సూర్యోదయం తర్వాత దీపారాధన చెయ్యొచ్చా?ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా?

  Рет қаралды 27,727

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 265
@priyankareddy4803
@priyankareddy4803 2 күн бұрын
ఓ ఆడదాని బాధ అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు🙏🏻
@veenapasupuleti2555
@veenapasupuleti2555 2 күн бұрын
కథా దానికి తోడు ఆరోగ్యం సహకరించదు .....సత్య తల్లి చల్లగా ఉండాలి🙌...... వేరే చానల్స్ చూస్తే కొంత confusion lo untundi....chudalani pinchatledu kuda 😢
@durga7683
@durga7683 2 күн бұрын
సత్యభామ గారు మిమ్మల్ని ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలి. జై శ్రీ రామ్ 🙏
@anithacherukula4173
@anithacherukula4173 2 күн бұрын
నేను ఉదయం 10 గం . పూజ చెసుకుంటాను నాకు ఆ టైం కె కుదురుతుంది ఇంట్లో అన్ని పనులు అయ్యాక ప్రశాంతంగా చేస్తాను
@t.lavanya3431
@t.lavanya3431 2 күн бұрын
మీలాగా చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారు అమ్మ చాలా చక్కగా చెప్పారు నేను పొద్దున్న చేస్తేనే పూజా అనుకునేదాన్ని నాలాంటి వాళ్లకు చాలా చక్కగా వివరించారు అమ్మ
@raaginikurra9306
@raaginikurra9306 2 күн бұрын
అమ్మా... సంతోషం అమ్మా..... నాకు 10 తర్వాత కుదురుతుంది... అప్పుడే... మా ఇంట్లో వాళ్ళు పూజ.. దీపం పెడుతారు.. కానీ కొన్ని వీడియో లు చూసి... మేము చేసే పూజ వేస్ట్.. అనుకుంటున్నాము కానీ.. సరైన విధంగా చెప్పారు.. ధన్యవాదములు
@mounikaujjwalkruthik6228
@mounikaujjwalkruthik6228 2 күн бұрын
చక్కగా చెప్పారు మేడం ..🙏 అందరికీ ఈ విషయంలోనే సందేహం "ఎప్పుడు పూజ చేయాలి.. ఎప్పుడు పూజ చేయాలి?" అని
@peddirenuka5546
@peddirenuka5546 2 күн бұрын
అమ్మా మీరు ఆధ్యాత్మిక పరంగా మంచి విషయాలు అందిస్తూనే సాటి ఆడవారు పడే భాధల గురించి చాలా చక్కగా వివరించారు తల్లి, అమ్మా మీరు దీపారాధన, విషయములో కూడా మాకు ఉన్న అపోహాలను,భయాలను తొలగించారు ఇది కదా మా సత్య అమ్మ అంటే❤ మీ పాదాలకు ప్రణామాలు ధన్యవాదములు అమ్మ🙏🙏🙏
@Sirishasukumar
@Sirishasukumar 2 күн бұрын
చాలా చక్కగా చెప్పారు అమ్మ నాకు నా పిల్లలతో టైం కుదరదు మా ఆయన దీపం పెట్టడు మా ఆయన పొద్దునుంచి పని చేసి వచ్చి ఇంటికి ఇంట్లో పడుకుంటాడు మార్నింగ్ బేగా లెగలేరు పరిస్థితి నేను పొద్దున్నే దీపం పెట్టాలని నా ఆరాటం టిఫిన్ చేసేసరికి కూడా నాకు 11 అయిపోతుంది భగనం భగవాన్ మంచిగా భగవన్నామమే మంచిది tq🙏❤️🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 2 күн бұрын
😭😭😭😭😭 చాలు ఇంకా ఏమి వద్దు అక్క పొద్దున పరుగులు తీయలి టిఫిన్ టీ అన్నం వడ్డి పిల్లవాడిని పంపాలిఇలా ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందోనారాయణ గోవింద అనుకోవడం తప్ప నేనేం చేయలేను
@shireeshach5394
@shireeshach5394 2 күн бұрын
ధన్యవాదాలు తల్లి మధ్య తరగతి వనితలకు ధైర్యం గా ఉంది.
