బుద్ధుడు సన్యాసానికి అసలు కారణం |Real cause of Gautam Buddha’s renunciation | Bhakthi | Buddhism

  Рет қаралды 186,796

DR. WARLU

DR. WARLU

Күн бұрын

Пікірлер: 493
@rajeevb7123
@rajeevb7123 Жыл бұрын
బుద్ధుని కధ వినటానికి చూడటానికి చాలా ఆనందంగా వుంది. ఈ కథకు ఆధారాలు తెలియజేస్తే బాగుండేది.
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you. Rajeev Garu for watching the video. Historian and Buddhist researcher DD Kosambi and Dr BR Ambedkar referred to the true cause of Siddhartha Gautam’s renunciation.
@narayanamurthy435
@narayanamurthy435 2 жыл бұрын
చాలా ధన్యవాదాలు అండీ. గౌతమ బుద్దుని నిజమైన జీవిత చరిత్ర తెలియచేసి ఇన్నాళ్లు మనసులో ఉన్న అనేక సందేహాలను తొలగించారు. సుమారు 40 సంవత్సరాల నుండి ఉన్న సందేహాలు, పుస్తకాలు లో చదివిన కధలు లో గుర్తించిన లోపాలు మీ వల్ల పటాపంచలు అయినాయి. చాలా చాలా ధన్యవాదాలు అండీ
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Narayana Murthy Garu for your feedback and support.
@shobhakandukoori7311
@shobhakandukoori7311 8 ай бұрын
నమస్కారం సార్ నా పేరు కొక్కొండ జగదీశ్వరా చారీ రిటైర్డ్ ఉపాధ్యాయున్ని బుద్ధుని చరిత్ర గురించి చాలా చక్కనైన గొంతు తో మీ వ్యక్తికరణ సంఘటనలను కళ్ళకు కట్టినట్టు బాగుంది నేను దినిని నాటకీకరణ చేద్దామని అనుకుంటున్నాను అనుమతిస్తారా అదేవిధందా దీనికి సంబందించిన లిరిక్ అంటే అక్షర ప్రతులు పెట్టగలరా నేను వాటిని ప్రింటౌట్ తీసుకుంటాను ధన్యవాదములు K. జగదీశ్వరా చారీ రిటైర్డ్ ఉపాధ్యాయులు జనగామ నా మెయిల్ అడ్రెస్ jagadeeshwaracharykokkonda@gmail.com🙏
@TNRaju-ve5en
@TNRaju-ve5en 2 ай бұрын
Wow ఇది అంబేద్కర్ గారు పరిశోధించి తేల్చి చెప్పిన..నిజమైన బుద్ధుని..చరిత్ర...డా:వర్లు గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@PSrinivasrao-c7e
@PSrinivasrao-c7e 3 ай бұрын
Sir క్రీస్తు పూర్వం 568లో ఇ లాంటి విలువలతో కూడిన వ్యక్తి వున్నాడంటే మన భారతదేశ గొప్పతనము ప్రపంచ దేశాలకు విస్తరింప చేసి ,బుద్ధుని బోధనలు చైనా,జపాన్,టిబెట్,నేపాల్,శ్రీలంక దేశాలు బుద్ధుని మార్గాన్నిఅనుసరిస్తున్నాయి. మన దురదృష్టం. బుద్ధుని జీవితం ఈ30minits వీడియోలో ప్రత్యక్షంగా చూపించినందుకు మీకు ధన్యవాదాలు.🙏🙏🙏 మీ గాత్రం చాలా బాగుంది sir
@ampatianilkumar8888
@ampatianilkumar8888 10 ай бұрын
బుద్ద ❤ హ్యూమన్ క్వాలిటీ క్యారెక్టర్
@DRWARLU
@DRWARLU 10 ай бұрын
Avunu, Andi
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 2 жыл бұрын
ఒక మహోన్నత వ్యక్తి గురించి అత్యంత సుందరం గా చెప్పే ఒక ఉన్నతమైన వ్యక్తి - wow , మేము నిజం గా అదృష్టవంతులము .
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Eswar Garu for watching the video and your feedback.
@piridisankararao-vu7yl
@piridisankararao-vu7yl Жыл бұрын
బుద్దుడు మామూలు మనిషి. కాకపోతే రాజ కుమారుడు. తన సమస్త సంపద, లోక ఆశలు వీడి, దేవునిలో ఐక్యం అయ్యాడు. బుద్దుడు దేవుడు కాదు. ఎవరు దేవుడో తెలుసుకోలేని అజ్ఞానం లో మానవ జాతి వుంది.
@venkataanjaneyareddydwaram9260
@venkataanjaneyareddydwaram9260 Жыл бұрын
​@@DRWARLUooo9o9
@suryaveeravalli8236
@suryaveeravalli8236 2 жыл бұрын
గౌతముడు మన భారత దేశంలో పుట్టిన మన సైద్ధాంతిక ఆస్తి.... నమో బుద్ధ నమో నమో....
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Surya Garu for watching the video and your feedback.
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 2 жыл бұрын
అలాంటి బుద్ధుని విగ్రహం అదే ఎత్తు పరిమాణంలో రాజకీయ నాయకుల విగ్రహాల సరసన పెట్టి బుద్ధుని, మన దేశ పరువు తీస్తున్నారు ఈనాటి నాయకులు.
@ramchandermamidala2698
@ramchandermamidala2698 2 жыл бұрын
Thank you Sir ,You are giving us great knowledge.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you Ramchander Garu for watching the video and your feedback.
@saraswathimurugula6324
@saraswathimurugula6324 2 жыл бұрын
సర్,ఇది నిజమేనా,బుద్ధుడు సన్యసించటానికి ఇప్పటివరకు విన్న కారణాలు వేరుగా ఉన్నాయి,మీరు చెప్పిన కారణాలు వేరుగాఉన్నాయి.వింటూఉంటే బుద్ధునికి కలిగిన ఆ పరిస్థితికి మనసులో కొంచెం బాధ కలుగుతుంది.కాని బుద్ధుని గురించిన ఒక క్రొత్త నిజం తెలిపారు ధన్యవాదాలు.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
100% nijame, SaraswThi Garu. Historian DD Kosambi and Dr BR Ambedkar also mentioned the incident.
@bindukg6677
@bindukg6677 2 жыл бұрын
Warlu sir...excellent narration of unknown facts about Buddha. The content is very interesting .Eager to know more about Buddha.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Ma’am for your feedback and support. Certainly let’s have more videos on Gautama Buddha. There are many things that we can learn and benefit from Buddha’s life.
@markondareddy4477
@markondareddy4477 Жыл бұрын
సర్ , గౌతమ బుద్ధుడి సంబందించిన మీయొక్క ఈ కథనాన్ని ఎన్నిసార్లు విన్నా, మరొకసారి వినాలనిపిస్తుంది. విన్నంతసేపు, బుద్ధుడు కళ్ళేదుట ఉన్నట్లే అనిపిస్తుంది. నమో బుద్ధాయా.
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Markonda Reddy Garu for watching the video, your feedback and kind words.
@mutyalarao9762
@mutyalarao9762 2 жыл бұрын
Dr Warlu sir గౌతమ బుద్దుడు గురించి చాలా మందికి తెలియని మంచి సమాచారం అందించారు. దాదాపు ఆర గంటకు పైగా మీ మాటలు వింటూ వుంటే 2500 సంవత్సరాల క్రితం బుద్దుడు కాలంలోకి మనసును తీసుకుని వెళ్లారు.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Rao Garu for your appreciation and love.
@srkvittal9395
@srkvittal9395 3 ай бұрын
😅Qqqq​@@DRWARLU
@ashannamedi3513
@ashannamedi3513 4 күн бұрын
Sir,really shortlo chepparu meeru kaliyuga gowthamudavvali,god bless u...,❤
@gandamanipydiraju9424
@gandamanipydiraju9424 15 күн бұрын
Excellent 👌 sir
@advisorauntyb1247
@advisorauntyb1247 2 жыл бұрын
Today is very auspicious day Gautam Budha was born. Today I watched this video I am very happy to knew about Budha .🙏🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi. Gautama Buddha’s birth, renunciation, enlightenment and death happened on the full moon day.
@sasikalachintala9854
@sasikalachintala9854 Жыл бұрын
​@@DRWARLU😊😊😊
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 2 жыл бұрын
Sir,Mee parichayamtho naakentho santhoshamugaa vundi,enkaa thelusukovaalani vundi
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Gurappa Garu for watching the video and your feedback.
@reddymallas1793
@reddymallas1793 21 күн бұрын
Namo budhaya Budham Sharanam gathyami Dhammam Sharanam gathyami Sangam sharama gathyami Sadhu sadhu sadhu 🌹☸️🎂🙏🎂☸️🌹
@markondareddy4477
@markondareddy4477 2 жыл бұрын
Wounderful facts. Thank you sir.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Markonda Reddy Garu for watching the video and your feedback.
@sadanandpillalamarri9315
@sadanandpillalamarri9315 2 жыл бұрын
చాలా గొప్పనైన వీడియో. నా కళ్ళముందు జరుగుతున్నట్లుగా అనిపించింది. చెప్పిన విధానం ఎంతోనచ్చింది ❤
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Sadanand Garu for watching the video, and your feedback.
@sivaprasadnandipati4184
@sivaprasadnandipati4184 2 жыл бұрын
Heart touching facts of Gowtham Buddha. Pranamalu sir .
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you. Sivaprasad Garu for watching the video and your feedback.
@amareshgalla8656
@amareshgalla8656 10 ай бұрын
బుద్ధుని సన్యాసాన్ని పుక్కిటి పురాణాలు కి భిన్నంగా ,వాస్తవ చరిత్ర ను చక్కగా వివరించారు ధన్య వాదములు
@DRWARLU
@DRWARLU 10 ай бұрын
Thank you, Amaresh Garu for watching the video and your feedback.
@chudutv3986
@chudutv3986 2 жыл бұрын
బుద్ధం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి... చాలా చక్కగా చెప్పారు... బుద్ధుని మాటలను అప్పుడున్న రాజులు గనక అర్థము చేసుకొని ఉంటే.. ఇప్పటికీ రాజరికమే ఉండేది...
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for watching the video and responding.
@chakrapanikakani1303
@chakrapanikakani1303 2 жыл бұрын
Jai Bhim Sir:- నేను ఒక రచన (సిద్దార్థ,యేసు, ముహమ్మద్) చేయాలని తలచను, త్వరలో మొదలు పెట్టాలి. మీరు తెలియజేసిన ఈ సమాచారం నాకు వెయ్యి ఏనుగు ల బలాన్ని, పది తలల మేధస్సు ని ఇచ్చారు . లోకానికి వెలుగు నీ ప్రసరింప చేసిన. ఈ మహాత్ముల సిద్ధాంతాన్ని వీళ్ళు తెలియజేసిన సందేశాన్ని. వీరి సారూప్యత, భావజాలాన్ని ప్రచారం చెయ్యాలి అని సంకల్పించాను.మీరు చాలా సమాచారం ఇచ్చారు. Thank you అని చెప్పి. మీ స్థాయి ని తగ్గించ లేను. Sir..
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Chakrapani Garu for watching the video . Mee Sankalpam chala bavundi. Mahtmulandaru Manishi jeevithanni vunna sthithi nunchi vunnatha sthithiki thisukellataaniki vaari vaari margallo krishi chesaru. All the best for your great project.
@Trueknowledgetelugu
@Trueknowledgetelugu 2 жыл бұрын
మహమ్మద్ గురించి తెలిస్తే బయపడతావ్ అన్న 🤣🤣🤣🤣🤣
@aswathanarayanaraomurari2443
@aswathanarayanaraomurari2443 2 жыл бұрын
Than Q very much for your valuable information about Gowthama Buddha. I will continue to watch your videos.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Aswathanarayana Rao Garu for watching the video and your feedback.
@varshasadasivuni177
@varshasadasivuni177 Жыл бұрын
చాలా చాలా లోతుగా గొప్ప విషయాలు చెప్తున్నారు ధన్యవాదాలు ఎన్నో బుక్స్ చదివేను భాహుస standerd books kavemo అనిపించింది. బుద్ధ భaghvaan గుర్చి తెలుసు కొనేక చాలా సంతోషం sir
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Varsha Garu for watching the video and your feedback.
@paparaoduvvada2732
@paparaoduvvada2732 Жыл бұрын
Super video
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Paparao Garu for watching the video and your feedback.
@mvsk2k
@mvsk2k 2 жыл бұрын
చాలా బాగా చెప్పేరు. Thanks.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Siva Kumar Garu for watching the video and your feedback.
@madhuk6914
@madhuk6914 2 жыл бұрын
Buddha: known for Dharma and Sangha - was the epitome of peace and compassion. He is the Beacon light of spiritual teaching for centuries. He surrendered himself to save the community and eventually resorted to renunciation in the process of advocating ahimsa and adopting diplomacy in administration. Thank you Dr. Warlu garu
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Ma’am for your insights and inputs.
@raghuramnarmeta5613
@raghuramnarmeta5613 2 жыл бұрын
చాలా వివరంగా కళ్లముందే జరుగుతున్న అనుభూతి కలిగేలా వివరించారు సర్,తరువాత వీడియో త్వరగా చేయండి సర్
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Raghu Ram Garu for watching the video and your feedback.
@parandhamulug2978
@parandhamulug2978 Жыл бұрын
Really it is amazing
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Parandhamulu Garu for watching the video and your feedback.
@telugutop2213
@telugutop2213 2 жыл бұрын
చాల బాగా వివరించారు సార్,🙏🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for your feedback and encouragement.
@bhargavasharma2683
@bhargavasharma2683 2 жыл бұрын
Sacrificing Nature🌿🍃 is Only, Great👍 thing That Comes After Realization So that we get rid of world's Attachments means development of wealth, world🌎 connection with Lust, proud of I'll. Simple living añd Thinking about The Soul. Warla sir I'm very👍 relief Now. Budham Sharanam Gachhami. Jai Hindus. 🇮🇳🚩💕❤💯✌
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Bhargava Sharma Garu for watching the video and your insights. Please watch these videos on enlightenment.kzbin.info/aero/PL9CeyzOY0bZAos7E0snGT-OlLqbKcdc9g
@chitramtalkies5527
@chitramtalkies5527 2 жыл бұрын
Exlent sir...చక్కగా వివరించారు
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for watching the video and your feedback.
@sandhyakodali7695
@sandhyakodali7695 2 жыл бұрын
Thank you for sharing the useful information 🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
You are most welcome, Sandhya Garu. Thank you for watching the video and your feedback.
@rajeshteneti4270
@rajeshteneti4270 Жыл бұрын
Exlent sir
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Rajesh Garu for watching the video and your feedback.
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 2 жыл бұрын
Excellent thank you sir good voice nise speech
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Srinivasulu Garu for watching the video and your feedback.
@jyothsnaappala5963
@jyothsnaappala5963 Жыл бұрын
Very very interesting
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Jyothsna Garu for watching the video and your feedback.
@shankargunde9162
@shankargunde9162 2 жыл бұрын
మంచిగా వివరణ ఇచారుసార్ జై బౌధం ధన్యవాదాలు, Shankaraiah, mumbai
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Shankaraiah Garu for your support and encouragement.
@rajasekharvellala7353
@rajasekharvellala7353 Жыл бұрын
Dr. Warlu gaaru - You are Greate person....we are so lucky fellows by listening Yor Episodes
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Rajasekhar Garu for watching the video and your kind words.
@devadanam6325
@devadanam6325 2 жыл бұрын
Super material
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Deva Daman Garu for watching the video and your feedback.
@zakirmd3712
@zakirmd3712 Ай бұрын
I always love him bcz he is a true
@gangadharguggilla485
@gangadharguggilla485 2 жыл бұрын
Super chala vivaranga cheppinaru tq 🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you Gangadhar Garu for watching the video and your feedback.
@sidhardhakumar5876
@sidhardhakumar5876 9 ай бұрын
He is a real leader for stopping the war and blood shed. And torch bearer of this world.
@DRWARLU
@DRWARLU 9 ай бұрын
Thank you, Andi for watching the video and sharing your thoughts.
@polinenisreenivas7050
@polinenisreenivas7050 2 жыл бұрын
Thank you sir for narrating an unknown facts of Gouthama budda.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Srinivas Garu for watching the video and your feedback.
@bheemsenbheemsen7848
@bheemsenbheemsen7848 Жыл бұрын
Super anna 🙏👌
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Bheemsen Garu for watching the video and your feedback.
@BB-sx9cd
@BB-sx9cd 2 жыл бұрын
డాక్టర్ వడ్లు గారు చాలా చక్కని ఖంఠం చాలా చక్కగా సినిమా కథ లాగా కళ్ల కు కట్టి నట్టు ఛెప్పారు ఆ గౌతము ని చరిత్ర వింటు వుంటే కళ్ల లో నీల్లు వచ్చా ఇ సార్ ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బౌద్దం శరణం గచ్చామి
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for watching the video and your feedback.
@srinusrinivas5170
@srinusrinivas5170 Жыл бұрын
Excellent sir
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Srinu Garu for watching the video and your feedback.
@peddaiahpuli1570
@peddaiahpuli1570 2 жыл бұрын
బుద్ధుడు జీవిత చరిత్ర ను 3D గ చూపించినట్లు చెప్పిన డాక్టర్ warlu గారికి పాదాభివందనాలు
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Peddaiah Garu for watching the video and your feedback 🙏🙏🙏🙏🙏
@Raghuakkirala770
@Raghuakkirala770 2 жыл бұрын
Thanque sir
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
You are most welcome, Andi. Thank you for watching the video and your support.
@Sweety1234-m3h
@Sweety1234-m3h 2 жыл бұрын
Adbhutham... 🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for watching the video and your feedback.
@jyothimohan5969
@jyothimohan5969 2 жыл бұрын
వివరణ చాలా బాగుంది సార్. ధాన్యవాదములు .
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for your feedback and support.
@ampatianilkumar8888
@ampatianilkumar8888 10 ай бұрын
థాంక్క్ సార్ చాలా చక్కగా వివరించారు 🙏
@DRWARLU
@DRWARLU 10 ай бұрын
🙏🙏🙏🙏 Thank you, Anil Kumar Garu for watching the video and your feedback.
@anjibabugajula7658
@anjibabugajula7658 2 жыл бұрын
💝touching story explains sir. Thank you so much sir 💖🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Anji Babu Garu for watching the video and your feedback.
@lakshmireddysykam7277
@lakshmireddysykam7277 2 жыл бұрын
Chala baga chepparu. Thank you very much.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you Lakshmi Reddy Garu for your feedback and support. You are most welcome.
@rajugasiganti9085
@rajugasiganti9085 2 жыл бұрын
Super sir🙏🙏🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Raju Garu for watching the video and your feedback.
@gangakandena5655
@gangakandena5655 2 жыл бұрын
Thankyou sir, Exlent explanation
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Ganga Garu for watching the video and your feedback.
@narsingraounnelanarsingrao6338
@narsingraounnelanarsingrao6338 2 жыл бұрын
నమో బుద్దయా చాలా సంతోషం మీరు వివరించిన తీరు అద్భుతం గా ఉంది. మీ అన్ని వీడియో లు అన్ని చూడడానికి ప్రయత్నిస్తున్నాను. ధన్యవాదములు
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Garu for watching the video and your feedback.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Narsing Rao Garu for watching the video and your feedback.
@sundaramdasari2139
@sundaramdasari2139 11 ай бұрын
ధన్యవాదములు సార్ 👌👌👌👍👍👍
@DRWARLU
@DRWARLU 11 ай бұрын
🙏🙏🙏Thank you, Sundaram Garu for watching the video and your feedback.
@thanirugangadhar5024
@thanirugangadhar5024 2 жыл бұрын
Super
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Gangadhar Garu for watching the video and your feedback.
@c.b.vasudevyogasikshanaken8205
@c.b.vasudevyogasikshanaken8205 Жыл бұрын
నమో బుధయ నమః
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you, Andi for watching the video and responding.
@jaggiswamey8932
@jaggiswamey8932 2 жыл бұрын
Sir.Thank you very much for your excellent Information.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for watching the video and your feedback.
@sekhar.bandela5447
@sekhar.bandela5447 Жыл бұрын
Tq sir
@DRWARLU
@DRWARLU Жыл бұрын
You are most welcome, Sekhar Garu. Thank you for watching the video.
@sambasivaraovallabhanani354
@sambasivaraovallabhanani354 3 ай бұрын
It seems as if it is a movie script. Gautama buddha is a legendary figure. After 2500 years,we can not filter original fact or reality from the well-known story of the great Gautama Buddha.
@durgalakshmanbabu628
@durgalakshmanbabu628 2 жыл бұрын
Hi sir good lesson history of Buddhism
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Durga Lakshman Babu Garu for watching the video and your feedback.
@ramakrishnamarrapu4996
@ramakrishnamarrapu4996 2 жыл бұрын
నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను . ధన్యవాదాలు సార్. - రామకృష్ణానంద
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Sir for your love and appreciation.
@bharatilakhsmi187
@bharatilakhsmi187 Жыл бұрын
Thank you sir asalu vishayam teliyachesi nanduku
@DRWARLU
@DRWARLU Жыл бұрын
You are most welcome, Bharathi Lakshmi Garu. Thank you for watching the video and your feedback.
@alurijayalakshmi2727
@alurijayalakshmi2727 2 жыл бұрын
నమస్కారం సార్. ఈవేళ చాలా తెలుసుకున్నాను మీ వీడియో ద్వారా. ధన్యవాదాలు.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Jayalakshmi Garu for watching the video and your feedback.
