గరికపాటి గారు ఒక గొప్ప కవి , దేశభక్తుడు, దైవభక్తుడు, సహస్ర అవధాని, సాగరఘోశ లాంటి కావ్యాలు వ్రాసి తెలుగు భాష ను నిలబెడుతున్న పండితుడు, వారి ప్రవచనాల ద్వార పురాణాల నుండి ఎన్నో విషయాలను నేటి సమాజానికి ఆచరించే విధముగా చెప్పే వ్యక్తీ, ఈ రోజు తెలుగు పద్యాలు బ్రతికించిన వ్యక్తి, ఎంతో క్రమశిక్షణతో వుండే వ్యక్తి నీ ఒక పద్యం కూడ రాయలేని వారు కూడ అతని వ్యక్తి గత జీవితం లో జరిగిన విషయాన్ని చర్చించటం బాధాకరం. అతని మొదటి భార్య అతన్ని విడిచి వెళ్ళాక రెండవ భార్య తో పిల్లలను కనకుండ ఉన్న పిల్లల నే చూసుకునేటట్లు చేశాడంటే శారద గారిని ఎంత గౌరవంగ, ప్రేమగా, బాధ్యతగా చూసుకొని వుంటాడు. గరికపాటి గారి లో కేవలం స్త్రీ వ్యామోహం వుంటే రెండవ భార్య తో కూడ ఇంత కాలం కలసి వుండేవాడు కాదు కదా , అతనికి మొదటి భార్య తో యిబ్బంది జరిగిన కానీ ఎక్కడ సాహిత్యాన్ని వదల లేదు ఏ స్త్రీ నీ విమర్శించలేదు.తనను నమ్మి తన జీవితం లోకి వచ్చిన శారద గారిని చూస్తే అతని నిబద్ధత తెలుస్తుంది కదా మిత్రులారా. గరికపాటి గారి లాంటి వారు ఉత్తర భారతంలో హిందీ భాషలో ఈ సాహిత్యం, సాగరఘోష లాంటి కావ్యాలు వ్రాసి వుంటే భారతరత్న ఇచ్చేవారు అంతటి మహకవి నీ, పండితున్ని విమర్శించుకుంటే మనల్ని మనమే విమర్శించినట్లు అవుతుంది. వారి నుండి ఎంతో సాహిత్యాన్ని మనం తెలుసుకుందాం ఆస్వాదిద్దాం వారి వ్యక్తిగత జీవితాన్ని సవినయంగా వారి కుటుంబానికి వదిలేయడం మంచిదని తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా నా అభిప్రాయం
@kongarivenkatswamy862913 сағат бұрын
@@jakkulatirupati9999 అయ్యా చాలా బాగా చెప్పారు.. ఈ కుహనా మేధావులకు గడ్డి పెట్టండి.. ఆయన తెలుగు వారికే కాదు భారత జాతికి ఆణిముత్యం... ఆయన నడయాడే శ్రీనాథుడు పోతన మాత్యుడు. నింద లన్నీ త్వరలోనే సమసి పోతాయి.. రెట్టించిన ఉత్సాహంతో వెలుగు వెలుగు తారు.. 🙏
@balamaniinguva30948 сағат бұрын
If Garikapati deliberately refrained from having children with his lawfully wedded wife Sarada, then he is to be found serious fault with. He has ruined her life as women naturally crave for their own children. But if he had no children with her for any natural causes, then he cannot be and should not be found fault with.
@suryakumari44482 сағат бұрын
Sss
@goodmorning730714 минут бұрын
అన్నదమ్ములిద్దర్ని మోసం చేసింది. పిల్లల్ని ఒకరితో కంటే ఇంకో women ను పిల్లలు respect ఇస్తున్నారు అంటే తల్లి పాత్ర దిగజారినట్టే కదా
@jayakrishnapenumarthi3510Күн бұрын
శేఖర్ బాగా విశ్లేషించాడు!! గరికపాటి వారిని చూస్తే బాధగా ఉంది.
@aparna12telidevara14 сағат бұрын
Ayanaku oka rakam ga relief..
@VenkataLakshmi-nz9tg8 сағат бұрын
Very excellent explanation sekhar garu
@saradadevikalavacherla43187 сағат бұрын
నిౙం.
@grandhilavanya721622 сағат бұрын
మా పిల్లలకి గరికిపాటి వారు మాటలు బాగా మార్పు తెచ్చాయి .మంచివి బాగా చెప్తారు అమ్మ అని పిల్లలు అంటుంటారు ఇప్పటి పిల్లలకి గురువుగారు ఒక ఆదర్శం .
@kongarivenkatswamy862922 сағат бұрын
మంచిగా చెప్పావు అమ్మ తల్లి.
@helloo172217 сағат бұрын
Mi pillalu kuda valla Anna wife ni teskurakunda chuskondi amma .
@raghavacharyulukomanduri69194 сағат бұрын
మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది, hatsoff
@siripragadaramani888511 сағат бұрын
పిల్లల్ని కుటుంబాలని గరికపాటి వారిని రోడ్డుకి లాగింది మహాతల్లి ఏమి సాధించింది.ఆవిడ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది చిన్న పిల్లల్ని వదిలేసింది.
@radharanga93688 сағат бұрын
పేరు శేఖర్ భాషా. జానీ మాస్టర్ మేటర్ లోనూ యిప్పుడు గరికపాటి వారి విషయం లోనూ ఫెంటాస్టిక్ ఎక్సప్లనేషన్ యిచ్చావు. రోజూ ప్రవచనాలు వింటున్న మా హిందువుల కంటే ఎంత బాగా ప్రజలకు వివరించావోచెప్పలేము తమ్ముడూ. నిజంగా వాల్మీకి ముందు చరిత్ర, అశోకుడు సాహసచరిత్ర, బుద్ధుని జ్యానోదయానికి ముందుచరిత్రను గుర్తుచేస్తూ ప్రస్తుతం వారిని ఎరకంగా గౌరవిస్తున్నాము. దేనికి ప్రముఖ్యతను ఇవ్వాలి అన్న వివరణ ఎంత చక్కగా చెప్పావో. నిజంగా నీలాంటి జ్ఞాన వంతుడు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే యువకున్ని ఈ సమజానికి ఇచ్చి నందులకు మీ తలి 0:44 తండ్రులకు నా పాదాభివందనం.
@sugunapolikepad74468 сағат бұрын
మంచి విశ్లేషణ ....గరికపాటి వారు గొప్ప మనిషి...నో డౌట్..
@ajmeeraugendar9 сағат бұрын
శేఖర్ అన్న మీరు చాలా చక్కగా చెప్పారు. గరికిపాటి నర్సింహారావు గురువు గారి పై కామేశ్వరమ్మ ఉద్దేశపూర్వకంగా ఆర్థరహిత ఆరోపణలు చేయడం వలన గురువు గారి గౌరవానికి, ప్రతిష్టకు, మర్యాదకు భంగం కలగదు గాక కలగదు.
@jyothishyaconsciousbyshiva689120 сағат бұрын
ఈ కథంతా వింటావుంటే, వీరగంధం -లక్ష్మీపార్వతి జీవితం గుర్తుకు వస్తుంది. నిజానికి గరికపాటి వారు చాలా గొప్ప గురువులు. 🙏 Anyway thx Shekar for supporting Garikapati !
@jyothishyaconsciousbyshiva68916 сағат бұрын
@@siriuma2266 really i dont know that . i will edit my comment
@kanakalaxmikyasaram170411 сағат бұрын
చక్కగా చెప్పావు నాన్న నేను కూడ చెట్టు గురించి చెప్పాలనుకున్న నీరు పొయకుండపారిపోయింది
@kanyakumari621221 сағат бұрын
సూపర్ చెప్పావు. మంచి విశ్లేషణ good boy. 👌👌👌
@padmavathikaruchola403711 сағат бұрын
నాకు ఇప్పుడు 60 సం లు.చిన్నవాడివి అయినా చక్కగా వాస్తవాలను విశ్లేషించావు తండ్రి
@Vasudha186313 сағат бұрын
మీ తెలుగు ఎంత బాగా ఉందో శేఖర్ గారు గ్రేట్😮
@lakshmisanagaram55837 сағат бұрын
గరికపాటి వారి గౌరవం ఎక్కడా పోలేదు ఏనుగు ముందు ఏదో అంటారు కదా అలా అంతే
@gsacharyulu45926 сағат бұрын
చాలా మంచి విశ్లేషణ
@perumanlakrishnareddy110823 сағат бұрын
Very very very excellent explanation no one has explained like you. Kameshwari is not a seetha devi. Comparison with seetha is shameful on part of kameshwari.
@SriharshitaSama22 сағат бұрын
చెట్లను మార్చే ఈవిడ ఫై మంచి విశ్లేషణ అన్న 🙏🙏🙏🙏
@venkatanarayanachintapalli19254 сағат бұрын
చాలా బాగా చెప్పారు సార్! పరివర్తన😊 చెందిన ప్రవచనకారుడు శ్రీ
@Malgudi6216 сағат бұрын
కామేశ్వరి గారి భాగోతం మీద మీకంటే ఇంత వివరంగాను, రీజనబుల్ గాను, ఘాటుగాను స్పందించిన వారు లేరు... నే చెప్పాలనుకున్నది చెప్పారు... అయితే గరికపాటివారు స్పందించాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం... ఏమని స్పందించాలి ఆయన.. ఏమని స్పందిస్తాడాయన... అనకూడదు గాని కామేశ్వరి గారిది చిన్నపిల్ల మనస్తత్వమే కాక చిల్లర మనస్తత్వమని తెలుస్తుంది ఆమె చేసిన వీడియోలన్నిటినీ చూసిన మీదట.. నీచ మనస్కురాలని కూడా తెలుస్తోంది... కేవలం మహిళాకార్డును ఉపయోగించుకుని నానాయాగీ చేస్తూ గుడ్డ కాల్చి గరికపాటి వారి ముఖం పై వేసిందావిడ... ఆయనకు ఆ మసి అంటాలన్నది ఆవిడ కోరిక.. కాకపోతే ఆ మసి ఆయన్ను అనుసరించే వారి ముఖాలకు అంటుతోంది... ఇప్పటికే ఆమె గారి భాగోతంతో ఇబ్బంది పడుతున్నాం.. ఆమె రాజేసిన చిచ్చుతో రగిలిపోతున్నాం... ఇప్పుడు గరికపాటి వారు కూడా బయటకొచ్చి ఆ చిచ్చును మరింత రగల్చాలా... అవసరమే లేదు.. ఈ రొచ్చులో ఆయన కాలు పెట్టాల్సిన పని లేదు... ఆయన కోపిష్టి అనీ తెలుసు జనాలకు... అంతో ఇంతో అహంభావి అనీ తెలుసు... అప్పుడప్పుడూ హద్దులు దాటి మరీ మాట్లాడతాడనీ తెలుసు... అయినా ఆయన విద్వత్తే, ఆయన పాండిత్యమే ప్రధానమనుకుంటోంది సమాజం... బెడ్డలను ఏరిపారేసుకుంటూ బియ్యాన్ని పాత్రమే తీసుకుని ముందుకు వెడుతోంది తెలుగు సమాజం... ఇప్పుడావిడ మనం శుభ్రం చేసి ఉంచుకున్న బియ్యంలో రాళ్ళు, బెడ్డలే కాక సమస్త పెంటనూ వేసే ప్రయత్నం చేస్తోంది..
@suribabu53110 сағат бұрын
Sir correct your thinking
@GeethaGeetha-xu8qm15 сағат бұрын
100%Correct superb 🙏🙏🙏🙏 chala baga cheypaaru
@aparnaa784Күн бұрын
Super Sekhar garu.evsro okaru correct ga question chesevaru lekapote vallu edi chepte ade correct anukuntunnaru.excellent analysis
@ramadevi-vm4pc2 сағат бұрын
చిన్న పిల్లల చాలా బాగా చెప్పావు నాన్న నేను ఆడదాన్ని కానీ ఆవిడ ఇప్పుడు ఈ రకంగా అనడం కరెక్ట్ కాదు
@Apoorvatalks6 сағат бұрын
ఆమె పక్క అవకాశవాది తనకు ఎప్పుడు ఎవరితో అవసరం ఉందో వాళ్లతో పోయింది అవసర దశ వచ్చేసరికి పిల్లలు గుర్తుకు వచ్చారు గరికపాటి గారి చెట్టు బాగుందే చాలా పచ్చగా ఉంది. పూలు పళ్ళతో కళకళలాడుతుంది ఆ చెట్టు కింద మళ్ళీ వద్దాం అని వచ్చింది
@yza-u9o8 сағат бұрын
Awesome discussion, explanation by shekar garu. We need people like you
@SwarnaKumariTadepally20 сағат бұрын
I appreciate your analysis very Correct 👏👏👏👏👍👌
@vijaykrishna853110 сағат бұрын
గురువుగారికి ఏమీ కాదు ఆయన నిశ్చల మనస్తత్వం గలవారు. వాడు తప్పు చేయలేదని అందరికీ తెలుసు. ఎవరు కావాలని ఎంత వేస్తున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఎవ్వరు స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ తప్పుడు ఆలోచనలు చేశారు వాళ్లకి తప్పకుండా శిక్ష పడి తీరుతుంది
@satyanarayanakvk67777 сағат бұрын
Yes. మంచి వాళ్లకు నింద పడేలా కుట్ర చేసిన వాళ్లు దానికి తగిన శిక్ష తప్పక అనుభవిస్తారు.
@kalavathymaddali173522 сағат бұрын
Super basha garu good explanation
@asvssupdatedmummy14 сағат бұрын
శేఖర్ గారు, రావణుడు సీత అమ్మ ను తీసుకొని వెళ్లిన సీత అమ్మ రావణుడు నీ తకానీయలేదు, కరెక్ట్ నా మాట మీరు చెప్పారు కరెక్ట్
@jyothip6029Күн бұрын
మహాతల్లి కామేశ్వరి ఒక చెట్టు యెండి పొతే ఇంకో చెట్టు,ఆ చెట్టు కూడా ఎండిపోతే ఇంకొక చెట్టును వెతుక్కుపోయింది!
@durgalakshmisaraswathi584720 сағат бұрын
Foreigner women life style
@kavithanarayan2247Сағат бұрын
Ennu chetulu ani vetakali 😂😂😂
@anithanarisipuram163720 сағат бұрын
బాగా విశ్లేషణ చేసారు
@sunithayadlapalli9654Сағат бұрын
బాధిత పురుషుల పట్ల పురుషోత్తముడు శేఖర్ భాషా... ఆపద్బాంధవుడు 👏👏👍తెలుగు పురాణాలు ఇతిహాసాలు మీద పట్టు సూపర్ శేఖర్ భాషాగారు.💐👏
@kvlakshmi727122 сағат бұрын
Excellent analysis Sekhar garu👌
@kongarivenkatswamy862923 сағат бұрын
వయసు 70 ఏళ్లు.. ఇంత దిగజారి పోతే.. ఎలా.. పుట్టుక బ్రాహ్మణ పుట్టుక.. అన్న సమర్థుడు కాదని.. తమ్ముడిని చూసుకుంది.. అంతకంటే సమర్థుడని చూసుకుని వెళ్ళిపోయింది.. వయసు పొంగు ఆగిపోయిన తర్వాత.. ఇంకేం ఆశించి ఈ అల్లరి చేస్తుందో అర్థం కావడం లేదు.. కొన్నాళ్లు కామపిశాచి ఆవరించింది... ఇప్పుడు ధన పిచాచి ఆవరించు దో... కీర్తి పిచాచి ఆవరించి ఉందో... అర్థం కావడం లేదు... ఇవన్నీ విని చిన్న పిల్లలు ఏమైపోతారో... భయంగా ఉంది... ఇప్పటికే యువత పవిత్రమైన పెళ్లి ఎందుకు అని.. ఇద్దరికీ మొఖం వచ్చే వరకు కలిసి జీవిస్తే సరి.. తర్వాతే ఎవరి దారి వారిది.. ఈరోజు నడుస్తున్న ట్రెండ్.. మన పిల్లల భవిష్యత్తు ఏంటో భయమేస్తుంది..
@kanyakumari621222 сағат бұрын
Super విశ్లేషణ ఇచ్చావు. 👌👌👌
@durgalakshmisaraswathi584720 сағат бұрын
Yes...but గరికీపాటి గారు తప్పు కూడా వుంది...ఆవిడ ఆస్తి తీసుకున్నారు అని talk... ఇద్దరి తప్పు వుంది Garikipati గారు genious 99%...but life లో one percent wrong step వేశారు.... ఆవిడ ఆస్తి కూడా తీసుకున్నారు అని అంటుంది
@americanatheart11019 сағат бұрын
Marrying Sis In Law only 1 % wrong?
@kongarivenkatswamy862913 сағат бұрын
@@durgalakshmisaraswathi5847 ఆస్తికి వారసులు ఆమెకు పుట్టిన సంతానమే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వెంట వేసుకు పోయేది ఏమీ లేదు రోజు నాలుగు ముద్దలు భోజనం మాత్రమే.. ఆయనలో సంస్కరణవాది అభ్యుదయవాది లేకపోతే.. పిల్లలకు శ్రీ శ్రీ.. గురజాడ... అని పేర్లు ఎందుకు పెట్టాడు... ఆయనను మాయ లోకి పడేసింది ఈ మహాతల్లి...
@Kavitha-k7xКүн бұрын
Super Sekhar Good explanation
@DhanekulaUmamaheswararao9 сағат бұрын
లాజికల్ గా బాగా చెప్పారు
@JayaMunipalle3 сағат бұрын
Excellent Shekhar garu 🙏🙏🙏
@archanateja84822 сағат бұрын
బాగా చెప్పారు పనికి మాలిన మని షి లెక్క చేయకూడదు ఆమెని
చాలా బాగా కరెక్ట్ గా మాట్లాడారు మీరన్నట్టు గతంలో మంచు జరిగిందో చెడు జరిగిందన్నది అనవసరం ఆవిడ గురువుగారిని నిందించడం తప్పు ఇంకా25 సంవత్సరాల బ్లాక్ గతించిపోయిన కాలాన్ని ఎప్పుడూ అడగవలసిన మాటలు ఇప్పుడు అడుగుతున్నారు గురువుగారి మీద అందరికీ చెడు అభిప్రాయం కలగాలని ఆవిడ అలా ప్రవర్తిస్తున్నారు 😮
@padmavani495016 сағат бұрын
Shker basha garu mee Interwies chala baga untaei greate sir bajaru ladies ni utei ki arei si andaysataru
@mahalaxmi8319Күн бұрын
🎉 you are great human sir
@TSwayambhu99923 сағат бұрын
Good interview 👍
@pappalapadmavati28328 сағат бұрын
అసలు ఈ కామేశ్వరి గారు తప్పు చేసి ఉండొచ్చు కదా ఆయన చిన్న అతను కదా ఆయన్ని ఈ కామేశ్వరి గారే ప్రలోబ పెట్టి ఉండొచ్చు కదా అందుకే ఆయనకు అన్నీ తెలిసు మంచి చెడు తెలుసు కాబట్టి యువతకి అన్ని వయసుల వారికి ఆయన జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నారు ఈ సమాజానికి చాలా అవసరం ఈ కామేశ్వరి గారి వల్ల మనం అలాంటి వ్యక్తిని వదులుకోకూడదు
@sailajapidathala550323 сағат бұрын
Baaga chepparu
@varrunkumaar10 сағат бұрын
ఎందుకండీ నిజాలు చెపుతారు? పొరపాటున మీ వీడియో శూర్పణఖ చూస్తే చస్తుంది.
@basavaraju237522 сағат бұрын
కామేశ్వరి గారు చాలా అప్డేట్ లో ఉన్నారు 2050 స్టార్ మహిళ ఆమె 70 ఏళ్ల ఫాస్ట్ గా ఉన్నారు
@adapaaruna647510 сағат бұрын
బాగా చెప్పారు...తప్పు,లోపం ఆవిడదే..
@Krishna-td7lc16 сағат бұрын
పాలవాడు వంకరగా చూసాడు అంటుంది. దానిబట్టి ఈవిడ గారు కట్టు బొట్టు ఎంత తేడాగా ఉందొ చూడండి. ఏమైనా పాలవాడు అదృష్టవంతుడు.
@LakshmiDevi-f2s22 сағат бұрын
ఇలాంటి ఆడవారి గురించి సూపర్ గా విశ్లేషిస్తున్నారు నాన్న సందేహం ఉన్న
@jyothip6029Күн бұрын
శూర్పణక లాగా రాముడు కాదంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది!
@PushpalathaNemalipuri6 сағат бұрын
మంచి గ చెప్పారు ..👌👌👌
@sugunakola982923 сағат бұрын
Chala chala correct ga chepparu hundred persant currect thanks tammudu
@didlasrinivasarao767412 сағат бұрын
లెగిసిపోతే భరణం ఇవ్వరు
@MrIndee4u20 сағат бұрын
ee abbayyi next pan india hero
@srvvsnjagapathiraju821510 сағат бұрын
చెప్పేవి శ్రీరంగ నీతులు కామేశ్వరి గారు ఆచరెంచిది శూన్యం
@durgakocherlakota389723 сағат бұрын
Correct ga cheparu Andi
@MekalaPadma-e6dКүн бұрын
బాగా చెప్పారు తమ్ముడు 🙏🙏🙏🙏
@bvsnssastry395511 сағат бұрын
Nijam. Andi, mahila ante సరిపోదు, daaniki తగ్గట్టు ga mana ప్రవర్తన ఉండలిగా, adi లేదు, పైగా సమాజం నుండి prema సానుభూతి, ivvanni కోరుకోవడం samanjasama??????
@DhanalaxmivangapalliСағат бұрын
జీవితంలో అన్నీ చూశారు ఇబ్బందులు బాధలు ఎవరి తప్పు చెప్పే వాళ్ళం కాదు ఆయన ఆయన గారు చెప్పే మంచిని చూద్దాము అంతే 🙏🙏🙏🙏🙏🙏
40 యేళ్లక్రితం 2 ఏళ్ల తేడా తో ఇద్దరూ చిన్న వాళ్లే. ఇద్దరూ తప్పు చేశారు. ఇప్పుడు మనం తీర్పులు ఇవ్వడం మంచిది కాదు.
@chintadav.suryarao25796 сағат бұрын
భాద పడటం సరిపోదు brother. ఆవిడ overaction ఖండించాలి. ఆవిడ చెప్పిన వాటికి ధీటుగా comments తో బదులివ్వాలి.
@cvraman267216 сағат бұрын
జీవితంలో చేసిన తప్పుని ఎప్పుడోవొక్కప్పుడు ప్రతీ మనిషి తెలుసుకుంటారు అన్నది కామేశ్వరి గారు ద్వారా ప్రజలకు తెలియజేశారు. Shobanbabu గారి ఇల్లాలు సినిమాలో జయసుధ charector గుర్తుకువస్తుంది.
@ravichandra321021 сағат бұрын
చెట్టు ఎండిపోవడం కాదు... సారం అంతా పీల్చిదెంగి పిప్పిని అవతల పారేసి ఇంకో చెట్టు చూసుకోవాలి. ఇది కరెక్ట్ సెంటెన్స్.
@Apoorvatalks6 сағат бұрын
చెట్టు ఎండి పోతే ఇంకొక చెట్టును చూసుకోవాలి భలే ఉంది సూపర్ కామెడీ అసలు చెట్టు ఎందుకు ఎండిపోయింది? 😄😄😄😄 ఎక్కడ చెట్లు ఉంటే ఆ చెట్టుని ఏడికి ఎందుకు వెళ్లాలని చెప్పింది మహా సాధువిమణి
@chandramohanarelli93128 сағат бұрын
శేఖర్ గారు మీరు నిజంగా మగా జాతి ఆణిముత్యం❤❤❤❤
@poojachiranjeevigandham74395 сағат бұрын
Dhandaamana..nijaeeteega.mataladaruu
@ChoppakatlaRajendrakumar-d1k12 минут бұрын
Ur explanation is excellent
@SwarnaKumariTadepally20 сағат бұрын
Wisdom ga matladenu👏👏
@SwarnaKumariTadepally20 сағат бұрын
Type mistake matladeru ani correct
@geetadesiraju52409 сағат бұрын
Hats of sir.chala chakkaga chepparu
@santhakumari418710 сағат бұрын
మహా పండితుడు గరికాపాటి వారి జీవితంలోకి మహా దెయ్యం ఒకటి ఉద్బవినిచ్ఛి అతని ద్వారా 2 పిల్లల్ని కన్నది ఆమెను సరిగా చూడకపోతే తను చస్తే సరి పోతది కాని పిల్లల ను వదలి పొట్టి పోయి తాను బ్రతకడం భూమాతకు బరువు
@avkrao66246 сағат бұрын
దీన్ని ఉరియ్యాలి దీని వేడియోలు వింటే సమాజం పాడాయిపోతుంది
@borusuvijayshankar357621 сағат бұрын
Hats off Sekhar bhasha brother😂
@blazingboysai874915 сағат бұрын
అసలు నన్ను బలవంతం గా తీసుకొచ్చాడు. అంటున్నావ్, అన్న భార్యని ఎతుకొచ్చాడు అంటున్నావ్, మరి అతని దగ్గర ప్రేమ ఎలా expect చేసావు తల్లి , నువ్వు చెప్పే ఏ మాట పొంతన లేదు...ఒక దానికి ఒకటి opposit గా ఉన్నాయి కదా
అమ్మ కామేశ్వరి. మీకు గరికిపాటి వారికి వైవాహికజీవితంలో స్పర్థ ల తో విడిపోయారు విడాకులు కూడా తీసుకొని వుంటారు. ఆయన జీవితం వేరు మి జీవితంవేరు ఆయన తోడు కోసం ఇంకో ఆమె ని వివాహం చేసుకున్నారు. మీకు ఎందుకు వాళ్ళు ఎలా ఉంటే? మీరు కూడా ఇంకొ వ్యక్తి తో తోడు కావాలను కుంటే వివాహం చేసుకొని బ్రతకండి మీడియా లో ఇంటర్వ్యూ లెందుకు మీరు ఆయన వ్యక్తి గత జీవితం ని బ్రష్టు పట్టించే విదంగా ప్రవర్తన సభ్య సమాజం హర్షించ ద మ్మ
@mastanaiahbommisetty666 сағат бұрын
Excellent explaining 👍✊🙏
@Shashikala-ss3qx22 сағат бұрын
Well said sir
@Shashikala-ss3qx22 сағат бұрын
Excellent sir
@sadhavenkat23438 сағат бұрын
shekar garu chakkaga analyse chesaru
@sunkarimadhuri7930Сағат бұрын
Chala bhaga chepparandi ameni thanni tharimeyandi from telangana
@venkateshwarasharma578214 сағат бұрын
Correct ga chepparu. Garikipati vari vidvath ki disti poendi. Meru cheppinatlu nenukuda Valmiki, Buddhudu vere gurthuku vacharu. Oka Budhijam, Ramayanam alaga Yugalaku adarsham ga unnayo alage Garikipativaru man of this century for spiritual all humanities. 🙏🙏.
@ramadevi-ij3yx10 сағат бұрын
Chala baga chepparandi
@kanakadurgadantu546914 сағат бұрын
Excellent counter to Surphanaka.
@sujatham656011 сағат бұрын
100% కరెక్ట్ గా చెప్పారు
@prasoonagnana97807 сағат бұрын
Baga chepparu sheker bhasha garu
@jakkulalaxmaiah3 сағат бұрын
Shekar garu baga chepparu 🎉 garikapatigariki andaga nilabadadham
@SP-ji2co59 минут бұрын
E topic gurinchi Enduku entha discussion chestunnaru? Anavasaranga ekkuva hype istunnaru . E topic inka vadilesi manchidi
@kalyanikrish728021 сағат бұрын
Bigbosski intha visleshanaa Shakthi...intha brain panikiraaledhu. That house doesn't deserve you as a contestant. Hatsoff for this vedio Shekharbhaashagaaru
@garimellaushakumari859613 сағат бұрын
💯 నిజం.
@leelavathikosuri9756 сағат бұрын
Correct ga chepparu meeru,👌👌👌👌
@bhavani55484 сағат бұрын
Good analyzation
@sailalithachiravuri300316 сағат бұрын
Shekhar garu, excellent. Kameswari cannot be excused. Without her consent nothing could have happened. She should shut her mouth & sit. She was not a kid to believe whatever someone says….