నేను 41వారాలు ఉప్పు దీపం పెట్టాను అండి ఇలాగే ఏదో వీడియో చూసి కష్టం తగ్గడం అటు ఉంచి మరింత కష్టం వచ్చి పడింది 😢 అప్పట్నుంచి ఇవన్నీ వదిలేసి నేను చిన్నపపట్నుంచీ మా అమ్మమ్మ వాళ్ళతో నేర్చుకున్న నిత్య పూజ చేసుకుంటూ ఉంటున్నాను, ఏదన్నా వీడియో చూస్తే వెంటనే చేస్తే బావుంటుందేమో అనేట్లు చెపుతారు, సవరం అయితే కానీ వివరం రాదని ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి అండి 🙏
@chakravartulasubbalaxmi7611 Жыл бұрын
ఉప్పు దీపాలు అనేవి ఏవి పనిచేసేవి కాదండి. అవి కొన్ని సందర్భాల్లో జాతకాలలో దోషాలు పోవడానికి జపాలు చేసినప్పుడు ఉపయోగిస్తారు. అది అత్యవసరం అయినప్పుడు చేస్తారు. అంతే కానీ ఇంట్లో ఇలా ఉప్పు దీపాలు పప్పుదీపాలు పెట్టకూడదు.
@ushab9027 Жыл бұрын
Meeru anadi👍 akkada,ikkada deepalu emo kani illu kolleru avtundi, chakkaga Pooja room lo deepm unte chalu adi kuda mansprutiga deepm pedita chalu ivanni avsaram ledu,devudi ki anniyu telusu yevariki yepudu em ivali annadi telusu, nenu ivanni pattinchukonu
@saiseva9583 Жыл бұрын
@@chakravartulasubbalaxmi7611 ఔనా పాపం మా ఫ్రెండు ఇంకా చేస్తుంది ఇప్పటికీ 20 వారాలు చేసింది
@chakravartulasubbalaxmi7611 Жыл бұрын
@@saiseva9583 ఏమైనా మంచి జరిగిందా అడగండి.
@neerusart1131 Жыл бұрын
😊😊
@uraju-bharath Жыл бұрын
హిందువులలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన అజ్ఞానాన్ని అన్ని రకాల పౌడర్లు వేసి వదిలించ డానికి వచ్చిన దేవత మీరు!!!!!🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
@MahindraMani-ny9ol Жыл бұрын
Baaga chepparu 👌
@veenareddy5548 Жыл бұрын
Same feeling maaku kuda
@OjiliSwetha Жыл бұрын
Chaala mandhiki Kallu theripincharamma
@govardhankalla1882 Жыл бұрын
ఈ దీపాల పిచ్చి తొలిగితే అదే పడివేలు
@malleswari8309 Жыл бұрын
@@MahindraMani-ny9ol¹❤¹
@bittukarthikchannel9702 Жыл бұрын
నిజం పే ద వారు ఖర్చు బరించలేక క్రిస్టెన్ లో మారిపోతున్నారు బాగా చెప్పారెండి
@vijjikavyavlogs Жыл бұрын
ఇన్ని దీపాలు పెట్టే బదులు మట్టిప్రమిద దీపం పెడితే చాలు భక్తితో సత్యభామ గారు మీరు చెప్పే ప్రతీ మాట చాలా అద్భతంగా ఉంటుంది
@lucy17259 Жыл бұрын
Aunu andi na deggara chala brass deepalu unna daily Matti pramidalu lone deepam muttisthanu...thanks baga chepparu amma
@vijjikavyavlogs Жыл бұрын
@@lucy17259మట్టి దీపం చాలా మంచిది అలాగే చేయండి
@girijalakshmi8466 Жыл бұрын
Matti deepalu akkuva rojulu vadina taruvata nu ne pilchukoni untayi okka sari mantalu vastayi konni rojulu vadi padeyyali
@vijjikavyavlogs Жыл бұрын
@@girijalakshmi8466 ok andi
@niroshakaram1811 Жыл бұрын
Matti pramidallo pettocha regular deepam pettevallu pettodu nithya deparadana vallu anaga vinna edi nijam
@rajeswarammnarappagari9635 Жыл бұрын
అమ్మ , మీరు మహిళలు లో ఉండే అమాయకత్వాన్ని కాస్తా తొలగేలా ,కాస్తా జ్ఞానం వచ్చినా మీకు ధన్యవాదాలు చెప్పవచ్చు. మీ ప్రయత్నం చాలా గొప్పది. మ
@M.B.Reddy9 Жыл бұрын
సంప్రదాయాల్లో నుంచి మూఢనమ్మకాలని విడగొట్టే వాళ్ళు ఒక్కరైనా రాకపోతారా అని చూశాను మీరు వచ్చారు సంతోషం.🇮🇳🙏...
