కట్టలు తెంచుకున్న గంగమ్మ ఆగ్రహం!సినిమా చుసిన వాళ్ళకి కూడా దరువే!

  Рет қаралды 136,911

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 501
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 7 күн бұрын
అమ్మా! మీరు "గంగమ్మ" గ్రామదేవత గురించి చెప్పింది పూర్తిగా నిజం.ఆమె మహిమను సినిమాలో వేషధారణ ద్వారా ప్రదర్శించి ఆమెను పూజించక పోవటం,కనీసం దర్శించి మ్రొక్కక పోవటం దారుణమైన అపచారం.మా ఊరులో(నెల్లూరు జిల్లా) గ్రామదేవత గంగానమ్మ.ఆమె మహిమ గురించి నేను ఎన్నో వాస్తవిక గాధలు విన్నాను.ఒక కరడు గట్టిన కమ్యూనిస్టు,నాస్తికుడు యువకుడు ఆ ఊరికి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న సినిమాహాల్లో సినిమా చూసి రాత్రి అంతదూరం ఒక్కడే నడచుకుంటూ వచ్చాడు.ఆ ఊరి చివర తెల్లచీర కట్టుకొని,మల్లెపూలు పెట్టుకొన్న ఒక యువతి ఊరులోకి ప్రవేశిస్తోంది.ఆ నాస్తికుడు ఆమె ముఖం చూసి ఎవరో గుర్తు పట్టాలనుకున్నా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆమె అతను అందుకోలేనంత వేగంగా నడుస్తోంది.అతడు ఆమె గురించిన చెడు ఆలోచనతో ఆమెను వేగంగా వెంబడించాడట.ఆమె సందులు,గొందులు తిరిగి చివరకు ఊరి మధ్యలో ఉన్న "గంగానమ్మ గుడి" వద్దకు వెనక్కి తిరిగి అతడి వైపు చూసిందట.సదరు కమ్యూనిస్టు చూస్తుండగానే తలుపులు వేసుకున్న గుడిలోకి వెళ్లి మాయమయిందట.ఆ దృశ్యం చూసిన అతడికి మైకం కమ్మినట్లయి ఇంటికి ఏదో విధంగా చేరుకొని 103 డిగ్రీల జ్వరంతో అడ్డం పడ్డాడట. ఇంతకూ అతడు చూసింది "గంగానమ్మ" దేవతనే. ఆ అనుభవంతో అతడు తర్వాత "అమ్మ" వారి భక్తుడుగా మారాడు.ఇది వాస్తవ గాధ.ఆ గ్రామ శక్తుల రూపంలో ఉన్నది సాక్షాత్తు జగన్మాత పార్వతి లేదా దుర్గ అనటంలో సందేహం లేదు.ఆ దేవతా శక్తుల్ని నిర్లక్ష్యం చేయటం ప్రమాదకరం.
@prasaddasarp114
@prasaddasarp114 7 күн бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 7 күн бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభ సాయంత్రం
@prasaddasarp114
@prasaddasarp114 7 күн бұрын
నెల్లూరు గ్రామదేవత ఇరుకళ పరమేశ్వరీ దేవి. నెల్లూరు జిల్లాలోని ఏ ఊరికి గంగమ్మ గ్రామదేవతగా ఉందో నాకైతే తెలియదు స్వామీ.. నాయుడుపేటలో మాత్రం గంగమ్మ ఉండటం చూసాను. కానీ ఆమె గ్రామదేవతో కాదో నాకు తెలియదు స్వామీ 🙏
@prasaddasarp114
@prasaddasarp114 7 күн бұрын
నెల్లూరులోని జొన్నవాడ కామక్షమ్మ వేంకటేశ్వరస్వామి వారికి సోదరి అవుతుంది ఇది నిజమేనా? అలాగే నెల్లూరులోని మరో పుణ్య క్షేత్రాలు నరసింహకొండ, పెంచలకోనలో లక్ష్మీనరసింహస్వామి లు కూడా, వేంకటేశ్వరస్వామి వారికి సోదరుడు అవుతారంటారు. ఇది నిజమేనా 🤔
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 7 күн бұрын
​​​@@prasaddasarp114 జొన్నవాడ కామాక్షమ్మ వేంకటేశ్వరుడి సోదరి అని చెప్పటంలో తప్పు లేదు.పార్వతీదేవి పురాణాల ప్రకారం విష్ణు సహోదరియే కదా!ఇక పెంచల కోన నరసింహ స్వామికి శ్రీ వేంకటేశ్వర స్వామికి తేడా లేదు.ఎందుకంటే ఇద్దరూ శ్రీమహావిష్ణువు రూపాలే కనుక. ఆగమ శాస్త్ర ప్రకారం గుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన ఏ గ్రామ దేవతయైనా శక్తి వంతమైనదే.ఆ విషయంలో సందేహం అవసరం లేదు.
