గరికిపాటి గారి వీడియో అంత చూస్తే అంత తప్పుగా అనిపించడు , ఆయన యేసు తో పాటు భారతం లోని వ్యక్తులను కూడా పొగిడారు గాబట్టి edict చేసి మాట్లాడకండి,
@కళాకారులవేదిక21 күн бұрын
ఓహో గొర్రెలు కూడా వచ్చేసాయే.. గరికపాటి గారికి సపోర్ట్ చేయడానికి.. ఈ కామెంట్ పెట్టిన ఆయన పేరు సామేల జాన్ అంట... పెద్ద పాస్టర్ లా ఉన్నాడు.. అవునులే ఆయన ఇలాంటివి చెబితేనే కదా వీళ్ళ వ్యాపారాలు సాగుతాయి... ఆ మాత్రం గరికిపాటి గారికి సపోర్ట్ చేయకపోతే ఎలా గొర్రె బిడ్డలకు నమస్కారము... ఇంకొంతమంది ఐడీలు మార్చికూడా. చెడ్డగా కామెంట్లు పెడుతున్నారు... వీళ్లంతా గొర్రె బిడ్డలే అని తెలుసు. అన్యమతస్తులు ఎన్ని చెడ్డ కామెంట్లు పెట్టినా... ఎన్ని కుక్కలు మొరిగినా.. వెనక్కి తగ్గక కండి గురువుగారు..🙏 జై హింద్ జైశ్రీరామ్
@vinayreddyharikathalu665821 күн бұрын
క్షమించండి పాస్టర్ గారు.. మా గరికపాటి గారు.. చెప్పిన విషయాలను మీరు చాలా బాగా గౌరవిస్తున్నారు.. ఎందుకంటే మీ ప్రభువుని పొగుడుతున్నాడు కదా.. అసలు యేసుక్రీస్తు కి ఈ దేశానికి ఉన్న సంబంధం ఏమిటి.. అయినా ఆయన భజన మీరంతా బాగా చేస్తున్నారు.. మా గరికపాటి గారు.. ఇటువంటి వాక్యాలు చెప్పకపోతే.. మీరు అమాయకులను ఎలా మతం మార్చగలరు? అమాయకులను మోసం చేసి దశమ భాగాలను గుంజుకొని.. ఎలా డబ్బులు సంపాదించగలరు! ఉదయం నుండి గొర్రె బిడ్డలు.. చాలామంది పేక్ ఐడీలతో కామెంట్లు పెడుతున్నారు.. ఈ విషయాలన్నీ హిందువులకు చెప్పేస్తే మీ వ్యాపారాలకు చాలా దెబ్బ తగులుతుంది కదా.. ఇంతవరకు భక్తి విషయాలు మాత్రమే చెబుతూ ఉన్నాము.. ఇకనైనా గొంతు విప్పి మాట్లాడకపోతే మా దేశానికి మా ధర్మానికి చాలా ప్రమాదం.. మత మార్పిడులు లవ్ జిహాదీలు.. ఇవన్నీ అరికట్టే ప్రయత్నాలలో ఎంతమంది చెడ్డ కామెంట్లు పెట్టినా... ఎంతమంది బెదిరించిన వెనక్కి తగ్గేది లేదు... జైహింద్ జైశ్రీరామ్ 👍
@k.chandrasekhar590421 күн бұрын
భారతదేశానికి యేసుక్రీస్తుకి సంబంధం లేదు... బ్రిటీష్ నాకొడుకులు మన భారత దేశంలో అడుక్కోవడానికి వచ్చిన బిక్షగాళ్లు.. మన హిందువుల మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మన దేశ సంపదను దోచుకున్న బ్రిటిష్ వాళ్ళు దొంగనాకొడులు... ఆ బ్రిటిష్ వాడే ఈ యేసుక్రీస్తు.. జెరూసలేంలో పుట్టి.. చీడపురుగులా మనదేశంలోప్రాకి మనహిందువులను వంచించి.. బలవంతంగా మతమార్పిడి చేయిస్తున్న జీసస్ దేవుడుకానే కాదు.. ప్రస్తుతం వున్నక్రిస్టియన్స్ వాళ్లు పొరుగుదేశం వాళ్ళు ఇచ్చే ఎంగిలి కూటికి ఆశపడి... భారతదేశానికి ద్రోహం చేస్తున్నారు.. తల్లి పాలుతాగి తల్లి రొమ్మును గుద్దే నీచమైన సంస్కృతి క్రిస్టియన్స్ ది .. పొరుగు దేశంలో పుట్టిన సామాన్య మానవుడు జీసస్ అతడు దేవుడేకాదు .. శాంతి దూతేకాదు... వంచకుడు మతమార్పిడి గాడు... ఈ నాటికి మన ఇంటింటికి అడుక్కోవడానికి వస్తారు అమాయకులను మోసగించి మతమార్పిడి చేయిస్తారు ఇదేకదా మీ సంస్కృతి... మా హిందువుల సహనాన్ని పరీక్షించకండి క్రిస్టియన్స్ పతనమైపోతారు.. ఓం నమో వేంకటేశాయ
@vasajayasri79421 күн бұрын
అవును గురువుగారు మీరు చెప్పింది నిజం
@karunakarkkr875421 күн бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు
@malewarjagadeshwar402219 күн бұрын
గరికపాటి ప్రవచనాలు మీరు కరెక్టుగా గమనించండి, అక్కడున్న జనాన్ని బట్టి గోడమీద పిల్లిలా ప్రవర్తించి చెప్తాడు
@kachaneltelugu231216 күн бұрын
నాకు ఎపుడో తెలుసు😂
@shankarasadguru467915 күн бұрын
100% నిజం
@madipellisanthosh37315 күн бұрын
Vaadu oka waste fellow ( garikipaaati)
@KavitaYadav-or9wo20 күн бұрын
ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశారు గవర్నమెంట్
@sastryrayaprolu782417 күн бұрын
గరికపాటి పై పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం నిర్వహించడం విచారకరం
@veeraraghavaraoadiraju175918 күн бұрын
ఒక చర్చి కి వెళ్లి శ్రీరాముని గుణగణాలు శ్లాఘించ గలిగితే, ఈయన ఈ వేదిక పై మాట్లాడితే పోన్లే అనుకో వచ్చు. జైశ్రీరాం.
@narasingaraok588118 күн бұрын
గరిక పాటి వారు చాలా సందర్భాల్లో అవకాశవాదులగా ప్రవర్తిస్తారు
@SivaparvathiNandavarapu18 күн бұрын
నేను కొన్ని సార్లు విన్నాను గరికపాటి వేరే వాళ్ళని ఎందుకు తలుచుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు మన సనాతన ధర్మం కాపాడటంలో ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేయకపోగా వేరే మతాన్ని ఉచ్చరిస్తున్నారు ఈ విషయం పట్ల మాకు అసహనంగానే ఉంది జైశ్రీరామ్
@prasadkama142818 күн бұрын
Maaku kuda
@vvn629517 күн бұрын
@@SivaparvathiNandavarapu కుక్క బిస్కెట్లకు గడ్డి తినే ఇదంతా చేస్తాడు. గరిక .....
@mahenderch324418 күн бұрын
ఎంత గౌరవం లభిస్తుంటే అంత జాగ్రత్తగా మాట్లాడాలి కానీ అతను సహస్ర అవధాని అని ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నారో ఏమో! వెనకటికి పెద్దలు ఒక సామెత చెప్పేవారు. మందు తాగి మాట్లాడే వాని మాటకు, మాట సాగే వాడు మాట్లాడే మాటకు పెద్ద తేడా ఉండదు అని పెద్దలు అంటే ఏమిటో అనుకున్నా.
@umashankarreddy962817 күн бұрын
Garkapatigariki entakumudu ycp govt.lo post esthe Nakul padavi Kadu mukyam amnaru,eppudu yenduku mukyamaiyndo perumalla ku eruka
@srinivasaraodegala365418 күн бұрын
మైండ్ దొబ్బింది వీడికి ఈ మధ్య ఓవర్ యాక్టివ్ అవ్వినది గారికి పాటికి బాప్తిస్తాము తీసుకో గారికి పాటి
@SuperCrazynani20 күн бұрын
గరికపాటి గారు కేవలము ఒక భాష పండితుడు మాత్రమే అతను మన పవిత్ర గ్రంథాలు జోలికి రావడం మహా దౌర్భాగ్యం
@malayappa77717 күн бұрын
సత్యం, పండితుడు మనకోశాపం
@anjaneyulupabbisetty263818 күн бұрын
అయన గోవు పసువు దాన్ని పూజించేదేంటి అన్నప్పుడే వినడం మానేసాను గోవు అన్నీ పశువుల్లగా పశువే అయితే పురాణాల్లో భాగవతం లో ఎందుకు అంత గొప్ప స్థానం ఇచ్చారు... పోను పోను ఇంకా ఏం చెబుతారో మహానుభావులు 🙏
@patherchedramakrishnarao826818 күн бұрын
గరికిపాటి గారికి పద్మవిభూషణ్ వచ్చి నప్పటి నుండి చాలా గరువం వచ్చింది మిగతా ఎవ్వరూ పండితులు కారు తానొక్కడినే పండితుణ్ణి అనే విధంగా వ్యవహరిస్తారు పెరుగుట విరుగుట కొరకే
@advait_enthusiast16 күн бұрын
Adi 10 years back clip Adi kuda teliyakunda vachestaru Common sense unda ?