@Madhavi_madhu9 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ అన్ని నిజాలే మాట్లాడారు ఈ దెబ్బతో జనాల్లో ఉన్న వెర్రి కాస్త తగ్గుతుంది మీరు ఈ వీడియోస్ చేసి మా అందరికీ అందించడం చాలా సంతోషంగా ఉంది మీకు కృతజ్ఞతలు అమ్మ
@sahithinallani1450 Жыл бұрын
భలే చేప్పారు అక్కా... ఇన్ని రోజులు నేను నా మనసులో అనుకున్నది మీరు ఇవాళ చెప్పారు. జనాలు ఈ పిచ్చి లో నుండి ఎప్పుడు బయట పడతారో ఏంటో😞
@saiparvathi5453 Жыл бұрын
అమ్మ.krishnyy a .నిను.pampihhadu kavahhu తల్లీ
@satishmudhiraj963 Жыл бұрын
సామాన్యులకు నిజాలు తెలియజేసి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించారు. అందరిని మూడా విశ్వాసాల నుండి కాపాడారు మీకు శుభం కలుగునుగాక.😊🙏
@Govindaseva Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼♥️🚩
@sridevipanuganti688 Жыл бұрын
మాటల్లేవ్ మాటాడుకోటాల్లేవ్ 👌👌👌👌అమ్మ బహు బాగా చెప్పారు, నేను ప్రతి రోజు మాములు దీపమే పెడతాను, అంతకు మించి పెట్టను, తులసమ్మ దగ్గర సాయంత్రం పెడతాను అంతే ఆ దీపాలు అన్నీ చాలా ఖరీదు ఎక్కువ నేను కొనలేదు నా హస్బెండ్ కొనుక్కో మన్నారు కానీ నేను కొనలేదు దేవుడు భక్తి చూస్తాడు అర్భాటుం చూడడు జై శ్రీరామ్
@kavithapabbati3074 Жыл бұрын
Nijamadhi andariki money vundavu kada money leni varu valla family lo godavaluavutunnai vetivalla 😢😮😅
@mkbhargavirhymesvibes Жыл бұрын
👌👋👋👋👋👋👋
@vanisripulluru8499 Жыл бұрын
😅
@rajeswaribysani5791 Жыл бұрын
😂❤👏👏👏👏
@funtatvam Жыл бұрын
నిజం చెప్పారు సిస్టర్.. వెర్రి వెయ్యి తలలు అంటారు... ఇలాంటి వాళ్ళకి ఆ సామెత సరిపోతుంది.. ఎన్నెన్ని దీపాలు కొంటున్నారో అసలు.. వాళ్ళని చూసి అయ్యో మేము అలా చేయలేకపోతున్నాము అని ఎంత మంది బాధ పడుతున్నారో అవి కొనలేక....ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని జనాలు మారితే బాగుండు..😊
@naveenroyal5671 Жыл бұрын
7:15 7:15 7:15
@manasaramesh7557 Жыл бұрын
Avnu nijame nandi
@MahindraMani-ny9ol Жыл бұрын
Verri veyi talalu
@sarikaviresh1236 Жыл бұрын
మాటలు లేవు అమ్మా.... జై శ్రీరామ్ 😊
@jdhanalakshmi219 Жыл бұрын
Chala baga chepparamma pandaga ante bhakthi santosham vundedi eppudu aarbhatalu chestunaru pandaga ante prasantamga vunnadantlo santoshamga bhakthi to Pooja cheskovali😊
@ravikumarbommineni8453 Жыл бұрын
అమ్మ మీకు వందనాలు చాలా బాగా వివరించారు అలాగే వత్తులను అగ్గిపుల్లతో వెలిగించకూడదంటారు నిజమేనా అగర్బత్తితోనే వెలిగించాలా చెప్పండమ్మా
@Govindaseva Жыл бұрын
వెలిగించండి ♥️
@INDIA-Swetha Жыл бұрын
Manchi కనువిప్పు కలిగించారు సోదరి...భగవంతుడు దీపం చూస్తాడు ప్రమిద నీ కాదు...భక్తి నీ చూస్తాడు వ్యక్తి నీ వారి అలంకారాన్ని కాదు... ప్రసా దాన్ని చూడడు అది ఎంత ప్రేమతో చేశావో అది చూస్తాడు అది తెలుసుకొని ఆయనను ఆరాధించండి...జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏
చాలా బాగుంటుంది, తోమే శ్రమ ఉండదు కూడా,మట్టిలో కలిసిపోతుంది,దొంగలు తీసుకు వెళ్ళడం జరగదు.హ్యాపీ...
@aaaevi__._. Жыл бұрын
శుభోదయం సత్యభామ గారు మంచి పని చేస్తున్నారు...... నాచిన్నప్పుడు ఈ విడ్డూరాలు చూడలేదు
@kranthikypa2262 Жыл бұрын
మీకు వేల నమస్కారములు. భక్తికి మూఢభక్తి కి తేడా తెలిసినా కూడా ఇతరులను అనుకరించే ఒరవడి లో పడి కొట్టుకు పోతున్న వారికి తగిన విధంగా పాఠం చెప్పారు. హిందూ సంప్రదాయం సులభమే కష్టం కాదని అంథరూ తెలుసుకోవాలి🙏🙏🙏
@TeluguGuru-md9jy Жыл бұрын
మంచి విషయాలు తెలిపారు. నిజం నిష్ఠూరం గా ఉంటుంది.. మీ మాటలు మనసుకు హాయినిస్తాయి..
@sarveshgaming5105 ай бұрын
చాలాబాగా చెప్పారు అమ్మ, బయట ఉన్న పైత్యం భరించలేక పోతున్నాం
@radhikastradebook63 Жыл бұрын
నమస్కారం అమ్మ......చాలా చక్కగా వివరించారు.ఈ social media ప్రభావం వల్ల చాలా మంది అనవసరమైన ఆర్భాటాలు చేస్తున్నారు. అలాంటి వారికి మీ video ల వల్ల కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను. మీరు చాలా మంచి పని చేస్తున్నారు.👏🙏🙏
@Sriha06-es1yv Жыл бұрын
బాగా చెప్పారు...ఈ మధ్యలో youtube లో చిత్రవిచిత్ర దీపాలు సృష్టిస్తున్నారు
@srisangandla.Swapna Жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు మీ పాదాలకు నా నమస్కారం నేను మీ ఛానల్ ని కొత్తగా చూస్తున్నాను బాగా చాలా బాగా నచ్చింది మీ వీడియోస్ వల్ల చాలా ధైర్యం వచ్చింది
@MrDattav Жыл бұрын
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ కృతజ్ఞతలు అక్క
@sumareddy992 Жыл бұрын
😂😂
@Raasuvi Жыл бұрын
Madam meeku chala dhanyavaadaalu.meeru ennorojulanundi nakunna sandhehaniki sarina samadhanam chepparu. Enthomandi Hindudharamanni bharamga anukoni anyya mathalalo etuvanti sharthululeevu akkada padhatulu easy ga vunnai ani maaripotunnaru. Atuvanti vaari ni maarchi mana dharmanni nilabettadaniki vachhina aa devudu pampina varam meeru. Meeku chala chala ధన్యవాదాలు.
@ala6861 Жыл бұрын
సత్య భామ గారు, మీరు చాలా బాగా విషయం వివరిస్తారు, మధ్యతరగతి vallam మీ మాటలకు సంతోషిస్తున్నాను, ragi chembulo neeru puvvulu pasupu vesi roju eesanyam lo gadapa vakili mundu unchithe manchidi antaru, idi nijamena
@hemalatha-gg2gd Жыл бұрын
Naku e qsn ki answer kavali
@msad2222 Жыл бұрын
అవన్నీ ఉత్తమాటలు అండీ ఏవి నమ్మకూడదు రానిది కోరిన రాదిక రానున్నది కోరకున్న రానేవచ్చున్, మీరు కోరుకున్నది జరగాలి రావాలి అంటే జరగదు రాదు కానీ మీకు రావాల్సింది మీరు కోరుకోకున్న మీకు వస్తుంది గుర్తుంచుకొండి 🙏
@gajjimadhavi8301 Жыл бұрын
Nowords can say amma🙏🙏
@revathisarma7491 Жыл бұрын
Nijamenandi middle class vallamu memu kooda eee youtubers maa daggara inni deepalu unnayi palana avida Anni varieties deepalu ammutunnaru ani oka ame ayite maa shop lo Leni ittadi( brass) ginnelu deepalu etc etc ani tega chupistunnaru
@ramyak7807 Жыл бұрын
S Satya bama garu please edi vivarinchandi
@swathipandiri9146 Жыл бұрын
సత్య భామ గారు మీరు మన్నించండి అనే మాట అనవద్దు అండి మీరు అందరూ మంచి కోరే కదా మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు అందులో తప్పేముంది మీరు.చాలా బాగా మాకు మంచి మాటలు ఎల్లప్పుడూ చెప్పాలని కోరుకుంటున్నాను👍🙏జై శ్రీమన్నారాయణ jai భారత్
@palthiarchana4571 Жыл бұрын
నా మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు చెల్లెమ్మ చాలా సంతోషం
హరే కృష్ణ మాత మాలాంటి వాళ్ళకోసం బాగా చెప్పారు నేను ఈ మధ్య youtube చూసి నేను ఆలా చేయడానికి నాకు అంత మనీ లేవు అని బాధపడ్డ కానీ మాకోసం మీరు ఆ కన్నయ్యే చెప్పించారు ధన్యవాదములు. హరేకృష్ణ 🙏
@kasthuriramesh8274 Жыл бұрын
దీపం ప్రాముఖ్యత గురించి మీ వివరణ చాలా బాగుంది ప్రతి రోజు దీపం వెలిగించడం ముఖ్యం, చాలా అద్భుతమైన అమూల్యమైన విషయం తెలిపినందుకు ధన్యవాదాలు అమ్మా 🕉️🙏🙏🙏🙏🙏
@gowrim6465 Жыл бұрын
శుభోదయం నమస్తే అమ్మ నిన్ను నేను మిమ్మల్ని అడిగాను దీపం గురించి ఉప్పు దీపం గురించి చెప్పండి అని ఈ రోజు చెప్పారు చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఎన్నెన్నో జనాలు దీన్ని తెలుసుకోవాలి అలాగే మిమ్మల్ని కూడా చాలా మంది తిడుతున్నారు మంచిది తిడుతున్నారు నాకైతే వాడికి బుద్ధి లేదు అనుకుంటా ఎందుకంటే మీరు చెప్పేది అంతా కరెక్టే ఎవరు మంచిది తీసుకోరు చెడ్డది తీసుకుంటే ఈ కాలంలో అట్లా కాల మీదే భయము చేసేక లేదు వాడికి బుద్ధి వచ్చి ఇదంతా వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మాకు తెలుస్తుంది కదా అలాగే నేను కూడా అంతే ఎవరు ఏం చెప్తే కూడా అది యూట్యూబ్ లో చూసుకుని చేస్తా ఉంటే ఇప్పుడు అంత మానేసి మీరు చెప్పినట్టుగా నేను ఇంట్లో చేస్తా ఉన్నాను ఆ దేవుడు మనిషికి నెమ్మది గా ఉండాలి నాకైతే ఆరోగ్య సమస్య ఎక్కువ ఉంది అమ్మా దానివల్ల నాకు వల్ల ఎక్కువ పూజ చేయడానికి అవడం లేదు దాని వల్ల నేను నా వల్ల ఎంత అవుతుందో అంత నేను పూజ చేసుకుంటాను ఇంట్లో పని చేసి దాన్ని కూడా కష్టమే నాకు కానీ నేను చేసుకుంటాను మీ వీడియో చూసి తెలుసుకోవాలి చాలా చాలా ధన్యవాదాలు అమ్మ
@yellurenuka8608 Жыл бұрын
అమ్మ నమస్కారం 🙏 మీరు చాలా చక్కగా చెప్పుతున్నారు మాలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళకి ఇవ్వన్నీ చేయలేక పోతున్న అనే బాధ ఉండేది ఇప్పుడు నా అజ్ఞనం తొలగింది మీ వలన 🙏🙏
@Vaibhavi_911 Жыл бұрын
Yes yes
@msad2222 Жыл бұрын
కామము, క్రోదము,లోభము ఈ మూడు మూర్ఖపు గుణాలను మూడు వత్తులుగా చేసి దీపారాధన చేయాలి. మనలోని ఆత్మజ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అలాగే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే చాలు. ఎన్ని దీపాలు వెలిగించిన భక్తి లేకుండా చేసేది వేస్ట్ మనం భక్తితో చేసే పూజలలో అలాంటివాటిని పట్టించుకోకుండా ఉన్నదాంట్లో తృప్తిగా పూజ చేయడం ఉత్తమం 🙏
@manjusworldchittoor..1336 Жыл бұрын
ఇపుడు యూట్యూబ్ వీడియోలు చూసి జనాలకి భక్తి ఎక్కువైపోయింది..😊
@arunadatla6059 Жыл бұрын
Bhakti kanna goppalu ekkuvainai andi
@manjusworldchittoor..1336 Жыл бұрын
@@arunadatla6059 హా అవునండీ 😊
@PremKumar-1202 Жыл бұрын
Excellent Excellent Amma Chala Adbhutanga Cheparu Dhanyawadamullu👌🌹💐👍🙏🙏
@Thanush_world Жыл бұрын
అమ్మ mi puja గది చూపించండి అమ్మ మేము mi puja గది చూడాలి అనుకుంటున్నాను ధన్యవాదాలూ అమ్మ 🙏🙏🙏🙏🙏
@santumadhu5203 Жыл бұрын
ఆవిడ చెప్పారు కదండీ ఓన్లీ కృష్ణుడు గ్రహం తప్ప ఏందీ లేదు నా దేవుడు గుడులో ఇంకేం చెప్తారు ఏం చూపించాలి మీకు అంటే ఆవిడ చెప్పేది మీకు నమ్మకం లేదా
@alakanandasingh Жыл бұрын
Ala pooja gadi ni evariki badithe vallaki chupinchakudadu aslu nijamga..endukaante devudiki dishti tagulutindi ani eppudu ento andaru videos chesi youtube lo pedutunaru..
@r3spagb375 Жыл бұрын
Antha vini malli modatike vachadura Nayana ...
@moritzbanks2719 Жыл бұрын
Pooja gadi tour anta Pooja gadi avaraina chupistha ra amma
@Thanush_world Жыл бұрын
ఆవిడా మాటలు నమ్మకం leka కాదు మాన puja మందిరం లో చాలా దేవుడు ఫొటోస్ ఉన్నాయి ఈవికాదు అని అవి అవికాదు అని ఇవి చాలా కొనేసాం ఇపుడు వాటితో ఇబంది పడుతున్నాము 🙏🙏అమ్మ puja మందిరం okasri chusthe మనకు యాది ఎలా ఉండాలో తెలుస్తుంది అని 🙏🙏🙏నేను తప్పుగా అడిగితే క్షమించండి అమ్మ ధన్యవాదాలు అమ్మ miku
@Sriram-cm5fe Жыл бұрын
Vammooo idi nijangane vayimpu program super ammaaaa
@NarasingojuLatha Жыл бұрын
అమ్మ బాగా చెప్పారు దీపం వెలిగించకున్న ఆత్మ దీపం వెలిగింది నీ బోధన వలన మీరు చేసే దీపారాధన పూజను ఒక వీడియో చేసి చూపించండి అమ్మ చూడాలని ఉంది
@pavanithati1895 Жыл бұрын
Namaskaram amma mana hinduvulalo peruku poina chadastanni mi matalatho kadigestunaru
@gk349 Жыл бұрын
చాల బాగా వివరిస్తారు miru.ధాన్యవాదములు ఎల్లవేళలా మీకు శ్రీ కృష్ణ దయ అనుగ్రహం వుండాలి.
@radha4196 Жыл бұрын
Amma meeru cheppina vishayaalu anni chaala baagunnayi andi🙏🙏 అలాగే ఇంట్లో చెట్లు పెట్టడం మీద కూడా ఒక వీడియో చేయగలరు
@sudhaallinone6838 Жыл бұрын
నమస్కారం సత్యభామ గారు, కొన్ని కొన్ని చానల్స్ లో దీపారాధన కుందులు ఉదయం సాయంత్రం కడిగి చేయాలి అని చెప్తున్నారు. అసలు దీపారాధన కుందులు ఎప్పుడెప్పుడు శుభ్రం చేయాలో ఒకసారి తెలియజేయగలరు. మీరు మాకు మంచి సందేశాన్ని తెలియజేస్తున్నారు. థాంక్యూ సత్యభామ గారు.
మంచి విషయాలు తేలిపారు మీకు శతకొటి వందనాలు.Satya Bama garu🙏🙏🙏🙏🙏🙏🙏
@satyalaxmi8527 Жыл бұрын
మీరు చెప్పే ప్రతి విషయం ఎంతో స్ఫూర్తి దాయకంగా వుంటాయి అమ్మా 🙏🙏
@swathimaddula3798 Жыл бұрын
3 days ga Mee video lu chustunna Amma chala baga chepthunanaru........ Maa ammaa kuda elane deepaalu peduthundi.. paiga naku cheppthundi ala chei elachei ani... ventane tanaki share chesa mee Video
@sharadhayadav8917 Жыл бұрын
గోవిందాయ నమః చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ మీకు మా శతకోటి వందనాలు❤
@AndhrabommaMG Жыл бұрын
నమస్తే అమ్మ మేము వ్యవసాయం చేస్తాం..మీలా చెప్పెవల్లకోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాను అమ్మ 🙏🙏🙏🙏❤❤ నిజానికి బాగా ఘనంగా పూజలు చేసే వల్ల వీడియోస్ చూసి అయ్యో అలా చేయలేకపోతున్నాను అని చాలా సార్లు ఆలోచించేదాన్ని
@joythsnaravi5878 Жыл бұрын
Avunandi nenu kuda chala sarlu anukunnanu
@gajulasumathi5469 Жыл бұрын
మీరు చాలా మంచి మంచి వాక్యాలు చెపుతున్నారు అమ్మ 🙏
@Vaikunta_Margam Жыл бұрын
వాయింపు కార్యక్రమం 😂😂 సూపర్ అక్క 🎉
@Govindaseva Жыл бұрын
♥️♥️♥️
@abchuripavani8600 Жыл бұрын
Super andii baga cheparu
@Telugudevotees Жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ధన్యవాదాలు అమ్మ
@Srinivas8686211 күн бұрын
Thanks amma chala baga chepparu
@Mr.Aadyagaru Жыл бұрын
వాయింపు...తాళింపు....😂🤣🤣🤣😄.
@Johnny-kf6xs Жыл бұрын
Nee veepu meeda baga vaayunchi noone lo thalimpu veyusthanu 🤭😸😂😁
@Mr.Aadyagaru Жыл бұрын
@@Johnny-kf6xs మీ పిసుగాడికి 3 మేకులు కొట్టి వెళ్ళాడదీసారు గా గొర్రెగా...👊👊👊🤣🤣🤣.
@sailajachennuru9973 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అక్కా.ఈ మూడమైన భక్తి ని చూడలేకున్నము.ఈ ఆడంబరాలు అక్కర్లేదు
@shilpasam6480 Жыл бұрын
Amma Miru oka Sari Tv lo kuda vachi oka program cheyandi.. appudu Miru cheep vishayalu inka baga prajalaloki vethayi🙏🙏🙏🙏…. Chala Baga Chala machi vishayalu chepthunnaru… sampradhayalu poojalu Anna musugulo Vinatha pokadalu alavarachukuntu Hindu mathanike macha thestunnaru… dayachesi tv lo kuda Miru e vishayalu gurinchi programs cheyandi Amma🙏🙏🙏
@SURESH-ni7wc Жыл бұрын
Super అమ్మ ఎప్పటి నుండో ఎంత మందికి చెప్తున్నా వినటం లేదు మీ వీడియో ఇప్పుడు అందరికీ ఫార్వర్డ్ చేశా...🙏🙏🙏🙏🙏🙏🙏
Well explained. Not only for poor people working women ki kuda bayam vesela hadavidi chesthunnaru.
@jyo..121 Жыл бұрын
Daily mee vedios chusthuna amma .. malli malli vintuna .. entha bagunaay me matalu .. clarity ga chepthunaru .. enni days thelisi theliyaka chesina chusina vishayalaku .. mee dwara solutions dorukutundi 🙏🙏🙏 namaskaram Amma
@viva7644 Жыл бұрын
మా లాంటి వారికి జ్ఞానోదయం అవుతుంది. మంచి విషయాలు చెప్పారు.
@ramakrishnar4628 Жыл бұрын
Anni vidyalanu anto chakkaga chebutunnaaru amma tq so much
@sandhyashekar4556 Жыл бұрын
Na bangaru thalli , na chinni kannamma , ma andhariki peddhamma , god bless you amma , pai nunnchi mutalu padathayo ledho gani mi bangaru matalu mathram memu andharamu muta katti ma mansullo badhranga dhachukuntamu bangaruthalli , jai sree krishna , 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అసలు విపరితమైన సొంత డబ్బా ఎక్కువ అయిపోయింది......... Channel pattadam ఇహ చూసుకో జనాలను verre ఎక్కించి డబ్బు సంపాదించడం........ సోదరి..... Nuvvu చేస్తున్న ప్రక్షాళన కార్యక్రమం చాల బాగుంది👍👍👍
నేను కూడా చాలా వీడియోస్ చూసినప్పుడు అనుకునేదాన్ని అలా చేయాలి అని, కానీ ఎప్పుడూ చేయలేదు... మంచి కాలం ఎలాగో మీ వీడియో చూసి మంచి విషయం తెలుసుకున్నాను...Thanq 🙏 eye opening video to all
@veenareddy5548 Жыл бұрын
హిందువులకి పట్టిన వింత జబ్బుకి మందు మీ మాటలు....దయచేసి హిందువులని మేలుకొలిపే మరిన్ని వీడియోలు చేయండి
@chakravartulasubbalaxmi7611 Жыл бұрын
ఈ వింత జబ్బు ని వ్యాపారస్తులు పుట్టిస్తారు, వాటిని పెంచి పోషించిన ఘనత యూట్యూబర్స్ కి వచ్చింది.అసలు యూట్యూబ్ వలన చాలా మంది ఇలానే తయారు అవుతున్నారు.ఉప్పు దీపాలు అనేవి,ఆగ్నేయ దీపాలు అనేవి,గడప దీపాలు,గడప పూజలు, రుబ్బురోళ్ళు వద్ద నిత్యం దీపారాధన చేస్తే ఓ ..... కుబేరుడు అయిపోతారు అనిచెప్పడం..... ఏమిటీ. .......వింత పోకడలు ,విపరీత ధోరణులు మారాలి.
@pillalamarrilakshmipathi6811 Жыл бұрын
Chala baga chepparu amma.meeku na dhanyavadhalu
@anukuloyasrinivas5483 Жыл бұрын
Amma present situation lo meeru ila matladatam chala avasaram keep doing amma❤😊
@sreepadma2185 Жыл бұрын
దేవుడు దీపం చూస్తాడు కుందులు కాదు అని చాలా బాగా చెప్పారు అమ్మ.
@Telugudevotional8784 Жыл бұрын
Chala correct ga cheppaaru . Pichi pichiga kotta trend lu vachina mana paatha paddarhulu telusthayi andariki.
@anusha5235 Жыл бұрын
Chala thanks madam.nenu agneya deepam pettali anukunnanu. You tube lo choosi.kamakshi deepam konali anukunnanu.maa lanti middli peoples ki e video chala avasaram.once again thanks madam
@veeranjineyuluguntu4380 Жыл бұрын
దీపం త్రిమూర్తి స్వరూపంగా భావించి దీపారాధన చేయాలి 🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🪔🌹🪔🌹🪔🙏🙏
@rahulgodisela-xx5nu Жыл бұрын
Super sister
@SwapnaTirumamidi Жыл бұрын
Dhanyavadaalu sodari ...adaga gane chakkani video chesaaru.
@hemakanagala9429 Жыл бұрын
Maa grand mother chala simple ga pooja chesevaru. Snanam cheyyagane Tulasi kota pooja chesi intlo deeparadhana chesi Ramula vaari keerthanalu chadivi every Saturday kobbari kaya kottedi. Aame chese poojalo okka vendi vigraham kani vasthuvulu levu. Anni ithadi ragi vasthuvule. She had peaceful life till her last days.
@rangolimahalakshmi277 Жыл бұрын
So nice 😊
@lakshmikrithika2521 Жыл бұрын
I agree. Maa tatagri Amma 2011 varaku unnaru! In our ancestral home, almost 150 year old house in one corner of the kitchen she has a small stool with ittadi vigrahu and simhasanam. So simple. Small 2 deepam and 1 bell and 1 agar Ayyo stand. Anthe! So simple! Chudadaniki enta divine ga undedo😊
@hemakanagala9429 Жыл бұрын
What I want to say is manasu daivam meeda vunte chalu andi.arbhatalaku povaddu.
@priyajyothi645 Жыл бұрын
Chala thanks amma nijam ga eroju oka clarity vachindi deepam Yala petalooo.
@sireeshakonijeti9186 Жыл бұрын
Superrrr🎉 baga cheptunnaru
@SM-mw9xe Жыл бұрын
గోవిందాయనమః. అమ్మ మీకు నమస్కారం. హిందూ ధర్మం గొప్పతనాన్ని రక్షించండి. దయచేసి ఎవరూ మతమార్పిడి చేయకండి అని చెప్పండి. హిందువు గా పుట్టా హిందువుగా భగవంతునిలో ఐక్యం అయిపోవాలి 🙏
@jhansi4834 Жыл бұрын
Miru ma andariki kallu teripistunnaru, nalanti kottaga pelli aina valaki chala manchiga ardam ayyaetattu cheptunnaru... chala thanks andi 🙏🏻🙏🏻🙏🏻
@sai-yf1or Жыл бұрын
Challa clarity ga cheyparu amma.kontha Mandi youtubers ni chusi enni rojulu picchi rules follow iyamu ani eppatiki garhimchanu amma
@harithailla8704 Жыл бұрын
Okka video tho motham andhari kallu theripincharamma chalaaaa thanks meku
@sivakalyani5284 Жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు అయితే కొంతమంది ప్రసాదాలు రుచి చూస్తారు అది తప్ప??తెలియజేయండి
@colourpencilsswathi9093 Жыл бұрын
Nenu a deepalu gurinchi pattinchukonu nakunnadi okate deepam aa deepam to ne aradiata extral cheyyanu TQ maaaa baga chepparu
@lakshmipriya2128 Жыл бұрын
సూపర్ సూపర్ మీలాంటివారే ఈ సమాజానికి కావాలి
@gayatrikumari4850 Жыл бұрын
Amma super ga cepparu good video amma tq so much
@sushmaarha1077 Жыл бұрын
ప్రతిరోజు పూజకు సంబంధించిన ప్రతి విషయాన్ని వివరంగా చెప్తున్నారు అమ్మ మీకు ధన్యవాదాలు
@PushpaLatha-to2mf Жыл бұрын
Amma meeru cheppina garikapaati gaaru cheppina maatalu chaala bagundi alanti kaalam vastunda naa chinnappudu entha manchi dress lu vesukonevaalamu ippudu chest lu kanipinche laaga vrsukoni acharanni pogoduthunnaru cheppina vinadam ledu medru chaalabaga chepparu thanks amma
@padmajarani72 Жыл бұрын
🕉హరే రామ హరే రామ రామ రామ హరే హరే 💐 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 ఉప్పు దీపం పప్పు దీపం అదుర్స్ కదా😂👌
@Deviachanta-j6x Жыл бұрын
Satybama garu chala Manchin visiyalu chebutunnaru tq so much
@gayatridevikasa9210 Жыл бұрын
Andhakaram nundu andharini in time lo kapaduthunnau thalli....maa palita athma bandhuvuga mammalani kapaduthunnavu..you tubers income gurinchi maa burralu padu chesthunnaru..janalani verroluni chesi mmanashanthi lakunda chestunnaru.... mental torture yekkuyipoyindi...mee nijalu choosthu ippdipude sense Loki vachi happy ga vuntunnam...thq so much thalli...manasuku chala hayiga anipisthunnayi nee nijalu...🙏🙏🙏🙏🙏
@Telugudevotees Жыл бұрын
ఉప్పు దీపం... పప్పు దీపం.... 😂😂అమ్మ మీరు చెప్పేది అందరు vinali
@arunapendyala4737 Жыл бұрын
Vinarandi ippudu unna situation lo
@Telugudevotees Жыл бұрын
@@arunapendyala4737 avunu andi
@sahasrasamyukta7629 Жыл бұрын
Budhi ledu ala anadaniki miku ina uppu deepam pettadam valla chala mandiki manchi jarigindi ani nammakam..ala helana cheyakandi
@Telugudevotees Жыл бұрын
@@sahasrasamyukta7629 adi mana nammakam sister... Yedi ఐనా mana nammakam meda adarapadi vuntundi.. Ye deepam pettina devudu ke kada uppu lone pedite manchi jarugutundi ani anukunte ade vundedi asalu deepam kooda... Depam paramjyothi aa tarvata vachinave ivani.. Evari openions valavi...
@sahasrasamyukta7629 Жыл бұрын
@@Telugudevotees alantappudu dheninina manam thappu pattakudadhu
@divyagokul5575 Жыл бұрын
Wonderful words thalli . Nenu chaala bhaadha pade dhaanni , andharu poojalu chaala baaga chesukuntunnaaru , nenu aa devudiki etuvanti poojalu manchiga chesukovadam ledhu ani but nenu E msz type chesthunantha sepu edusthune unnanammaa . Endhuku ani ante laast lo meeru annaaru ga pedhavaarini bhaadha pettodhu ani 100 porsent excellent excellent words asalu aa devude Mee notiventa palikisthunnaara ani santhosham anipisthundhi 😥😥😥🙏🙏🙏🙏🙏🙏🙏 Jai sri ram
@mallika8a257 Жыл бұрын
అమ్మ మీకు మా పాదాభివందలు 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
@madhuridandanayak6085 Жыл бұрын
చాలా ఆనందంగా ఉంది మీ వివరణ వింటుంటే . అతి చాదస్తాలు మొదలు పెట్టారు
@janakibaswaraju8849 Жыл бұрын
సూపర్ . కళ్ళు తెరిపించారు.మీకు పాదాభివందనాలు.🙏. సత్యభామ గారు
@amalrambabu2495 Жыл бұрын
Namaskaram madam, chala Baga cheparu,
@saisree999 Жыл бұрын
Manchi pani chesthunaru amma.. Mee videos super!! Dandam dashagunam annattu..
@rajeswarim1431 Жыл бұрын
Super superooo manchi vishyamu cheppatu 👍kadupara navvincharu akka😂
@pachunurishyamala6618 Жыл бұрын
అమ్మ మాది మధ్యతరగతి కుటుంబం నేను మట్టి ప్రమిధలోనే దీపం వెలిగిస్తాను
@HimabinduPeravalla-ok4cr Жыл бұрын
మట్టి యే మహాభాగ్యం అన్నారు పెద్దలు
@sirisharaghunath4830 Жыл бұрын
Namaskaaralu thalli🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ...eee madhya ethadi vigrahala trend nadustundhi Amma maa entlo okka vigrahamu leedhu. .....chusinavallu helanaga maatladutunnaru. Manasu baadhaga undhi Amma ...ina nenu prathiroju naa Shakti koladhi deepam pettukuntanu.....danyosmi amma
@anuhyaparavastu Жыл бұрын
శ్రీ మాత్రే నమః సత్యభామ గారూ అద్భుతం, మీరు ఇంకా ఈ youtube వ్యాపార ధోరణి లో సంప్రదాయాలను మార్చేస్తున్న విధానాన్ని మార్చే మీ ప్రయత్నము అద్భుతంగా ఉంది. ఇంకా చాలా వీడియోస్ మీ నుంచీ సత్యభామ లా సంధించండి.