Kunta Kinteh Island Gambia 🇬🇲 | Uma Telugu Traveller

  Рет қаралды 257,359

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 548
@sriblessydaniel
@sriblessydaniel Жыл бұрын
ఉమా నీవు ఆఫ్రికా మీదనే వీడియోస్ చెయ్ ఎందుకంటే నీకు చాలా అవగాహన ఉంది కాబట్టి ఇవి చాలా క్లిక్ అయితాయి కూడా.... చాలామంది ఆఫ్రికా వీడియోలను ఇష్టపడుతున్నారు... ఇతర ప్రపంచ దేశాల కన్నా నీకు ఆఫ్రికా కాంటినెంట్ బెస్ట్ ఆప్షన్.. వారి జీవన విధానం మరియు లోకల్ మార్కెట్.. వారు తినే ఆహారం.. స్ట్రీట్ ఫుడ్.. లోకల్ ట్రాన్స్పోర్ట్.... వారి వృత్తులు.. వారు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు వారి కుటుంబ విధానం... వారి డైలీ లైఫ్.. చదువు... ఆస్పత్రులు.. రెస్టారెంట్లు.. ట్రాన్స్పోర్ట్ లాంటివిచూపించు.. ఎందుకంటే నీకు లైఫ్ ఇచ్చింది ఆఫ్రికా కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తే కచ్చితంగా నీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆఫ్రికా కాంటినెంట్ మాత్రమే బెస్ట్ ఆప్షన్ నా ఉద్దేశంలో నీకు..
@sumathiramakrishna
@sumathiramakrishna Жыл бұрын
ఉమగారు మీ వీడియోస్ చూస్తుంటే ఇంత తక్కువ ఖర్చుతో ప్రపంచం మొత్తం తిరగవచ్చు అనే నమ్మకం కలుగుతుంది. ధన్యవాదాలు ఉమగారు.
@madhuthammisettyofficial9996
@madhuthammisettyofficial9996 Жыл бұрын
IT'S TRUE
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
❤అవును ఇది అక్షరాలా నిజం గా నిజం ఉమా అన్న గారు మీరు ఇంత కష్టపడి ప్రపంచం చూపించారు ధన్యవాదాలు ❤❤❤❤
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
@@parasavenkateswararao6942 yes andi
@bennyisrael9050
@bennyisrael9050 5 ай бұрын
Hats off to Mr. Uma Garu . You made others share your experiences in other countries and places through videos with description. Many thanks and best wishes .
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 Жыл бұрын
Roots -ఏడు తరాలు. చాలా బాగుంటుంది. కుంట -కింటే Super.
@naveenreddy1877
@naveenreddy1877 Жыл бұрын
వారే వా...ఒక్క నైట్ లో 840k to 843k Congrats ... ఉమా ఫాన్స్....
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥
@telugukurradu1140
@telugukurradu1140 Жыл бұрын
Movie name cheppu uma anna
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
@@telugukurradu1140 django unchained 2012
@Ram9909
@Ram9909 Жыл бұрын
చాలా బాగుంది తమ్ముడు ఇంత కష్టపడుతున్న నీకు ఆ భగవంతుని ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి జైశ్రీరామ్. ఇంకెన్నో జీవిత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జై హింద్
@dskpandu
@dskpandu Жыл бұрын
ఉమా BRO... మీ వీడియోస్ లో ఇది కూడా ఒక అద్భుతం... చూస్తున్నంతసేపు అక్కడే ఉన్నట్టు అనిపించింది.. కానీ గుండెల్లో ఎదో బాధ జరిగిన సంఘటనలు తలుచుకుంటే..... good వీడియో from u.... మీ కళ్ళలో లో మాటల్లో కూడా చాలా బాధ కనపడింది.. వీడియో లో చూసిన మాకే ఇలా ఉంటే అక్కడకి వెళ్లిన మీకు ఇంక ఎలా ఉంటుందో ఊహించగలం.. any how... ఇంకా ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలు గురించి చరిత్ర గురించి వీడియోస్ పెట్టండి.. all the best..
@chinthadharma2543
@chinthadharma2543 Жыл бұрын
🎉🎉🎉... చాలా బాగుంది విడియో... తెల్ల దొరలు సాగించిన దురాగతాలు కళ్ళ కు కుట్టి నట్లుగా చూపించారు... మరియు వివరించారు... సూపర్ నిజం గా కళ్ళ లో నీళ్ళు తిరిగాయి... వాళ్ళు మనలను కూడా అలానే పాలించారు దరిద్రులు ‌.. బాగుంది ఉమా గారు.
@ChootaBheem617
@ChootaBheem617 Жыл бұрын
ఉమా జీ మీ వీడియో ఒక్కొక్కటి ఒక్కో బుక్కు చదివినట్లు ఉంటుంది ది బెస్ట్ ట్రావెలర్ ఇన్ ఇండియా మీరు మాత్రమే మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది
@bhanuprakashreddy6696
@bhanuprakashreddy6696 Жыл бұрын
Anvesh anna vidiki minchina videos chesthunadu bro
@nawabs8416
@nawabs8416 Жыл бұрын
డియర్ ఉమా గారు, 3 రోజుల ముందే హెలి గారి ఏడుతరాలు బుక్ చదివి నాను. ఇప్పుడు మీ దయవలన డైరెక్ట్ గా చూస్తున్నాను, ధన్యవాదాలు మీకు.
@naruvarma
@naruvarma Жыл бұрын
వాళ్ళ గురించి వింటుంటే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి ఉమా గారు 😢
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
❤❤❤❤❤
@vikramrajput9172
@vikramrajput9172 Жыл бұрын
ఆ గాంబియా దీవిలో బానిసలుగా మరణించిన వీర సమరయోధులు అందరికి అశ్రునివాలులు 😥😥😭🌹🌹
@dr.rajeevlakkineni4214
@dr.rajeevlakkineni4214 Жыл бұрын
HI UMA గారు . మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఈ వీడియోలో మీరు చెప్పిన అలెక్స్ హేలీ రాసిన 'ROOTS'నవలను తెలుగులో 'ఏడుతరాలు ' అనే పేరుతో సహవాసి అనే రచయిత అనువాదం చేశారు. నిజంగా చదువుతున్నప్పుడు హృదయం ద్రవించిపోతుంది. ఈ వీడియోలో ఐలాండ్ ను చూస్తున్నంతసేపు ఆ నవలే గుర్తొచ్చింది. thank you for your nice videos. be happy and be healthy.
@kk10141
@kk10141 Жыл бұрын
ది రూట్స్ పుస్తకం 20 సంవత్సరాల ముందు చదివినాను, ఇప్పుడు Gambia దేశాన్ని మీ వల్ల చూశాను, థాంక్యూ బ్రదర్
@gurramjana
@gurramjana Жыл бұрын
చాలా చక్కని పోస్ట్ బాబూ ! మంచి అవగాహన కలిగి స్తున్నావు.34 సంవత్సరాలు మేం కాలేజీ విద్యార్థులకు చెప్పిందిదే. Go ahead ! Keep it up ! Good luck ! 💐👍👌💐
@d.kiranpandu9774
@d.kiranpandu9774 Жыл бұрын
ఉమా గారు, చాలా మంచి వీడియో చేశారు ఈ రోజు బానిసలపై. చరిత్రలోని ఎన్నో గోరాలు వాటిలో ఇవి కొన్ని. బాగుంది వీడియో
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Жыл бұрын
⚡⚡ఆఫ్రికన్ వీడియోలు అద్భుతమైనవి⚡⚡
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
అమ్మ, ఆవకాయ, ఉమా గారి వీడియోస్ ఎపుడు bore కొట్టవు 😍😍😍😍💚💚💚
@ganisettibalaji
@ganisettibalaji Жыл бұрын
ni bajana emiti ra babu , Paytm kukka
@demudubabuprincebabu2806
@demudubabuprincebabu2806 Жыл бұрын
ఉమా గారు మంచి చరిత్ర చెప్పారండి థాంక్యూ మనం రెండు వందల సంవత్సరాల బానిసలుగా ఉన్నాము అక్కడ వారు 500 సంవత్సరాల నరకం అనుభవించారు ఈ వీడియో మాకు చూపినందుకు ధన్యవాదాలు
@INDIAN_HINDUSTHANI
@INDIAN_HINDUSTHANI Жыл бұрын
Hair style అదిరింది ఉమాగారు...❤
@magbulbashask2008
@magbulbashask2008 Жыл бұрын
ఉమా గారు ఈరోజు మీరు చూపించిన వీడియో చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి వీడియోలు మరిన్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు చాలా బాధ వేస్తుంది
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 Жыл бұрын
ఈ వీడియో తీయటం నీ సంస్కారం మా అదృష్టం ఉమా ❤ ఎప్పుడో 1981 లో ప్రపంచంలో అత్యంత circulation లో ఉన్న బుక్ అని తెలుగు translated low cost series Roots book కొని చదివిన తరువాత నాకు లైవ్ గా ఎంతో చక్కగా వివరించి చూపించిన ఆ చారిత్రాత్మక ప్రదేశం మనిషి జీవితాల్లోని ఎన్నో కోణాలను చూపిస్తుంది.నీ ప్రెజెంటేషన్ అద్బుతం.
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 ఆఫ్రికా వారి కన్నీటి కడలి లాంటి కష్టాలచరిత్ర వింటుంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. 400 సంవత్సరాలు వారు పడిన కష్టాలు బాధలు మాకు తెలియజేయడం కోసం ఆ ప్రదేశానికి వెళ్లి ప్రతీది వివరిస్తూ మీరు కూడా బాధపడుతూ కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తుంటే వింటున్న నాకు మనసంతా నీరయిపోయింది. రాక్షస మనస్తత్వం కలిగిన బ్రిటిష్ వారు మనదేశంలో కూడా ఇలాగే భారతీయుల్ని కష్టపెట్టి వాళ్ల సాడి జాన్నీ చూపించుకున్నారు. దుర్మార్గులు ఎక్కడ ఉన్నా వారి మనస్తత్వం క్రూరత్వం తోటే ఉంటుంది వారిని తలచుకుంటే భయం వేస్తోంది. మాకు తెలియని చరిత్రలని తెలియజే స్తున్నారు 🙏 మీ ఆరోగ్యం జాగ్రత్త. ధన్యవాదములు 🙏💐
@saisupriyareddy6467
@saisupriyareddy6467 Жыл бұрын
ఉమ గారు గుడ్ మార్నింగ్ మీరు ఆఫ్రికన్ కంట్రీ హిస్టరీ తెలియజేశారు మీరు ఉన్న హౌస్ అక్క కూడా చాలా మంచి వ్యక్తి గా ఉన్నారు మంచి వాళ్ళకు మంచి వాళ్ళే దొరుకుతారు
@kirankarthik0909
@kirankarthik0909 Жыл бұрын
Mee memory power ki hatsoff brother.....mee narration.... history lecturer kuda cheppaleru......
@subbaraogamer2580
@subbaraogamer2580 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ఉమా బ్రో ఆఫ్రికన్ హిస్టరీ గురించి
@mittubabaivlogssp
@mittubabaivlogssp Жыл бұрын
మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయని చాలా ఉన్నాయని నిరూపించారు thanku uma bro 🙏🏻
@shivashankarsurvi7264
@shivashankarsurvi7264 Жыл бұрын
బ్రదర్ ఉమా గారు kunta కింటే గారి గూర్చి తెలుసుకోవాలంటే roots అనే book ఉంది. తెలుగు లో ఏడు తరాలు అని ఉంది బ్రదర్, చాలా బాగుంటుంది, book చదువుతుంటే, ఆకిలి కూడా అనిపించదు, బుక్ రాసిన వారు కూడ కుంట కింటే గారి మునిమనుమడు
@SatyanarayanaManchala-bv7wg
@SatyanarayanaManchala-bv7wg 10 күн бұрын
కుంటా కింట్ గారి ఏడవ తరం వాడు ఏలెక్స్ హేలీ....ఇతనే రాశారు రూట్స్ బుక్ నీ తెలుగు లో ఏడుతరాలు గా అనువదించారు
@amusunur
@amusunur Жыл бұрын
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన " ఏడుతరాలు " ఆలెక్స్ హేలీ రచించిన 'Roots' కి స్వేచ్చానువాదం . ఇది విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ చదవాల్సిన , చదివించాల్సిన పుస్తకం. ఇందులో 'కుంటా కింటె " గురించి చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరగని వారుండరు
@ramamohandarla1820
@ramamohandarla1820 Жыл бұрын
great video I ever seen,.....huge destruction,no words to explain.
@Karnaa3936
@Karnaa3936 Жыл бұрын
Good informative exploration uma garu nijamga kannillu vasthunnayi
@karthikpaul4092
@karthikpaul4092 Жыл бұрын
Anna neat and clean vlogs anna ,mi videos chusaka the best telugu traveler anipinchindi annaaa ,keep going annA❤
@kirankumarkandunuri1391
@kirankumarkandunuri1391 Жыл бұрын
చాలా చక్కగా , విపులంగా నారెట్ చేసారు , ధన్యవాదాలు .
@muthyalakishan1090
@muthyalakishan1090 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు... అలాగే వీడియో కూడా బాగుంది. ఉమా అన్న....
@vinnu1398
@vinnu1398 Жыл бұрын
Konchem 7 ki pedthe... breakfast chestu video chusi study room ki velta😅
@manatv25
@manatv25 Жыл бұрын
This is too much bro😂
@thirupathi4043
@thirupathi4043 Жыл бұрын
CCE
@vinnu1398
@vinnu1398 Жыл бұрын
​@@manatv25❤❤😅
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
😂😂😂
@sureshkumarsiddhantam3030
@sureshkumarsiddhantam3030 Жыл бұрын
Greatest video in telugu . Just felt reading ROOTS by ALEX HALEY❤
@vedavathi5672
@vedavathi5672 Жыл бұрын
Traveller with pure content..well explanation!!
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
ఆ hair cut enti uma garu bale kothaga undi😇😍
@collectorscafe4341
@collectorscafe4341 Жыл бұрын
The best vlog in recent times Very good, keep it up
@Doyalswamy
@Doyalswamy Жыл бұрын
Uma garu Although your videos are excellent, their material is generally dull. Please create videos featuring interesting locations in that country. Your vids from Kenya were fantastic. I appreciate how you provide information about a country, but please keep it lively and vibrant. This is just my suggestion. greetings from Houston, Texas, USA
@INDIAN_HINDUSTHANI
@INDIAN_HINDUSTHANI Жыл бұрын
Good morning : Nice Vlog Uma garu.
@AravindasamethaJrNTR
@AravindasamethaJrNTR Жыл бұрын
After watching this video, tears came from eyes. Watched the root movie. You are awesome. Because of you lot of people watched hidden stories of history and hypocrisy of this world. Keep going. You are born for a great purpose
@swethanujeti5722
@swethanujeti5722 Жыл бұрын
Chala usefull videos chestharu andi keep it up..inka explore cheyandi
@boddusurya
@boddusurya Жыл бұрын
Hi UMA very nicely explained history about Gambia. You are great history teacher. Island superb. All the best UMA Sharanya
@none05550
@none05550 Жыл бұрын
Very informative vlog Uma. Sad to know that the natives of Gambia had to go thru such immense pain in the name of slavery . These type of videos will throw light on the real factors why African countries r under developed n poor. Hope all those so called developed nations who tortured n exploited them in the past come forward n help in their development to become self sufficient in future . Thank you Uma for all the hard work u put into to bring it all to your viewers . Take care :)
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
Yes
@Yatabalarajumudhiraj
@Yatabalarajumudhiraj Жыл бұрын
Hiiiiii ఉమా అన్నా 🎉🎉🎉superb video ❤
@AshokKumar-et1yw
@AshokKumar-et1yw Жыл бұрын
రెండు రోజులు నుంచి వీడియో చేస్తున్నా అన్నా చాలా బాగున్నా
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 Жыл бұрын
Video matramsl supar bro, nuvu chepe vidanam chala super👌👌👌
@psiva55
@psiva55 Жыл бұрын
అన్న ఉమా అన్నయ్య మనకే కూడా స్వతంత్రం ఊరికనే రాలేదు చాలా కష్టపడుతూ వచ్చింది మనలో చాలా మంది చచ్చిపోయారు అది చూపించండి అన్నయ్య
@INDIAN-1947-HINDUSTANI
@INDIAN-1947-HINDUSTANI Жыл бұрын
Very pain full History :: Amazing Video with explanation Uma Garu. Thank You Verymuch.
@saich8595
@saich8595 Жыл бұрын
Video lo chala bagundi alane ni explanation super ❤🎉and alsoo felling sad for Africans 😢
@vaishnavivishnubhotla
@vaishnavivishnubhotla Жыл бұрын
It was so heart wrenching to watch after hundreds of years back , imagine the pain and suffering they had endured . Though their story is bad , very intriguing to watch till end . Amazing work Uma garu
@kalidas9353
@kalidas9353 Жыл бұрын
Our nation is same story.
@ritika2342
@ritika2342 Жыл бұрын
Nice 👍 video with good explanation
@hepsibaprathap6195
@hepsibaprathap6195 Жыл бұрын
Annaya chala history. Ekkuvaga Africa vallane darunanga himsistaru. Chala dayaneeyam annaya
@bhaskerreddy3256
@bhaskerreddy3256 Жыл бұрын
అసలు నమ్మలేకపోతున్నాం.... Good information uma gaaru
@rangarao9183
@rangarao9183 Жыл бұрын
Very good detailed video Uma garu. Thank you.
@collectorscafe4341
@collectorscafe4341 Жыл бұрын
Thank you ఉమాగారు మీ వీడియో చూసిన తరవాత బుక్ ఆర్డర్ చేశాను,
@ShaikAbdurRaheem-
@ShaikAbdurRaheem- Жыл бұрын
హలో ఉమగారు ఎలా ఉన్నారు. షేక్. అబ్దుర్రహీమ్, శ్రీ కాళహస్తి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్....
@ajaykumarchirukuri4098
@ajaykumarchirukuri4098 Жыл бұрын
🙏🙏 very useful video Uma ANNA ♥️♥️👌👌👌👌👌👌👌 నీ వీడియోస్ లో చాలా మ్యాటర్ ఉంది జై ఉమా అన్న 😁😁❤❤
@KKS14338
@KKS14338 Жыл бұрын
bro vala gurechi chiputhunty badasuthunde chal bada peatru valane super ga chipavu❤❤
@krishnadammu9472
@krishnadammu9472 Жыл бұрын
Chaalaa chakkaga vivarincharu uma garu super 👌👌👌👌 vlog bro
@sujit3280
@sujit3280 Жыл бұрын
Great information video boss very very nice explain thanks for your video 👍
@swapnawelcome
@swapnawelcome 3 ай бұрын
My aunt told me the story of Kunta kinte when I was only around 6 years old. When I grew bigger i read the original novel The Roots by Alex Haley. Such a vivid description of human trafficking..Mee video lo malli revisited that nostalgia. Thank you
@pulicherlahari4769
@pulicherlahari4769 Жыл бұрын
Cutting superr Anna
@ocitraveller1332
@ocitraveller1332 Жыл бұрын
I feel so sorry for those Gambian's who went through this painful saga........Unfortunately it's a sad reality which Gambia can never forget ........very informative vlog......
@Srikanth-ng6np
@Srikanth-ng6np Жыл бұрын
Slavery is knowledge, utter truth, life educating. Thank you.
@peddapallisudheer3471
@peddapallisudheer3471 Жыл бұрын
Meru Cheppe Vidhanam Andhariki Artam Ayyela Undi Anna.....Okka Guruvu Pilalla Ki Cheppinattu Untundi Anna..Me Success Malli Modayalu Ayindi Uma Anna ❤❤❤❤❤..
@SaiKrishna-nm1it
@SaiKrishna-nm1it Жыл бұрын
Chala manchi informative vedio anna 👍👍
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
కరివేపాకు మన india ki సంబంధించిదే ఉమా గారు. 😇🇮🇳.. Murraya koenigii name
@SAMEERMOHAMMAD-b7x
@SAMEERMOHAMMAD-b7x Жыл бұрын
Traveller with pure content❤
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara Жыл бұрын
Your videos are either informative or adventurous . All the best !
@sivasankarsiva7677
@sivasankarsiva7677 Жыл бұрын
Roots book neenu chadevanu.meru chaala baaga chupencharu.t.q..super
@kotiswathi6207
@kotiswathi6207 Жыл бұрын
Explanation is very quality umagaru super super super super super super super super super super cheppe vidanumnchusinatte anipisthundu
@shivachethala8567
@shivachethala8567 Жыл бұрын
One of the Best Videos from Uma
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara Жыл бұрын
Really Umagaru , you have given a valuable information about this island & showed very well.
@achyuthkumarg
@achyuthkumarg Жыл бұрын
One of the Best Videos from Uma gaaru❤
@D__S_I_V_A
@D__S_I_V_A Жыл бұрын
Wonderful uma anna...ilanti kotha videos ey maaku kavali❤❤
@phanihimesh878
@phanihimesh878 Жыл бұрын
Good explanation Uma gaaru...feeling sad by hearing the history...
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz Жыл бұрын
Chala bhadakaram brother excellent video continue.
@powerpraveen6931
@powerpraveen6931 Жыл бұрын
Good రీసెర్చ్ బ్రో... TQ for gave gandiya geography
@AravindasamethaJrNTR
@AravindasamethaJrNTR Жыл бұрын
Every human should watch this video
@sirishanalla2817
@sirishanalla2817 Жыл бұрын
Chala manchi vlog share chesaru bro🇮🇳🇮🇳🇮🇳
@jjagadeesh956
@jjagadeesh956 Жыл бұрын
Alluri seetha ramaraju story gurthostundhi Uma anna
@hemavarma34
@hemavarma34 Жыл бұрын
Good information uma thanku mee vedio chusthu tiffin laginchestha 😊
@sanjaybharadwaj_
@sanjaybharadwaj_ Жыл бұрын
Ante asalaina akhanda Bharat and vasudaika kutumbam Ane words ni manavaallu gattiga define chestunnaru annamaata.... ❤
@skjanibasha1635
@skjanibasha1635 Жыл бұрын
U r grate youtuber anna...chala bagundi anna e video ...grate ...
@vijaysinghthakur3338
@vijaysinghthakur3338 Жыл бұрын
చాల బాధకర సంఘటనలగురిచి చెప్పరు సోదర నమస్తే 😴❤
@jaybabu1255
@jaybabu1255 Жыл бұрын
Nuvvu ne life lo chaysina best video
@ajju..633
@ajju..633 Жыл бұрын
ROOTS novel translated into Telugu as Edu taraalu. Humanity is greater than cast and religion.Based on this concept roots is greater than khuran,Bible and Geeta.❤❤
@pareena2530
@pareena2530 Жыл бұрын
Wonderful story Anna Chala Chala bhadaga undi
@ulakshmiveerraju1078
@ulakshmiveerraju1078 Жыл бұрын
మీరు ఇలాంటి new సబ్జక్ట్స్ సెలెక్ట్ చేసుకోని explore చెయ్యండి మీకు మాంచి భవిష్యత్ ఉంటుంది.
@cherryram1136
@cherryram1136 Жыл бұрын
Really u give good information Anna 👏👏👏👏
@shaikmasthan4597
@shaikmasthan4597 Жыл бұрын
Chala badhaga undhi.uma garu good video uma garu
@abhiputta98
@abhiputta98 Жыл бұрын
Nice video Uma bro. ❤ from chennur.
@komacreativeyt1181
@komacreativeyt1181 Жыл бұрын
Annayya Nee African videos ki Pedda fan nenu Anna vallu like cheyyandi
@v.harikrishnakrishna3812
@v.harikrishnakrishna3812 Жыл бұрын
Good morning Uma Annaya Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
@SunnySingh-hh2ey
@SunnySingh-hh2ey Жыл бұрын
Thanks Uma garu for bringing these real stories and shown us what luxurious life we are leading these days..
@akhilareddy5186
@akhilareddy5186 Жыл бұрын
Ur baby has brought you sooo much of luck andi as ur views and subscribers are getting increased... Very happy for you because u are a hardworking person....✌👍
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller Жыл бұрын
❤️
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
@@UmaTeluguTraveller 😍😍😍
@akhilareddy5186
@akhilareddy5186 Жыл бұрын
@@UmaTeluguTraveller Tnqqq so much for the reply uma garu. 😊
@krishnasura69
@krishnasura69 Жыл бұрын
This is one of the best videos bro. Raktam marigipoyindi.
@padhhmmapadhhmma6781
@padhhmmapadhhmma6781 Жыл бұрын
This is the best educative video!So sad!So scary!Thank u Uma fr sharing this!Every human being should feel ashamed for this!
@NARESH-br2om
@NARESH-br2om Жыл бұрын
Good morning anna All the beat anna B care ful helth anna Big fan of you❤❤🎉🎉
James Island /Kunta Kinteh Island  #jamesisland #gambia #africa
27:28
Historic TV 📺
Рет қаралды 33 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Medical tourism in india
23:00
Naa Anveshana
Рет қаралды 659 М.
LANGKAWI MANGROVES TOUR || MALAYSIA🇲🇾 || TELUGU TRAVELER.
19:34
Travel With SaiTeja
Рет қаралды 550
Gambia 🇬🇲 National Food Domoda | Best Home food | Uma Telugu Traveller
28:05
The largest Medina in the World Fez Morocco | Chouara tannery
20:47
Naa Anveshana
Рет қаралды 1,8 МЛН
First day in Guinea Bissau 🇬🇼 | Uma Telugu Traveller
27:20
Uma Telugu Traveller
Рет қаралды 425 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН