Na manasu balle napudu e song vinte yevaru natho vunna lekkuna na devudu naku vunnadu anee oka dhayirayam vastdhi tqs lord. ...glory to god
@chaitanyamaruboina59478 ай бұрын
గొప్పదేవా యెహోవా సృష్టికర్త నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది 1. ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావముగల దేవా యెహోవా దేవా 2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా పాపుల రక్షక మా యేసు రాజా 3.హృదయమనే ద్వారమునుండి లోనికి వచ్చి కఠినమనస్సును కరుణమనస్సుగా మార్చితివే సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ఆదరించే దేవా పరిశుద్దాత్ముడా
@JanakiNindugonda3 ай бұрын
😊
@JanakiNindugonda3 ай бұрын
😊
@BreddudeviKumari5 ай бұрын
Prise the lord sister chala Baga padaru
@vidhyarani8468 ай бұрын
PRAISE THE LORD SISTER 🙏🙏♥️
@PraveenforChrist-j8y5 ай бұрын
Praise the lord 🙏✝️🙇♂️
@chintpallipethuru50072 ай бұрын
Nice song
@readchitti3 ай бұрын
ప: గొప్పదేవ యెహోవ సృష్టికర్త నీకసాధ్య-మైనది ఇల లేనేలేదయ్యా నీ మాట కు ప్రభావం ఉన్నది 1. ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావము గల దేవా యెహోవా దేవా 2.పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడ పాపుల రక్షక మా యేసు రాజా 3.హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనస్సును కరుణ మనస్సుగా మార్చితివే సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ఆదరించే దేవా పరిశుద్దాత్ముడ నీకే మహిమా - నీకే ఘనత
@renukapudasi93448 ай бұрын
Praise God 🙏🏻🙏🏻🙏🏻
@tejan92798 ай бұрын
Glory to God, very nice song
@nagaveni84608 ай бұрын
Praise the Lord sister 🙏
@familyluckyrichie53138 ай бұрын
Praise the lord
@sateeshkandula48538 ай бұрын
PRAISE THE LORD AKKA 🙏
@peterson73975 ай бұрын
Wonderfull song akka❤️🙌🙌🙌 Praise the lord akka🙏
@samsuryodayasingh8 ай бұрын
🎶👏🏻👏🏻👏🏻👏🏻🎶
@bhaskararaopalla577515 күн бұрын
అందం మీద పెట్టిన శ్రద్ధ దేవుడు మీద భయం భక్తితో పాడు మేకప్ మానేసే దేవుడు మిమ్మల్ని ఎలా అక్షయ అలంకారం మీద శ్రద్ద పెట్టండి😢
@YasuAnna5 ай бұрын
🎉🎉🎉
@rebekahnancyshalom507Ай бұрын
English lyrics please
@glakshmidev3 ай бұрын
Chinni savarapu Anna kuda super padaru e song okasari chudandi