No video

Govt Grants Remission to 213 Prisoners| 213మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసిన ప్రభుత్వం

  Рет қаралды 8,350

ETV Telangana

ETV Telangana

Күн бұрын

రాష్ట్రవ్యాప్తంగా ఏళ్లపాటుగా జైళ్లలో మగ్గుతున్న 213 మంది ఖైదీలకు...ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించగా....... వారంతా విడుదలయ్యారు. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి 61 మంది, హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి 27 మంది.., వరంగల్ కేంద్ర కారాగారం నుంచి 20 మంది విడుదలయ్యారు.ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీ నుంచి 31 మంది, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ 35........, నిజామాబాద్ కేంద్ర కారాగారం నుంచి 15 మంది విడుదలయ్యారు.
వీరిని చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తీసుకొచ్చి..... మార్గనిర్దేశం చేశారు. విడుదలైన ఖైదీల్లో 33శాతం మందికి పెట్రోల్ బంక్ లోనూ..., కార్పెంటర్లు, వెల్డర్ లుగా ఉద్యోగం కల్పించారు. 10 మంది మహిళలకు........ కుట్టు మిషన్ లు అందజేశారు. మిగతావారికి కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత తమదేనని... జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా హామీ ఇచ్చారు. క్షణికావేశంలో చేసిన తప్పుకు ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమై నరకం చూశామని., ఇప్పుడు తమలో పశ్చాత్తాపం కలిగిందని... విడుదలైన ఖైదీలు తెలిపారు. ఇన్నాళ్లు జైళ్లో పలు నైపుణ్యాలు నేర్చుకున్నామని చెప్పారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 43 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 55 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 6 М.
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 43 МЛН