ఇదివరలో, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మగారి గురించి కూడా వ్యక్తిగత ఆరోపణలు వచ్చాయి. మొన్నటి ఘంటసాల గారు, ఎప్పటివాడో వేమన గారి గురించి కూడా కధలున్నాయి. వారి పాండిత్యాన్ని గౌరవిద్దాం. మనకి కొరగాని వ్యక్తిగత విషయాల జోలికి పోవడమెందుకు! వారు చెప్పినదానిలో మనకి కావలిసిన మంచిని గ్రహిద్దాం🙏
@vkpalakolluКүн бұрын
ఎన్ని చేసినా, జీవితంలో ఎదో ఒక సమయంలో నిజం తెలుసుకుని మారడం సహజం, మంచిని వ్యాప్తి చేస్తున్న సద్గురువులను ఇలా లేనిపోని దురూహలను ప్రచారం చేయడం మంచిది కాదు.