ఉభయగోదావరి జిల్లా వాళ్లు గరికపాటి గారిని సపోర్ట్ చేయండి. గరికపాటి గారు ఏ తప్పు చేయలేదు కాబట్టే నిగ్గదీసి నిర్భయంగా మాట్లాడతారు. ఖచ్చితమైన వ్యాఖ్యానం చేస్తారు. ఆయన కుదరలేదు విడిపోయారు దానివల్ల సమాజానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇందులో కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎప్పుడు పిల్లలు తల్లి దగ్గర ఉంటారు. కానీ ఆయన పిల్లల బాధ్యత తీసుకున్నారు. తండ్రిగా ఆయన పిల్లల్ని బాధ్యతగా చదివించి పెళ్లి చేశారు.
@lalithashiva9272Күн бұрын
🙏🙏🙏🙏 SUPER
@Chalapathi.marellaКүн бұрын
One year back నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు , గరికపాటి గారి ప్రవచనాలు విని చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన మీద kutra జరుగుతోంది ఆయన ex wife ఇన్ని సంవత్సరాల తర్వాత యూట్యూబ్లోకి రావడం ఎంతవరకు కరెక్టుfrom hyderabad
@phanileela840319 сағат бұрын
Support chesi...mee aatmanu campandi. Ok naa
@sailajarani7765Күн бұрын
గరికపాటి గారు రెండో భార్య చాలా గొప్ప మనిషి అని ఇప్పుడు రుజువు అయింది కన్న తల్లి చిన్న పిల్లలు ని వదిలేసి పోతే గారికిపాటి గారు కి రెండో భార్య గా వచ్చి పిల్లలు ని సొంత పిల్లలు గా అక్కున చేర్చుకొని పెంచి పెద్ద చేశారు ఆ శారదమ్మ కి శతకోటి ఒందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kajanagarajukumar4035Күн бұрын
Yes she deserves it 🙏🙏🙏🙏. Dr K Nagaraju kumar...
@coconutbalaКүн бұрын
మొదటి ఆవిడ కి మతి లేదు రెండో ఆవిడ కి గతిలేదు
@nagarajamaniponnapalli590421 сағат бұрын
Guruvu gari da ritu avidadi thapu
@nagarajamaniponnapalli590421 сағат бұрын
Nijam chaparu
@ksrkprasad1275Күн бұрын
ఎవరెన్ని అన్నా వారు ఎప్పటికి మా గురువు గారే. చాగంటి మరియు గరికపాటి గార్లు ఎప్పటికి నా గురువులే. వారినుండి ఎన్నో నేర్చుంటున్నాను. 🙏
@asr2202 күн бұрын
బాబో... హైందవధర్మం మీదే నమ్మకం కోలుపోయారా 😮 ఆపవమ్మా, ఆవిడ ఒక రెబల్... పసిపిల్లల్ని వదిలేసి వేరొకరితో పోతే ఆయనే పిల్లల్ని పెంచుకున్నారు ఆ మహానుభావులు... ఇప్పుడు ఆ పిల్లలకి అందే సిరిసంపదల మీద కన్నేసింది నా కొడుకులు అంటుంది
@sathyamdk2535Күн бұрын
గరికపాటి గారు మహోన్నత మనస్కుడు అని, అయన ధర్మపత్ని శారదామ్మ గారు చాలా చాలా గొప్ప ఇల్లాలు అని నాకు అర్ధమైంది, ఈ కామేశ్వరి అమ్మ ఎపిసోడ్ వలన గరికిపాటి గారికి నా బోటి వాళ్ళు కూడా అభిమానులుగా మారి పొయ్యాము. ఈ విషయములో ఆయన ను ఎవ్వరు తప్పు పట్టరు, ఆయనకు మరింత గొప్ప పేరు, ప్రతిష్ట లు వస్తాయి.
@swarnalatha5263Күн бұрын
అమ్మ తల్లి నే సానుభూతి చూపిస్తూనే బాగానే గొంతుకోయాలనుకున్నావ్. ఏ తల్లి పిల్లలను వదిలిపోదు. పోవడం తప్పే. ఈయన పెంచారు. రెండో భార్య నిజంగా గ్రేట్
@ChallarangaSwamy-gj5wsКүн бұрын
విడాకులు తీసుకున్న తరువాత రెండవ పెళ్లిచేసుకుంటే తప్పుయేమిటి
@SreeramyaVangala4 сағат бұрын
Very true
@Satyasri-t1r2 сағат бұрын
Mamuluga ga aithe thappemi kadu but eeyana asthamanam neethulu chepthadu sardhukupovalani, divorce lu undakudadani, vekkiristhadu divorce theesukunna vallani kada. Andukani eeyana divorce theesukovadam n 2nd mrg chesukunte mummatiki thappe.
@Satyasri-t1r2 сағат бұрын
Mamuluga ga aithe thappemi kadu but eeyana asthamanam neethulu chepthadu sardhukupovalani, divorce lu undakudadani, vekkiristhadu divorce theesukunna vallani kada. Andukani eeyana divorce theesukovadam n 2nd mrg chesukunte mummatiki thappe.
@Satyasri-t1r2 сағат бұрын
Mamuluga ga aithe thappemi kadu but eeyana asthamanam neethulu chepthadu sardhukupovalani, divorce lu undakudadani, vekkiristhadu divorce theesukunna vallani kada. Andukani eeyana divorce theesukovadam n 2nd mrg chesukunte mummatiki thappe.
@kovvadarambabu7156Күн бұрын
మీరు చెప్పింది నిజమే. ఇటువంటి మహానుభావుల గురుంచి ఇలా బహిరంగంగా బయట పడి మాట్లాడ్డం మనసుకు చాలా బాధ కలుగుతోంది.
@venkatp.gs4Күн бұрын
We support garikipatigaru. ❤
@pratavssrmurthy2 күн бұрын
చీకటి.భాగోతం.అంటే.మీకు అర్థం తెలుసా మేడమ్. ఒక పెద్దయనని పట్టుకొని అలా అనొచ్చా. రోజు చీకట్లో తప్పుడు పనులు చేస్తే చీకటి భాగోతాలు అంటారు. పైగా విడాకులు తీసుకుని చాల రోజులయింది. ఇపుడు ఆమె ఎందుకు మాటడుతోంది. ఇన్నాళ్లు ఎందుకు మాటడలేదు. ఏది నోటికి వస్తె అలా మాటాడేస్తారా. మీ మీడియా వారికి లేవా మేడమ్. తప్పు అండి. తప్పు నిర్ధారించడానికి మీరు ఎవరు. ఆమెకు ఇబ్బంది ఉంటే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు కదా. దానికి కోర్టులు తీర్పులు ఉన్నాయి కదా. మీ మీడియా వారు అందరి విషయాల్లో వేలు దూర్చి మీరేదో ఘనకార్యం చేసినట్టు ఎందుకు ఉదరగొట్టు కుంటారు. ప్రతీ పనికి మాలిన వారికి గరికిపాటి వారు సమాధానం చెప్పక్కరలేదు. చాలా తప్పుడు మాటలు. అర్హత లేని ప్రతీ పనికిమాలిన వారు డిబెట్స్ లో మాటాడటం. చాలా బాధాకరం. 🙏
@PradeepPatnaik-j6zКүн бұрын
garikapati personal matter manki yenduku
@Satyasri-t1r2 сағат бұрын
@@PradeepPatnaik-j6z Enduku kadu personal life sariga leni vallu, itharulaki neethulu cheppatalu, vekkirinchadalu chese arhata ledu.
@Satyasri-t1r2 сағат бұрын
@@PradeepPatnaik-j6z Mamuluga ga aithe avasaram ledu. but eeyana asthamanam neethulu chepthadu sardhukupovalani, divorce lu undakudadani, vekkiristhadu divorce theesukunna vallani kada. Andukani eeyana divorce theesukovadam n 2nd mrg chesukunte mummatiki thappe.
@Satyasri-t1r2 сағат бұрын
@@PradeepPatnaik-j6z Enduku kadu personal life sariga leni vallu, itharulaki neethulu cheppatalu, vekkirinchadalu chesthe ayanani vimarsinche right andariki untundi. But aame kuda saraina manishi la ledu.
@sirisham4992Күн бұрын
గరికపాటి గారికి సమాజపరంగా పేరు ప్రతిష్టలు వచ్చి మర్యాదలు జరగటం మొదటి భార్యకు ఇష్టం లేదు ఈరోజు ఆయనపైన లేనిపోని నిందలు వేసి సమాజంలో అగౌరవ పరచడమే ఆమె ఉద్దేశం ఆమె ఒక విషయం మర్చిపోయారు అండి తను వద్దు అని వెళ్ళిపోయిన తర్వాత గరికపాటి గారు రెండో పెళ్లి చేసుకుంది అలాంటప్పుడు ఈరోజు ఎందుకు ఇలా
@parimivenkatramaiah59122 күн бұрын
రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమిటి., after divorcing. ఇందులో న్యాయం కాని ధర్మం కాని ఎక్కడ లోపించింది. వారి మీద గౌరవం పెరిగింది for being a social reformer.
@venugopalreddyyeduguri6403Күн бұрын
Nothing wrong. she told only general knowledge matter Even THIRD MARRIAGE too is not wrong after divorce. but,it only theoritically. Indicates that some thing is amiss in that person.
@sreedevivavilala4038Күн бұрын
Yes 🙏🏼💐
@ANagaraju-z9lКүн бұрын
Correct 💯 q
@Satyasri-t1r2 сағат бұрын
@@venugopalreddyyeduguri6403Asalu ee wife ni antu vache manishi ne sariga ledu. Chillara Dani la undi. Idanta fake. Oka vela nijam ga ne eeme wife aithe amiss antu unte eeme lo ne undi. Chinna pillalni vadilesi poi malli chudaledante ae thalli aina Ala untunda asalu. Ila vachi bazar ki ekkadam chi. Ilatidi kanuke vadilesi poindemo.
@Satyasri-t1r2 сағат бұрын
@@venugopalreddyyeduguri6403 Asalu ee wife ni antu vache manishi ne sariga ledu. Chillara Dani la undi. Idanta fake. Oka vela nijam ga ne eeme wife aithe amiss antu unte eeme lo ne undi. Chinna pillalni vadilesi poi malli chudaledante ae thalli aina Ala untunda asalu. Ila vachi bazar ki ekkadam chi. Ilatidi kanuke vadilesi poindemo.
@sirisham4992Күн бұрын
ఎండి యాంకర్ గారు అసలు గరికపాటి గారి రెండో పెళ్లి గురించి మనకు అవసరం అండి ఆయన ఏ పరిస్థితుల్లో చేసుకున్నారో మనకు తెలియదు మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను పిలిసి అమ్మ మీరు ఇంత చెప్తున్నారు కదా మీరు కూడా సొసైటీ పరంగా విలువలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మరి భర్త నన్ను పిలవాలని వదిలి వదిలేసి పోవడం ఎంతవరకు ధర్మం అని అడగండి ఇంకొక విషయం ఏంటంటే సుమారుగా 65 70 సంవత్సరాలకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఈ విధంగా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది మీ ఛానల్ వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవండి ఇంకొక విషయం ఏమిటంటే చీకటి భాగవతాలు ఇలాంటి చెత్త పదాలను మాట్లాడుతున్నారు అలాంటి చెత్త పనులు చేసే వాళ్ల గురించి మీకు అనవసరం అలాంటి వాళ్ల గురించి పెట్టకురా ఆయన చేసుకుంది రెండో పెళ్లి అప్పుడు మీరు పెట్టవలసిన టైటిల్ ఏంటి గరికపాటి గారికి రెండో పెళ్లి పెళ్లి గురించి మనం మాట్లాడుతూ అనవసరం అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం దీని గురించి ఇలా
@AmruthareddyAyluriКүн бұрын
Ayana kaburlu yela vuntayi mari, andarnee vimarsisthadu
@Satyasri-t1r2 сағат бұрын
Mamuluga ga aithe anavasarame, thappemi kadu but eeyana asthamanam neethulu chepthadu sardhukupovalani, divorce lu undakudadani, vekkiristhadu divorce theesukunna vallani kada. Andukani eeyana divorce theesukovadam n 2nd mrg chesukunte mummatiki thappe. Eeyana ni vimarsinche right andariki undi endukante Ayana andari vishayallo nu velu pedathadu kanuka.
