ఉమా గారు విదేశల చరిత్రను సేకరించి తెలుగువాళ్లను తెలియచేయడం మా అదృష్టం గా భావిస్తాం మీ లాంటి ఆర్గానికి యూట్యూబర్ పెద్ద స్టాయిలో ఉండాలని ఆశిస్తున్నాను❤️❤️❤️
@VaddeChinnaramesh5 ай бұрын
ఉమా గారు అప్డేట్ అవ్వండి
@sumathiramakrishna Жыл бұрын
ఉమా గారికి ధన్యవాదాలు మేము వెళ్లి చూడలేని ప్రదేశాలు చూపుతున్నందుకు
@srikanthramgond1127 Жыл бұрын
❤
@boyathirumalesh8508 Жыл бұрын
చరిత్ర ని ఇంత బాగా ఎవరు వివరించలేరు అన్న, మంచి కాఫీ లాంటి వీడియో మృధుస్వభావి "గల మా ఉమ అన్న కి ఇలాగే , వ్యూ స్, సబ్స్రైబ్స్ రెండింతలు పెరగాలని నాకు ఇష్ట దైవమైన( హనుమాన్ )ని, ప్రార్థిస్తాను 🙏❤️.. 🎉🎉
@RAJ-_-WONDERZ Жыл бұрын
⚡ప్రకృతి యాత్రికుడు ఉమన్నా👌🙂
@lovelyamrutha Жыл бұрын
ఈ వీడియో చూడగానే న మనసుకి చాలా బాధ అనిపించింది అమ్మో ఒక చిన్న కష్టం వస్తేనే మనం ఎంత నరకం అనుభవిస్తాము కానీ వాళ్ళు ఎంత నరకం అనుభవించారు పాపం rest in peace all 😰🙏😱😰😰😰
@prakashmalyala3632 Жыл бұрын
మరి మన దేశం లో ఏమైనా తక్కువ ఉందా నరకం,కులం లేదా? మతం లేదా? ముంత చీపుర్లు,హత్యలు,లేవా? మనుధర్మ శాస్త్రం చదవండి మన దేశం లో ఎం హింస ఉందొ అర్ధం అవుద్ది.మనోళ్లు ఎం తక్కువ కాదు మహా ముదుర్లు
@chinthadharma2543 Жыл бұрын
🎉🎉🎉... చాలా బాగుంది... అన్ని విషయాలు వివరంగా చెప్పారు... పైగా గైడ్ ని పెట్టు కొని.. మాకు తెలిపారు... సంతోషం...
@rammohankaki6313 Жыл бұрын
మీరు చేసే ప్రయాణంలో మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో అన్న..... ఇంకా మీరు మాకు చూపించాల్సిన ప్రపంచం చాలా వుంది...... ప్రేమతో మీ తమ్ముడు
@nutakki2000in Жыл бұрын
ఈ మధ్య మీ వీడియోలు speed పెరిగింది. ఎడిటింగ్ లో cuts ఎక్కువ అయినట్లు అనిపిస్తోంది. మీ వీడియోలు జనరల్ గా నిపాడిగా, వివరణాత్మక పంథాలో ఉంటాయి. ఒక బిబిసి డాక్యుమెంటరీ ఫిల్మ్ లా అనిపిస్తాయి. అయినా మీ presentation superb. God bess you 🎉.
@urstruly1727 Жыл бұрын
Content అంటే ఇది. 🔥without false information 😇😇😇without filthy words... True information, pleasent language, excellent explanation 😍😇👌keep it up uma garu and carry on.. We will support you at any cost.. 😇💚do your best, try your best and rest leave to god.. Finally reliability wins.... A true traveller😍😇
@krishnak3033 Жыл бұрын
Yes filthy language temporary ga workout Ayina kuda long term lo workout avvadu because families need to watch content .
@urstruly1727 Жыл бұрын
@@krishnak3033 అవునండి 😇
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 ఈ మీ ప్రయాణం చూస్తుంటే మనసంతా చాలా బాధతో నిండిపోయింది. ఐలాండ్ చేరి అక్కడివారు పడిన కష్టాలు బాధలు వింటుంటే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి. ఐలాండ్ లో ఉన్న రెండు కోట్లమo దిని విదేశాలకు అమ్మేయడమే కాకుండా మాట వినని వారిని తిమింగలాల కి ఆహారంగా వేయడం బాధలు పెట్టడం శిక్షలు వేయడం ఏ గదిలో ఎవరిని ఎలా బంధించి బాధలు పెట్టారో కళ్ళకి కట్టినట్టుగా వివరించారు. మాకు తెలియని బాధాకరమైన చరిత్రని తెలియజేసారు. మీ వల్ల మేము ఎన్నో చరిత్రలు తెలుసుకుంటున్నాము. మీ నెక్స్ట్ ప్రయాణం చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు 🙏💐
@anandarao595 Жыл бұрын
ఎం టెక్నాలజీ సూపర్ ఇటువంటివి చూపించినందుకు ఉమాగారికి ధన్యవాదాలు నెంబర్ వన్ వీడియో
@rthnaihashettyrathnaiha8773 Жыл бұрын
ಒಬ್ಬಬ್ಬರು ಹುಟ್ಟು ತಾರೆ ಒಳ್ಳೆ ವಿಷಯ ಸೂಚನೆ ಹುಂಚುತಾರೆ ತಮ್ಮ ಸುಖ ಸಂತೋಷಗಳನ್ನು ಬಿಟ್ಟು ದೇವರು ಕೊಟ್ಟ ವರ ಅಂತ ನನ್ನ ಅನಿಸಿಕೆ 🌹👍❤️
@ranjithkaranam9166 Жыл бұрын
Your so much better than other travelle bloggers . You are giving good information unlike some other bloggers who use women to target youth by giving wrong info
@urstruly1727 Жыл бұрын
Yes bro
@vrdasari3299 Жыл бұрын
Uma is a gentleman and shows respect to women unlike others who entertain with lewd pics and language.
@urstruly1727 Жыл бұрын
@@vrdasari3299 absolutely
@sravanbudumuru6574 Жыл бұрын
supar anna
@chilukurimahenderreddy1595 Жыл бұрын
చిత్రహింసల ప్రదేశాన్ని చిత్రంగా చూపించిన మీకు danyavaadamulu
@KRCOMMERCE Жыл бұрын
ఒక చారిత్రక స్థలాన్ని చూపించినందుకు ధన్యవాదాలు.
@meenugasandeep4585 Жыл бұрын
Actually iam a social teacher , Regularly iam explaining about African slavery for my students.Toady I say that with your video
@parasavenkateswararao6942 Жыл бұрын
హాయ్!హలో !ఉమా అన్న గారు మీరు. ❤ఇంత మంచి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాన్ని ❤వీడియో చేసి చూపించారు ధన్యవాదాలు ❤❤❤❤❤❤ 15'-09-23::టైం:18:54❤❤❤ ధన్యవాదాలు ❤❤❤❤❤
@subbaraogamer2580 Жыл бұрын
చాలా చక్కని ప్రదేశాలు చూపిస్తున్నావ్ ఉమా బ్రో
@meerashaik7103 Жыл бұрын
Brother, I can say that this is one of the best ever videos in your career. Thank you 😢
@amaranath. Жыл бұрын
సూపర్ చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@usharanic5962 Жыл бұрын
మీ ఓపిక కు నా 🙏🏼🙏🏼🙏🏼 మీ వీడియో లు చాలా వివరంగా బోర్ కొట్టకుండా ఉంటాయి తమ్ముడు 👌 కొంతమంది, ట్రావెలర్స్ వీడియో లు సొల్లు, మరీ, ఇర్రిటేటెడ్ గా వుంటున్నాయి 🤦♀️ మీ మంచి తనానికి, మీ వీడియోస్ కి మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది 👍👍 All d best brother 🤗😊 కానీ,, ఈ వీడియో చూస్తున్న నంత సేపు మనసు లో తట్టుకోలేనంత బాధగా అనిపించింది, వినడానికే ఒళ్ళు జలదరిచించింది, మన భారతదేశం తప్ప వారిని చాలా దేశాలు బానిసలుగా నే చూసారు పాపం 😭😭అందుకే,, మనం ఈ భారతదేశం లో జన్మించినఅందుకు ఎంతో గర్వ పడాలి 🤗 నా భరత భూమికి శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@muniraja5764 Жыл бұрын
శుభోదయం Bro
@bharatht6309 Жыл бұрын
Thank you Uma garu, the way you narrated their history is very good 😊
@Priyanka-be6yg Жыл бұрын
ఎవరైనా టూర్స్ వెళ్ళలేకపోయము అని బాధ పడుతుంటే అస్సలు వద్దు మన ఉమ గారు వుండగా మనకి ఆ అవసరమే వుండదు ☺️☺️☺️today video best best video ఉమ గారు tq ❤❤🙏
@gattisharma5395 Жыл бұрын
చరిత్రను బాగా వివరించారు చాలా బాగుంది వీడియో నైస్ వీడియో అండి ఉమా గారు
@UmaTeluguTraveller Жыл бұрын
Thanks Andi 😇
@jagadish6747 Жыл бұрын
Hi, Uma we are travelling with you and watching the world with your video eye. Your are the great traveller touching all the dimensions of world. Your are the person honestly doing your job and you are believing your work and not blaming other bloggers to entertain the audience. Best Wishes and Take Care.
@radha28874 Жыл бұрын
Senagal దేశస్థులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న.
@ManikantaReddyManikantaRed-s1g Жыл бұрын
Anna miru ekkadiki vellina kuda vati history deep ga research chesi maku explain chestunnaru chala thanks anna ❤❤❤
@urstruly1727 Жыл бұрын
Haa
@sagilimeena7268 Жыл бұрын
Praise the Lord amma e vagdhanam naku jarugunugaaka Amen🙏🙏🙏
@nazeerahmedkhan4604 Жыл бұрын
Fantastic Video Uma Garu. I really I enjoyed. keep shooting the videos.
@AbdulRahman-hn4qe Жыл бұрын
Daily Mee video తప్పకుండా చూడాల్సింది సినిమాలు ఎక్కువగా చుడను కానీ మీ వీడియోలు తప్పకుండా చుస్తా
@kodidalamaheshbabu9242 Жыл бұрын
just listening to these atrocities blood is boiling ... such a heinous things they did. So, heartening to here about African people !! Who ever did all those atrocities will definitely get back their karma !!
@sunilganta2377 Жыл бұрын
8.40 దగ్గర చూపించిన బోబో చెట్టు చిత్రం గమనించండి. అది కన్నీరు కారుస్తున్న వ్యక్తి చిత్రం. అద్భుతమైన చిత్రం.
@akkenapellinaveenkumar8455 Жыл бұрын
మీలో నాకు నచ్చింది ఆఫ్రికన్ వీడియో లు
@sonubaabu9941 Жыл бұрын
Great video bro extraordinary description and chill
@d.kiranpandu9774 Жыл бұрын
చాలా రోజులు తర్వాత ఒక మంచి వీడియో మీ నుండి ఉమా గారు
@ChanduReddyYerram Жыл бұрын
I didn't missed even single video till now kudos to uma future asset to country
@nawabs8416 Жыл бұрын
ఉమగారు చాలా కృతజ్ఞతలు, మంచి వీడియో, ఆఫ్రికా బానిసల గురించి బాగా చెప్పినారు 💐💐💐👏👏👏
@gowrikumar6031 Жыл бұрын
అన్నయ్య excellent ga chayparu,చూపించారు
@krishnamohanrayaprolu5652 Жыл бұрын
Very informative Uma garu..
