Gokula Krishna Gopala Krishna Song | Karunya & Chitra Performance|5th September 2021| Swarabhishekam

  Рет қаралды 52,874

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 35
@vasue9535
@vasue9535 3 жыл бұрын
చిత్ర గారు నిజంగా మీరు ఒక అద్భుతం. ముందుగా మీకు మా నమస్కారం. మీ గొంతు ఎంతో మధురంగా ఉంటుంది అది మాకు వినడానికి ఎంతో అందంగా ఉంటుంది. మీ గానం వెలకట్టలేనిది. అది మాకు వినడానికి ఈ జన్మ చాలనిది. ఎన్ని సంవత్సరాలు గడిచినా మీరు ఇలానే పాడుతూ ఉండాలి ఆ గానాన్ని మేము అనుసరిస్తూనే ఉండాలి. ఏ భాషలో మీరు పాడిన మీ పాటలు చెరగనివి మేము ఎన్నటికీ మరువనివి. ఇట్లు అభిమానంతో మీ వాసు.
@princeprasad9314
@princeprasad9314 3 жыл бұрын
ఘల్లు ఘల్లుమని మువ్వా సవ్వడుల ముద్దు బాలుడేవారే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే ఆ ఆ ఆఆ ఆ ఆ గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతొ పలుచన కాకయ్యా నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా ఏ నోటా విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఆ ఆ ఊరంతా చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధికా చెలువలు చీరలు దోచినా చిన్నెలు చాలవా ద్రోపది మానము కాచినా మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా దినాన దినాన దిననాన దీన దీన దిన దిననాన దినాన దినాన దిననాన దీన దీన దిన దిననాన దినాన దినాన దినాన దీనానా ఆవుల్ని కాచిన ఆటల్లో తేలినా అంతతోనే ఆగేనా ఆ బాలుడు ఆ ఆ ఆ అవతార మూర్తిగా తన మహిమ చాటేగా లోకాల పాలుడు గోపాలుడు తియ్యని మత్తున ముంచిన మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కథ తరములు నిలిచే కదా తలిచిన వారి ఎద తరగని మధుర సుధా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా అందేలా సందడితో గుండెలు మురిసేనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసేనురా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
@thalariswamyteja8858
@thalariswamyteja8858 3 жыл бұрын
అబ్బ సంగీత సరస్వతి దేవి పాడుతున్నట్టుగా ఉంది. ఆ సంగీత సరస్వతే చిత్రమ్మ గారికి తన స్వరాన్ని ఇచ్చి ఉండుంటుంది
@ramaraocheepi7847
@ramaraocheepi7847 3 жыл бұрын
Chitraji has been versatile with unique voice is laudable especially even now. What a song with sweet lyrics and ecstatic music?
@VikramSriramoju
@VikramSriramoju 2 жыл бұрын
కనుకనే అతని కథా.. తరములు నిలిచే కదా తలచిన వారి యధా ..తరగని మధుర సుధ జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.. హరే 😍😍
@ShakeelMohammed-y6t
@ShakeelMohammed-y6t 5 ай бұрын
Ee paata balu gari tho padithe super ga vundedi❤❤❤
@umav3028
@umav3028 3 жыл бұрын
The beats and melody of this song with chitrama 🙏and karuniya was a treat for the eats and eyes 👌🤩
@varam.venkyvenky3037
@varam.venkyvenky3037 3 жыл бұрын
Chitramma super singer 😍😍
@puledulamaheshpuledulamahe321
@puledulamaheshpuledulamahe321 2 жыл бұрын
Chitra amma mi voice vinte Edo teliyani felling 🥳🥳
@ptr1913
@ptr1913 3 жыл бұрын
Chitramma gaaru Mee voice ki naa paadhabhi vandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maamakers
@maamakers 3 жыл бұрын
Chitra my favourite
@racheetinagendrababu8712
@racheetinagendrababu8712 2 жыл бұрын
kaarunya Anna mearu really great singer baalu gaaru paadutunnattu anipistundhi inka chitramma gurinchi em cheppina entha cheppina takkuveyyamazing
@chitramadhuri6319
@chitramadhuri6319 3 жыл бұрын
Love you Amma 🌹🥰🙏
@ajaykumarbutti888
@ajaykumarbutti888 3 жыл бұрын
Super Chitra amma super Bowl singing Jesus Christ saves you all the time
@anandsatyatanukonda
@anandsatyatanukonda 2 жыл бұрын
Chitra garu 🙏🙏😍
@mbrs969
@mbrs969 3 жыл бұрын
Great music KOTI garu. Your instrumentation is super.
@RAVIGIYER
@RAVIGIYER Жыл бұрын
நன்றாக இனிமையாக உள்ளது
@surenderraju
@surenderraju 3 жыл бұрын
Super amma 🙏🙏🙏
@junnubabu1437
@junnubabu1437 3 жыл бұрын
Love u amma..🌷🌹🌹❤️💞💞
@sravank9570
@sravank9570 3 жыл бұрын
Wonderful singing amma
@pradeepkumar-xu7yj
@pradeepkumar-xu7yj 2 жыл бұрын
8 EK HHHANNNMI K7
@mamidi751
@mamidi751 2 жыл бұрын
Chitramma gonthulo aa madhuryam ..eppatiki taggadhu
@surenderraju
@surenderraju 4 ай бұрын
super. amma
@InthengiSrinu
@InthengiSrinu 5 ай бұрын
Chitra sp Balu padina song endulo Balu sir lekapovadam chala badha karam
@neelapuraju8635
@neelapuraju8635 3 жыл бұрын
Super singing amma 🙏🙏🙏
@gurajasuresh245
@gurajasuresh245 3 жыл бұрын
Super song🎵
@gogginagaraju3008
@gogginagaraju3008 3 жыл бұрын
అసలు చిత్ర గారు ముందు మి అమ్మ నాన్న కి నమస్కారం,నిన్ను పుట్టించి నందుకు
@sampath.tthalari3878
@sampath.tthalari3878 3 жыл бұрын
Ninnu Kadu boss meeru Anandi.😗 akkada unnadi Chitra amma.🙏🙏🙏🙏
@Alp-x8v
@Alp-x8v 10 ай бұрын
Excellent ❤❤❤❤❤
@pspkfan5991
@pspkfan5991 3 жыл бұрын
PK songs 😍🔥💙
@sravank9570
@sravank9570 3 жыл бұрын
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టండి
@racheetinagendrababu8712
@racheetinagendrababu8712 3 жыл бұрын
Super excellent but baalu sir ekkada chaala baadhaga undhi really 😭😭😭
@pradeepkumar-xu7yj
@pradeepkumar-xu7yj 2 жыл бұрын
8 TTIJJkrn r Af Jt FL
@ramanathisanthi4258
@ramanathisanthi4258 3 жыл бұрын
👌👌👌
@vijayalakshmigr3959
@vijayalakshmigr3959 3 жыл бұрын
Where is spb charan sir.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Gokulamlo Seetha Movie || Gokula Krishna Video Song || Pawan Kalyan, Raasi
5:39
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 3,6 МЛН