Gold Mines In Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller

  Рет қаралды 1,917,178

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Gold Mines In Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller
Pyramids Of Giza : • The Great Pyramids Of ...
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : ...

Пікірлер: 1 900
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
ఒక ప్రొఫిస్సినల్ జర్నలిస్టు (ఒక ప్రసిద్ధి వార్తచానల్ నుండి) కవర్ చేస్తున్నట్టు ఉంది, నిజంగా మీరు ఎంపిక చేసిన అంశం, దానిపై మీ విశ్లేషణలు అద్భుతం గా ఉంది.. 👍💥💐
@Venkat4321
@Venkat4321 3 жыл бұрын
Well said brother
@elizabethrani1447
@elizabethrani1447 3 жыл бұрын
Yes 👍
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
@@Venkat4321 tq brother
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
@@elizabethrani1447 tq rani gaaru
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 3 жыл бұрын
అన్నిసార్లు ఆగిపోయిన ఎలా journey చేసారండి ఇంత కష్టపడుతున మీకు చాలా ఓపిక . మీరు life లో ఎపుడు succefull గా happiness తో నిండు నూరేళ్లు ఉండాలని heartfull గా కోరుకొంటున్నాను అన్నయ్య .
@nagm8333
@nagm8333 2 жыл бұрын
2:30 daggara bale cheppad ayya😂😂😂
@KrishnaKrishna-tv8zm
@KrishnaKrishna-tv8zm 2 жыл бұрын
.
@fgdvvsd
@fgdvvsd 2 жыл бұрын
🤳🤳🤳🤳🍈🍈🍇🍇🍎🍎🥣🥣🍈🔪🍎🥣🥣🥣🥣🥣🥄🥄🥣🥣🥣🥣🍈🍈🔪🥣🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🛻🚛🏡🏤
@fgdvvsd
@fgdvvsd 2 жыл бұрын
🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🎁🎁🎁🎁🤳🎁🎁🎁🛻🤳
@fgdvvsd
@fgdvvsd 2 жыл бұрын
🐂🐂🐂🐂🐂🐃🐃🐃🐃🐄🐄🐄🐄🛻🏤🤳🤳🤳🤳🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🚛🛻🐏🐏🐏🐏🐏🐏🐏🐑🐑🐑🐐🐐🐐🛻🏡🛻🛻🚛🚛🐄🐄🐄🐄🛻🤳
@gvijayakumar9813
@gvijayakumar9813 3 жыл бұрын
ప్రయత్నం చాలా బాగుంది, ప్రయత్నం చేయకుండా ఏమి దొరకదు. మీరు చూపించిన విధానం, చెప్పిన విధానం చాలా బాగుంది. మీరు పడిన కష్టం ఇంకా బాగుంది, god bless you.
@anjisrimaharaj5784
@anjisrimaharaj5784 3 жыл бұрын
Anna pelly Yeppudu chesukuntaru...maku mi edhari janta chudalani vundhy Mikoche barya chala adrustavanthuralu ...yekadundho mari vodhynavaru....yourrrr greet brother👍👍👍
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 3 жыл бұрын
ఉమా ఈ రోజు వీడియోలో ఆ అడివి తల్లుల కష్టం చూసి హృదయం ద్రవించిపోయింది. నీవు ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ప్రపంచం లోని విభిన్న జీవన విధానాలు , పరిస్థితులు ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం మిత్రమా... నీకు నా ఆత్మీయ వందనాలు .
@chintapallirajeshrajesh6618
@chintapallirajeshrajesh6618 2 жыл бұрын
Very good bro👍
@pranaykumarpulla6436
@pranaykumarpulla6436 3 жыл бұрын
He is giving sensible information to everyone and helping the needy... not like that mad and jealous anvesh. God bless Uma bro.
@rajeshregunta8002
@rajeshregunta8002 3 жыл бұрын
వీడియో చూస్తున్నా అంతా సేపు ఎదో హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ చూస్తున్నట్లు అనిపించింది..one off the best video ఉమా గారు 👌🔥👍❤️
@mallikarjunaanna1995
@mallikarjunaanna1995 2 жыл бұрын
You are really great uma Garu. మీరూ చేస్తున్న వీడియోలు చాల బావున్నాయి.
@nwritings...8700
@nwritings...8700 3 жыл бұрын
అన్న మేము చూడలేని ప్రదేశాలను సైతం మా కళ్లముందు ఉంచుతున్నావు❤️ Nice video 😍
@kalyan20091000
@kalyan20091000 8 ай бұрын
మాకు తెలియని విషయాలు తెలియపర్చినందుకు వందనాలు.
@resuvijay1294
@resuvijay1294 3 жыл бұрын
నేను చాలా ట్రావెలర్స్ వీడియోస్ చూస్తుంటాం...but I felt your the best traveller I ever seen brother.... I wish the god to give u good health and strength for traveling 💪💪💪
@vijayaramv2721
@vijayaramv2721 3 жыл бұрын
Nee videos super gaa vuntay
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 వీడియో అంతా కష్టం శ్రమే కనిపించింది. అక్కడికి వెళ్ళడానికి మీరూ కష్టపడ్డారు. బంగారం కోసం అక్కడి వాళ్లు కష్టపడుతున్నారు. బంగారం దొరకడం అంటే పెద్ద పెద్ద రాళ్లు లాగా ఇటకల మాదిరిగా దొరుకుతుందేమో అనుకునేవాళ్లం ఇoత ప్రాసెస్ ఉంటుందని మీవల్ల కళ్ళారాచూశాను.అర్థంఅయ్యేలామీరు చాలా బాగా వివరించి చెప్పారు.ఆ మురికి నీటిలో చిన్న పిల్లాడిని నడుముకి కట్టుకుని ఎండలో నిలబడి వారు పడే కష్టం చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. సాయంత్రానికి కొంచెం బంగారమైనా వారికి దొరికితే బాఉండును అనే ఆశ చూస్తున్న మాకు కూడా కలుగును తోంది. అక్కడి వారి జీవన విధానం గురించి చాలా బాగా వీడియో తీసి చూపించారు చాలా తెలుసుకున్నాము ధన్యవాదములు 🙏
@village.stemple9860
@village.stemple9860 3 жыл бұрын
Hi
@kkiran3335
@kkiran3335 3 жыл бұрын
Good information
@enagandulavenkatesh6148
@enagandulavenkatesh6148 3 жыл бұрын
మార్స్ పైన ఉన్నట్టు ఏరుపుగా వుంది మాలి. అన్ని వీడియో స్ కంటే మాలి వీడియో స్ బాగున్నాయ్ అన్న ❤️
@balarajupoola8676
@balarajupoola8676 3 жыл бұрын
14.56 పాపం ఎంత కష్ట పడుతున్నారు ఆ పిల్లాడిని పట్టుకుని కష్టాలు ఎలా వుంటాయో చూపిస్తున్నారు ధన్యవాదాలు ఉమ గారు
@subramanyamreddy6559
@subramanyamreddy6559 3 жыл бұрын
మీ ఘట్స్ కి హ్యాట్సాఫ్ బ్రదర్,,,, అంతటి అడవిలో ప్రయాణం,ఊహించుకుంటేనే భయమేస్తోంది.. కొత్త విషయం తెలియజేశారు. థాంక్యూ బ్రదర్💐💐💐
@SAHITYATV
@SAHITYATV 3 жыл бұрын
ఉమాగారూ.... నిజంగా వాళ్ళు బంగారం కోసం చాలా శ్రమిస్తున్నారు. చాలా రిస్క్ తీసుకుని ఈ వీడియో అందించారని అర్థమైంది. అక్కడ ఆడవాళ్లు ఎక్కువగా గంటల తరబడి వొంగుని పనులు చేస్తారు. ఇందాక బిడ్డను వీపుకు కట్టుకుని బంగారం కోసం ఆమె కష్టపడటం చూశాం. ఉమర్ వాళ్ళ వదిన కూడా వంట వొంగొని చేయడం జరిగింది. నిజంగా ఎవరి జీవితం వొడ్డించిన విస్తరి కాదు. కష్టపడితేనే కడుపు నిండేది. మంచి వీడియో అందించారు. ధన్యవాదాలు ఉమాగారూ.
@lathareddyl2153
@lathareddyl2153 3 жыл бұрын
Uma gaaru meeru ela think chesaro nenu koda coal laaga gold dorukutundi anukunnanu. Marvelous man. Evariki teliyani vishayam chupincharu. Thank u and keep going.
@padmavathich8652
@padmavathich8652 3 жыл бұрын
బాబోయ్ బంగారం దొరకాలంటే వెనుక ఇంత prosses వుందా 🤔🤔........ rare information very very great ..... దీనివెనుక మీ కష్టం కనిపిస్తుంది ఉమా గారు ..... Tqq so much అండి
@shashimunja4349
@shashimunja4349 3 жыл бұрын
Hard work +smart work = uma garu 👍👌
@sskitchenspecials7919
@sskitchenspecials7919 3 жыл бұрын
I am telangana meeru chala simply your good anna Tq MA bro la unnaru Tq chudavnivi chudalenivi chupincharu
@singleking8620
@singleking8620 3 жыл бұрын
Unquie way of travelling anna, nidhi matram, very happy to start day with ur video❤️❤️❤️❤️❤️😊😊
@gopall1581
@gopall1581 2 жыл бұрын
NICE PRESENTATION.
@venkataswamylanka1303
@venkataswamylanka1303 3 жыл бұрын
అలుపెరుగని అవిశ్రాంత ప్రపంచ అన్వేషకులు మీరు అభినందనలు 🌹🤝🙏 మేము కూర్చున్న చోటునే మీకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు ధన్యవాదాలు🙏🙏
@IndianmominMexico
@IndianmominMexico 3 жыл бұрын
Such a dry and hot place and they are working really hard!! Hope these gold mines change their lives one day
@burraramakrishna3549
@burraramakrishna3549 3 жыл бұрын
Ur interaction with locals too good.ur simple but ur contents very good, u r doing the blog in adverse corona situation hats off.BEWARE OF HEALTH
@danthamsettysanthoshkumar7044
@danthamsettysanthoshkumar7044 3 жыл бұрын
మీరు వీడియో చూపించిన శ్రమ...వారు బంగారం కోసం పడే కష్టం అద్భుతం అన్న.
@lakshmiskitchen1663
@lakshmiskitchen1663 3 жыл бұрын
It's not at all easy to find gold andi What a Heard work This people r doing to find gold 🙏🙏🙏🙏🙏
@anishgoudpurushotham392
@anishgoudpurushotham392 2 жыл бұрын
Gold mines are available in Karnataka, Hutti Gold mines. Gidi mamidi kaya (fruit) is also grown in Godavarikhani,Telangana
@andreyasara
@andreyasara 3 жыл бұрын
💐💐 ఉమ గారు వందనాలు 🙏🙏🙏
@satyanarayana7458
@satyanarayana7458 3 жыл бұрын
బంగారం లాంటి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు ఉమా గారు మంచివి ఇచ్చారు కొంతవరకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
2019 August 2 Amma expired baaga depression lo unnanu appudu chuttu andaru dhairyam cheptunna nenu undalekapoyanu..school unte koncham marchipoyedaani pillalani chusthu ...covid vochi lockdown paddaka inka picchekindi Amma gurthosthu..daily Maa friend tho gantalu gantalu matledaani aa feeling nundi bayataki ravadaniki....around 9 months taruvatha oka roju mrg mee video chusanu nijanga first video ke meeku fan ayipoyanu..appudu mee subscribers thousands lo unnaru..adi modalu roju mee videos stress busters ayipoyayi mellage nenu malli normal ayyanu so ade reason mee meeda intha respect paragadaniki. mimalni naa family anukunnanu appatinundi...meeru ye chinna incident ki baadhapadina nenu tolerate cheyalenu...so i will always support and believe u uma garu.. Finally meeru anukunna lakshyani chedinchandi.... Maaku inkaa inkaa inkaa enno ennenno stress busters videos kavali mee nunchi....yelanti support kavalanna chestanu....Mohamata padakunda adagandi💚💚💚💚💚💚💚💚💚💚💚💚meereppudu chirunavvulu chindisthu ,life long santhoshanga undali..😊😊😊😊😊😊😊😊😊😊😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇.. Urs truly Always ur honest fan
@pvenky89
@pvenky89 3 жыл бұрын
Hi me peru
@Geetha-q8i
@Geetha-q8i 3 жыл бұрын
Stat strong , strong vundu mental health very important , oka book chadhuvu ,, mindful to mind full ani book vuntundhi it's very good for mental health , youtude lo kuda chudu
@boddubasu7656
@boddubasu7656 3 жыл бұрын
Don't be idle. And read spiritual books and speeches. All the best.
@Geetha-q8i
@Geetha-q8i 3 жыл бұрын
@@boddubasu7656 true , any religion God is same , mind ful to mind full is written by monk om swamy in very funny way , I suffered with anxiety , its gave me peaceful and mom ,her soft hand s gave me good sleep , guys believe in God, which religion u are ,everyone same 🙏😊
@boddubasu7656
@boddubasu7656 3 жыл бұрын
If possible, listen Gaur Gopal Das ,Nitai sevini Mataji speeches. Once I also suffered from psychiatric disorders. But due to god's grace I'm feeling happy. One thing you know that persons don't have problems,those who are in cemeteries or God. So all human beings have. All the best.
@ravivoiceofandhra7421
@ravivoiceofandhra7421 3 жыл бұрын
Devudiki thanks chheppukovalani undhi...Africa lo puttakunda India lo puttinchinandhuku....I am in deep love with my country....
@shok1014
@shok1014 3 жыл бұрын
వీడియో సూపర్ అన్నా 🧨🧨🧨
@mastanbasha2459
@mastanbasha2459 2 жыл бұрын
Best of luck all the best bro
@vtravelg6065
@vtravelg6065 3 жыл бұрын
It felt very heart touching to see the hard work of the mom with the baby on her back. I salute for the sincere hard work of the mom, only a mom has strength to struggle that way. I pray to god to bless the lady with plentiful gold. Also so apt to use her image in your thumbnail.
@saisriharshasaripalli3766
@saisriharshasaripalli3766 2 жыл бұрын
How big is this earth 🌎 where ever we go its vast and huge . Great one uma keep it up
@sofiabid
@sofiabid 3 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@RAJURAJU-me1gv
@RAJURAJU-me1gv 3 жыл бұрын
Super video 📹👌 Gold venuka inthamandi poor 😢people's sweat 😓undaa Vaaru Andaru bagundaali Great 👍uma Anna.
@vinaymaddela4765
@vinaymaddela4765 3 жыл бұрын
thank you brother to give us the experience. its so sad to see the rough people`s life there especially the mother with the baby on her back. At least she should leave the baby free at safe place near by instead of tied tightly on her back
@YOURGOWTHAM.SURYAPET.
@YOURGOWTHAM.SURYAPET. 3 жыл бұрын
నిజంగా సూపర్ అన్న ఇలాంటి వీడియోస్ చూస్తాను అనుకోలేదు చాలా బాగుంది బి కేర్ ఫుల్
@elizabethrani1447
@elizabethrani1447 3 жыл бұрын
Excellent video uma babu......very hard work for those ppl. ....u hve travelled such a long.....journey...hatsoff to u.....am very much surprised with this video ......hw difficult to found the gold....love u from India Hyderabad 🇮🇳🇮🇳
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
WOww
@worldfamousvijay7681
@worldfamousvijay7681 3 жыл бұрын
Nice name rani
@topvip3041
@topvip3041 3 жыл бұрын
👌👌🤔
@estherjacqueline8625
@estherjacqueline8625 3 жыл бұрын
Hi. Mighty educative and adventurous. The darkness was truly dark. Very strange and unusual experience. The village huts reminded of our own once upon a time villages here in our States of TS and AP. What they get is PITTANCE and what we pay for gold is huge. All the best for rest of the trips Uma.
@kvrkommana2055
@kvrkommana2055 3 жыл бұрын
Your hard work to show these places really worthy brother , good job and also stay safe
@nani9963614903
@nani9963614903 3 жыл бұрын
అన్న మేము చూడలేని ప్రదేశాలను సైతం మా కళ్లముందు ఉంచుతున్నావు...............thanks anna
@sreesatyapalika
@sreesatyapalika 3 жыл бұрын
Watching this video is really a good experience anna...
@srinujarajapu144
@srinujarajapu144 3 жыл бұрын
Best telugu traveller UMA TELUGU TRAVELLER👍👍👍
@sivasankararaom7783
@sivasankararaom7783 3 жыл бұрын
Uma gaaru it's a great experience for you. As well as we also experienced by this video. Lot of struggling is there to acquire gold.thats why it is huge cost. Good. Nice video. Take care about you. All the best.🙌🙌🙌🤩🤩🤩🍎🍎🍎
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
A real affection has no expectations... Stay happy Stay strong Always be positive uma garu💚 All the best for burkina faso exploration
@pothireddivvsmurthy1324
@pothireddivvsmurthy1324 3 жыл бұрын
before exploring the world you should always take care about your health.
@pavankumarofficial3718
@pavankumarofficial3718 3 жыл бұрын
Love from nalgonda ❤❤❤❤❤
@usharanivattikonda3995
@usharanivattikonda3995 3 жыл бұрын
Good to see our [ladies]favorite place 👍👍😄GOLD!!!
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel 3 жыл бұрын
Gold sangati emo kani jeedipallu ayite telusandi naku😄memu chinnappudu baga tine vallam very hard work 💪brother 👍
@pavanisure5982
@pavanisure5982 3 жыл бұрын
So pity n fell bad by seeing the woman with kid on her back. From morning she has been trying... but left with nothing. We will be complaining for small things... we can see how life will be hard for someone. Always we should be thankful for what we have. Nice video Uma garu... love from tenali
@casualshoot0310
@casualshoot0310 2 жыл бұрын
One of the finest true Travlogger in the world 🔥
@BatasariTravelTales
@BatasariTravelTales 3 жыл бұрын
జీడి మామిడి అదిరింది 😊.. బంగారం దొరికితే పట్టుకొచ్చేయంది 😀🙌
@chkand01
@chkand01 3 жыл бұрын
Mr. Uma, I like your dedicated effort in presenting all these videos. Good to know lot of places and having watch them sitting at home is definitely awesome privilege for all of us. I wish you good luck and more health,energy and prosperity to explore the world and present many more videos 👍👍👍
@saisuryagujja660
@saisuryagujja660 3 жыл бұрын
1
@swarnav4486
@swarnav4486 3 жыл бұрын
Your reporting style is quite auditory and decent with crisp, sharp and high pitch tone and delivered to the point. Your friendly smiling face and kind hearted character are the other impressive qualities that captivate your audience every day. You have improved significantly since you started and undoubtedly you are on the path to success. Keep going with confidence.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 жыл бұрын
Briefly, completely well said.
@pranavbodapati657
@pranavbodapati657 3 жыл бұрын
I agree with you 👌👌👌
@pranavbodapati657
@pranavbodapati657 3 жыл бұрын
That's true
@avulamandavenkatesh6019
@avulamandavenkatesh6019 2 жыл бұрын
Hi Broo madhi nalhondane Broo all the Best Brooo. 👍👍
@sreenivasuluk527
@sreenivasuluk527 3 жыл бұрын
Anna miru chala baga chesaru miku a devidu anta manchi cheyalani korukuntanu God bless you brother
@manga6368
@manga6368 3 жыл бұрын
Uma brother🙏 your are really good and so much patience and always God blessings to you 🙌take rest and move on be care about your health always😊 keep smile and👪 family💐 members supporting💪 u🙏🙏🙏🙏☺👏👏
@ashokeppa7084
@ashokeppa7084 3 жыл бұрын
India no 1 Telugu traveler uma anna 🙏🙏🙏🙏
@boddubasu7656
@boddubasu7656 3 жыл бұрын
Hi UMA what a horrible and terrific journey about us. By seeing the bus only we realised how much hardship you faced in your bus journey. Hats off to your patience and dedication towards your goal.really amazing video. It seems like an adventurous Hollywood movie like Mackenna's gold movie. Digging for gold is tough and depends upon luck. That is why you and gold are unique. Overall very nice video. I wanted to see your Mali( girl ) Freind once again with another video. If possible shoot another video with her Bomako. Innocent girl. We are eagerly waiting for your next video. Take care about your health and safety.All the best UMA bro.
@bodduprithvi3534
@bodduprithvi3534 3 жыл бұрын
Basu babu super
@nissanzmicra
@nissanzmicra 3 жыл бұрын
I feel so sad seeing their plight! Africa has been exploited for many centuries.. they deserve good n comfortable lives like anyone else!
@brainlessgenerationgopi5092
@brainlessgenerationgopi5092 3 жыл бұрын
Uma garu come to USA 🇺🇸 😊😊😊 love your videos watch regularly
@kodaliradhika9235
@kodaliradhika9235 2 жыл бұрын
Super అన్న కొత్త experience 👍
@sankarg4546
@sankarg4546 3 жыл бұрын
wonderful video. great experience miku and maku kudaa. thanks Uma.
@mekalasaikirani5365
@mekalasaikirani5365 3 жыл бұрын
Gold mining Super anna me vedio valla asalu theliyani vishayalu kuda maku chupincharu thank you 🙏
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Uma garu namasthe 🙏 Mee hardwork valle meeru takkuva time lo intha success ni sadhincharu... Only passion unte saripodu daniki taggattu hardwork, dedication undali ani prove chesaru... Sahayam chesina vallani marchipokunda variki taginantha sahayam, bahumatulu icchi mee manchi manasuni chatukunnaru.. Prema panchadamlo ayina Oka content kosam 1000s of kilometres travel ayina.. Subscribers yedi adigithe adi akkadikelladaniki try cheyadam ayina Edaina meeke possible.. Travelling ki meere sarrainodu🥰 ,💚💚💚💚💚💚💚
@bnarasimharaju3332
@bnarasimharaju3332 2 жыл бұрын
Good Information Brother Thanks a lot💐
@mrhappinessbank
@mrhappinessbank 3 жыл бұрын
So much of hard work, for very tiny portion of fortune. Thanks for this video, shows your dedication to travelling and sharing the experiences ✌
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 3 жыл бұрын
1st time gold త్రవ్వకం చూడటం చాలా బాగుంది ఈ video అన్నయ్య ఎంత కష్టపడుతున్నారు వాళ్లు చాలా మంచి concept చెప్పారు అన్నయ్యా .
@rishi7767
@rishi7767 3 жыл бұрын
Kenieba mountain pakka hunuman mandir undi anna 🙏
@srinivasraju6239
@srinivasraju6239 3 жыл бұрын
Bro with big heart... Lots of respect for you
@mrDreamerrr
@mrDreamerrr 3 жыл бұрын
I was started watching in 1st lockdown at around 98k subscribers... Hope you'll reach 1M mark...
@villagerockstars3643
@villagerockstars3643 2 жыл бұрын
ఉమా గారి వీడియోలు చాలా బాగా ఉంటాయి.ప్రతి వీడియో నేను చూస్తుంటాను. మీ యెక్క విడియో కోసం యెదురుచూస్తుంటాను
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
One more wonderful video uma garu....we can sense your hardwork even we are far from u how ur struggling to give a raw output.. This is extraordinary uma garu.. All yhe unique qualities imbibed in u 👉love and affection towards subscribers 👉positive replies to negative comments 👉Exploring weird and wonder content in every video.. 👉Always think that ur a common man Thats great uma garu.. Superb video ever
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
4:43 నవీన్ చాలా బాగున్నాడు... Like.. akash puri
@rachaiahg3246
@rachaiahg3246 2 жыл бұрын
I'm happy for you bro 1M in 8Days good going all the best ❤️
@pandrankiramakrishna478
@pandrankiramakrishna478 3 жыл бұрын
ఒక్కొక్క వీడియో చేయడానికి ఎంత కష్టపడ్డారో నీ కష్టాన్ని చూస్తేనే అర్థమవుతుంది అన్న హ్యాట్సాఫ్
@bittu7184
@bittu7184 3 жыл бұрын
Uma anna ur the best traveller😍 thanku for the information
@santoshsattaru
@santoshsattaru 2 жыл бұрын
World ni chusayy luck laykapoyanaa... Meru chupistaunruuu... Danyavadaluu annaa God bless you anna
@pavithrachowdary9715
@pavithrachowdary9715 3 жыл бұрын
Great bro i feel so Proud of u, vallantha meeru kuda kashtapaddaru 2-4days travelling chesi maku anta chupincharu 👌👌 thank you bro keep rocking stay happy 😍
@jswamy1665
@jswamy1665 3 жыл бұрын
Nice
@dharmakotiswarao
@dharmakotiswarao 3 жыл бұрын
ఆ పిల్లవాడిని తీసుకొని ఆమె కష్టపడుతుంది చూడు ఆమె గ్రేట్ అన్న
@maheshmota3002
@maheshmota3002 3 жыл бұрын
Love from Karnataka 😍
@padmaramineni6265
@padmaramineni6265 3 жыл бұрын
Uma garu manchi video chupincharu Tq andi
@nithyajyothi6405
@nithyajyothi6405 3 жыл бұрын
Urs Great Uma Garu...Thank you...Take Care....but soo sad ..Soooo hard work...🙏
@sravanigujjala7817
@sravanigujjala7817 2 жыл бұрын
Mi videos chala baguntay andi memu velaleni places mi videos to live travel avtuna feel ochindandi tq bro
@jayachandranaik6679
@jayachandranaik6679 3 жыл бұрын
You are African only.. No one will attack you bro. Happy journey
@muruganmalai7459
@muruganmalai7459 3 жыл бұрын
One of the best best bestest telugu traveller
@sandeepnani875
@sandeepnani875 3 жыл бұрын
Nice Uma anna
@idharani7016
@idharani7016 3 жыл бұрын
Uma garu you're lukey Anne pradheshalu chusthunnaru. All the best🤝
@PraveenKumar-mn8gw
@PraveenKumar-mn8gw 3 жыл бұрын
Superb Uma garu ..mee videos chala bagunnai .. I have watched most of your videos until end. I am very happy to see ur videos ..you have explained very well Uma garu ..... No words to say .... U are great .. I am from Nalgonda dist ..Telangana
@anukoka9368
@anukoka9368 3 жыл бұрын
Wow, 1 st time in my life I saw, African country ,gold, very nice Very hard work u did.
@jagannadhamjasti1629
@jagannadhamjasti1629 3 жыл бұрын
I like your adventures very much .Lots of love from tenali.
@kameswararao2813
@kameswararao2813 3 жыл бұрын
థాంక్స్ టు షేరింగ్ థిస్ వీడియో ఉమ గారు
@naveenkuthumu8475
@naveenkuthumu8475 3 жыл бұрын
Super... it’s a great effort and hard work which were not covered anywhere else at least in Telugu
@rajjthechannel8086
@rajjthechannel8086 2 жыл бұрын
Keka kummeshaav bro chala information telugulo ichaav waah
@dummuvenkat1755
@dummuvenkat1755 3 жыл бұрын
SUPERB Annaya keep it up......😍👍
@HINDUSTANI86
@HINDUSTANI86 3 жыл бұрын
Great uma Bayya .....maku chala happyga undi .....me vedios chala vishayalu telustunai Bayya ...me heltha jagratha bayya
Gem 💎 Mining In Ratnapura in Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
24:07
Uma Telugu Traveller
Рет қаралды 1 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 12 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
I Got Marriage Proposal in Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller
16:49
Uma Telugu Traveller
Рет қаралды 956 М.
why gold is Very cheap in Madagascar ?
17:35
Naa Anveshana
Рет қаралды 656 М.
Madagascar capital city antananarivo tourist spot
19:50
Naa Anveshana
Рет қаралды 836 М.
Gold mines in Madagascar
35:14
Naa Anveshana
Рет қаралды 4,3 МЛН
Russell Waterfall Tasmania
14:26
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
EXPLORING REAL GOLD MINES 🙂 | FIRST TIME EVER IN YOUTUBE HISTORY
34:39
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 12 МЛН