@Vedham521 күн бұрын
అవునండి, ఏకంగా భీష్మాచార్యుల వారు, అర్జునుడిలోనే అహంకారం ఉందంట, దానికి తోడు సిగ్గు లేకుండా శ్రీరామకృష్ణ మఠం లోనే కూర్చొని రెండు పాషాండ జాతులకి చెందిన ఆ చండాలాల్ని పొగిడేస్తూ కూడా ఒక పద్యం పాడేశాడు 😢😢😢
@bobbysarmaregilla947018 күн бұрын
అతి వాచాలత్వం అనర్థాన్ని తెస్తుంది.ఏది ఎలా చెప్పినా ఆహా ఓహో అనుకునే పిచ్చోళ్ళు ఉన్నంతకాలం ఆయన వాగుడు ఇలాగే ఉంటుంది.
@jagadeshwarreddy712822 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు ,, ఆయన లాంటి వాళ్ళు ఇలా అంటారు అనుకోలేదు ,,, నిజంగా ఏమైంది ఆయనకి ,,వేరే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి
@mahendravc118321 күн бұрын
Boycott the Garaki from Hindu Pravachan
@sastrynemana241918 күн бұрын
స్వామి, నిజమే అటువంటి ఉపమానం చెప్పి అవధానిగారు తప్పు చేసేరు, కానీ అదివిని హిందూమతం ఒదిలిపెట్టి అన్యమతం లోకి వెళ్లిపోయేంత చపలచిత్తులా మన హిందూబంధువులు. కాదే, ఎన్నో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు అన్యమత స్థావరాలతో అంటిపెట్టుకొని అనాదిగా మనగలుగుతున్న,కలగలిసిన పరమత సహనం హిందువుల స్వంతం. ఎందుకు మీలాంటి పిడివాదులు పూర్వా పరాల సహసంబంధాన్ని,కలయికలను విడదీసి,రచ్ఛకి తద్వారా అనవసర చర్చకి అవకాశం ఉండేలాగా వీడియో లను చేసి, కాలహరణంతో హిందూ ధర్మం లో అంతర్లీనమైన పరమత సహనాన్ని తెరమరుగు చేసి రెచ్చగొడతారు.సుదర్శన మహాజ్వాలను అవలీలగా ధరించినవాడిని నమ్మినవారు, రెండు చెక్కల కలయికను మొయ్యలేని వారిని ఆశ్రయిస్తారని భావించడం మీ అవివేకం కాదా. దయచేసి ఆలోచించి వీడియోలు చెయ్యండి అందరూ 🙏🌹🙏
@prasadkama142818 күн бұрын
Aayana ee madhya Alage maatladuthunnaru. Anduke Aayana pravachanalu Social media lo shorts kuda vintam manesanu
@annapurnavellanki369317 күн бұрын
garigipati matam marchademo
@AshokkumarOlesu17 күн бұрын
మీలాంటివాళ్ళు కూడా మోసపోయారా?
@ANNAMAYYASANKEERTANAANDARINOTA19 күн бұрын
ఈమధ్య ఆయనకు పిచ్చి పరాకాష్టకు చేరుకుంది అని నా అభిప్రాయము...
@ramuk.v634417 күн бұрын
చర్చలో రాముడు మంచి గుణాలు చెపితే ఈ గరికిపాటికి సిలువ వేస్తారు అక్కడ విశ్వాసులు
@sarmakaipa404217 күн бұрын
గరికపాటి అవకాశవాధి.గతంలోనే ఎందరినో విమర్శించారు.తరువాత అవసరాని బట్టి పొగుడుతారు
@rajpodishetti786818 күн бұрын
ఆయనకు 100 నాలుకలు
@esvaratollywood720718 күн бұрын
గరికిపాటి గారి అహంకారం అతనిని దిగజారుస్తుంది.
@sreedhar-kx7tt17 күн бұрын
ఇలాంటి తప్పు మరల చేస్తే🎉🎉 ప్రభుత్వం పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలి
@Jai_Bharat47821 күн бұрын
వారిని హిందూ ప్రవచనము లకు పిలువకండి...దయచేసి .వీరు పర మత ప్రచారం చేస్తున్నారు. పద్మ శ్రీ అవార్డు ఇచ్చి చాలా పొరపాటు జరిగిందేమో..
@yogaambikaannamayyasankeer36417 күн бұрын
😊 ప్రతి మనిషికి కొంత టైం ఉంటుంది గరికపాటి గారికి ఆ టైం అయిపోయింది కనుక ఇలా మాట్లాడారు అనుకుంటున్నాను
@malapakasarada541221 күн бұрын
ఆయన సందర్భం రాకపోయినా సందర్భం తెచ్చుకొని ఇట్లాంటి చెత్త చెప్తాడు
@bharathireddykrishnaredd-vc6lk22 күн бұрын
కలి ప్రభావం అంటుకున్నది వినాశకాలే విపరీత బుద్దీ 🙏🙏🙏🙏🙏
@mahendravc118321 күн бұрын
Boycott the Garaki from Hindu Pravachan
@dawalgarisrivanireddy928821 күн бұрын
@@mahendravc1183when you become as great as Garikipati gaaru boycott him We are just ants in front of their knowledge
@sathya999921 күн бұрын
అన్యమతస్థులు బేరం కుదిరిందేమో లేకపోతే మనపురాణాలను దారుణం గా అవమానించే వాళ్ళ పేరు నోటివెంట రాదు.ఆయన నాలుక అపవిత్రమయ్యింది
@mahendravc118321 күн бұрын
non Veg ayindi Bro
@mahendravc118321 күн бұрын
Boycott the Garaki from Hindu Pravachan
@subrahmanyamkoppula561821 күн бұрын
Padmasri award waste iyyindi
@ushausharani404518 күн бұрын
కాసులు💰💸 భాగా ముట్ట చెప్పారేమో😅 అంత దురద ఉంటే మతం మార్చుకొని భూత చేయొచ్చు కదా గరికపాటి సార్ గారు🤮🤮🤮
@prasadkama142818 күн бұрын
Mana sommu theesukukuntu mana channels kirasthani la devullani poguduthu indirectga mana sanathana dharmaanni kincha parusthunna aayanani pravachanalu ki pilavakudadu. Meeru karunamayudu ani poguduthunna YESU gurinche pracharam chusukomani cheppali. Temples lo kuda pravachanalu ki pilava kudadu
@slvuma336215 күн бұрын
గరికపాటి వారి మాటల్లో తప్పేమీ లేదు.
@vvn629519 күн бұрын
వెరవ గారిక పాటి గానికి ఏసు గాడు చెప్పిన బోధ " నన్ను నమ్మని వారికి పెద్ద పెద్ద రాళ్ళు కట్టి నీటిలో వేయండి " అని చెప్పినది తెలిరుదా ఈ గరికగానికి ..... చెప్పుతో kotte వారు లేక ఇకారాలు పడుతున్నాడు.... గరిక పాటి హిందూ దేవుళ్ళనే వాడు వీడు అంటాడు కాబట్టి నేను వీన్ని వాడు అంటున్నాను ఎంతయిన గురువును ఫాలో కావాలిగా ?
@ksrinformative286618 күн бұрын
గరికపాటి అమ్ముడుపొయాడు, అవదాని అవదానం చెసుకొవాలి గ్రందాలు సనాతన దర్మం చెప్పకూడదు. పద్మ శ్రీ వెనక్కి తీసుకొవాలి అని మాండ్ చెయ్యలి అందరు, ఇతను ఇంక ప్రవచనాలు చెప్పకుండా చెయ్యాలి, అందరు సనాతన దర్మం మీద పొరాడుతుంటే ఇతను డబ్బుకు అమ్మ్డు పొయి ఇలా వాగుతున్నాడు మనం ఖండించాలి.
@sirikotisanyasiraosanyasir138216 күн бұрын
అవకాశం దొరికితే బురద చల్లాడనికి చూస్తున్నారు . మీరు యేమి బాధాకండీ గురువుగారు.
@vanajabommakanti45121 күн бұрын
స్వర్గీయ NTR గారు నటించిన "" నేరం నాది కాదు ఆకలిది"" అనే చిత్రంలో ""మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పని ఏ నా?"" అన్న గొప్ప సందేశం ఇచ్చే పాటలో, ఈ విషయం ఉంది. జై శ్రీరామ్🙏🙏
@nutulapatijayapaul53018 күн бұрын
@వనజబొమ్మాకంటి గారు ! మీరు చెప్పినట్లు " నేరం నాది కాదు ఆకలిది " అనే సినిమాలోదే, దానికి ముందు ఇదే సినిమా హిందీలో "రోటి " అనే పేరుతో ఉంది. ఆ సందర్భం బైబిల్ లోనిదే, అలాగే " ఒక చెంప కొడితే మరో చెంప చూపించు " అనే మాట కూడా గాంధీ గారిది కాదు. అదికూడా క్రీస్తు దే.
@RavanammmaRavanammma21 күн бұрын
🙏🙏🙏 నమస్కారం గురువుగారు చాలా చక్కగా మాట్లాడారు మీలాంటివారు ఇలాంటి ప్రవచనాలని ఖండించాలి 🌺🌺🌺👌
@mahendravc118321 күн бұрын
Boycott the Garaki from Hindu Pravachan
@tejasjogi805520 күн бұрын
యేసు మహానుభావుడు ఎందుకో తెలుసా నన్ను నమ్మని వారిని నా ఎదుట సంహరించండి. అని చెప్పినందుక జోక్ బాగుంది కదా!సర్వేజనా సుఖినో భవంతు. జై భారత మాతాకీ జై
@kamalarani42417 күн бұрын
Jesus never said to harm other.s.
