జమున కృష్ణకుమారి ప్రపంచ అందగత్తెలు వారిని ఎన్నిసార్లు చూచిన చూడాలనిపిస్తుంది వారి నాట్యం అద్బుతం మర్వులేస్
@prathizna97 Жыл бұрын
నిజమే సోదరా..!
@prathizna9711 ай бұрын
ఆహా....ఏమి చెప్పారు సోదరా...! నిజం వారు 👍 గ్రేట్
@chandraiahsingiri994611 ай бұрын
😊 1:27 1:27 it
@anandreddygurram11496 ай бұрын
B. సరోజ దేవి కూడా వీరి లాగే అందగత్తె
@BoyaRangamuni-zh9jp6 ай бұрын
😊ll79uoklmmb96665 c 86vv0😢 v 😢😢😮😢😢😢64 😂w😢@@prathizna97
@kondaiahmaddu9511 Жыл бұрын
ఇలాంటి పాటల్లో. రామారావు గారు తప్పా. ఇంకా ఎవ్వరిని ఊహించుకోలేము. రామారావు గారు లేకుంటే ఈ పాటలకు ఇంత వన్నె. వచ్చేది కాదు. ఇది. సత్యం
@mallinathudup.t.33543 ай бұрын
Yes
@kondaiahmaddu95113 ай бұрын
@@mallinathudup.t.3354 మీ పేరు ఏంటి
@జూపల్లి.రావు4 жыл бұрын
ఈ జంట పిలచేను మన తెలుగు సినీ అభిమానులును ఈ చిత్రాన్ని చూడగ రమ్మని, ఎన్నినాళ్ళయినా ఈ నీలికళ్ళ మంగమ్మ ఏ కోనలో దాగనో ఏనాటికయినా , ఈ తరానికైనా వినోదభరిత జానపద చిత్రం
@Narsimhalu-by3xy11 ай бұрын
Eeeeeeeeeeeeeee3eeeeeeeeeeeeeee❤w
@b.srinivasarao8848 Жыл бұрын
ఏ పాత్రకైనా అన్నగారి మించి నవారు లేరు
@AGNIVEERUDU17 күн бұрын
Ghantasala Voice Greatness
@salalagolden82946 жыл бұрын
దేవతలు ఆడినట్లు, గంధర్వులు, పాడినట్టుగా లేదు, అద్భుత గానం, అపూర్వమైన నాట్యం👌👌👌👌👌
పల్లవి: ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా..ఆ.. చెలి నా రాణి నీవే కదా ఆ.. ఆ.. ఆ.. నా రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను ఈ రేయి నాదే కదా..ఆ.. ఇక నీ రాణి నేనే కదా చరణం 1: నిన్ను చూచి నీ వన్నె చూచి.. నను నేనె మరిచేనులే నను నేనే మరిచేనులే.. ఈనాటికైనా ఏనాటికైనా... ఈనాటికైనా ఏనాటికైనా.. నేనే.. నీలో.. నిలిచేనులే.. నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా..ఆ.. చెలి నా రాణి నీవే కదా చరణం 2: ఇన్నినాళ్ళు ఈ నీలి కళ్ళు.. ఏ కోనలో దాగెనో..ఓ.. ఏ కోనలో దాగెనో.. నే కోరుకున్న నా స్వామి కోసం.. నే కోరుకున్న నా స్వామి కోసం.. ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే.. నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా..ఆ.. చెలి నా రాణి నీవే కదా ఆ.. ఆ.. ఆ.. నా రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను ఈ రేయి నాదే కదా..ఆ.. ఇక నీ రాణి నేనే కదా ఆ.. ఆ.. ఆ.. ఆహాహా.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఆ.. ఆ.. ఆ.. ఆహాహా.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..
@kalyanraoandukuri25542 күн бұрын
Srugaaramienapaata🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadsarma34505 жыл бұрын
tvraju wonderful music composition,ghantasala,suseela melodyvoice,ntr,jamuna superbaction,reddygarilyric,vitalacharya picturisation,excellant , aha swarnayugamlo maalanti vallu undadam ippativaruku e patavinadam maapoorvajanma sukrutham,aha rojulu ravu
@kollajagantelugufilmactor79634 жыл бұрын
రారాజు అన్న గారు
@kondaiahmaddu95113 жыл бұрын
సూపర్ సాంగ్,👌🖕👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅
@usharaanikandala44127 жыл бұрын
గంధర్వ గానం ఎలా వుంటుంది అన్న ప్రశ్నకు ఇటువంటి పాటలే జవాబు. మన మహద్భాగ్యం ఇలాంటి పాటలు మనకు కొల్లలు.
@gayathripechetti9167 жыл бұрын
Usha Raani Kandala prema
@vijayalakshmimaikoti27706 жыл бұрын
Usha Raani Kandala 👍
@shohanarif28126 жыл бұрын
Usha Raani Kandala z
@lmanaraovaniggalla90984 жыл бұрын
Usha Raani Kandala yes. Sister👍👍👍👍
@arunabhavaraju7035 ай бұрын
Yes.aa patalu వింటుంటే అన్నీ మరచిపోతాము
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful singing of p susheela n ghantasala beautiful young jamuna her smile n eyes r very beautiful nice actir nt Rama Rao.
@premapishe62829 ай бұрын
Jamuna is very good actor dancer sunder hats of hai guru ok. 👍👍💕💕
@nsreenivasprasad8919 Жыл бұрын
Anna garu is Absolute Monarch, Emperor and Sovereign of film industry
@ramaraocheepi78473 жыл бұрын
The legendary NTR and jumuna as romantic pair with sweet melodious Ghxntaszla and Suseela is cherishable
@yatahome95922 жыл бұрын
Jamuna is buetiful in those days
@eemalatatarao76345 жыл бұрын
జమున గారు ఎంత అందము గా వున్నారో ఈ పాట లో అంత కంటే అన్న గారు ఇంకా అందము గా వున్నారు
@dastageer65632 жыл бұрын
సూపర్ సూపర్ సాంగ్
@vuppusatyanarayna11446 жыл бұрын
Thanks to Ganesh vedio....? super hero N T R...😉😉😉
@kollajagantelugufilmactor79634 жыл бұрын
సూర్యుడు ఒక్కడే చెంద్రుడు ఒక్కడే అన్న NTR ఒక్కరే
@lekshaavanii18224 жыл бұрын
Yes brother
@nvramana8524 жыл бұрын
My favourite song Thank you sir
@NagamuniGudala19 күн бұрын
ఈనాటికైనా ఏనాటికైనా ఇటువంటి నటులు నటీమణులు ఉంటారా
@rameshkota33902 жыл бұрын
Aapata madhuralu ee paatalu. Ee sahityam vinaka ee generation chala kolpotundi.
@adithyadubagunta90455 ай бұрын
Good evening music lovers I am very interested in this type of songs particularly NTR Jamuna hit pair they are acted so many films like mythological social fantasy films especially mythological films satyabhama acted Jamuna superb performance NTR acted Sri Krishna is really seeing of lord Sri Krishna and Sri Rama no one acted of this type of films like mythological social fantasy films till today Telugu people
@varaprasadaraokodela91584 жыл бұрын
One of the successful pair in that period, jamuna garu did most films with NTR than any other heroine
@SureshSuresh-dp9df4 жыл бұрын
verizon wireless - Yahoo Video Search Results@ video.search.yahoo.com/search/video;_ylt=Awr9BNalzv5fLGIAXRBx.9w4?p=verizon+wireless&fr=yhs-invalid&fr2=piv-web........
@hemanth71197 жыл бұрын
డి.వి.యస్.రాజు గారు నిర్మాతగా బి.విఠలా చార్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన రసవత్తర గీతానికి టి.వి.రాజు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామ రావు గారి కళాభారతి జమున గారి అభినయం వర్ణనాతీతం.
@vanajasamala73346 жыл бұрын
Hemanth suppr
@salalagolden82946 жыл бұрын
ఎలావున్నారూ హేమంత్ సార్! బాగున్నారా! మీ అబిప్రాయాలను చూస్తూ ఉంటాను సార్, చాలా బాగా రాస్తున్నారు. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@shailajanayak20915 жыл бұрын
Nice songs beaytiful jamuna evergreen actor ntr old songs r always nice to.listen.
@bhaskarbitti60464 жыл бұрын
Best song
@nanjundarao27848 ай бұрын
అసలు ఇటువంటి పాటలకు అభినయం చేయడం ఎవరికీ రాదు నభూతో నభవిష్యతి చిత్రసీమలో ఎవ్వరితరం కాదు
Super romantic evergreen song.hatsp to all legendars. Two eyes are not Sufficient to see beauty of Padmasri, Nataratna.. Dr.NandamuriTaraka Ramarao Ntr.& Jamuna. KOMMALAPATI yogaiah. Srinagar1st line.Guntur.2.A.P.
@lekshaavanii18224 жыл бұрын
Yes brother 👍👍👍
@puthimadanmohanreddy6792 жыл бұрын
very nice wonderful song..superb.
@vani-vg4mb2 ай бұрын
Amruthatha manti telugu thene paata🙏
@nageswararaoatukuri36945 жыл бұрын
Wow, what a beautiful melody song.
@puthimadanmohanreddy6792 жыл бұрын
very nice song with good melody .superb.
@lakshmiramanaiahvutti25866 жыл бұрын
SuperHeroNTRBestSong
@truthseekerms6 жыл бұрын
Beautiful pair of NTR and Jamuna and melodious song by Ghantasala and Suseela!
@kalhyaanbg34632 жыл бұрын
ఎల్
@prasanthimacha23502 ай бұрын
Entha Andanga vunnaru NTR garu ❤❤
@PARUNTEJAАй бұрын
😊
@pugazhendhilotus74894 жыл бұрын
Beautiful jamuna amma and super song music
@jhanshiuppara2902 Жыл бұрын
Super song sir
@m.narasimharao8088 Жыл бұрын
N.T.R.JAMUNA.Super.Hit.Song 1:48
@lmanaraovaniggalla90984 жыл бұрын
Super song 🙏🙏🙏🙏🙏ntr tv Raju GARLU 🏆🏆🏆🙏🙏🙏🌹🌹🏆
@rejendralic83882 жыл бұрын
Although Iam ANR Fan still I like all songs in this film . Music lyrics Excellent. NTR is very handsome. Gantasala & Suseela melodious tone. Jamuna charming
@shailajanayak20915 жыл бұрын
Nice songs. Beautiful jamuna. Evergreen ntr
@ashokcgl2 жыл бұрын
Susheelamma.....pure divine
@mohammedali89652 жыл бұрын
GOOD SONG.....
@venkatalakshmibommu29163 жыл бұрын
Universal cini Rataju, sammohanakara NTR, n beatiful Jamuna, we continue forgot the universal legends pair
Old is gold alanati mahanatulu malli chudali vinala anipinche music singers telugujathi chesukunna punyam telugu desha bhashala telugu less thiyani amrutham thiya thiya ni 🎶
@rasoolmogal11375 жыл бұрын
Super rrrr old is gold
@prabhakarnainy1382 жыл бұрын
Best music well songs superb 👌
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful singing of ghantasala n p susheela. Beautiful jamuna nice acting ntr.
@sreeharikumar13487 ай бұрын
మధురమైన పాట❤❤❤❤❤❤
@rpmgarden2008 Жыл бұрын
Enni sarlu chusinamo😊great song
@sivasankar789011 ай бұрын
Chandamama rendu rakaalugaa choopaaru
@Hussain187554 жыл бұрын
Ilanti song ku ntr tappa evaru nyayam cheyyagalaru
@sainathpotturi6314 жыл бұрын
No one can beat great actors ntr Garu and jamunagaru
@puthimadanmohanreddy6792 жыл бұрын
an immense and ardent love song of jamuna madam and ntr garu. excellent. superb.
@raemashbabu92322 жыл бұрын
SUPERSONGS
@SivaramaKrishnakumar-t4r7 ай бұрын
All time hit song..tributes to master.suseela..tv raj..cnr..director.etc
@premapishe628210 ай бұрын
Sweet memories so nice hai guru os. 😅😅❤
@tmohan-zm5gr2 ай бұрын
All Songs are very good Also mlodius❤❤❤
@kesavaguptaa25644 жыл бұрын
Super super super.30-03-2020.
@pallevonigopal49955 жыл бұрын
NTR maha paramatmudu deva devudu
@premapishe62828 ай бұрын
Always too good very very good great song hai guru ok. Babu sss😂😂😂😂❤🎉🎉🎉🎉🎉
@bhadrappabowreeshetty28729 ай бұрын
Nice music super lyrics ❤❤❤ lovely song
@puthimadanmohanreddy6792 жыл бұрын
a very nice song of ntr garu and.j munz madam super.
@pratyushaponnapalli48563 ай бұрын
Annagariki yvvaru sati raru
@venkatalakshmibommu29168 ай бұрын
Aaha lived in action by sri ntr, really an universal n unique legendary with Jamuna
@maddipativenugopal4995 Жыл бұрын
Evergreen song, Balayya super dance
@లలితరెడ్డి2 жыл бұрын
నాకు ఇష్టమైన ఓల్డ్ సాంగ్స్
@Lchandragopal5 жыл бұрын
👌👌👌
@seshaiahvuppala94165 жыл бұрын
ne korukunna naa swamy kosam (ANTU PEDAVI KINDA CHUPINCHADAM) great director mottaniki manchi song
@rameshanumula49924 жыл бұрын
Jamunamma aa paathra maaruveshamu lo undhi andhuke ntr tho nee sangaaniki chesthaa antu pedhavi korikindhanamaata
@yogaahkommalapati34425 жыл бұрын
Excellent musical romantic song.hatsp to all legendars. TWO EYES ARE NOT SUFFICIENT TO SEE BEAUTY OF DR.NTR. JAMUNA.
@venkatasubbaiahnunna33475 жыл бұрын
డ
@ambatipudisriramachandramy15364 жыл бұрын
Such type of sahityam , ganam by Ghantasala , beauty quuen Jamuna , Handsome hero NTR ....na bhuto na bhavishyati