@soujanyachaluvadi9752
@soujanyachaluvadi9752 2 күн бұрын
Exactly అండి... మా మామ్మ నా marriage అయిన కొత్తలో same మీ లాగే చెప్పారు. నీకు కుదిరిన time లో దీపారాధన చేయి. మీరు మా లాగా పొద్దున్నే చేయాలి అంటే చాలా కష్టం, అందులో భాద్యత ల లో ఉంటారు కదా.... మా age లో కొన్ని బాధ్యత తక్కువ గా ఉంటుంది కాబట్టి మేము పొద్దున్నే లేచి చేసుకుంటాం. మీరు ఆలా కాదు కదా కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు పూజల పేరు తో....అలా అని పూజ మానొద్దు.. భక్తి తో చేయి. అన్నారు
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 2 күн бұрын
బాగా చెప్పారమ్మ. సనాతన సంప్రదాయాలను ఆచరించే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను 60 సంవత్సరాలనుంచి నాలుగుతరాల వారిని చూశాను ఇపుడు నాది ఐదవతరం. నాలుగు తరాల వారు ఎవరూ సుర్యోదయానికి ముందు దీపం పెట్టెవారు కాదు. 1960 నుంచి1975 వరకు చాలా ఊర్లో అసలు కరెంట్ అంటే ఎలా ఉంటుందో తెలియదు., సూర్యోదయం అయి వెలుతురు వస్తే కానీ లేచేవారు కాదు. ఇపుడు ఉన్నట్లు గ్యాస్ స్టౌలు, కరెంట్ స్టౌలు ఉండేవి కావు. కుంపట్లో కాఫీ డికాషన్ వేసుకుని తాగి , మడి చీర తడిపి ఆరవేసుకుని, పూలు కోసుకొని, అంతా పని అయ్యేసరికి పదిగంటలు అయయ్యేది. అపుడు స్నానం చేసి వంట చేసుకుని దేవుడు పూజ, నైవేద్యం అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యేది. 50 ఏళ్ల ముందు వరకు దేవాలయాలు కూడా సూర్యోదయం అయితే కానీ తెరిచేవారు కాదు. You tube లు వచ్చిన తర్వాతే, క్రొత్త క్రొత్త గురువులు, స్వామీజీలు, మాతాజీలు పుట్టికొచ్చిన తర్వాత సూర్యోదయం లోపల దీపం పెట్టాలనే ప్రచారం మొదలైంది . వాస్తవానికి 50 సంవత్సబరాల ముందు సూర్యోదయానికి ముందే దీపం పెట్టేవారు కాదు. అసలు బ్రాహ్మణులు తప్ప , వేరే కులాలవారు ఇంట్లో కనీసం దేవుడు పటాలు కూడా పెట్టుకునేవారు కాదు. సూర్యోదయానికి ముందే దీపం పెట్టాలనే నియమం ఎక్కడా లేదు.
@bandarulakshmi5110
@bandarulakshmi5110 15 сағат бұрын
Nijame amma
@rajyalakshmilakshmi6464
@rajyalakshmilakshmi6464 2 күн бұрын
TQ అండి చక్కగా చెప్పారు అండి , మా husbend 10:30 ki వస్తారు 12 అవుతుంది పనుకునేసరికి ,ఒక్కోసారి ఇంకా ఎక్కువ కూడా అవుతుంది, మళ్ళీ box lu ,tiffins adhi అయ్యేసరికి ఆకలేస్తుంది సిస్టర్ minimun 11 అవుతుంది అన్ని చేసేసరికి,బాధేస్తుంది పూజ చెయ్యాలి అనియంటుంది పూలు తేపిస్తాను చెయ్యలేకపోతున్నాను, but prathi roju bhagawadgeeta class matram చదువుతాను ఇంతకు మించి చెయ్యలేకున్న సిస్టర్ tq సిస్టర్
@swatiraparthy1770
@swatiraparthy1770 2 күн бұрын
అదేవిధంగా నాన్వెజ్ తిన్న తరువాత రోజు తలస్నానం చేస్తేనే స్త్రీ పూజ చేయాలి అంటున్నారు. దీని గురించి వివరించండి.
@ramanab4274
@ramanab4274 2 күн бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు ఎంత బాగా చెప్పారు అమ్మ
@naaistam6659
@naaistam6659 2 күн бұрын
బాగా చెప్పారు అండి అసలు పూజ చెయ్యాల్సింది ఇంట్లో మగవాళ్లే వాళ్ళు ఎగొట్టేసి మన ఆడవాళ్ళకి మీ డ్యూటీ అన్నట్లు ఇచ్చేసారు. మనం కుటుంబం చల్లగా ఉండాలి అని మనమే చేసేది కాక మీరు చచ్చినట్లు ఈ time కే చేయాలి తలస్నానం చేయాలి లేదంటే కీడు అని ఏంటి ఈ ప్రచారాలు తెల్లారగట్ల అందరికి కుదురుతుందా. కుదిరిన వాళ్ళకి ఇంట్లో అన్నీ అమర్చే వాళ్ళు పని మనుషులు ఉంటే చేసుకోవచ్చు.ఒకవేళ చేసిన పనులు అన్నీ మానేసి నిన్ను ఎవరు చెయ్యమన్నారు అని ఇంట్లో సాధింపులు చాలా చక్కగా వివరించారు ❤❤
@uhv13
@uhv13 2 күн бұрын
Correct andi😂
@madhurigeddam3534
@madhurigeddam3534 2 күн бұрын
అమ్మ మట్టి ప్రమిద ఒకసారి వాడిన తర్వాత మళ్లీ దేవుడు ముందు దీపారాధనకు చేయడానికి పని చేయదా? రెండోసారి మట్టి ప్రమిద పాతది వాడకూడదు అంటున్నారు ఎప్పటికప్పుడు కొత్త ప్రమిద నే దేవుడు ముందు వాడాలి అంటున్నారు మట్టి దైతే. రెండవసారి పాత మట్టి ప్రమిద వాడవచ్చా? వాడకూడదా? దయచేసి నా సందేహానికి పరిష్కారం తెలుపగలరని కోరుకుంటున్నాను😢
@rajyalakshmirajyalakshmi343
@rajyalakshmirajyalakshmi343 2 күн бұрын
ఈ నియమము కారక
@rajyalakshmirajyalakshmi343
@rajyalakshmirajyalakshmi343 2 күн бұрын
ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసెటపుడు కొత్త ప్రమిదలు అవసరం లేదు గుడి లో వెలిగించేటపుడు కొత్త వి వాడాలి
@prasaddasarp114
@prasaddasarp114 2 күн бұрын
బృందా...సత్య తల్లికి శుభోదయం 🌹🌹 🙏
@Nalinisuresh423
@Nalinisuresh423 2 күн бұрын
మా బాధలు అర్దం చేసుకున్నందుకు ❤
@BujjiBujji-p1q
@BujjiBujji-p1q 19 сағат бұрын
Amma meru chaalaa chakkaga chepparu. Meku vandanam amma. Om namo venkatesaya
@nallamillitaruni7513
@nallamillitaruni7513 2 күн бұрын
వివిధ పరిస్థితుల్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటారు అమ్మ 🙏
@srinivassraovelpula284
@srinivassraovelpula284 2 күн бұрын
Jai Shree Ram
@Venkateshwara868
@Venkateshwara868 2 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
@srilakshmi8249
@srilakshmi8249 2 күн бұрын
రక్షించావు అమ్మా
@santhivangara6940
@santhivangara6940 2 күн бұрын
చాలా థాంక్స్ సత్య గారు, మాకు ధైర్యం వచ్చింది, ఇంతకుముందు, మనసు చాలా గిల్టీ గా ఉండేది, ఇకపై ప్రశాంతంగా పూజ చేసుకొంటాము 🎉🎉🎉
@Rishika25254
@Rishika25254 2 күн бұрын
Same
@ratnacollections6298
@ratnacollections6298 Күн бұрын
Early morning kudaradu naku naa health issues valla. So nenu 10 lopu puja chesukuni chadavalsinavanni chadivi harati istanu. Malli evening 6 p. M ki deepam petti maha lakshmi astakam chaduvukuntanu. Iam happy. Nenu eppudu subram chusukuntanu, evarini ibbandi pettakudadu naa puja kosam. Anduke office ki, school ki maa vallani pampi nenu aa devuditho happy ga, prasantham ga spend chesta. I don't have any doubts about puja. Health kuda chusukovali kada. Time ki tinakapote gastric problem. So naku veelite tinakunda chesta. Ledante tinnaka snanam chesi chesukunta. ❤
@divi07ecstasy
@divi07ecstasy 2 күн бұрын
Ma Satya garu chepthe 100%correct Sanatana dhrmamam vardhillali❤
@Travelwithkiranmai801
@Travelwithkiranmai801 16 сағат бұрын
Amma Bangaru Thalli 💐🙏enta correct ga cheppavu amma 💐❤️
@duddasathyamsathyam
@duddasathyamsathyam 2 күн бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ❤❤❤
@mahimaheswari484
@mahimaheswari484 2 күн бұрын
100000% correct ga chepparu,sagatu illali kastaalu evariki telusu ammaa.chesi chesi anaarogyam paalu avuthunnamu😢😢😢😢😢😢
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 2 күн бұрын
మంచి గా చెప్పారు అమ్మ తెలియ ని వారి కి తెలియజేసి నందుకు చాలా సంతోషము అమ్మ
@vanim1073
@vanim1073 13 сағат бұрын
Chaala bagaa cheppav amma bangaaru talli
@manjulavani2115
@manjulavani2115 Күн бұрын
Pooja anedi vyakthigatham.. 💯 percent❤❤❤❤
@aparnajoshi5690
@aparnajoshi5690 2 күн бұрын
Exactly amma serials emi chudam,tv anndhi ma life lo ledhu ,kani pillalu school home work,valla project works job Pani eevanni aye sariki 11pm avuthundhi morning malli modhalu miku chala thanks 🙏🙏🙏 chala Baga chepparu 🙏🙏
@MamathaReddyAenugula
@MamathaReddyAenugula Күн бұрын
Sathyabama gaaru meku namaskaralu .baga cheparu .
@Induworld-7
@Induworld-7 2 күн бұрын
Jai srimannarayana🙏🙏🙏🙏🙏🙏 Govinda Govinda 🙏🙏🙏🙏 😊
@siliverikrishnaveni129
@siliverikrishnaveni129 2 күн бұрын
సత్య భామ గారు చివరలో మీరు చెబుతుంటే నాకల్లలో నీళ్ళు తిరిగాయి
@Rakshitchannel
@Rakshitchannel 2 күн бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@wolff_gaming
@wolff_gaming 2 күн бұрын
అవునమ్మా మీరు నాలాంటి వాళ్ళందరి జీవితాల్లోకి తొంగిచూసి చెబుతున్నట్లుగా వుంది.. రాత్రి పడుకొనే సరికి 10..30 నుండి 11 అవుతుంది కచ్చితంగా 5 గం.. లేవాల్సిందే... ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి స్నానం, దీపారాధాన,తినేసరికి పది పదింపావు అవుతుంది.. జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🥰
@akulajanakiram3482
@akulajanakiram3482 Күн бұрын
Ammaa chala Baga chepparuu
@chaitanyalahari2025
@chaitanyalahari2025 2 күн бұрын
ధన్యవాదాలు 🎉🎉🎉🎉🎉
@lakshmisiri6625
@lakshmisiri6625 Күн бұрын
Kani naku pooja cheskuntny manasu sathi ga untundhi intlo deepalu lekapothy negative energy undhemo bayaga untindhi
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 6 сағат бұрын
అమ్మ ఇది వరకు ఇళ్లలో అందరూ ఏదో ఒక పని చేసేవారు ఇప్పుడు చాల ఇళ్లలో పెద్ద వాళ్ళు ,పిల్లలు ఏమి పని చేయరు,అందరూ కూర్చుంటే భార్య భర్తలు ఇద్దరూ మాత్రే పని చేయవలసిన ప్రస్తుత పరిస్థితి
@thotavijaya3522
@thotavijaya3522 2 күн бұрын
చాలా చక్కగా వివరించారు సత్యభామ గారు ధన్యవాదాలు
@sujathachindam1692
@sujathachindam1692 Күн бұрын
జై శ్రీరామ జై హనుమాన్🙏🙏🙏
@RajasekharGunda-kv2vn
@RajasekharGunda-kv2vn 2 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@ruhanreddy7276
@ruhanreddy7276 2 күн бұрын
నేనూ పెట్టిన కామెంట్ కి సమాధానం చెప్పినదుకు ధన్యవాదములు సత్యభామ గారు
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 2 күн бұрын
బాగా చెప్పారు ధన్యవాదాలు చెల్లెమ్మ
@rajyalakshmilakshmi6464
@rajyalakshmilakshmi6464 2 күн бұрын
రియల్లీ ధన్యవాదాలు సిస్టర్
@swapnajamgari2973
@swapnajamgari2973 Күн бұрын
Thank you amma
@mohitandlasya5103
@mohitandlasya5103 Күн бұрын
Tq so much aindi
@pravallikanerusu6833
@pravallikanerusu6833 2 күн бұрын
మీరు చాలమ్మా మేము బాగుపడటానికి ధన్యవాదములు 🙏🏻
@pujisfashionworld9477
@pujisfashionworld9477 2 күн бұрын
సత్యభామ గారు...నాకు ఒక డౌట్ అండి....ప్రతిరోజు దీపం పెట్టేవాళ్ళు....ఆ దీపాన్ని ప్రతి రోజూ శుభ్రం చేసుకొని వెలిగించాలా....దీపం లో ఒత్తులు గురించి చెప్పేరు....ఈ దీపం గురించి కూడా చెప్పండి...అలాగే ప్రతిరోజూ శుభ్రం చేయడానికి వీలు లేని యెడల ఏంచేయాలి అమ్మ....మాఇంట్లో నేను ఒకటే పనిచేసుకోవాలి.... ప్రెగ్నెన్సీ గా ఉన్నాను....నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు...నేను ఒకటే చేసుకోవాలి పనులంతా అలాంటప్పుడు ఇలా ప్రతిరోజూ శుభ్రంగా చేసుకోవాలంటే ఎలా చేయాలో అర్థం కావట్లేదు....వారానికి ఒకరోజు అన్ని శుభ్రం చేసుకొని పెట్టుకొనేదాన్ని....ఇలా చెప్తుంటే ఏంచేయాలో తెలియట్లేదు...అమ్మ కొంచెం వివరంగా చెప్పండి...
@sridevikamjula7100
@sridevikamjula7100 2 күн бұрын
Meru devathala unaru satyabhama garu🙏🙏🙏
@nagalakshmi-y9u
@nagalakshmi-y9u 2 күн бұрын
శుభోదయం సిస్టర్
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 күн бұрын
జై శ్రీరామ్ 🌹🙏శుభ సాయంత్రం తల్లి 🌹🙏
@sirishasiri1087
@sirishasiri1087 2 күн бұрын
Meeku sathashasrakoti kruthagnthalu Thank you amma
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 2 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం గోవిందాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ
@shyamsaiadhatrao570
@shyamsaiadhatrao570 2 күн бұрын
పల్లెటూర్లో చాలామంది ఇంటి పని వంట పని పొలం పని అన్ని పనులు చేసుకుని పూజల అవి చేయలేక మతమార్పిడి చేసుకుంటున్నారు అమ్మ
@sainikBharat
@sainikBharat 2 күн бұрын
వాళ్ళు మతం మరేదీ పూజలు గురించి కాదు, వాళ్లకు కష్టం వచ్చినపుడు, ఎవరు సపోర్ట్ లేకపోతే లోకల్ పాస్టర్స్ ఎంటర్ అయ్యి కొద్ది కొద్దిగ బ్రెయిన్ ట్యున్ చేసి మతం మారుస్తారు. ముందు లేడీస్ నీ మారుస్తారు.
@ramalakshmib.v
@ramalakshmib.v 2 күн бұрын
Meeru sanatana dharmam kapadataniki aa krishnude mimmalini pampincharu . Meeru challaga undali. Meeru chala manchi chestunnaru
@KrishnaveniSunnoba
@KrishnaveniSunnoba Күн бұрын
meeku vela namaskaralu
@chSridevi-cj2es
@chSridevi-cj2es 2 күн бұрын
Naa bangaru thalli dhanyavadamulu amma entha baga chepparu
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri 2 күн бұрын
Akka mansu prashanthanga vundi 😍🙏
@saipavanipriya1346
@saipavanipriya1346 2 күн бұрын
Thank you so much madam
@npchari
@npchari Күн бұрын
Chala Baga chapparu amma meku danyavadamlu
@umak818
@umak818 2 күн бұрын
Tq s amma Naku 11 months papa daily evening Lalitha sahasra Naam chaduvuta mrng kudaratledu Ani digulu padutuna , recently chusa depan suryodayaniki mundu petede depamani chala alochincha Naku answer dorikindi amma🙏🙏🙏
@Divyajagadeesh29
@Divyajagadeesh29 2 күн бұрын
Thank you akka ❤
@AbhiramUnnam
@AbhiramUnnam Күн бұрын
Amma chala chakkaga chepparu
@HemaLathaG-d4b
@HemaLathaG-d4b Күн бұрын
@anudeepsai9518
@anudeepsai9518 2 күн бұрын
ఎంత చక్కగా చెప్పారు తల్లీ❤❤❤
@janakikandula286
@janakikandula286 2 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@kumarraagu6638
@kumarraagu6638 2 күн бұрын
Jai shree ram
@rajyalakshmirajyalakshmi343
@rajyalakshmirajyalakshmi343 2 күн бұрын
ధన్యవాదాలు.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 күн бұрын
హరేకృష్ణ 😊❤
@santhoshidesham6395
@santhoshidesham6395 2 күн бұрын
Chala dhanyavadhalu amma,intlo adavalla badha chakkaga artham chesukuni chepparu,manchi salaha icharu.🙏🙏🙏🙏🙏
@SRUTHICOLLECTIONS
@SRUTHICOLLECTIONS 2 күн бұрын
Akka meeku first time comment chestunna akka tq for information tq tqqqq
@rajeswarimogadala9766
@rajeswarimogadala9766 2 күн бұрын
చాలా బాగా చెప్పావు అమ్మ 🙏🙏🙏
@KotiEswari
@KotiEswari 2 күн бұрын
Thalli thoti manushula baadhalu chala baagaa ardam chesukuntavu thalli 😢 jai shree raama 🙏🌷🌷🙏🙏🙏🌷🙏
@rajikab9845
@rajikab9845 2 күн бұрын
Namaste Amma excellent message useful thank you so much🙏❤👌
@srirekha3446
@srirekha3446 Күн бұрын
Super amma meeru Baga chepparu
@Lathapundla
@Lathapundla 2 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam 2 күн бұрын
హరే రామ హరే కృష్ణ ❤❤❤
@padmakarun1070
@padmakarun1070 2 күн бұрын
Jai Shree Ram ❤❤
@ankamchitti9346
@ankamchitti9346 2 күн бұрын
చాలా బాగా చెప్పారు అక్క 👏🏻👏🏻👏🏻🦚
@klavanyareddy3347
@klavanyareddy3347 2 күн бұрын
Amma tq so much 💖 chala manchi vishayam chepparu 🙏🙏🙏🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 2 күн бұрын
Jai Sri krishna
@Rishika25254
@Rishika25254 2 күн бұрын
Super ga chepparu andi😢
@KarthiS95
@KarthiS95 2 күн бұрын
🙏🏻
@akulajanakiram3482
@akulajanakiram3482 Күн бұрын
Govinda
@madhumathibommisetty4567
@madhumathibommisetty4567 2 күн бұрын
Ame chaparu chalagaga chaparu❤❤❤❤
@Mydadmyhero82
@Mydadmyhero82 2 күн бұрын
Amma kartika snana vidhanam, mantam, kartika pooja vidhanam thelupagalaru🙏🙏
@srichandanasuthram
@srichandanasuthram 2 күн бұрын
Hare Rama Hare krishna
@MalleMec
@MalleMec Күн бұрын
❤❤❤❤❤❤❤
@vedanthguttula7654
@vedanthguttula7654 2 күн бұрын
Chala Baga cheppanu satyabhama ga
@lakkepurammamatha132
@lakkepurammamatha132 2 күн бұрын
Sathya bhama garu meku vandanam talli 🙏🏻🙏🏻🙏🏻
@kakarlasunithakakarlasunit8663
@kakarlasunithakakarlasunit8663 2 күн бұрын
Mee prathi mata nijam amma chala baga chepparu
@anjaneyuluborusu3810
@anjaneyuluborusu3810 2 күн бұрын
Amma❤❤
@aparnajoshi5690
@aparnajoshi5690 2 күн бұрын
Avunu Amma naku kuda edhe sandheham meru cheppinappadi nundi pillalu school vellavane Puja chesi prashanthanga unde ,malli ee videos anni vini naku kuda andholanagane undhi , thank you Amma for this video 🙏🙏
@Vimalakumari4686
@Vimalakumari4686 2 күн бұрын
ధన్యవాదాలు అమ్మా ❤❤❤
@fluffy_panda4872
@fluffy_panda4872 2 күн бұрын
Correct sister nenu alane chastunu ee visayamlo evari mata vinanu
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 117 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 159 МЛН
ఈ వేదపండితుణ్ణి ఊరంతా ఊరేగించారు #Hindudharmakshetram #SantoshGhanapathi
54:33
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 24 М.
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3 МЛН