Ghantasala's Last Speech about Baghavadgita

  Рет қаралды 140,268

Valli Subramanyam pidaparthiqqqqqqq

Valli Subramanyam pidaparthiqqqqqqq

Күн бұрын

Video from Subrahmanyam. Pidaparthi

Пікірлер: 248
@khadarbashashaik1920
@khadarbashashaik1920 3 жыл бұрын
ఆయన పాడిన భగవద్గీత కొన్ని దశాబ్దాలు పాటు తెలుగువారి ఇళ్లల్లో తెల్లవారుజామున ప్రశాంతంగా పవిత్రంగా వినేవాళ్లు. కాని నేటి తరం వాళ్లు శవాల దగ్గర పెట్టే శోక శ్లోకాలుగా భావించడం మన ఖర్మ! మన దౌర్భాగ్యం! మన దురదృష్టం!
@momin.andhra548
@momin.andhra548 3 жыл бұрын
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం
@vasubabus
@vasubabus 3 жыл бұрын
100% నిజం. మన దేశంలో మూర్ఖులకి కొదవ లేదు. ఒకడిని చూసి ఇంకొకడు ఇలాంటి చెత్త సంప్రదాయాలు అనుసరిస్తుంటారు.
@rammohan6284
@rammohan6284 3 жыл бұрын
Meru cheppinde 100% nijam bro..👍
@satyanarayanakakileti4825
@satyanarayanakakileti4825 3 жыл бұрын
Pppppppppppppppppppppppppppppppppppppppppp
@lakshmimadgula3106
@lakshmimadgula3106 2 жыл бұрын
Nijame అలా చేయకుండా చూడాలి
@sramakrishna7574
@sramakrishna7574 2 жыл бұрын
ఘంటసాల గారు తెలుగు జాతి కి దొరికిన వరాలు ఈ సూర్య చంద్రులు ఉన్నంతవరకు అతని గానము ఉంటుంది
@g.r.smurthy2542
@g.r.smurthy2542 2 жыл бұрын
ఇది చాలా అపురూపమైన, అరుదైన రికార్డు, దీనిని సేకరించిన వారికి కృతజ్ఞతలు
@deepakteja1362
@deepakteja1362 2 жыл бұрын
అంత గొప్ప ఆశయంతో ఆ మహానుభావుడు పాడిన గీతను తెలుగు వారు శవ గీత గా మార్చేయడం మన దౌర్భాగ్యం.... అయన voice కి కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@kannakj9386
@kannakj9386 7 ай бұрын
మీ వాయిస్ లో ఎంతో మధురం.అమృతం.గాత్రం.మీరు ఒక యుగా పురుషుడు...ఒక శివుడు గా వచ్చారు వెళ్ళిపోయారు కానీ మీరు మీ పాటలతో మాకు తోడుగా ఉన్నారు ప్రతి హిందువు కి భక్తి బావన రగిలించే భగతగీత చే జీవితం లో మార్పు చెప్పారు
@tamvadasantharam4693
@tamvadasantharam4693 3 жыл бұрын
ఘంటసాల మాస్టారి మాటలను వినే అవకాశం కలిగినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. 🙏
@kkirankumar4767
@kkirankumar4767 Ай бұрын
ఘంటసాల వారి జన్మ పరమార్థం భగవద్గీత పాడి మనకు వినిపించడమే❤
@jaibharat7038
@jaibharat7038 3 жыл бұрын
అయ్యా మా గురువుగారు మీ గొంతు మాధుర్యంమమ్ములను గంధర్వలోకం తీసుకెళ్ళుతుంది. మీరుపాడిన భగవద్గీత మాకు నిత్య పారాయణమైంది.మేము ధన్యులమైనాము. మీరు కృష్ణునిగా గాంభీరముగాపలికినతీరు,అర్జునునిగ అర్తభావప చాలా బాగుంది, వింటూంటే కృష్ణ అర్జునులసంవాదంగా కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నది. మీఋణంతీర్చుకోలేముగురువుగారు.
@premkumartumbalam15
@premkumartumbalam15 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷❣️❣️❣️❣️❣️
@jrkishore4u
@jrkishore4u 3 жыл бұрын
ఘంటసాల గారు లాంటి వారు మన తెలుగు జాతికి గర్వకారులు. భారత సంగీత ప్రపంచనికి మార్గదర్శకులు...❤️ Legends Live Ever
@prasadjvsm
@prasadjvsm 3 жыл бұрын
It is a rare of rarest voice record of late Sri Ghantasala garu unexpected and unforeseen a surprise after a five decades of his demise. His voice is not recognisable in first leg of his speech but later after his hearing his cough bound sweet melodious voice could recognize his voice as of Ghantasala. So was his condition of his throat voice due to the pitiable condition of his medicine taken which reacted and infected his throat. Really a great loss to listeners.
@sarmaannamraju7749
@sarmaannamraju7749 3 жыл бұрын
ఈ కలియుగానికి, అటువంటి గాయకులు రారు. ఆద్యులూ ఆ మహాగాయకులే.. అంతిమమూ ఆ గాన గంధర్వునిదే.
@rajeswararaovissapragada7349
@rajeswararaovissapragada7349 3 жыл бұрын
గాలి పాటలు పాడిన వారందరూ ఆందలమెక్కినారు.అది నా వ్యద అండీ
@venkatvedula793
@venkatvedula793 3 жыл бұрын
నారద అంశతో జన్మించిన కారణ జన్మలు.ధన్యజీవి. ఆయనకు ఆయనే సాటి మరిలేరెవ్వరు సరిసాటి. అక్షరాలకు అందనంత ఘనాపాటి.
@rangaswamyks8287
@rangaswamyks8287 2 жыл бұрын
Ayanaki ayane sati Ghantasala okkare Marokkaru puttaru
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
నూటికి నూరు పాళ్ళూ నిజం . చంద్రుని కో నూలు పోగు అంటారు. కదా. మీచక్కటి ప్రశంస కూడా అలాటిదే సార్, ఇప్పటికీ తెక్కలేనన్ని జనుల హృదయాలలో కొలువై వున్న మహా గాయకుడు ' అపర గంధర్వుడు. A మల్లికార్జున / బెంగళూరు .
@padmalatha8286
@padmalatha8286 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnareddy8925
@ramakrishnareddy8925 3 жыл бұрын
Great voice,happy to listen. Thank you sir for getting this valuable rarest gift to the Telugu people.
@NVS-kc8ew
@NVS-kc8ew 8 ай бұрын
I am very lucky to hear the last voice of Late Sri Padma Sri Ghantasala Venkateswararao, we the students of our school days are fans to his fantastic voice, our class mate Sri D.Samuel sung always 'Edukondalavada ekkadunnavayya enni metlekkina kanaravemayya' an excellent song sung in those days i.e., 60s
@glvijay9312
@glvijay9312 3 жыл бұрын
అతి అపురూపమైన మన ఘంటసాల వారి ఇంటర్వ్యూ వినిపించి మమ్మల్ని దన్యుల్ని చేశారు పంచకర్ల రమేశ్ గారు
@knarayanapakummaranarayana2043
@knarayanapakummaranarayana2043 3 жыл бұрын
ఎంత మధురాతి మధురమో ఆ గాత్రం శ్రవణానందకరం
@gururajdandina1726
@gururajdandina1726 Жыл бұрын
Amruta gaanam. Gandharva gaayakudu 👏. Thank u very much Shri Panchakarla gaaru for posting the rare video
@rrajsekharb
@rrajsekharb 3 жыл бұрын
It is miracle. Ghantasala gari interview. We are blessed.
@sanatdorbala3146
@sanatdorbala3146 3 жыл бұрын
Andhra people earned a lot of Putnam to have such a great singer like Sri Ghantasala Master. Na bhooto na bhavishyat laga ayanaku ayane sati. Manandari duradrushtam ayana akala maranam. Mallee janmantoo unte ayanaku sishyudiga undalani undi. Great singer and great soul.
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 2 жыл бұрын
🙏👏👏👏👌Well said
@bhogarajusubbarao6262
@bhogarajusubbarao6262 Жыл бұрын
ఘంటసాల తెలుగువారి పూర్వ పుణ్యం. అదృష్టం.గర్వకారణం ఆయన గానం అపూర్వం.అందరికి ఆనందదాయకం. 53 యేళ్ళ వయసులో వెయ్యేళ్ళు నిలిచిపోయే సంగీత సామ్రాజ్య నిర్మాత.నవరసాలు తన కంఠంలో సజీవంగా పలికించిన గానగంధర్వుడు.శారదాదేవి సంపూర్ణానుగ్రహం పొందిన అదృష్టవంతుడు.చరితార్ధుడు.
@koteswararaodasari1392
@koteswararaodasari1392 3 жыл бұрын
జీవితం తరించించింది వారి వాయిస్ రికార్డు చేసి వినిపించిన మీకు శతకోటి వందనాలు 🌹🌹🌹🙏🙏🙏
@venkatraog1516
@venkatraog1516 3 жыл бұрын
Padmasree ghantasala bhagavatgeeta.Eternal till kaliyugam.Their all songs super and duper.it is 100% correct.There is no comparable singer.
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 3 жыл бұрын
Ghantasala, a treasure for Telugu people. Thanks for this post. 🙏
@rajendraprasad4219
@rajendraprasad4219 3 жыл бұрын
GREAT.... COLLECTION.... THIS IS THE FIRST TIME OF MY LIFE ....HEARING THE WORDS OF MY GREAT FAVOURITE PADMASRI GHANTASALA.... MANY MANY THANKS TO THE PERSON WHO UPLOADED THIS TO KZbin....
@praveenreddy129
@praveenreddy129 3 жыл бұрын
Check out Akashavani radio interview of ghantasala
@koteswararaokolisetty8134
@koteswararaokolisetty8134 3 жыл бұрын
చాలా గొప్ప అరుదైన వీడియో అందించినందుకు ధన్యవాదములు అండీ
@buddhavarapumurthy8953
@buddhavarapumurthy8953 2 күн бұрын
ఘంటసాల మాస్టారి గళం వినగానే ప్రాణం లేచి వస్తుంది. భగవద్గీత రికార్డింగ్ సమయం లో వారి అనుభవాలు ఎంతో ఆర్తితో చేసిన ఆ మహానుభావుని ప్రసంగవ్యాఖ్యలు, పద్యగానం వింటుంటే వారు మనమధ్యే ఉన్నట్టు చటుక్కున అనిపిస్తుంది. కనులు చెమర్చాయి. ఈ అరుదైన అద్భుతమైన రికార్డింగ్ పోస్ట్ చేసినందులకు మీకు ధన్యవాదములు అండీ!!🙏🙏🙏
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 Жыл бұрын
ఘంటసాల మాస్టర్ గారి ఆశయం నెరవేరాలి,ప్రతి గృహ స్తూ ప్రాతః కాలంలో లోనేభగ్వద్గీత వినగలరు.
@sivarakrishnatadepalli479
@sivarakrishnatadepalli479 3 жыл бұрын
thanks for giving GHANTASALA VOICE TO LOVERS. WE HV TO MAKE A DEMAND FOR BHARATA RATNA AWARD ATLEAST LATELY.
@suryanarayana-vv4wv
@suryanarayana-vv4wv Жыл бұрын
At least PM Modiji take interest over it, such a voice we never find in future also, 🙏🙏🙏
@bhanudantuluribhanu3634
@bhanudantuluribhanu3634 3 ай бұрын
Tq very much sir janma tarinchindi
@mokallarambabu1454
@mokallarambabu1454 3 жыл бұрын
I'm very happy to listen this audio.good collection.iam appreciate him who collected this one
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 Жыл бұрын
Ghantasala gaari bhagavgeeta chaaala adbhutam..vaaru daiva sambhutulu.. disciplined extraordinary musician...well knowledged dedicated artist...vaari gaanam enni taralaina chirastai ga vundipotundi..we Telugu people are very lucky to listen his fantastic music
@AGNIVEERUDU
@AGNIVEERUDU 8 ай бұрын
ఘంటసాల మా తెలుగువాడు,నేను తెలుగు వాడిని అని గర్వం. ఇంత గర్వం కేవలం ఒక్క ఘంటసాల వలనే సాధ్యం. ఇంకెవరూతో కూడా సాధ్యం కాదు
@muralimohandesai9474
@muralimohandesai9474 22 күн бұрын
ఎన్టీఆర్ అందాల, అధ్భుత నటుడు . అతన్ని మరిచారా?!
@AGNIVEERUDU
@AGNIVEERUDU 21 күн бұрын
@@muralimohandesai9474 one particular cast exposed NTR unnecessarily sofar. Stop please, he is not that much worthy, if you want talk about SVR its ok
@baburaoannabattula1250
@baburaoannabattula1250 2 жыл бұрын
ఆ భగవంతుడు కరుణామయుడు, మాకు ఇచ్చిన వరం.. ఘంటశాల వారు..ఆ మహానుభావుడు పాడిన పాటలు జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉంటున్నాము
@gopalraov724
@gopalraov724 Жыл бұрын
Very grateful for the recording. Great feeling hearing Sri Ghantasala mastari voice.
@vadalisastry6387
@vadalisastry6387 Жыл бұрын
Ghantasala is Ghantasala. No one can ever come close to his beautiful voice. Amara Jeevi.
@pvsr4583
@pvsr4583 3 жыл бұрын
Blessed to hear his golden voice .
@kameswararao8977
@kameswararao8977 2 ай бұрын
There's is no equal to this eternal singer for 1000 years atleast. Hat's off to this great man
@moorthyguntur6551
@moorthyguntur6551 3 жыл бұрын
Ghantasala garu padina Bhagavadgheetha.......Intlo pooja gadilo pedithe Vishnu Devudni smarinchinatlu....Alage evarina maranisthe ee Bhagavadgeetha nu aa Savam daggira Pedithe aa Samba Sivudni Thalachinatluga untundi. Om Namo Siva...Govinda..... Om Namo Ghantasala... Nuvvu Eppatiki Chiranjeevive.
@ankammarao5054
@ankammarao5054 Жыл бұрын
Chala dhanyavadanalu andi ghantasala gari matalu vine adrustam kaligincharu
@DineshKumar-xo7ho
@DineshKumar-xo7ho Жыл бұрын
Thankful to this such a great collection great archive
@raghurammankala7451
@raghurammankala7451 2 жыл бұрын
ఆ మహానుభావుని గొంతుకను మన భవిష్యత్ తరాలకు అందించటానికి ప్రతి తెలుగు వ్యక్తి తన వంతు కృషి చేయాలి.ఇలాంటి పని చేసిన మీకు నా ధన్యవాదాలు.
@mmdevi8570
@mmdevi8570 3 жыл бұрын
మా చిన్నప్పుడు రోజు మా ఇంట్లో వినే వాళ్ళము ఇది కృష్ణుడు చెపుతుంటే రికార్డు చేశారు అనుకునే వాళ్లము....😂తర్వాత తెలిసింది అంతగా ఇన్వల్ అయ్యి పాడారు ఘంటసాల వారు🙏
@sirisubrmaniam4152
@sirisubrmaniam4152 2 жыл бұрын
Exactly, the same feeling!
@sirisubrmaniam4152
@sirisubrmaniam4152 2 жыл бұрын
He gave an eternal gift to mankind in audio form! Sri Sathya Sai Baba song is also offered with pure devotion. A great singer!
@narsaiahmanchikatla752
@narsaiahmanchikatla752 2 жыл бұрын
మేము ఎన్నడు విననటువంటి ఘంటసాల గారి ఆణిముత్యాలు వినిపించిన మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@thummalavgdprasad4231
@thummalavgdprasad4231 3 жыл бұрын
కృతజ్ఞతలు మీరు ఆ భగవంతుడు పంపిన గొప్ప వజ్రం👏👏👏🙏🙏🙏
@nramaprasad5827
@nramaprasad5827 3 жыл бұрын
God given gift to our nation in the form of our great Hon'ble Gantasalagaru Sir
@kameswararao6872
@kameswararao6872 3 жыл бұрын
నా జీవితం..ఘంటామృతం తో..పావనం అయ్యింది..జై భీమ్
@rayalanarayana9095
@rayalanarayana9095 2 жыл бұрын
ఎంత గొప్ప గాయకుడో మన ఘంటసాల
@madhuram9933
@madhuram9933 3 жыл бұрын
What a magical voice.. OMG.. really amazing thanks for uploading
@TheMalligadu
@TheMalligadu 3 жыл бұрын
మహానుభావుని కళ్ళెదుట నిలబెట్టినట్లుంది. ధన్యవాదాలు.
@snarasingh
@snarasingh 3 жыл бұрын
Thank you so much. What a way to start my new year 1 jan 2021
@balakrishnagardener3407
@balakrishnagardener3407 Жыл бұрын
ఆ అమృత గాత్రము వినే అవకాశం కలిగించిన మీకు శత కోటి వందనములు
@lakshmimadgula3106
@lakshmimadgula3106 2 жыл бұрын
శ్రీ ఘంటసాల గారి voice vinipinchena meku dhanyavadalu andi🙏
@g.r.smurthy2542
@g.r.smurthy2542 5 ай бұрын
చాలా గొప్ప సేకరణ కృతజ్ఞతలు
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 21 күн бұрын
Thank you Simha k,for giving us this programme on the Holy person karanajanmudu Sri Gantasala garu.GOD was not satisfied with the VOICE of other GANA GANDHRVULU IN HEAVEN, GOD WANTED TO LISTERN GANTASALA GARI VOICE, SO GOD HAS INVITED GANTASALA GARU TO HEAVEN TO ENJOY HIS VOICE, THAT IS WHY SRI GANTASALA GARU LEFT US ALL WHEN HE WAS AT A VERY YOUNG AGE AND WENT TO HEAVEN TO SING IN FRONT OF GOD.
@ji2862
@ji2862 3 жыл бұрын
In voice of Gaana gandharvulu Sri.Ghantasala , we are able to see Sri.krishnaarjunulu , due to apuroopa maina gaathram and amoghamaina samgeetham without any dhrushyam / seens surprisingly.
@rajeswararaovissapragada7349
@rajeswararaovissapragada7349 3 жыл бұрын
మహానుభావుడు ఘంటశాల గారు లొల్లాయ పాటలు పాడిన వారిని ఇంద్రుడు- చంద్రుడు అంటున్నారు ఎటువంటి సాంకేతిక సహాయ సౌకర్యాలు లేని రోజుల్లో పాటలు,పద్యాలు, దండకాలు పాడిన ఆయన కు సముచితమైన స్థానం లేదనే చెప్పవచ్చును కాని కొందరి విషయం లో ఒక మిమిక్రి కళాకారుడికి ఇచ్చిన విలువ ఈయనకు దక్కలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు
@RAMAMUTRTY
@RAMAMUTRTY 3 жыл бұрын
A divine and highly melodious voice on earth . A Gandharva indeed. Even after 50 years after he left earth we all listen to his divine voice. My pranams to the Greatest singer
@ramakrishnaraopingali1806
@ramakrishnaraopingali1806 3 жыл бұрын
Apoorvam. Ghantasala Amarudu
@prakashgollapinni3352
@prakashgollapinni3352 3 жыл бұрын
Marvellous ghantasala variki satakotivandanalu
@sridharthirdhala554
@sridharthirdhala554 3 жыл бұрын
సరిలేరు ఎవరు అయినా కి , మధురు గాయకుడు
@ramakrishnabangaru6900
@ramakrishnabangaru6900 3 жыл бұрын
@strpatnaik sekharamantry , this is a better approach and we should not compare Ghantasala Garu with anyone, since there is only One Ghantasala and None Like him. Let us not criticise others
@kishorekk4482
@kishorekk4482 Жыл бұрын
Many and many thanks to you for sharing this video.
@ramakrishnabangaru6900
@ramakrishnabangaru6900 3 жыл бұрын
Sir, please upload if more information is available and if complete interview is available. Thank you so much Subrahmanyam garu
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 2 жыл бұрын
You are pride of Telugu, And a great loss to us that we lost you so early. Vacuum that is created after you left us is irreplaceable. 😭
@gsandeep7369
@gsandeep7369 2 жыл бұрын
Jài Sree Ram, bhagavat Geeta tho krishna paramaathmanu darshimpajesina guruvu gaaru Saini pogadatam shochaneeyam. Smt subhaashini thirupathi.
@GS-um6ww
@GS-um6ww 3 жыл бұрын
Thank you so much for unloading
@sudheer0456
@sudheer0456 3 жыл бұрын
One request to those who gave dislike to this video, if you don't know just skip but don't dislike our God or father. Pleasure to listen God voice like this.
@polasapawan1102
@polasapawan1102 3 жыл бұрын
సార్, మీ చానల్ ను నేను సబ్స్క్రయిబ్ చేశాను. చేసుకోవడమే కాదు. గంట సింబల్ నొక్కి "ఆల్" అని నొక్కిన. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేశాను. ఇటువంటి వీడియోలు ఇంకా అనేకానేకం పంపగలరు.
@ramakrishnabangaru6900
@ramakrishnabangaru6900 4 жыл бұрын
I am listing this first time, very curious about more details.
@123ambati
@123ambati 3 жыл бұрын
Divine voice. Nabhuthe nabhavishyathi
@vasusalaka548
@vasusalaka548 3 жыл бұрын
Chala bagundi programme sir tqu tqs
@GampalaPakkirappa
@GampalaPakkirappa 3 ай бұрын
Gantashalaku, paadabi, vandanam🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐❤❤❤❤❤🌸
@prasadj8544
@prasadj8544 2 жыл бұрын
Really an unexpected rare voice speech of ghantasala garu
@chittibabugarugu8186
@chittibabugarugu8186 Жыл бұрын
Sir we all are really miss you physically but our souls always with your songs sir.
@adinarayanacheruvu3284
@adinarayanacheruvu3284 Ай бұрын
ఘంటసాల గారు మళ్ళీ పుట్టాలి ప్లీజ్❤
@kotnanaramakrishna9994
@kotnanaramakrishna9994 3 жыл бұрын
Sarileru Meekevvaru Sir, Bhagavathgeetha meeru padaga memu vinatam ma Adrushtam.
@obulareddy7916
@obulareddy7916 3 жыл бұрын
Very good collection iam very happy
@geethasambaraju593
@geethasambaraju593 3 жыл бұрын
Thankyou Sairam 🙏 EVideo Pettinanduku 🙏
@saibaba4466
@saibaba4466 6 ай бұрын
Ghantasala garini minchina gayakudu ledu undadu, Padaleku shatKoti vamdanalu,❤❤❤❤❤❤
@basarma123
@basarma123 3 жыл бұрын
Very good and very rare audio....collection...thank you
@krishnashree100
@krishnashree100 3 жыл бұрын
GC
@emes11
@emes11 3 жыл бұрын
God of music
@m.ramakrishnamukkamala6746
@m.ramakrishnamukkamala6746 2 жыл бұрын
డిక్టేటర్ మ్యూజిక్ డైరెక్టర్ , సింగర్ ఘంటసాల గారు.
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 2 жыл бұрын
Chala Adrustam.Ghantasala Gari chivalry Maualuga Pata vinnanduku. Mahanubhavudu.
@prasadnarasimha3592
@prasadnarasimha3592 3 жыл бұрын
Gantasala voice is melodious sweet voice maduram
@RAMAMUTRTY
@RAMAMUTRTY 2 жыл бұрын
A Ghandarva on earth forever. What a divine voice
@sureshpeteti
@sureshpeteti 3 жыл бұрын
Thank you very much sir
@chviswaprakasharao244
@chviswaprakasharao244 8 ай бұрын
ఘంటసాల వాయిస్ అనిపించడం లేదు.
@kaipa9982
@kaipa9982 2 жыл бұрын
అనేక కృతజ్ఞతలు,రమేష్ పంచకర్ల గారు,ఇంకా బయటకు రానటువంటి మాస్టారు గారి సంభాషణలు,కచేరీలు,..ప్రైవేటు ప్రోగ్రాములు వుంటే దయచేసి పోస్ట్ చెయ్యగలరు, ఇంక యెవ్వరు చెయ్యలేరు. ప్లీజ్..
@gururajdandina1726
@gururajdandina1726 2 жыл бұрын
Rare audio. first time iam listening . 🙏🏽🙏🏽
@VasuNori1
@VasuNori1 3 жыл бұрын
wow. janma tarinchinattu vundi ghantasala normal voice vini. Mahanubhavudu.
@sridharchetlapalli5493
@sridharchetlapalli5493 2 жыл бұрын
Telugu bhasha vunnatha varaku, sri ghantasala gari bhagvatgeeta vuntundi. Dhanyavadalu
@sambsiv2208
@sambsiv2208 3 жыл бұрын
Plz more than videos gantasala garu
@kkirankumar4767
@kkirankumar4767 3 жыл бұрын
భగవద్గీత ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు ... కలియుగం లో ఘంటసాల....
@srinivassrinivas4421
@srinivassrinivas4421 4 ай бұрын
🙏🏻లేచి ని ను ఈ వే ల నో చి నా ఏ పూర్వపుణ్య ఫలం ,,, అనే పాట తో నిద్ర లే చే వాళ్ళం అ ది గంటసాలగారు 🙏🏻🙏🏻🙏🏻శ్రీ వేంకటేశ్వరస్వామీ ని మనకు చుపిచ్చారు 🍊🍅🍅🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivassrinivas4421
@srinivassrinivas4421 4 ай бұрын
శ్రీనివాసమూర్తి,,, chandragiri🦚🦚🦚🍊👌🏻
@komalkumar9073
@komalkumar9073 Жыл бұрын
Maha Gayakuniki Dhanyavadamulu 🙏🙏🙏🌹🌹🌹
@vijayakumarpalli6893
@vijayakumarpalli6893 2 ай бұрын
గాన గంధర్వులు, స్వర్గీయ శ్రీ ఘంటసాల గారికి భూమ్మీద మరు జన్మ అనేది ఉండదుగాక ఉండదు. ఆయన శాశ్వతస్థానం, వైకుంఠంలో శ్రీ మహావిష్ణు పరమాత్మ కొలువులో నిత్యం ఆయనను కీర్తిస్తూ ఉండడమే.
@murthysudha778
@murthysudha778 3 жыл бұрын
మహాను భావులు మాస్టర్ గారి కి సాటి ఎవరు లేరు.ఈ ప్రపంచంలో.
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 жыл бұрын
19th CENTURY GREAT LEGEND SINGER NABHUTO NABHVISHYAT
@nagendraprasad5553
@nagendraprasad5553 2 жыл бұрын
such a divine voice no award
@rajanbyroju9261
@rajanbyroju9261 7 ай бұрын
Ee bhumi unnani rojulu meeru cheppina Bhagavadgita ae Bhagavad gita ✨
@sathishbabu4520
@sathishbabu4520 3 жыл бұрын
ghandharvulu ghantasala garu yes
@NVS-kc8ew
@NVS-kc8ew 8 ай бұрын
Om Shanti thankyou
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
ద్వాపర యుగాన ఆ శ్రీకృష్ణ భగవానుడు తన పేద ప్రయమిత్రుడైన కుచేలుని చేరదీసి కాళ్ళు వత్తి సపర్యలు చేస్తే నేటి కలియుగాన ఆయనకు మరో రూప మైన పుట్టపర్తి సాయిబాబా స్వాముల వారు అలనాటి సంఘటన వలే ఘంటసాల మాస్టారుగారి పాదాలు వత్తి సపర్యలు చేశారు. ఆనాటి ఘటనకు మొన్నటి ఘటనకు ఎంతైనా పోలిక వున్నది. మాస్టారు గారు గాత్ర సంపన్నుడే కాని ' కుచేలుని వలె ధనసంపన్నుడు కాడు. కనుక స్వామి వారి ఈ సేవతో మాస్టారు గారికి తప్పక స్వర్గ ప్రాప్తి లభించి వుంటుంది. A మల్లికార్జున / బెంగళూరు .
@nagarajaraokotamaraju2185
@nagarajaraokotamaraju2185 9 ай бұрын
I like very much to sri gantasaala garu🙏🙏🙏
Girija Kalyanam, Telugu Harikatha by Ghantasala in presence of Paramacharya
19:46
Swami Prakasanandendra Saraswati
Рет қаралды 222 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,6 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,6 МЛН
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 16 МЛН
Bhagavad gita gantasala garu in telugu senior NTR (part -6)
9:08
madhu mushyam
Рет қаралды 18 М.
Sri Ghantasala Venkateswara Rao Interview #Smaraneeyam #AIRHyderabad
30:56
Sri Jaya Deva Ashtapadi Devotional audio Songs Ghantasala
21:07
DEVOTIONAL
Рет қаралды 463 М.
Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack
23:31
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36