Song Track: kzbin.info/www/bejne/l5vNqIOBopxpqtk Lyrics (Telugu): వెళ్లిపోవే గతమా! చెల్లుబాటు కావు నీవిక క్రీస్తులో నే నూతనం! గతించి పోయే నీ జీవనం || 2 || మనసు పై ఉన్న ఆ మచ్చలు నా తప్పులకై ఉన్న నీ లెక్కలు || 2 || రద్దయెను ఆ సిలువలో! హద్దేలేని తన ప్రేమలో || 2 || || వెళ్లిపోవే గతమా || ఒప్పుకుంటేనే నిన్ను నేను గుర్తే రావంటా తనకే నీవు || 2 || నీ గురుతులు అన్ని మరచి! ప్రభు మార్గము నే సాగగా || 2 || || వెళ్లిపోవే గతమా || మదిలో చీకటిని పెంచే నువ్వు తన రక్షణ ముందు నిలువబోవు || 2 || ప్రభు వాక్యము వెలుగులోన, వెలిగితిని అణువణువణువున || 2 || || వెళ్లిపోవే గతమా || Lyrics (English): Vellipove Gathamaa! Chellubaatu Kaavu Neevika Kreesthulo Ne Nuthanam Gathinchi Poye Nee Jeevanam || Vellipove Gathamaa || Manasu Pai Unna Aa Machchalu Naa Thappulakai Unna Nee Lekkalu Radhayenu Aa Siluvalo Hadheleni Thana Premalo || Vellipove Gathamaa || Oppukuntene Ninnu Nenu Gurthe Raavanta Thanake Nivu Ni Guruthulu Anni Marachi Prabhu Maargamu Ne Saagagaa || Vellipove Gathamaa || Madhilo Chikatini Penche Nuvvu Thana Rakshana Mundu Niluvabovu Prabhu Vaakyamu Velugulona Veligithini Anuvanuvuna || Vellipove Gathamaa ||
@SayaramGattu2 жыл бұрын
Praise God and all glory to Jesus for all the provisions! Please share, like, comment, and be blessed!!
@bhaskarvanthala49882 жыл бұрын
Excellent lyrics sir
@csravani81942 жыл бұрын
Super song sir amazing lyrics
@sv19creations2 жыл бұрын
👌👌
@gorentlakavya32952 жыл бұрын
Heart touching song, chala bagundi brother, Praise to God
@ramindlasandhya45699 ай бұрын
Glory to GOD alone 🙌....wonderful song🎼 sister...keep going 🎵🎶
@jackjohn484823 күн бұрын
God bless you sister ❤❤❤
@issacjoy17902 жыл бұрын
Nice song *దేవుడు నీ దుర్దశను, నిన్ను ఇబ్బంది పెట్టే గతకాల జ్ఞాపకాలను మరచిపోయేలా చేయగల సమర్థుడు*:- చాలా మంది గత జ్ఞాపకాలలో నుండి బయటపడలేక కృంగిపోతూ ఉంటారు. క్రీస్తు రక్తములో కడగబడితే పాపములు మరలా జ్ఞాపకమునకు రాకుండా దేవుడు మన మనస్సాక్షిని సుద్ధి చేస్తాడు. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి పాతవి గతించిపోతాయి. మనస్సాక్షి నూతనముగా మారుతుంది. ఒకవేళ జ్ఞాపకము చేసుకున్నా అది నిన్ను ఇబ్బంది పెట్టదు. పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు జ్ఞాపకము చేసుకుంటావు అని వాక్యములో ఉంది. తామర ఆకుపై నీరు పడినా దానికి అంటనట్టు మనకు జ్ఞాపకము వచ్చినా మన మనస్సును ఇబ్బంది పెట్టదు. నిన్ను ఇబ్బంది పెట్టే జ్ఞాపకాలను అనవసరంగా జ్ఞాపకము చేసుకోని సమయం వ్యర్థము చేసుకోకుండా వాటిని మరచిపోవడమే ఉత్తమము. మునుపటి సంగతులను జ్ఞాపకము చేసుకోకు అని దేవుడు అన్నాడు. దేవుడు నూతనమైన హృదయమును నీకు ఇస్తాడు. అపొస్తలుడైన పౌలు కూడ వెనకున్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడ్డాడు. నన్ను ఇబ్బంది పెట్టే బాధపెట్టే జ్ఞాపకాల నుండి ఆ దేవుడు కూడ కాపాడలేడేమో అనే దురాలోచన కలిగి ఉండకూడదు. అయనకు అసాధ్యమైనది ఏది లేదు, బాధ రెండవమారు రాకుండ చేయగల సామర్థుడు. నీతిమంతుడు విశ్వాసము మూలముగ జీవించును. మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలి. దేవుని వాక్యములపై విశ్వాసము ఉంచడం ద్వారా వాటిని మనము స్వతంత్రించుకుంటాము. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన నన్ను ఇబ్బంది పెట్టే గతమును మరచిపోయెలా చేయగలడు అని సంపూర్ణముగా నమ్మినప్పుడే మనల్ని ఇబ్బందిపెట్టే గతము నుండి బయటపడతాము. నమ్మినప్పుడే దేవుని మహిమను చూస్తాము. ♂️ *నేను యెహోవాను*, సర్వశరీ రులకు దేవుడను, *నాకు అసాధ్యమైనదేదైన నుండునా?* యిర్మియా 32:27 ♂️యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? *బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.* నహూము 1:9 ♂️అప్పుడు యోసేపు *దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని* చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ఆదికాండము 41:51 ♂️16 *నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు*. 17 అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును. యోబు 11:16,17 ♂️1 *ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు* గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు. 2 ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత *వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా.* 3 అయితే ఆ బలులు అర్పించుటచేత *ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి* 4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 10 *యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.* హెబ్రీయులకు 10:1-4,10 ♂️నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన *క్రీస్తుయొక్క రక్తము*, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు *మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.* హెబ్రీయులకు 9:14 ♂️ *మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు* ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, *విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.* హెబ్రీయులకు 10:22 ♂️ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు *నూతన సృష్టి*; *పాతవి గతించెను*, ఇదిగో క్రొత్త వాయెను; 2 కోరింథీయులకు 5:17 ♂️18 *మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి*. 19 ఇదిగో *నేనొక నూతనక్రియ చేయుచున్నాను* ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా 43:18,19 ♂️ *నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను.* యెహెఙ్కేలు 36:26 ♂️13 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; *వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు* 14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు 3:13,14
@Jw77740channel2 жыл бұрын
All glory to God
@mpadam14652 жыл бұрын
Good message brother 🤝💐🙌
@powerinthenameofjesus55502 жыл бұрын
Me message chala bavundhi jesus gurinchi
@powerinthenameofjesus55502 жыл бұрын
Chala Baga vakyam dhvara cheparu
@jonnalagaddadayakumar17 Жыл бұрын
💯🙏సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ ❣️🙏💯🛐
@sureshvisionagape47242 жыл бұрын
*ఎంతోమంది క్రైస్తవులు పాత జీవితమును తలుసుకొని దేవునికి దూరమయ్యే పరిస్థితులలో ఉన్నారు అలాంటి వారికీ మళ్ళీ బలము పొందుకొని క్రీస్తులో సాగుటకు ఈ పాట ఎంతో అవసరము గత జీవితమును జ్ఞాపకము చేస్తూ సైతాను చేసే దాడినుండి తప్పిచుకొనుటకు ఈ పాట చాలా ఉపయోగపడుతది ఈ సాంగ్ ను అందించిన టీం కు కృతజ్ఞతలు *
Wonderful song keep in touch with us may God use u mightily in His kingdom i like u
@chinnis7358 Жыл бұрын
Chelli praise the lord maa mi voice ante naku pichi pichiga nachindi super 👍👍👍
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐👍👍👍
@vidhyasagarvalluru5091 Жыл бұрын
Thank you Jesus for the musicians like pranams Christophers and super Xaviers for they drove out the డబ్బా music and serving Jesus with వీనులవిందైన సంగీతం. Very thoughtful lyrics and soft vocal.
@thurpatirajeshwari29482 жыл бұрын
Praise the lord 🙏🏻🛐⛪🙇♀️👌🌹❤️🤍👌👌
@qatarqatar54982 жыл бұрын
చాలా చాలా బాగుంది సిస్టర్
@యేసుక్రీస్తుఅందరకీదేవుడు-త8ద Жыл бұрын
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ తల్లి
@chittimuvvali23722 жыл бұрын
శ్రేష్ఠ గారు వందనములు అధ్బుతంగా padaru
@johndaniel50272 жыл бұрын
పాట చాలా బాగుంది, nice singing 👌 May God Bless You Abundantly Sreshta thalli 🙌 దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌 💐💐💐💐💐💐💐💐💐💐💐
@dhdhdhdhdhdh21337 ай бұрын
God bless you ❤
@devarajkrng24632 жыл бұрын
సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు మైసిస్టర్ గారు f, యస్ బి యం, జిల్లా,, కుంరం బిము ఆసిపా బాద్
@gnapikasreshta57122 жыл бұрын
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలినిపిస్తుంది....... 🙏🙏🙏
@kirankumar-lq8xm Жыл бұрын
YES LORD PAST IS PAST.LET'S GO FORWARD IN NEW MY LIFE .PRAISE THE LORD.
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐
@sureshk18542 жыл бұрын
Prise the Lord చాలా బావుంది గాడ్ బ్లెస్స్ యు ఆమెన్
@ykrupapapulvijjuluckeyvinn85492 жыл бұрын
Nice song🙏👨👩👦👦👨👩👦👦
@marysunitha42542 жыл бұрын
మనం గతంలో చేసిన పాపం నిత్యం వెంటాడుతోంది. కానీ మన ప్రభు రక్తంలో మన ప్రతీ పాపం కొట్టి వేయ బడి మనం నూతనంగా మార్గ బడ్డo...Praise the Lord
@Tru4852 жыл бұрын
Yes, through blood of Jesus, faith in him and on his promises alone can save us from past sin, past discouragements etc..
@issacjoy17902 жыл бұрын
Nice song *దేవుడు నీ దుర్దశను, నిన్ను ఇబ్బంది పెట్టే గతకాల జ్ఞాపకాలను మరచిపోయేలా చేయగల సమర్థుడు*:- చాలా మంది గత జ్ఞాపకాలలో నుండి బయటపడలేక కృంగిపోతూ ఉంటారు. క్రీస్తు రక్తములో కడగబడితే పాపములు మరలా జ్ఞాపకమునకు రాకుండా దేవుడు మన మనస్సాక్షిని సుద్ధి చేస్తాడు. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి పాతవి గతించిపోతాయి. మనస్సాక్షి నూతనముగా మారుతుంది. ఒకవేళ జ్ఞాపకము చేసుకున్నా అది నిన్ను ఇబ్బంది పెట్టదు. పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు జ్ఞాపకము చేసుకుంటావు అని వాక్యములో ఉంది. తామర ఆకుపై నీరు పడినా దానికి అంటనట్టు మనకు జ్ఞాపకము వచ్చినా మన మనస్సును ఇబ్బంది పెట్టదు. నిన్ను ఇబ్బంది పెట్టే జ్ఞాపకాలను అనవసరంగా జ్ఞాపకము చేసుకోని సమయం వ్యర్థము చేసుకోకుండా వాటిని మరచిపోవడమే ఉత్తమము. మునుపటి సంగతులను జ్ఞాపకము చేసుకోకు అని దేవుడు అన్నాడు. దేవుడు నూతనమైన హృదయమును నీకు ఇస్తాడు. అపొస్తలుడైన పౌలు కూడ వెనకున్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడ్డాడు. నన్ను ఇబ్బంది పెట్టే బాధపెట్టే జ్ఞాపకాల నుండి ఆ దేవుడు కూడ కాపాడలేడేమో అనే దురాలోచన కలిగి ఉండకూడదు. అయనకు అసాధ్యమైనది ఏది లేదు, బాధ రెండవమారు రాకుండ చేయగల సామర్థుడు. నీతిమంతుడు విశ్వాసము మూలముగ జీవించును. మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలి. దేవుని వాక్యములపై విశ్వాసము ఉంచడం ద్వారా వాటిని మనము స్వతంత్రించుకుంటాము. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన నన్ను ఇబ్బంది పెట్టే గతమును మరచిపోయెలా చేయగలడు అని సంపూర్ణముగా నమ్మినప్పుడే మనల్ని ఇబ్బందిపెట్టే గతము నుండి బయటపడతాము. నమ్మినప్పుడే దేవుని మహిమను చూస్తాము. ♂️ *నేను యెహోవాను*, సర్వశరీ రులకు దేవుడను, *నాకు అసాధ్యమైనదేదైన నుండునా?* యిర్మియా 32:27 ♂️యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? *బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.* నహూము 1:9 ♂️అప్పుడు యోసేపు *దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని* చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ఆదికాండము 41:51 ♂️16 *నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు*. 17 అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును. యోబు 11:16,17 ♂️1 *ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు* గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు. 2 ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత *వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా.* 3 అయితే ఆ బలులు అర్పించుటచేత *ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి* 4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 10 *యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.* హెబ్రీయులకు 10:1-4,10 ♂️నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన *క్రీస్తుయొక్క రక్తము*, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు *మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.* హెబ్రీయులకు 9:14 ♂️ *మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు* ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, *విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.* హెబ్రీయులకు 10:22 ♂️ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు *నూతన సృష్టి*; *పాతవి గతించెను*, ఇదిగో క్రొత్త వాయెను; 2 కోరింథీయులకు 5:17 ♂️18 *మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి*. 19 ఇదిగో *నేనొక నూతనక్రియ చేయుచున్నాను* ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా 43:18,19 ♂️ *నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను.* యెహెఙ్కేలు 36:26 ♂️13 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; *వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు* 14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు 3:13,14
@bolluruanjikbuik05462 жыл бұрын
Prise the lord wonderful song sister devunike Samsta mahima ganatha kalugunugaka🙏👏👏
@nanipolipilli20192 жыл бұрын
చాలా అద్భుతంగా పాట బాగున్నది దేవుడు ఇంకా ఈ పరిచయం దీవించును గాక ప్రైస్ ది లార్డ్
Parise the lord sister nice song God bless you 🙏 🙏
@RupaGollamandala9 ай бұрын
చాలా బాగుంది అక్క నా కోసమే ఈ పాట 😊😊😊💞💞♥️
@csravani81942 жыл бұрын
so many days I am waiting for this song
@jyothinjyothin92622 жыл бұрын
"వెళ్ళిపోవే గతమా చెల్లు బాటు కావునీవిక" God bless you 🙏🙌🙌
@dampatladampatla7331 Жыл бұрын
Sister super song.ilove.this.song
@mounikamounika11092 жыл бұрын
Ee song 🎵naa kosame. Thank you🙏 Lord ❣️
@Timothyvemulapally2 жыл бұрын
రద్దాయెను ఆ సిలువలో... హద్దేలేని నీ ప్రేమలో... 🙏 wow what a lyric👌 Nice singing sister 🌹
@perumallavikranthperumalla27802 жыл бұрын
Good song akka praise god god bless you
@sbbs42992 жыл бұрын
చాలాబాగుంది పాట.... వందనములు 🙏
@sampoornajaligama21782 жыл бұрын
Praise god glory to god nice song meaning full song
@bennykothapalli5390 Жыл бұрын
Very nice and nice voice and nice music praise God
@syamprasad9469 Жыл бұрын
Gatagnepakalu vidicipetla vundi esong super
@WriterSrinivasyadav2 жыл бұрын
ఈ పాట అనేకులకు ఆదరణ ఇస్తుంది సిస్టర్ 🙏
@balamaniramakuri1845 Жыл бұрын
Really it is a very different and unique lyrics...God did not see the past ...wonderful song and lyrics...glory to God 🙏
@RMahaRMaha Жыл бұрын
Hurt touching song to lord... To soon much love u lord💓💙💓💙💓💙☺☺☺🙏🙏🙏🙇🙇🙇🙇🙇
@పేరూరిసీను2 жыл бұрын
అద్భుతముగా ఉన్నది అమ్మ దేవుడు మిమ్ము దీవుంచును గాక,all the best
@vasthalyagedam25222 жыл бұрын
Praise the lord akka e pata na gathanni marchipoyela chesindi akka thank you akka pata chala bagundi chala baga padaru
@karemsrinu4364 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sister God bless you sister 🙏🙏🙏🙏
@INTERNETVIRALS-e8v2 жыл бұрын
పాట ముఖ్యం బిగిలు..🙏🙏🙇
@Venky02159 ай бұрын
Amen❤❤
@Vijaybabu7652 жыл бұрын
Nice song🥰 దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడు:- ♂️ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు. కీర్తనల గ్రంథము 86:5 ♂️అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28:13 ♂️18 తన స్వాస్థ్య ములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై *వారిని క్షమించు దేవుడ వైన నీతోసముడైన దేవుడున్నాడా?* ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. 19 *ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.* మీకా 7:18,19 ♂️8 మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు. 9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:8,9
Wonderful Lyrics reflecting our confidence in Christ. Beautiful singing and soothing music!! Praise God! Congratulations to whole team!!
@SayaramGattu2 жыл бұрын
Praise God Kranthi! All glory to Him alone!
@swapnakiran93042 жыл бұрын
Praise the lord sister mrng e song vintunte hai ga anipinchindhamma ..flute superb bro ....flute chala estam naku ....devuniki mahima kalugu gaka
@geethageethanjali87652 жыл бұрын
So cute akka super👌👌👌👌👌👌Deudi namanikea mahima kalugunu gaka amennnnnnn Hallelujah🙏🙏🙏
@godfamilygroupservantofgod87302 жыл бұрын
May god bless u raa thalli devuniki vandanamulu 🙏🙏🙏nenu ee sannidi lo oka nember ayinanduku 🙌👌👌👌👋👋👋
@prasanthidasari7254 Жыл бұрын
Excellent
@Skiran11112 жыл бұрын
priase God 🖤🙌🏽 Aw......🖤🙌🏽🎼👏🏼🎼👏🏼
@joykingsdarsi9859 Жыл бұрын
Good song 🎉
@meshakjonnalagadda2972 Жыл бұрын
Nice devotional melody song
@gundlapallysatyavathi9337 Жыл бұрын
Nice song sresta God bless you abundantly
@jeevanajeev2 жыл бұрын
Praise the lord Akka....Good song meaning 😍.. heart touching ❤️......tq u Jesus..devudu meku e song lyrics intension echinnanduku...Tq u Akka...God blessed more nd more....ur team
@pasumarthichinnaprameela732 Жыл бұрын
God bless you
@imranmd12912 жыл бұрын
Devuni ki mahima... meaning full song...gatham enka evariki badhinchadu e song vinnaka... thank you sister..chala excellent ga paadaru
@barigelasunil88382 жыл бұрын
Vellipovay gathama very good song sresta amen
@rajshekharthangella74002 жыл бұрын
Vocals 👌🙏 Mesmerized 🧡🤍💚
@VNagaLakshmi-bl9hv2 жыл бұрын
Praise the Lord please prayer for my es exam revolution results
@vijayalakshm982 Жыл бұрын
Praise God 🙏 chala baaga paadavamma 🎉🎉🎉🎉🎉
@calvarymedia33532 жыл бұрын
Glory to jesus vety nice beautifull song in christ
@TigerTiv2 жыл бұрын
Super song akka Aman pars tu Lard aman God bless you Aman 🤝🏻🙏🏻 parolar Aman
@DyvaswarupiChurchKanuru2 жыл бұрын
Wonderful lyrics 😇
@annapupavani650611 ай бұрын
Thank you so much Akka God bless you
@VictorRampogu2 жыл бұрын
Wonderful lyric brother.
@SayaramGattu2 жыл бұрын
Thanks Pastor gaaru! All glory to Jesus
@Mosesdaniel772 жыл бұрын
This version of music absolutely fetched! 🙌
@Vinayakaramdonga20082 жыл бұрын
చాలా బాగా పడినారు బాగుంది అమ్మ గాడ్ బ్లెస్స్ యు
@chappakarunakar76532 жыл бұрын
Praise the Lord thalli 🙏🙏🙏❤️
@kasanikalyani6988 Жыл бұрын
Praise the Lord sister🙏🙏🙏🙏🙏
@bandarulakshmi11022 жыл бұрын
God bless you ma ...chala manchi song ....chakkaga ga padav...
@sumasekhar7702 Жыл бұрын
GOD BLESS YOU nana
@ivraju12022 жыл бұрын
Praise God. May God bless you shiny amma.
@christianassemblypoluru2 жыл бұрын
Happy birthday to you sister My God bless you
@kiranmayibandaru81652 жыл бұрын
Praise the lord 🙏 good morning everyone nice song sreshta God bless you abundantly maa.💐
@radhasiripurapu3802 Жыл бұрын
Songs anni chala baga vunnai Praise the lord
@brather3782 жыл бұрын
Devunike Mahima 🙌 amen 🙏
@faithinjesuschristgodsmess55882 жыл бұрын
🎸 With God's🙏 Grace beautiful Singing Sreshta Karmoji Sister, Wonderful Music, Good Lyrics 🎻
@sunirahi93512 жыл бұрын
Glory to God alone Beautiful song and beautiful voice
@jessisatya49152 жыл бұрын
Praise the LORD brother🙏🙏🙏🙏 beautiful ❤️ lyrics...May GOD bless you brother...Naa kosame ee lyrics rasaremo brother....Thank you JESUS 🙏🙏🙏
@christianbanjarachannel72992 жыл бұрын
Praise God Nice song 💐🙋♀️🙋♀️🙋♀️🙋♀️
@kumarsukanya27352 жыл бұрын
Superr song sister
@s.hebelu13192 жыл бұрын
Calabaga padaru akaah
@mercy.....52202 жыл бұрын
Wonderful lyrics and nyc singing voice😍😍
@godministriesashok74102 жыл бұрын
వందనాలు సిస్టర్
@likemispar7 Жыл бұрын
Thank you for giving this song
@pasumarthichinnaprameela732 Жыл бұрын
Very heart' taching
@hosannajayakumar71102 жыл бұрын
PRAISE THE LORD ANDI 🙏
@devadev20302 жыл бұрын
Very heart touching ❤️... song🙌
@ssk7777V2 жыл бұрын
Wonderful lyrics.......... God bless you.....
@gampalajanakiramaiah34682 жыл бұрын
చాలా బాగుంది.దైవదీవెనలు.
@Kalpanahomes9082 жыл бұрын
Nice song sis,,, chala aadharanaga anipimchindhi 🥰