God bless you my dear child. A great success in your future life.
@YvlalaiahYasa9 ай бұрын
నీ కీర్తి చంద్రిక లు దశ దిశ లు వ్యాప్తి చెందాలి ఆయూస్మాన్ భవ
@appalarajuappalaraju3639 Жыл бұрын
ఈ రోజుల్లో కూడా, నీ వయసులో ఉన్నవాళ్ళు పౌరాణిక పద్యాలుపాడటం ఆశ్చర్యమేస్తుంది, హాట్సాఫ్ తమ్ముడు, కీప్ ఇట్ అప్.
@subbarao2007 Жыл бұрын
ఇంత చిన్న వయసులో ఇలా రాగం తీయడం చాలా గ్రేట్. గొంతు ముదురుతే ఇంకా వినడానికి చాలా చాలా బాగుంటుంది. God bless you my son.
@sivasairapeti1827 Жыл бұрын
నీకు కళామతల్లి ఆశీస్సులతో వృద్ధిలోకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
@RanguThirupati11 ай бұрын
పూర్వజన్మ సుకృతం ఉంటేనే కళాకారులు కాగలరు దైవాశీసులను కూడా చెప్పవచ్చు😊
@devaprasad720 Жыл бұрын
ఈ కామెంట్స్ లో హార్మోనియం డామినేట్ చేసింది అని రాస్తున్నారు. కొంతవరకూ వాస్తవమే కానీ హార్మోనియం వల్ల పద్యానికి మంచి ప్రతిభ వచ్చింది. పద్యం చక్కగా పాడారు మరియు హార్మోనియం చాలా బాగా వాయించారు.
@venkatasubbaiahnuvvula850210 ай бұрын
Bhavi kalakarudu, mriu kalmtalli muddu bidda🌹🌹🎉🌹🌹
@bvenugopalreddy7436 Жыл бұрын
Hatsaf Babu a kalamatalii kantineu chesi bavitalaku andinchu om namah shivaya om santi santi santi hi sarvejana sukino bavanthu
@MallavarapuApparao-v5q26 күн бұрын
ఈ తరం అబ్బాయి నాటక రంగం పై మక్కువ చూపడం చాలా గ్రేట్ 🙌🙌🙌
@galidevarasatyanarayana2295 Жыл бұрын
రాబోయే తరం వాసులకు ఇంత చిన్న వయసులోనే ఇంత అబ్ధుతం గా లయ బద్ధంగా రాగాలాపన చేసిన చిన్నారి బాబు కు ఆయురారోగ్యాలు కలగాలని మాదీవెనలు
@srujan.s139611 ай бұрын
Ramu sir and Narasimha sir Both hormonium is super. I have seen since 30 years at kanaganapalli mondal.
@pakkirannaboya4383 Жыл бұрын
సూపర్ చిన్న బాగా పాడ్ ఉన్నావు ఇలాంటివి మరి ఎన్నో పడాలని కోరుకుంటూ మీ గురువు గారికి మా యొక్క నమస్సుమాంజలి సూపర్ రా బాబు సూపర్
@guntreddimuralidhar6327 Жыл бұрын
Abbai chala అద్భుతంగా పాడాడు.. కృషి చేస్తే.. మంచి భవిష్యత్ వుండి... హార్మోనియం చాలా బాగా వాయించారు... Excellent... Abbai number vunte పెట్టగలరు ...
@paidadaraiah10 ай бұрын
God bless you nanna.
@bkrupadanam7626 Жыл бұрын
బాగా పాడా వు బాబు ఇంకెన్నో ఎన్నో పాడాలి జీజస్ నిన్ను కాపాడును మీగురువుగారికి దన్య వాదములు
@a.sreenivasulua.sreenivasu805210 ай бұрын
Super chinna vallu pulakaristhunndi❤
@MuraliMohan-r1v10 ай бұрын
Super boy god bless you
@raju.peddipalem5306 Жыл бұрын
సూపర్ సూపర్ ❤❤❤🎉 తమ్ముడు
@rajuvelicheti19229 ай бұрын
ఓ సరస్వతీపుత్ర దీర్ఘాయుష్మాన్ భవ
@PeddarangaiahMandla8 ай бұрын
Mo
@sadanandammerugu516711 ай бұрын
Super👌
@RanguThirupati11 ай бұрын
చిరంజీవా ఇంకా రానున్న రోజుల్లో చాలా మంచి కళాగాన కళాకారుడు కాగలడు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు నాయనా
@rangaraorachakonda8983 Жыл бұрын
చిన్న భాలుడవైన పౌరాణిక పద్యము ragaranjithamuga పడిన నీకు దైవ krupanuragalu yashasshu prapthinchugaka 🌻👌
@vpnkannavankudavathu7896 Жыл бұрын
నా వయస్సు 24 సంవత్సరాలు, మా నాన్న గారి రంగస్థల కళాకారుడు, చినిగిన ప్యాంట్, జుబ్బలు, నైట్ డ్రెస్ లు వేసే వాళ్ళకి ఏం తెలుసు మన చరిత్ర... పురాణాలు, నాటకాలు, హరిశ్చంద్రుడు ఎవరు అని ఇప్పటి వాళ్ళని అడిగితే...? మనిషి అని సమాధానం వస్తుంది తిరమై సంపదలెల్ల..... జెండాపై కపిరాజు.... తాతల నాటి క్షేత్రముల్లెల్ల.... భక్తయోగ పదన్యాసి.... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి... నా వయసు వాళ్ళకి ఇవి అర్థం కాదు... ఎంటిరా బాబూ ఈ గోల అంటారు.. నువ్వు పాత కాలం మనిషివి అంటారు... నా మాటలకు నవ్వుతారు... గుద్ద పగల తాగి bike మీద వెళ్లి ముగ్గురు చచ్చారు నా friends... చెప్పినప్పుడు వినరు.. జరిగిన తరువాత ఏం చేయలేం... మంచి గురువు నాకు దొరికితే.... తెలుగు రాష్ట్రాలలో నాటకాలు వేసి.. నాటక రంగాన్ని బహిర్గతం చేస్తాను... TV చూడకుండా చేస్తాను.. అన్న తమ్ములను, ఆలి బిడ్డలను అనే పద్యం చాలు మనసు మారడానికి...
@claritykanth2577 Жыл бұрын
అద్భుతంగా చెప్పేరు సార్.🙏
@Puttasubbarao-m1j Жыл бұрын
❤tank you bro
@pavan3118 Жыл бұрын
నా వయస్సు 21 సంవత్సరాలు brother మన చరిత్ర గురించి ఈ కాలం వాళ్ళకి ఏం తెలుసు ఎంతసేపూ ఏదో అలా సోషల్ మీడియాలో కాలం గడపటమే...నేను మీ మాటలతో 100 శాతం ఏకీభవిస్తాను ...మీరు చెప్పినట్లు ఇలా మాట్లాడితే పాత కాలం మనిషి అనుకుంటారు ఈ రోజుల్లో మనుషులు ....
@vsnarayanaanyam15847 ай бұрын
Mee number
@gopiredk4 ай бұрын
Well said👏👏👏
@ammojirao725310 ай бұрын
Very Nice
@RowthuGovind Жыл бұрын
👌... ఇలాంటివి మరో 4పద్యాలు చెయ్.... నీకు శుభాస్సిసులు
తమ్ముడు చాలా చక్కగా పాడారు భవిష్యత్తులో గొప్ప గాయకుడు అవుతాడు
@ramanaiahkv490 Жыл бұрын
నీదు ప్రావీణ్యముగని నా మానసంబు సంతస మందే హార్మోని చోదక!............
@seerapusatyarao6936 Жыл бұрын
ఈ అబ్బాయికి మంచి భవిషత్ వుంది గురువు గారు బాగా ప్రాక్టస్ ఇవ్వండి
@siva49253 ай бұрын
Harmonium బాబు వాయిస్ ని డామినేట్ చేస్తుంది అయినా పిల్లాడి గాత్రం ఘనం
@rambrahmacharypothukunuri7105 Жыл бұрын
🕉️🙏 తెలుగు పద్యాలు అంటే చాలా ఇష్టం... ఈ బాబు పాడిన పాట చాలా బాగుంది..👌👌👌 ఈ పద్యాలను అందరు ఎందుకు ఇస్టపడరంటె.. పాడే పాట అర్థం కాకుండా ఆరు మాన్యము తప్ల పక్క వాయిద్యల గందరగోళం ఎక్కువగా ఉంటుంది .. పాట అర్థం కాదు చిరాకు పుట్టుకొస్తుంది..అంకె చాలామంది ఇష్టపడరు 🙏🙏🙏మలి ఒకసారి పాడింఇచండి..🙏
@AdavaniHanumanthappa Жыл бұрын
మీరు చెప్పింది కరెక్టే, పద్యం పాడేటప్పుడు హార్మోనియం డామినేట్ చేయకూడదు. ఈ సంగతిని ప్రసిద్ధ నాటక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా చాలా సార్లు చెప్పారు.
@shivagaribheemsen310 ай бұрын
Super
@shaikmahammadrife8098 Жыл бұрын
శభాష్ తమ్ముడు సూపర్ గురు శిష్యులు ఎక్కడ తగ్గటం లేదు పద్యాలు అంటే నేను బాగా వింటాను సూపర్ హాట్సాఫ్
@mallikarjunaiahmalli8588 Жыл бұрын
భవిష్యత్తు లో మంచి నటునిగా రానిస్తవు మల్లికార్జున శాస్త్రి విశ్వామిత్ర ఫేమ్
@naghabhushanareddy10 ай бұрын
చాలా బాగా పాడావ్ ఆ కళామ తల్లి నిన్ను ఆశీర్వదించును గాక. 👍
Super ga paaduthunnadu manchi life vundhi.god bless you
@RakeshYAGUVAKOTLA11 ай бұрын
❤ nice
@MalaSomanna-wl8tf5 ай бұрын
బాబు 👌🏿👌🏿👌🏿దీర్ఘాయుష్మాన్భవ 🙏🏿🙏🏿
@mollikrishnarao5208 Жыл бұрын
nana antha bhaga padayvu neku chala bhavisathu vu dhi nana
@nalasanin.vemanarayana2263Ай бұрын
🎉🎉🎉🎉🎉 సూపర్ తమ్ముడు god bless you ❤❤❤❤
@chandrasekharkca4648 Жыл бұрын
So... సూపర్బ్
@narasimhababu5299 Жыл бұрын
సూపర్గా పాడావు చిన్న నీకు కళామతల్లి కాపాడాలని కోరుకుంటున్నాను
@jayachandra4902 Жыл бұрын
La in of
@oilgasknowledgehub Жыл бұрын
Adbhutam.Chala baga practice chesaavu.kalama talli aasissulu to chala manchiperu vastundi. I🍫💐💐❤️👍🎉🎉🎉
@vanarajarao6908 Жыл бұрын
Very good keep it up
@mohanlaldharmakari8000 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడావు నాన్న
@mutyalanageswararao89098 ай бұрын
చాలా బాగా పాడావు బాబు . మంచి కళాకారునిగా తీర్చి దిద్దిన మీ తల్లిదండ్రులకు .నీ గురువులకు .నా హృదయపూర్వక నమస్కారములు ఇట్లు శ్రీ ముత్యాల నాగేశ్వరరావు బొడ్డపాడు
@srinivasulugolla7515 Жыл бұрын
సూపర్ చిన్న బాగా వుంది నీ గాత్రం పద్య నాటకాలు, కళాకారులూ మన కళ లూ వర్ధిలాలి
@govardhanabommineni8309 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడావు తమ్ముడు చాలా సంతోషం ఇలాగే మంచి మంచి పద్యాలు పాటలు పాడి వినిపించాలని మీ గురువుగారిని కోరుకుంటున్నాను
@rambabuchintam7178 Жыл бұрын
God bless u brother
@tmredgaming2882 Жыл бұрын
Super brother
@gjoreddy5924 Жыл бұрын
👍చాలా చాలా చక్కగా పాడవ్, very nice super చిచ్చర పిడుగు, వినదగ్గ వినోదంగా వీనులకు విందుగా పసందుగా పాడవ్. 👍
@RAJAYADAV156-kd2uh6 ай бұрын
Purvavaibavam raavalani asistu ❤ superb brooo
@madhukancharla31686 ай бұрын
అద్భుతం గా పాడినాడు
@bramhanandareddymula17106 ай бұрын
హార్మోనోయం బాగా వాయిన్సినాడు హాట్ అప్
@guttayogeswararao5282 Жыл бұрын
సూపర్ పాడవు చిన్న
@venugopals3348 Жыл бұрын
Veri. Nice. Babu. Super
@shekarsomu85378 ай бұрын
సూపర్ తమ్ముడు....కుమ్మేసావ్ 👍👍👍👍👌👌👌
@karalreddy8 ай бұрын
Ilanti varu telugu nu bratikistunnaru . miru unnatha sikharaalanu adirohinchali miru chala goppavaru. teluguku saatiledani . mana padhyniki unna goppthnamanu bagateliya chestunnaru..
@koorashivakumar2269 Жыл бұрын
ఆలాపన సూపర్ తమ్ముడు 💐
@yellaiahchatla4992 Жыл бұрын
చాలా బాగా పాడావు. భవిష్యత్తు కోసం మంచి సాధన చేయాలి. పొగడ్తలకు పొంగి పోవద్దు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో.....రెండవ చేతిని కూడా అప్పుడప్పుడు ఉపయోగించు. నటనకు సింగిల్ హ్యాండ్ ఒక అవరోధం. శుభం.
@pavan3118 Жыл бұрын
కళామ్మతల్లికి శతకోటి వందనాలు 🙏💐😌😌😌
@RanguThirupati11 ай бұрын
గురువు కృప ఉండాలని ఏదైనా సాధించవచ్చు
@kadiyalasreenivasarao1112 Жыл бұрын
Keep it up
@nagasathvikjasti79087 ай бұрын
ఇద్దరూ ఇద్దరే👏👏👏👏👏
@narayanaraodaliparthi8451 Жыл бұрын
రంగస్థలనాటకం కను మరుగు అయి న్ను ఇంకా నాటక కళ బ్రతికి వుంది అని నిరూ పిo చవు 👌🏻👌🏻👌🏻👌🏻
@హరికృష్ణ-ఠ2వ Жыл бұрын
నేను ఎప్పుడు ఎక్కడ నాటకాలు చూడడానికి పోయిన ఈ హార్మోనియం హింసను ఒక్క పది నిమిషాలకు మించి భరించలేక పారిపోయే వాడిని
@syamasundararao3149 Жыл бұрын
చాల తక్కువ వయస్సుగల ఈ పిల్లవాని కృషి, పట్టుదల ఎంతో ప్రశంసనీయం. మంచి భవిష్యత్తు కలగాలని అందుకు తగిన ప్రోత్సాహకం అతనికి అందాలని కోరుతూ అభినందనలు తెలుపుచున్నాను. May god bless him with great future.
@ramunaidu3555 Жыл бұрын
నీకు మీ గురువుగారికి ధన్యవాదములు.
@giribabubonangi658 Жыл бұрын
Very nice tone Babu, keep it up.god bless nanna . very good intrest
@balivenkataramana4214 Жыл бұрын
Exlent
@ramub9048 Жыл бұрын
Super Great Thammudu Voice extraordinary super
@muralimohanreddy43147 ай бұрын
అద్భుత ర బాబు దీర్ఘాయుష్మ్భవా
@puttannapattelaАй бұрын
Music dominates his voice Otherwise we enjoy a lot this super kid talent 💐💐💐
@mulkavenkatreddy137 Жыл бұрын
బాగా పాడినాడు
@narayanaraodaliparthi8451 Жыл бұрын
సూపర్ తమ్ముడు ❤❤
@sankaraothanner5326Ай бұрын
Super Baga padinau
@bangiravindra9202 Жыл бұрын
Super voice nann keep it up, hormoneum chala chakkaga play chesaru thanks sir.
@ramamohanreddy1684 Жыл бұрын
Fantastic singing... Keep it up Babu
@shanwishanwi4028 Жыл бұрын
Elanti mana patha kalam nati padyalanu alaage sivabagotam lanti marenno kalalanu chinna vayasu munde pillalaku cheppada alaage nerpinchadam chalaa manchi pani God bless you
Harmonium sound koncham thagginchithe padyam pade variki vinevariki ardhamouthundi this boy ( kesava ) sang well noted gayopakhyanam padyam very well.
@ssconstructionsandminerals11885 ай бұрын
సూపర్ నాన్న
@gurujubhaskar41234 ай бұрын
సూపర్ అబ్బాయి
@adhikariravisankar31254 ай бұрын
Hardwork never goes waste
@varahamurthilanka56098 ай бұрын
God bless you chinnaa
@Raamabaanamu1969 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉 ఈ చిన్న కుర్రాడికి 🎉🎉🎉🎉. మా శుభాశీస్సులు 🎉🎉🎉🎉🎉🎉🎉
@kalurijayanna731210 ай бұрын
Madyalo konth ibbandi paddau ina super
@naginenisatyanarayana336 Жыл бұрын
చాలా బాగా పాడావ్ ఆ కళ మా తల్లి నిన్ను ఆశీర్వదించును గాక
@tekurireddysekhar218210 ай бұрын
VERY. GOOD. TALANT. NANNA
@patlababu264 Жыл бұрын
Please lessen the volume of Harmonium -then we can hear clearly-Patlababu
@krishna9406 Жыл бұрын
Exllent singing.U have bright future.keepit up.god bless U.
@nallapusudhakarrao5091 Жыл бұрын
Very good tone have a future nanna
@kannurirao5903 Жыл бұрын
సూపర్ చిన్న 👌🙌. ని యొక్క పట్టుదల నెరవేరాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను. కళమ్మ తల్లీ ని కోరికలు తీర్చాలి అని ఆశ. హార్మాని సార్ చాలా సూపర్ గా వాయించారు! మీ ఇద్దరు సూపర్ సూపర్ 👌👍🤝🙏