@anuprem9937 Жыл бұрын
Video chustunte edo badha anipinchindi ...hatsaf uma garu excellent video 😢😢😢😢
@muthurajgtuluve716 Жыл бұрын
Hii bro 1:03 o avnu bro videos lo chusanu. Jagratha vasthuvulu, 📱 8:16 wow great artist 🖼️ 11:28 😮🏎️ 13:23 anthega 🤷🏻♂️ 27:15 😢 HORRIBLE HISTORY 😞 ♥ from Tulunad, Kudla, Mangalore.
@kiranchitti5270 Жыл бұрын
AP లో 8th 9th క్లాస్ లలో ఉంది దీనిగురించి స్టొరీ😢😢😢నేను పాఠం చెప్పేటప్పుడ చాలా బాధపడ్డాను మళ్ళీ అదే బాధ పడుతున్న...ఈ నాటికి భారత దేశంలో బానిసత్వ్యం ఉంది..బ్రాహ్మణ..రెడ్డి నాయుడు..లాంటి వాళ్ళు దళితులని ఏవిధంగా చిత్రహింసలకు గురిచేయతున్నారు అన్నది మనసుకు బాధను కలిగించే విషయం...ఈ రాజకేయనాయకులు చేసే పని వల్ల ఇదంతా
@ramakrishnarpmhtc4145 Жыл бұрын
Super uma,possbile visit Ghana also cacum national park other places like Kumasi cape coast andTakroudi and capital city Accera
@suryateluguchannel9827 Жыл бұрын
Super video matram excellent.. bro. 😢 koddiga bhadaga unna superb information..
@VsMohan Жыл бұрын
Exllent video bro 😊
@boddusurya Жыл бұрын
Hi UMA great vlog with full of rich heritage buildings. Superb coverage. All the best UMA Sharanya
@pavanrec2003 Жыл бұрын
Proud to see TATA buses in Africa
@sundarabburi7732 Жыл бұрын
Voice clarity ledhu brother mic enina use cheyyandi
@salomidevaraj2144 Жыл бұрын
Babu Uma meeru chaala baga narrate chesaru. I have got frightened to listen Goree island slavery. I'm praying for this island to be good n healthy n to be safe. Take care thammudu. May God Jesus bless you n your family.
@GelluRajashekhargellu Жыл бұрын
మీరు ఏదైతే జాబ్ చేస్తున్నప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నారో అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న మీరు సూపర్ అన్న
@Toknow100 Жыл бұрын
TATA brand bus video lo kanipinchidi indian brand in other country happy
@VarunK2206 Жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ బ్రదర్
@vaishnavivishnubhotla Жыл бұрын
Amazing video Uma garu , but sad story of 2cr ppl who suffered extreme cruelty I never heard about this any before
@SampangiAppalaraju Жыл бұрын
Chalabagunde video
@shivaganapathi2680 Жыл бұрын
Seriously super information bro Chala bagundi video ❤❤❤❤❤❤❤❤
@chundurisamuel9784 Жыл бұрын
ఇది చాలా భయంకరంగా ఉంది సోదరా
@applesirnaresh1110 Жыл бұрын
Mee Robin Island vlog Naa favourite Bro.
@venkatmiriyala9149 Жыл бұрын
Uma gaari genuine videos choodand... please....so honest .. 🙏🙏💯
@INDIAN_HINDUSTHANI Жыл бұрын
ఒకప్పుడు సోషల్ మీడియా లేని కాలంలో, బలవంతులు, బలహీనుల జీవితాలతో ఆడుకున్నారు. దోచుకున్నారు. ప్రపంచీకరణ అనంతరం అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఆయినా దోపిడీ దారు దేశాలలో కనీస పశ్చాత్తాపం లేదు. కాలమే వారికి సమాధానమిస్తుంది. నైస్ వీడియో ఉమాగారు.❤
@boyathirumalesh8508 Жыл бұрын
👏.. ❤️..
@ocitraveller1332 Жыл бұрын
This vlog is fully loaded with information about so many different things .......Just like a mini Encyclopedia ...... I love and salute that French lady who spent her money to buy slaves and gave them freedom ...... Technically she is a real " ANGEL " ...... Door of no return is painful and hard to imagine and about 600 Thousand dead without a choice ....Ummmmmm .... So many Atrocities ,,,,,So painful Histories to digest.......Super duper vlog
@suryaimandi239 Жыл бұрын
Africa nunchi bayataku vachi emaiana kotha places explore cheyu anna winter start avutundhi kada any newplaces like green land, Switzerland etc ala
@rajant.g.5071 Жыл бұрын
Good morning 🌄 nice video baa jolly time
@veerababusravyaa4160 Жыл бұрын
good infarmistion uma bro tq
@nannimadhuri Жыл бұрын
చాలా బాగుంది తమ్ముడు మీ వీడియో 👌👍
@ritika2342 Жыл бұрын
Your videos are very interesting& nice explanation.
@kishankp9619 Жыл бұрын
Chala mandhiki theliyani vishayanni goppaga vivaricharu bro nice video lots of love from Warangal 👌👌👌👌🫰🫰🫰🫰🫰❤️❤️❤️
@nararamesh8618 Жыл бұрын
Uma brother amezing history chala baga cheppavu
@krishnak3033 Жыл бұрын
19:53 Game peru FooseBall or Table Football
@chinnachinna1 Жыл бұрын
One of the best video in telugu travel videos excellent 👍
@kavaliramesh-yb3pj Жыл бұрын
Very intresting story, thankyou bro
@baireddyvenkatramireddy9704 Жыл бұрын
Map, drone, kinda writting places raaste improve avutundi me vedous
@abhiputta98 Жыл бұрын
Super video Uma bro, ivala kuda late ayindi mee video chudadam end of the day mee video chudatam happy ga undi. ❤ from Chennur.
@joypreethammojuru9816 Жыл бұрын
Good information brother
@PRaju260 Жыл бұрын
Thanks for showing it
@ramaswamybandari8182 Жыл бұрын
Good nicely explanation
@maniandra Жыл бұрын
Super akada unate chupinacharu inatha varaku evaraki telidhu
@ramakrishnarpmhtc4145 Жыл бұрын
There is also one more slave transport fort in ghana near cape coast
@t.ksrinivasan9764Ай бұрын
Sand art super. French old gun , and areal view of the island is awesome.
@sirishanalla2817 Жыл бұрын
Adbhutham bro
@muraligoudbheemagani Жыл бұрын
Conclusion super
@mamidlasrinivas7182 Жыл бұрын
Super super thamudu video🎥👌👌👌👌 chala ante chala bagundi
@rockybhai5701 Жыл бұрын
Chala thanks annaa.. Nee valla chaala choosthunnaam
@sudheerbabu9248 Жыл бұрын
Hello Anna kocham thinu bro
@krishna.s9099 Жыл бұрын
ఈ ఎడారి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చాలా ప్రమాదకరం
@bhartiv9991 Жыл бұрын
Chala baga explain cheseru vallu yenta badha petteru France vallu. Papam kada uma garu beautiful video
@subbaraodronamraju4322 Жыл бұрын
Interesting
@shekharmedarapalli7274 Жыл бұрын
Ur amazing bro .... Ur content nothing like others..... We want this uma .....
@DurgaPrasad-vv4xz Жыл бұрын
Hi brother excellent video super explored. Continue.
@vijushastri Жыл бұрын
You are India's pride!
@hemaannaya8128 Жыл бұрын
Nice Annaya
@sumansiree3079 Жыл бұрын
Super message anna tq so much
@Bujagundlavamshirana-vs5bp Жыл бұрын
Super uma garu meeru american continenents videos cheyandi ❤❤
@raviy490 Жыл бұрын
Great vlog
@jesusgospelteam6309 Жыл бұрын
No words bro only one tq
@karthik7753 Жыл бұрын
I'm regularly watching sir many thanks for showing