మీరు చెప్పిన దానిలో దేవుడు ఎక్కడ కనపడలేదు మనం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి అన్ని ఇస్తుంది 🙏
@voiceofvijayvlogs2 ай бұрын
సింపుల్ గా ఒకటి చెప్పానా i love your వీడియోస్ మా😘😘😘
@vajjamunna70462 ай бұрын
మన అమ్మ నాన్న గురువు ల తరువాత నిజమైన దేవుడు ఈ ప్రకృతి దానిని గౌరవించాలి లేకుంటే అది కొట్టె దెబ్బ మనం తట్టు క్లోలేము
@tejesh37632 ай бұрын
Samadhanam lenappudey chesey bedhiripulu ivi
@KoraokeTube2 ай бұрын
@@tejesh3763 బెదిరింపులు ఏంట్రా నాయనా.. కళ్ళు కాకులెత్తుకెళ్లాయా... బయట జాతుగుతున్నవి కనిపించట్లేదా. రోడ్డెక్కితే తెలియట్లేదా.. తినే తిండి పదార్ధాల్లో చూడట్లేదా.. ప్రకృతి ఇచ్చే ప్రతీదాన్ని కలుషితం అయిపోతుంది.. ప్రకృతి వినాశనాలు కూడా అందుకే జరుగుతున్నాయి
@thirupathithiru69952 ай бұрын
Na modda gitla 😂😂😂
@P-fe3gt2 ай бұрын
ఈ ప్రకృతి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే... ఈ ప్రకృతి చేసిన దేవుడు ఎంత గొప్పవాడు అయి ఉంటాడు.... ఆయనే సృష్టికర్త అయిన యెహోవా.... మొట్టమొదట మానవుడైన ఆదాము నుంచి మొదలుకొని.... ఇప్పుడు భూమి మీద జీవిస్తున్న మనకు మూలం.... ఆయనే నిర్మించినవాడు..... ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు.... మనము ఏ వస్తువైనా కొన్నప్పుడు... ఒక టీవీ కొన్నాం అనుకో... దానికో రిమోట్ ఇచ్చి... దాన్ని ఎలా యూస్ చేయాలి ఎలా వాడాలి... అనే మెనూ ఇస్తారు కదా...... అలాగే ఈ భూమి మీద మనం ఎలా బతికితే ఆయన రాజ్యానికి... తిరిగి చేరుకుంటాము.... అనే దానికి నిదర్శనమే యేసు క్రీస్తు ప్రభువు వారిని భూమ్మీదకి పంపించడం.... అర్థం చేసుకొని మార్పు చెందు సహోదరా..... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
@sureshpentakota66692 ай бұрын
డైనోసార్లు ఏం పాపం చేసాయని ప్రకృతి అంతమోందించింది మీరు ఎక్కువగా బాధ పడకండి సోదరా ప్రకృతిని గౌరవించినా గౌరవించకపోయినా కాలం అందరి సరదా తీర్చేస్తుంది
@mohanakrishna32992 ай бұрын
Dark తెలుగన్న hai ..😁 దేవుడు సృష్టి కర్త ఐతే దేవుడ్ని కూడా ఎవరో సృష్టించే ఉంటారు..ఈ ఆలోచన infinity మన timeline చాలా చిన్నది 2.5 crores years survive ఐన dinosaurs ఏ అంతమయ్యాయి 5 లక్ష ల సంవత్సరాలలో పరిణామం చెందిన మనిషి ఏ పాటి వాడు,, దేవుడు అనే వాడు ఉంటే అది మన మతాల పరమైన దేవుడైతే కాదు ఇవి మనం సృష్టించుకున్న ప్రపంచం,, అదంతా వేరే.. ఏస్ that is power of universe and nature
@RAJRK-dn2ut2 ай бұрын
Vedham Em cheppindhi ante Devudiki aadhi antham em ledhu. Aayananu srustinchindhi edhi ledhu?? Cheppalante manalni srusti anukuntam ,kani adhi veru , mana athma kuda anthe vedham cheppindhi athma ki maranam vundadhu,a thathvam vundadhu,athmaki start and end ledhu ani vedham cheppindhi. Ante vedham prakaram srusti devudi nunchi vachindhi ,malli devudilone kalisipothaadhi. Ikkada srusti ayina,jeevudu ayina roopam maaruthundhi thappa edhi kuda kothaga puttaledhu. Kevalam roopu maaruthundhi. Idhe vedham cheppindhi. Adhe e universe lo prathi anuvu,prathi jeevi,prathi okkati bagavanthidlo baagame ani cheppindhi. Devudu veru srusti veru kaadhu. Antha okkate. AHAM BRAHMASMI. sare nature and universe power annav kadha aa power endhuku vachindhi ekkada nundi vachindhi,big bang endhuku jarigindhi ??? Oka jeevam leni dhaaniki manak pranam pose shakthi ledhu mari alanti jeevam ekkada start ayindhi??? Ila evolve avvadaniki kaaranam enti?? Big bang jarigithe mari intha clear structure solar systems form ayyayi??? Ilanti questions ki pothe scientifically cheppaleni answers enno vunnay. Manak telisindhi konchame knowledge e matram e srusti ki reason oka suprem power edhi ledhu anukovadam proper thought. Kaadhu. Adhi inka question a. Manam scientifical ga ippativaraku telskundhi edhi ela work avuthundhi ani matrame cheppaam kani asalu endhuku avuthundhi kaaranam enti ani kanipettalekapoyam daaniki enno examples vunnay. Iga e religions ante just different cultures anthe. Okko religion lo oke devudi gurunchi veru veru perlatho cheppaaru anthe. Anni religions ki difference anthe. Kavalante anni religions yokka main scriptures lo devudi gurunchi em chepparo chudu. Anntitilo same. Okadaniki okati relate lekunna. Annitilo okate explanation vuntadhi. Adhi coincidence ayithe kaadhu. Anna ela jaruguthundho chepputhundu endhuku jaruguthundho accurate answer cheppaledu.
@SaitamaOpm-nj3lm2 ай бұрын
I agree 👍
@naveenv96212 ай бұрын
Exactly, I'm also thinking in same way.
@TheVasanthrayal2 ай бұрын
Super గా చెప్పారు bro. మతాల దేవుడు అస్సలు దేవుడే కాదు
@rakeshrahki38382 ай бұрын
Extremely hypothetical Question, no one in the whole should not give direct answer to that Question, "how the god exists at first"⁉️ only God can say the perfect answer but humans can't forever & ever ♾️....
@trsvosmaniauniversity79412 ай бұрын
మనకు తెలిసినది అంతా సైన్స్ తెలియంది అంతా దేవుడు
@Harish-q8p2 ай бұрын
మీకు తెలియదేమో మాకు తెలుసులే.. ఆ దేవుణ్ణి కనిపెట్టుకుంది కూడా మనిషే అని
@P-fe3gt2 ай бұрын
రాత్రికి రాత్రి కాదు సహోదరా వాళ్ళకు చెప్పు.... దేవుడు క్షణాల్లో సెకండ్లలో చేస్తాడు విశ్వం మొత్తం... సమస్తాన్ని పెట్టగలడు విశ్వంలో.... అదే తండ్రి అయిన యెహోవా గుణాలు... ఈ వీడియో తీసిన పిచ్చోడికి చెప్పండి సహోదరా.... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
@Harish-q8p2 ай бұрын
@@P-fe3gt ఈ విడియో చేసినోడు పిచ్చోడు కాదు. మీరు. ! మీరు పిచ్చోళ్ళు. మనిషి కనిపేట్టుకున్న మత గ్రంథాలు దేవుళ్ళు పట్టుకుని సృష్టి కర్త అని మతి లేని మాటలు మాట్లాడుతున్నారు. అసలు భూమ్మీద మనిషి అనే జీవి పుత్తకపోయి ఉంటే దేవుడు అనే కాన్సెప్ట్ యే ఉండేది కాదు. దేవుడు నిజమా అబద్దమా అనేది అర్ధం కావాలంటే ముందు టైమ్ ఇంకా స్పేస్ ఈ రెండింటి గురించి అవగాహన ఉండాలి. ఒక సంఘటన ఎక్కడ జరిగింది అని చెప్పేది స్పేస్ ఎప్పుడు జరిగింది అని చెప్పేది టైమ్ ఈ విశ్వం ఆవిర్భావం కి కారణం ఐన బిగ్ బ్యాంగ్ కి ముందు ఈ స్పేస్ కానీ టైమ్ కానీ రెండూ లేవు. బిగ్ బ్యాంగ్ తోనే స్పేస్ పుడితే ఆ భారీ పేలుడు(సంఘటన) ఎక్కడ జరిగింది అనే ప్రశ్న రాదు సేమ్ టైమ్ కూడా బిగ్ బ్యాంగ్ తోనే టైమ్ మొదలైతే ఆ సంఘటన ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న రాదు. కాబట్టి వీటన్నిటినీ దేవుడే పుట్టించాడు అనేది ఒక అర్ధం లేని నమ్మకం అవుతుంది.
@Unknownfactstelugu222 ай бұрын
@@P-fe3gtBabu miru entra intha gorrelu 😂😂
@P-fe3gt2 ай бұрын
@@trsvosmaniauniversity7941 అందుకని తెలుసుకోమని కదా నేను చెప్తుంది.... రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు.. తాగుబోతులు తిరుగు బో తులు.. అక్రమ సంబంధం కలిగిన వారు.... వీరందరూ పరలోక రాజ్యం చేరారు.... మారుమనసు పొంది ఎన్ని ఆపేసి... ఏసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి... తమ పాపాలను విడిచి పెడితే తప్పితే.... వీరికి పరలోకం ఉండదు..... ఇప్పటికైనా అర్థం చేసుకో...... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు
@ajairanganathАй бұрын
కనిపించే అమ్మ లాంటి ప్రకృతి ని మనం పూజిస్తలేము...కనిపించని దేవుడి కోసం వెతుకుతున్నము....కొందరైతే మతోన్మధులుగా మానవ మృగలుగా మారరు....సృష్టి ని అర్థం చేసుకుంటే అందరూ హాయిగా జీవించొచ్చు...సనాతన ధర్మం దీన్నే బోధిస్తుంది......
@TheKing-df5eoАй бұрын
నా బొచ్చు సనాతన ధర్మం సన్నాసుల ధర్మం ప్రపంచంలో అన్ని మతాలు ఈ ప్రకృతి గురించి ఉంటాయి చదివితే తెలుస్తది కనీసం
@tikkar466Ай бұрын
సైన్స్ విశ్వాన్ని సృష్టించలేదు. విశ్వాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
@TheKing-df5eoАй бұрын
అలాగని ఎవడు దేవుడు కూడా క్రియేట్ చేయలేదు
@fallinglxght2 ай бұрын
💠GOD IS SCIENCE...&... SCIENCE IS GOD 💠
@naveenv96212 ай бұрын
Bhongu yem kaadu.
@gantasailu9846Ай бұрын
సైన్స్ కాదు దేవుడే ఎందుకంటే సైన్స్ అనే పదం ఎట్లా పుట్టింది మనం చదుకుంటె కదా అందుకె చదువుల తల్లి సరస్వతి దేవి
@anilsanatan96202 ай бұрын
ఒక హిందువులు మాత్రమే ప్రకృతిని దైవంగా భావించి వాటికి తగ్గట్టుగా పండుగలు చేసుకుంటారు జీవులు పశువులు జంతువులు వాటితో మమేకమై వాటితో కలిసి జీవిస్తుంటారు ఆరాధిస్తారు..
@imranshake2742 ай бұрын
Deepavali ki air & noise pollution Ganesh immersion ki water and noice pollution Ae religion brother itla pollution create chestundi !?
@_MAHESH007Ай бұрын
Ore howle deepavali ante cracers kadhura kondharu pichitho ala cracers kalustharu..depavali ante deepala samuham ani artham first nundi choodali gorre..@@imranshake274
@digambarmoharleАй бұрын
@@imranshake274అవన్నీ మనిషి అప్డేట్ ఐతున్న కొద్ది చేస్తున్నారు. పూర్వం లో ఇవన్నీ ఉండేవి కావు గా😊
@Jithendra143.Ай бұрын
OM NAMO NARAYANAYA
@Win13241Ай бұрын
@@imranshake274 100% correct
@vankaiah375928 күн бұрын
దేవుణ్ణి, తయారు చేసిoది మనిషి మాత్రమే..
@Team-fp1lt8 күн бұрын
Baga cheppinav bhaiyya 😊
@suryaraomaroju22302 ай бұрын
ఒక ప్రశ్న,ఒక సమాధానం శాస్త్రం ప్రశ్న సత్యం సమాధానం...ఈ రెండు కలిసి విశ్వం....నిరంతర అన్వేషణ పరిణామం సృష్టి,స్థితి,లయాలు....వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,ఇతిహాసాలు,శాస్త్రాలు... ఇలా విజ్ఞానం ప్రశ్నల పరంపర..సత్యాన్వేషణ. విశ్వం విష్ణుః ఒకే ఒక సమాధానం!
@jayshankar70522 ай бұрын
Greatest explanation mind blowing 👏👏👏👏👏👏👏
@dileepgowd86672 ай бұрын
Mee explanation tho way of thinking change aiindi really hats off 👌👍👏💝
@plrameshbaburaopatchigolla91012 ай бұрын
ఇదంతా దేవుడే చేస్తున్నాడని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము
@Harish-q8p2 ай бұрын
మరి ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు...
@br_creations3427Ай бұрын
Endhuku chesthunnadu
@pramji27Ай бұрын
Fear is created "God" ; Nature created "Science "; Religion created "selfish "
@AnilKumar-xb6ns2 ай бұрын
Excellent video 👏📸👍👌📷 Lord Shiva 👍👏 Creation 👏📸
@TheKing-df5eoАй бұрын
నా బొచ్చు మరి అతని ఎవరు క్రియేట్ చేశారు
@Sreenu72 ай бұрын
సృష్టి నుండి సైన్స్ వచ్చింది దేవుడు సృష్టికర్త ఆదేవుడే బైబిల్ చెప్తున్న జీసస్ క్రైస్ట్ ❤
@Frankenstein__X__7Ай бұрын
Sare gorrebidda nik kuda em telidhu vellumudra
@Sreenu7Ай бұрын
@ 😂 మేము తెలిసినదానిని సత్యమైయున్న వానిని నిజదేవుణ్ణి ఆరాధిస్తున్నాము
@maxgyroyt940711 күн бұрын
😅😅@@Frankenstein__X__7
@polraj79992 ай бұрын
Bible lo సృష్టి గురించి చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది మానవ జీవితంలో సమస్తము అందులో ఉంటుంది ఎలా e లోకం కు వచ్చాము ఎలా వెళ్తాము చనిపోయాక ఏమి వుంటయో దేవుడు వ్రాయించాడు.
@rajinikanthchary95372 ай бұрын
బొచ్చు చెట్ల ను సృష్టించిన తర్వాత సూర్యుణ్ణి సృంటించాడు అని ఉంటది సూర్యరశ్మి లేనిది చెట్లు ఎలా బ్రతుకుతాయ్ బైబిల్ 2500 yrs కింద వచ్చింది Dinousur లు ఎప్పుడు ఉండేవో తెలుసా తమ్ముడు నీకు గుడ్డిగా పాస్టర్ గాళ్ళు చెప్పింది నమ్మకు
@MrTarak19992 ай бұрын
ఏ లోకం నుండి వచ్చి న వు మా లోకం గారు
@BALIVADA-t4c2 ай бұрын
బైబిల్ లో ఆదం పుట్టి 6000 సవంత్సరాలు మాత్రమే, ఇప్పుడు ఐనా బుర్ర పెట్టి అలోచించి, నిర్ణయం తీసుకోండి, కాని వేదాలు లో అన్ని సైంటిస్ట్ కు ముందే చెప్పి ఉంది
@attitude_s0ul12 ай бұрын
Adhoka sollu book asalu virgin ki pillalu ela pudathatu ede pedda sollu 😅
@famous8dmusic5912 ай бұрын
Ade me bul bul cheppedi flat earth gurinchi kada adena adbutham 😂😂
@shyamazmeera83292 ай бұрын
Excellent 👏👏
@ramanagunturu86429 күн бұрын
Super sir 🙏🙏🙏🙏🙏🙏
@rajudarling207018 күн бұрын
అమ్మ జగన్మాత బ్రహ్మం నారాయణ ఓం నమశివాయ 🙏
@VijayKumar-j9z8u2 ай бұрын
దేవుడు సృష్టించిన సృష్టిని పరిశోధించడమే సైన్స్ పని. ఆ సృష్టిలోని వాటినే ఉపయోగించుకుని వస్తువులు ఉత్పత్తి చేసుకుని వాడుకోవడం. ఆ మాత్రం దానికే గొప్పలు పోవడం.
@srisridhar16632 ай бұрын
Definition 🤐💥
@VeNkaTJoHn2 ай бұрын
దేవుడే చేసాడు లేకపోతే ఇంత సూర్య, చంద్రుల ఏర్పాటు, గృహల భ్రమణం, ఇవన్నీ వాటికీ అవే ఎలా ఏర్పడతాయి, రిఫరెన్స్ :హోలీ బైబిల్ ఆదికాండము 1 వ అధ్యాయం చదవండి
@shanmukharaochandaka31692 ай бұрын
Big fan bro❤
@bloodychampion91442 ай бұрын
Hi
@Ramanaganta522 ай бұрын
Boss is Back👌🎉🎉
@ramcharan72452 ай бұрын
Explanation 👌👌👌
@velishojuvenkatachari3977Ай бұрын
My thout it is a indefinable configuration, what would happen we see that upon in time.
@jaykrish985Ай бұрын
What ever is there in my mind you revealed ❤❤
@PayamVenkatavaraprasad2 ай бұрын
Wow what a video ❤❤❤
@venkateshkoduru72682 ай бұрын
Nice video bro .. okasari bible,khuron,bhagavadgeeta...veetannitilo srustini evaru ela srustincharo and aa books cheppe vatiki scientific proof vundo ledo clarity ga check chesi inko adbhutamaina video cheyandi..andariki melu chesina varoutaru ....thanq
@famous8dmusic5912 ай бұрын
Andulo emundi bro bul bul and Qur'an lo earth flat ani antunnai, basic manam unde earth gurinchi teliyaka pote universe gurinchi Ela telustundi, hindu grandalo bhumi golam ani eppudu chepparu kada, ade varaha avataram kapadutundi kada. Inka enduku bro compre cheyadam, avi compare cheyadaniki panikiravvv
@abhitechtelugu9427Ай бұрын
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4 వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. 6 మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. 7 దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. 8 దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. 9 దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 11 దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను. 12 భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను 13 అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. 14 దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, 15 భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. 16 దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17 భూమిమీద వెలు గిచ్చుటకును 18 పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. 19 అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. 20 దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 21 దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22 దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వ దించెను. 23 అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను. 24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను. 25 దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. 26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను. 28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. 30 భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. 31 దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
@skveecreations8312Ай бұрын
Mee vivarana chala bagunnadji
@UrlanaVenkatesh2 ай бұрын
Good video not tilting to any religion
@vegesanavenugopalaraju42222 ай бұрын
సృష్టి యొక్క కర్మ సృష్టించుకోవడం, ప్రదానంగా అవరోదాలను తట్టుకోని నిలబడే అన్నివనరులను సమకూర్చుకోవడం, ఆక్రమ వక్రమైతే నిర్ వీర్యంగా తిరడమే అంతమయ్యేంతవరకు, అంతము మళ్ళి ఆదికి పునాది.
@kiranasher13102 ай бұрын
Devudu🔥🔥🔥🔥
@mahendharbattula887Ай бұрын
Good telling
@Sunitha-o4x23 күн бұрын
ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆదికాండము 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆదికాండము 1:4 వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఆదికాండము 1:5 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆదికాండము 1:6 మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఆదికాండము 1:7 దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. ఆదికాండము 1:8 దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. ఆదికాండము 1:9 దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. ఆదికాండము 1:10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఆదికాండము 1:11 దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను. ఆదికాండము 1:12 భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను ఆదికాండము 1:13 అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. ఆదికాండము 1:14 దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, ఆదికాండము 1:15 భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. ఆదికాండము 1:16 దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. ఆదికాండము 1:17 భూమిమీద వెలు గిచ్చుటకును ఆదికాండము 1:18 పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. ఆదికాండము 1:19 అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. ఆదికాండము 1:20 దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. ఆదికాండము 1:21 దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. ఆదికాండము 1:22 దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వ దించెను. ఆదికాండము 1:23 అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను. ఆదికాండము 1:24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను. ఆదికాండము 1:25 దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆదికాండము 1:29 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. ఆదికాండము 1:30
@pambaprasad470823 сағат бұрын
ప్రజలు గమనించాలి మనం దేవుడును తయారు చేసినం
@justinbujji6074Ай бұрын
దేవుడే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతున్నాను ఎందుకంటే బైబిల్ లో సృష్టి క్రమం స్పష్టంగా వ్రాయబడి ఉంది కాబట్టి నేను మీ లాగ ఏదో ఊహించుకొని చెప్పాల్సిన అవసరం లేదు బైబిల్ దానికి ఆధారం
@syams84Ай бұрын
Artham leni prasna....bara bar its science. Matter can neither be created nor destroyed anna statement artham aite, ilanti misleading questions answers raavu. Darwin siddantam clear ga crisp ga chepparu.
@Prumon12 ай бұрын
Good ❤bro
@maheshgoolla25152 ай бұрын
అన్న మల్లి వచ్చిండు 🥳🥳🥳🥳🤩🤩🤩
@srisridhar16632 ай бұрын
Auvu royyyy anna vochindu anna vochindu manakem bayamledhu 😂😂😂
@MeenaPatharlapalli2 ай бұрын
Invisible energy that is the named as GOD ❤❤❤
@jayasrees921414 күн бұрын
Understanding the God's creation and invention of it's depth is science .
@rakeshrahki38382 ай бұрын
Excellent job 👌....
@subburao75592 ай бұрын
కృతజ్ఞతలు సర్ 👍❤️. సైన్సు సత్యం 👍❤️.
@ompathiraju2 ай бұрын
100%... ఇది దేవుడి సృష్టే
@kishorebokinala41842 ай бұрын
నీకెలా తెలుసు?
@Endless_Gaming12 ай бұрын
కాదు ఇది దెయ్యం సృష్టి 😅
@chethanchethu25942 ай бұрын
Nikela ತೇಲುಸು @@kishorebokinala4184
@barberianking92722 ай бұрын
Bokkem kadu...
@UrlanaVenkatesh2 ай бұрын
Yes its true but that created god doesn't belong to any religion.
@pambaprasad470823 сағат бұрын
నిజం చెప్పాలంటే దేవుడు మనకు తెలిసే అవకాశం లేదు ఇది మనిషి అలవాటు చేసుకున్నాడు మానవుడు ఒకరి నుండి ఒకరు దేవుడిగా నమ్మినవారు
@a.rajashekarreddy9432 ай бұрын
Andaru nammaali ani kaadhu. But vedhaalu em cheppayo cheptha. Devudu sankalapame e srusti. Aayana cheyali anukunnadu kabatte srusti jarigindhi. And e srusti anedhi okasari jari aagipodhu. Vishwan puttudhi and antham avuthaadhi. E process ki end ledhu. Asalu beginning kuda ledhu. Ippatiki infinite times srusti jarigindhi. Inka jaruguthane vuntadhi. Vishwaalu bagavanthudi nunchi pudthaayi malla bagavanthudilo kalisipothay. E vishwam bagavanthudu jeevulaku pettina pariksha. Bagavanthudi nunchi veraina athmalu malli bagavanthudi kalisipovali dhaanne moksham antaaru. Appati varaku e srusti( e materialistic world) lone nuvvu malli malli pudthav. Devudu oka nature,Properties vundavu,oka roopam vundadhu,devudu ante purushudu ani kadhu, stree ani kadhu ,a genre vundadhu. Aayana srustinchina vaatike oka nature ,oka properties vuntayi. Vishwaalu okkati kaadhu ananthamainavi enno devudi nunchi vasthay malli aayanalo kalisipothay. Vedham prakaram nen cheppina konni basics. Nen evarini kinchaparachatle. Inka enno questions ki oka logical answers vunnay. Nammadam nammakapovadam mi istam. Just cheppaanu anthe. Devudini blind ga namme badhulu, srusti endhuku jarigindhi,jeevam ekkada nundi vachindhi,manishi puttukaku kaaranam enti?? Ane questions vesukoni. Dhaaniki scientifical and holy books lo answers chudandi.
@AnilMudhirajofficial26452 ай бұрын
Exactly 💯✓
@naveenv96212 ай бұрын
Bhongloo veedaalu, appudu mana laantodu yevadoo rasi yerri puvvulni chesaaru. Adhi oka blind believeness 😅😂😅
@HKsReelsReview2 ай бұрын
Simply superb 👍
@mohdafsar94452 ай бұрын
ఇస్లాం కూడా ఇదే చెప్తుంది
@famous8dmusic5912 ай бұрын
@@mohdafsar9445 ore gorre me book flat earth ani chebutundi velli 2.22 chudu me book lo telusundi, ma book kuda ade chebutundi anta 😂😂
@davidrajubudumuri392 ай бұрын
Excellent 🎉🎉🎉🎉❤❤❤oxytocin H creation nature 👌 god creation
@LaxminarayanaErroju2 ай бұрын
❤ Science ❤There is no God❤ Science is great 👍❤
@nagunageswararao5nagu5572 ай бұрын
Ee bhumi medha anni jivu lu vati sahaja lakshanaltho bratukutunty ee manishi matream megatha anni jantuvulaga prevartistadu vadiki oka sahaja lakshanum eppudo marchipooyadu 😊😂 bhumi medha manishi jathi antarimchipooty emgata jantulu jamtuvulu happy ga untaye nejaniki prakrti malli pudutundhi😮😊😂❤🎉
@arunhsn888826 күн бұрын
Nature ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@UrlanaVenkatesh2 ай бұрын
Its not God vs science,...........God == Science
@jayanthdama17632 ай бұрын
Aeronautical engineering meeda video chey anna...
@Endless_Gaming12 ай бұрын
కనపడదు అంటావు ఎనర్జీ అంటావు దేవుడు అంటావు ఏడ దొరికిన సంత రా ఇది
@Cherry45567Ай бұрын
ఒక్కటే quation Animals Dna ఎందుకు ఒకేలా లేదు
@srinivasaraop.2022 ай бұрын
e okka prasna ki samadhanam manishi eppatiki cheppaleka povachu.... kani ippudunna dhevullu ayithe manishi shrustinchina kathalu matrame.
@bonalamahesh61402 ай бұрын
💯💯
@suryachandra32956 күн бұрын
god made the world😊
@nisetkvl2 ай бұрын
Super bro
@Sgroyals777Ай бұрын
Om namah shivay 😊
@koyyanaprakash41052 ай бұрын
మానవుని కోతి నుండి రాలేదు సమస్త సృష్టి కూడా ఆయన మాట ద్వారా సృష్టించబడింది.నేనయితే సమస్త సృష్టి దేవుని ద్వారా ఆరంభం అయింది అంటున్న. (బైబిల్)
@famous8dmusic5912 ай бұрын
Ade le me bul bul prakaram earth flat (balla parupu) kada ide me science 😂😂
@Sanju-d7u2 ай бұрын
బైబిల్ లో క్లియర్ గా ఉంది సృష్టి ని సృష్టించింది సర్వ సృష్టిమంతుడు Elohim. ఈ హిందూ బర్రెలు సృష్టిని పూజిస్తారు. సృష్టికర్తను వదిలేసి😂.
@nareshk89222 ай бұрын
@@Sanju-d7unenu kooda rasta okka book aa devudini nenu ani nammeshthava gorre
@Sanju-d7u2 ай бұрын
@@nareshk8922 ఒరేయ్ బర్రె..పశువు ఉచ్చ తాగే నీకు బైబిల్ చదివే నాకు తేడా లేదంట్ర. 😂
@anandPonneboina-d4t2 ай бұрын
Yes brother
@mkranthikumar82752 ай бұрын
చివరికి మనం పుట్టుకొచం ❤చాల పెద్ద జోక్
@justinbujji6074Ай бұрын
😂
@KoppulaPapayamma28 күн бұрын
Fishes nunchi living organs vachai ante asalu vaati life eppati nunchi undochuu asalu vati birth ela evolute jariginattu ??
@ramnandhu31652 ай бұрын
Bro etuvanti video clips yekkada dorukuthavi
@padmagolime1463Ай бұрын
Devuni srushte...
@hueweip3022 ай бұрын
Pls make More space videos
@pavan_614Ай бұрын
Nature itself the GOD
@k.imamhussain24262 ай бұрын
మొత్తానికి మేము ఏమీ అనుకుంటున్నమో కామెంట్ చేయమన్నవుగాని ఇంత వీడియో లో నీ ఒపీనియన్ చెప్పలేక పోయావు
@KoraokeTube2 ай бұрын
ఆయన ఒపీనియన్ తో పనేముంది.. ఒకవేళ చెప్తే వినేకన్నా అనవసరపు రాద్ధాంతం చేసేవారు ఎక్కువవుతారు కామెంట్స్ లో
@ravisharath43022 ай бұрын
❤❤❤❤❤
@AravindMaravind-kj4ee2 ай бұрын
Krishna lord
@KoraokeTube2 ай бұрын
❤
@DuPak-u7s2 ай бұрын
😂😂😂😂
@attitude_s0ul12 ай бұрын
@@DuPak-u7sjesus or allah gallu vp gallu kadara 😅😅
@SravanKumar-o9pАй бұрын
దేవుడే సృష్టికర్త మొత్తం దేవుడే సైన్స్ కి సంభందం లేదు
@ashoknadipintiashoknadipin212Ай бұрын
నేను ఇదంతా ఏసుక్రీస్తు వారే తయారు చేశారు అని నమ్ముతున్నాను,,ఎందుకంటే మీరు ఇప్పటివరకు సైన్స్ ని ఆధారం చేసుకుని ప్రతిదీ చెప్పారు,, చివర్లో ఎవరు విశ్వాసం వాళ్లది నమ్మొచ్చు నమ్మక పోవచ్చు అని చెప్పారు,,కానీ బైబిల్ ఆధారంగా కూడా మీరు సృష్టి గురించి దేవుడు ఏం చెప్పాడో వివరిస్తే అప్పుడు దేవుడు కి సృష్టికి ప్రకృతికి సంబంధాన్ని బయటపెడతారు,, కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు తయారు చేసి మనిషికి ఇచ్చింది,దానికి ముఖ్యమైన కారణం గాలి అది లేకపోతే మనిషి లేడు ఎవరో క్రియేట్ చేస్తేనే అది అలా జరుగుతుంది
@inaspower7983Ай бұрын
నువ్వు యెర్రిపూకువి
@ArunYadala-kr9vk19 күн бұрын
Lord Vishnu 🙏🙏🙏
@kotipillaАй бұрын
Whether the concept of God is true or not, it is not for humans, who are trivial in the universe to decide.
@LUCK842 ай бұрын
Dark web hackers gurinchi video chey brother
@AlochanavedikaАй бұрын
Bro anti aging mida video chey
@balajeev64129 күн бұрын
BRO. Only HUMAN Can Laugh HUMAN DREAMS. A Serious Prediction about Future. No DOUBT ABOUT CREATOR. Question. Y He Created? Ur Explanation is Good. 🎉 HINDUSIM Told About Many Things toi World.. We r not Recognizing... PLEASE Say This To WORLD❤
@pnrsinformatics767Ай бұрын
అరే సైన్స్ దేవుడు, దేవుడే సైన్స్! ఆ సూపర్ నేచురల్ పవర్ దేవుడంటే. సింపుల్ గా.. ఇదంతా దేనివలన ఏర్పడిందో అదే దేవుడు! దానికి మనం ఏపేరు పెట్టుకున్నా, ఉన్నది ఒకటే.
@Ind_SnIpEr20062 ай бұрын
Lord Brahma is the creator 🌌 Lord Shiva is the destroyer 🔱
@Endless_Gaming12 ай бұрын
అవును వాళ్ళిద్దరూ నా చెడ్డి దోస్తులు 😅
@naveenv96212 ай бұрын
So you are the RULER!!!
@KoraokeTube2 ай бұрын
@@naveenv9621 Lord Vishnu is the ruler.... these three are like Atoms... NEUTRON, PROTON, ELECTRON .
@mohdafsar94452 ай бұрын
@@KoraokeTubesame క్రిస్టియన్స్ లాగా trinity 🤔
@godswaymission-pp3tl2 ай бұрын
If you read bible your life change completely my dear Brother
@PachiThippeswamiАй бұрын
అన్నిటికి మూలం మహావిష్ణు,
@bandelaIQ-hx5gtАй бұрын
అనాది కాలం లో దేవుడు తన నోటి వాక్కు చేత ఈ భూమిని ఆకాశాన్ని సృజంచాడు మనిషి జీవించడడానికి అనువుగా భూమిపై వాతావరణం ఉంచాడు తినడానికి రకరకాల పళ్ళు, కాయగూరలు, తిండి గింజలు, వాటర్, గాలి, రకరకాల లోహలు ఇవన్నీ మనిషికి కావాలని దేవునికి తెలుసు అందుకే వాటాన్నిటిని భూమిలో పెట్టాడు. ఆయన కు కావలసింది ఏంటంటే తన్ను మనిషి ఆరాధించాలి పూజించాలి అయన చెప్పిన విదంగా నడచుకువాలి అదే అయన కోరిక
@Rasool-basha992 ай бұрын
1:02 ఒరే లోఫ్ట్ గా బాటెల్ అయినా పోన్.. ఎవరో తయారు చేశారు... But ప్రతి రాయి నీ ఎవరు చెక్కారు... నో గాడ్😊
@KrishnareddyPeddakama29 күн бұрын
అందుకే న్యూటన్ మహాశయుడు ఒక మాటన్నాడు... ఈ విశాల విశ్వంలో సముద్రపు ఒడ్డున గవ్వలు ఏరుకొనే పసిబాలుడులాంటివాన్నని. అర్థముకాని ప్రతిదాన్ని దేవుడనేవాడి సృష్టి, మాయ అని చెప్పుకొంటూ కాలక్షేపం చేస్తున్నాము. లెక్కపెట్టలేనంత పెద్దదిగా ఉన్న ఈ విశ్వం, అందులో లెక్కకు తేలని రహస్యాలు ఎన్నో, ఎన్నెన్నో... దేవుడు, దయ్యం, మాయలాంటి ఊత పదాలు మాని రహస్య చేదనకొరకు కృషి చేయాలి.
@prassadveerla18712 сағат бұрын
దేవుడు లేకపోతే నువ్వు పుట్టలేదు దేవుడు ఉన్నాడా ఆయన ఒక్కడే
@dspstudios3592 ай бұрын
🔥❤️
@MrTarak19992 ай бұрын
దేవుడు సర్వ అంతర్యామి. God must be watching everything.
@VijayalaxmiYadav-b3b2 ай бұрын
అదే ఎవరు పేరు చెప్పండి ఎందుకంటే భూమి మీద 700 కోట్ల జనాభాలో పదుల కొద్ది మతాలు ఉన్నాయి మతానికి తగ్గట్టుగా దేవుడు ఉన్నాడు దేవుడికి ఒక రూపం కూడా ఇచ్చారు అసలైన దేవుడు ఎవరు నేను నమ్మేది నేచర్ అంటే పంచభూతాలు పంచభూతాలు లేకపోతే జీవం లేదు ఒకప్పుడు ఆర్యులు చోళులుప్రకృతిని పూజించేవారు ప్రకృతి దేవుడు పంచభూతాలు దేవుళ్ళు అప్పుడు లేని మన చెప్పబడుతున్న మనం చూస్తున్న మనం వింటున్నా దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండి వచ్చాడు అనే డౌట్ నాకు వస్తుంది ఎందుకంటే నేను స్కూల్లో చరిత్రను చదివాను కాబట్టి మీరు కూడా చదివింటే మీకు కూడా అర్థమవుతుంది
@vinodkumarnaiknenavath65262 ай бұрын
Creation is God's masterpiece. It cannot happen by accident.
@Akshay131342 ай бұрын
How do you know that god created do you have any evidence or just a belief
@iamkirankumar012 ай бұрын
Swamy Vivekananda life story chaduvu bro. Malli ela annanu kada ani youtube lo chooddam kadu. Chadivi telusukovadam veru. Apudu GOD unnada leda telisipotundi....( Chadivithe manasu petti chadavali..yeppudu ipodda ani kaadu.)
@VaddeAjay-xt6kjАй бұрын
God is nature Nature is god
@eswarrajani28572 ай бұрын
ఆర్యా మీరు బాగా వివరించారు. కానీ కార్యకారణ సంబంధం లో కార్యం ఉంది అంటే కారణం ఉండాలి. లేనిది రాదు. లేనిది పోదు. అందుకే అద్వైతం చెప్పేది పరమాత్మ (జ్ఞానం) ,దాని శక్తి ఈ ప్రపంచం . విశ్వం విష్ణువు అంటే విష్ణువు యొక్క విభూతి విశ్వం గా కనిపిస్తుంది. దీనినే మాయ అని ప్రకృతి అని అంటారు. అందుకే అద్వైతకులకు ఉంది అంటే ఉంది లేదు అనుకుంటే లేదు. శ్రీకృష్ణుడు మమ మాయ అన్నారు గీతలో
@JohnPurna-np3sn2 ай бұрын
ONE AND ONLY REAL GOD 🙇 YAHWEH (JESUS)🙇, HE IS THE CREATED
@user-ew5oh4dz9nАй бұрын
Very simple. If God created this universe who created God?
even if big bang lagging answering in this type of questions may be due to current available technology in future can answer this questions by big bang theory with advanced technology every organism try to live alive by making and creating advancement in their body to fit in this nature ex-spine swim in water that spine only walk on land to be alive
@shaikjayadАй бұрын
Science is just like a search engine to know what is what...God creation infinity which can not be chased by the Science..
@venkataraopotluru1549Ай бұрын
Science is trying to understand God.science is not against God.
@haronthalari595612 күн бұрын
ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.