Uma అన్న మీరు senegal senegal అని ఆ దేశం పేరు పలికిన ప్రతి సారి నాకు మనం తినే శనగలే గుర్తుకాస్తున్నాయి 😂😂😂😂
@manju27313 ай бұрын
Up🎉
@Mrmadhan108 Жыл бұрын
ప్రవీణ్ అన్న ఎవరో గానీ తెలుగు వాళ్ళ ప్రేమ చూపించాడు
@MuraliKrishna-wl4vl Жыл бұрын
నీ వీడియోస్ కి మమ్మల్ని అడిక్ట్ చేశావు తమ్ముడు ఉమ... నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు చూపుతున్నందుకు నీకు ధన్యవాదాలు👏👏👏🥰🥰🥰
@urstruly1727 Жыл бұрын
Avunu
@Priyanka-be6yg Жыл бұрын
వాళ్ళని కాపాడడానికే దేవుడు మిమ్మల్ని పంపించి నట్టున్నడు.....thank God ఎవరికి ఏం కాలేదు...... మన friends ki maa నుంచి thank u cheppandi...... video superrrrrrrrrrrrrr life lo first time anni crabs చూడడం 😮....health jaagratta ఉమ గారు journey lo jaagratta ga వెళ్ళండి ❤❤
@shivask1751 Жыл бұрын
chala baga chepparu thank you...Take care Uma Anna
@urstruly1727 Жыл бұрын
@@shivask1751 😍😍😍😍
@chinthadharma2543 Жыл бұрын
🎉🎉🎉🎉... నోరు ఊరుతుంది... సార్.... తిండి తరువాతే ఏదైనా... చాలా బాగా రియాక్ట్ అయ్యారు... ఉమా గారు.... మీరు కాపాడి నా విధానం చాలా బాగుంది....మంగ్రో ఫారెస్ట్ అద్బుతం గా ఉంది... సంతోషం... మీ మిత్రులకు ధన్యవాదాలు తెలపండి...
@anandarao595 Жыл бұрын
ఉమాగారు ఒకసారి మాలి వెళ్లండి ఉమర్ మూస వారిని కలవండి మీ ప్రయాణం ప్రారంభం మాలినుండె నాకు వారికి చూడాలని వుంది మరువలేని మిత్రులు వీడియో చాల చాల బాగుంది హెపిజెర్ని
@urstruly1727 Жыл бұрын
పోదున్నే ఉమా గారి వీడియో చూడకపోతే ఏదో వెలితి.. చూసి తీరల్సిందే.. కామెంట్ పెట్టాల్సిందే 😍😇మీ ఆరోగ్యం జాగ్రత్త.. Sick ga ఉన్నారు.. దేశంకాని దేశంలో మన అనేవాళ్ళు ఉండరు.. మీరు ఆరోగ్యాని కాపాడుకుంటూ ట్రావెలింగ్ చేయాలి. ఫ్యామిలీ, బుల్లి ఉమా గారు ఉన్నారుగా? వాళ్ళ కోసం.. మిమల్ని ఎంతో అభిమానించే మా కోసం కూడా 😇😍👍.
@urstruly1727 Жыл бұрын
@@thummalasiddu7476 nuvvu chachipo.
@Priyanka-be6yg Жыл бұрын
@@thummalasiddu7476 తప్పు brother అభిమానాన్ని Rong ga teeskokandi
@urstruly1727 Жыл бұрын
@@Priyanka-be6yg correct ga chepparu 😇😍sis thank you
@Priyanka-be6yg Жыл бұрын
@@urstruly1727 ❤️❤️
@grgnaidu1132 Жыл бұрын
@@thummalasiddu7476 nuvu velli batta tala pottodini chesuko iddari janta bavuntundi .5 laga
@AnantapurVlogs Жыл бұрын
గుడ్ మార్నింగ్ బ్రదర్ లిబియా వెళ్ళండి
@JK-un9jm Жыл бұрын
Uma garu memu chudalekapoina meeru prapancham lo chala pranthalu, prajala jeevana vidhanam chupisthunnaru. Nijanga chusinatlu anipisthundhi. Thank u sir. All the very best for your future trips and journey.
@krishnamurthyubbala7218 Жыл бұрын
మా ఉమ అంటే చాలా లైక్ నాకు తన మాటలకి ఫిదా అయ్యాను తను చాలా కష్టపడి సమాచారాన్ని అందిస్తున్నాడు తన చెలిమి కావాలి ఎందుకోగాని తెలియ రాని అనుభూతి కలుగుతుంది ప్రమాదం అనగానే భయం వేసింది జాగ్రత్త అబ్బాయ్
@rameshyadav..7246 Жыл бұрын
ఉమా గారు చిన్న request ఆన్న..720 పెడితే కని క్లారిటీ రావట్లేదు..అన్వేష్ ఆన్న 480 పెడితే క్లారిటీ వస్తుంది.. కొంచెం క్లారిటీ పెంచు అన్నా..❤ మి వీడియోస్ అన్ని చూస్తుంటను ..
@subbaraogamer2580 Жыл бұрын
హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్ అలాగే పాత మిత్రులను కలిసినందుకు చాలా సంతోషము
@nagabhushanraojami5253 Жыл бұрын
OM NAMO NAMASIVAYANAMAHA Very Very Good healfing Nature, GOOD VIDEO ALWAYS GOD BLESS YOU
@SAHITYATV Жыл бұрын
శుభోదయం ఉమాగారూ. పాతమిత్రులను చాలాకాలం తర్వాత కలుసుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది. ప్రవీణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇద్దరి మిత్రులకు కూడా థ్యాంక్స్. పీతలు, కొంగలు అయ్యబాబోయ్ లక్షల్లో ఉన్నాయి. చాలా బావుంది ట్రిప్. కారు యాక్సిడెంట్ చూసి భయమేసింది. ప్రాణనష్టం జరగలేదు.ఊపిరిపిల్చుకున్నాం. థ్యాంక్ గాడ్.
@korrapatiraghavendrara Жыл бұрын
Uma is brand for advantures. He visited many adventurous places in 2021 & 2022 also.
@rajvideos6255 Жыл бұрын
Today video Amazon travel laga vundi.... And car accident vallaki help chesaru.. super nice 🙏🙏🙏🙏🎉🎉
@urstruly1727 Жыл бұрын
దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డారు.. Thank god 🙏
@gowrikumar6031 Жыл бұрын
బాఘర్ రైస్,motton బాగుంది..అన్న ఈరోజు వీడియో chaala baagundi
@AfterShift1 Жыл бұрын
Very hardworking and honest traveller...❤
@Imcckr Жыл бұрын
Chaalaa chaalaa bagundhi anna last konni days Journey 😇😇✨✨
@Priyanka-be6yg Жыл бұрын
Avunu ❤️
@RupeshTeja Жыл бұрын
Time ki manchiga thinandi uma gaaru, good morning andi...malli mi old friends choodadam santhosham ga vundhi ❤
@boddusurya Жыл бұрын
Hi UMA very interesting vlog from Senegal. The islands and mangrove forests are excellent locations. May be it's bird sanctuary. Crabs are so many. I did not see that many crabs in one area. Excellent vlog. Convey my regards to your friends. All the best UMA Sharanya.
@srinivasaraopeddiraju3899 Жыл бұрын
This is one and only beautiful and amazing video in Senegal country
@INDIAN_HINDUSTHANI Жыл бұрын
శుభసాయంత్రం ఉమాగారు. తగినంత విశ్రాంతితో ప్రయాణం చేయండి. ఆఫ్రికాలో గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రయాణాలు పెట్టుకోండి. All the best
@iamvamsi483 Жыл бұрын
Explore unexplored places and stay safe ❤
@palakolluvijaynishanth2619 Жыл бұрын
అబ్బ ఇది కదా. గుడ్ explre అంటే సూపర్ బ్రో
@thirug9405 Жыл бұрын
Hi Uma Brother, You are doing a fantastic job, and we really love your videos. Just a small suggestion: We are humans, and we don't take anything for granted. Some people don't understand this. We firmly believe that you give some money (or may be in otherway) and help wherever you stay or whomeveryou stay with; however, you don't show it on your video. As you have picked up with new subscribers in recent times, negative comments are also increasing. So just say a word regarding this in your new video, neglect further comments, and they will shut their mouth. Keep rocking, and we all support you always as usual. Lot's of love from Australia.
