జమున గారు మై హార్ట్ ఫుల్ కంగ్రాజులేషన్ ఐ లవ్ యు జమునా ❤❤❤❤❤❤❤❤❤❤ గారు 💞💞💞💞💞💞
@gv96634 жыл бұрын
స్త్రీ యొక్క యవ్వనాన్ని కవి ఎంత అద్భుతంగా వర్ణించారు. నిజంగా సుశీల గారి గొంతు, టివీ రాజుగారి సంగీతం అద్భుతంగా, మహాద్భుతం గా ఉన్నది. జమున గారి అందాన్ని వర్ణించాలంటే వేయి కన్నులు చాలవు.
@shaikkhadersaheb899110 ай бұрын
Pp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Yunus-v9j8 ай бұрын
3:43 Dr
@palakani29116 жыл бұрын
టీ వీ ఎస్ రాజు గారి అద్భుత సంగీతం చాలా బాగుంది చక్కటి గానం మరియు సాహిత్యం అలాగే నటీనటులు అద్భుత నృత్య ప్రద్శన ఇంత గొప్ప సాహిత్యం మరియు సంగీతం కలిగిన మధుర గీతాలు ఈరోజుల్లో రావడ కష్టం అవుతుంది కాని ఆ రోజుల్లో ఇలాంటి ఆ మధుర గీతం అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో అద్భుతంగా గానం చేశారు అందరికి సాహిత్య వందనాలు తెలియచేస్తున్నాను
@sk.vali..38246 жыл бұрын
Once more
@J.GowriPrasad1970 Жыл бұрын
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది సొగసైన బిగువైన నాదే నాదే రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది జగమంతా అగుపించెద నేనే నేనే రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా తారలనే దూసి దూసి దండలుగా చేతునా నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా తారలనే దూసి దూసి దండలుగా చేతునా నేనన్నది కాలేనిది ఏదీ ఏదీ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది చిత్రం: మంగమ్మ శపథం
@abdulkhalakhshaik89584 жыл бұрын
ఇప్పటికీ పల్లెటూర్లలో డ్రామాలలో హీరోయిన్ సొలొసాంగ్ ఇదే ఎక్కువగా పాడుతూ ఉంటారు
@sreeram.ramanaiahsvr30854 жыл бұрын
In
@srinivasreddy85835 жыл бұрын
ఓ ఓ ఓ ఓహో ఓహ ఓయ్.. రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదీ పదే పదే సవ్వడి చేస్తున్నది రివ్వున సాగే రెపరెపలాడే ఓ ఓ ఓ రివ్వున సాగే పైరగాలి వలె మనసు పరుగులు పెడుతున్నది కోడెత్రాచు ఓలే వయసు కుబుసం వీడు తున్నది సొగసు అయినా బిగువైన నాదే నాదే రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదీ పదే పదే సవ్వడి చేస్తున్నదీ .. నీలి నీలి మబ్బులనే మేలిముసుగు తారలనే దూసి దూసి దండలుగా చేదు న ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే
@lakshmipathyakkarapaka86302 жыл бұрын
Jamun amma. AndhMe. Andhameanthe
@arjunareddythamalampudi62326 жыл бұрын
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట ..గాన సరస్వతిసుశీలమ్మ.... గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి.సుశీలమ్మ గానానికి ఆంధ్రదేశం పులకించింది .. అర్జునరెడ్డి.. మాచవరం. .9949938146...
@SVenkatesh-ge7urАй бұрын
సూపర్ బ్యూటిఫుల్ సాంగ్
@bunnymadhu88423 жыл бұрын
కన్నెపిల్ల తనలోన కలుగు కోరికలను వచ్చిన మార్పులను కడురమ్యంగా సి నా రె గారు అద్భుతంగా వర్ణన చేశారు
@volojuradha7233 Жыл бұрын
Really great movie, I saw this movie in Hospet, Azam talkies, when I was in 5th standard in Municipal High school in the year 1964 or 1965.
@villageworld31952 ай бұрын
❤
@vijayakumargovindaraj18173 жыл бұрын
Tune selection for this song by music director T .v.Raju is good .performance of susilamma &jamuna additional attraction .
@bvenkatesh68636 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పాటు ఇంకా ఉన్న సంవత్సరాల సరే పాట వినాలి అనిపిస్తుంది
@chandrashekarbikkumalla70755 жыл бұрын
ఏంటీ!!!!!?
@mallugallasundar36845 жыл бұрын
జమున నటన సుశీలమ్మ గానం అద్భుతం. ఇలాంటి పాటలు సుశీల గారు తప్ప ఇంకెవరు సెట్ కారు
@sunkannac10074 жыл бұрын
Tu
@mandalaanand1953 жыл бұрын
TV H
@prakashreddytoom38073 жыл бұрын
అవును.కదా.
@mumadevi37056 жыл бұрын
స్త్రీల ఆత్మగౌరవనికి నిదర్శనమీ పాట
@naremani65226 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకో100 సంస్థరములైనా గుర్తుండిపోతాయి..
@lovelyvamsi10056 жыл бұрын
Nare Mani full BT be em out my mom on ct/y dry debt d qty; 5 by
@chandrashekarbikkumalla70755 жыл бұрын
100 సంవత్సరములైనా
@acharyulumvsr4813 жыл бұрын
పాటలో మధురమైన విద్యుత్ ప్రవాహవేగం ఉంది.
@devendrareddy8162 жыл бұрын
Mohammad Rafi garu ee patalaku pranam posaru, excellent singer , good music composition, eppudu vinna , chaala manchi feeling.
@SpirichualKreatures5 жыл бұрын
రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది👏👏 పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే !! *పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కోడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది (2) సొగసైనా బిగువైనా నాదే నాదే ||రివ్వున సాగే|| *నా పరువం సెలయేరుల నడకలవలె ఉన్నది నా రూపం విరజాజుల నవ్వులవలె ఉన్నది (2) జగమంతా అగుపించగ నేనే నేనే ||రివ్వున సాగే|| *నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా తారలనే దూసి దూసి దండలుగా చేతునా (2) నేనన్నది కాలేనిది ఏది ఏది ||రివ్వున సాగే||
@ramaiahshanigaram71604 жыл бұрын
Eppudau maruva leni pata. Very Nice song
@venkateswarlukedari23884 жыл бұрын
very.very good.song. t.v.raju.music super
@kakithavenkatakrishnarao39883 жыл бұрын
Eepaatasupersongkrishna
@suryanarayanaghattamaneni66963 жыл бұрын
నారాయణ రెడ్డి గారి సాహిత్యం, టి.వి. రాజు గారి సంగీతం, జమున గారి నటన మరియు సుశీల గారి గానం 1000 సంవత్సరాల తరువాత కూడ మరువలేము.
@prakashreddytoom38074 жыл бұрын
మంగమ్మ శపథం ఎన్ టీ ఆర్ జమున నటించిన .మధురమైన పాటలు.
@bhuvaneswarchickentraders87164 жыл бұрын
పైర గాలి వొలి పరువం పరుగులు తీస్తున్నది. ఏమి పద ప్రయోగం మహాత్మా నీ పాదాలకు శతకోటి వందనాలు..
@thokalauma4 жыл бұрын
Dear music lovers greatness in this song is not Susheelamma, lyricist or NTR. Of course all are legends. For this song, entire credit goes to Master T V Raju. Except him, no body can compose like this. He has shown the pride, proud, arrogance, beauty and individuality of the heroine in this song. For entire movie, this is the key point. As music lovers, we should admire Master TV Raju.
@tenjarlavenkateswarlu6132 жыл бұрын
ఆ రోజుల్లో వచ్చిన సినిమాలు, నటించిన హీరో, హీరోయిన్స్ అపురూపం. 🙏🙏
@dendukurikiran88942 жыл бұрын
²
@venkobaraoc6492 Жыл бұрын
అందరూ కలిస్తేనే పాట కానీ సినిమా గానీ తరతరాలుగా నిలుస్తాయి.. ఎవరిని తక్కువ చేయలేము.. నవరస భరితం..నటన గానం రచన అన్ని
Indelible impression of NTR action n Jamuna make people mad. Unforgettable songs.
@bhaskarbavanasi58235 жыл бұрын
Jamuna gaari expressions @ 2:05 to 2:10 awesome
@prakashreddytoom38073 жыл бұрын
రివ్వున సాగే రెప రెప లాదే యవ్వన మే మన్నది.పిరు గాలి కొడే దా పు
@rameshmalli0073 жыл бұрын
0000⁰0⁰⁰⁰0
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్ సాంగ్.
@kondaiahmaddu95112 жыл бұрын
హృదయాలకు. రువ్వునా. తగిలేతట్టు. వున్నాయి. బాణీలు
@ganginepallichandrayudu1844 жыл бұрын
N. T. R. Old is gold
@yellampatiravali6239 Жыл бұрын
Ofter Sravani performens tharwatha e song ki vachinavallu enthamandi
@DSRaju666 жыл бұрын
Legendary song Jamuna acting super Exlent
@premapishe6282 Жыл бұрын
I love her da ce I m also singer I love their voice very nice
@srinivasamurthy2722 жыл бұрын
చక్కని పాట
@m.creddy8277 Жыл бұрын
Awesome
@sunkarivamshikrishna13854 жыл бұрын
What a galamouras heroine . She very good and beautiful actress "1952 to 1983" days " galamour queen " "jamuna "garu
@jaykumarrao1384 жыл бұрын
Yes , she is beautiful .
@MaheshMahesh-he3om3 жыл бұрын
7
@premapishe62829 ай бұрын
Ilike Jamuna sunder great actor Telugu my friend asong lesen sonice hai guru ok ss😅😅❤
@vadlamanibhanumati56003 жыл бұрын
సూపర్. సాహిత్యం
@vahiniyeturi1329 Жыл бұрын
RIP to Jamunamma
@narsaiahk65396 жыл бұрын
Marvellous Evergreen Forever Song of Sri Ntr and Jamuna
@prabhakarchikoti27055 жыл бұрын
Evergreen song,sri
@gbhaskar41544 жыл бұрын
@@prabhakarchikoti2705 j
@shaikvalibashabasha12764 жыл бұрын
@@prabhakarchikoti2705 VALIBASHA
@shaikvalibashabasha12764 жыл бұрын
@@prabhakarchikoti2705 VALIBASHA
@ramakrishanaoruchu69724 жыл бұрын
Super.guru
@m.narasimharao31063 жыл бұрын
Good Song Good Combination
@ravinderr27082 жыл бұрын
Jamuna good actor ever green telugu Industry
@janajana-os6ex4 жыл бұрын
Superrrrr ☺️☺️☺️☺️
@eswarkuppili12586 жыл бұрын
Old is Gold ,,,, Superrrrr Song
@manojkumarreddy45832 жыл бұрын
Vcf,ituty by jkovfsa
@manojkumarreddy45832 жыл бұрын
Zh VM H ytu
@manojkumarreddy45832 жыл бұрын
Va
@kranthikumartentu3065 Жыл бұрын
Upload rakta sabandham (ntr ) hd songs
@chidambarvadlapudi5543 жыл бұрын
NTR entry superb
@e.t.v.telugu15492 жыл бұрын
Super.song.susheela.amma
@premapishe6282 Жыл бұрын
Jamuna is favorite old is gold
@venkat.edagotii60035 жыл бұрын
Simply mind blowing collection . Tnq so much for the collection
@JayaKumar-nu1ph5 жыл бұрын
venkat. edagotii NJ
@bharathkumarbachalakura21284 жыл бұрын
Fabulous jamuna madam
@shivamani58592 жыл бұрын
Super song ori devuda
@jmary19252 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ you
@techzone87386 жыл бұрын
Excellent song
@kumarvsb41753 жыл бұрын
Writer,singer and actor coincide to satisfy the audians fully with their best effort.And music quiet natural.
@shankaryadav38326 жыл бұрын
I love old songs
@skriyaz56184 жыл бұрын
Super wonderful amazing 👌
@khajakhaja82744 жыл бұрын
Jamuna bueaty ful
@pentakotasuryanarayana10744 жыл бұрын
The manner that she clapped is excellent
@pentakotasuryanarayana10743 жыл бұрын
Thank u
@sureshkasireddysuresh59163 жыл бұрын
@@pentakotasuryanarayana1074 n8ninM
@sureshkasireddysuresh59163 жыл бұрын
0
@sureshkasireddysuresh59163 жыл бұрын
7
@premapishe628211 ай бұрын
Nice song sundr song hai guru so sss
@spdhoney18696 жыл бұрын
Jamuna gari Attitude 👌
@rahul18336 жыл бұрын
appati patallo parmartham ippati patallo dalidram tu okkasari e pata ekantanga vinandi please sleeping fantastic Jai jamuna garu Jai ntr Jai p suseela Jai hind
@sriramulusriramulu89286 жыл бұрын
Uhh
@Motivation2.08956 жыл бұрын
Peera Peera and
@premapishe6282 Жыл бұрын
Jamuna gantasala very sundar
@chidambarvadlapudi554 Жыл бұрын
NTR rajasam real king
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful songs beautiful jamuna her eyes r very beautiful n similing is beautiful nice actor nt Rama Rao nice picturisation.
@tejashwarreddy1963 жыл бұрын
ఞ
@nalluriravikumar32763 жыл бұрын
VERY GOOD and very nice song
@dvenkatarao99262 жыл бұрын
beautiful ever green song 👌👌👌
@kamalakarreddygopireddy69577 жыл бұрын
melodious musicby fv raju
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful singing of p susheela evergreen actor ntr beautiful jamuna