Gem 💎 Mining In Ratnapura in Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

  Рет қаралды 1,090,299

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 2 400
@srinujarajapu144
@srinujarajapu144 2 жыл бұрын
మిలియన్ వ్యూస్ వీడియో అవుతుంది సూపర్ వారు కూటి కోసం చేస్తున్న ఈ కష్టమైన పని వారి తో పాటు రిస్క్ చేసి లోపలికి వెళ్లి చూపించినందుకు ఉమా గారు రియల్లీ గ్రేట్ 👍👍👍
@నాథ్అమర
@నాథ్అమర 2 жыл бұрын
మీలా కషఠ పడీ ఇంత రిస్క్ తీసుకుని వీడియో తీసేందుకు మీకు మీరే సాటి చాలా బాగుంది చాలా శ్రమపడ్డార చాలా థ్యాంక్స్ ఉమా గారు సూపర్ జై ఇండియా జై కర్ణాటక జై హింద్ 🙏🇮🇳♥️
@neelisreevas6707
@neelisreevas6707 2 жыл бұрын
Kasat endhira saami kasta ...
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 жыл бұрын
@@neelisreevas6707 spelling mistake le bro 😂😀
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
మనం వెల్లలనుకున్నా వెళ్లలేని... చూడలనుకున్నా చూడలేని... ప్రదేశాలు, వింతలు విశేషాలు కళ్ళకు కట్టినట్లు చూపించే ఉమా తో అవి అన్ని సాధ్యం...
@sivajinarlapati6474
@sivajinarlapati6474 2 жыл бұрын
❤️
@omkarallinone...579
@omkarallinone...579 2 жыл бұрын
Hi bro super video soo hard work
@naveenjanumula4386
@naveenjanumula4386 2 жыл бұрын
కల్మషం లేని మనసు - మాటలు మన ఉమా గారి విజయ రహస్యం... ... కష్టపడే మట్టి మనిషి... ఉమగారు... ఎందరి కో ఆదర్శంగా వున్నార్.... మేము ఎప్పుడూ మీవెంటే ఉమాగారు
@nareshr4162
@nareshr4162 2 жыл бұрын
నిజంగా మైండ్ (మైన్) బ్లాక్ 🔥🔥 బ్రో 🙏🏼..... నీ సాహసానికి 🙏🏼 ఇది మకు చూసే అవకాశం రావడం అనేది మా అందరి అదృష్టం ❤️
@Ravikiran-y3e
@Ravikiran-y3e 2 жыл бұрын
సూపర్ బ్రదర్ శ్రీలంక వీడియోస్ చాలా మంది పెడతారు... కానీ మీ లేవలు వేరు సూపర్ సూపర్ బ్రదర్
@sgrevanth2566
@sgrevanth2566 2 жыл бұрын
గుడ్ మార్నింగ్🌞 ఉమ ప్రసాద్ గారు.... BBC కి మీరు ఇచ్చిన Interview చూసాము...చాలా బాగుంది... మీరు ఇలాగే చాలా మంచి పేరు పొందాలని కోరుతున్నాము....🤝💐
@INDIAN_HINDUSTHANI
@INDIAN_HINDUSTHANI 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది. సమాచారం సేకరణ కష్టం. మీరు చాలా ఓపికగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు ఉమాగారు
@Thegost2978ad
@Thegost2978ad 2 жыл бұрын
దేశం తిరగడం గొప్ప కాదు అన్నా ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెలియజేయడం చాలా గొప్ప uma అన్న గారు మీరు చాలా గ్రేట్
@srivlogs2018
@srivlogs2018 2 жыл бұрын
You turned a normal video into a great video with your effort and hardwork. Really inspirational.
@VS-vj6kg
@VS-vj6kg 2 жыл бұрын
మన తెలుగు వారి గౌరవాన్ని పెంచుతున్నారు ఉమా గారు .మీకు నా అభినందనలు మరియు శుభాకాంక్షలు.
@VS-vj6kg
@VS-vj6kg 2 жыл бұрын
🥰♥️❤️❤️
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 жыл бұрын
అన్నయ్య నిన్న మీ ఇంటర్వూ బిబిసి న్యూస్ ఛానెల్ లో చూశాం, ఉమా తెలుగు ట్రావెలర్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కాదు ఒక చైతన్యం అని అందరికి తెలిసింది 🔥 love from Hyderabad anna ❤️
@jyothichappidi9631
@jyothichappidi9631 2 жыл бұрын
🔗లింక్ please
@laxmancheepelly4826
@laxmancheepelly4826 2 жыл бұрын
మైనింగ్ చేసేవాళ్ళు చాలా కష్టపడుతున్నారు.... వాళ్ళ కష్టాన్ని దగ్గర నుండి చూపిస్తున్న ఉమా అన్న గారికి ధన్యవాదములు
@anjaneyulub1957
@anjaneyulub1957 2 жыл бұрын
1) Thanks for showing beautiful Gem mining in "Ratnapura" area. 2) Ratnapua is the gem-mining centre of Sri Lanka. 3) Many of the prominent gem dealers in Sri Lanka operate from this town. 4) Gem mining is widespread throughout the region and pits dug in low lying areas like valley floors, riverbeds, paddy fields and other very damp places. 5) Anything worth investigating is usually found in a gravel bed and extracted using primitive methods. 6) A unique feature of gemstones in Sri Lanka is that a variety of different stones are invariably found together at one site. 7) The stones that have made the region world famous are various spinels, aquamarines, tourmalines, topaz, garnets, amethyst, cat’s eyes, zircons and moonstones. 8) Your "adventurous activity" in Gem mining is really interesting to watch. 9) My favourite color of Gem is always " Blue".
@shrinivaas1316
@shrinivaas1316 2 жыл бұрын
వాళ్లు పడే కష్టం చూస్తుంటే.. నా కష్టం చిన్నదై పోయింది ఉమా గారు.. నిజంగా మీకు కృతజ్ఞతలు..
@sriman1999
@sriman1999 2 жыл бұрын
వేరే వాళ్ళు tourist places ని చూపిస్తారు...మీరు ఆ దేశాల్లోని మనుషులని వాళ్ళ మనసులని వాళ్ళ జీవనవిధానం ని చూపిస్తారు....అంతేకాదు వాళ్ళల్లో కలిసిపోతారు ..అందుకే మీరు అందరికి నచ్చారు. Thank you UMA.... భూమి మొత్తం చుట్టే శక్తి... డబ్బులు..ధైర్యం మీకు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@kajamohiddin7299
@kajamohiddin7299 2 жыл бұрын
టైం ఎంతంట... ఉదయం ఎనిమిది అంటా.... అయితే ఉమా గారి వీడియో చూడంట.ప్రపంచ యాత్రికులు ఉమాగారికి జై..
@MuraliKrishna-wl4vl
@MuraliKrishna-wl4vl 2 жыл бұрын
కృషివుంటే మనుషులు ఋషులవుతారు... నీ కృషితో గొప్ప ఋషిగా మారిపోయావు తమ్ముడు ఉమ ❤️( Icon traveller)
@ArunKumar-gx2gg
@ArunKumar-gx2gg 2 жыл бұрын
Yes he is not just a human but an inspiration to all Indians 🙏🇮🇳🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@kiranpendyala3354
@kiranpendyala3354 2 жыл бұрын
😳🙄
@sathiyasankarvajjiravel4524
@sathiyasankarvajjiravel4524 2 жыл бұрын
This video deserves crores of views. best wishes from tamil nadu india
@VivoY-ox1lj
@VivoY-ox1lj 2 жыл бұрын
Hi Brother, I appreciate you for the effort that you have taken to show the jem mines. All your vlogs are unique and special, but this jem mine has crossed an extra mile. Thank you very much once again.
@SAHITYATV
@SAHITYATV 2 жыл бұрын
శుభోదయం ఉమాగారూ. జెమ్స్ మైనింగ్ లోకి సాహసోపేతంగా దిగి ఆ ప్రాసెస్ మొత్తం చూపించారు. నిజంగా భలే బావుంది. ఈ వీడియో ఒక ప్రత్యేకమైనది. మీకు అభినందనలు ప్లస్ ధన్యవాదాలు ఉమా. టేక్ కేర్.
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
నమస్తే బ్రదర్.. నిన్న BBC news లో.. ఇంటర్వ్యూ చూసాను.. చాలా సంతోషం.. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. 🙏
@దీక్షితభార్గవ్
@దీక్షితభార్గవ్ 2 жыл бұрын
చాలా ధైర్యం చేసి మాకోసం మైనింగ్ లోపలికి వెళ్ళి చూపించారు ధన్యవాదములు ఉమా గారు
@chinneshakula1012
@chinneshakula1012 2 жыл бұрын
మీరు మా కోసం ఉమా గారు. మీ లాంటి వారు మాకు దొరకడం మేము చేసుకొన్నా అదృష్టం ఉమా గారు. చాలా థాంక్స్ దేవుడు కి
@Happybhavi
@Happybhavi 2 жыл бұрын
Thank you so much for this video andi. Best KZbin video about mining. It shows how much hard work you did for showing us actual mining extraction, gem examination and sale procedures. More power to you! Keep doing the great work.
@naaistamdsp5217
@naaistamdsp5217 2 жыл бұрын
అన్నా నీ ఫాలోవర్స్ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కేవలం 12గంటల్లో 2000 మంది సబ్స్కబెర్స్ అయ్యారు సూపర్ అన్నా ఇలాగే నీ ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
Your presentation like a professional journalist from BBC.. Not as a youtuber.. Amazing.. and you are given a meaning to real traveller.. One of the best video uma..
@gjagannatham9777
@gjagannatham9777 2 жыл бұрын
అద్భుతమైన విడియో అందించినందుకు ధన్యవాదాలు ఉమా గారు ఈ విడియో ను ఎలా తీయగలిగారో నాకు అర్థం కావడం లేదు చాలా సాహసవంతమైన విడియో ను అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభినమస్సులతో... మీ అరుణాచలం జగన్.
@bharathigangavajula9951
@bharathigangavajula9951 2 жыл бұрын
బాబోయ్ ఉమ గారూ!!!! ఇంత కష్టం ఉందా వజ్రాల వేటలో. మీరు లోపల ఉన్నప్పుడు నాకు చూడ్డానికే భయమేసింది. Pink sophire n blue sophire చాలా బాగున్నాయి.
@anandbabuanandbabu6610
@anandbabuanandbabu6610 2 жыл бұрын
మీలా కషఠ పడీ ఇంత రిస్క్ తీసుకుని వీడియో తీసేందుకు మీకు మీరే సాటి చాలా బాగుంది చాలా శ్రమపడ్డార చాలా థ్యాంక్స్ ఉమా గారు సూపర్ జై ఇండియా జై కర్ణాటక జై హింద్
@nalin8182
@nalin8182 2 жыл бұрын
Yes to our Indian viewers Rathnapura district is known for best GEM MINING place in the world. & Whole gem industry depend on honesty. Most of these gem pits own by wealthy merchants. But miners do there job on profit shareing basis. By looking at those guys definitely most of them looks like the owners Of the gem pit. It is very hard working. But the rewards are amazing. On last year itself from this district they found the world largest blue safaire More than 500 KG in Wight. Value more than $ 300 million. Most men in this district our gem merchant s .GEM MERCHANTS our the richest men in srilanka. SRILANKAN gems our well known among the wealthy people of the world. RATHNAPURA MEAN GEM CITY
@rameshreddy3090
@rameshreddy3090 2 жыл бұрын
Thanks for detailed information
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu 2 жыл бұрын
అన్న.... వాళ్ళు GEM కోసం మైనింగ్ చేస్తుంటే, మీరు వీక్షకులకు కొత్తదనం కోసం VLOG మైనింగ్ చేస్తున్నారు డైలీ.... Take care అన్న 🙏🙏
@nutakki2000in
@nutakki2000in 2 жыл бұрын
Superb appreciation..
@vartikagarg1748
@vartikagarg1748 2 жыл бұрын
I dare no other Telugu travel KZbinrs can do this
@gopalakrishnachenulu2913
@gopalakrishnachenulu2913 2 жыл бұрын
సూపర్ బ్రో
@mahi-hd7ch
@mahi-hd7ch 2 жыл бұрын
Really great
@sivareddy4u
@sivareddy4u 2 жыл бұрын
well said
@CRAZYPJR
@CRAZYPJR 2 жыл бұрын
Video వేరే లెవెల్ లో ఉంది... Boss... U r the star of youtube... Keep rocking
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 жыл бұрын
వీడియో తీయడానికి మీరు పడిన కష్టానికి అక్కడ వాళ్ళ శ్రమ.. 👍👍👍👍ఫలించి మీ అందరకి మంచి జరగాలి అని ఆశిస్తూ... 👍👍👍👍👍ఆల్ ది బెస్ట్ 👍👍✌️✌️✌️🌹🌹🌹🌹🌹🌹
@shaikumar5910
@shaikumar5910 2 жыл бұрын
మీలా కషఠ పడీ ఇంత రిస్క్ తీసుకుని వీడియో తీసేందుకు మీకు మీరే సాటి చాలా బాగుంది చాలా శ్రమపడ్డార చాలా థ్యాంక్స్ ఉమా గారు సూపర్ జై ఇండియా జై AP VIJAYAWADA
@ramanathiramesh103
@ramanathiramesh103 2 жыл бұрын
నమస్తే ఉమా అన్న గారు ఒక డైమండ్ దోరీకితే పంపించు అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం financial గా కాస్తా ఇంబ్బంది ఉంది 😄
@GKK120
@GKK120 2 жыл бұрын
Baratha desame financial crisis lo undi ap dhi emundi ....Video chusi happy ga feel avvakunda ila pani pata leni unwanted issues uma anna ki deniki miru tag cheyadam
@k.premchand5061
@k.premchand5061 2 жыл бұрын
నిజమే🤣
@badrilokesh297
@badrilokesh297 2 жыл бұрын
Me lanti yedavalu Uma ki bad chesuthunnaru
@ramanathiramesh103
@ramanathiramesh103 2 жыл бұрын
@@badrilokesh297 ore pichi pulka Ninu pettina comment ki uma anna am ayena sambhadam undara
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
anna uma anna maa thooolanjanalo ayithey kashtapadakundaney manulu manikyalu vasthayi, donga udhyamalu chesi andharini dhochukuni tharimesthey chaalu, memu marathi variki kannadavariki andharavariki sambandhinchina dabbutho kattina hyd nu dhochukuni aa muggurini tharimesamu, vaalley dhochukunnaru annamu, maa style adhi, paisalu avasaramu unnappudalla donga udhyamalu chesi verey vari kashtani dhochukuntamu. maaku money, shares, manimanikyalu, bunglawlu, padhavulu vasthayi free ga, jai thooolanjana donga udhyamala adda, thoolanjana gedda
@gvijayakumar9813
@gvijayakumar9813 2 жыл бұрын
మన తెలంగాణ లో సింగరేణి under ground mines అలా నే ఉంటుంది. మీకు దగ్గరగా వెళ్లి చూడటం బాగుంది..ఆరోగ్యం జాగ్రత్త.
@pandunaresh
@pandunaresh 2 жыл бұрын
తమిళ్ భాష తెలియడం వల్ల ఆ కూలీలతో మాట్లాడుతూ ఈరోజు బాగా ఎక్సప్లోర్ చేయగలిగారు... చాలా కష్టం తో కూడిన వ్లోగ్ ఇది.. ధన్యవాదములు ఉమా గారు మైనింగ్ అంచుల వరకు తీసుకెళ్లినందుకు 🙏🙏😍
@sasindravarma171
@sasindravarma171 2 жыл бұрын
You are really great Anna... To show us different countries and their cultures you are working hard... Thank you very much gana..
@rameshchellboyina
@rameshchellboyina 2 жыл бұрын
బ్లూ స్టోన్ గురించి వాళ్ళు ఎంత కష్ట పడుతున్నారు వీడియో గురించి మీరు అంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు నాకు తెలిసి ఏ వీడియోకి పడడానికి కష్టం పడ్డారు ఈ వీడియోలో వీడియో కూడా చాలా బాగుంది ఉమా గారు
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
I am speechless.. No words to describe ur effort and risk....8.43 minutes మీరు పడిపోయినప్పుడు బాధేసింది.. Rest of the video incredible.. 👌👌👌👌this video dererves more than one million views... Keep rocking 🔥🔥👍👍👌👌👌👌uma garu
@lightingnaninani8849
@lightingnaninani8849 2 жыл бұрын
Mana eddaridi same cament ra ☺😊😊😊
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@lightingnaninani8849 ha ha ha 😂
@konaseemakaburlu
@konaseemakaburlu 2 жыл бұрын
అబ్బబ్బా.. ఏం కష్ట పడుతున్నారు బ్రదర్.. వీడియో చూస్తుంటే మీతో పాటే మేమూ కూడా ఉన్నట్లు ఉంది.. రంగు రాళ్ళ కోసం చేసే మైనింగ్ కళ్ళకు కట్టినట్లు చూపించారు.. ధన్యవాదాలు.. All the best 💐
@srinivaasraju554
@srinivaasraju554 2 жыл бұрын
ఉమా మీరు ఇంతవరకూ చేసిన వీడియో లాన్నిటికంటే ఉత్తమమైన, కష్టమైన, సంతృప్తినిచ్చిందని ఆనుకుంటున్నాను. చేయబోయే వీడియోలకు మంచి శక్తినిస్తుంది.💐👌💪
@ananthavihari6670
@ananthavihari6670 2 жыл бұрын
చాలా బాగుంది సోదరా వజ్రాల వేట సూపర్ 👍🏻👍🏻👍🏻
@gsrg.s.r7006
@gsrg.s.r7006 2 жыл бұрын
అన్నా నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు..... నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్న... ఉమా అన్నా i am ur biggest fan of you....
@v.saibabu
@v.saibabu 2 жыл бұрын
నీ గురించి BBC news లో రావడం చాలా ఆనందం గా వుంది అన్నయ్య
@magapuajaykumar4957
@magapuajaykumar4957 2 жыл бұрын
ఉమా గారు మీరు చాలా రిస్క్ తీసుకుని మాకు వివరంగా చూపించారు. చాలా ధన్యవాదాలు. జై భారత్ జై ఆంధ్ర జై తేలుగోడు(ఉ‌మా)
@rameshreddy3090
@rameshreddy3090 2 жыл бұрын
Excellent, No words to say for your dedication to your work, Not many can do like you, Thanks for showing the Gem mining.
@raajabuchupati5087
@raajabuchupati5087 2 жыл бұрын
నిజంగా ఉమా గారు ఇంత రిస్క్ తీసుకొని మీరు అండర్ గ్రౌండ్ మైనింగ్ గ్రేట్ ఎందుకంటే మాకు అనుభవం ఉంది అండర్ గ్రౌండ్ మైనింగ్ మాకు అనుభవం ఉంది అండర్ గ్రౌండ్ మైనింగ్ వెళ్ళేది కాంటాక్ట్స్ ఉంటే అక్కడ ఇక్కడ ఓన్లీ మ్యానువల్ కానీ వెరీ గ్రేట్ మంచి ఎక్స్పీరియన్స్ నీకు నిజంగా ఇంత ధైర్యం ఎవడు చేయలేడు నీకు ఈ వీడియో అందించినందుకు ధన్యవాదాలు ఎందుకంటే నాకు తెలుసు ఆ కష్టం ఏంటో శ్రీలంక లో బ్లూ సఫైర్ అంటే గోల్డ్ కంటే ఎక్కువ
@Mithuandmeofficial
@Mithuandmeofficial 2 жыл бұрын
One of the best video again,,, hatsoff to your courage and the people who are working in those mines are really great hard workers 👏
@chitra2763
@chitra2763 2 жыл бұрын
Good morning Uma garu..."You're a natural at whatever you do".
@akrambashas4185
@akrambashas4185 2 жыл бұрын
I love mines అన్న....మా ఊర్లో ఎక్కువుగా granites unnay....love from హిందూపూర్
@mohan3377
@mohan3377 2 жыл бұрын
Hi Uma garu, Really impressed andi. Chala other videos ki thumbnails ki assalu match avvadhu. But your thumbnails are really true what you do in video. I really want to meet you someday. 😀 You deserve Padma award 😀👌
@chikkarajun5324
@chikkarajun5324 2 жыл бұрын
Very good
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@chikkarajun5324 yes
@viswanadhamturangi154
@viswanadhamturangi154 2 жыл бұрын
అద్భుతంగా ఉంది. మీరు ఇంత రిస్క్ తీసుకుని లోనికి వెళ్లడం వుందే, అది మీ నిజమైన ఘనత.
@santoshkumarsantu0
@santoshkumarsantu0 2 жыл бұрын
Brother nenu asalu videos baga skip cheskuntu chusta,,, andulo elanti travel videos chala mandi chestaru but me videos lo edo special undi brother assalu skip cheyakunda chusestha last ki chuste video complete avuthadi,,, nijanga chala baga explore chestu explain chestaru meru.....
@passionrockzzzzzzzz3837
@passionrockzzzzzzzz3837 2 жыл бұрын
8 43 minutes... Meeru padipoyaru😔😔chaala badhesindi.. But padi lechi bounce back avadame great.. This is One million views deserved video 🔥🔥🔥👌👍👍👍too much risky video but extraordinary
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
One million..viwes..pakka.. garantee.. 👍
@bapubommachannel
@bapubommachannel 2 жыл бұрын
చాలా బాగుంది video ఎంతో ఓపికగా వివరిస్తున్నారు❤️❤️❤️ ధన్యవాదాలు ఉమా గారు 🙏🙏🙏🙏
@viswanadhgvk
@viswanadhgvk 2 жыл бұрын
alomst andaru telugu travellers Srilanka lone unnaru... but andaru vedios lo me vedios chala different content untundi... common man interest chupinche content chupisthunnaru... super uma garu...
@sudheeryajaliteluguinfo4146
@sudheeryajaliteluguinfo4146 2 жыл бұрын
Ela kotha kothaga cheyandi bro..all the best .. love from Guntur 💐👍
@mohanm2830
@mohanm2830 2 жыл бұрын
చాలా కష్టంతో కూడుకున్న పని GEM మైనింగ్, లోపలికి పోతుంటే ఆశ్చర్యం, అద్భుతం. ప్రాణాపాయం కూడా. అంత కష్టం నువ్వు కూడా పడుతున్నావ్ ఉమా ... ధన్యవాదాలు. BBC వారి ఇంటర్వ్యూ కూడా బాగుంది. keep it up. 👏👏
@ganeshanuganti5629
@ganeshanuganti5629 2 жыл бұрын
అన్న మీరు పెట్టె ప్రతి ఒక్క వీడియో... మాకు మైనింగ్ కన్నా ఎక్కవ అన్న 👍👍❤ love from suryapet ❤😎
@sridharbabudusa2746
@sridharbabudusa2746 2 жыл бұрын
సూపర్ బ్రదర్ నీ వీడియోలు అన్నీ చూస్తాను చాలా బాగా ఉంటాయి కానీ ఇది మాత్రం వండర్
@archanaseshu6170
@archanaseshu6170 2 жыл бұрын
Nice video good to see you explore Sri Lanka differently
@lakshmidasari3711
@lakshmidasari3711 2 жыл бұрын
Wonderful experience. Nene visit chesinantha feeling vachindi. Thank you Uma gaaru 🙏
@yugandharsanga4530
@yugandharsanga4530 2 жыл бұрын
Anna nijamga nuvu chala great... Srilanka ni maku enko view lo chupinchavu... Thank you so much bro
@k.premchand5061
@k.premchand5061 2 жыл бұрын
వావ్.. బ్లూ జెమ్ మైనింగ్ క్వారీ లోపలకు దిగి మరీ రికార్డింగ్ చేయడం..మీ సాహసానికి అభినందనలు ❤
@anirudh7130
@anirudh7130 2 жыл бұрын
meru telugu travellers andariki oka insperation.hats off Uma traveller Garu👏👏👏
@ramuthirandasu7724
@ramuthirandasu7724 2 жыл бұрын
సింగరేణి మైనింగ్ కూడా ఇంత భయంకరంగా ఉండదనుకుంట,నిజంగా భయంకరమైన సాహసాలు చేస్తున్నారు వాళ్లు. కళ్లకు కట్టినట్లు గా చూపించాలి అన్న మీ తాపత్రయనికి ధన్యవాదాలు. లవ్ ఫ్రమ్ మిర్యాలగూడ ❤️
@Swastik26
@Swastik26 2 жыл бұрын
Uma Anna you are a true traveller you are giving the info of each and every detail as GEM !!!!!! THANK YOU 🇮🇳
@vijayvvk9933
@vijayvvk9933 2 жыл бұрын
ఒకటి మాత్రం మన ఇండియా కన్న బాగుంది అన్న వాళ్ళ దేశంలో, చాలా నీట్ గా రోడ్లు,and మనుషులు కూడా నీట్ గా dressing వేసుకున్నారు..... మన దేశం కన్న వాళ్ళ దేశం. ఈ విషంలో చాలా great
@anuprem9937
@anuprem9937 2 жыл бұрын
Kastapadi videos chestunnaru nd Africa lo friends ki entho help chesaaru appude meru entha genuine no Naku telisindi ur really great mimmalni bad cheyadaniki chala kukkalu eduru chustunnai vatini tarimi kodatam memu ...meru happy ga undadandi
@vijaybsk
@vijaybsk 2 жыл бұрын
అన్నయ్యా మీరు పెట్టే ఒక్కో వీడియో ఒక్కొక్క ఆణిముత్యం ❤️ GreaT Experience 😍
@sagarvarun6
@sagarvarun6 2 жыл бұрын
నీ ప్రత్యేకం ప్రత్యేకమే.... అందుకే మీరంటే మాకు ఇష్టం....ఎప్పుడేప్పుడు మీ వీడియో వస్తుందా అని ఎదురుచూస్తున్న
@seriouslyfunny5341
@seriouslyfunny5341 2 жыл бұрын
This is a million views video! You are unique in every way. I am sure you didn’t plan this but went with the flow, kept your decency, integrity and passion intact. And this amazing experience is the result of all those virtues. ❤️
@viswanadhamturangi154
@viswanadhamturangi154 2 жыл бұрын
మీ ధైర్యసాహసాలకు నిజంగా దండం మొక్కాలి "ఉమా"గారు... 🙏
@kishorejaladi3655
@kishorejaladi3655 2 жыл бұрын
ఇది చాలా కష్టం,ఉమా గారు మీరు జాగ్రత గా ఉండండి...మీ కష్టానికి మీరు మాకు మంచి వీడియో లు చూపించాలి అనే మీ తపన కి హ్యాట్సాఫ్.లవ్ యూ ..,♥️♥️♥️♥️♥️♥️
@passionrockzzzzzzzz3837
@passionrockzzzzzzzz3837 2 жыл бұрын
Take risks in your life.. If you win u can lead... If u lose u can guide 🙏🙏swami vivekananda said.. Effort a little patience and strong will power to do some thing ఐస్ necessary and rest ( result ) leave it and that ur following uma garu 👍👍👍... Keep going to give an unique output every day to get more success in all endevours.. Future is yours..👍👍🔥🔥🔥🔥 water ur passion and burning desire continuously to make it a very big tree of youtube family.. Learn a lesson from past Enjoy present Dream for future. Never give up...ur a beginner now still u have to acheive many more 👍👍👍👍🔥 All the best.. Videorockzzzzzzzzz
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
Super.. 😍👍
@rajumaster3933
@rajumaster3933 2 жыл бұрын
No words it's amazing dear bro🙏🙏🙏🙏🙏
@bharatkumar-ix4ed
@bharatkumar-ix4ed 2 жыл бұрын
Hi uma Garu. Saw your interview in BBC Telugu. Such a inspirational story. All the best for your future journey.💥💥💥
@niranjandas4758
@niranjandas4758 2 жыл бұрын
అన్న సూపర్ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేని అనుభూతి అనిపించింది వీడియో చూస్తుంటే, మీ హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్ అన్న😊🙏
@prasaddayal9434
@prasaddayal9434 2 жыл бұрын
Mee video llo ఇంత కష్టపడి శ్రీలంక వీడియో తీశారు supporting srilanka people thank u Great journy alage oka request srilanka prabhakar గురించి తెలుపుతారు అని ఆశిస్తున్నాం తెలియచేస్తే చాలా సంతోషంగా ఉంటుంది
@saitech007
@saitech007 2 жыл бұрын
Hats off 👏👏👏👏👏👏 just spine chilling 🙊🙈🙉 and mind numbing 🙀🙀 super duper video 🎦 still I am trying to catch my breathe 🌬 Uma garu.... ధన్యవాదాలు 👏🙏🙏 ఉమాగారు మీ తపన, ఆరాటం మీ సాహసానికి జోహార్ 🙌🙌👏👏 జై జై తెలుగోడా ప్రపంచ యాత్రికుడా 🙏🙌🙌🙌👏👏👏
@akonakan
@akonakan 2 жыл бұрын
wonderful effort by uma for the viewers. Take care of yourself brother.
@dileep3636
@dileep3636 2 жыл бұрын
Literally I felt I'm in another world. Thq soo much for showing beautiful place
@thebox137
@thebox137 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది ఉమ గారు. శ్రీలంక పూర్వ నామం ముత్యాలదీవి (నేను ఒక పుస్తకం లో చదివాను )మొదట కుబేరుడి హయాంలో తరువాత రావణాసురుడు హయాంలో ముత్యాలదీవి ముత్యాలకు , రత్నాలకు, సుగంద ద్రావ్యాల ఎగుమతులకు ప్రధాన కేంద్రం గా ఉండేది. నేటి సంపద ఆ నాటి దర్పానికి సాక్ష్యాలు.
@madhavivutchula1979
@madhavivutchula1979 2 жыл бұрын
Very nice vedio Umagaru 👌😍 super experience 👍 really they r very good at heart😍 very fastly mingle with u ... very hard and tuff job they do...sramaku thagga palithame vati ( gems) viluva 👍👏👏👏I appreciate their hard work 👏👏👏
@praveenvlogskannada
@praveenvlogskannada 2 жыл бұрын
Bomma adirindi umagaru👌👌👌🔥🔥🔥unforgetable memori umagaru
@sridevikg
@sridevikg 2 жыл бұрын
Asalu ilanti video .. never before ever after Uma garu ! Entha kasta paduthunnaru andi vallantha boomi lo.. very tough work, hatsoff to all the miners in the world
@natureandclouds
@natureandclouds 2 жыл бұрын
12:50 underground mining chesthe kinda air thakkuva avadam heat generate ayyi oka toxic Gass release authundi aa smoke alantide bro
@dravisankar
@dravisankar 2 жыл бұрын
You are doing an extraordinary job.. Great and sincere efforts Uma garu... Big Salute to you... Its not easy to penetrate into local area and people such easily. God bless you
@malleshwaraop9509
@malleshwaraop9509 2 жыл бұрын
Video superb Chala Bagundi Sukinobavantu
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 2 жыл бұрын
Serious work, no mistakes to be made. What a life they are leading to take care of their families!!!! Wonderful people and beautiful video UMA!!! 2000 BC lo ela ayithe, ratnalu, manikhyalu paiki thisevaro…. Ippatiki Alane chesthunnatuga undhi. No change in 4000 years . Thank you for showing their hard work brother!!!!!
@rameshcherry9749
@rameshcherry9749 2 жыл бұрын
This is why uma telugu traveller is said to b best traveller in Indian youtubers community This guy deserves more nd more 👏💜
@boddubasu7656
@boddubasu7656 2 жыл бұрын
Hi Uma ( Indian Bear Grylls) really it's a Daring, dashing , courageous and adventurous vlog.Ratna pura is very beautiful area. There is no competetor in KZbin history to you except your self. Your vlogs are like Nat Geo programmes. Why we addicted to your vlogs means,the way exploration is wonderful. Within few years you will be brand ambassador for tourism in India. Mining in gem stones vlog is wonderful. In India you are the first person to show it. So much risk in gem stone mining. Once again convey my regards to your local host wish him all the best. Today we missed that cute girl. Overall amazing experience. Stay safe and happy. All the best Uma bro
@bharadwajegnasaibharadwajm3965
@bharadwajegnasaibharadwajm3965 2 жыл бұрын
english tho bane manage chesaru ayina uma annaya ki telugu vachu
@saibharadwaj7450
@saibharadwaj7450 2 жыл бұрын
Amazing experience annaya, I will be suppot you & God bless 🙌 you. Sai bharadwaj from @ Andhra Pradesh Tenali.
@bodduumashankar8749
@bodduumashankar8749 2 жыл бұрын
Wonderful video Anna stones awesome ga ఉన్నాయ్
@krishnakalyan282
@krishnakalyan282 2 жыл бұрын
Uma annayya meeru super 👌👌vere level lo undi video🤯 Keep Rocking annayya...✌👍
@chandrasekhar-sm3bn
@chandrasekhar-sm3bn 2 жыл бұрын
We love you anna... Your a gem of a person... Love you bro🤜
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 2 жыл бұрын
అన్నయ్య సూపర్... ఎక్సపిరియన్స్. ఈ ట్రిప్ ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి మాకు.
@prabhudasuv8806
@prabhudasuv8806 2 жыл бұрын
ఉమా అన్నయ్య చాలా రిస్క్ చేస్తున్నారు మీరు జాగర్తగా వుండండి మీ ద్వారా మేము చూడాల్సిన ప్రపంచం చాలా వుంది ఈ వీడియో చాలా చాలా బాగుంది 👌👌👍👍👍❤❤❤❤
@nagamunipraveen2003
@nagamunipraveen2003 2 жыл бұрын
Emanna enni raallu sampadhichav last ki ,mee videos really mind blowing 🥰🥰🥰🥰
@vaishnavikarri5887
@vaishnavikarri5887 2 жыл бұрын
Vammoii annaaa jagrta chala risk chestunavuuu superrr undii annaaa mining process ultimate inka from vizag ❤️
Gem 💎 Mining In Ratanakiri Cambodia 🇰🇭 | Uma Telugu Traveller
27:00
Uma Telugu Traveller
Рет қаралды 253 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Elephant 🐘 Orphanage In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
20:12
Uma Telugu Traveller
Рет қаралды 365 М.
EXPLORING REAL GOLD MINES 🙂 | FIRST TIME EVER IN YOUTUBE HISTORY
34:39
Travelling From Mauritius 🇲🇺 To Seychelles 🇸🇨 | Uma Telugu Traveller
34:23
Gold mines in Madagascar
35:14
Naa Anveshana
Рет қаралды 4,3 МЛН
Gold Mines In Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller
21:35
Uma Telugu Traveller
Рет қаралды 1,9 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН