గురువు గారు నమస్కారం మీ ప్రసంగాలు వలన మళ్లీ నీతి న్యాయం ధర్మం బ్రతుకుతాయి నమ్మకం కలుగుతుంది ఇవి పాటించన వాడే వాటి విషయంలో ఎగతాళిగా మాట్లాడతాడు ఎంత డబ్బు సంపాదించినా నీతిని కోల్పోకూడదు అది పాటిస్తే కుటుంబమే కాదు మన దేశం కూడా చాలా బాగుంటుంది గురువుగారు మరొకసారి మీకు పాదాభివందనం
@lakshmanrao87514 жыл бұрын
గరికిపాటి వారికి పాదాభివందనం సమాజ హితం కోసం మీ ప్రవచనాలు చక్కగా ఉపయోగపడుతున్నాయి
@rudraprathap70684 жыл бұрын
పీఠాధిపతులు కూడా ధైర్యం చేసి చెప్పలేనివి మీరు చెప్తున్నారు.మీరు ఆదర్శం కావాలి
@aslauddinsk35044 жыл бұрын
డిష్ లైక్ లు కొట్టిన వారు ఎంత బోకులో వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుతూ
@spsundaram74364 жыл бұрын
మీరు చెప్పిన విషయాలు పేదవారు, మద్యరకం కుటుంబాలు అమలు చేస్తున్నారు ధనవంతులు విని వదిలివేయడం.. చందమామ కథలు
@Anjimetidora4 жыл бұрын
Mee vaakchaaturyam adbhutam sir...👏👏👏👍👍
@rajukunsoth64694 жыл бұрын
సూపర్ గా చెప్పారు సార్
@PrathyushaSarma4 жыл бұрын
వర్ధిల్లాలి సనాతన ధర్మం
@kramesh17684 жыл бұрын
U
@capt.jacksparrow23194 жыл бұрын
చాలా బాగా చెపప్పారు. ఇక పోతే , ఇక్కడ ఎవరో కొంతమంది కుహానా ఆధునికవాదులు, గురువుగారు సమాజానికి నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటే, తెగ బాధ పడిపోతునన్నారు.. పాత చింతకాయ పచ్చడి, అది ఇది అని. అందరూ తిన్నట్టు వారు కూడా అన్నం ఎందుకు తింటున్నట్టు? కొత్తగా ఏ గడ్డో తినచ్చు కదా? ఎన్ని వందల సంవత్సరాలైనా అన్నం మనుషులే తింటారు, గడ్డి పశువులే తింటాయి. పాత చింతకాయ పచ్చడి అని అన్నం మానేసి గడ్డి తినం కదా!! అలాగే గురువు గారు చెప్పేవి మన బుద్ధికి అన్నం వంటివి, కొంతమంది కుహానా ఆధునికవాదులు చెప్తున్నవి బుద్దికి గడ్డి వంటివి. సమాజంలో ఎప్పుడూ రెండూ ఉంటాయి. ఏది గ్రహించాలో మనకు తెలియదా?
🌹🙏🌹ఓం గురుబ్యోనమః 🌹🙏🌹 ప్రస్తుతం సమాజములో జరుగుతున్న పరిణా మములను దృష్టిలో పెట్టుకొని సనాతనధర్మం కాపాడుకోవాలన్న మీ చేస్తున్నకృషికి కొన్ని కోట్ల జనాలకు జ్ఞానోదయం ప్రసాదించిన గురువుగారికి పాదాభివందనంలు గురువుగారు🌹🙏🌹
@talaganaseethapathi55934 жыл бұрын
Public
@Harikrishna-icon-Vizag4 жыл бұрын
Guruvugariki pranamamulu Speech Welldone 🙏 🙏 🙏
@vepurusuresh9764 жыл бұрын
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
@gamingwithkishor14334 жыл бұрын
Mitti super andi guruvugaru
@gamingwithkishor14334 жыл бұрын
Haaa
@michaelshyam98174 жыл бұрын
Adbhuthanga chepparu.
@memecediy-84424 жыл бұрын
ఇలాంటి వికృత పోకడలని ఖండిచడాని కి ఎంతో ధైర్యం కావాలి గురుగారూ, వింత సమాజం 🙏🙏
@sudhavanibandi26013 жыл бұрын
Sairam Sairam Sairam Namesthy it's true in my life
@sratnamanjari2444 жыл бұрын
Guruvu Garu 🙏...Thank you...🙏
@malliksurabhi14494 жыл бұрын
Your speech is universal truth
@harishramprasadv2994 жыл бұрын
Sir, you explained about life. You also taught how to live and how should be our attitude in life.
Grandpa Grandma ,, adi ninnati sangathi,, present society lo pillalu parents control lo gaani students teachers control logaani leru ,,idi eenaati vaasthavam,, individualities yekkuvypohunnayi pillaaku,,,
@aveeranjeneyachari99104 жыл бұрын
Super Sir 👈👈👈👌👌👌👌
@alugunoori4 жыл бұрын
అద్భుతః. ప్రసన్న వరంగల్
@tejachowdary83824 жыл бұрын
Om gurubyo namaha
@nomulakantamaiahgoud16824 жыл бұрын
Nice speech 👌
@pedinajagannath64754 жыл бұрын
Jai Shri Ram Jai Hind
@Ravindarkumar-zw6tb4 жыл бұрын
Super sir
@sumathipedhi51794 жыл бұрын
Nice
@rakesh1434203 жыл бұрын
Sir, Can Plzz explain about Seeta amma ashoka vanam days... Plzzz
@sreedharraparthy37634 жыл бұрын
సృజన సామాజిక చింతన సామాజిక బాధ్యత కుటుంబ విలువలు వారసత్వ బాధ్యతలు, ఇవేవీ లేని నేటి యువత కు______& నీటి బుడగ జీవితం- గాలి పడవ యవ్వనం,, ఆ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు,,, కాబట్టి** మీలాంటివిజ్ఞానే** ఈనాటి సమాజానికి ఎంతో అవసరం ఇలాంటి బోదననలు ఏ యూనివర్సిటీలో చెప్పరు యువత స్వతహాగా నేర్చుకునే లోగానే పుణ్యకాలం కాస్తా చేజారి పోతుంది
@mahidhfc37104 жыл бұрын
Baga chepparu sodara🙏🏻
@sreedharraparthy37634 жыл бұрын
@@mahidhfc3710 tq
@grmaheshwareddygrmaheshwar47004 жыл бұрын
Om namashivaya
@gallasurya1494 жыл бұрын
Guruvu garu meru super
@umakvr19094 жыл бұрын
Kvr 🙏🙏🙏🙏
@dr.sairamdr.sairam93844 жыл бұрын
Namaskaram Gurugaru 🙏🏻
@pasupuletiramesh90564 жыл бұрын
Super Sir 👌👌
@balarajututika47524 жыл бұрын
Pranamam to sir
@omom64204 жыл бұрын
You are telling facts about life & present society in straight & simple way. Thank you sir 🙏🙏🙏🙏🙏.
@narendrananda98594 жыл бұрын
super guruvu
@vijayraj62914 жыл бұрын
Correct guruje సూపర్
@mastanaiahbommisetty664 жыл бұрын
no words 🙏🙏🙏
@vd10304 жыл бұрын
భారత సంస్కృతులు వర్ధిల్లుతున్నాయా నేటి సమాజంలో విదేశీ సంస్కృతి మోజులొ పడి December 14. new year. friend ship DAY .విష సంస్కృతికి బానిసత్వము అవుతున్నారు తల్లిదండ్రులు కు విలువ లేదు మాతృభాష పై అభిమానం లేదు ఎక్కడికి పోతున్నాం మనం ఇంక చాలు హిందుత్వాన్ని కాపాడడం ప్రతి భారతీయుడు బాధ్యత
@kaka1453 жыл бұрын
🙏💐🙏
@RaviPrakash-rr8mx4 жыл бұрын
Super super super
@kallaSuresh-zi6gx4 жыл бұрын
Guruvu garu Naku e Chinna vayasulo nannu badha pette sangattanu gurinchi matadinanduku miku namaste 🙏🙏🙏🙏...
@vinaykumardurgi72794 жыл бұрын
It is someone elses Culture that fits there, and doesn't do any good but bad here in our Society..!!!
@AngelinaJolie-mi5sh4 жыл бұрын
Most unfortunate thing is it's very difficult/highly impossible to convince the so called 'educated' now a days... May God bless us to safeguard our culture 🙏🙏🙏
@gopig31234 жыл бұрын
Miti meerina money una vallaku Happiness undadu
@ChandraSekhar-kw8db4 жыл бұрын
Supper, sir supper, speech
@kallaSuresh-zi6gx4 жыл бұрын
Roju elanti valani chuchi chala badha vestundi ..okadini Pelli chesukoni vere okaditho unnuttunaru ..ede na badha ..😭😭...e samajani marachandi guruvu garu please 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayanthisundharachari28364 жыл бұрын
Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@sauriwara4 жыл бұрын
06:22 truth 👌👌
@laxman74974 жыл бұрын
👌👌
@sravanikiran31844 жыл бұрын
Super
@7001-creations4 жыл бұрын
Neeram taptalohamuna ane poem 10 th class lo indhi sir.....memu chadivaamu
@bhulaxmi22364 жыл бұрын
🙏🙏
@namdigalla67214 жыл бұрын
కరోన రోగులును కాదు, సహజీవనం పేరుతో సమాజాన్ని కలుషితం చేస్తున్నవారిని ఈ సమాజం నుంచి వెలివేయాలి .
@ramreddymittakanti2954 жыл бұрын
Super guruji vandanaalu
@srinuakula96144 жыл бұрын
Super gurugaru miru chepedhi nijam
@narayanaswamy36193 жыл бұрын
Bustand lo nachindi antey railway station lo vidaakulu ❤️
At 1:58 Culture follow avvakapothey nasanam aypotharu antunnaru ga guruvugaaru.... Foreign countries lo mana culture follow avvaru... Mari vallu baganey bratukutunnaru ga... ఇంకా మన దేశంలోనే పరువు కోసం ప్రాణాలు తీసే మూర్ఖులు ఉన్నారు గురువు గారు
@jeellarajashekar72874 жыл бұрын
🙏
@jayaramreddy26624 жыл бұрын
Anthega. Anthega.
@vachana33374 жыл бұрын
Maku e neethi, ivanni avasrame lede..physical desire maku imp anukune vedavale vunnaru Chala Mandi..erojullo idi common ane vedavale vunnaru 90%...ammyilu kuda ilanti vedavaltho tirigi bad name techhukuntunnaru...ammyilu kuda chance ivvaludadu pelli ki mundu physical desire ki..ammayilu kuda chance ichhestunnaru chance pelli ki munde..loss ayyedi girls ye..adi telusukuni be careful girls...
@chramana20654 жыл бұрын
J
@gollapudipattabhi24914 жыл бұрын
Manchi vallani yela telsukogalam sir.appude kada yenchukunedi
@sS-lt3nr4 жыл бұрын
Abba, యెమ్ దెబ్బ కొట్టారు గరికపాటి గారు
@yerraviswanadham17434 жыл бұрын
Raju mimicry interwu
@chandrasekharsekhar17054 жыл бұрын
సుఖాల కొసం పాకులట.
@VinayKumar-nb9sn2 жыл бұрын
Hi
@grandpagrandma20174 жыл бұрын
Sanathana spradayam vardhillali
@RJkoneti4 жыл бұрын
Guruvu gaaru miru trend follow avvatla... Ikkada Chala mandhi 20 years ki anni aypotunnay...ma Clg ki randi chupistaaa
@banukumar4443 жыл бұрын
Anni aipoyina vallaki enni rogaalu unnayo vallake telustundi
@tagorechilukoti13324 жыл бұрын
సనాతన ధర్మం పేరుతో స్త్రీలని వంటింటికి మాత్రమే పరిమితం చేస్తారా ఏమిటి సతీ సహగమనం పేరుతో ప్రాణం ఉండగానే తగలు పెడతారా ఏమిటి వితంతువు పేరుతో తెల్లచీర బోడిగుండు ఉప్పు కారం లేని భోజనం పెడతారా
@mahidhfc37104 жыл бұрын
Rey 1st nuv sathisahagamanam ante ento meaning telusuko...
@lakadaramraveendrakumar34254 жыл бұрын
Vyabhicharam=honey is the best(choothiya).wedding types in India.
Yes. Its true. Now a days few ladies also fighting with husband and spending with others mans. But they need husband money. Wat we have to call them other than prostitudes?
@VijayKumar-fu6kx4 жыл бұрын
Devudu unnadu mi loo, aahaam bramasmi.......
@tagorechilukoti13324 жыл бұрын
పురోహితులు జుట్టు పెంచుకుని కత్తిరింపు వేసుకునీ పిల్లక కనపడకుండా తిరుగుతున్నారు ఆ మాత్రం చాలాదా అవమానం సనాతన ధర్మం చచ్చింది అనటానికి