Goppa Deva Yehova Srusti Kartha || Telugu Christian Song

  Рет қаралды 27,205

Hermon Ministries VGR

Hermon Ministries VGR

Күн бұрын

#Hermon #Halleluiahprardhanamandhiram
#Halleluiahprardhanamandhiram #Hermon
#Hermon ministries #Halleluiahprardhanamandhiram
Hermon Ministries- Halelluiah Prardhana
Mandhiram venkatagiri
FOR YOUR PRAYER REQUEST
CONTACTS : + 91 9347605994

Пікірлер: 61
@HermonMinistriesVgr
@HermonMinistriesVgr 2 ай бұрын
గొప్పదేవా యెహోవా సృష్టికర్త ||2|| నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా ||2|| నీ మాటకు ప్రభావం ఉన్నది ||2|| 1.ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ||2|| ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ||2|| ప్రభావముగల దేవా యెహోవా దేవా 2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన ||2|| కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా ||2|| పాపుల రక్షక మా యేసు రాజా 3.హృదయమనే ద్వారమునుండి లోనికి వచ్చి కఠినమనస్సును కరుణమనస్సుగా మార్చితివే ||2|| సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ||2|| ఆదరించే దేవా పరిశుద్దాత్ముడా
@anithakanjaralaanitha6723
@anithakanjaralaanitha6723 2 ай бұрын
దేవునికి మహిమ ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ప్రభువు మిమ్ములను ఇంకా ఆశీర్వదించి అయన సేవలో ఘనంగా వాడుకొనును గాక.
@sharmilaroynakka850
@sharmilaroynakka850 2 ай бұрын
Praise the lord గొప్పదేవా యెహోవా సృష్టికర్త ||2|| నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా ||2|| నీ మాటకు ప్రభావం ఉన్నది ||2|| 1.ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ||2|| ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ||2|| ప్రభావముగల దేవా యెహోవా దేవా 2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన ||2|| కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా ||2|| పాపుల రక్షక మా యేసు రాజా 3.హృదయమనే ద్వారమునుండి లోనికి వచ్చి కఠినమనస్సును కరుణమనస్సుగా మార్చితివే ||2|| సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ||2|| ఆదరించే దేవా పరిశుద్దాత్ముడా
@nallameliyadukondalu8589
@nallameliyadukondalu8589 2 ай бұрын
Praise the lord 🙏 Amma
@chmariyammachmariyamma1617
@chmariyammachmariyamma1617 Ай бұрын
Spiritual strength give to God 👏👐👏💞💞💞
@Hephzibah_ab1cd
@Hephzibah_ab1cd 26 күн бұрын
Praise the Lord sisters .. adbuthamaina aaradhana sisters
@dhanalakshmin7350
@dhanalakshmin7350 2 ай бұрын
🙏🙏అక్క చాలా బాగుంది పాట మిమ్మల్ని దేవుడు ఇంకా బలమైన ఆత్మ తో నింపి వాడుకోవాలి అని మనసారా ప్రార్ధన చేస్తున్నాను అక్క 🙏
@aravasasikalakumari4159
@aravasasikalakumari4159 25 күн бұрын
Praise the lord sisters
@deepika__1944
@deepika__1944 2 ай бұрын
Vandanalayya yesu varnalakandani vada Aa song post cheyyandi sis chaala wait cheasthunna Aa song ki plzz sis 🤌🏻😢
@rajkumaryadagalla
@rajkumaryadagalla 2 ай бұрын