@rudrareddy2807
@rudrareddy2807 2 жыл бұрын
Very nice and good thanks sir
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Rudra Reddy Garu for watching the video and your feedback.
@GuruPrasad-se4lx
@GuruPrasad-se4lx 2 жыл бұрын
Excellent narration..Warlu gaaru
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Guru Prasad Garu for watching the video and your feedback.
@bavajeesrikanth7986
@bavajeesrikanth7986 3 ай бұрын
Next story sir
@devadanam6325
@devadanam6325 2 жыл бұрын
Chala bagunadi
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kva-fi2ty
@kva-fi2ty 2 жыл бұрын
మీ వివరణ చాల బాగుంది!
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for your feedback and encouragement.
@jarpulasujatha3027
@jarpulasujatha3027 2 жыл бұрын
Very nice sir 👌👌
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Ma’am for your feedback and support.
@yallamillisrinivas3235
@yallamillisrinivas3235 2 жыл бұрын
Sir devudu subject vinnanu.. Nijalanu sastreeyanga maatrame angeekarinchalani chepparu.. Naaku nachindi.. Anduke budduni jeevita vivarana vinnanu.. Adbhutam.. Mee subject edyna vintune vuntanu.. Meeku naa abhinandanalu... ***
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Srinivas Garu for watching the video and your feedback.
@swarnav4486
@swarnav4486 2 жыл бұрын
Amazing narration, voice and content! Thanks for bringing these good stories to the people. There is a lot to learn from this.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Swarna Garu for watching the video and your feedback.
@thodimemallareddy
@thodimemallareddy 2 жыл бұрын
Very interesting to learn new things about Siddarth Gowtham. Since my childhood, in my school academics and the writings of many writers, I learnt the history of Siddarth Gowtham differently. I don't know which version is true. If your version is true, there must be sufficient evidence and I don't know if you did any research about Siddharth Gowtham. However I feel that it may not be so easy to gather exact information about the past incidents which were not written as a history. Historians have to write the true facts and may ascertain certain facts through assumptions and have to be mentioned as they were assumptions only. Hence I consider that both the information in this video and the already existing literature about Siddarth Gowtham are viable. I appreciate the zeal to know more about Gowtham Bhudda. In the present events existing in the world , the teachings of Gowtham Bhudda acquired utmost importance. The thinking of different people who are divided into different countries, Religions and thoughts must realise the realities and must think scientifically. Try to know about the teachings of Gowtham Bhudda!!!
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Malla Reddy Garu for watching the video and commenting. Hinayana treats Buddha as a human being but Mahayana and Vajrayana deified him. They added many fictitious things in his hagiography. You can see this incident that occurred in Siddhartha’s life in Buddha and his Dhamma by Dr Babasaheb Ambedkar. DD Kosambi also mentioned it.
@kachamsreenivas4836
@kachamsreenivas4836 2 жыл бұрын
Yes i agree with you brother, what we know and the his narriationn are not matching
@thodimemallareddy
@thodimemallareddy 2 жыл бұрын
@@DRWARLU Thank you for responding, I understood that you know much better about Gowtham Bhudda. However I'm interested and want everyone to focus to learn about his teachings. I learnt that Siddarth Gowtham him self has preached that there is no creator and his thoughts were in scientific terms.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
@@thodimemallareddy Yes, Sir. Only his scientific attitude has drawn me towards his teachings. Please watch the following videos also. I solicit your esteemed opinion. kzbin.info/www/bejne/gmqWnXuVhNuSb7s kzbin.info/www/bejne/rZyYdGaXf9mrgJo kzbin.info/www/bejne/rZyYdGaXf9mrgJo
@thodimemallareddy
@thodimemallareddy 2 жыл бұрын
@@DRWARLU Okay, Thank you sir!!
@RamaPandita
@RamaPandita 11 ай бұрын
Hi Dr Warlu. thanks a lot for such an amazing video. I learnt completely different stroy of buddha than the one in circulation. This seems to be very genuine story. can you give some references from where i can this story pls
@DRWARLU
@DRWARLU 11 ай бұрын
Thank you, Andi for watching the video and your feedback. Buddha and His Dharma by Dr. BR Ambedker. Historian Dr Kosambi also mentioned it.
@MyCollectionz
@MyCollectionz 2 жыл бұрын
Om namo Narayanaya.... Namo Siddharta
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for watching the video.
@sathvikraaz2903
@sathvikraaz2903 2 жыл бұрын
Your way of explanation & especially your voice are amazing Sir.......
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Sathvik Raaz Garu for watching the video and your feedback.
@chilumullamadhu2524
@chilumullamadhu2524 2 жыл бұрын
చాల బాగా చెప్పారు సర్ 🙏🙏🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Madhu Garu for watching the video and your feedback.
@appalanaiduannepu9845
@appalanaiduannepu9845 2 жыл бұрын
THANK YOU. THANK YOU. THANK YOU
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
You are most welcome, Appala Naidu Garu. Thank you watching video.
@muralikrishna2885
@muralikrishna2885 2 жыл бұрын
Very nice 👌
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Murali Krishna Garu for your feedback and encouragement.
@sivakotaiahchunchu8443
@sivakotaiahchunchu8443 Жыл бұрын
Your narration excellent 👍
@DRWARLU
@DRWARLU Жыл бұрын
Thank you , Sivakotaiah Garu for watching the video and your feedback.
@myakalagangadhar1978
@myakalagangadhar1978 2 жыл бұрын
Very interesting sir🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Gangadhar Garu for your feedback and encouragement.
@jstjlly
@jstjlly 2 жыл бұрын
డా వర్లు గారు మీరు చెప్తుంటే జరిగిన జీవిత చరిత్ర కళ్ల ముందు జరిగినట్టు అనుభూతి చెందాము, మీకు ధన్యవాదములు
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you. Andi for watching the video and your compliments.
@trinadkarri9886
@trinadkarri9886 2 жыл бұрын
జైభారత్ జైశ్రీరామ్ ఆడియో పూర్తిగా వినాలని అనిపించ లేదు శాంతి వరకే విన్నాను బుద్దుడు శాంతి శాంతి అని ఎమి సాధించాడు రాజులు శాంతి మంత్రం జపించి సైన్యాన్ని నిర్వీర్యం చేశారు దాని ఫలితమే విదేశీ దురాక్రమణ దుర్మార్గపు ఎడారి మతాలు మనలను పాలించి భానిషలను చేశాయి లక్షల మంది హిందువులను మతం మార్చారు మారని వారిని చంపారు హిందూ దేశాన్ని ముక్కలు,ముక్కలు చేసారు ఉన్న దాన్ని సెక్యులర్ దేశంగా మార్పు చేశారు...... జైహింద్
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for your feedback.
@Trueknowledgetelugu
@Trueknowledgetelugu 2 жыл бұрын
ఆ దురాక్రమణ మనమే హిందు మతం నాయన
@geetadevi7210
@geetadevi7210 2 жыл бұрын
@@Trueknowledgetelugu బుద్దుడు mata వ్యాప్తి కోసం prapamcham low అనేక దేశాల నుండి భారత్ visit vachharu naa bharat రత్న గర్భ, వజ్ర vaiduryalu road kakinada meeda కుప్పలు gaa posi అమ్మేవారు , ఇంటి ki తాళం వేసే వారు kadu, అస్సలు తాళం, తెలియదు, slavery లేదు Chinese travelar హూయత్ singh , ఒక book భారత్ visit chesi రాశాడు megastanisee పేరు విన్నారు gaa The ఇండిక book రాశాడు భారత్ రత్న గర్భ, వేద భూమి, బుద్దుడు శాంతి మంత్ర bharat durkramaku దోపిడీ దారులకు bali అయ్యింది అవుతూనే వుంది ఎప్పుడైన , evvedaina డబ్బు, bogabhagyalu వున్నా వాడిని dochukova lani అనుకుంటాడు దరిద్రం low, పెదరికం low ముష్టి వాడి ni, okri ni ఒకరు dochukone ఒకరి ni ఒకరు champukone రాజ్య la ki velladu history low భారత్ ఎక్కడ ane aneshistu ట్రావెలర్స్ వందల mandi వున్నారు I say with proud💪😊 bharat evvarini dochukoledu, దురాక్రమన cheyya లేదు
@geetadevi7210
@geetadevi7210 2 жыл бұрын
@@Trueknowledgetelugu హిందువులు ఎన్ని దేశాలు dochukonnaru ? Kohinoor, కోలార్ లాంటి నిధులు ee దరిద్రం anubhavstunna desam నుండి techharu నాయనఅ?
@Trueknowledgetelugu
@Trueknowledgetelugu 2 жыл бұрын
@@geetadevi7210 గారు చాలాబాగా చెప్పారు .కాని హిందు, అంటున్నారు దాని అర్థం ఏంటో చెబితే, దేశాన్ని ఎవరు దోచుకున్నారో ,ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఎలా వచ్చాయో, మీకు తెలియక పోతే ,నేను చెబుతా
@jeevankumarpuli8764
@jeevankumarpuli8764 2 жыл бұрын
Very nice explain,thank you
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Jeevan Kumar Garu for watching the video, your feedback and comments.
@MrRaheem893
@MrRaheem893 2 жыл бұрын
Excellent
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Raheem Garu for watching the video and your feedback.
@satishkumar-ou8bi
@satishkumar-ou8bi 2 жыл бұрын
Wonderful narration,,🙏🙏🙏🙏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Satish Kumar Garu for watching the video, and your feedback.
@satishkumar-ou8bi
@satishkumar-ou8bi 2 жыл бұрын
Please suggest you books on history of gowtham budda in Telugu and English
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
@@satishkumar-ou8bi Buddha and His Dhamma by Dr BR Ambedkar, Historical Buddha by Schumann, andBuddha Darshan by Rahul Sankrutayan
@sivamanimolleti3804
@sivamanimolleti3804 2 жыл бұрын
Chala Baga chaparu
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Sivamani Garu for watching the video and your feedback.
@jaibharat7038
@jaibharat7038 2 жыл бұрын
గౌతమ, సిద్ధార్థ, బుద్ధ ఈ మూడు పేర్లు బహు సుoదరమైనవి. ప్రేమ, కరుణ, అహింస ఆయన సిద్ధాంతాలు. గౌతముని లో అమాయకం, సిద్ధార్ధ లో తపశ్శక్తి, బుద్ధుని లో పూర్ణజ్ఞానం చూడవచ్చు
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for watching the video and your explanations.
@venkateswarluj9422
@venkateswarluj9422 2 жыл бұрын
Super🙏👍
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Sir
@peddirajumotepalli9735
@peddirajumotepalli9735 2 жыл бұрын
I heard unknown things through ur veedio.I heared from childhood a difference story.really i wondered.we dont know about our real heroes.that is our fate.now those are up coming.thanks alot sir.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Peddiraju Garu for watching the video and your feedback.
@srikanthvangari6021
@srikanthvangari6021 2 жыл бұрын
👍👍👍
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Srikanth Garu for watching the video.
@satyanveshi5981
@satyanveshi5981 2 жыл бұрын
👌👏👏
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for watching the video and your support.
@srinivasyadavchilakala3720
@srinivasyadavchilakala3720 2 жыл бұрын
Sir explanation is very good,good message
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Srinivas Yadav Garu for your feedback and encouragement.
@eswarreddy207
@eswarreddy207 2 жыл бұрын
మీలాంటివాళ్ళు యోగులను,శిధ్ధపురుషుల ను కలవాలి. అపుడే వాస్తవాలుతెలుస్తాయి. నిజానికి హిందూమతంపుట్టిందే "మనస్సు" ఆధారంగా. ఆమతంలోపుట్టిన గౌతమ బుధ్ధుడుకూడా "ధ్యానస్థితి"పొంది కనుగొనిన విషయంకూడా మనస్సే మానవజీవితానికి ఆధారమని గుర్తించడం.
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you Eswar Reddy Garu for your comments and watching the video.
@DharmaShakti130
@DharmaShakti130 2 жыл бұрын
సిథ్థ పురుగులా అంటే మిరకిల్లింగ్ చేసే వాళ్ళా బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం మథ్యలో ఈ గోల ఏంటి
@rangareddy9189
@rangareddy9189 2 жыл бұрын
It is a wonderful exposition of unknown facets of Lod Bhudha by Dr.Warlu. Sir,Thanking and Wishing for more such a wise articles
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Sir for your feedback, love and support.
@MenneniVijayaKumar
@MenneniVijayaKumar 2 жыл бұрын
Thank you Sir
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
You are most welcome, Vijay Garu.
@advisorauntyb1247
@advisorauntyb1247 2 жыл бұрын
Warlu garu it is a wonderful video. U kept lot of effort sir really which we don't no the facts I think everyone should know about such a great people life facts. Tq sir u made such a wonderful video make more videos like this 👌👍🙏🙂
@DRWARLU
@DRWARLU 2 жыл бұрын
Thank you, Andi for your feedback. Certainly let’s make more videos on Buddha.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН