గిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitra

  Рет қаралды 454,104

Karshaka Mitra

Karshaka Mitra

3 жыл бұрын

గిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitra
Success Story of Guinea Fowl Chicken farming in Free range Method || Karshaka Mitra
అడవి పక్షులుగా పేరుగాంచిన సీమ కోళ్లు/గిన్నికోళ్లను వ్యాపార సరళిలో విస్తరించేందుకు సంవత్సర కాలంగా కృషిచేసి విజయం సాధించారు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం, పల్లెగూడెం గ్రామానికి చెందిన రైతు రుక్మాందర రావు. గతంలో నాటుకోళ్లతో మంచి లాభాలు గడించిన ఈయన గిన్నికోళ్లకు మంచి మార్కెట్ వుండటం గమనించి, తన 8 ఎకరాల జామ తోటలో ఫ్రీరేంజ్ పద్ధతిలో గిన్నికోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్థుతం ఈ ఫామ్ లో 400 వరకు గిన్నికోళ్లతోపాటు...కడక్ నాద్ కోళ్లు, ఇతర నాటుకోళ్ల పెంపకం జరుగుతోంది. అర ఎకరం పొలంలో 6వేల కోళ్లను పెంచేందుకు వీలుగా 3 షెడ్లను నిర్మించారు. ప్రస్థుతం ఒక్కో సీమకోడికి మార్కెట్లో వెయ్యి నుండి 1200 రూపాయల ధరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవటంతో నాటుకోళ్లను తగ్గించి గిన్నికోళ్లను అభివృద్ధి చేస్తున్నాని రైతు తెలిపారు. స్వయంగా పిల్లలను ఉత్పత్తి చేసేందుకు లక్షా 80 వేల రూపాయల ఖర్చుతో ఒక ఇంక్యుబేటర్ ను, హేచరీని కూడా ఏర్పాటుచేసుకున్నారు. మంచి ఆర్థిక ఫలితాలు వస్తున్నాయని రైతు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzbin.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• Paddy - వరి సాగు
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #guineafowlchickenfarming #ginnikollufarming #seemakollufarming
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 171
@sivaramkodali1
@sivaramkodali1 3 жыл бұрын
I love this channel. You are best and inspiration to young formers. I will watch every videos three four times.
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you very much
@cheedihemachandramurthy7375
@cheedihemachandramurthy7375 3 жыл бұрын
600/_each bird only
@GopirajGopiraj-fl5zq
@GopirajGopiraj-fl5zq Жыл бұрын
Farmer number please
@RaviKiran-ei4um
@RaviKiran-ei4um 2 ай бұрын
Kollu unnaya
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 жыл бұрын
గిన్నె కోళ్ళు అందరూ కొనరు. నాటుకోడి లైవ్ కిలో రెండు వందల కన్నా తక్కువగానే హోల్ సేల్ వారు కొంటారు. మనమే మాంసాహారులకు నేరుగా అమ్మితే లైవ్ 300/-
@siddenkianand3142
@siddenkianand3142 Жыл бұрын
బొచ్చు ఎం కాదు ఒక్కోదానికి 1200 అంట చెప్పితే నమ్మే తట్టు అయిన ఉండాలి
@narapogumanohar3117
@narapogumanohar3117 2 жыл бұрын
నేను ఫస్ట్ టైమ్ చూస్తున ను , గిన్నె కోడి అంతా డిమాండ్ వుంటుందా, నాటు కోడి గుడ్లు డిమాండ్ బాగా వుంటుంది, వీడియో చాలా బాగుంది, చాలా చక్కగా వివరించారు,
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@bangarusekhar8226
@bangarusekhar8226 3 жыл бұрын
I like your videos
@VijayaVijaya-ti2dn
@VijayaVijaya-ti2dn 2 жыл бұрын
Gate daggara arisi arisi eppatiko vachaaru each one 1300ani echaru kaani adi antha baagoledu manalni lopaliki raaniyatam ledu manchiga leni konni echaaru
@bheemsenmuturasi4572
@bheemsenmuturasi4572 3 жыл бұрын
Super 👌👌👌
@narendarreddy2834
@narendarreddy2834 7 күн бұрын
వాటి చికెన్ చాలా బాగా ఉంటుంది.
@devendershanigaram209
@devendershanigaram209 2 жыл бұрын
200-300last price marketing chala kstm broos i had huge loss so that i have removed it
@SkSk-ip4cr
@SkSk-ip4cr 3 жыл бұрын
Good information brother.
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@javvajisrinivas5929
@javvajisrinivas5929 2 жыл бұрын
ఫామ్ యజమాని ది ఫోన్ నెంబర్ పెట్టండి
@subbareddy1911
@subbareddy1911 3 жыл бұрын
Thanks
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Welcome
@rammurthigandasiri2653
@rammurthigandasiri2653 2 жыл бұрын
Good
@krishnae7591
@krishnae7591 3 жыл бұрын
సీమ/గిన్నె కోడి కర్రీ సూపర్👌👌👌
@swamysreeram4855
@swamysreeram4855 2 жыл бұрын
సీమ కోళ్ళు సూపర్ ఉంటది
@rithurithu6726
@rithurithu6726 Жыл бұрын
Mancherial lo kuda sell chesthara sir
@maryamkhan9258
@maryamkhan9258 Жыл бұрын
O bahi ap jo bo l rahy howo ye sab hamy kuch samj nahi arah hy ya urdu me ko ya hindo ziban me ta k samj sayh
@baalupets2055
@baalupets2055 2 жыл бұрын
🙏👍👌👏 నివ్వు సూపర్ అన్న
@Blueleaves1759
@Blueleaves1759 3 жыл бұрын
Ginnekollanu Seema kodi anaru.white leg horn breed ni seemakodi antaaru
@venkateshijjagani7847
@venkateshijjagani7847 2 жыл бұрын
Bro eggs dorikithayaa
@salavathmohan3692
@salavathmohan3692 3 жыл бұрын
Sima kodi penchalate chala estam👍👍👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Nice
@nageswararaorajaboina4831
@nageswararaorajaboina4831 3 жыл бұрын
Super
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@gollapallithimmaiah9639
@gollapallithimmaiah9639 2 жыл бұрын
Good 👍👍👍
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thanks
@rameshnaikbanoth3104
@rameshnaikbanoth3104 2 жыл бұрын
ఖమ్మం లో ఎక్కడ అడ్రస్ చెప్పండి
@kishanavutupalli8385
@kishanavutupalli8385 2 жыл бұрын
Egg 🥚 seal chasatavaa bro
@phanindrareddy3029
@phanindrareddy3029 3 жыл бұрын
Nice information
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
So nice of you
@imransk1623
@imransk1623 3 ай бұрын
Hi
@devendrayadav9349
@devendrayadav9349 3 жыл бұрын
Super chanel
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@sureshk5897
@sureshk5897 2 жыл бұрын
I want ginne kollu ammuthara
@thirupathianumalla6769
@thirupathianumalla6769 2 жыл бұрын
Super mama
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@vishnuyadav5860
@vishnuyadav5860 2 жыл бұрын
Anna super
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@naveenchennu8176
@naveenchennu8176 Жыл бұрын
Bro chiks unaya
@mdpokemonentertainments3084
@mdpokemonentertainments3084 2 жыл бұрын
Same chandrababu Naidu voice
@rajeshwarreddy8000
@rajeshwarreddy8000 3 жыл бұрын
Ennirojulaku 2 kg avutai chepandi inkuabeter chinnasizelo dorukutaya give me reply
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
1.5 నుండి 2 కిలోల వెయిట్ రావాలంటే 6 నుండి సంవత్సరకాలం పడుతుంది. ఇంక్యుబేటర్ ల గురించి మార్కెట్లో ఎంక్వైరీ చేయండి
@shaikbaji1469
@shaikbaji1469 3 жыл бұрын
Cost anta sir pls 4kavali 🙏🙏🙏🙏
@syedomarkhadri8827
@syedomarkhadri8827 3 жыл бұрын
Thank you sir Please more promote this business It too benifitfull for farmers Meeru veyyellu challaga vardillali
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You very much andi
@askeereddy2550
@askeereddy2550 Жыл бұрын
Eggs kavali unnaya
@rknews1606
@rknews1606 3 жыл бұрын
Good information sir 👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@udaykalumuri1280
@udaykalumuri1280 2 жыл бұрын
Hii love from anantapur ❤️❤️❤️
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice
@udaykalumuri1280
@udaykalumuri1280 2 жыл бұрын
@@KarshakaMitra Thank you 💝
@rsudhakakarrsudhakarreddy1945
@rsudhakakarrsudhakarreddy1945 2 жыл бұрын
👍👍👍👍
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@sugunabirudu8848
@sugunabirudu8848 11 ай бұрын
నాకు two pairs kavaalandi
@asimsheik8967
@asimsheik8967 2 жыл бұрын
Thank you so much for mentioning the farmer details for correspondence.
@tarakm1428
@tarakm1428 3 жыл бұрын
Anna chikis kavali Anna. chikis available videos cheyandi.anna
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please watch full story
@jeevankishore37
@jeevankishore37 9 күн бұрын
Eggs kavali
@pandu143
@pandu143 Жыл бұрын
Nember anaa naku 2 ginni kosulu kavalli
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very good breather
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@pelurisai9143
@pelurisai9143 3 жыл бұрын
Hii karskha Mitra PLS do pandem kollu farming of KSN gari breed Place of farm vizag
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Okay
@dadianjaneyulu152
@dadianjaneyulu152 3 жыл бұрын
Welcome Wanted Phone Number
@nageshmohiddin2285
@nageshmohiddin2285 3 жыл бұрын
Geniya fouls
@naniborugaddachirala195
@naniborugaddachirala195 Жыл бұрын
వీడియోస్ బాగా చేస్తున్నారు కానీ రైతు ఫోన్ నెంబర్ పెట్టండి అవసరమైన వాళ్లు కోడిపిల్లల్ని కొంటారు గిన్నె కోళ్ళు కొంటారు
@pradeepkm9404
@pradeepkm9404 3 жыл бұрын
Chicks price
@sanjeev1650
@sanjeev1650 2 жыл бұрын
ఫార్మర్ నంబర్ కావాలి
@santhoshspsanthoshps3270
@santhoshspsanthoshps3270 3 жыл бұрын
Anna naaku kaavaali
@nacturemediasureshnacture8464
@nacturemediasureshnacture8464 2 жыл бұрын
NAKU egggs kavali
@Nag..143
@Nag..143 3 жыл бұрын
One year nunchi okka ginni kodi ayina dorukuthundha ani thiruguthunna okkati dorakaledhu
@jtrking9448
@jtrking9448 3 жыл бұрын
Yakkada meedhi bro
@saidhashaik8183
@saidhashaik8183 Жыл бұрын
Chicks cost i want chicks bulk
@mkrcorner1335
@mkrcorner1335 2 жыл бұрын
Evadu thintadu vatini
@bhavanib7903
@bhavanib7903 2 жыл бұрын
Ey
@sp-bq7kd
@sp-bq7kd Жыл бұрын
Market lo live kilo 800 vundadhu kadha,anna antha cost vuntunda e kodi
@sp-bq7kd
@sp-bq7kd Жыл бұрын
Naaku konchem reply evvandi bro,ginnekodi kilo antha cost vundadhu kada
@sriramreddy6264
@sriramreddy6264 3 жыл бұрын
Supar anna
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@Satya7484
@Satya7484 3 жыл бұрын
గినికొల్లుకి వైరస్ వస్తుందా
@taruntejasarnala7791
@taruntejasarnala7791 3 жыл бұрын
Marketing undadhu sir Anni places lo nanu 350 ka tesasanu Anni birds
@vcrnaturalfarms202
@vcrnaturalfarms202 3 жыл бұрын
మీ నెంబర్ బ్రదర్
@santhoshreddy1101
@santhoshreddy1101 Жыл бұрын
Viti eggs 🥚🥚kodi leputunda
@arvindteluguvlogs
@arvindteluguvlogs Жыл бұрын
Yes
@rachapallysumalatha3020
@rachapallysumalatha3020 2 жыл бұрын
anna adras chepparu phone number pettaru naku egges kavalanna e wekulo numbur send me anna
@syamalalanda9208
@syamalalanda9208 2 жыл бұрын
Phonu no kavalee
@psrreddy4974
@psrreddy4974 3 жыл бұрын
Farmer contact no ? Sed yela nirmicharu chupinchaledhu ?
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Phone number is there in the video. Please watch
@iruvantikiransharma4912
@iruvantikiransharma4912 2 жыл бұрын
మాకు eggs కావాలి, కోళ్ళతో పొడిగిస్తం,ఇస్తారా eggs
@gopigurajala7210
@gopigurajala7210 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది గుడ్లు అమ్ముతారా నెంబర్ ఉంటే ఇవ్వండి ప్లీజ్
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Phone number is there in the video. Please watch
@prabhudasmedhurem5892
@prabhudasmedhurem5892 2 жыл бұрын
Call chesthy no respond
@Raju-fj5ze
@Raju-fj5ze 10 ай бұрын
Farmer contact evvandi
@sainarendrareddy6958
@sainarendrareddy6958 3 жыл бұрын
Cost bro
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Check description
@saitejachowdary933
@saitejachowdary933 3 жыл бұрын
Ginne kodi Seema kodi anna okatena????
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Yes
@GRD4636
@GRD4636 2 жыл бұрын
I want 6 birds 4male and 2 female
@gurram222
@gurram222 3 жыл бұрын
Location bro
@damerarajkumar1411
@damerarajkumar1411 Жыл бұрын
Andhuke video motham chudali anna Khammam antaga
@ggrfarm148
@ggrfarm148 2 жыл бұрын
Gunni kodi pillalu ammuthara entha cost
@kartheekeluri03
@kartheekeluri03 2 жыл бұрын
120
@ggrfarm148
@ggrfarm148 2 жыл бұрын
Available unnaya andi ipudu
@kartheekeluri03
@kartheekeluri03 2 жыл бұрын
Rukmandhar rao gari dhaggara unnai bro call chesi adagandi
@praveenvillagevlogs3294
@praveenvillagevlogs3294 3 жыл бұрын
అన్న నాకు అసిల్ 1dayపిల్లలు కావాలి 1000పిల్లల వరకూ తీసుకుంట మీదగ్గర లో ఉంటే చెప్పండి 😀
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Okay
@gurram222
@gurram222 3 жыл бұрын
@@KarshakaMitra number bro or address
@balubalaji7116
@balubalaji7116 2 жыл бұрын
Please go and buy Chennai you will get less price bro
@anjiab8788
@anjiab8788 2 жыл бұрын
@@KarshakaMitra number bro
@PraveenKumar-sz8du
@PraveenKumar-sz8du 3 жыл бұрын
👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@user-zc5qq7in7l
@user-zc5qq7in7l 7 ай бұрын
అన్న మి నుమంబర్ కావాలి
@Venkat__Jesus
@Venkat__Jesus Жыл бұрын
Number pettu anna
@nanavatturajeswari4820
@nanavatturajeswari4820 2 жыл бұрын
Sir mi nmbr send cheyyandi
@baluthorat6230
@baluthorat6230 Жыл бұрын
तुमचानंबरपियचे
@asimsheik8967
@asimsheik8967 2 жыл бұрын
Dear Please edit and display the farmer contact number.
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Phone number is there in the video. Please watch
@kotharavibabu9981
@kotharavibabu9981 2 жыл бұрын
Ph no.
@prasadprasad8750
@prasadprasad8750 2 жыл бұрын
ఫోన్ నెంబర్ లేదా కొంచెం పెట్టరా
@nellurigeethakiranmai8347
@nellurigeethakiranmai8347 2 жыл бұрын
Phone number pettara maku kollu kavalli
@ambivijay4559
@ambivijay4559 3 жыл бұрын
Chick price
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please watch full story
@velamaramesh8352
@velamaramesh8352 3 жыл бұрын
Raitu cell no pettandi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please watch full story. Phone number is there in the video
@pavankalakar8145
@pavankalakar8145 3 жыл бұрын
రైతు నెంబర్ పెట్టగలరు
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Phone number and address is there in the video.please watch
@lovely7199
@lovely7199 3 жыл бұрын
వెళ్ళాము గేట్ లాక్ పిలిచి పిలిచి అక్కడ పని చేసిన అతను వచ్చాడు వచ్చి ఒక్క కోడి 1300వందలు అన్నాడు అదేంటి 1000లేదా1200అన్నారు గా అంటే అదేమీ లేదు 1300అన్నడు తెచ్చాను
@toulenesarl6309
@toulenesarl6309 Жыл бұрын
Can l'avenir jour e-mail address
@pmohan5277
@pmohan5277 2 жыл бұрын
Number please
@Chinnara0Dharmavarapu
@Chinnara0Dharmavarapu Жыл бұрын
Contact number sir
@shankarnaikeslavath4490
@shankarnaikeslavath4490 3 жыл бұрын
Anna me number pampandi
@naveencharka891
@naveencharka891 Жыл бұрын
Brother mi contact number petadi
@bangarusekhar8226
@bangarusekhar8226 3 жыл бұрын
I like your videos
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You very much
@rajraju1666
@rajraju1666 2 жыл бұрын
Eggs kavali
@prabhuprasaddevanaboina3889
@prabhuprasaddevanaboina3889 3 жыл бұрын
Good
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thanks
@saidhashaik8183
@saidhashaik8183 Жыл бұрын
Phone no wanted chicks
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 41 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 14 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 4,6 МЛН
గట్టు లంకలు వేస్తున్నాం🌾🌾🌾💪💪
3:01
తెలుగు రైతు అన్న
Рет қаралды 253
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 1,6 МЛН
The Tiniest Bird You've Ever Seen - Zebra Finch Hatching
12:20
A Chick Called Albert
Рет қаралды 27 МЛН
ОРЕЛ который 20 ЛЕТ летал с GPS трекером 😱 #Shorts
0:28
LA  CINTA NUESTRA HISTORIA
0:59
Santi
Рет қаралды 7 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
0:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Машина Жириновского.  #shorts Лиса рулит
0:52
Лиса рулит shorts
Рет қаралды 5 МЛН