Mi ganamrutam to ma manasu haayiga undi sir om name srivenkateshaya namaha
@kurmakirankumar9652 Жыл бұрын
.
@dasarimurali234210 ай бұрын
మీ గాత్రమును ప్రతి రోజూ వినాలి అనిపిస్తుంది అండి🎉
@vadrevusivaramarao1210 ай бұрын
గురువుగారూ, మీ గానమృతంతో ఆ దేవదేవుణ్ణి ముగ్దున్ని చేస్తున్నారు. ఆ అదృష్టం మీకే దక్కింది. ఎంతైనా ధన్యులు. కోట్ల ఆస్తులున్న మీకు సాటిరారు. ఆ దైవా అనుగ్రహం ఉంది మీకు.
@appalasharanya17 күн бұрын
మా జన్మ ధన్యమైంది మీ గాత్రం విని గురువుగారు🙏🙏👌👌👌💐
@tejababu83407 ай бұрын
ఈపాట ప్రతిరోజూ వింటున్నా తనివి తీరడంలేదు.. మధురమైన కంఠంతో పాడిన మీ జన్మ ధన్యం.. ధన్యం.. ధన్యం.. విని తరిస్తున్న మేము ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం..
@rameshreddy9033 ай бұрын
Class....❤
@trinadharaomaddila6622 жыл бұрын
ఎంత సంపాదించినా... ఇటువంటి అమృతం ఎక్కడా లభ్యం కాదు. ఓం నమో నారాయణాయ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కలియుగ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి కి పద్మ పురస్కారాలు అందాలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను, గురువు గారి గానం విన్న ప్రతిఒక్కరూ సోషియల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరుతున్నాను
@srinivasbobbili305910 ай бұрын
అవును, గురువుగారికి పద్మ పురస్కారం అందింది
@subbareddysubbareddy751929 күн бұрын
గురువుగారు మీరు పాడుతుంటే ఎన్నిసార్లు అయినా వినాలని అనిపిస్తుంది నీ గానం అమృతతుల్యం
@lavanyagdr9567 Жыл бұрын
గురువు గారు మీరు పాడుతుంటే ఎన్ని సార్లు విన్నా.. వినాలి అనిపిస్తుంది. మీ గానం అమృతతుల్యం...🙏
@vijayakumarkarri25033 жыл бұрын
🙏అన్నమయ్య కీర్తనలను మీ పవిత్ర గళం నుండి మాత్రమే వినాలి. మా మనసులో ఆ శ్రీనివాసుని కొలువై ఉన్న అనుభూతిని పొందుతాము. ధన్యవాదాలు!💐
@ramaprasad80362 жыл бұрын
The only word EXCELLENT 👍
@SuryaSurya-ui9yl2 жыл бұрын
Good morning sir
@mrrpune2 жыл бұрын
Nijam. అపర అన్నమాచార్యులవారు 🙏🙏
@VijayKumar-lz3bs2 жыл бұрын
Excellent
@srinivasarao21002 жыл бұрын
అవును నిజమే అండి అన్నమయ్య గారు మళ్ళీ మన కోసమే వీరి రూపంలో వచ్చారు
@UHDAM14 күн бұрын
మాకు మీరే అన్నమయ్య తాతగారూ ❤❤
@jayalaxmi8882 Жыл бұрын
ఈ జన్మలో మీ గళం వినడం, మా పూర్వ జన్మ సుకృతం.
@mullangihemalatha83412 жыл бұрын
ఎంత సంపాదించినా... ఇటువంటి అమృతం ఎక్కడా లభ్యం కాదు. ఓం నమో నారాయణాయ.
@hanumanthakumar25629 ай бұрын
మీరే అన్నమయ్య అనే అనుభూతి కలుగుతుంది 🙏💐
@vaishnaviponnapalli7834 Жыл бұрын
నిజంగా మనసు తేలికపడి ఆనందంతో నిండిపోతుంది. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు...🙏🙏🙏
మీ గాత్రం లో ఉన్న మాధుర్యం ఆ స్వామి వారికి ఎంతో ప్రీతకరమైనది. మీరు ధన్యులు, మీ జన్మ సార్థకం అయ్యింది sir
@sweethome76377 ай бұрын
గురువుగారికి శతకోటి వందనాలు మీ దయవల్ల నేను మీరు పాడుతున్నప్పుడు విని నేర్చుకున్నాను❤
@koteswarao6330 Жыл бұрын
వెంకటేశ్వర స్వామి అనగానే మీరే గుర్తుకు వస్తున్నారు
@sivasankar-gp2bi2 жыл бұрын
గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారి స్వరం వింటుంటే..సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని ఆ..అన్నమయ్యే స్వయంగా వచ్చి కీర్తిస్తున్నట్టుగా.. అనుభూతి కలుగుతోంది... అంత గొప్పగా కమనీయంగా..ఉంటుంది గరిమెళ్ళ గారి గాత్రం వినే భాగ్యం నా అదృష్టం
@raviechandrabulusu49909 ай бұрын
Absolutely right😊
@sreedharhyderabad52903 жыл бұрын
మళ్లీ మళ్లీ వినాలనిపించే కూర్పు! అన్నమయ్యకు శతకోటి వందనాలు! అందించిన మీకు కూడా!!
@sujathatrinadh3 жыл бұрын
నమస్కారం గురువుగారు శుభోదయం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ కీర్తన అంత అందంగా అనందంగా పాడుతున్నారు దైవత్వం మీరు పాడే కీర్తనలలో కనిపిస్తుంది నమో శ్రీనివాసాయ 🙏🙏🙏
@Mrchallenge0013 жыл бұрын
చల్లదనం అనేది ఎలా ఉంటుందో గొంతులో తెల్పిన మహనీయులకు నమస్సులు
@sudarshanguptanandimalla4771Ай бұрын
పిడికిట తలంబ్రాలు గానం, చూడరమ్మా సతులారా, ఇంకా ఎన్నో మీ మధుర గీతాలు ఎన్ని సార్లు విన్నా ఇంకా తనివి తీరదు.
@shamalalaxminarayana12362 жыл бұрын
దయచేసి మీరు కలకాలం మా కోసం గానం కొనసాగించాలి..ఆహా ఏమి మధురమైన గాత్రం..
@madhusupriya37795 ай бұрын
అన్నమయ్యనే మళ్ళీ మీ రూపంగా జన్మించారు అమోఘం అపూర్వం అనంతం మీ గాత్రం
@ravupallisrinivas33974 ай бұрын
ఎన్ని సార్లు విన్నా కూడా.. మరలా మరలా ఇంకా వినాలనిపించే కమ్మని గాత్రం.. హేట్సాఫ్ గురువు గారు...
గురువు గారికి ధన్యవాదాలు ఇంతకంటే ఏమీ కావలి మాకు శుభోదయం అవుతుంది అంటే మీ గాన అమృతం కోసం ఎదురు చూస్తూ ఉండడం తప్ప......🙏🙏🙏🙏🙏🙏 ప్రతి రోజూ ఒక ఆణిముత్యం లాంటి పాట ఇస్తూ ఉంటే ఇంక ఈ జన్మ కి చాలు అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@meeravadla72012 жыл бұрын
pp1
@srivasudev Жыл бұрын
Kadaa! Maru janma lo ayinaa Mee lanti gaathram, Meekunna swara gnaanam naaku prasaadinchamani naa tharapuna aa Deva devudi ni prarthinchandi guruvu gaaru!🙏🙏🙏
@svryadav81039 ай бұрын
❤❤❤❤
@arthamvishwanath33866 ай бұрын
గురువుగారు మీరు ఆలపించిన మోహన రాగం ఈ కీర్తన మోహన రాగంలో ఆలపించారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఈ కీర్తన తనివి తీరలేదు ఈ కీర్తన ఆలపించిన అందుకు మీరు ధన్యులు విన్నందుకు మా జన్మ ధన్యం
@bhagavathakathauintelugu-s80454 ай бұрын
ఇది మోహన కాదండి. మధ్యమావతి
@rishipamidi49276 ай бұрын
ఈ తెలుగు జాతి గర్వడు సాహిత్య కవి సిరివెన్నెల ఆయన లోటు తెలుగు వారికి తీరనిది❤
@krishr26098 күн бұрын
I do not understand Telugu Language. But Balakrishna Prasad Ji mystic voice is sooooo enchanting couple with soothing music take both songs (Choodaramma & Narayana Nee) to Divine world. I am really blessed to hear such songs.
@sudheerkumar-xp2kz2 жыл бұрын
చాలా హాయిగా ఉంది, ఎన్ని కలతలు ఉన్నా, ఎన్ని రోజులు ఉన్నా అన్నీ మటుమాయం.... ఓం నమో నారాయణాయః
@aartipathak3153 жыл бұрын
Guruvu Garu your Sankeertana & your voice is “THE BEST IN THE WORLD “ Very pleasing Sankeertana & singing. Our Pranam To you Guruvu Garu. 🌹🙏🏻🙏🏻🌹
@ramaraocheepi7847 Жыл бұрын
Divinity is decending with the soulful rendtion of Garmella garu with the impressive tune is glorifying the divine lyrics.Indeed its mesmerising .
@Manassineevali3 жыл бұрын
కర్ణపేయం. మనోరంజకం. ధన్యోస్మి.
@thanneerusubbarao2418 Жыл бұрын
మీ గళంలో అమృతం జాలు వారుతుంది
@bhagavathakathauintelugu-s80454 ай бұрын
శ్రీ వెంకటేశ్వరునికి అమ్మ అలమేలు మంగ కూ శత కోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 మరల అన్న మాచార్య గా మిమ్ములను జన్మింప చేసి చక్కటి కీర్తనలను మీ మధుర మైన గళం ద్వారా మా చెవులకు మా హృదయానికి భాగ్యాన్ని కలిగించారు. మీరూ ఎల్ల వేళల సంతోషం గా స్వామి అమ్మ పై ఇలాగే కీర్తనలు పాడుతూ ఉండాలి ఆ స్వామి అమ్మ తో పాటు మేము వినాలి ❤మీకు నా వందనాలు 🙏🌹
@MadhusudanaraoChintala Жыл бұрын
Guruvu gariki vandanamulu
@gonugodugusivaiah61406 ай бұрын
Sathakoti padhabi vandanamulu guruvugariki
@muraleedharbathula65908 ай бұрын
Great Voice .... Jai Venkata LOrd
@nmaddirala13 ай бұрын
అన్నమయ్య మళ్ళీ పుట్టారు to finish his work
@Lokasani6265 ай бұрын
నాకు ఎంతో ఇష్టమైన పాట గురువు గారు ధన్యవాదాలు 🙏👍👏🙌🤗💐👑
@venkatvayunoppula8347 Жыл бұрын
అద్భుతమైన గాత్రం గురువు గారు మీ జన్మ ధన్యం
@Harekrishna1717Сағат бұрын
చాలా బాగుంది స్వామి..,మాటలు లేవు...ఆనంద భాష్పాలు తప్ప ..
@raviechandrabulusu49909 ай бұрын
Wow..😊..wonderful rendition..of this keerthana…thank you sir..
@gattupallisasikala57243 жыл бұрын
Legend of annamayya keerthanas🙏🙏🙏
@santosh52kАй бұрын
గురువు గారు మీరు ఆలపించిన చూడరమ్మ సతులాల" ఎన్ని సార్లు విన్నా ఒక తల్లి పసి పాపడిని ఒడిలో అల్లారు ముద్దుగా ఓలలాడిస్తూ నిద్రపుచ్చినంత హాయిగా ఉంటుంది 🙏🙏🙏 🙏🙏
@ShailajaKusuma10 ай бұрын
Mee ganamrutha parimalalu hadhullekundaa sugandhaalayyi vyaapinchaalani aaa narayanunni prardhisthoo om namonarayanaya,narayana,narayana,narayana,narayana,jay shakthi maa.🙏shubabinandhanalu sir.
@ashad92213 жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🌺.....ninnu nammina vari madi lo eppudu untavu thandri venkataramana🙏🙏🙏🙏..
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
Not good, not very good, excellent, wonderful, mahaadnhutam i think last birth your annamacharya swamy No words to express only unlimited hearties salutes to your lotus and divine feet 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kemabharathi5169Ай бұрын
Enta vinna tanivi teeradam ledu Guruvu Garu. Enta madhuram mee Ganam Guruvu Garu.
@annapurna6462 Жыл бұрын
Guruji meeru lireks vesi padithe memu nerchkuntamu🙏🙏🙏🙏🙏
@krishnamohansarmaputcha7491 Жыл бұрын
No words... To express... Aaahhhhaa Mind gets relaxed
@RockstarMaanik2 жыл бұрын
మీ పాదాలకు కోటి దండాలు గురువు గారు....🙏🌹
@dasarathakamsu5296 Жыл бұрын
Yenni saarlu vinna Inka vinaali Ani vinipinche e gaanam meeku devude icchina oka varam guruvu gaaru manaspoorthiga vandhaanaalu guruvu garu
@streddys9 ай бұрын
గోవింద గోవిందా గోవిందా
@rajeshk77172 жыл бұрын
Sri Venkateswara Swamy blessings for sure 🙏🙏🙏🙏 Sir, you are chosen.
@jahnavi.youtube Жыл бұрын
చాలా బాగుంది మాస్టర్ గారు వినసొంపుగా ❤
@chandus59613 ай бұрын
Swami me gontulo amrutham nimpadu sir, me patalu vinadani malli manishi ga puttali 🙏🙏
@shivshankarpatil98136 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏💐🙏 💐💐💐 koti pranam guruji 🙏🙏🙏, super voice sir 🙏🙏🙏🙏💐🙏🙏💐 shukriya baba
@SantoshKumarGundrati2 ай бұрын
He is not just a devotional singer but also Gem of Devotional Songs.
@vaniyallapargada90312 жыл бұрын
God must be mesmerised by the beautiful voice of Bala Krishna Prasad Garu
@bhavyasribhavyasri2205 Жыл бұрын
అన్నమయ్య కీర్తనలు మీరు పాడుతూ ఉంటే చాలా బాగున్నది
@varalakshminanduri656010 күн бұрын
గురువు గారికి శతాధిక నమస్సులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgapenmetsa6080 Жыл бұрын
Meeku mee galaniki setakoti vendanaalu guruvugaru 🙏🙏🙏🙏
@saipratap99203 жыл бұрын
గురువు గారు నాకు మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ మీ గాత్రం వినే భాగ్యాన్ని ఇవ్వాలని దేవ దేవుడిని కోరుకుంటా...మీ గాత్రంలోని మాధుర్యం మాటల్లో చెప్పలేనిది. ప్రతి రోజు ఉదయం మీ పాట వింటూ నిద్ర లేవడం నాకు అలవాటు..ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు..
@sreedharhyderabad52903 жыл бұрын
ధనుర్మాస సమయాన అద్భుతమైన ఆలాపన. ధన్యవాదాలు!!
@Lokasani6264 ай бұрын
ఆహా జన్మ ధన్యం అవుతుంది కదా మీ గానామృతం వినినంత మాత్రన 🙏🙌👑💐🎼
@RamayanamDinesh8 ай бұрын
సూపర్ ❤
@GBrahmeshwar-yp8he Жыл бұрын
Your voice is melodious and devotional! May God give you a long life!
@nirmalavasili9497 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ituvanti namaskaaraluu vela kotlu pettina sari povu
@narukatlamallesham380810 ай бұрын
Your great guruvugaru
@hanumantharaosreepada64574 ай бұрын
అన్నమయ్య గారి కీర్తనలని గానము చేసిన తీరు వీనుల విందుగ తన్మయత్వం నొందు నటుల ఉంది.ధన్యులు.
@ravindharchary43024 ай бұрын
మనసు బాధలో ఉన్నప్పుడు ఈ పాటలు వింటుంటే మనసు ఎంతో తేలిక అవుతుంది గురువు గారికి ధన్యవాదాలు
@suvarnajyothirmaigiddaluru1580 Жыл бұрын
Guruvu gaariki
@prahladakrishna3 жыл бұрын
Mee paadaalaku namaskaaramandi. Mahadaanandamgaa paadinaaru..dhanyavaadaalu... Jaya Sree PadmaavatiSreenivaasa !!🙂
@krishnakumarbulusu85323 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివితీరని కీర్తన 😍😍😍🙏🙏🙏🙏🙏🙏
@vanajalathapulla42335 ай бұрын
Guruvu gariki vandanalu e keetana me kantamlo vinte entho baguntadi .Om vasudevaya namaha🎉
@neelukondapalli2288 Жыл бұрын
My favorite song 😊
@velduthiramu77594 ай бұрын
Om. Namo. Venkateshya. Govinda. Govinda. Govinda. 🌺💐🌸🌷🌻🥀🍎🍌🥥🙏🙏🙏🙏🙏🙏🙏🌺💐🌸🌷🌻🥀🍎🍌🥥🙏🙏🙏🙏🙏🙏🙏
@sumaseshu536Ай бұрын
Keerthana bahu bagu mee gatram marinta bagundi🎉
@shashikalak606 ай бұрын
💐🙏🙏🙏నాకు చాలా ఇష్టమైన పాట మీకు ధన్యవాదములు
@satyanarayanaalle19123 ай бұрын
HARE Krishna ❤ Govinda Govindaa❤
@turlapativydehi98042 жыл бұрын
విజయవాడలో వేకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు చేసిన కార్యక్రమాలకి వచ్చేదాన్ని. మళ్ళీ ఆ రోజులు వస్తాయా? ప్రతిరోజూ మీ మధురామృతాన్ని నేను కూడా గ్రోలుతు భజనలు మాపిల్లాలకి కూడా నేర్పుతున్నాను.