guruvu garu guru gorakshanathni nammukondi maharastra ahmadanagar daggarlo madhi village undhi akkada navanath loo okarina kanifnath untaru velli darshanam chesukondi taggipothundhi with in days loo
@sakunthaladevioruganti45355 жыл бұрын
Sir me annayya garu apada nundi batata paddaru kada, dayachesi telpandi
@gopalreddy2543 жыл бұрын
న మ స్కా రం స్వా మి గా రు
@anjaiahatikam55022 жыл бұрын
🙏🙏🙏 guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏🙏🙏 guru devula niruhethuka karunardha hrudaya amrutha pravachana shravana bagyam anustanam jeevitham 🙏🙏🙏 krishnam vandhe jagath guruvu 🙏
@sreedhar67410 ай бұрын
Om namo bhagwate Vasudevaya Krishnaya namaha Om namo bhagwate Vasudevaya Krishnaya namaha Om namo bhagwate Vasudevaya Krishnaya namaha Om namo bhagwate Vasudevaya Krishnaya namaha Om namo bhagwate Vasudevaya Krishnaya namaha 💞🚩🕉️
@ssuryanarayana97973 жыл бұрын
Good morning Swamy 👋👋👋👋👋
@arajagopalarajagopal97944 жыл бұрын
what a excellent voice very very great potana padyallu must listen every body by chaganti guruvu gari voice...tq
🙏🙏🙏 gurudeva pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏 vandhe sree parvathi parameshwaram 🙏🙏🙏
@radhagelle12733 жыл бұрын
Miku krutagyathalu thandri mi padhaluku na vadhanamulu
@Shivagamingyt-s3c Жыл бұрын
హరి ఓం నమో వేంకటేశాయ నమో నమః🕉 🕉🛕🚩🚩🙏🙏🙏
@viswanathamvempati81594 жыл бұрын
Sree Hari ! Sree Hari ! Govinda Govinda!
@drkkrish5 жыл бұрын
Beautiful recitation of padyam by chaganti Garu, he is really amazing
@gunduprakashrao61744 жыл бұрын
Good
@rahulbabu9615 жыл бұрын
🙏జై శ్రీమన్నారాయణ🙏
@darakoti21413 жыл бұрын
Om namashivaya
@KrishnaReddy-lu5pl4 ай бұрын
Gurvugari padhapdmamulaku. ప్రాణమములు
@anjaiahatikam55022 жыл бұрын
🙏🙏🙏 guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏vande krishnam jagath guruvu 🙏🙏
@yannabrahmanandareddy10234 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే
@kumarnaidu88005 жыл бұрын
Respected Sir,our services to this society is excellent. I respect you Sir.
@chitrapusriramakrishna4765 жыл бұрын
rtt to
@venateswarrao37733 жыл бұрын
@@chitrapusriramakrishna476 zeta
@sharmasharma1105 жыл бұрын
Chalapathi bagundi and I tq sir
@rajub30246 жыл бұрын
Bagundi guruvu gaaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@laxmiguduru33725 жыл бұрын
Namathe, maa abbayi mee abhimani, dayachesi aasheervadinchandi
@GopalamVenumidathana Жыл бұрын
Ayya chaganti variki ma sethadha sirasa padhabhivandhanamulu ituvanti purana pravachanam sahasra naamavali vini tharinchaalani me vanti puranapurushulu saraswathiputhrulu mimmalni chusthene sakala papalu tholagipotaayi swami manninchaghalaru
@nanduriramatulasamma62512 жыл бұрын
ఎంత అద్భుతం గా వివరించారు గురువు గారు ధన్యవాదములు
@naninani92376 жыл бұрын
Om namo narayana om namo narayana om namo narayana om namo narayana om namo narayana om namo narayana om namo narayana om namo narayana om namo narayana
@raghavendraraokrfavourites69794 жыл бұрын
Extroardiny discourse not by chaganti but by God himself
@raghavendraraokrfavourites69794 жыл бұрын
Sharanagati is the only solution for any problem for anybody in the universe.