ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలుకావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణం.

  Рет қаралды 70

AARIHANT NEWS

AARIHANT NEWS

Күн бұрын

ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణం ముసునూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, స్వయంగా ఆయనే అభిమానులకు అందజేశారు. భారీగా విచ్చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులతో టీడీపీ కార్యాలయం కిక్కిరిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు జ్యోతి బాబు రావు నాయకత్వంలోఇంత పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడం, ఉత్సాహంగా సంబరాలు జరపడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టిఆర్ వారసునిగా, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా, సినీ నటుడిగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారన్నారు. ఆయన మరెన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల జన్మదిన వేడుకలను కూడా తప్పనిసరిగా జరపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..
#kavyakrishnareddy #nbk #brithday #kavalinews #news #nelloredistrict #politicalparty #latestnews #nellorenews #yuvagalam #balakrishna #balakrishnanandamuri #balakrishnabirthday #telugubreakingnews #telugubreakingnewstoday #telugunews #telugunewschannel #telangananews #telangana #telanganapolitics #cbn #cbnnews #nellore #technology #currentaffairs #economicupdates #localnews #localupdates #localtvchannel #andhraupdates #andhranews #hyderabadnewsupdates #hyderabad #politicalparty #politics #politicalnews #narachandrababunaidu #naralokesh #tdpparty #tdp #tdpoffice #tdpnews #tdpjsptogether #tdpvsycp #ysrcpofficial #ysrcp #janasenaparty #janasena #janasenanews #vizag #vijawada #srikakulam #chittoor #tollywood #rajahmundry #rajamahendravaram #machilipatnam#kavali

Пікірлер
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН