రాజుగారు చాల చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🌹🙏🌹
@issacbandela9035 Жыл бұрын
నరాలంటే ఏమిటి రక్తనాలంటే ఏవి చాలా చెప్పారు సర్ వందనాలు
@achaitanya60202 жыл бұрын
ఆణిముత్యాలాంటి మీ సూచనలకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెప్పక తప్పదు డాక్టర్ గారు.
@hhhhaahah665426 күн бұрын
Sarhandsshalapaguluthunaye
@kvenkatesh31654 жыл бұрын
మూర్చ వ్యాధి గురించి విపులంగా ఒక వీడియో చేయండి. Thank you sir
@dns38184 жыл бұрын
హస్పటల్ కి పోతే ఏవేవో ఇంగ్లీష్ మందులు రాసి , అవి ఎలా వాడాలో కూడా తెలియక కన్ఫ్యూస్ అవుతుంటారు అలాంటిది చదువురానివారికి కూడా అర్థమైయ్యేవిదంగా చాలా సున్నితంగా వివరించడం మీకు మాత్రమే సాధ్యం
@abdulrahman39494 жыл бұрын
A vyucyuyucyyucyvu'g FC I if by half butch vhhg
@mchander66614 жыл бұрын
@@abdulrahman3949 A11) l
@yuvabhaigamingff69092 жыл бұрын
@@mchander6661 uiiIuuuuuuUuiiiiiiuuuuuiui
@SHIVAKRISHNA4562 жыл бұрын
అయ్య మీరు మాదేవుడు సామీ....
@Itsmylife011313 күн бұрын
మీ మాటలు వింటే చాలా వరకు ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండొచ్చు
@PowerstarnagarajuPowerst-ks1sp Жыл бұрын
సార్ నాకు నరాల. బలహీనత ఎక్కువ గా వుంది sir pls మంచి సందేశం ఇవ్వండి sir pls
@SiddaVijayalakshmi-ln1cm2 ай бұрын
నాకు sam
@psuguna70224 жыл бұрын
ఆ భగవంతుడు మా అందరికి thanaku naaruga Andhinchina దివ్య వరమే మీరు ససత్యనారాయణ రాజుగారు. హృదయ పూర్వక వందనములు మీకు.
@rajk93294 жыл бұрын
గేదలకి , ఆవులకి మంచి ఆహరం తవుడు పెడుతూ మనం చెత్త పెడుతున్నాం అనే భ్రమలోనే ఉన్నాం కానీ ఇప్పుడు గురువు గారు అదే చెత్త (తవుడు ) తినమంటున్నారు. హతవిధీ
@srinivasamurthy726 Жыл бұрын
మరి గేద పాలు అవు పాలు త్రాగటం లేదా మరి అవి ఎం తింటే వస్తున్నాయో తెలుసా
@rajk9329 Жыл бұрын
@@srinivasamurthy726 పచ్చని చెట్టు మూర్తి అన్నాయ్
@dhatrijayasree47123 жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారములు నా వయస్సు 25 సంవత్సరాలు నౌ శరీరానికి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కళ్ళు తిరిగి పడి పోతున్నాన. దయచేసి పరిష్కారం చెప్పగలరు
@gayatritirumalasetti86599 ай бұрын
ప్రకృతి ని ప్రేమించి ఆరోగ్యం పంచుతున్న మీకు ధన్యవాదాలు
@gorususrinivaasreddy48602 жыл бұрын
ధన్యోస్మి గురువు గారు, మీరే నా మొదటి యోగా గురువు, 2012 లో మా టివి లో ప్రోగ్రాం చూస్తూ చేసేవాడిని, ఈరోజు కూడా చేస్తూనే ఉన్నాను, ఆరోగ్యం మహా భాగ్యం, 🙏🌹🙏
Good afternoon sir. Ma family members antha me followers me sir. Andarkee anni rogalaki chakkags chebuthuntaru. Mee social service ki hatsoff sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👍
@p.kentertainmentchannel6172 жыл бұрын
Hello sir naku 24years chethulu shake avuthunnai em cheyali
@gayathrilanka19823 жыл бұрын
రాజుగారు గుండె దడ మీద ఒక వీడియో చేయండి please 🙏🙏.
@kiranb96144 жыл бұрын
మీరు మా పాలిట ఆరోగ్య దేవుడు
@pcobulesupchinnaobulesu7 ай бұрын
చాలా బాగా అర్థం అయ్యేటట్లుగా స్పష్టంగా వివరించారు సార్ ధన్యవాదాలు
@dokurnarasimhareddy55924 жыл бұрын
ఎన్ని జన్మలు ఎత్తిన మీ రుణం తీర్చుకోలేము రాజుగారు
@svsubrahmanyamsvs63594 жыл бұрын
Hi
@manojdutt41014 жыл бұрын
Abbbooooo
@Madhu_Kumar-1234 жыл бұрын
మనకు ఒకే జన్మ ఉంటుంది బ్రదర్. ఈ ఒక్క జీవితంలో యదార్థంగా ఉండాలి..
@gurramgopalakrishna51174 жыл бұрын
raju. grate
@gattukishan61874 жыл бұрын
@@svsubrahmanyamsvs6359 aaaaààA
@mutapuramkashi3654 жыл бұрын
మందులు లేకుండా నరాల బలహీనత పోవాలంటే ఎలా సార్ plz చెప్పండి చాల ప్రాబ్లం పేస్ చేస్తున్న చాలా ఇబ్బందిగా ఉంది
@rayuduramakrishnarao85703 жыл бұрын
Science teachers koodaaa intha vivaranga cheppaleru Sir .Excellent Sir.
@RBrahmam-wm4uy Жыл бұрын
Ma,pekruthi,devudu,Raju,garu 🎉💅💅💅💅💅🤡
@sreenivasbabu78144 жыл бұрын
U r sharing this knowledge free to this world Service oriented doctor ❤️ Jai Hind Jai Bharat Vandemataram Jai Jawan Jai Kisan 💪🖖🙏
@nirmalatappakhana53984 жыл бұрын
మమ్మీ మంతెన పల్లి సత్యనారాయణ విజయవాడ మీరా సార్ గుడ్ హెల్త్
@vijayavijeya7384 жыл бұрын
మలబద్ధకం ఒక నైట్ ఓం ఒక్క నైట్ మెంతులు తీసుక
@rbsaddanki62044 жыл бұрын
Please take Sunamukhi aaku powder tea spoon in hot water before sleeping in the night time
@modernarchitects340 Жыл бұрын
అద్భుతమైన సమాచారం ఇస్తున్న మహానుభావులకు
@addurutulasi73343 жыл бұрын
Nenu daily tintunnanu, na health present bagundi
@India_for_Israel2 жыл бұрын
Sir with golden heart ❤.... Sharing free medicine💊...service oriented doctor👨⚕ 🙏 THANK YOU SIR
@babubysani-cp8hu Жыл бұрын
Mee paadhaalaku naa sirasabi vandhanalu
@trivediumeshsharma59213 жыл бұрын
ఆరోగ్యసూత్రప్రదాత కు నమస్సు మాంజలులు.
@ashokkumarsharmasiripurapu33162 жыл бұрын
రాజుగారు మా అమ్మయి గ్రూప్ స్ కు ప్రిపేర్ అవడం కోసం ఎక్కువసేపు చదువుతూ ఉంటుంది ఇందువల్ల అమ్మయికి సేరీరం సూదులతో గుచ్చుకుంటున్నట్లు మంట మరియు కాళ్ల నరాలు నొప్పులు నడవలేకపోవడం జరుగుతుంది దయచేసితీసువలసిన ఆహార ము మరియుఏమైనా చేయవలసిన పనులు ఉంటే చెప్పగలరు 🙏🏼
@GeethaNageswari-tu1me7 ай бұрын
Miru,ma andarikosam,yento,kastapadi,chala orpuga,cheptunnaru,chala chala,tq so much my dear ankulugaru 👍
@meghana43443 жыл бұрын
Thank you for explaining clearly sir
@arungunjanur41062 жыл бұрын
Sir Really we're explain nervous strength is very gud sir it is a doctor r u not told this type of guidelines. 🙏🙏🙏🙏🙏🙏really thank you Sir
@ballarysandeepcharyballary46964 жыл бұрын
Thanku sir corona timelo me videos chala upayogaputhundhi sir meru nendu nuruyelu bagundali
@anilbunny18044 жыл бұрын
రాజు గారు నాకు చేతులు ఇంకా కాళ్ళ పైన veins చాలా ఉబ్బినట్టు చూడడానికి చాలా అసహ్యంగా కన్పిస్తాయి.అల అని నేను సన్నగా ఉండను. ఫిట్ గా చాలా ఆరోగ్యంగా ఉంటాను ఇది నాలో social confidence ని దెబ్బతీస్తుంది.చాలా suffer అవుతున్న. skin thight యింకా మందంగా మారాలంటే యేం చేయాలో plz ఒక వీడియో చేయండి.plz plz
@chiranjeeviraavi71533 жыл бұрын
Meetu kaarana janmulu sir,no words
@JD_GAMING779Ай бұрын
Thanq u very much sir ur advice very useful to me God bless you and your family 🙏🙏🙏🙏
@mallikharjuanaraovedula94664 жыл бұрын
Good Explanation Sir! Thanks
@charannk60463 жыл бұрын
9:07 starts
@harithanama48662 жыл бұрын
Thanks
@alluabdul8041 Жыл бұрын
Tq
@7Gguna__.-4 ай бұрын
❤
@prashanthg2261 Жыл бұрын
🙏❤️DEVUNI chitthamaithey YESU naamamlo God bless you 🙏 ❤️ Jesus loves you 🙏 ❤️ God is with you 🙏 ❤️ I'm with you always 🙏 ❤️ God knows you 🙏
@ushakommuru77212 жыл бұрын
Such a complicated subject you presented in a neat and simplified manner
@shirishaprasad50167 ай бұрын
Nzd sathyanara sir dhi
@muralipotnuru4414 жыл бұрын
మా జీవితానికి ఎంతో మేలు చేశారు 🙏🙏🙏
@Milkytalks3653 жыл бұрын
Tanq sir.
@guvvalaramesh35182 жыл бұрын
14years aendi naaku talaku operation chesi naaku on pakka patu padipoindi kalu chetulu oka side padopoindi deeniki treetemente unda
@dineshvini8177 Жыл бұрын
Hlo bro
@dineshvini8177 Жыл бұрын
Meeku wt problem solve ayyindhi
@parabrahmasatyanarayana62093 жыл бұрын
🙏Jai Gurudev Gurudev🙏 OM NAMAHA SHIVAYA. THANK YOU
@baswashivakumar88304 жыл бұрын
సార్ మా బంధువు ఒకరికి గుట్కా అలవాటు ఎంత చెప్పినా మాన లేక పోతున్నాడు. నేను మా ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థులకు మోరల్ వాల్యూస్ క్లాసెస్ తీసుకుంటాను.ఎంతో హ్రుదయస్తంగా చెప్పినా మానటం లేదు. మీరు దీనికోసం గుట్కా అలవాటు ఉన్న వారికోసం ఒక వీడియో తయారు చేయమని హ్రుదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మీరు చాలాబాగా చెప్పగలరు.
Dhanyavadam dr.Raju garu.Naralaku and kandaraluku theda baga cheppru.
@nagarajuterala56914 жыл бұрын
Excellent explanation sir....with living examples...
@malladivijayavardhani55113 жыл бұрын
Thank u very much sir
@kankatasureshsureshnaidu4323 жыл бұрын
@@malladivijayavardhani5511 )] . . c.d.s. o
@srinukumbha4334 Жыл бұрын
ధన్యవాదాలు రాజు గారు🎉🎉
@premamohan3844 жыл бұрын
Yentha manchi information ittcharu raju garu. Thanks a lot.
@laxmantalari72894 жыл бұрын
Q
@yvkrishnaiah78084 жыл бұрын
Sir.. I have no sugar complaint as I have contacted several times with concerned Dr..... but iam suffering from feet & eye burning sir... so give suitable suggestion sir...
@V_kaavyakanta3 жыл бұрын
ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ problem gurenchi chepadhi sir
@ramanaphotosrivanist.6774 Жыл бұрын
🎉❤🎉 Good EXPlantion siri thanks
@laxmisareessurat95394 жыл бұрын
Very good sir
@esukulasaraswathi60374 жыл бұрын
Chala manchi information cheparu sir thank u so much .....
@sreekanthsandepaga37404 жыл бұрын
సార్ మా నాన్న కి 46 సం,, ఉంటాయి.....ముందుకు నడుస్తుంటే తల తిరగడం....తల బరువుగా ఉండటం....ఎవరో పక్కకి తోసినట్టు అవ్వడం జరుగుతుంది.....గత 3నెలలుగా మా నాన్న ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్.....Pls ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒక వీడియె చేయండి సార్ .....please....
@Bala-ms6pm4 жыл бұрын
Brother srikanth ఇపుడు మీ నాన్న గారికి ఎలా ఉంది అండి. సమస్య ఏమైనా తగ్గిందా
I decided to take 21 day challenge drinking this juice. It started showing results on 2nd day itself. Thankuuuuu so much andi
@luckyparsi3 жыл бұрын
What juice? He said the top coat of rice or wheat
@ProductionHouseSilkSarees2 жыл бұрын
What should we ask in rice mill to get తౌడు
@macharlapraveenkumar3095 Жыл бұрын
@@ProductionHouseSilkSarees ask thoudu bro , they will give you
@sitamantravadi57996 ай бұрын
Excellent ga vunnayi mee vedios
@hanumakumarrajukothapalli80894 жыл бұрын
Sir u really great With out fee saying information Thanku
@sathyachakrishorts79383 жыл бұрын
Super ga chappru sir👌👌👌🙏🙏🙏🙏
@korlapuprakashrao42044 жыл бұрын
డాక్టర్ గారు నాకు వయస్సు53 సంవత్సరం లు.ఉదయము, సాయంత్రం వరకు తల ఊపుతూ ఉంది .తల పైకెత్తి న, తల క్రింద దించిన,తల ఊపుతూ ఉంది.ఏదైనా మెడిషన్,గాని,వ్యాయామం గాని ,తెలియజేస్తే.నేను పాటించి నివారణ చర్యలు తీసుకో దానికి నేను సిద్ధంగా ఉన్నాను.కాస్త తెలియజేస్తారు.
@Bala-ms6pm4 жыл бұрын
Prakash గారు ఇపుడు మీకు ఎలా ఉంది అండి మీ సమస్య ఏమైనా తగ్గిందా
@korlapuprakashrao42044 жыл бұрын
సార్ ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉంటోంది. తల పైకెత్తి5సార్లు,క్రిందికి 5సార్లు వ్యాయా మం చేస్తున్నన్నాను,కొంతవరకు ఫరవాలేదు.
@korlapuprakashrao42044 жыл бұрын
కొంచం ఫరవాలేదు. కాకపోతే కొంచెం నీరసంగా ఉన్న సమయంలోనే కొంచెము బాధగా ఉంటుంది
@santhiyasarla16974 жыл бұрын
Super 👌👌👌 ga cheparu sair
@NarsaiahDande-v9e4 ай бұрын
నాకు నరాల బలహీన త ఉండి ఎడమ చేతి దండ క్రింది నుండి అరిచేతి మూడు వెళ్ళవరకు తిమ్మిరి వస్తుంది. సలహా ఇవ్వండి. సార్ 🙏🙏🙏
@jsaikrishnarao89884 жыл бұрын
I respect u r words sir ❤ Tnq for u r vedios ❤
@Crypt7183 жыл бұрын
Meeru devudu sir 🙏🙏🙏
@VijayKumar-ke4wq4 жыл бұрын
Naku b-complex deficiency undhi sir 😭😭😭thank u sir for giving nice information
@sathynaraynarao7157 Жыл бұрын
Its an excellent and life saving information. Pls translate into English, with subtitles to your divine speech and remedy. My humble pranams to yr feet Though I don't drink alcohol and smoke Tobacco, i shiver a lot, fear in speaking. Pls guide me. I will meet you personally very shortly.
@IconicInsights-TechandTrade3 жыл бұрын
Meeru baaga chepparu ani separate ga cheppala ,you are the best sir❤️❤️
@vedashree10503 жыл бұрын
Thank you so much sir naku naralu weakness problem vacchindi thondarga improvement avvali nenu ipupu nadavadaniki chala kasta paduthunna
@premmysterio40183 жыл бұрын
Hloo
@keshavaradha61464 жыл бұрын
Spinach gurinchi Baga chepparu mastaru.👌👌👌
@PattabhiSagaram-he6hd Жыл бұрын
Dear dr sir maa health kosam manchi vishayaluchepparu. T. Q.
@udhaykumar48274 жыл бұрын
Good content sir
@patanimrankhan61702 жыл бұрын
Super bale chaparu doctor garu
@reddammmasinganamala78144 жыл бұрын
What an explanation sir ur gods giftttt
@pengondaprasanna3300 Жыл бұрын
Chala thanks 🙏❤️🙏🙏🙏 sir
@ravikota38364 жыл бұрын
Sir brain ki blood thakkuva pass avuthundi and nreves are sannaga vunnai deeniki pariskaram cheppandi
@rajamallujakkula495 Жыл бұрын
super explain Raju sir thanks
@yashhhhhh68974 жыл бұрын
Essential tremors gurinchi video cheyyandi sir
@digamarthinagaraju98803 жыл бұрын
Fantastic sir
@nptvtelangana16582 жыл бұрын
bilateral lower limb weakness అంటే ఏంటి సార్ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి
@ncertsocialsciencetopics6674 жыл бұрын
Slr examples which you are giving for the various issues are very very relevant and very very easy to understand. This kind of simple explanations we don't even find when we visit any doctor
@NANI-888-y7j4 жыл бұрын
Sir meru great andari Manchi gurinchi chepputhunaru meru Devudu lantivaru sir meru
@vedhaartandcraft96364 жыл бұрын
బియ్యం తెల్లగా ఫాలీష్ పట్టించి , ఆరో.గ్యం కానీ, బియ్యం మనం తింటూ, ఆరోగ్య కరమైన తౌడు గేదెలకు పెడుతున్నారు. కొద్దిగా పొట్టు ఉన్న బియ్యం తినడం మంచిది.
@siddubabu84574 жыл бұрын
ధన్యవాదములు సార్ చాలా బాగా చెప్పారు
@sindurijayasinghe73693 жыл бұрын
Thank you soooo much to educate us how to maintain our selfs Vydyapathi Ji 🙏🌺🙏🌺 from Los Angeles California
@sharathramapuram8024 Жыл бұрын
Great even though being NRI taking advice from Telugu people remedies Appreciate 👍
@narrakoushik Жыл бұрын
@@sharathramapuram8024😂😂😂😂
@anusharatnamm95564 жыл бұрын
9:12 ki yem tinalo chepparu
@chandrashekarchikkudu82954 жыл бұрын
Thanks
@devisrisarees55494 жыл бұрын
Thank u so much .andi
@shaikashfaqhussain65964 жыл бұрын
Thank you very much 💞💞💞
@nandhu-jp2uq4 жыл бұрын
Thank you
@maheshbabubabu3584 жыл бұрын
Tq bro
@saraiahdharavath-yt6tf Жыл бұрын
నిజంగా మిరు deull sir ❤
@rameshmullapudi81444 жыл бұрын
Iam like you 👌😊👌👍👍👍👍
@ibrahimshaik82944 жыл бұрын
మీ వీడియోస్ చాలా మందికి ఇంగ్లీష్ మందులు వాడి విసుగు చెందినవారికి జీవితంలో ఆశలు చిగురింప చేస్తున్నాయి. సార్ నాది ఒక విన్నపం ఫుల్ గా గడ్డం రావటానికి ఎమైనా ఉంటే చెప్పగలరు.