ప్రతి రోజూ ఘంటసాల గారి గానం వినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. నిజంగా మాస్టారు కరణజన్ములు.
@MRMrADNIHCАй бұрын
❤jaiganesh deva
@Pinakini25652 ай бұрын
ఎందుకయ్యా మీరిరువురు (బాలు, ఘంటసాల ) మమ్ములను మురిపించి దివికేగారు... స్వామిని మీ గాన మాధుర్యము లో తడిపి తరించడానికా..... 🙏🏽🙏🏽🙏🏽
@maneeshpasumarthi86988 күн бұрын
మీరు వ్రాసిన దానిలో 90% ఘంటసాలగారి గొప్పతనమే.
@hariprasadnv5334 Жыл бұрын
ఈ రోజు శనివారం,గాన గంధర్వడు ఘంటసాల గారు పాడిన భక్తి పాటలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి!త్రిమూర్తులు ఆయన పాడిన పాటలు విని ఇక నువ్వు భూలోకములో భక్తులకు నీ గాన్నాని వినిపించు! జీవితాన్ని సుఖమయం చేసుకో!అలాగే చేసుకొని చివరకి వాళ్ళ సన్నిధానికి చేరారు! ......N.V.Hari Prasad,Singer,V.Puram
@vasanthakumar9045 Жыл бұрын
😅 QQ de
@meghanaraj9868 Жыл бұрын
P
@kanthamma23466 ай бұрын
youtube
@kanthamma23466 ай бұрын
you tube
@srinivasaraopoodipeddi46683 ай бұрын
సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని దర్శించిన అనుభూతి కలుగుతున్నది ఈ పాటలు వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి
@godavarthisatyanarayanabab18573 ай бұрын
🙏🙏🙏ఉదయాన్నే శ్రీ కీర్తి శేసులు గంటసాల వెంకటేశ్వరరావు గారి భక్తి పాటలు వింటుంటే మనసుయేంతోతేలికగా ఆనందమూగావున్నది ఈ వినిపించిన వారికీ గాయకులు గారికి ధన్యవాదములు
@godavarthisatyanarayanabab18573 ай бұрын
వేకువనే శ్రీ గంటసాల వెంకటేశ్వరరావు గారికి భక్తి పాటలు అమరాగయకులు శ్రీ గ వే రా గారికి ప్రసారం చేసిన వారికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు
ఒక పదానికి లేదా అక్షరానికి ఎంత (మాత్ర ) ఇవ్వాలో అంతే మాత్ర ను ఇవ్వడమే "ఆంధ్ర vangmayam చేసుకున్న అదృష్టం! ఆంధ్ర "జాతి " కి అదృష్టం! ఘంటసాల మా తెలుగు వాడు! Yarramsetty Pothu Raju, Bapatla
@shankartogarla29188 ай бұрын
ముందుగ మీకు శతకోటి వందనాలు, మన ఘంటసాల గారి మధురమైన పాటలను మాకు వినిపిస్తున్నందుకు.
@madhup6740 Жыл бұрын
Mahanubhavulu Ghantasala gaaru He is God of Telugu people of course for others also..... Even my North india people listen Ghantasala gaari songs.... Sarileru meekevvaru amara gaayaka... Meerekkada vunna maa madhye vunnaru... Miss you respected sir
@obannamro46278 ай бұрын
7:42 TQ sir Very nice video songs golden melodious songs very Interesting video Gantasala garu maa intiki Vachhinatlu undi no Distrabence in the video Very,,,,,
@pannagakodicherla63992 ай бұрын
Thank you so much for doing the above audio songs.
@venkateswaryammanur9050 Жыл бұрын
తెలుగు కళలో ఘంటసాల ఒక సువర్ణ ఆధ్యాయం. సినిమాలు వున్నంతవరకు ఘంటసాల ఉంటాడు,
@sridevisridevi4017 Жыл бұрын
Mmmmm Rtttg Bbbbnn Mmmmm Rtttttty
@user-er6nq7wu7n Жыл бұрын
ఉంటారు
@baditya369111 ай бұрын
ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఈ పాటలు. మళ్ళీ ఇప్పుడు ఈ పాటలన్నీ అదే వరుసలో అదే నాణ్యతతో వినడం చాలా చాలా ఆనందంగా వుంది. కల్లూరి సుందర్ క్రియేషన్స్ చానెల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
@user-kf1eb3qp1q Жыл бұрын
Sunderkalluri garu thanks for Bhakthi songs of Sri.Ghantasala
@pblnchari65058 ай бұрын
Excellent collection of great Melodious Ghantasalagaru .All songs are GEMS. Thanks for your work
@mshanmukharao31408 ай бұрын
ఘంటసాల గారి గాత్రం అమోఘం. ఇంతటి చక్కటి పాటలను అందించినందుకు ధన్యవాదాలు.🌹🌹🌹🙏
@HaridasDasari6 ай бұрын
🎉
@dheerajmanohar20125 ай бұрын
😊Q😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊qqqqqqqq
@chviswaprakasharao244 Жыл бұрын
అమరగాయకుడి అద్భుతమైన భక్తిగీతాలకు అంతే అద్భుతమైన దృశ్యమాలిక సృష్టించారు. మీ కృషి ప్రశంసనీయం. మీరు ధన్యులు.
@sunderkalluricreations7420 Жыл бұрын
🙏ధన్యవాదములు సార్ నా కృషి ని గుర్తించి నందుకు 🙏
@ramalakshmic2620 Жыл бұрын
Ko gu
@ramalakshmic2620 Жыл бұрын
@@sunderkalluricreations7420 mo pp😊
@lakshmanacharyululakshmana3055 Жыл бұрын
@@ramalakshmic2620 😊
@sridevisridevi4017 Жыл бұрын
Kkkkk Rrttttt ppppp
@GPRATHAIAH1234 Жыл бұрын
Excellent songs. Hats off to Ghantasala garu. Abhinandanam
@subhamcreations48917 ай бұрын
Neelam Ramesh garu manoranjakamiina bhakthi geethalu Pollak thavila koorcharu. Dhanyavadalu.
@darapuveeranna846812 күн бұрын
శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ దేవరాయలు హరే క్రిష్ణ 🔯✡️🕉️👏🏻👏🏻👏🏻💯🆗🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏹🏹🏹🏹🏹
@srinivasbukkapatnam651 Жыл бұрын
విన్న కొద్దీ వినాలి అనిపించే,మధుర మైన,భక్తి గీతాలు! ఘంటసాల* గారి నోట జాలువారిన " అమృతపు ధార"! విని తరిస్తూ* వున్నాము మనసారా! అమర గాయకునికి నా " నమస్సుమాంజలి"!
@anuraagananya5 ай бұрын
Voice throw, voice culture, diction, expression, command on sangathulu, ultimate dedication towards singing made Ghantasala garu unique among his peers. I don't think we have seen any singer singing this kind of songs after Ghantasala garu.
Adi bhikshukudiga edigi paramasivudiga laya main a. Divine. Singer naghantasala chiranjivi. Sir miku. Na. Dhanyavadamulu. 🙏🙏🙏
@VeerabhadraMalireddyКүн бұрын
Respected Sri Sundar kalluri garu,we whole Heardly bow down to greet you for making us happy to hear the voice of our KARANAJANMUDU SRI GANTASALA GARI VOICE WHICH IS THE GREATEST GIFT FOR OUR TELUGU HINDU PEOPLE.
@someswarkandala9315 Жыл бұрын
Ghantasala garu is eternal ..
@leelavathiprabhakar228 Жыл бұрын
🙏🙏 Superb songs by Gantasala garu! We miss him very much 🙏🙏
@kchainnaya6522 Жыл бұрын
KcHANNAYYA
@rockymalvia5226 Жыл бұрын
@@kchainnaya6522 j
@kullyammas99349 ай бұрын
1:25
@mahalingampaladi4362 Жыл бұрын
పాటల కూర్పు చాల బాగుంది 🙏
@sunderkalluricreations7420 Жыл бұрын
Thankyou
@user-kk7om1eu2y5 ай бұрын
😢@@sunderkalluricreations7420
@venugopalavisetti4842 Жыл бұрын
How beautiful is Lord Sri venkateshwara swamy sings the same by Great singer Gantasala
@anitathakur-px3cm8 ай бұрын
I like all these devotional songs, Ghantasala voice is so good 🙏🙏🙏🙏
@kunasatyanarayana27015 ай бұрын
Namo Sri venkateshaya namah 🙏🙏🙏🙏
@user-hj4hw6os8r Жыл бұрын
Marvelous play back and original singer Sri giants alarm venkateshwara Rao garu his voice is God's gift
@user-hj4hw6os8r Жыл бұрын
Non of the singers voices were equals to Ghanta Sala masters tone
@nanijammula7273 Жыл бұрын
@@user-hj4hw6os8r౧8v౭❤😊😅😮😢😂❤😢😢😮😮😅😅 జిల్లాలో
@erajendran1885Сағат бұрын
Gantasala gari patalu will remain till the world is alive. No words to say anything .
@user-by2rk5xh9n8 ай бұрын
Gantasaala He is Near to GOD Really GOD of VOICE
@ramakrishnaboddupalli993411 ай бұрын
Abeautiful gift by almighty for our Telugu film industry.
@d.kgopalanusuyad.kgopalanu49592 ай бұрын
7
@moguluripremkumar403111 сағат бұрын
sunderkalluri creations variki dhanyavadalu. devotional songs maku andhistunnaru. great job sir. We proud of you sir. sankalpam chala manchidi. keep it up sir.Jai sree Ram
@vulisebaburao772 Жыл бұрын
Very excellent devotional songs sung by Gantasala.🙏🙏
Mr.Kalluri creation in selection of unforgetable songs is greate.Remembering Padmasri Ghantasala garu even today is a proud thing for all of us. He really sacrfied his tone for our unending happyness who is an Icon in the film industary even till to day.. We all owe him a lot and should convey our wishes by praying god to keep his soul in peace. God bless you all and my special thanks to Mr.Sunderkalluri creations. Jai Hindu.
@k.ganesh7757 Жыл бұрын
kppl
@k.ganesh7757 Жыл бұрын
l
@k.ganesh7757 Жыл бұрын
l
@k.ganesh7757 Жыл бұрын
lll
@k.ganesh7757 Жыл бұрын
l
@Gooddreams-sp7ko Жыл бұрын
Good songs, I love MORE gantasala music and songs
@tippusingh3564 Жыл бұрын
Om Namo Narayana
@kotikelapudinarasimharao75436 ай бұрын
Bhaarata ratna mana mana Ghanatasala
@ramanujacharmandikal9430 Жыл бұрын
Wonderful songs big fan of your voice
@srinivasvasamsetti66096 ай бұрын
అద్భుతమైన గానమృతం 👌👌👌👌👌🙏🙏🙏
@kvenkataramanararaokvrrao38634 ай бұрын
Super devotional vaibiricate bakthi songs sir. Omnamonarayana om namovenkatesaya omnamo srisrinivasaya namah; Thanks.
@kukkapallilakshminarayanan69783 ай бұрын
సాయి గారు నాకు కొద్దిగా గొప్ప తెలుగు ఆంగ్లము మరియు హిందీ భాషల మీద సహజంగా గత 40 సంవత్సరాలుగా జాతీయ వార్తలు ఈ పది ఏళ్లలో టీవీ చర్చలు జాతీయ మాధ్యమాల ద్వారా వింటూ ఉంటాను విషయం ఏంటంటే శ్రీమతి మాధవి లత గారు మంచి విద్యావేత్త విషయం మీద అవగాహన ఉన్న మనిషి పైన చెప్పిన మూడు భాషలు గ్రాంధికంగా మాట్లాడగలదు విషయ పరిజ్ఞానం ఉన్నది సనాతన ధర్మం మీద అవగాహన ఉన్నది సేవాభావం ఉన్నది ఒక రాజకీయ నాయకులకు ఇంతకుమించి ఏం కావాలి నాకు తెలిసి ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నది తెలంగాణ రాజకీయాల్లో మరియు అవసరమైతే జాతీయ రాజకీయాల్లో కూడా ఆమె రాణించవచ్చు ఆమె స్వతహాగా ధనవంతురాలు కాబట్టి అవినీతి మరక ఆమెకు అంటదు చూద్దాం అంతా మంచి జరగాలని
@c.venkatauha2 ай бұрын
6y6
@asarojini28648 ай бұрын
Chala chala kruthagnathalu
@maruthimaru3857 Жыл бұрын
నభూతో నభవిష్యతి శ్రీ ఘంటసాల గారి గాత్రం
@parthab31698 ай бұрын
Very good collection of devotional songs thank you
@eshward611211 ай бұрын
Very super Excellent Devotional songs by Sri ,Sri Cheranjeevi GANTASALA......Hatsup thanks
@srinivass3509 Жыл бұрын
Supeeeeer songs, vintunnantha sepu tanmayatvam lo vundipotam. Music directors ki, gayakulaki, pata rachithalaku, natulaki 🙏🙏🙏
@MuraliKrishna-ox5pp2 жыл бұрын
👌👌👌
@allababu6757 Жыл бұрын
Maduram gantasala songs allababu
@vardhamanveerabhadraiah6229 Жыл бұрын
Ajaraamaram aa gaanam,Telugu vaari punya phalam Ghantasaala
@sairamaraoelchuri5268 ай бұрын
Super Melodious Jai Ho Sree Ghantasala Jai Jai Jai
@krishnamurthyps63908 ай бұрын
Thank u for the melodious voice compositions.
@Bsreddy70757 ай бұрын
తెలుగు నాట మరో ఘంటసాల ను ఊహించుకోలేము
@rohansharma89676 ай бұрын
Ghantasaalagaaru oh no wards
@r.v.m.lakshmilakshmi4534 Жыл бұрын
Excellant song ghantashala garu
@krishnavenituraga20776 ай бұрын
Very great singer gHantasalagarunamaskaralu
@nagendraga28212 ай бұрын
Only one. Ghantasala in universe. God blessed voice
@choppavarapuvenkateswarlu43522 ай бұрын
Om BamO VenkatesayaISalute to Ganta Saka VariLotus Foot..❤🎉😊🙏🙏🙏
@verabhadrasastri39202 ай бұрын
😅😅😅😅😅😅😊😊😅😅 24:25 😅
@verabhadrasastri39202 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 26:27 😅😅😅😅
@thirunagaruyadagiri2122 Жыл бұрын
Excellent and ever memorable for Best peaceful and spiritual life.