Tankers in Bible, Revolution 9:17,19 Dams in Bible, job:28,11 Mobiles in Bible, eccl 10:20 Flights in Bible, revolution 12:14 Online payment, revolution,11:10 Internet in Bible, revolution,11:9 Cars in Bible, Nahum ,2:4 Thank you brother,so Proud of you 🙏
దేవా నిన్ను ఘనపరచుకొనే మరొక ఆరాధనా గీతం మాకు ఇచ్చినందుకు నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం... Tq Lord... congratulations brother Benny...
@jyothikoribilli3630 Жыл бұрын
నీకే మహిమ నీకే ఘనత చెల్లును గాక. ఆమెన్
@ramanagalinki9913 Жыл бұрын
మహిమ ఘనత ప్రభావమును యేసయ్య కే చెల్లును గాక ! ఆమెన్
@satishkumarnanadi14 күн бұрын
Wonderful song brother... Glory to God
@prasanthkumar. Жыл бұрын
Awesome lyrics .. glory to God
@kirankumarkodamanchili3649 Жыл бұрын
VERY GOOD SONG PRAISE THE LORD
@j.gyesubabu2173 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@p1kumarjb478Ай бұрын
పాట అధ్బుతంగా ఉంది బ్రదర్, దేవునికే మహిమ.
@divyaskumar777718 күн бұрын
Excellent
@KEVINPREM. Жыл бұрын
❤️❤️❤️ One of my favourite worship song.. Nice song, exlent lyrics... Superb Music 🎶🎵 ❤💐💐 ❤❤❤
@naveent2173 Жыл бұрын
అతిశయమే నిన్ను కలిగుండుట.yes lord 🙏 thankyou lord 🙏
@telugugracemedia4690 Жыл бұрын
Praise the Lord brother .. ప్రభువుని మనసారా ఆరాధించుకోవడానికి తగిన పాట దేవుని కృపతో రూపొందించారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకె ఆమెన్.
@geddadavictoriya8381 Жыл бұрын
Super song
@bennybrenhamofficial8223 Жыл бұрын
గొప్పదేవా యెహోవా సృష్టికర్త నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది 1.ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావముగల దేవా యెహోవా దేవా 2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా పాపుల రక్షక మా యేసు రాజా 3.హృదయమనే ద్వారమునుండి లోనికి వచ్చి కఠినమనస్సును కరుణమనస్సుగా మార్చితివే సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ఆదరించే దేవా పరిశుద్దాత్ముడా
@HemalathaSattala-sg6sp Жыл бұрын
Super song 🙏🙏🙏
@n.s.pcreaters5659 Жыл бұрын
Super lyrics good meening
@swarnasimma4167 ай бұрын
3 stanzas....triyeka devunni gurinchi baga rasaru ..... Yehova devunni ...yesu Kristhu ni ....adaranakartha ina parishuddatma ni gurinchi rasina e song ....nijamainaa Christianity ki undalsina Trinity ni gurthuchestundi e song ......all glory to God ❤
@rajeevrevulagadda8432 Жыл бұрын
Thank you god for giving such a good worship song
@NirmalaJyothi-br8rc Жыл бұрын
Amen Glory to GOD 🙏🙌🙏
@JesusChrist-gr1op Жыл бұрын
దేవునికి మహిమ
@prabhukorra2467 Жыл бұрын
అద్భుతమైన పాట.. దేవ నీకే మహిమ మరియు ఘనత..🙏
@srikanthsri3548 Жыл бұрын
Praise tha lord bro
@teluguchristianfellowship5079 Жыл бұрын
అవును ఆయనకే మహిమ ఘనత యుగయుగములు కలుగును గాక ఆమెన్
@posiyyagugulothu27 күн бұрын
❤️ప్లీజ్ ట్రాక్ ఈ పాట కు ఇవండీ ❤️god blass you❤️
@solomansoloman2310 Жыл бұрын
Praise the lord brother, glory to God
@tgmindia7341 Жыл бұрын
Praise the lord Jesus, Best Worship song..
@wordofgod7079 Жыл бұрын
Praise god
@girijakumari9421 Жыл бұрын
Excellent 👍👌👌🙏
@bandarijyothipriya-dq5ieАй бұрын
Finally dhevuni dhaya valana mee channel nu kanugonnaanu brother dhevuniki koti koti sthothramulu Naa peru jyothi priya kurnool oct 24 th meeting lo meetho matladaanu kadha brother tq jesus, tq lord Amen Amen Amen.
@tejakunduri9604 Жыл бұрын
👌🙌🙌🙌 devunike mahima
@nagalakshmikusume9072 Жыл бұрын
సమస్త మహిమ దేవునికే
@HemalathaSattala-sg6sp Жыл бұрын
Amen 🙏
@ArunaSaladi-q5lАй бұрын
గొప్పదేవా యెహోవా సృష్టికర్త నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావముగల దేవా యెహోవా దేవా పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా పాపుల రక్షక మా యేసు రాజా ❤
@venkatpads2939 Жыл бұрын
Very wonderful lines .and. wonderful tune ....🙏🙏...Deva neke stothram