@Bro.Ashish523916 күн бұрын
యేసు ఫ్రభువు శత్రువులను ప్రేమించ మన్నాడు అతన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్ప లేదు
@kachaneltelugu231216 күн бұрын
@@Bro.Ashish5239😂
@reset.india2018 күн бұрын
ఒకసారి హిందూ సంఘాలు ఆయన్ని కలిసి విశదీకరించి చెప్పాలి. భవిష్యత్తులో జాగ్రత్తగా మాట్లాడమని చెప్పాలి.
@reset.india2018 күн бұрын
చదవేస్తే కాకరకాయను కీకరకాయ అన్నాడట...😂😂
@PachiThippeswami16 күн бұрын
ఈ గరికపాటి క్రైస్తవం కు అమ్ముడు పోయాడు, హిందు ధర్మం మీద చాలా ఆరోపణలు కురిపించాడు, గారికి బాయ్కాట్
@durgaprasadbhawaraju83848 күн бұрын
చదువుకున్నవారు, ఆధ్యాత్మిక వేత్తలు. భాషసంస్కరించు కోండి. ఎంత కోపం వచ్చినా తగని మాటలు. మిమ్ములను మా స్థాయికి చేరుస్థాయి.
@Murali43918 күн бұрын
Government not recognizing garikipati, but AP government recognizes chaganti garu
@statusguru143121 күн бұрын
Guru vu gaaru 100 ki 1000 percent correct ga chepparu maa laanti sanaatana dharmam paatinche hinduvuluku meere pedda dikku jai sriram
@Murty-l2x18 күн бұрын
వారు చెప్పేది గతం లో ఓ సినిమా లో ఎన్టీఆర్ హీరో గా వున్నారు. దాని లో ని డైలాగ్ ఇది. ఈ మధ్య శ్రీ వారు భారరత్న వచ్చాక ఆనందం లో ఈ విధంగా మాట్లాడి వారి స్థాయి తగించు కుంటున్నారు. మన drudishtam.
@JagadishWar-te7zn16 күн бұрын
మన భారతీయ సమస్కృతి సప్రదాయం సనాతన దర్మం ఈ భారత దేశం ప్రజలు ఎటువైపు కు పోవాలి అని X చవ్ రస్తా లో నిలబడి ఆలోచన లో ఉన్నారు అంటే దానికి కారణం కొందరు సెక్కులర్ పండిత ప్రవచన కర్తలు కూడా ఒక కారణం 🙏
@anjaneyacharyulu675421 күн бұрын
All Hindu TV channels should ban him immediately.
@BachuBalaprabu18 күн бұрын
పేరు కోసము మనలో మనం వారిని విమర్శించడం మాని మన మతం విమర్శించే వారిని సమాధానం చెప్పండి ఎదిరించండి
@padmavathikaruchola403716 күн бұрын
ప్రభుత్వం మంచి పని చేసింది,చాగంటివారిని నియమించుకుంది.ఈ గరికపాటి అయితే చాలా ప్రమాదం యువతకు అన్యమతం గురించి చెప్పేవాడు.
@chintavenkataraviraju366817 күн бұрын
Mr. Garikapati you have done a good job. The almighty God will bless you for accepting the truth. Amen!
@mpadmavathi878121 күн бұрын
Gariki patiki ichhina padma sri avord venakki thisukovali
@satyavadadurgavaraprasad885919 күн бұрын
Good message sir🚩
@subrahmanyamkoppula561821 күн бұрын
Sir you said CORRECTLY
@GuttulaGangadhar-c9z15 күн бұрын
గరిగిపాటి గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పటి నుంచి ఏమి మాటాడలో అర్థం కావటంలేదు
@thadangiramulu17 күн бұрын
Praise the lord
@kulakarnishyamrao187516 күн бұрын
చక్కగా చెప్పారు.
@ramanak.v.19216 күн бұрын
గరికపాటి భారతీయ ఇతిహాసాలు నుంచి ఉదాహరణలు తీసుకోవాలి. మీరు చెప్పింది నిజమే దీన్ని అన్యమతాలు ప్రచారానికి బాగా వాడుకుంటారు.
@moguluripremkumar40312 күн бұрын
మీరు correct గానే చెప్పారు. ప్రవచనం లో ఏసు క్రీస్తు అనేవాడిని ప్రస్తావించడం చాలా తప్పు ఖండించాల్సిందే. అన్నీ తెలిసిన వారు కూడా అలా చెప్పడం భదాకరం గా వుంది. జై శ్రీ రామ్
@rajanaddanki799916 күн бұрын
ఆయన ప్రవచనాల మీటింగ్ కు హిందువులు వచ్చి కొంత చెల్లించుకుని వింటారు... అక్కడ మాట్లాడవసింది...హిందూ ధర్మం గురించి మాత్రమే... కావాలంటే క్రిస్టియన్ మతం పుచ్చుకుని మాట్లాడమనండి తప్పు లేదు... ఇలా అన్యమత ప్రచారం లోకి వెళ్ళకుండా వుంటే అదే పది వేలు 🙏🙏🙏🙏
@grandipadma220818 күн бұрын
ఆయన కరుణామయుడు సినిమా చూసి అదే నిజం అనుకుంటున్నారు. ఒక సారి బైబిల్ చదివితే అర్ధం అవురుంది
@prasadkama142818 күн бұрын
Bible tho paatu Yudu lu raasukunna Talmudi grandham kuda chadavamani cheppali. Yudu lu ki Avanni Thelusu kanakane Yesu Ni, Mary ni Chee kodatharu
@vvn629519 күн бұрын
' వ్యభిచార బ్రోకర్ షిరిడి సాయిబు (శ్రీ సాయి సచ్చరిత్ర 14 అద్యాయం చివరి 10 లైన్లు సాక్షం ) గాన్ని దేవుడని భావించిన గరిక గానికి వాని చానల్ లోనే చాలెంజ్ చేశా కోటి రూపాయలు బెట్ కు రమ్మని ఎక్కడికైన వసానని సాయిబు గాని వ్యభిచార బ్రోకర్ అని నేను నిరూపిస్తా ... గరికను దేవుడని నిరూపించ మని ఇంతవరకు సమాదానం లేదు ...... డబ్బుకు పందిపెంట తినేరకం గరిక గాడు ... క
@@PonnuruRamana కానీ గరిక గానికి టన్నుల కొద్ది కొవ్వు ఉందని నా అభిప్రాయం.... అమ్ముడు పోయిన కుక్క....
@lakhinanakalidas213416 күн бұрын
When he given such speech and the date and time can you tell
@devireddypadmaja577221 күн бұрын
Baga chepparu🙏🏻
@vagdeviharmoniumlessons17 күн бұрын
మీరు ఫేమస్ అవ్వాలంటే వేరే మార్గాలు చాలా ఉన్నాయి మహాత్ముల పై పడి ఏడవ రాదు
@satyasekharc723117 күн бұрын
Harischandra , Sibi , Dadheechi. -- Greatest of all times !
@kallakurikameswari370215 күн бұрын
Good sir
@kamalarani42417 күн бұрын
Jesus is internal. Bhumi puttaka mundu nundi, viswam anthamainaa Jesus is everliving.
@kachaneltelugu231216 күн бұрын
యారగడ్డహాస్పటల్కి వేలండి😂
@ganeshkota67834 күн бұрын
Guruvu Gari ki Shatha Koti Padhabhi Vandhanalu
@emmanuelmanjunath.s748112 күн бұрын
Gariki pati garu manchi matalu Satya meva jayathe
@vijayalaxmipasumarthi70621 күн бұрын
నమస్తే గురువు మీరు చెప్పిన వి అన్ని అక్షర సత్యాలు.
@vijayalakshmikumari551621 күн бұрын
Ayanaku Padma sree ivvadam porapatu chesaru yesu matamloki vellavachhuga Hindu matamloki yenduku
@prasadkama142818 күн бұрын
@@vijayalakshmikumari5516 naa opinion kuda ade
@riyansmusic335916 күн бұрын
గరిక పాటి గారి మాటలు రియాలిటీ కి దగ్గరగా ఉంటాయి
@venkataraju605518 күн бұрын
Guruvu garu meeru chala baga cheparu
@chandratdigital846010 күн бұрын
Super super super
@k.chandrasekhar590421 күн бұрын
గరికపాటి కుటిల నీతిపై విశ్లేషణ చాలా గొప్పగా చెప్పావు వినయ్
@radhikamateti544921 күн бұрын
@@k.chandrasekhar5904 కుటిల నీతి అంతటి మాటలు oka శతావధాని, పండితుడు, గురించి అనటం నా దృష్టిలో తప్పు, ఆయనకి కుటిల నీతి అనుకుంటే ఏమి వొరిగించుకుంటున్నారు, కోట్లు sampadistunaraa,pls మన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న మన పండితులనే dushistunnamu ,all if you rethink n try to get clarification 🙏
@gsandeep736921 күн бұрын
Manaku avasarama Jesus adi cinema lo undi biblelo ledu manaku avasarama avasarama avasarama jai sree ram smt subhaashini thirupathi
@umashankarreddy962817 күн бұрын
May be kutila neethi in getting post.and working with most corrupt goverment ,making people to walk with out legs
@bhavanishankar797216 күн бұрын
Mana dharmam gurinchi matladetappudu vere matham gurinchi prastavana avasaram ledu @@radhikamateti5449
@PacherllaKrishna21 күн бұрын
హిందువులారా దయచేసి స్వామీజీలని గురువుల్ని నమ్మకండి జై శ్రీ ram
జ్ఞానం లేనిదే మోక్షం లేదు, ఆ జ్ఞానాన్ని అందిచేది గురువు మాత్రమే అని చెబుతుంది సనాతన ధర్మం🙏
@baggamappaladassivakumar292016 күн бұрын
గారికి పటీగారు ఈమధ్య ఓవర్ గా....................😢😢😢😢😢😢
@armypolice743521 күн бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@LakshmanReddy-v2x13 күн бұрын
🙏✨ జై శ్రీరామ ✨🙏
@seetaramk448515 күн бұрын
శ్రీ గరికపాటి వారికి పైత్యం బాగా ముదిరిపోయింది. ఉచ్ఛ నీఛాల విచక్షణ కోల్పోతున్నారు. ఇతనిక ప్రవచనాలు ఆపేస్తే మంచిది. ప్రవచనతీవ్రవాదిగా మారిపోతున్నారు. జైహింద్.
@Murali43918 күн бұрын
Guruvugaru post the link of garikipati video
@jaihind12321 күн бұрын
అయ్యా మీరు కూడా యేసు ను యేసు ప్రభువు అంటున్నారు.. యేసు ఎక్కడ, ఎవరికి, ఏరాజ్యానికి ప్రభువు సార్..🤔
@kolankanaguchanal862517 күн бұрын
మనల్ని పరిపాలిస్తున్న నాయకులే మన మతాన్ని కాకుండా వేరే మతాన్ని ప్రోత్సహించిన సంఘటనలు చాలా ఎక్కువ వున్నాయి ఇలాంటి నాయకులకు ఓట్లు వేసేది మనమేగా పరమతాన్ని పొగిడే నాయకులకు మనం సరయున బుద్ది చెప్పాలి లేదంటే రాజు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు కూడా అలానే వుంటారు
@vagdeviharmoniumlessons17 күн бұрын
పూర్తి వీడియో పెట్టి చూడండి తర్వాత మాట్లాడాలి
@MrWowfacts17 күн бұрын
గరిక పాటి వారి వింత పోకడలు హిందూ సమాజానికి చేటు చేసేలా వున్నాయి.
పూజ చేయని రోజు మాంసాహారం తిని దేవుని స్తోత్రాలు చదవొచ్చా గురువుగారు
@sarojadevi796620 күн бұрын
Am kaladhar 5377 Ela sthothraalu chaduvuthaarandhi .kaastha cheppandi ...maamsam thinnaka asalu pooja gadhiloki kuda velloddhu ...
@sailajarani776521 күн бұрын
గరికిపాటి కి కూడా విదేశీ ఫలాలు అంది ఉంటాయి లేకపోతే ఇలా మాట్లాడడు
@mahendravc118321 күн бұрын
Boycott the Garaki from Hindu Pravachan
@subrahmanyambathula921816 күн бұрын
ఇటువంటి సంఘటనల ఆధారంగా అన్యమత ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది.భక్తి టీవీ లో హిందూ మతం, ధర్మం, సాంప్రదాయాలు హిందువులందరూ పాటించాలని ప్రసారాలు ఉండాలి కాని అన్యమత ప్రచారానికి తావులేకుండా చేయాలి.కాని అలా జరగడం లేదు.ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో తెలియని, ఏ పురాణాలలో లేని షిరిడీ ఫకీరు బాబా గురించి ప్రసారాలు చేయడం దారుణం.ప్రస్తుత చైర్మన్ గారు ఈ విషయం పై దృష్టి సారించాలి
@sreekanthgowtham17 күн бұрын
100% right
@gckvaraprasad684818 күн бұрын
హిందూ వులు మనోభావాలు కాదు స్వామి మీలాంటి వాళ్ళు బుద్దులు మారాలి మేము అంతా బాగానే ఉన్నాము
@ckamalakanth953217 күн бұрын
కొంచం పైనా కిందా కామెంట్లు చదవండి, సాటి హిందువుల స్పందన తెలుస్తుంది. చెప్తూనే ఉన్నారుగదా, ఆ వ్యాఖ్యలు ఏ చర్చిలోనో చెయ్యడానికీ, హిందూ ధార్మిక ఛానెల్ లో చెయ్యడానికీ ఉన్న తేడా? గరికపాటి అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో చెయ్యకపోతే, అసలీ వీడియోనే అవసరం ఉండేదికాదుగదా. ఆయన ఇదివరలోకూడా ఇట్లే అసందర్భంగా పరధర్మాలను, పర ప్రవక్తలను పొగుడుతూ మాట్లాడినారు. పరధర్మపు వాండ్లేమో ఎప్పుడూ రాముని, కృష్ణుని, బ్రహ్మసరస్వతులను, శివుని లింగాన్ని పరమ నీచంగా దూషిస్తూ ఉంటారు. మరి, మనం మాత్రం వారిని పొగుడుతూ ఉంటే, అది మనధర్మ రక్షణ, ప్రచారం ఐతాయా? పైగా, ఏదో మర్యాదకు పరాయి ధర్మం అంటాముగానీ, నిజానికి అవి మనలెక్కలో అధర్మాలే. ఈ విషయం ఈనాడు ఎందరో హిందువులకు తెలిసివొచ్చింది, మీకు తెలిసిరాలేదు, ప్చ్.
గరికపాటి అవకాశవాది, గోడ మీద బల్లి, వంటింట్లో పిల్లి.. ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. నలుగురు ఆడవాళ్ళు కనపడితే ఉపన్యాస ధోరణి మారిపోతుంది. ఈ ఉపన్యాసం కర్మ అనేక ఉపన్యాసాలలో ఆ ఉపన్యాసాలు పెడదారి పట్టి... నోటికి వచ్చిన తర్వాత చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విషయం కనుక మనం మాట్లాడితే ఆయన భక్తులు మాట్లాడిన వాళ్ల మీద విరుచుకు పడతారు
@venuvallabha584314 күн бұрын
పార్టీ గారు నాదొక విన్నపం బైబుల్ తీసుకుని సభలో కూర్చుని ఈ చివర నుంచి ఆ చివరి వరకు ఒక్కొక్క పేజీలోన అక్షరాలన్నీ చదివి అందులోని అర్థాలు ప్రజలకు వివరించి చెప్పగలరు గరికపాటి గారు బైబిల్ చదవాల్సిందే
మీరు చెప్పింది సత్యమే కానీ వీడు అనే పదం వద్దండి తప్పుగా అనుకోకండి ఎందుకంటే మన సనాతన ధర్మం లో ఈ సృష్టిలో ఉన్నవన్నీ దైవ స్వరూపలేకదా వాటిని మనం గౌరవిస్తున్నాము అంతే ఇక పద్మశ్రీ విషయం ఆయనకు ఇవ్వలేదు ఇచ్చేలా చేసుకున్నారు ఆయన ప్రవచనాలు బాగా పరిశీలన చేయండి మీకే అర్ధం అవుతుంది ఎంతో మంది మహానుభావులు ఉన్నారు నేను పేర్లు చెప్పను మీకు తెలుసుగా ఇది రాజకియం అంతే కర్మఫలం అనుభవించక తప్పదు మన ఇంటివారే మన కొంపకు నిప్పు పెట్టడం అంతే ఇదే అన్నీ భగవంతుడు సరిచేస్తాడు భవిష్యత్ ఎంతలా ఉంటుందో మనం చూస్తాముగా ఓపిక పడదాం ఈ వీడియో లో ఉన్నది అంతా సత్యమే
@veera9999920 күн бұрын
@durgaprasadraokukkala7659 thank you. I corrected my comment.
@malapakasarada541221 күн бұрын
ఏసుప్రభువు కాదు మన ధర్మం లో సామాన్య మానవుడు కూడా ఆ మాటే చెప్తా డు
@RAVITEJA-sd1sw15 күн бұрын
M. RAVITEJA Vmosd Dj
@UmaJampani21 күн бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ
@santhiseshu208822 күн бұрын
Sri గరికపాటి గారు చెప్పింది తప్పు కాదు కానీ చెప్పే విధానం, చెప్పే సందర్భం, చెప్పే place correct కాదు అనుకుంటున్నాను. అలానే ఆయన చెప్పే సందర్భం లో వాడేవి కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా తప్పు చేయని వారు ఎవరు ఉండరు కానీ ఆయన చెప్పే విధానం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. నేను గరికపాటి గారికి సపోర్ట్ అనుకోకండి. ఆయన చెప్పిన తప్పు చేయని వారు ఎవరు ఉండరు అనే మాటకు మాత్రమే సపోర్ట్. 10:25
@routhulakshmiradha802821 күн бұрын
Garikapati garru cheppedi nijam aithe aayana own gaa stage vesukuni meelanti vallandaraku matha bhodha chesukomandi, kani Oka Bhakti channel lo elaan cheputaru, eeyavalana aa channel ki bad name vastundi
@mahendravc118321 күн бұрын
Boycott the Garaki from Hindu Pravachan
@kusumsg673321 күн бұрын
A mata చెప్పటానికి మనం చాలు ప్రవచనకర్త అవధాని అక్కరలేదు 😅