ఈ ప్రసంగం నాకు బాగా నచ్చింది గురువు గారు జై శ్రీరాం
@arunachalashiva87184 жыл бұрын
లౌకిక విషయాల ద్వారా మనిషి బలహీనంగా మారుతున్నాడు. నిన్ను జ్ఞాన మార్గము వైపు తీసుకెళ్లని ప్రతి విషయం నిన్ను అజ్ఞానం లో పడేస్తుంది. మోహమును వదిలి.యోగాన్ని అభ్యసించు. జై కాళీ మాత 🌷🌷🌷