#GhattamaneniAdisheshagiriRao SH0CKING Comments On #MaheshBabu | #SuperstarKrishna
Пікірлер: 27
@andhratelanganathalli72672 ай бұрын
వీడియో అంతా మహేష్ బాబు మంచి మనసు..తన పట్ల అంతులేని అభిమానం గురించి మహేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు గారు చెప్తుంటే..ఈ తప్పుడు హెడ్డింగ్ / కాప్షన్ పెట్టిన తప్పుడు వాడు ఎవడో కానీ ...చాలా తప్పు
@leenarajyalakshmi94163 ай бұрын
Nothing Shocking. Don't put lies as headlines
@maheshdocherla2 ай бұрын
Yes, you can report it. I just reported it to youtube. It is called clickbait.
@siyyadrisreenivasarao13892 ай бұрын
కృష్ణ గారు మంచి మనిషి
@billakantivenkateshwarlu8880Ай бұрын
మంచి మనసున్న మనిషి మా హీరో సూపర్ స్టార్ కృష్ణ జోహార్
@srinivasswaroop54232 ай бұрын
MA HERO MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD
@hemanthkumarmareedu2127Ай бұрын
చి::మహేష్ బాబు స్వల్ప వ్యవధిలో సోదరుడిని, తల్లిని,తండ్రిని కోల్పోవడం తో ఎంత బాదలో వుండియుంటాడో ఆలోచించండి,అంతటి బాధను మనస్సులో పెట్టుకొని మనకు మంచి వినోదాన్ని ఇస్తున్నందుకు అందరూ అతనిని మంచిగా ఆశీర్వదించాలి! "వీడియో కి పెట్టినహెడ్డింగ్" బాగోలేదు!
@prasadkv11152 ай бұрын
మా సూపర్ స్టార్ కృష్ణ గారు ❤
@srinivassrinivassrinivas8948Ай бұрын
మహేష్ బాబు గారు కలియుగంలో దేవుడు చిల్డ్రన్స్ కి ఆపరేషన్ చూపిస్తాడు కాబట్టి
@satyagiri12332 ай бұрын
జోహార్ సూపర్ స్టార్ జై జై సూపర్ స్టార్
@siyyadrisreenivasarao13892 ай бұрын
జై సూపర్ స్టార్ కృష్ణ
@zebra22183 ай бұрын
he looks and talks so naive. clean heart. same like Krishna. thats why these brothers live longer
@prabhureddyb78582 ай бұрын
దేవుడు లాంటి మనిషీ కృష్ణ గారు
@krishnakumarkoora9253Ай бұрын
Asalu ayana chesina comments enti pettina hedding entira