@Satyasri-t1r2 сағат бұрын
Mamuluga ga aithe anavasarame, thappemi kadu but eeyana asthamanam neethulu chepthadu sardhukupovalani, divorce lu undakudadani, vekkiristhadu divorce theesukunna vallani kada. Andukani eeyana divorce theesukovadam n 2nd mrg chesukunte mummatiki thappe. Eeyana ni vimarsinche right andariki undi endukante Ayana andari vishayallo nu velu pedathadu kanuka.
@prasadchennuru669Күн бұрын
అడిగే ప్రశ్న ఏమిటి చెప్పే సమాధానం ఏమిటి. ఎవరికి ఏమిఅర్థం కాలేదు?
@sirisham4992Күн бұрын
గరికపాటి గారి రెండో పెళ్లి గురించి మీరు సమాజం మొత్తానికి తెలియజేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎవర్నో ఇంటర్వ్యూలు పిలిచి వాళ్లని ఒక వ్యక్తి గురించి అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టే మీరు ఆలోచించండి సమాజంలో పై స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా రెండో పెళ్లి చేసుకోలేదని 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి గురించి అసలు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలాంటి చెత్త వాటి కన్నా సమాజానికి ఉపయోగపడేవి చేయండి
@sarojanimishakavi111Күн бұрын
I’m
@Satyasri-t1r2 сағат бұрын
Mamuluga ga aithe anavasarame, thappemi kadu but eeyana asthamanam neethulu chepthadu sardhukupovalani, divorce lu undakudadani, vekkiristhadu divorce theesukunna vallani kada. Andukani eeyana divorce theesukovadam n 2nd mrg chesukunte mummatiki thappe. Eeyana ni vimarsinche right andariki undi endukante Ayana andari vishayallo nu velu pedathadu kanuka.
@vanajabommakanti451Күн бұрын
ఆంకరమ్మా! దయచేసి జుట్టు విరబోసుకోకమ్మా! Fashion కన్నా సంప్రదాయం ముఖ్యం.
ఆయన చెప్పిన కథ ల్లో పాపం ఈ anchor కి తగులుతుందేమో! 😄😄 చాలా బాధపడి పోతోంది 😄😄
@mudunuribhaskararamachandr791111 сағат бұрын
Garikapati is a great person.
@lakshminarasimham5520Күн бұрын
మీరిద్దరూ చేసిన ఈ వీడియో చాలా డామేజ్ చేసింది బుద్దుందా?
@jamalpurbalvanthrao942Күн бұрын
Garikapati is great person
@SaiChopparapuКүн бұрын
బాధ చర్య ఎవరికైనా బాధే. మీరు చెప్పిన కథ మూలం తెలియకుండా ఏది మాట్లాడినా తప్పే. అందరూ ఇష్టపడే ఒక వ్యక్తి పైన 20 సంవత్సరాల తర్వాత భార్యని అని వచ్చి అభాండాలు వేస్తే ఆలోచించరా స్వామి
@RamadeviKalidasu24Күн бұрын
ఇప్పుడెందుకు ఆయన స్వంత విషయాల గురించి
@GangaRamPY-xv6mmКүн бұрын
After legal divorce, it is not required to discuss on that matter, why because both the parties are accepted and taken divorce. So, chapter closed. (It is applicable for common persons and celebrates too). Only discussion required for illigal cases only.
@Chalapathi.marellaКүн бұрын
One year back నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు , గరికపాటి గారి ప్రవచనాలు విని చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన మీద kutra జరుగుతోంది ఆయన ex wife ఇన్ని సంవత్సరాల తర్వాత యూట్యూబ్లోకి రావడం ఎంతవరకు కరెక్టుfrom hyderabad
@PremKumar-yz4kzКүн бұрын
అనవసర చర్చ. వ్యక్తి గత జీవితపు రచ్చ.హైందవ మతం ప్రస్తావన ఎందుకు .
@indirakapilavai806823 сағат бұрын
Garikapati gari pravachanalu andarini chytanyam chestayi. Edi 100/percent correct. Prajalakosam ayana time ketayinchi chebutunnaru andulo manam manchini. Swekarinchali. Personal visayalu anavasaram. Vari image damage cheyyataniki kontha mandi chese prayatnam matrame. Varu tappunu tappu ani chebithe daniki revenge chestunnaru
@santhaveluvali652322 сағат бұрын
Correctga chepparu.
@Dharmic2025Күн бұрын
Amma anchor talli కొన్ని సలహాలు : 1. ఉచ్చారణ, స్పష్టత మీద focus చెయ్యి... అస్సలు బాలేదు.. మీ భాష.. Ex: బాగోతం కాదు, భాగోతం అనాలి .. దర్మం కాదు ధర్మం అనాలి .. విదానం కాదు, విధానం అనాలి బావిస్తున్నాము కాదు, భావిస్తున్నాము అనాలి ఇలా చాలా ఉన్నాయి దోషాలు, 2. దయచేసి ఆ జుట్టు విరాబోసుకోకండి, ఆ hair స్టయిల్ బాలేదు... 3. ఆ వచ్చిన ఆయన, ఇదేదో ధర్మానికి నష్టం అన్నట్లు మాట్లాడుతున్నారు... ఎక్కడో కొడితే ఎక్కడో రాలినట్లు, గరికపాటి గారి personal life incident ధర్మానకి ఎలా నష్టం? అసలు ఏ విషయాన్నీ దేంతో ముడి పెడుతున్నారు.. బుర్ర లేకుండా. అసలు ధర్మం అంటే ఏంటో తెలుసా.... తెలిసే అంటున్నారా? ఆయన personal విషయం మనం మాట్లాడకూడదు అనేది కరెక్టే, కాని ధర్మానికి విఘాతం అన్నట్లు ఎం మాటలు అవి.... గరికపాటి గారు ఒక సాధారణ మనిషి.... అందరి లాగ... ఆయన personal life ని ధర్మం తో ముడిపెట్టకండి...
@Satyasri-t1r2 сағат бұрын
లక్ష్మీ దేవి ఫొటోల్లో కూడ జుట్టు విరబోయకుండా ముడేయండి ఐతే. ప్రతీదానికి ఆడాళ్ళ పర్సనల్ విషయాల్లో దూరిపోవడమే.
@Satyasri-t1r2 сағат бұрын
లక్ష్మీ దేవి ఫొటోల్లో కూడ జుట్టు విరబోయకుండా ముడేయండి ఐతే. ప్రతీదానికి ఆడాళ్ళ పర్సనల్ విషయాల్లో దూరిపోవడమే.
@jajulaanjaneyuluyadavanjan3377Күн бұрын
ఏరుల, పారుల బ్రహ్మఋషల జీవనం మనం విచారించుట తగును కాదు ఆ స్థాయి జ్ఞానం పొందుట మనకు సాధ్యం కాదు గరికపాటి నరసింహారావు గారు చాలా మహోన్నతమై వ్యక్తి
@TakeAbackPakКүн бұрын
ఈ మహా తల్లికి తెలుగు మాట్లాడడం కూడా రావడం లేదు. ఒక మహా ప్రాణం లేదు ఒక ఉచ్చారణ లేదు. బావికి భావికి తెలియని గోతిలో పడుతోంది
@raviprasadraokosuru828Күн бұрын
Sir, absolutely correct what you said.
@lakshmim3828Күн бұрын
పాలవాడు కన్నేశాడు మొగుడు అసమర్థుడు కాబట్టే అన్నావిడ కి తెలియదా మొగుడు సమర్థుడు కాదని బయటకు ఎలాతెలుసు
@itssisira50828 сағат бұрын
Guruvu gaaru cheppindi 100% correct..nenu kuda nammanu..elanti vishayalu... personal gaa chusukovali..machi vishayalu matrame chebutharu..adi matrame manam chudali.. personal manaku anavasaram ...manam deeni gurinchi matladi..papam gurunchi manam matladukokapovadam manchidi🎉🎉
@Satyasri-t1r2 сағат бұрын
Mamuluga ga aithe thappemi kadu but eeyana asthamanam neethulu chepthadu sardhukupovalani, divorce lu undakudadani, vekkiristhadu divorce theesukunna vallani kada. Andukani eeyana divorce theesukovadam n 2nd mrg chesukunte mummatiki thappe.
@prrasadrao780223 сағат бұрын
రెండు మూడు నెలల క్రితం నుంచి యేదో కుట్ర జరుగుతోందని అనిపిస్తోంది గరిక పాటి వారు నిష్కర్షగా చెప్పే వాటిని సహించ లేక యేదో అభాండం వేయాలని ప్రయత్నం జరుగుతోందని అనిపిస్తోంది వారు యీ కుతంత్రము నుండి బయట పడి మరింత స్వచ్చతతో ప్రకాశిస్థారని ఆశిస్తున్నా ను
@dhulipalapadmasree765310 сағат бұрын
ఒక భర్త ని వదిలేసి వచ్చి గరికపాటి గారిని చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళని వదిలేసి వెళ్ళి పోయిన ,ఆవిడ వాళ్ళు ఒక స్థాయికి వచ్చాక ఇప్పుడు నేను వున్నాను అని వచ్చే ఆవిడ గురించి ఇంత చర్చించ వలసిన పని లేదు,ఇద్దరు భర్తలతో పొసగ లేదు అంటే ఎంత గొప్పదో
@subrahmanyamn90715 сағат бұрын
Me meeda veyyali tappuga matadutunnaduku
@Sri_varahi_collectionsКүн бұрын
Garikipati gariki sata koti naskaralu
@penamakurumuralidhararao1323Күн бұрын
చాలా బాగా చెప్పారు సార్.
@pnprasad4936Күн бұрын
ఉన్న మాట అంటే ఎందుకు ఉలుకు ఏ భార్య ఇంతగా చెపుతే నమ్మక పొతే ఎందుకు బాధ. ఆయన ఎప్పుడు ఆడవాలని తక్కువచేసి ప్రసంగాలు ఉంటాయి.
@aynampudiseshasri6676Күн бұрын
అయన అభిమానిగా చెప్తునా ఎనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి ఎవరు బాధ పడకండి
@venugopalreddyyeduguri6403Күн бұрын
There is some thing ECCENTRICAL in garikapati behaviour too. It can be arrogance or over confidence which comes with easy money or some other thing else. His intolerant behaviour with CHIRANJEEVI on the dias in Full public view only indicates his undesirable shade in his character.
@veladinarasimhachary229Күн бұрын
You are politically biased!!
@nodreamsjustmemesКүн бұрын
@@veladinarasimhachary229You are basically biased
గరికిపాటి గారు First Wife గురించి ఎప్పుడూ చెప్పలేదు
@ipurpleyoubts797Күн бұрын
Garikipati gurugaru , we wont believe anybody expect you. Guruji god bless you.
@vijayak5944Күн бұрын
అయ్యవారికి 🙏🏻🙏🏻🙏🏻
@kesavakittu2377Күн бұрын
Wife and husband madyalo unna problems gurinchi in detailed ayana matltho chala problems rectify avuthunnai... Aa great person okaru rumar vesinantha matrana aaa rumar antadhu. Sir us great...
Everybody is supporting Garikipati garu. Ok well and good. But, in such a situation, there is no meaning to discuss further on one side. Why we should not discuss on the back side of coin.
@doctor_actor9729Күн бұрын
గరికపాటి గారు తన మొదటి పెళ్లి గురించి ప్రజలకు చెప్పాల్సింది అలా చెప్పకపోవడం తప్పు తన ప్రవచనాలలో ఎన్నో ఉదాహరణ చెప్పే గరికపాటి ఈ విషయం దాచటం కరెక్ట్ కాదు
@vvpvgkacharyulu5116Күн бұрын
మీరు ఆయనను ఎందుకు పిలిచినట్లు? ఆయనఏంచెప్పినట్లు?😢 మేం ఏంతెలుసుకున్నట్లు?మేమేదో నిజంచెపుతారేమోనని ఆశపడ్జాం .ఆనదగ్గర ఏనిజములేదు పైగా ఆమెనువెనకేసుకచ్చేప్రయత్నంచేశారు .ఈలాంటిపనికిమాలిన కార్యక్రమంపెట్టి మాసమయాన్ని వ్ర్రధాచేయకండి .
@srimannarayanacollections859Күн бұрын
మొదటి పెళ్ళి విఫలం అయితే రెండవ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, గరికపాటి రెండవ పెళ్లి తప్పు కాదు.. గరికపాటి ప్రవచనాలు నేను శ్రద్ధగా వింటను, కాని రాముడు, కృష్ణుడు మాంసం తిన్నారు, ధర్మరాజు కి ఆ ధర్మ గుణం, బ్రాహ్మణులుని సేవించడం వలన కలిగింది అని చెపెవి అన్ని తప్పుడు మాటలు, నిరాధార మయిన మాటలు, మనిషి కి అహంకారం, గర్వం ఎక్కువ, ఎన్నో నీతులు చెప్పే ఈయన ఈ విధంగా నలుగురిలో భ్రస్టు పడటం మాత్రం బాధ గా ఉంది.. అహంకారం గర్వం తో ప్రవర్తిస్తే భగవంతుడు ఎంతటి వారికి అయినా బుద్ది చెప్తాడు..
@shreenivasjosyulavenkata259823 сағат бұрын
డబ్బులు కోసం టీవీ లో చెప్పింది
@rameshgudia6823Күн бұрын
Super ,,,,,,,
@GSS1230Күн бұрын
If you have no useful content keep shut up. Don't sling mud on elders like him.
@vadduripurnima7532 күн бұрын
Guruvugaru speeches society lo changes kosam darega chebuthunnaru. Avi chalu. Personal emi vunna
@chamarthinagakumar3204Күн бұрын
As per her statement she left husband and kinds and went away. Now after 20 years she has no legal or moral rights to make any claim even on her child. It may be with fraudulent intention only.
@nageswararaoramavarapu817Күн бұрын
ఏమి తెలియకుండా, ఏంచెబుదామని వచ్చారు?
@saradav.a2769Күн бұрын
ధర్మానికి విఘాతమా?ఆమె మాటలు ఎవరు నమ్ముతారు.
@vanisreev9909Күн бұрын
Guru garu
@rukminidevi5822Күн бұрын
Aa cheppi aavidaki emi thelusu Aavida vayasu entha? Personal gaa choosindaa? Aavidatho panichesina (modati Bharya!)pratyaksh sakshi NaAku thelusu Social media cheththa prachaaram chesthunnaru Ippudu Guruvugaaru famous ayyaka vachchindi Aanyadi chinnapillalini vadulesi oka anaamakuditho vellipoindi Innellaki pillalu gurthochchaaru Aayana aa paristhithullo second marriage chesuko Adam thappuledu Aayana personal life and gatham manaki anavasaram Aayana vidyaku respect iddam Garikipaati variki paadabhi vandanamulu🙏
@blessyakkaКүн бұрын
Dhaani thappuni aayanameedha maatlaadatam sari ayinadhi correct kaadhu.
@sambasivaraovemuru22082 күн бұрын
Why today,it is coming. From last so many years,the same things are not brought, it’s a jealous. God only to decide who is what.
@kksravi16 сағат бұрын
Kani 2nd wife ni first wife ani cheppadam,marriage ayyi 25 years anadam abaddam n tappu
@srujanaebcgold6204Күн бұрын
Alanti kasthalu anubhaviche varu e roju wife and husband ni kalisi vudali ani elativi vasthayani anubhavam tho chebuthunnaru. Andhuke antaru samsaram oka sagaramani😮 manam hindhu dharmanni kapadukovali anthe😮
@LearnenglishwithssgКүн бұрын
You both agree and stress that discussions on this topic are unnecessary. Then what made you start the discussion first of all? Your channel views and money ?
@kumarin6239Күн бұрын
గరిక పటి మాకు దేవు డు తో సమానం, ఆయన తప్పు cheyaru
@Krishnaveni-wl6rlКүн бұрын
అయిపోయిన పెళ్ళి కి baazalu,endukandi
@padmalathagadala9260Күн бұрын
Nekem telusu ani mataldutunavu talli..me overcation apande
@SanjeevayyaКүн бұрын
గరికపటి వారు దీనిపై వివరణ ఇవ్వాలి
@ramdevisriram499929 минут бұрын
Chalam heroine
@annapurnarallapalli4507Күн бұрын
ఆవిడ ఎప్పుడో తొమ్మిది నెలల క్రితం సొంత ఛానల్ లో ఆవిడ కష్టం ఏదో చెప్పుకుంటూ వీడియో చేస్తే ఇప్పుడు మీరందరూ ఈ విషయాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో తెలుస్తోంది అర్ధం అవుతోందా మీకు 😊
@rameshwarraod8026Күн бұрын
Pl. What. To. Do. Now. Tell both. Of. You. Why. Arguement
@viprasree3037Күн бұрын
గరిక సతి వారు మా గరికపాటి వర్ వార్ వా రీ వార్ కామేశ్వరి గారు మీ కిడి భవయ్యమా తప్పు పాతర పెట్టిన పతవిషయ్యలు బయట పెడితే లాభం మీ కెంత డివోస్ అయన తరువాత కోర్టు లో వేసి పోరాడండి బట్టబయలు బ్లాక్ మెయిల్ వల్ల ఒరిగెయ్ డియేమిట్టి తల్లి
@nagig18443 сағат бұрын
మీరు అంత బాధపడుతుంటే ఈ వీడియో ఎందుకు. అంతా కపటం
@dharbhasujatha3625Күн бұрын
Meru lawyer antunnaru.once divorce ayyaka inni years ayyaka ameki ami right ledu.
Saradamma gari greatness ipudu andariki telustundi. Hats off to her.
@mprasad3517Күн бұрын
మీరు నిజం చెప్పారు సార్
@NRPrasad-x6g2 күн бұрын
What he said is correct. If any body victimized, they have to approached the court for justice. Otherwise it denotes blackmail.
@tvsrinivasagupta36202 күн бұрын
జరుగు యున్నవి అన్ని ఎవరి తప్పులు వారికీ తెలియజేయడానికి. తనకి పేరు పాండిత్యం వుంది అని నోరు పారేసుకుని మాటలాడిన వ్యక్తి కాబట్టి. మా ఆరాధ్య దేవతలయిన దేవతలను మూర్ఖంగా సామాన్య వ్యక్తులు అని మాటలాడిన విషయం మా చెవిన పడినప్పటి నుండి. ఆ పెద్ద మనిషి ప్రవచనాలు వినడం మానేసాము.మీరు చెప్పిన ఉదాహరణ ప్రకారం ఎవరు స్పందించకూడదు. మరి మీరెందుకు స్టూడియో కి వచ్చినారు మహానుభావా ? కాల నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకూడదు.
Yes I donno what new and unknown information they shared here
@s.t.chandrasekharbabu1322 күн бұрын
What is your heading ??
@rameshwarraod8026Күн бұрын
Thila. Papam. Thala.
@kspsarma6399Күн бұрын
Garikipati garu equllent GOD
@venugopalreddyyeduguri6403Күн бұрын
Off late only only such persons preach SANATHANA DHARMA! Second count & third count etc... MORE THE COUNT, more intense DHARMA!
@durgaannamraju5267Күн бұрын
మీ ఛానల్ కి ర్తిక్స్ ఉంటే తప్పు టైటిల్స్ పెట్టద్దు
@ManjulaKuruba-m1sКүн бұрын
Enukandi manchi manishi meda burada challadam
@VijaySingh-nh1ddКүн бұрын
Matladina avasaramu ledu .. Ameku emaina enbandi unte court ki vellutadi
@vamsee1598Күн бұрын
Eeyana cheppindhi mummaatiki correct. Kaabatti Red TV Telugu channel lo chesina chesina aa 2 videos ni thappakunda delete cheyyandi. Endhukante Andhulo vaaru theliyakunda maatladaaru kaabatti
@venkatraohydКүн бұрын
Second marriage yevaro chesukunte mee problem yenti andi? Choodadaniki pedha vyakti lavunnaru. Verevalla Jeevitham loki thongi choose alavatu thappu kadaa.