సర్వ శక్తిమంతుడైన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హృదయాన్ని కదిలించేటట్లు ఎంత చక్కని స్తుతి ఆరాధన చేసారక్కలు.... KZbin లో విన్న నాకే దేవుని ప్రసన్నతను, ఎంతో అనుభూతిని కలిగించింది. ఆ ఆరాధనలో ఉన్న ప్రజలు ధన్యులు. దేవుని ప్రసన్నతను ఎంతగానో అనుభవించారని నేనెరుగుదును. దేవుడు మీ ఇద్దరినీ తన సేవలో విరివిగా వాడుకుంటున్న తన గొప్ప ప్రణాళికా, సంకల్పదీక్షను బట్టి నేనెంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. మీలాంటి ఆరాధికులు కావాలి. లేవాలి. పరలోకంలో చేసే స్తుతిని ఈ లోకంలోనే మనం చేయగలిగితే, ప్రతీ సంఘము, ప్రతీ కూడిక, ప్రతీ ఇల్లు ఇక పరలోకమేగా...... మీ యొద్ద నుండి నేను నేర్చుకొనుచున్నాను...🙏🏻 Thank you dear sisters in Christ 🙏🏻 Thank you JESUS 🙏🏻👑
@nikynithu
@nikynithu 2 ай бұрын
అవును బ్రదర్ ఆ ఆరాధన లో నేను ఉన్నను.ఆ ఆత్మ కుమ్మరింపు అసలు వర్ణించలేము చాలా బలముగా దిగివచ్చింది. ఆ ఆరాధన లో పాల్గున్న చాలా మందికి స్వస్థత కలిగింది.మందిరంలో సాక్షాలు విన్నాను.అది 10 దినముల ఉపవాస ప్రార్థనల చివరి దినము. వర్ణించలేని ఆత్మ వర్షం 🙌🙌🙇
@rajkumaryadagalla
@rajkumaryadagalla 2 ай бұрын
@@nikynithu దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్.
@bandamdayakar9812
@bandamdayakar9812 11 күн бұрын
🔥🔥🔥🔥🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥🙌🙌🙌
@reddisitaramayya3452
@reddisitaramayya3452 Ай бұрын
Praise Lord🙏
@RaheluBommidi
@RaheluBommidi 2 ай бұрын
Praise the lord sisters
@VajramVajram-j5w
@VajramVajram-j5w 3 күн бұрын
😂
@msameera134
@msameera134 2 ай бұрын
Praise the lord 🙏 akka
@NeelavathiNeela-l4r
@NeelavathiNeela-l4r Ай бұрын
Glory to God akka
@Dasarivenkataswamy-q8n
@Dasarivenkataswamy-q8n 2 ай бұрын
Praise the Lord
@UllasaPrasanth
@UllasaPrasanth 14 күн бұрын
Neeke mahima ganatha prabhavamulu yessaiah
@g.gangakumarigangamma3327
@g.gangakumarigangamma3327 2 ай бұрын
Praise the lord uncle akka
@chandrareddy8345
@chandrareddy8345 2 ай бұрын
Praise god
@venkatavula2884
@venkatavula2884 2 ай бұрын
Praise the lord
@OlivaPreyancy
@OlivaPreyancy 2 ай бұрын
Heart touching worship akka 😭😭😭
@chandrareddy8345
@chandrareddy8345 2 ай бұрын
Devuniki mahima kalugunu gaaka
@Deevena-Editings
@Deevena-Editings 2 ай бұрын
Praise the lord akka
@BharatMamidi
@BharatMamidi 2 ай бұрын
Praisethelord
@gloryVictoria-t4h
@gloryVictoria-t4h 2 ай бұрын
❤❤❤❤
@chsuresh2975
@chsuresh2975 2 ай бұрын
Prise the lord 🎉🎉
@chinnababu2740
@chinnababu2740 2 ай бұрын
Like a Angeles
@mahimaraju6059
@mahimaraju6059 2 ай бұрын
Wonderful worship sisters keyboard player dominating song..tk.cr of it
@ThirumalaBhaskar
@ThirumalaBhaskar 2 ай бұрын
Ok
@wordofgod7079
@wordofgod7079 2 ай бұрын
Wonderful spiritual song🙌🙌
@smiley6761
@smiley6761 Ай бұрын
😢😢
@vijaylifestyle9712
@vijaylifestyle9712 2 ай бұрын
Praise the lord akka
@madhuchinna6238
@madhuchinna6238 2 ай бұрын
Song full lyrics pettandi
@SuvarnaKonduri
@SuvarnaKonduri 19 күн бұрын
Praise the lord sisters
@NissiIPC
@NissiIPC 2 ай бұрын
Holy spirit song
@AnandabhaiPerimi3
@AnandabhaiPerimi3 2 ай бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
@kpolamma8345
@kpolamma8345 2 ай бұрын
Praise the lord
@chsolman6852
@chsolman6852 2 ай бұрын
Glory to jesus
@anukumpati7352
@anukumpati7352 2 ай бұрын
God bless you
@daivaprasad4851
@daivaprasad4851 Ай бұрын
Praise God
@durgabhavaninaganaboyina8558
@durgabhavaninaganaboyina8558 2 ай бұрын
Lyrics send cheyandi Anna ❤
@mahichmahi8687
@mahichmahi8687 2 ай бұрын
Prise the lord 🙌🙌🙌🙌
@KuwaitK-k9y
@KuwaitK-k9y 20 күн бұрын
🙏🙏
@krupavaram9814
@krupavaram9814 2 ай бұрын
Praise the lord
@bunnysmarty9722
@bunnysmarty9722 2 ай бұрын
Prse the lord akka...🙏
@bujjinanna9397
@bujjinanna9397 2 ай бұрын
Praise the lord
@HemaFreddyPaul
@HemaFreddyPaul 2 ай бұрын
PRAISE the Lord sisters 🙏🤍
@bujjinanna9397
@bujjinanna9397 2 ай бұрын
Praise God
@choragudimadhubabu9108
@choragudimadhubabu9108 Ай бұрын
The first singer of this song was roop jonathan kati Go and also checkout❤
@ravivaddikeys4039
@ravivaddikeys4039 2 ай бұрын
Praise the lord sisters 🙏
@ravivaddikeys4039
@ravivaddikeys4039 2 ай бұрын
Akka mogaltoor meetings ah
@HermonMinistriesVgr
@HermonMinistriesVgr 2 ай бұрын
ప్రైస్ థి లార్డ్ తమ్ముడు మన చర్చ్ లో వెంకటగిరి
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc 2 ай бұрын
వందనాలు ఏమైంది సిస్టర్స్ ఎందుకు కూర్చుంటూ లేస్తూ వున్నారు
@nagubogisetti9089
@nagubogisetti9089 2 ай бұрын
ఉపవాసం కదా నీరసంగా వుందేమో
@pradeepkumarinti5324
@pradeepkumarinti5324 2 ай бұрын
Akka lirics kavali akka😢😢😢
@pradeepkumarinti5324
@pradeepkumarinti5324 2 ай бұрын
Thanks akka praise the lord
@Kiran-yo8wo
@Kiran-yo8wo 2 ай бұрын
Good
@vanajavipparthi8944
@vanajavipparthi8944 2 ай бұрын
Praise the lord sisters cjc @padamatipalem
Dheenula Edala ||Live Song || Bro Mathews Garu Song || Hermon Ministries
13:49
Hermon Ministries VGR
Рет қаралды 45 М.
యెహోవా నా మంచి కాపరి || Telugu Christian Songs
15:11
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 3,2 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
Saranu Saranu || Krupa Ministries new songs || Telugu Christian Songs
11:21
Hermon Ministries VGR
Рет қаралды 62 М.
Sravya Sadhanamu|Cover Song | Hosanna Ministries | Telugu Christian Songs
8:57
Hermon Ministries VGR
Рет қаралды 50 М.
Na Karyam Saphalamu ||Hermon Ministries Song || Telugu Christian Song
9:52
Hermon Ministries VGR
Рет қаралды 93 М.
Prana nadhuda || Hermon Ministries official Song || Telugu Christian Song
10:25
Hermon Ministries VGR
Рет қаралды 32 М.
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 3,2 МЛН