షుగర్ ఉన్న వాళ్లు ఫ్రూట్స్, తేనె తీసుకుంటే|Sugar control|Say Goodbye Diabetes|Manthena Satyanarayana

  Рет қаралды 821,355

GOOD HEALTH

GOOD HEALTH

Күн бұрын

షుగర్ ఉన్న వాళ్లు ఫ్రూట్స్, తేనె తీసుకుంటే|Sugar control|Say Goodbye Diabetes|Manthena Satyanarayana
మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTRA|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#sugarcontrol #Manthenasatyanarayana #Diabetes

Пікірлер: 406
@psrreddy3028
@psrreddy3028 3 жыл бұрын
గురువుగారికి నమస్కారం. తేనె అసలు మరణించదు అంటున్నారు కదా మరి భాషా గారి తేనె బాటిల్ మీద కూడా best before 2years ani ప్రింట్ చేస్తున్నారు . అలా ఎందుకు చేస్తున్నారో వివరించగలరు. ధన్యవాదములు...
@lakshmich7371
@lakshmich7371 3 жыл бұрын
Prati product ki Expiry date undali ani government rule ......so packet lo amme biyyam ki kuda raastaru expiry date but pattinchukovaddu
@psrreddy3028
@psrreddy3028 3 жыл бұрын
@@lakshmich7371 thank u mam
@srinidhi8325
@srinidhi8325 3 жыл бұрын
Aa expiry date bottle di..
@psrreddy3028
@psrreddy3028 3 жыл бұрын
@@srinidhi8325 ok mam tq
@lakshmich7371
@lakshmich7371 3 жыл бұрын
@@srinidhi8325 plastic and glass bottles ki kuda expiry untunda? 🙄
@hariprasadnaidurangineni6508
@hariprasadnaidurangineni6508 4 жыл бұрын
సర్ ఓపికతో ప్రజల కొరకు ఇన్ని విధాల ఆరోగ్య సమస్యలు పరిష్కరించాలని మీ ప్రయత్నం కు జోహార్లు సర్ మరియు పాదాభివందనం.
@ranganadhaswamygottumukkla5684
@ranganadhaswamygottumukkla5684 4 жыл бұрын
డాక్టర్ గారు ..నమస్కారం.. షుగర్ పేషెంట్స్ కు చక్కటి సలహా లు ఇస్తున్నారు... ధన్యవాదాలు
@lakshmimandapaka2444
@lakshmimandapaka2444 4 жыл бұрын
మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే tq సర్ నమస్తే
@sreenivasbura8398
@sreenivasbura8398 4 жыл бұрын
Dear Sir You are a health giving sage even in this adulterated Kali yuga. Regards
@Sasi838
@Sasi838 4 жыл бұрын
Chala baga chepparu madam
@nimminagaraj9207
@nimminagaraj9207 4 жыл бұрын
Living in city we don't have facility to get natural honey.. Is branded honey from medical store good n safe to consume Dr garu. Please reply.
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
అవునండీ... మనం ఆయన రుణం తీర్చుకోలేం 🙏
@richusrainbow3365
@richusrainbow3365 4 жыл бұрын
For example,,,, మనము glucose powder నీళ్ళల్లో కలిపి త్రాగినట్లు అన్నమాట. But నాచురల్ గా ఈ మెథడ్ చాలా బాగుందండి . మీ పాదాలకు నమస్కరించి 🙏🙏
@shoukathmuhammed167
@shoukathmuhammed167 4 жыл бұрын
Great man of india.. Im proud that your from telugu people..
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 3 жыл бұрын
Aayana bodhanalu desam,prapanchamanthaa vyaapinchey maargam choodAli. Daanikosam prayathniddaam
@srikanthreddymiriyala338
@srikanthreddymiriyala338 4 жыл бұрын
రాజు గారు మరి నేను మీ ఆరోగ్యాలయం లో వున్నపుడు తేనె వద్దన్నారు ఫాస్టింగ్ వద్దన్నారు విజిటబెల్ జూస్ తేనె కలిసి వుంటుందని వద్దన్నారు అసలు తేనె కానీ పుచ్చకాయ కానీ ఇప్పుడు మీరు తినమని తీసుకోమని చెప్పే ఐటమ్ లు ఏవి కూడా నా డైట్ కార్డు లో లేవు డైలీ చెకప్ డాక్టర్ గారు కూడా షుగర్ ఉన్న వారు తేనె ఒక్క చుక్క కూడా తీసుకోరాదు ఆని చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు కానీ ఇప్పుడు మీరు స్వయంగా షుగర్ ఉన్న వారు తేనె తీసుకోవచ్చని చెప్తూంటే మైండ్ బ్లాక్ అయింది ఇప్పుడు మీరు చెప్తున్న గ్లూకోజ్ ప్రక్టోజ్ ల గురించి బ్లడ్ లో కలిసే విధానం గురించి అప్పుడు ఎందుకు చెప్పలేదు మీ ఆరొగ్యాలయం లో షుగర్ వాళ్ళకి పసుపు రంగు డైట్ కార్డ్ నార్మల్ వాళ్లకి బ్లూ కలర్ డైట్ కార్డు ఇస్తారు మీ డైట్ ప్రతి ఒక్కటీ నాకు తెలుసు మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ లో చెప్పేది వేరు మీ ఆరొగ్యాలయం లో చెప్పేది వేరు చేసేది వేరు దయచేసి ప్రజల ఆరోగ్యం విషయం లో కరెక్ట్ స్టేట్ మెంట్ ఇవ్వండి షుగర్ వ్యాధి చాలా ప్రమాదకరమైనది ప్లీజ్ మీ ఆరొగ్యాలయం లో ఉప్పు నూనె లేకుండా ఫూడ్ ప్రిపరేషన్ చేస్తారు 10 రొజుల తర్వాత నాకు ఉప్పు లేక బీపీ లెవెల్స్ పడిపోయాయి (100 కన్నా తక్కువ) అదేంటి ఆని మీ డాక్టర్ ని అడిగితే మాకు తెలియదన్నారు. చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మీ మాటలు నమ్ముతున్నారు నేను మీ దగ్గర ఉన్నాను కాబట్టి చూశాను కాబట్టి అనుభవం తొ చెప్తున్నా
@vijaybhaskar8392
@vijaybhaskar8392 4 жыл бұрын
Bro ur number plz
@geethavinnu555
@geethavinnu555 3 жыл бұрын
Sir nijam cheppandi
@srikanthreddymiriyala338
@srikanthreddymiriyala338 3 жыл бұрын
@@geethavinnu555 Nijame Madam
@shaikjaffar8910
@shaikjaffar8910 4 жыл бұрын
Thanks sir information from Saudi Arabia
@parasaprabhakararao3405
@parasaprabhakararao3405 4 жыл бұрын
భలే చక్కగా చెప్పేరు. ఈ సేవకు విలువ కట్టలేము. Thank you Sir.
@UmaUma-gs5jh
@UmaUma-gs5jh 4 жыл бұрын
Egg and millk thisukovacha sir
@kuppuswamy2054
@kuppuswamy2054 4 жыл бұрын
I'm I'min
@pradeepchennoji1663
@pradeepchennoji1663 4 жыл бұрын
On
@brahmareddybadduru8299
@brahmareddybadduru8299 4 жыл бұрын
@@UmaUma-gs5jh qqqqQ
@nirmaladevi1890
@nirmaladevi1890 Жыл бұрын
Nimmaka honey kalipi thisukovachha sir
@narasimhareddyduttala1967
@narasimhareddyduttala1967 4 жыл бұрын
నమస్తే, Sir మీస్పీచెస్ ఈ మధ్య బాగు న్నయి కారణం 10 నిముషాలు వుండడమువలన వినగలుగు తున్నాము సబ్జ క్టు తొందరగ వస్తుందిఅందువలన వినబుద్ధిఅవుతున్నది ధన్యవాదములు. నేను ఎప్పటినుంచో మీఅభిమానినే ఆ నాడే మీఆరోగ్యంమీద మీ సీడీలు ఆల్బము కొనివుంటిని అవి వింటూఉంటే ఎప్పుడూ నిద్రవచ్చేది కారణము సీడీలో చెప్పడము స్లో ఉండేది దానితో చాలా సార్లు ఇబ్బంది పడ్డ చెప్పే సబ్ జెక్టు బాగున్నా నిద్ర వచ్చేది. నాకేమొ అలావుంది కదా అని. ఆరోగ్యఫైనఅందరికి వినిపించాలి అని నాబలమైన కోరిక తో, అందరికి సీడీలు ఇచ్చేవాడిని ఇవ్వడమే కాకుండా చాలాసీడీలు వాళ్ల చేత కొనిపించే వాడిని. చాలా మంది కొని నన్ను తిట్టేవారుఅనవసరముగా సీడీలు కొనిపించావు. అనిఅటుంటే, ఆరోగ్యం కొరకు లేవోయ్ అని దాటవేసేవాణ్ని. ఎందుకంటే లోవాయ్స్ లో సబ్జెక్ట్ బాగున్నా లాగినట్టుఉండేది. ఇప్పుడు కొంచెము మేలే. ఇలా అన్నందుకు క్షమించండి.
@venkateshvictory4325
@venkateshvictory4325 3 жыл бұрын
Guru Garu namaskaram Manchi message thank you sir
@shekaramantrivenkatrao9061
@shekaramantrivenkatrao9061 4 жыл бұрын
Very nice advise given by Dr. Manthena garu. Tq Sir.
@dhanushreddy9858
@dhanushreddy9858 4 жыл бұрын
GOOD INFORMATION SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sakeyprasanna7753
@sakeyprasanna7753 3 жыл бұрын
Thanq Dr.M.S. Raju garu Good morning 🙏
@shravyaavinash7049
@shravyaavinash7049 4 жыл бұрын
Sir, can you please help for the people suffering through Varicose veins🙏🙏🙏
@raviarts3059
@raviarts3059 3 жыл бұрын
Chala chakkaga cepparu sugar gurinchi for benefit for froots thanked ms,Raju garu 🙏
@vadlavishnumurthy9686
@vadlavishnumurthy9686 4 жыл бұрын
Namaskaramulu mi ful adras pettandi sir chaala janam1000kallato. Yedhiri chustunnaamu thanks
@anitharavalla9707
@anitharavalla9707 4 жыл бұрын
Thank you for the information sir 👋
@bhagyalakhs5920
@bhagyalakhs5920 4 жыл бұрын
Karbuja watermelon papaya battayi citrus fruits pineapple
@naravasuni7198
@naravasuni7198 4 жыл бұрын
Sugar yakuvaga vunta yami cheyalli,yaya fruits tinalli, yalati veg tinalli
@mudirajmalli2383
@mudirajmalli2383 4 жыл бұрын
Excellent sir thanks
@muvallikakailasm5367
@muvallikakailasm5367 4 жыл бұрын
Thank you very much sir....ee diet kosame vetukutunaa.....thank u sir...🤗
@arunregulagadda4454
@arunregulagadda4454 4 жыл бұрын
Sir,we are educated fools. We got good knowledge on health . May all should follow raju sir,s health tips
@kishorekumar-rt6nq
@kishorekumar-rt6nq Жыл бұрын
Doctor Garu you said that you stopped Eating Rice meal, please explain about that
@tellakulachandrasekhar7079
@tellakulachandrasekhar7079 4 жыл бұрын
Doctor garu namaskaramandi. Beautiful message for diabetic patients.
@lifeisbeautiful5890
@lifeisbeautiful5890 4 жыл бұрын
Sir sugar vunnavaallu cholesterol taggadaaniki roju vedi neellalo honey vaadukovachaa
@buddharajuramaraju3351
@buddharajuramaraju3351 4 жыл бұрын
MSN garu, అరటి పండు వలిచి చేతిలో కాదు, నోటిలో పెట్టినట్లు చెప్ప్తతారు. ఎప్పుడు జ్ఞాపకము వచ్చినా ఏడురుగుంట నిలబడి చెపుతున్నట్లు ఉంటుంది.🙏🙏🙏🌹🌹🌹👍👍👍🙏🙏🙏
@wukonggamer9191
@wukonggamer9191 4 жыл бұрын
Z┬─┬ノ( º _ ºノ)o==[]::::::::::::::::>
@manepallimuneshwarrao3568
@manepallimuneshwarrao3568 3 жыл бұрын
Super raju garu good suggest
@savithareddy5853
@savithareddy5853 4 жыл бұрын
Very good 👌 information sir.
@janardhanachary4802
@janardhanachary4802 4 жыл бұрын
Tq sir
@venkateshvictory4325
@venkateshvictory4325 3 жыл бұрын
Guru Garu Man Ko Manchi message Nandu ko thankyou Golghar
@mahankalibramhaiah2493
@mahankalibramhaiah2493 3 жыл бұрын
Thanks sir🙏🙏🙏🙏🙏
@ramamurthybandameedipalli9977
@ramamurthybandameedipalli9977 4 жыл бұрын
Thank you very much for your detailed explanation about using of Honey by Diabetiv patients in a easy way. Dr.B.zRamamurthy Anantapur
@syamalamindi6279
@syamalamindi6279 3 жыл бұрын
Thank you guruvu garu 🙏🙏🙏
@sudha7253
@sudha7253 4 жыл бұрын
Good sir valuable information
@hanumanthueswarao1257
@hanumanthueswarao1257 4 жыл бұрын
Sir thank you very much for your valuable suggestions
@jagadeshwary
@jagadeshwary 2 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు sir 🙏
@1954sheela
@1954sheela 4 жыл бұрын
What kind of honey is best raw unfiltered?
@santoshchitti1065
@santoshchitti1065 4 жыл бұрын
Good message sir
@laxminarsimhachary2954
@laxminarsimhachary2954 4 жыл бұрын
Thank you for this good information ☺☺
@anilkumarchinta1328
@anilkumarchinta1328 3 жыл бұрын
Chala Baga cheputharu sir miru
@harinadh7773
@harinadh7773 4 жыл бұрын
Ayya dr garu type 1 diabetes mukyanga milk (Palu) e rupena vadina sugar jabbu vosthundhi main culprit diabetes ki milk consumption is most dangerous than cyanide please dhinini pracharam cheyyandi please
@saikiran2843
@saikiran2843 4 жыл бұрын
Sir, banana thinoccha diabetes unnavaalu? Plz reply sir
@reddykavitha5674
@reddykavitha5674 4 жыл бұрын
Sir hyper tention unavallu em fruits thinali sir please chepandi
@mohammadzaheeruddin644
@mohammadzaheeruddin644 3 жыл бұрын
Excllnt And Sssupperb Suggestions Guru Jee....👍🌹🙏
@vahidapatan4898
@vahidapatan4898 Жыл бұрын
Doctor garu namaste 🙏 sugar unavalu upvasham patocha
@udayasankararunachalam6346
@udayasankararunachalam6346 4 жыл бұрын
useful for sugar patients.
@vdraov.durgarao9092
@vdraov.durgarao9092 3 жыл бұрын
Ok thank you sir
@d.kofficial3248
@d.kofficial3248 3 жыл бұрын
Namaskar am. Sir shugar peshents panasa tonalu tinavachaa sar
@tirumalaraonaidu9158
@tirumalaraonaidu9158 4 жыл бұрын
Best information, thank you e
@Anand-fh1jr
@Anand-fh1jr 4 жыл бұрын
🙏🙏🙏tq. Raju garu🙏🙏🙏
@ashokgoudvannavada6424
@ashokgoudvannavada6424 4 жыл бұрын
Thankq sir giving your best suggest
@ajays1705
@ajays1705 4 жыл бұрын
Sir molakalu thinte gastric problem vastadi kada sir regular ga .ela thisukovadam.sir pls reply
@yagnaviram
@yagnaviram Жыл бұрын
Sir how can use the honey off children's blood improvement.
@sivaprakash6999
@sivaprakash6999 3 жыл бұрын
నా వయస్సు 66 నాకు231షుగర్ ఉంది మీ సలహాలు బాగున్నాయి పళ్ళుఏంతినాలి
@perumalshanmugam214
@perumalshanmugam214 3 жыл бұрын
Shanmugam p sir honey is good for diabetes for high
@suryaprabhakarasarmachatla16
@suryaprabhakarasarmachatla16 3 жыл бұрын
I like it.
@vgangadharvgangadhar3268
@vgangadharvgangadhar3268 4 жыл бұрын
Guruvu gareki namaskaram thank you
@satyar1633
@satyar1633 3 жыл бұрын
Sir, without taking meals/ pulkas, can we take single banana with some pieces of water melon/ musk melon/ papaya/guava/apple/pome granite in dinner
@sowjanyachilamathur5391
@sowjanyachilamathur5391 3 жыл бұрын
Thank You Sir
@ramadevichippa7460
@ramadevichippa7460 4 жыл бұрын
Thanku very very much SAR🙏🙏
@kiraakkrishna007
@kiraakkrishna007 3 жыл бұрын
Sugar kosam suggestions
@bakalalithamma4465
@bakalalithamma4465 3 жыл бұрын
Namasthe.sir.sugar unnavaallu.brownsugar vaadukovocchaa
@aswinimakireddi6321
@aswinimakireddi6321 3 жыл бұрын
Sir can diabetic patients use sugar free tablets incident of sugar nd jaggery
@Jayasreejayasree-lu5nf
@Jayasreejayasree-lu5nf 3 жыл бұрын
Nice tnq sir
@bhadraraobobbadi7566
@bhadraraobobbadi7566 4 жыл бұрын
Thak you Rajugaru
@dmangya5946
@dmangya5946 4 жыл бұрын
Super Meg. Ser
@kakaniraki1851
@kakaniraki1851 4 жыл бұрын
best information
@paladugulasrinivas6783
@paladugulasrinivas6783 4 жыл бұрын
Diabetic patients eggs theesukunte instant immunity power vastunda .vegetarians eggs theesukovachha .please information me
@RishiVihana.rekonda
@RishiVihana.rekonda 4 жыл бұрын
సార్ డాబర్ అని రకరకాల కంపెనీల తేనే వస్తది కదా అలాంటి తేనే వాడుకోవచ్చా నాచురల్ తేనే దొరకదు కదా సార్
@mohankrishna648
@mohankrishna648 3 жыл бұрын
Dabur waste
@gatta4397
@gatta4397 Жыл бұрын
Only use Safolla Brand.
@kanthalakshmi3444
@kanthalakshmi3444 4 жыл бұрын
How much should be before breakfast and after breakfast pls
@ch.omkaar.n.s.s.n5540
@ch.omkaar.n.s.s.n5540 Жыл бұрын
Sir maamotherki sugar 300 vundi legfeetmeeda chinnaneerupoakulagavachindi elantifoodthesukovali
@MrSumanth23
@MrSumanth23 4 жыл бұрын
Is Honey good for Type 2 diabetes as well?
@ashoksheela9789
@ashoksheela9789 4 жыл бұрын
Sugar patients bellam tina vacha....Thati bellam gurinchi kuda cheppandi
@sambasivaraorayapudi312
@sambasivaraorayapudi312 4 жыл бұрын
MSN garu! Which is the best honey available in the market?
@prabhakarreddy1625
@prabhakarreddy1625 4 жыл бұрын
Very nice speech thank you Dr. 🙏
@ederamanamma8683
@ederamanamma8683 3 жыл бұрын
🙏 danyavadamulu
@lydiapaulsudarsanam2153
@lydiapaulsudarsanam2153 4 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు. నేను రాత్రులు ఎక్కువ సార్లు యూరిన్ కి లేవవలసి వస్తుంది. ఏదయినా రెమిడీ చెప్పండి సార్.
@nirmalamadgula6604
@nirmalamadgula6604 3 жыл бұрын
4 nunchi water thagadam thagginchandi
@c.mallikarjunamalli9093
@c.mallikarjunamalli9093 4 жыл бұрын
Tanq rajugaru
@sailajakaranam7144
@sailajakaranam7144 3 жыл бұрын
Sir gas vunnavallu sprouts thinavavhha Pesalu etc
@janardhanachary4802
@janardhanachary4802 4 жыл бұрын
Allergy ke oka video cheyandi, full rashes, duradha for me my name is veena,
@wellnesscoachrohinisai6645
@wellnesscoachrohinisai6645 3 жыл бұрын
Hi.. I'm wellness coach.. me skin problems control ayyi me skin healthy ga improve avadaniki nenu miku help chestanu.. normal chesukovali.. ani interest vunte contact me..
@surekhamullapudi3681
@surekhamullapudi3681 4 жыл бұрын
Super sir...
@ranisuhasini9699
@ranisuhasini9699 3 жыл бұрын
👌👌👍👍👍 🤝🤝🙏🙏 Thank you Dr , garu .
@swarnalathajaladi2835
@swarnalathajaladi2835 4 жыл бұрын
tomoropachadi nilvaunday vidanm chepandi
@prasannakrishna9717
@prasannakrishna9717 4 жыл бұрын
Plz tell about hepatitis B
@srinivasmuthyala2610
@srinivasmuthyala2610 4 жыл бұрын
Fine
@moneymovies9807
@moneymovies9807 4 жыл бұрын
యామని వర్ణించను,మీ సేవను
@beastboygaming7571
@beastboygaming7571 3 жыл бұрын
Tq🙏
@anjaniakula9083
@anjaniakula9083 4 жыл бұрын
Thank you Sir gud night
@polurumuneendramuni8829
@polurumuneendramuni8829 4 жыл бұрын
Multigrain. Pulka vaditey heat ekkuva ga avtundi majjiga taagina kuda. Late ga ga panichaestundi
@madavaramnagalaxmi272
@madavaramnagalaxmi272 4 жыл бұрын
Super sir thank you sir
@madhavilkml4161
@madhavilkml4161 4 жыл бұрын
Good
@snreddy9437
@snreddy9437 4 жыл бұрын
Genuine
@dsrnin
@dsrnin 4 жыл бұрын
Thank you for teachings.
@meenugasrinivasulu7148
@meenugasrinivasulu7148 4 жыл бұрын
Raju garu coffee lo sugar ku vadulugaa tene tho coffee tagavachu?
@vasavimba
@vasavimba 4 жыл бұрын
Very informative..sugar vunavaru fasting apudu Anne gantala tharvatha check cheskovaki plus after meal Anne gantala tharvatha check cheskovaki..asalu antha vunte manchi dhi...asalu normal person ke sugar ranges antha..doctor garu sugars antha vundali ane dhane gurenchi video cheyandi
@user-dq1on8yf6k
@user-dq1on8yf6k 4 жыл бұрын
Sir, Which honey to be used ? Is it reliable that is available in the market.?
@umatekumudi7514
@umatekumudi7514 4 жыл бұрын
Thyroid unnavallu honey, fruits, dry fruits thinocha sir.please reply me sir
@venkattkd
@venkattkd 4 жыл бұрын
Tinochu medam Ami problem ldu .
@sitapalaka3985
@sitapalaka3985 4 жыл бұрын
@@venkattkd obgog
@chavvakulaswarnalatha4129
@chavvakulaswarnalatha4129 4 жыл бұрын
సర్ షుగర్ ఎంత వరకు ఉంటే నార్మల్ అంటారు తినక ముందు ఎంత ఉఁడాలి తిన్న తర్వాత ఎంత ఉండాలి సర్
@addasubrahmanyam1224
@addasubrahmanyam1224 4 жыл бұрын
Amma Rmp adigina cheptaru Sare Tinakamundu anteMorning 70 to 110 Breakfast after 2 hours 70 to Tinakamundu idi normal
@addasubrahmanyam1224
@addasubrahmanyam1224 4 жыл бұрын
After Breakfast 2 hours 70 to160
@venkatreddyemani5495
@venkatreddyemani5495 4 жыл бұрын
సూపర్
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 14 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 68 МЛН
Foods For Diabetics To Eat | Myths About Diabetes | Health Facts | Manthena Official
2:27