పవన్ కళ్యాణ్ గారు సమస్యన్ని సామరస్యంగా పరిష్కరించండి, దయచేసి గమనించగలరు,
@vemularamamurthy55543 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంట్రీ ఇస్తే గనక ఆ హీరో ఒక్కడే సఫర్ అవుతాడేమోగాని మీవల్ల ఏ.పి. మొత్తం సఫరౌతుం ది అది గమనించి బాబుగారిని ఇబ్బంది పెట్టకండి. విజ్ఞతతో వ్యవహరించండి.
@sdimamhasan12723 күн бұрын
డబల్ గేమ్ ఆప్ లఫూట్
@janakiramasetty3563 күн бұрын
Pawan Kalyan should keep quite.concentrate on development of the state .to grow to Delhi level
@kvplakshmirani4802 күн бұрын
పవన్ సార్ దయచేసి మీరు అతి గా ముందుకెల్లవద్దు రేవంతన్న జోలికి వెల్లవద్దు. మీరైతే ఏంచేస్తారు. అందరూ జగన్ లాగ తప్పుడోల్లు ఉండరు. జగన్నే ఏంచేయలేకున్నారు.తప్పులు కనపడుతున్నా.వద్దు వద్దు.
@MR_vamsi_naidu3 күн бұрын
🥰😍😍😍
@israilregulagadda61643 күн бұрын
ఎవడీడు ఇలాగున్నదేంటి 😂
@469053 күн бұрын
అయితే నీ మెయిల్ మీ మేనల్లుడు అయితే తప్పు చేయాలా అంటే మీ ఇష్టమా ఇది కరెక్ట్ కాదు పవన్ గారు ఎవడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే
Pk garu...allu arjun ni pattinchukovaddu.... please Mee paruvu maaku mukyam, as ur fan Sir
@bochuoksanthakumari54683 күн бұрын
Sir Pavan gaaru meeting valla ambulence late ayyindi vaka patient chanipoyaaru daanikemantaaru meeru ?
@vidyasagarmyneedu27783 күн бұрын
Maa telangana cm touch chese dammu vundaa meeku tappu chesindi arjun
@dillisrinivasuluchittamuri42342 күн бұрын
Mee telangana vallanu touch chestae vaalla illiu akkada vundavemo
@rajeshporeddy7082 күн бұрын
Mundu maatladatam nerchuko marriage star Pawan Kalyan
@rajeshporeddy7082 күн бұрын
Emi pikalevu marriage star Pawan Kalyan
@nirmalakalagotla43153 күн бұрын
Without your permission.isit true.
@DilipSuryaKumar-fg1yh3 күн бұрын
PK be Sincerely do the needful for the Victim Judge carefully chosen one Settle the Issues.
@mallikarjunasharma88852 күн бұрын
Ayyana am matllduthunado vinnmdi mundhu am manushulo anto
@ParthaSarathyIppili2 күн бұрын
All this is bogus ✅
@Telugu-Thinker74943 күн бұрын
ఎన్నాళ్లో వేచిన మన్యం, మీ రాక కోసం నిలువెల్లా కనులై ఎదురుచూస్తోంది పవన్ కళ్యాణ్ గారు.అడవి తల్లి బిడ్డల అమాయకత్వాన్నిఆసరాగా తీసుకొని ఇన్నాళ్లు రాజకీయ నాయకులు అడివిని దోచుకున్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా చాల గిరిజన ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. సరైన రహదారులు లేవు , అందుబాటులో సరైన ఆసుపత్రులు లేవు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పోరాట యాత్ర 2018 లోనే స్వయంగా వెళ్లి ఆ భాదలు చూసాడు, ఇప్పుడు ఆయన ఈ సమస్యలు తీర్చేపని మొదలెట్టాడు .ఇలాంటి గొప్ప పనికి పూనుకున్నందుకు ధన్యవాదాలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. Bhygtfrd
@roopa3113 күн бұрын
Veedenti, aa bottenti? Ee janalu ilanti vallani leader gaa ela select chesukuntaru?