@UmaTeluguTraveller Жыл бұрын
❤️
@nagendraprasadprasad8724 Жыл бұрын
చాలా మంచి ప్రాంతాలు చూపిస్తున్నారు ఉమా బ్రదర్ 👌
@mrkandrupraneethsamuel9298 Жыл бұрын
Eeh series antha super undi anna! Roju morning your happy face is bringing smile to our faces! Thank you uma anna!
@KKS14338 Жыл бұрын
video chal Bagunde bro lost matan biriyani chala happy ga vunde super ❤❤
@laxmagallapandu2934 Жыл бұрын
Exlent😮😮❤ga unnai ఈమద్య videos ఉమ bro🤜🤜🤜❤
@ramcharancherrie7847 Жыл бұрын
Me video bagundi meku help chrstunna friends ki nijaga chala manchi varu 👏👏👏
@chinnistylishstar493 Жыл бұрын
Manchi expireince brother ni videos valla memu chudani places teliyani vishayalu chala telusukuntunnam❤❤❤❤
@kirangoud5226 Жыл бұрын
Uma bro I like your always all videos big fan of you.... I'm from Tirupati... I am working in tirumala Tirupati devsthanam (ttd) as a contract worker... Last miru Tirupati vachina video chusanu...... If you come Tirupati inform me all arrangements I will done
@urstruly1727 Жыл бұрын
నాకు కూడా favourite mutton curry😇so yummy🤤🤤
@ramachandrukadamanchi3880 Жыл бұрын
మంచి మనుషులకు ఎప్పుడు మంచిజరుగుతది❤
@Priyanka-be6yg Жыл бұрын
మంచి కే శ్రేయోభలాషి మన ఉమ గారు 😊😊
@shaikfarhana9672 Жыл бұрын
Ur so hardworking and dedicated also. So nice to see ur videos 👍
@zerodreamer2086 Жыл бұрын
ఉమా గారి వీడియో ఓపెన్ కాక ముందే వీడియోకు లైక్ చేసే వాళ్లు ఇక్కడ లైక్ కేసు కోండి
@abhiputta98 Жыл бұрын
Chala bagundi anna video, ee video visual treat maku. Finally meeku manchi food pettina anna valaku thanks. ❤ from Chennur.
@sudhakarchintala9875 Жыл бұрын
Anna super from mangalagiri❤️❤️❤️❤️
@bablubhaiyt2 Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి thankyou Anna 💞💞💞💞
@mf.bhaskar2603 Жыл бұрын
Love from Hindupur Andra Pradesh ❤❤❤❤❤❤❤
@muthurajgtuluve716 Жыл бұрын
Hii anna Ho vacchesanu deggariki inka rende videos 😍 Hallo brotheerz 🙌 7:07 reminded PIRATES OF THE CARIBBEAN ♥ from Tulunad, Kudla, Mangalore.
@UmaTeluguTraveller Жыл бұрын
❤️
@sundargaming6 Жыл бұрын
Help chesi vallani kapadaeu 🙌... Andriki sahayam chese gunam vundhi anna niku 🤝
@kirankarthik0909 Жыл бұрын
ఉమ గారి నూతన ఊత పదం "crazy" గా ఉంది అనడం.......😂 Just for fun bro
@rockstarsreenu8488 Жыл бұрын
కార్ ఎక్సిడెంట్ జరిగింది కదా అన్న హెల్ఫ్ చెయ్ అన్న వీడియో తరువాత తియొచ్చు
@panditprem4998 Жыл бұрын
Thumbnail lo కొంగలు మరియు ఎండ్రకాయలు గురించి కూడా పెట్టాల్సింది అన్న
@K.suseela Жыл бұрын
Wow super brother nice video . nature super ga vundhi br
@v.harikrishnakrishna3812 Жыл бұрын
Good morning Uma annaya Love from Repalle Guntur district Andhra ❤❤❤❤❤
@vijaysinghthakur3338 Жыл бұрын
ఉమా గారు నమస్తే ప పథమిత్రులకు స్వాగత🎉❤
@kaliveladass777 Жыл бұрын
Good morning uma annaya loves from Hyderabad, all the best ❤❤
@applesirnaresh1110 Жыл бұрын
Awesome Vlog...... Great experience..... Thank you
@Anand99977 Жыл бұрын
Adventure ka baap uma saab👍
@hobalesha8401 Жыл бұрын
Good morning 💗💗💗🙏🙏🙏🏃🏃🏃🏃🏃supar ranig traveling annaya 👌👌👌👌💞💞💞💞
@namasteguru8632 Жыл бұрын
Malli manchi boost ostundi me videos ki keep going 😅
@gvraochowdary7355 Жыл бұрын
Friendship is always great in the life journey 🎉🎉🎉🎉🎉
@urstruly1727 Жыл бұрын
న మిత్రం: న సౌఖ్యం: అంటారు.. స్నేహితులు లేని జీవితంలో సుఖం ఉండదు అని... జీవితంలో మంచి మిత్రులు వెలకట్టలేని ఆస్తితో సమానం. డబ్బు అవసరం తీరుస్తుంది.. 😇స్నేహం అవసరంలో ఆదుకుంటుంది.., సంతోషాన్ని పంచుకుంటుంది.. కష్టంలో కనీళ్లని తుడుస్తుంది.. అందుకే ప్రతి ఒక్కరి life lo ఒక మంచి స్నేహితుడు ఉండాలి.. మీకు ప్రపంచం నలుమూలలా మంచి మిత్రులు పరిచయమౌతున్నారు.. చాలా సంతోషం. మీ ప్రయాణంలో వాళ్ళు, మేము భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉంది 😇👍
@ramarajugvs6 Жыл бұрын
స్నేహం గురించి చాలా చక్కగా చెప్పారు 👍
@urstruly1727 Жыл бұрын
@@ramarajugvs6 😍😍
@Kasi-l3w Жыл бұрын
అన్నా తెనాలి వచ్చినప్పుడు కలువు అన్నా ఆంధ్ర ఎప్పుడు వస్తావు అన్న ఇంకా ఎప్పుడు వరకు ఉంటావు అన్న చాలా బాగుంది అన్న బాగా బాగుంది అన్న వీడియోలు రోజు అప్డేట్ చేస్తున్నావు మాకు
@AndrajuAnjaneyulu Жыл бұрын
Anna ni videos Naku Baga kanak apotunai mi video chudakapote vundalekapotuna chala tengs anna
@ashokeppa7084 Жыл бұрын
Super anna chala rojula tharuvatha chusthunna so happay
@madhubabareddy Жыл бұрын
Very Intresting Video👌👌 Uma Anna👍
@jumanji459 Жыл бұрын
Super help chesav bro vallaki video baga tesav akada nilabadi
@kotiswathi6207 Жыл бұрын
Super super super super nice lacations water lo boting super crobs chala unnayi nice accident lo save chesaru super super super super
@nayuduveerendrababu6475 Жыл бұрын
నీ పక్కనే ఉన్న రేపల్లె రా అన్న ఇలాంటి లొకేషన్ లు చాలా చూపెడతాను
@GowsyashaikGowsyaShaik Жыл бұрын
Hi Uma bro nyc video 🤗 and I request to everyone plz don't go speed drive take care of you bro
@ashokraj4226 Жыл бұрын
Travelling lo you are the best
@urstruly1727 Жыл бұрын
It is said in the Bhagavad Gita🙏🙏, 'Yadrccha-labha-santusto Dvandvatito Vimatsarah. ' Whatever is coming to you, you should have some level of contentment and with contentment comes gratitude😍😍 The more grateful you are, the less complaining, grumbling. Once complaining disappears, misery disappears. So grow more and more in gratitude and thankfulness - not only towards any particular person or God; let it become your very style👍👍👍👌 చేసిన మేలుని ఎప్పటికి మర్చిపోకూడదు.. కృతజ్ఞత ఉండాలి అన్నది మిమల్ని చూస్తే గుర్తొస్తోంది.. ఎప్పుడో చిగురించిన స్నేహం, వారి ఆశ్రయం, సహాయం గుర్తుపెట్టుకుని చెప్పడం మీ గొప్పతనం.. 😍❤😇👍 Super uma garu 👌
@vamsikrishnaravi Жыл бұрын
Nice video bro...
@Mrkready Жыл бұрын
Brother I am a very big fan of you vlogs i would have felt happy if you kept your vlogging side after the accident and would also helped them and continued your vlogging You made me think Today
@VinayKumar-tl4kw Жыл бұрын
Good morning Brother Rajhamundry 👌👌👌
@poduthurishiva4785 Жыл бұрын
నా కామెంట్ కి రిప్లయ్ ఇవ్వవా ఉమా అన్నా from భద్రాచలం 🚩
@UmaTeluguTraveller Жыл бұрын
Hi brother elaunnaru
@jagadeeshtatikonda6364 Жыл бұрын
Love from Vijayawada ❤
@saradareddy1324 Жыл бұрын
Exallent uma
@sugunavayalapadu4333 Жыл бұрын
Uma chala happygaùndi me trip godblessyou
@vjkumara Жыл бұрын
Good to see from Telangana and Karnataka
@srinuallinone4600 Жыл бұрын
Bagundi vedio uma garu
@sreenivas8180 Жыл бұрын
17:50 that's TATA ... NO PROBLEM
@explorewithpinnika Жыл бұрын
Brother you are fully energetic now, keep rocking brother.
@suryanarayanaraju8803 Жыл бұрын
super Uma bro
@garuda8393 Жыл бұрын
Your doing great job brother.. I am follow your videos regularly
@sirishanalla2817 Жыл бұрын
You and your friends rescued public great bro
@ramanareddy7404 Жыл бұрын
God bless all friends jai universal india
@lakshmibaistvdelhi6504 Жыл бұрын
Kakinada beach లో రెడ్ crabs ఉంటాయి
@ramakrishna-cy6cl Жыл бұрын
Hi uma garu good morning
@nagarapubadrijamal3121 Жыл бұрын
Hi అన్న.. morocco లో వున్న మి friend ఎలా వున్నారు.....
@UmaTeluguTraveller Жыл бұрын
Safe andi
@rafeequemd5092 Жыл бұрын
good morning anna mallee meeru inkaa famous avvali
@d.kiranpandu9774 Жыл бұрын
వీడియో బాగుంది ఉమా గారు
@avinashnagumalli2693 Жыл бұрын
Lovely talking with people I luv it UMA garu
@avinashnagumalli2693 Жыл бұрын
Say Hi uma garu Speak out my avinash
@mamidlasrinivas7182 Жыл бұрын
Video chala bhagundi bro 👌👌👌👌👍👍👍
@prakashpittala63 Жыл бұрын
Good morning anna
@SiddhuSiddhu-px5ug Жыл бұрын
Uma garu good explenaer
@vrdasari3299 Жыл бұрын
Good video Uma that too travelling with old friends.
@habeebamohammed6841 Жыл бұрын
Love for vijaywada
@shivapshiva99 Жыл бұрын
GOD Love you jesus ❤Anna❤😊😊
@vijayalakshmiramakrishna34413 ай бұрын
Thank you
@nithyavenky9820 Жыл бұрын
Good Friends🙏💕💕👍Take Care Uma Garu...
@chakrinutan6028 Жыл бұрын
Love from srikakulam brooo
@santhireturu1337 Жыл бұрын
Very nice place uma bro.... Aa Bird's... 😍😍😍
@kalss7816 Жыл бұрын
మాడ అడవులా లేక "మడ" అడవులా? Thumbnail lo check it once Uma bro..