ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
@ramisettynagarjuna95255 жыл бұрын
Bagachepputhunnnaru
@nazeerunnisashaik91644 жыл бұрын
Give advise to cure psoriasis
@sindhur86154 жыл бұрын
Sir pls ma thathya ki thoda pakana na china pundlu unaei sir ami vadinaa povatam ledhu pls chapandi sir suger kuda undhi chala ebandhi paduthunaru
@anithajanga91632 жыл бұрын
Hyperthyroidism , Bp, diabetes ki food chepandi
@karshakartprinters4812 жыл бұрын
0lll0
@obuleshjonnalagadda20294 жыл бұрын
ఆరోగ్య దేవునికి పాదాభివందనం మీకు 'భారత రత్న' ఇవ్వాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏
@షేక్గౌస్పీర్3 жыл бұрын
బ్రదర్ పాదాభివందనం అన్నది చాలా విలువైనది అది ఏ మానవునికోసమూ వినియెగించకూడదు గుర్తుపెట్టుకో ఇన్ క్లూడింగ్ తల్లిదండ్రులతో సహా పాదాభివందనం అన్నది ఆ దైవం కోసమే గానీ మరే మానవునికోసమూ కాదు గుర్తుపెట్టుకో.. అలా అని నేను రాజు గారిని వ్యతిరేకించట్లేదు నేను కూడా ఆయన ఫాలోవర్ని ఆయనకియ్యాల్సిన గౌరవం ఆయనకిద్దాం 💐💐💐
@mouliparidala46632 жыл бұрын
Kaneesam padmashri ఇస్తే గొప్ప
@kurmapuramanajee34403 жыл бұрын
మీకు నమస్కారం.. ఇన్ని మంచి విషయాలు చెబుతున్నారు. చాలా కృతజ్ఞతలు. మీకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించాలని ఆశిస్తున్నా.
@rajithajadi10283 ай бұрын
Miru kanupinche devudu sir,
@yesuratnamkornepati472610 ай бұрын
ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ఇంతగామాకొరకు నిత్యము శ్రమించుచున్న మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని మా ఆశ .ఇంత గొప్ప జ్నానమిచ్చిన దేవుని కలిగి జీవించాలని మా ఆశ డాక్టర్ గారు
@krishnaeepi62 жыл бұрын
మీ యొక్క సూచనలు సలహాలు పాటిస్తే ఆరోగ్యం మా సొంతం
@CheerfulHandbag-po1si2 ай бұрын
G vf😢😢😢😢😢😢😢
@anandaraocherukuri38983 жыл бұрын
🙏మీ వైద్య సలహాలు అద్భుతంగా ఉన్నాయిగురువుగారు
@tataraobondada29992 жыл бұрын
Most relevant lecture to be followed by every body
@pochaiahguvva746611 ай бұрын
🙏 గురువుగారు పాదాభివందనం జీవన శైలి గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు
@krishnaiahyelisetty44413 ай бұрын
జై సద్గురు రాజుగారు మీరు ఈ వీడియో ద్వారా నాచురోపతి జీవనవిధానం పద్ధతిలో మానవ జీవన విధానం మార్చుకోవటం ద్వారా మందుల వాడకం ఎలా తగ్గించుకోవచ్చో చాలా స్పష్టంగా వివరించినందుకు మీకు, మీ మానవ ఆరోగ్యాభివృధ్ధి కొరకు మీ అధ్భుతమైన సేవకు నా శతకోటి వందనాలు, అభినందనలు . నేటి మానవుడు తన ఆలోచనా విధానం ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిని అనుసరించి ఉంచుకోవటం లేదు కనుకనే తన ఆరోగ్యాన్ని తానే నాశనం చేసుకొని జీవితాంతం మందులు తినడం తప్పదనే బలహీన మనస్కుడై తన సమయం,ధనం మందులు తినడానికే అంకితం చేసి ఆర్థికంగా చితికి పోతున్నాడు. రోగాలు తగ్గకపోగా మందులువాడినా కూడా నిర్వీర్యుడై ,బలహీనుడై జీవచ్చవంలా బ్రతుకీడుస్తున్నాడు. వాడి ఆలోచన విధానం మారనంత వరకు వాడు మందులే శరణ్యం అనే దుర్భర జీవితం గడపక తప్పదు. మీలాంటి మహాత్ముల ప్రభోధ వినే ఓపిక ఈ దుర్భర మానవులకు ఏ కోశానా లేదు. ఇవి విని తమ జీవనవిధానం మార్చుకున్న మానవుడు ఆరోగ్యవంతుడుగా మారగలడు. మీ ఈ తపనను అర్థం చేసుకుంటే మానవుడు బాగుపడతాడు. మీ ఈ తపనకు మరొక్కసారి నా ప్రణామాలు,హృదయ పూర్వక అభినందనలు. జై సద్గురు
@muzebmuzeb22753 жыл бұрын
థాంక్యూ గురువుగారు.
@ramanaiahkv4902 жыл бұрын
అవును నిజమే!1993 నుండి రాజుగారు నేచురోపతి గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఒంగోలులో డాక్టర్ గారి మొదటి స్పీచ్ /మీటింగ్ నుండి నేను హాజరవుతూనే ఉన్నాను. ఆయన జ్ఞానము అపారము .ఆ అద్భుతమే విజయవాడలోని ఆరోగ్య ఆశ్రమం. ఇంతటి మహత్తర కార్యము సాధిస్తారని నేను 1993లో ఆయన మీటింగ్స్ కు హాజరైనప్పుడు త లంచలేదు. ప్రజా సేవలో మమేకమైన మీకు ధన్యవాదాలు రాజుగారు. పద్మశ్రీ పొందడానికి మీకంటే మించిన అర్హులు ఎవరుంటారు ?🙏🙏🙏🫁🫁🫁🦸🦸
@VenkateswarluMandava-j8l10 ай бұрын
Vr
@VenkateswarluMandava-j8l10 ай бұрын
Veryg😊gooddockter.m.r
@edigaramanjineyulugowd11456 ай бұрын
మీరందరూ 98% ఫాలో అవుతే గురువుగారికి అన్ని అవార్డ్స్ వచ్చిన తో సమానము
@CHANDRAMMAK-di1ko3 ай бұрын
Daivam mee rupamlo vachinaaru Doctor gaaru
@janardhanshanigarapu67008 ай бұрын
రాజు డా.చల మంచి మేధావి. అందరికి ఉపయోగకారి. అన్నీ రోగాలకు మంచిమంచి చిట్కాలు చెప్తారు. ధన్యవాదాలు.
@radhakishan165 Жыл бұрын
U R a great God of US, U R a Naturopathy God of US 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HarishVurimella-bg2ti25 күн бұрын
Yes,that is correct sir.thankyou and god bless you sir.
@vangaveetisuresh2555 Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్❤ మీ వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.సార్ అయితే ముందుగా మీరు చెప్పే విషయాలు వినాలి, వాటి యందు శ్రద్ద నిలపాలి,పాటించాలి. అప్పుడు మేలు పొందుతారు. మీ వీడియోలు ప్రతి రోజు వింటూనే ఉంటున్నా చాలా విషయాలు వీడియోల ద్వారా తెలుసుకుంటున్న వాటిని పాటిస్తున్న మేలు పొందుతున్నాము. మొదట నుంచి ఇంట్లో ఆహారం మీద శ్రద్ధ పెడతా నాకు 52 సం రాలు నేను ఆరోగ్యం గా ఉన్న ఏ రోజు మందులు యేసుకోము మాఇంట్లో అందరం ఆహారం ఔషధంగా మారాలి కానీ ఔషధం ఆహారంగా తీసుకోకూడదు.
@jeeriraghavareddysr.4 жыл бұрын
I had diabetic at the age of 55 years. Now I am 69 years now my doctor says not to use any diabetic medicines because sugar normal and A1C is better USING NATURE MEDICINE THNAKS TO DOCTOR GARU
@venumadhav54282 жыл бұрын
Reddy గారు మీ mob No పెట్టగలరా PLS have some doubts,🙏
@Jyothi-i4c11 ай бұрын
Baga chpparu namste doctor garu 🙏🙏
@kpratapreddy84633 жыл бұрын
Sir neeku shathakoti dandaalu ee maa bharatha deshamlo adi mana telugu rashtralo putti inni vishayaalu aa devudi roopamlo cheppinanduku salaam sir mee lanti vallu inka vundaale sarve janasukinobhava.
@surepallyravikumar68524 жыл бұрын
ITS NATURAL POWER ALL TIME NATUROPATHY.
@malleswaripeethala50802 жыл бұрын
ధన్యవాదాలు రా జు గారు
@parthasarathisiripuram11892 ай бұрын
మీ ఆరోగ్య సూచనలుచాలా చాలా ఉపయోగ పడుతున్నాయి. మీకు ధన్యవాదములు. 🙏🙏
@rameshbabugonugunta77629 ай бұрын
Namaskaram every episode very much useful to us.
@NandaNandu0914 күн бұрын
Thanks good health channel, thanks Raju garu
@m.vinodkumar4331 Жыл бұрын
Na chinnapudu ma tv lo yogasanalu chusi nerchukune vadni ippudu peddayaka sir arogya suchanalu vintunnanu thank you sir
@bsmurty99BSM5 ай бұрын
Excellent analysis of the patient behaviour.
@radhakishan1652 жыл бұрын
Sir, U R a great natueropathic god please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@knagireddy82834 жыл бұрын
Sir meeru cheppindi 1000% correct Meeru chappiena variki thanks sir
@radhakishan165 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, You are a great God Sir 🙏🙏🙏🙏🙏
@srinivasaraonammi16215 жыл бұрын
Good Health Channel Uttam Garu, Seshu garu and Satyanarayana Raju Garu, manchi visayalu maalanti prekshakuluki andistunnanduku devudu mimmalni challaga chudalani pradistunnanu. God bless you sirs.
@gudipatikousalya5584 Жыл бұрын
16:14 😊
@rajagopalchetla53359 ай бұрын
Thank you sir great job sir❤
@chevvuriprasanthi10765 жыл бұрын
Very good motivate speeches thn q sir👌
@prasadnaidu537 Жыл бұрын
Sir super,👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohannkm32602 ай бұрын
Hats off to you sir. Thank you and take care of your health sir. Keep going. Jai sriram
@TariqJameelBayanaat Жыл бұрын
Thank you so much 💓 ❤❤ sir 🙏 enta goppa ga vivaristunnaru miku chale runapadi untamu
@malleswaripeethala50802 жыл бұрын
Thankyou so much 👍
@thirumalavanisri97604 жыл бұрын
Meru really maharshi sir....
@anupriyaanu57744 жыл бұрын
Sir schizophrenia and depression and kopam evanny thaggadaniki em cheyyali?Oka video cheyyanddi sir please please please please