@yaswanthsagar4355
@yaswanthsagar4355 7 күн бұрын
రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు చుట్టూ తిరిగితే అది మూఢ నమ్మకం. కానీ ఒక ప్లాస్టిక్ చెట్టు కి లైట్స్ పెట్టి అలంకరణ చేస్తే విజ్ఞానం
@VenkateswaraRaoM-w3j
@VenkateswaraRaoM-w3j 6 күн бұрын
Super ga chepparu.
@pagidirajeswari9661
@pagidirajeswari9661 6 күн бұрын
👌👌👌👌👌👌👌👌🙏🙏👏👏👏👍
@xyz1459
@xyz1459 6 күн бұрын
ఇంత చిన్న లాజిక్ నేను కూడా మర్చిపోయాను కదా అన్న
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 6 күн бұрын
👍🙏
@sujaranibalivada1883
@sujaranibalivada1883 6 күн бұрын
Super opinion...😊
@garimellaushakumari8596
@garimellaushakumari8596 7 күн бұрын
అమ్మా గంగా మాతా అందరినీ రక్షించు క్షమించు తల్లి హైందవ సంస్కృతి సనాతన ధర్మం వర్ధిల్లాలి. ధర్మో రక్షతి రక్షితః. ఓం నమః శివాయ.
@Telugudevotional8784
@Telugudevotional8784 7 күн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు . హై రెమ్యునరేషన్ కోసమే heros Christians అయినా హిందూ దేవుళ్ళనీ పెట్టి సినిమా లు తీస్తారు. క్రిస్టియన్ దేవుడి సినిమా తీస్తే ఎవడూ చూడడు అట్టర్ ప్లాప్ అవుతాయి
@pragnacyberworld8118
@pragnacyberworld8118 7 күн бұрын
ఔనా? నిజమా?
@basanisushmareddy8735
@basanisushmareddy8735 6 күн бұрын
itlage saavandi kulam matham ani
@anon567
@anon567 6 күн бұрын
​@@basanisushmareddy8735Kulam ante padani vaallu perulo maatram reddy enduku vunchukunnaru? Goda meeda pilli laaga.
@honeybee8140
@honeybee8140 4 күн бұрын
Oh come on it’s just a movie Goddess never show her angry on her children remember that It’s just humans creating all wrong ideas and manipulating Goddesses never harmed the women n that stampede Many movies came like this is not one never happened this way The accident should see like an accident now all of sudden people blame on goddesses cause Allu did acted like one n movie it’s not correct Though I m catholic I believe mother Mary and goddesses drugs matha same way I got ultimate respect towards all goddesses in temples or churches Please don’t spread negativity towards this This is my personal opinion not mean that to get into controversy nor an argument
@Telugudevotional8784
@Telugudevotional8784 4 күн бұрын
@honeybee8140 nice to hear 🚩 jai shree ram🚩 all gods are equal but all humans nature is not equal
@LathasreeSree
@LathasreeSree 3 күн бұрын
. మీరు చెప్పింది 100% correct అక్క.. మాది తిరుపతి మాకు తిరుపతి గంగమ్మ తల్లీ చాలా మహిమలు గల తల్లీ.. జై తిరుపతి గంగమ్మ తల్లీ 🙏🙏🙏
@Ramana-b4l
@Ramana-b4l 7 күн бұрын
తల్లీ గంగమ్మ అందరిని చల్లగా కాపాడు thalli 🙏🏻🙏🏻.
@PolavarapuPushpawati
@PolavarapuPushpawati 7 күн бұрын
అమ్మ మీరు నిజంగా సమాజానికి ఓ గొప్ప మార్గదర్శకాలు 🙏🙏🙏🙏🙏 మంచి ప్రయత్నం చేస్తున్నారు అమ్మ .👌👌👌👌👌
@kalasankarpullela5578
@kalasankarpullela5578 3 күн бұрын
Amma chala baaga chepparu..Gangamma talliki.ఆగ్రహం వచ్చింది..తల్లి రక్షించు
@rajagopal7110
@rajagopal7110 16 сағат бұрын
అమ్మా మీరు చెప్పింది నిజం నిజం అమ్మకు! గంగమ్మ తల్లికి వేనవేల నమస్కారాలు
@sudhakarregadigadda6552
@sudhakarregadigadda6552 7 күн бұрын
అల్లు అర్జున్ మీరు గంగమ్మ వారికీ క్షమాపణ చెప్పితే మీకు మంచి జరుగుతుంది
@Siva-wo4vo
@Siva-wo4vo 7 күн бұрын
అబ్బో చెప్పకుంటే బొచ్చవుతుందా?
@Siva-wo4vo
@Siva-wo4vo 7 күн бұрын
చెప్పకుంటే బోడి బొచ్చవుతుందా?
@venkateshchennu1371
@venkateshchennu1371 6 күн бұрын
@@Siva-wo4vo alaready eppudu dullatirindha ga allyarjun ki
@Siva-wo4vo
@Siva-wo4vo 6 күн бұрын
@@venkateshchennu1371 టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బండ్లు అవుతాయి. ఇది అందరం చూస్తున్న సత్యం. అంతేకానీ ఈ సినిమాకు పిచ్చిది గంగమ్మ ఏదో చేసేసింది అని చెప్పడం ఏంటి? దానికి అంత శక్తి ఉంటే తిరుమల లడ్డూ లో కల్తీ జరిగిందని చెప్పిన వాళ్ళని ఏమీ చెయ్యలేదే? లేదా నిజంగా కల్తీ జరిగుంటే చేసిన వారిని ఏమి చెయ్యలేదే... బొచ్చులో మాటలు ఆపి పని చూస్కోండి. ఇలాంటి వాళ్ళవల్లే హిందువులు మతం మారిపోయేది.
@Shambu992
@Shambu992 6 күн бұрын
Baga cheppavu Bhama
@prasaddasarp114
@prasaddasarp114 7 күн бұрын
సత్యభామ తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 7 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభసయంత్రం అన్నయ్య గారు🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 7 күн бұрын
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అమ్మా 🌹🙏
@Venkateshwara868
@Venkateshwara868 7 күн бұрын
శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
@SVChannel1016
@SVChannel1016 7 күн бұрын
చాలా బాగా వివరించారు అమ్మా. పర మతాలను పాటిస్తూ డబ్బుల కోసం మాత్రం హిందుత్వాన్ని వాడుకుంటున్నారు, ఎంత నీచము, వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్న ప్రేక్షకులదే అసలైన తప్పు
@nelantibalaji6521
@nelantibalaji6521 7 күн бұрын
ఇందులో అమ్మ వారి పై దోషలే కాకుండా తిరుమల చుట్టుప్రక్కల పవిత్ర చరిత్రిక స్థలాల పేర్లు ,శేషాచలం పేరు కూడా స్మగ్లింగ్ కేంద్రము వలె పోలీసు వాళ్ళను,రాజకీయ నాయకులను వ్యవస్థను,డబ్బులకు పూర్తిగా అమ్ముడు పోయే వాళ్ల లాగా చూపెట్టారు ఇది వాళ్ళను అవమానించడం 😢
@DemonslayerTanjiroKamado
@DemonslayerTanjiroKamado 7 күн бұрын
Kani adi nijame kada. Konda meda smuggling cheyaleda jalaga batch ? Cheppandi ? Konda meda lanchalu tinatleda akkada pani chese govt employees ? Devudu konda meda unnadu anna bhayam bhakti lekunda konda meda yenni darunalu chesaru. Avi marchipoyi matladutunnaru meru
@prasaddasarp114
@prasaddasarp114 7 күн бұрын
​@@DemonslayerTanjiroKamado ఏమి దారుణాలు చేసారో చెప్పొచ్చుగా? ఇప్పుడు వచ్చిన దొంగల ప్రభుత్వం ఏం మంచి చేసిందో ఒక్కటి చెప్పు? ప్రభుత్వం రాగానే టెంపుల్ సిటీని లిక్కర్ సిటీ చేసాడు చంబడు 🤦 ఇది మీకు కనబడలేదా? తిరుమల లడ్డూ కల్తీ అని తప్పుడు ప్రచారం చేసి, వేంకటేశ్వరస్వామి కీర్తిని విశ్వవ్యాప్తంగా దెబ్బతీసాడు. ఇది మీకు కనబడలేదా? తిరుపతిలో ముంతాజ్ హోటల్ కి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ఇది మీకు కనబడలేదా? ఇలా చెప్పాలంటే పెద్ద గ్రంధం అవుతుంది..
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 7 күн бұрын
తల్లి త్రీ మతాలు శాంతి స్వరూపులు గ్రామా దేవతలు ఆగ్రహంతో కూడిన దేవతలువల్లను శాంతింప చేయడం చాలా కష్టం ఆతల్లి ఉగ్రరూపం dalcharaa తట్టుకోలేరు చాలా జాగ్రత్తగా వుండాలి అందులో గంగమ్మ నీ ఆపడం అవ్వరితరం. కాదు యిష్టం వచినత్తు aa మహానుభావుడు పునేస్తే చూస్తూ vurukuntadhaa a talli. ఎప్పటికైనా క్షమాపణ కోరుకుంటే మంచిది ఆటీం జై దుర్గా భవాని 🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 7 күн бұрын
అమ్మా దేవుడు విషయంలో.. తిరుమల తిరుపతిలో ప్రతిరోజూ ఎన్నో అపచారాలు చేసిన వారిని మాత్రం ఏమీ చెయ్యలేక, సినిమా చూసిన కేవలం మహిళను మాత్రమే చంపే గంగమ్మ దేవత ఎలా అవుతుంది? అలా జరిగితే అది దెయ్యం అవుతుంది.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 6 күн бұрын
​@@prasaddasarp114 Anni groralanu jaruguthunte ఏడుకొండల వెంకన్నె ఆ పవచ్చుగా అన్నయ్యగారు దేవుడు కదా మరి అని అడగడంతో కుడా తప్పులేదు కథ అన్నయ్య నమ్మకం అన్నిటికీ మూలం అధ్చే lekapothe em ledhu naku ayithe assalu ee bshani avaru కనిపెట్టారు. ఈ తెలుగు అక్షరాలు ఎలా వచ్చాయి మానవుడు కోతి నుండి వచ్చాడు అంటారు మధ్యలో బ్రహ్మ సిరస్సునుంది పాదాలను నుండి సుద్రులు పుట్టారు ఎవి అన్ని ఎంటివేం నమ్మాలి ఎది నమ్మకూడదు అని నలో నేనే గజిబిజి అయిపోత నాకు మాత్రం నేను కోర్కుంటే అది jarugudhi
@prasaddasarp114
@prasaddasarp114 6 күн бұрын
@@DurgajiParamata-hd2yj నిజమే కదమ్మా... ఏడుకొండల వాడితో పెట్టుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాడు అంటారు. కానీ తిరుమలలో ప్రతిరోజూ ఎన్నో దారుణాలు, మోసాలు జరుగుతుంటాయి. కానీ వాళ్ళని వెంకటేశ్వరస్వామి ఏమి చెయ్యడు🤦 తిరుమల లడ్డూ కల్తీ జగన్ ప్రభుత్వానికి ఏవిధమైన సంబంధం లేదు. జగన్ దిగిపోయాక AR dairy ghee సప్లై చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వంలోనే లడ్డు తయిరు చేసారు. కానీ అందులో జగన్ ప్రభుత్వం కల్తీ చేసారని, విశ్వ వ్యాప్తంంగా ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి కీర్తిని ప్రతిష్టల్ని దిగ జార్చారు! అయినా వాళ్ళని వెంకటేశ్వరస్వామి ఏమి చెయ్యడు! తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వస్తే వేంకటేశ్వరస్వామి ఏమి చెయ్యరు 🤦 తిరుపతిలో ముంతాజ్ హోటల్ ప్రభుత్వ అండతో నిర్మిస్తుంటే, శ్రీ వేంకటేశ్వరస్వామి ఏమి చెయ్యడు 🤦 ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ తిరుపతిలో ఎవరూ ఆవుల్ని చాకకూడదని మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డర్ ఇచ్చిందట! అయినా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఏమి చెయ్యడు 🤦 కేవలం వైఎస్ ఫ్యామిలీని మాత్రమే చంపేస్తాడు 🤦 ఎంత దారుణమైన అబద్ధాలు ప్రచారం చేస్తారో చూడండి. మనవాళ్ళు ఉంటే ఒకరకంగా, లేకుంటే ఇంకోరకం.. ఇదీ నేటి పరిస్థితి 🤦
@prabhakarrao2854
@prabhakarrao2854 7 күн бұрын
జై గంగమ్మ తల్లీ! జై జగన్మాత! జై కనకదుర్గమ్మ తల్లి! 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
@rangolimahalakshmi277
@rangolimahalakshmi277 7 күн бұрын
Gangamma talli ki 🙏🙏🙏 from Tirupati 😊
@Bapatla-ti3cq
@Bapatla-ti3cq 7 күн бұрын
తల్లీ మీలాగా! భాధ పడేవాళ్లు నాతోటి ఎంతమంది ఉన్నారో? ఏమీ చెయ్యలేకపోతున్నాను! క్షమించు తల్లీ???
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 7 күн бұрын
ఇదే నా బాధ కూడా వాళ్లేమో క్రిస్టియన్స్ ట్రీ పెడతారు మన అమ్మవారిని మన గోవిందం కించపరుస్తూ మాట్లాడుతూ ఏదైనా సినిమాలో అయితే మన సన్నివేశాలే పెడతారు ఏం వాళ్ళ సన్నివేశాలు పెట్టుకోవచ్చుగా డబ్బులు రావామన హిందువులే ఐ సినిమా హీరోల మీద పడి ఇవ్వాలని సెలబ్రిటీచేస్తున్నారు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 7 күн бұрын
ఏస్ తల్లి మీరు చెప్పింది 100 కరెక్ట్ మొక్కుకున్నవల్లె నియమ నిష్ఠలతో మొక్కు చెల్లించకుంటారు తల్లి తల్లి మా సైడ్ అగ్నికుల క్షత్రియులు జాలరులు చేస్తారు తల్లి మా సైడ్ కుడా సముద్రతీరంలో గంగమ్మ నే నమ్ముకుని చక్కగా చేస్తారు ధర్మం అనేదాన్ని మోసంచేస్తే a thalli దృష్టిలో ఎవరు తప్పించుకోరు తల్లి మంచి విషయం తెలియచేశారు తల్లి 🌹🙏
@Saibanu-t4w
@Saibanu-t4w 7 күн бұрын
🙏🙏🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 7 күн бұрын
🙏🙏​@Saibanu-t4w
@neeladevi949
@neeladevi949 6 күн бұрын
అవును అమ్మా మీరు చెప్పింది సత్యం, ఒకప్పుడు దేవత గెటప్ వేయాలంటే ముందుగా ఆయా దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి నిష్ఠ నియమం పాటిస్తూ act చేసేవారు ఆ cinema చూసి చాలా మంది భక్తులు గా కూడా మారేవారు, మీరు చెప్పిన remedy చేసుకుంటే వారు ఈ సమస్య నుండి బయట పడొచ్చు అంతా మంచే జరగాలి….జై శ్రీకృష్ణ
@kalasankarpullela5578
@kalasankarpullela5578 3 күн бұрын
Chala correct ga chepparu amma...amma అనుగ్రహం తో తల్లికి ఒక మాటగా గుడి దగ్గర చెప్పుకుని..ఈ.పాత్ర ఇలా చెయ్యాలి అనుకుంటున్నాను .. అమ్మా నీవు చల్లగా చూడమ్మా అని చెప్పుకుని తీయవలసింది.. 9:52 9:52
@jagadishwargone3747
@jagadishwargone3747 7 күн бұрын
Super expressions on grama దేవత గంగమ తల్లీ. 👏
@nagarajamallikarjunarao7356
@nagarajamallikarjunarao7356 2 күн бұрын
మీరు చేసే.వీడియో.లు.చాలా.చక్కగా.విశ్లేషణ.గా.బాగుంటాయి..అమ్మ
@rajendrareddy7247
@rajendrareddy7247 7 күн бұрын
వెంకటేరశ్వర స్వామి చెల్లి గంగమ్మ
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 7 күн бұрын
నమో నారాయణాయ నమః🙏
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 7 күн бұрын
😅 jaisreeram
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 7 күн бұрын
దేవుళ్ళ పెరుచెప్పి,హిందువులపేర్లు చెప్పి,అవమానపరుస్తున్న సినిమాలను నిర్మాతలను,హిరోలను,జైల్లో పడేయోలి
@SriChitturi
@SriChitturi 7 күн бұрын
Thanks for good information
@nikhilreddynatural3325
@nikhilreddynatural3325 4 күн бұрын
4:25 Same feeling andi. I'm from Tirupati. E pushpa team lo okaru kuda Gangamma Temple visit cheyledu.
@nnssrr7543
@nnssrr7543 6 күн бұрын
మీరు చెప్పింది నిజం. గంగమ్మ తల్లి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.... జాతరలో ఎక్కడున్నా.... కొట్లాడు కుంటారా..... హీరో యిజం చూపించుకుంటారా.... జాతరలో ఏ చీర అయితే కట్టుకొని అల్లు అర్జున్ అమ్మవారికి మొక్కులు సమర్పించాడు..... అదే చీరతో భార్యతో నృత్యం చేయడం..... అమ్మవారి ఆగ్రహానికి కారణమైంది....
@Sai-y2o
@Sai-y2o 4 күн бұрын
ఎస్ 100 % రాంగ్
@nagendraprasadn3263
@nagendraprasadn3263 2 күн бұрын
Ammaa meeru chaalaa correctgaa cheppaaru.
@aparnajyothi8072
@aparnajyothi8072 7 күн бұрын
Very good advice sister!👏
@poornimavongari5067
@poornimavongari5067 7 күн бұрын
Super ga chepparu Amma Jai shree Ram
@nirmalapeddakotla8916
@nirmalapeddakotla8916 7 күн бұрын
శ్రీకాలహస్తి lo e jathara years back chusamu🙏 ఊరేగింపు నిర్వహించారు
@ashff8131
@ashff8131 7 күн бұрын
Adhe time.lo.thirupathi.lo.kuda.jathara.nirvahasistharu..sreekalahasthi..Thirupathilo..may.nelalo..sai
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 7 күн бұрын
Srikalahasti lo 7 gangama jaatharalu vesesam ga 7 pradana street lo pete prathi year December month lo jarepisthaaru jai Gangama 🌷🌷🙏🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
@sravani2694
@sravani2694 6 күн бұрын
అమ్మా..మీరు చాలా చక్కగా చెప్పారు. ధర్మో రక్షతి రక్షితః దేవుడి ముందు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి నీదే బాధ్యత అంటే ఆయనే రథసారథియై నడిపిస్తాడు. మనం ఏదైనా చెప్తే పాత చింతకాయ పచ్చడి అని కొట్టి పారేస్తారు. కానీ ఆ పాత చింతకాయ పచ్చడి ఎంత గొప్ప ఆయుర్వేద ఔషధం అని ఎంతమందికి తెలుసు.
@ChitraS-xc4fo
@ChitraS-xc4fo 7 күн бұрын
Nice 👍👍👏👏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 7 күн бұрын
పుష్పా 2 సినిమా కు గంగమ్మ అగ్రహానికి గురి అయ్యారు. పుష్పా 2 టీమ్ మొత్తం గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని పూజ విధి విధానం చేసి ఉండే ఇంతటి దూ:స్థితి రాకపోయి ఉండేది. దేవతలు పేరులు వారి అవతర రూపాలును ఈ సినిమా వాళ్లు వాడుకుంటూరు కొన్ని పరిష్కారాలను సంబంధిత ఆలయా పూజారాల ను సంప్రదించి ఆయా దేవతలకు శాంతి చేయాలి. ఉదా: దేవి మూవీ ఎంత పెద్ద హిట్ అందరికి తెలుసు కాని షుటింగ్ సమయంలో నాగులు వలన ఎందరో చనిపోయారు. అంతర్గతముగా దేవి దేవతల రూపాలు దరించి దేవతలు పట్ల అపరాధం చేయ కూడాదు.🕉️🕉️🕉️🙏🙏🙏
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 7 күн бұрын
నాగులు అని రాశారు? అంటే పాములా? వాటి వల్ల షూటింగ్ లో చనిపోయారా?
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 7 күн бұрын
​. అవును ఆ సినిమా 2ndHeroien (మంజుల కూతురు) ఇంటర్‌వ్వు లొ చెప్పారు. ఆ హీరోయిన్ కి కూడా పాము కాటు వేసింది. కాని ప్రణాపాయం తప్పింది.🙏
@lakshmiakella966
@lakshmiakella966 3 күн бұрын
Chaala baaga vivirincheru. Saranaa gatini minchina pra ayis chittam ledu. The whole team vmust go the temple offer thier prayers , ask the Goddess for forgiveness and arrange Anna daanam. At least the boy will recover soon. Lost life is lost.
@pasumarthisarada1710
@pasumarthisarada1710 7 күн бұрын
100 percent nizam madam bagaa chepparu
@Nagaraniiii
@Nagaraniiii 7 күн бұрын
కరెక్ట్ గా చెప్పారమ్మ same ఇదే అనుకున్నా పూజ చేయించలేదు, అమ్మకి మొక్కులు చెల్లించి మనీ ఇవ్వలేదు బాగా చెప్పారు అమ్మ జై శ్రీ కృష్ణ 🙏
@harish6080
@harish6080 7 күн бұрын
తాతయ్య గుంట గంగమ్మ 🙏🙏🙏
@malleswaribobbala4862
@malleswaribobbala4862 7 күн бұрын
Gangamma talli ki jai
@apsrtc496
@apsrtc496 6 күн бұрын
సినిమా లో ఒకరి వేషం వేయాలంటే ,ఆయనని లేదా ఆమెని కలిసి వాళ్ళ అనుమతి తీసుకొని చేస్తారే,అలాంటిది అమ్మ నీ కనీసం తల్చుకొని , మొక్కాలి అన్పికపోతే ,అమ్మ బిడ్డల్ని శిక్షికపోయిన,తప్పు చేస్తుంటే మాత్రం సరైన దారిలో పెడతుంది🙏
@Indian649
@Indian649 7 күн бұрын
Meeru cheppindi nippu laanti ,nijam🙏🙏🙏🙏🙏
@malarao7036
@malarao7036 7 күн бұрын
Baaga chepparu Sathyabhama garu.
@Meena55708
@Meena55708 6 күн бұрын
చాలా బాగా చెప్పారు అక్క. అమ్మ అందరినీ చల్లగా చూడు 🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 7 күн бұрын
హరేకృష్ణ 😊❤
@sreeja-cf3of
@sreeja-cf3of 6 күн бұрын
Chala chala Baaga cheppavura❤
@jvramanamma883
@jvramanamma883 4 күн бұрын
అద్భుతంగా చెప్పావు తల్లీ
@Latha-l5e
@Latha-l5e 7 күн бұрын
Corret ga chepparu
@naraiahjonnadula8674
@naraiahjonnadula8674 7 күн бұрын
Super sister ur 💯 correct beaing I m Tirupati
@RukminiVeerabathini
@RukminiVeerabathini 6 күн бұрын
Excellent 👌👌 satyabhama garu 🙏🙏
@RenukadeviMendi
@RenukadeviMendi 7 күн бұрын
Correctga chepparu madam
@BhargaviYeduru
@BhargaviYeduru 7 күн бұрын
Correct gaa cheppaaruu
@varalakshmi-l5u
@varalakshmi-l5u 7 күн бұрын
SUPER GA CHEVVAVU AKKA SAME FEELING FROM DAY 1 ,ME ALSO BELONGS TO TIRUPATI ,CHITTOOR
@Saraswathi_01
@Saraswathi_01 7 күн бұрын
Om sri matre namaha 🙏🏻🌹🙏🏻
@shyamsundar-dh6kh
@shyamsundar-dh6kh 7 күн бұрын
Thanks for Good information .
@padmakarun1070
@padmakarun1070 7 күн бұрын
Jai Shree Ram ❤❤
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l 6 күн бұрын
GOD bless us all. Jai jai jai Gangamma.
@hemalathak3870
@hemalathak3870 7 күн бұрын
Chala bhaga chepparu amma vunna vishyamu🙏
@swathivedula1456
@swathivedula1456 7 күн бұрын
అవునండి సినిమా వాళ్ళ అహంకారం అనిగే రోజు కచ్చితంగా వస్తుంది త్వరలో 🙏
@Sanvekadance
@Sanvekadance 7 күн бұрын
Jai Shree krishna
@mahichandra2872
@mahichandra2872 7 күн бұрын
Thank you sister
@GrvReddymba
@GrvReddymba 2 күн бұрын
Amma andariki devudunnaru prati okkariki devudante bhayabhaktulunnay
@murthyb8389
@murthyb8389 2 күн бұрын
Excellent andi
@padmavani4950
@padmavani4950 7 күн бұрын
Satya bham garu meeru enka vedio lu tyeyali lakuntei kondaru drohulu rechi potaru tali merai meeku xhtanina hita botha chy yandhi🙏👌💯🙏🙏🙏🙏💯💯💯
@sandhyadevikasireddy5410
@sandhyadevikasireddy5410 4 күн бұрын
Nijam chepparu amma govinda 🙏🙏🙏🙏
@ASujatha-hv3rf
@ASujatha-hv3rf 4 күн бұрын
Super Amma 👌
@sreenivasareddy4304
@sreenivasareddy4304 5 күн бұрын
2 గంటల 30 నిమిషాల కల్పిత కధను టికెట్ కొని చూసి దానిలో వున్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి "హీరోలు" అంటున్న నేటి యువత వాస్తవాలను గ్రహించాలి.... రియల్ హీరోలు ఎవరు....? నకిలీ హీరోలు ఎవరు.....?? జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో, జీవితాన్నిచ్చిన నాన్న రియల్ హీరో... 👍 రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఆకలి తీరుస్తున్న రైతన్న హీరో, భార్య బిడ్డలను వదిలి కొండ కొనల్లో ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ హీరో, నిత్యం నేర్చుకుంటు పాఠాలు చెప్పే గురువు హీరో, ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తూ కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో, ధర్మం, న్యాయం కోసం ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు నిజమైన హీరోలు 🫡 ఎటువంటి ప్రతిఫలం ఆచించకుండా ప్రకృతి రక్షణ కోసం, సమాజం హితం కోసం పాటుపడే నిస్వార్థ సేవకులు నిజమైన హీరోలు 🫡 నకిలీ, డూప్లికేట్, కల్పిత, తెర మీది హీరోల గురించి పరిశీలిద్దాం....... తాత్కాలిక మేకప్ వేసుకొని, డమ్మీ గన్నులు, పిస్తోళ్ళు పట్టుకొని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు..... వారు కేవలం జస్ట్ యాక్టర్స్ (నటులు) మాత్రమే....!! మాటలు వాళ్ళవి కావు , ఫైట్ వాళ్ళది కాదు, జుట్టు వారిది కాదు, పాట వాళ్ళది కాదు, కధ వాళ్ళది కాదు, డైరెక్షన్ వాళ్ళది కాదు, సినిమా ఖర్చు (నిర్మాత ) వాళ్ళది కాదు..... 🤫 జస్ట్ 2 గంటల30నిముషాలు తెర మీద కనిపించి డబ్బులు తీసుకునే కొనే సాధారణ వ్యక్తులు సినిమా పాత్రాల్లోని నటులు ...... కల్పిత, నట జీవితాలు కాబట్టే... వ్యక్తిగతంగా చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోలేని దుస్థితి సినిమా నటులది....... 😌 అంతే కాదు..... క్రమశిక్షణ లేని జీవితాల కారణంగా..... డ్రగ్స్ కేసుల్లో, చీటింగ్ కేసుల్లో, తీవ్ర అనారోగ్య సమస్యల్లో అనేక మంది నటులు చిక్కుకుని సతమతం అవుతున్నారు... వీళ్ళకోసమా.... విద్యార్థులు, యువకులు గుడ్డలు చింపుకొనేది..!? వీళ్ళకోసమా కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చుచేసేది...!? వీళ్ళకోసమా తొక్కిసలాటల్లో కొట్టుకు చచ్చేది!? వీళ్ళకోసమా ఫ్యాన్స్ పేరిట గొడవ పడి ప్రాణాలు తీసుకొనేది!? దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలిస్తే నిజమైన హీరోలు అంటారు! సినిమా నటుల కోసం చస్తే జీరోలు అవుతాం....!! నిజాలు తెలుసుకోండి... మారండి.... సినిమాలను సినిమాల్లాగానే చూడండి, మర్చిపోండి.........📽️🎞️🇮🇳🫡
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 7 күн бұрын
Srikalahasti lo 7Gangama jathara every year December lo Vesesham ga jarepisthaaru ,,,,Jai Gangama 🌷🙏🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
@NaveenASrinivaS143
@NaveenASrinivaS143 3 күн бұрын
Adhe ankunnam amma... Furst day ila okari pranam povatam mahime... Gangamma thalli 🙏🙏om shanthi🙏
@shirishapuppala6812
@shirishapuppala6812 6 күн бұрын
🙏🙏🙏🙏🙏chala Baga chepparamma
@Phaneetalks
@Phaneetalks 3 күн бұрын
అమ్మా చిన్న సవరణ సుకుమార్ గారు క్రిస్టియన్ కాదు అంది , ఆయన భార్యా శ్రీమతి తబితా గారు క్రిస్టియన్ .
@saipadma7862
@saipadma7862 3 күн бұрын
Ohhhhhh చాలా బాగా చెప్పారు అమ్మా 🙏🙏🙏 ..
@SatthiK-e8t
@SatthiK-e8t 5 күн бұрын
ఏడిచావులే అంతకు ముందు సినిమాలు కుచచ్చిపో యినవాళ్ళసంగతిఏంటి
@saispoorthicomputerembroid9705
@saispoorthicomputerembroid9705 6 күн бұрын
🙏🙏🙏🙏అమ్మ గంగమ్మ తల్లి చల్లగా చూడు తల్లి అందరిని 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@KonathalaSreeja
@KonathalaSreeja 3 күн бұрын
జై 🙏💐🌺🌹 గంగమ్మ తల్లి
@mavasundara2306
@mavasundara2306 2 күн бұрын
Baga chepParu
@Godavari_Vlogs
@Godavari_Vlogs 6 күн бұрын
Amma supper video jia Sri ram
@gangabhavanibhavani3517
@gangabhavanibhavani3517 6 күн бұрын
Currect ga chepparu👏👏👏
@vijayalluri6812
@vijayalluri6812 7 күн бұрын
Correct Amma
@hymajavvaji
@hymajavvaji 4 күн бұрын
Sathya garu Meru matldae vidhanam chala baguntundhi
@duddasathyamsathyam
@duddasathyamsathyam 7 күн бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@srichandanasuthram
@srichandanasuthram 7 күн бұрын
Hare Rama Hare krishna
@BhavaniBandaru-jp3qy
@BhavaniBandaru-jp3qy 7 күн бұрын
Miru cheppindhi Akshara sathyam....andi....om namah shivaya
@bhairuaruna5075
@bhairuaruna5075 7 күн бұрын
🙏🙏 jai sri ram
@krishnamohansistla4602
@krishnamohansistla4602 5 күн бұрын
Excellent talli Garu
@rajaraokomara491
@rajaraokomara491 7 күн бұрын
Hare Krishna
@sujathachindam1692
@sujathachindam1692 4 күн бұрын
గోవిందాయ నమః🙏🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 7 күн бұрын
Subhasayatharam brundagaru manchi vishayam chyparu mydam ,👌👌🌹♥️
@mohanpatell
@mohanpatell 6 күн бұрын
మీరు సినిమా చూశారా అందులో గంగమ్మ తల్లిని ఎక్కడ తక్కువ గా చూపలేదు మన సాంప్రదాయాన్ని నలుగురికి తెలిసేలాచేశారు., ఆ సీనులో అల్లు అర్జున్ గారు ఆడపిల్ల పుట్టాలని అమ్మ వారిమొక్క తీర్చు కుంటారు దయ చేసి గమనించగలరు.
@malathidevi4519
@malathidevi4519 7 күн бұрын
Jai sre ram ❤❤
@daralaxmiamara998
@daralaxmiamara998 6 күн бұрын
Chala correct ga cheparu ammavarito aatalu adite ilane parinamalu vuntai
@LavanyaElupula
@LavanyaElupula 3 күн бұрын
Avunu Nizam chepparu
@shaktiuvaacha2206
@shaktiuvaacha2206 5 күн бұрын
Chala baga chepparu ippatikyna Allu Arjun and team Amma variki kshamapana cheppi Pooja jaripinchi ammavari santhiki annadhanam cheyali
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 6 күн бұрын
చాలా బాగా చెప్పారు జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻🌹
@PraveenaAnthati
@PraveenaAnthati 7 күн бұрын
Jai Gangamma thalli 🙏
@VishwanathVishwa-z8s
@VishwanathVishwa-z8s 7 күн бұрын
Om shree mathre namaha 🙏🙏🙏
@rupavanki
@rupavanki 6 күн бұрын
Excellent Amma 🙏🙏🙏
@Gangadharamt17
@Gangadharamt17 7 күн бұрын
100% నిజం
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН