No video

ఘుమఘుమలాడే ఈ పుదీనా పచ్చడి ఉంటే కూరలతో పనిలేకుండా అన్నం మొత్తం దీంతోనే లాగించేస్తారు/mint chutney

  Рет қаралды 49,373

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 106
@udayabasker461
@udayabasker461 8 ай бұрын
😊నిజంగానే నోరూరించే పచ్చడి! "పచ్చడి రుచిగా ఉండాలంటే చాలా శ్రద్ధగా చెయ్యాలి...పచ్చడి చెయ్యడం తప్ప వేరే విషయం మనసులోకి రాకూడదు"అన్నట్లు వరుసగా చెయ్యవలసిన పనులు వివరిస్తూ ఎంతో బాగా తయారుచేసారు! పచ్చడితో అన్నం కలపడం దగ్గరనించి, పచ్చడి తయారుచెయ్యడం, చివరలో అన్నంతో పచ్చడి కలపడం,అన్నీ వరుసగా జరిగిపోయాయి..ఎటువంటి అంతరాయం లేదు 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
అసలే లంచ్ టైం.. ఓపక్క నోరూరించే పచ్చడి రెడీ.. పక్కనే వేడి వేడి అన్నం.. ఇక ఆ రెండూ కలుపుకుని తినేదాకా ఆగలేని పరిస్థితి అండి.. అందుకే పనిలోపనిగా ఆ సన్నివేశం కూడా చూపించేసాను ☺️! Thanks for the compliment 🙏
@udayabasker461
@udayabasker461 8 ай бұрын
@@SpiceFoodKitchen : : Thanks for your enthusiastic reply🙂నిజం..నిజం... పుదీనా పచ్చడి చేసుకున్న తర్వాత జరిగేది కళ్ళకు కట్టినట్టు చూపించారు...ఎవరైనా రుచులకు మర్యాద ఇవ్వాలి...కొన్ని సందర్భాలలో రుచులు సృష్టించే అద్భుతాలు మరిచిపోకూడదు...🙂
@udayabasker461
@udayabasker461 8 ай бұрын
రుచికరం!😊😋😋 పుదీనా పచ్చని ప్రకృతిని గుర్తుకు తెస్తుంది! పచ్చడి తయారుచేస్తున్న సమయం మాత్రం పచ్చడి గుమగుమలు నిజంగా వంటగది దాటి ఇల్లంతా వ్యాపిస్తాయి...
@srivanipoli
@srivanipoli 8 ай бұрын
Hai bro aswini kitchen lo comment cheysedi mere na😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
అవునండీ! పుదీనా పచ్చడి చేస్తున్నప్పుడు ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండిపోతుంది ☺️
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 8 ай бұрын
Veru senaga oil tho popu adhiri pothumdhi sister. Naku chala estam sister today lunch loki chesanu ❤❤❤🎉I 🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
అవునండీ! మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much 💕
@Sumawomenscollection
@Sumawomenscollection 8 ай бұрын
Miru chese vantalu anni 👌 andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you soo much andi 🤗
@RajuRaju-ig2oq
@RajuRaju-ig2oq 8 ай бұрын
Hi andi...miru chesina vantalu bagokapovadmu...memu like cheyyakunda vundatamu jaragadhu... super and tnq ma arogyamu kosamu alochistunnanduku...😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Hi andi.. మీరు చూపించే ఇంతటి అభిమానానికి ఎంతో సంతోషంగా ఉండండి 🤗 Thank you so much for your love & support 🤗🙏
@ARV1116
@ARV1116 8 ай бұрын
You have modernised the traditional pachhadi. It gets superb taste
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Yes, you are right andi 👍 Pudina itself has unique smell & it gives good taste/flavour to this chutney ☺️! Thanks for liking this recipe 🙏
@srenu3299
@srenu3299 8 ай бұрын
సూపర్ మేడం సింపుల్ గా చాలా బాగా చేశారు 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
ధన్యవాదాలు అండి ☺️
@saisrinivas9089
@saisrinivas9089 8 ай бұрын
pudina pachadi is one of My favourite chala bagaa chesaru Nice i try it to make this
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much andi ☺️ Try it.. definitely you'll enjoy the taste 🤤
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 8 ай бұрын
Wow sis super ❤ mouth watering 😋😋 Vedi Vedi annam Loki Chala baguntundi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much andi 🤗 💕 అవునండీ! ఇప్పుడు పుదీనా బాగా దొరుకుతుంది కాబట్టి వీలైతే తప్పక ట్రై చేయండి..
@padmavathi516
@padmavathi516 3 ай бұрын
Thotakura pachadi కూడా చూపించాలని కోరుకుంటున్నాము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
తప్పకుండా అండి ☺️
@savithrik3388
@savithrik3388 8 ай бұрын
Super yammy and healthy ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much 🤗
@harip418
@harip418 8 ай бұрын
Ur recipes r always different and tastey andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much andi 🤗
@gayathrinadella2380
@gayathrinadella2380 8 ай бұрын
Easy healthy and tasty 😊 Thanks sis ❤
@savithrik3388
@savithrik3388 8 ай бұрын
❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
My pleasure andi 🤗💕
@madhavichangalagari2299
@madhavichangalagari2299 8 ай бұрын
Wow super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much 😊
@djmakervarun4855
@djmakervarun4855 8 ай бұрын
Super madam also your voice❤❤😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much for your sweet compliments andi 🤗🙏💕
@lavanyap1035
@lavanyap1035 8 ай бұрын
Pudinato ee type pachadi evaru cheppaledu andi. Thank you so much for the healthy recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
My pleasure andi 😊! Thanks for the compliment 🙏🏻
@gatturadha6982
@gatturadha6982 8 ай бұрын
So yummy akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you dear 🤗
@dominthegamer8115
@dominthegamer8115 8 ай бұрын
Super akka 👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you dear 🤗
@muralivarma3647
@muralivarma3647 8 ай бұрын
Green energy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Hmm.. Thank you ☺️
@varalaxmi5877
@varalaxmi5877 8 ай бұрын
Super yammy healthy recipe nice 👍👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thanks andi for liking this chutney recipe ☺️
@laxmipathinalgonda2524
@laxmipathinalgonda2524 8 ай бұрын
Super sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you very much andi 🤗
@jesussaves8957
@jesussaves8957 8 ай бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thanks andi ☺️
@movvaanuradha4364
@movvaanuradha4364 8 ай бұрын
nice andi👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much andi 🤗
@Craftingandbuilding5097
@Craftingandbuilding5097 8 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you 😊
@panidhra5469
@panidhra5469 8 ай бұрын
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అమ్మ పచ్చడి సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
గుడ్ నైట్ మై డియర్ 🌌 ధన్యవాదాలు 🤗💕
@nunny5009
@nunny5009 8 ай бұрын
Sister nenu morning chesanu with jonna idli. Perugannm combi ki kuda super vuntundhi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
అవునండీ! ఇలాంటి పచ్చడి ఉంటే అన్నిటిలోకి లాగించేయడమే 🤤
@raparthidhanalakshmi880
@raparthidhanalakshmi880 8 ай бұрын
First like and comment
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much andi 🤗
@umaprathapumapeathap-rp3bb
@umaprathapumapeathap-rp3bb 8 ай бұрын
Simply superb akka.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much dear 🤗
@vakkapatlaananthalakshmiva5254
@vakkapatlaananthalakshmiva5254 8 ай бұрын
Nice akka your recepi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thanks a lot dear 🤗
@aparnavalli5231
@aparnavalli5231 8 ай бұрын
Super good ma'am
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thanks a lot andi ☺️
@malathikandada4104
@malathikandada4104 8 ай бұрын
Hi andi superb ga chesaru pudina pachadi chustunte mouth watering alani meru chesi chupinchina karivepaku pulusu kottimera pappu chesa superb ga vachindi alane meeru vadedi pachadi lo kalipina annam em rice andi adi meeru kaluputunte a levele veru ala chupincharu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Hi andi.. మీరు నా recipes try చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤗 అవి సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ అండి.. రోజూ అవే తింటాము, కానీ Sunday మాత్రం white rice/ basmati rice 😄
@malathikandada4104
@malathikandada4104 8 ай бұрын
Single polish brown rice em brand baguntayi manchi quality brown rice edi baguntundo cheptara memu vadutamu alane meeru em brand vadutaro ekkada dorukutayo cheptara please please please please alane eroju evening barley to sweet chesaru kada adi chesa superb ga vachindi me recipes Anni superb ga unnaye brown rice best quality cheppara please please please please ekkada testaro chera please please please please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
@@malathikandada4104 అయ్యో! అంత రిక్వెస్ట్ చేసేది ఏముందండీ! నాకు నచ్చిన మంచి ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే ఎదుటి వారికి చెప్పడమే నాకూ సంతోషం.. మేము ఉండేది హైదరాబాద్ (Miyapur) అండి.. మాకు దగ్గర్లో ఉన్న రైస్ షాప్ లో తీసుకుంటాము, ఇంతకు ముందు singam brand అనే bag తీసుకునేవాళ్ళం, అవి కూడా ఒక్కోసారి బావుంటాయి కానీ ఒక్కోసారి బాగొవు, అందుకే బ్రాండ్ తో సంబంధం లేకుండా షాప్ లో చూసి ఏవి బావుంటే అవి తీసుకుంటాను.. మీరు ఏది తీసుకున్నా ఫస్ట్ ఒక కిలో తెచ్చుకొని వండి చెక్ చేసి అప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి.. అలాగే మీరు నా recipes try చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗💕
@malathikandada4104
@malathikandada4104 8 ай бұрын
Thanks Andi chala manchi ga reply istaru meeru parledu Andi shop lo single polish brown rice ani adagali antekada shop vallu evo brands chptunnaru naku artham kavatledu anduke adiga madam mimmalini meeru chupinche recipes Anni diet food healthy food chupistunnaru anduke brown rice meeku telustaye kada anukunna Andi meeru Inka subscribers ravali Andi endukate mamulu recipes chese Valle following ekkuva unnappudu meeru healthy recipes chese chupistunte mana channel ki lakhs lo subscribers ravali Ani korukuntunna Andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
​​@@malathikandada4104 మీ కామెంట్ ఇప్పుడే చూసాను అండి! కామెంట్ కింద ఉండే కామెంట్స్ & రిప్లైస్ ఒక్కోసారి notification రావండి.. ఇప్పుడు అనుకోకుండా కనిపించింది. మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 🥰 "మన ఛానెల్ "అని మీరు ఎంతో ప్రేమతో రాశారు.. మీ అందరి ప్రేమకీ అభిమానానికి ఎంత thanks చెప్పినా తక్కువే అండి.. Once again thank you so much for your love & support 🙏💕
@rizwanmd-gg7ii
@rizwanmd-gg7ii 8 ай бұрын
Half like for your recipe and half like for your voice ma'am
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you soo much andi 🤗🙏
@luckytulasi1605
@luckytulasi1605 8 ай бұрын
👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
😊🤗
@abhinavreddy7510
@abhinavreddy7510 8 ай бұрын
Have lid for earthen pot?. Added lot of oil.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
I don't have lids for them.. You can adjust oil, salt, and spices as your taste..
@vgvlakshmig4936
@vgvlakshmig4936 8 ай бұрын
Memu ilanechestamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
OK అండి.. Thank you 😊
@haasinigoppireddy1530
@haasinigoppireddy1530 8 ай бұрын
Nuvulu badulu emina vesukovacha andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
పల్లీలు, పచ్చి కొబ్బరి లాంటివి వేసుకోవచ్చు అండి..
@haasinigoppireddy1530
@haasinigoppireddy1530 8 ай бұрын
Ok andi thank you andi
@omajiparikshith176
@omajiparikshith176 8 ай бұрын
Chinthapandu vesthe gas problem avvadha ?
@yuvateja1732
@yuvateja1732 8 ай бұрын
Kodhiga veskunte emkadhu.. anything is healthy if taken in required quantity
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Yuvateja గారు చెప్పినట్టు ఏదైనా అతిగా కాకుండా సరిపడినంత తీసుకుంటే ఏం కాదండీ..
@Gnl6471
@Gnl6471 8 ай бұрын
Enni days niluva vuntundi?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Fridge లో పెడితే 3-4 days ఉంటుంది అండి..
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 8 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
☺️🤗💕
@mandavavenkateswararao5696
@mandavavenkateswararao5696 8 ай бұрын
Bellam thati bellamaa madam bhale undi madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
కాదండీ! ఆర్గానిక్ బెల్లం 😊
@avakayawood
@avakayawood 8 ай бұрын
🙏👌🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
😊☺️🙏
@anushashiva518
@anushashiva518 8 ай бұрын
Akka miru popu veyataniki vadina oil enti akka
@kalyanisrinivasuporapu6915
@kalyanisrinivasuporapu6915 8 ай бұрын
Rice rich anukunta may be
@kalyanisrinivasuporapu6915
@kalyanisrinivasuporapu6915 8 ай бұрын
Andi
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 8 ай бұрын
Veru senaga oil sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
నువ్వుల నూనె డియర్.. శీతాకాలం చాలా వరకు నువ్వుల నూనె వాడతాను..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 8 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
😊☺️🤗💕🙏
@bharaniravuri1316
@bharaniravuri1316 7 ай бұрын
మీకేం, కొత్త వంటకం వీడియో చేసి వదులుతారు. యేవి వండుకొని తినాలో, అర్థం కాక, " జుట్టు పీక్కోoటున్నాను ". హత విధీ :
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
హత విధీ... 😄 నాది కూడా దాదాపు అదే పరిస్థితి అండి.. రోజూ చేసే వంటలు కాకుండా కొత్తవి ఏమ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటుంటాను 😄
@skyrobo88
@skyrobo88 8 ай бұрын
Meeru em oil vaduthunnaru madam??
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
శీతాకాలం కదండీ! ఎక్కువగా నువ్వుల నూనె వాడతాను..
@raginip4002
@raginip4002 3 ай бұрын
👍 ​@@SpiceFoodKitchen
@raginip4002
@raginip4002 3 ай бұрын
​@@SpiceFoodKitchen🙂 Nice
@mounikamanda4398
@mounikamanda4398 8 ай бұрын
Wow super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much 😊
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 43 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН