మీ క్యాప్షన్ చూస్తే పై ప్రాణాలు పైనే పోయాయి. నేను మీ ఆశ్రమానికి నా లోయర్ బ్యాక్ పెయిన్ (డిస్క్ మైల్డ్ బల్జ్) తగ్గించుకోవటానికి వచ్చాను. పెయిన్ రిలీఫ్ ఆసనాలు చూపించారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరకలేదు
@bommanews67522 жыл бұрын
మరి ఎందుకని పార్లమెంట్ సొల్యూషన్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఇవ్వలేకపోయారు మీ సొంత అనుభవాన్ని తెలుపగలరు తెలుపకపోతే నాలాంటి పర్సన్స్ మంతెన సత్యనారాయణ రాజు గారిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది
@venram92 жыл бұрын
Please allopathic medicine continue చేయండి
@nalinichakravarthy2 жыл бұрын
Meeru aa tharwatha వారు చెప్పినవి పాటించడానికి బట్టి ఉంటుంది...అంతేగానీ ఆశ్రమం లో సొల్యూషన్ దొరకలేదు అని అనకండి
@odeluaddagatlaodeluaddagat59822 жыл бұрын
మొదలు ఆడవాళ్లు మారాలి లేకపోతే ఆరోగ్యం రాదు ఆడవాళ్ళ చేతిలో వంట ఆయుధం పెట్టుకొని మగవాళ్ళని యుద్ధం చేయమంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నాక్కూడా... ఇలాగే జరిగింది అక్కడి లైఫ్ స్టైల్ ఆచరించకపోవడం వలన మాత్రమే అనారోగ్యాల పాలు అవుతున్నాం
@vijaybingi86462 жыл бұрын
@@bommanews6752 మంతెన గారు చెప్పేవన్నీ కూడా జబ్బు రాకముందు ముందు జాగ్రత్త చర్యగా పనిచేస్తాయి, కానీ జబ్బు వచ్చిన తరువాత మాత్రం మందులాగ ఉపయోగించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది చాలా మందికి అర్దం కావటం లేదు. మంతెన గారు కూడా స్పష్టత ఇచ్చి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనీ కోరుకుంటున్నాము. నేను అందరి లాగే వీడియోస్ చూసి కొండంత నమ్మకంతో ఆయన ఆశ్రమంలో 15 రోజులకు గాను 27000 కట్టి చేరిన తరువాత నాకు అనుభవ పూర్వకంగా తెలిసింది. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నవారిని ఆశ్రమంలో కి అనుమతించటం లేదు. అత్యవసర చికత్స అవసరం లేని వారిని, అలాగే వయసురిత్యా వచ్చేటటువంటి సాధారణ రోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ప్రాసెస్ అంత కూడా ఫోన్ లో జరుగుతుంది. కావాలంటే 9848021122, 9848692222 ఈ నంబర్స్ కి కాల్ చేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. ఆశ్రమం లో చేరిన తరువాత అందరికీ లంఖనం (తేనే నిమ్మరసం తీసుకోవాలి) ఉంటుంది, దీని ద్వారా బాడీ డిటాక్స్ జరుగుతుంది. మనం ఇంటి దగ్గర కూడ చేసుకోవచ్చు. మనం లంఖనం ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేయొచ్చు, తరువాత ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, రాత్రి కి పండ్లు ఆహారం గా ఇస్తారు. ఉదయం యోగాసనాలు, అలాగే కొన్ని మసాజులు చేస్తారు. ప్రాబ్లమ్ ఏదైనా కూడా ఈ ప్రక్రియ అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఆశ్రమం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది నా అనుభవ పూర్వకంగా వివరించాను.
@laxminarayanamanne601711 ай бұрын
ధన్యవాదములు సార్
@maddiboinarambabu5217 Жыл бұрын
Raaju garu chppina aasanalu best
@ravikota67115 ай бұрын
Thank you 🙏
@bommanews67522 жыл бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారికి నమస్కారం. మీ పైన ఎన్ని రోజులు నాకు గౌరవం నమ్మకం విలువలు ఉండేవి కానీ కింద ఒక విజయ్ రింగల్ అనే వ్యక్తి మీ పైన ఒక కామెంట్ చేసిండు అది చదివిన తర్వాత నాకు ఎంతో కొంత నమ్మకం తగ్గింది దయచేసి దానికి మీరు విలువైన ఒక మెసేజ్ ని గాని లేదా ఒక నమ్మకాన్ని గాని నాలాంటి కామన్ సమాజానికి మీరు అందిస్తారని నేను ఎంతో ఎదురు చూస్తున్న ధన్యవాదాలు
No other option I think. I am facing the same problem
@renukanaveen31172 жыл бұрын
Sir please tell me spinal cord tumor recovery tipes
@satyavathinallamelli6779 Жыл бұрын
Naku kurchunte venupusa dagara nopi వస్తుంది alla ఎందుకు వస్తుంది andi tabelates vaduthuna తగట్లేదు docter garu opretion avasaram ledu annaru kani naku tablates tho tagatledu oka sugition evandi
@narasimhadakka615211 ай бұрын
L4-L5. :11.0. mm L5-S1. :8.9. mm నమస్కారం సర్ నా పేరు నరసింహ vayasu 38, Pain on buttock body swaying no sex moment sir can you tell me what is the solution for this sir it will be 20 days I am using tablet sir it is not reduced sir I am able to walk well
@syedrehan11662 жыл бұрын
Hla -b27 test enduku chestaru
@pinkspinks78225 ай бұрын
Confrm Ankylosing spondylitis in case of males having lower back pain after waking up in morning
@mdIsmail-uj9rk Жыл бұрын
A doctor ni sampradinchali sir
@kirtigoparaju18762 ай бұрын
మా బామ్మ గారి వయస్సు 84 వెన్నుపూస నొప్పితో చాలా బాధ పడుతున్నారు,ఈ వయసులో యోగా చేయగలరా
@saiartssirikonda168 Жыл бұрын
Plz tel me sir
@maddiboinarambabu5217 Жыл бұрын
Don't sit with fold legs
@kalyanram441 Жыл бұрын
Disk lu bulge ayyayyi sir
@RameshM-ks8kb2 жыл бұрын
I wonder why this channel is showing meaning less titles and Dr.Manthena is not correcting them? Horrible.
@mudigondanageswararao54687 ай бұрын
it is a commercial hospital. create fear to get into his ashram. Nowadays days Spain's problems are increasing. may be due to imposed technological advantages. if one maintains correct posture right from a young age at later ages the issues can be set aside. what he narrates is in command of the problem. depending upon diagnosis physiotherapy will give solution..one can not sense the density of the spinal cord. he should be booked akin to Patanjali for misleading people.