ఇండియా లో మొట్ట మొదటి కుక్కర్ || రుక్మిణి కుక్కర్ || Rukhmini coocker

  Рет қаралды 143,723

GR ANTIQUES

GR ANTIQUES

Күн бұрын

Пікірлер: 208
@a.ravindranath.
@a.ravindranath. 7 ай бұрын
👌 బ్రో గడిచిపోయిన కాలంలో కూడా ఇలాంటి పాత్రలున్నాయా అని ఇప్పటి తరం వారికి పరిచయం చేసి చూపించి మంచిపని చేశారు.
@nmv777
@nmv777 7 ай бұрын
Good information brother
@grantiques
@grantiques 7 ай бұрын
Tq 🎉sir
@srikantharjun6432
@srikantharjun6432 5 ай бұрын
​@@grantiquessir me collections ni direct ga visit chesi chudavacha...
@janishashaik1059
@janishashaik1059 4 ай бұрын
Mee camera angles chala poor nenu chala videos lo chusa koddiga daggara nunchi and top angles kuda chupinchandi​@@grantiques
@grantiques
@grantiques 4 ай бұрын
@@janishashaik1059 ok sure tq sir
@murthyk6944
@murthyk6944 6 ай бұрын
ఇప్పుడు ఇత్తడి కుక్కర్ ఆరోగ్యమునకు మంచిది అని ఎంత ట్రై చేసిన దొరకలేదు. అప్పట్లో ఉంది అంటే ఎంతో ఆశ్చర్యముగా ఉంది.
@kottaladayakar9729
@kottaladayakar9729 Ай бұрын
Ajjaram lo dorukutumdhi
@sajidabujji4624
@sajidabujji4624 4 ай бұрын
చాలా ఆశ్చర్యకరమైన విషయం,,మన పూర్వీకులు చాలా తెలివైనవారు,,,లోకం లో అందరికి ఆదర్శంగా వుంటున్నారు
@suseeladevirao7091
@suseeladevirao7091 7 ай бұрын
చాలా బావుంది ఎప్పుడూ చూడలేదు అన్ని వస్తువులు బావున్నాయి ఇదీ మన భారతీయుల ప్రతిభ
@grantiques
@grantiques 7 ай бұрын
Tq 🎉sir
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 5 ай бұрын
చాలా బాగుందండి, అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉండేది వావ్ గ్రేట్
@seethammamaringanti2616
@seethammamaringanti2616 7 ай бұрын
మా ఇంటిలో ఉండేది. మా నాన్నగారు క్యాంప్ కి వెళ్ళినప్పుడు వాడేవారు మంచి కుక్కర్ నీ జ్ఞాపకం చేసినందుకు అభినందనలు
@alurivenkatranganath643
@alurivenkatranganath643 Ай бұрын
Super అన్నయ్య ఇలాంటి వస్తువు ఉందని నాకు తెలియదు మొదటి సారి చూస్తునాను thank u so much అన్నగారు
@grantiques
@grantiques Ай бұрын
Tq brother 🙏
@hanumantharaokopalle8063
@hanumantharaokopalle8063 7 ай бұрын
అద్భుతం.ఆధునిక విజ్ఞాన శాస్త్రం వంద సంవత్సరాల క్రితమే భారత దేశం లో కూడా అడుగు పెట్టిందనడానికి ప్రబలమైన ఉదాహరణ.మంచిని ఆదరించడంలో భారతీయులు కొత్త - పాత విచక్షణ చూపించరు.తమ్ముడూ ! మీరు అభినందనీయులు.
@grantiques
@grantiques 7 ай бұрын
Tq 🎉sir
@Swathytelugustudy
@Swathytelugustudy 6 ай бұрын
దీనిని ప్రయాణాలు చేసేటపుడు వాడే వారు... అందుకు అనుకూలంగా గా అన్ని రకాల ప్లేట్స్ అందులో ఒక సెట్ లాగా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. తర్వాతి తరాల వారికి తెలియజేయాలి
@3529sp
@3529sp 4 ай бұрын
మా ఇంట్లో ఉంది.118 సంవత్సరాలక్రితం మా నానమ్మ కు తన కొత్త కాపురానికి కావలసిన పలు సామాన్లతో పాటు దీన్ని కూడా ఆమె పుట్టింటి వారు ఇచ్చినట్లు చెపుతారు.ఆమె గుర్తుగా మేము అపురూపంగా చూసుకుంటాము.
@padmavathijatavallabhula1460
@padmavathijatavallabhula1460 7 ай бұрын
మా‌‌ అమ్మా నాన్నల‌చిన్నప్పుడు, పెళ్ళైన తర్వాత కూడా రుక్మిణీ కుక్కర్ వాడేవారు.
@venkatakrishna1811
@venkatakrishna1811 6 ай бұрын
Great
@sridevithayi6544
@sridevithayi6544 7 ай бұрын
మా అత్తగారు దీనిలోని అన్నం వండేవారు ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది
@doragalluramachandra3330
@doragalluramachandra3330 Күн бұрын
గంగాధర్ గారు దీనిని బట్టి మనకు అర్థము అయ్యేదేమంటే మన భారతీయిలు 100 సంవత్సరాలకు ముందే వెరీ అడ్వాన్సడ్ గా ఉన్నారు కదా సర్ థాంక్యూ సర్
@mullapudikoteswarrao5148
@mullapudikoteswarrao5148 4 ай бұрын
మిమ్మల్ని ప్రేత్యే కంగా అభినందిస్తున్నాను. మీప్రయత్నం భావితరాలవారికి ఎంతో స్ఫూర్తి దాయకం ముళ్ళపూడి కోటేశ్వరరావు క్యాంపు అట్లాంట usa
@economicsmurali6557
@economicsmurali6557 7 ай бұрын
చాలా అద్భుతం sir, అలనాటి వస్తువులను మాకు పరిచయం చేస్తున్నారు.thanq
@sambasivarao5482
@sambasivarao5482 7 ай бұрын
గంగాధర్ గారికి అభినందనలు ❤
@grantiques
@grantiques 7 ай бұрын
Tq sir🎉
@RaviKumar-ii9gq
@RaviKumar-ii9gq 6 ай бұрын
ఆదునిక సాలార్ జంగ్ లా ఉన్నారు, మీ సేకరణ అధ్బుతం. చాలా బాగున్నాయి మీ వస్తువులన్నీ
@grantiques
@grantiques 6 ай бұрын
Haa Haa tq sir
@moolegopalreddy8095
@moolegopalreddy8095 5 ай бұрын
Nice sir old memories chupistunnaru 🙏🙏🙏 naaku chala istam old memories
@vijayalakshmi8554
@vijayalakshmi8554 4 ай бұрын
Great anna meeru cooker inka great.👌👌🙏🙏
@Filmfare-c1i
@Filmfare-c1i 6 ай бұрын
అప్పట్లో ఇటువంటివి ఉన్నాయి అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.ఇటువంటి వాటిని పరిచయం చేస్తున్నందుకు అభినందనలు
@sivalenkachandrasekhar1750
@sivalenkachandrasekhar1750 4 күн бұрын
Super andi ee Taranaki mariyu ee items asalu choodanivariki mee prayatnam Adurs. We like it
@bvsnssastry3955
@bvsnssastry3955 7 ай бұрын
Chaala baagundi. నిజం చెప్పాలంటే mana పూర్వీకులు ఛాలా అందంగా,. ఆరోగ్యంగా, santoshanga, కళాgaa, యేలాంటి tentions lekunda, పెద్ద kutumbaaluga., సహాయ సహకారలతో, ఛాలా ఛాలా ఛాలా అద్బుతంగా jeevitaanni jeevinchaaru అన్నది. ....., ఇలాంటి వస్తువులు vaaru manki వదిలిన గురుతులు, maa ఇంట్లో nenu anni వస్తువులను chusanu, kaani అవసరినికి kuda maaku ఉపయోగ పడ్డాai. పెద్ద దిక్కుల adukunnai. Ippudu hustunte yenta sanpadanu vadulukunnamo ippudu ardam అవుతోంది. ఛాలా santoshanga ఉంది
@pavithradevi9012
@pavithradevi9012 6 ай бұрын
Tq sir for introducing our Indians knowledge in olden days.
@punyalokam519
@punyalokam519 7 ай бұрын
ఇప్పటి కుక్కర్లు ఏ విధంగా చూసినా ప్రమాదకరం.
@arunakumari1831
@arunakumari1831 5 ай бұрын
Mee alochanu ku hatsoff sir.alanati vasthuvulu choopisthunnaru.mee valla avi memu choosthunnamu.mee voice chala baguntundhi sir.thank you sir.
@nwesgk
@nwesgk 6 ай бұрын
You are right sir.. Indian Patent design act 1911..
@vishnumurthysanka4613
@vishnumurthysanka4613 8 күн бұрын
సూపర్ సార్ మీరు 👌
@Vijjiprsn
@Vijjiprsn 7 ай бұрын
🇮🇳🛕 జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩
@sandhyarani8007
@sandhyarani8007 Күн бұрын
మహా అద్భుతం
@lakshmich4058
@lakshmich4058 7 ай бұрын
చాలా బాగుంది
@Vijji_Thorati
@Vijji_Thorati 6 ай бұрын
Super ga vanadi akulu garu maaku teliyani information pass chesinaduku thanks so much 🙏
@vijayalakshmiy6437
@vijayalakshmiy6437 7 ай бұрын
Aviri antha pokunda yentha Baga vandevaru. Nijamga old is gold
@padmaphaniharam9893
@padmaphaniharam9893 6 ай бұрын
Thank u for introducing the oldest cooker for new generation.
@kavitakattula4909
@kavitakattula4909 6 ай бұрын
Frist time chusanu super
@bkveni6248
@bkveni6248 6 ай бұрын
I AM 70Y RUNNING . MAA.CHINNATHANAMLO MAA.AMAMMAGARU CHEBHUTHUNTEE.VINNANU EE OLDENDAYS COOKER GURCHI THAMBHI BUT MEEMU NAMMEE.VALLAM KAADHU AA AKAALAM LO EE SOWKARYALU EAKKADA VUNTAAYEE ANI ANUKUNERVARAM BUT NOW I'M SEEING WITH FULL HAPPYNESS I REMEMBER MY AMMAMMAA WORDS SHE BELONGS CHENNAI "TAMBARAM" THANQ THAMBHI
@umaranimallampalli2491
@umaranimallampalli2491 7 ай бұрын
ఈ కుక్కర్ ఎక్కడైనా కొనడానికి దొరుకుతుందా?
@krajeswari850
@krajeswari850 6 ай бұрын
చాల ఆశ్చర్యంగా ఉంది 😮 thankyou anna for this video lovely
@grantiques
@grantiques 6 ай бұрын
Tq so much
@allrounderar833
@allrounderar833 7 ай бұрын
Rare video and so nice...👍🏻👍🏻👍🏻
@venkataseshagiri4499
@venkataseshagiri4499 7 ай бұрын
Excellent collection
@bvlakshmi1040
@bvlakshmi1040 7 ай бұрын
మా ఇంట్లో కూడా రుక్మిణి కుక్కర్ ఉంది
@pavithragnana9896
@pavithragnana9896 2 ай бұрын
Thankyou very much toshow this product sir
@venkataramanagulla5416
@venkataramanagulla5416 7 ай бұрын
మీరు ఒక అద్భుతం సర్ 👌
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 4 ай бұрын
Rare antique
@anilkota8932
@anilkota8932 6 ай бұрын
EXCELLENT VIDEO
@venkatappayakesani5156
@venkatappayakesani5156 Күн бұрын
Good video
@jahirbasha88
@jahirbasha88 3 күн бұрын
super
@pradeep-l5e5n
@pradeep-l5e5n 6 ай бұрын
Ippatiki idi super design Just oka gasket realise system pedite wonderful ga untadi😊
@klavanyavarma
@klavanyavarma 4 ай бұрын
Very nice to see antique collection.. can u pls share where they ll be available
@jaibharat8022
@jaibharat8022 5 ай бұрын
Great sir
@nunechinnivenkatanagalaksh9739
@nunechinnivenkatanagalaksh9739 7 ай бұрын
Hai sir old is gold boggula poyyi annarumeeru kumpati ani koda antaru naa chinnappudu andari daggara unnavi pappu vandina chala ruchiga untadi
@bhaskarnarasimhamgantasala149
@bhaskarnarasimhamgantasala149 6 ай бұрын
This also in my house in my childhood. We used upto 1976. After that it's damaged and missed from my house.
@venkatsureshbatchu1199
@venkatsureshbatchu1199 6 ай бұрын
Thanks brother You have made me remember my grand parents house
@grantiques
@grantiques 6 ай бұрын
Tq sir
@muralidharholla7699
@muralidharholla7699 6 ай бұрын
Nice .
@harikumarlanda6482
@harikumarlanda6482 6 күн бұрын
Great ఇన్ఫర్మేషన్ ❤
@ranik9699
@ranik9699 4 ай бұрын
Very interesting cooker sir….boggula kumpati maa chinnappudu choosanu….Amma boggula kumpati use chesedi
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 5 ай бұрын
Good sir mana vignanam maname dhuram chesukune Western culture lo munegepothunnam sir
@kaladar5377
@kaladar5377 7 ай бұрын
అప్పటి రుక్మిణి కుక్కర్ ఇప్పటి ప్రెసర్ కుక్కర్ కి మోడల్ .... ఇప్పటి కుక్కర్ ప్రెసర్ అంతా పోయినాక మాత్రమే మూత తీస్తాం.. ప్రెషర్ తోనే మూత తీస్తే గనక మొహం పగులుద్ది .... 1 : 25 లో మీరు పాత్ర నుంచి బయటకి తీసిన ఇంకో పాత్ర దానికంటే పెద్దగా కనిపించింది .... అదెలా ? అంటే కెమెరా లెన్స్ కారణంగా అలా కనిపించిందా ...
@UmaDevi-f8v
@UmaDevi-f8v 7 ай бұрын
Namaste,Pata Kalam teepi gurutulu Wow very nice.
@MokshaVaishnav
@MokshaVaishnav 4 күн бұрын
నాకు కూడా అదే సందేహం...
@dhanvantariaripirala6275
@dhanvantariaripirala6275 7 ай бұрын
Great collectionxs . Rare interests ,,appreciable .
@alaharinprasadarao1985
@alaharinprasadarao1985 13 күн бұрын
Amazing.. excellent
@bkveni6248
@bkveni6248 6 ай бұрын
KUMPATI NI MAA AMMAA,AND AMMAMMAA GARU USE CHEESEEVARU STILL1970 THANQ THAMMUDU OUR ELDERS ARE VERY ENTALGENT PEOPLE . EPPATIKI KONNI PRANTHALLO IN TAMILNADU MADI, AACHAARAALAKU USE CHEESTHUNTAARU THAMMUDU ANYWAY THANQ ONCE AGAIN
@kollaanjaneyaprasadis5677
@kollaanjaneyaprasadis5677 7 ай бұрын
Great collection
@anjangoudmadari7946
@anjangoudmadari7946 7 ай бұрын
super bro chala ardu ina itam chupinchav
@narasingaraodvssl9538
@narasingaraodvssl9538 6 ай бұрын
Yes it is very safe cooker and healthy too
@annapoornammamadiraju1602
@annapoornammamadiraju1602 7 ай бұрын
Excellent cooker sir
@babaji6484
@babaji6484 5 ай бұрын
ఇది మా ఇంట్లో కూడా ఉండేది..😊
@ramasatya3137
@ramasatya3137 7 ай бұрын
Nice sir manchi anticpise chuppi charu
@shivaprasadshivaprasad6378
@shivaprasadshivaprasad6378 7 ай бұрын
Thanks a lot for showing this type of cooker.
@sambasivarao98
@sambasivarao98 7 ай бұрын
We are great .our old people has used wonder full technology.But one doubt sir,ours are combined families in that olden days.why these small cookers used.cooking on bog Gul’s kumpati is a wonderfull and best tasty food.
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 4 ай бұрын
Hatss off you sir
@grantiques
@grantiques 4 ай бұрын
Tq sir
@sri-lm3qu
@sri-lm3qu 6 ай бұрын
, ఈ పొయ్య మాకు కావాలి దయచేసి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా
@manikumar567
@manikumar567 7 ай бұрын
Super
@thumojusrinivas225
@thumojusrinivas225 7 ай бұрын
చాలా బాగుంది ఇది ఇప్పుడే చూస్తున్న...నా చిన్న తనంలో చూసి ఉంటానేమో కానీ గుర్తు లేదు
@kalyan20091000
@kalyan20091000 7 ай бұрын
సార్ మీా అడ్రస్,ఫొన్ నెంబర్.
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 7 ай бұрын
నేను ఇలాంటి కుక్కర్ ఎప్పుడు చూడలేదు సార్
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 28 күн бұрын
🙏🌹👌
@buddhaSeshu-pm1lv
@buddhaSeshu-pm1lv 7 ай бұрын
Great
@sree16srees72
@sree16srees72 7 ай бұрын
Yi collection yekkada dorukuthundhi sir
@jyothikannan3046
@jyothikannan3046 6 ай бұрын
Chala bagundandi👌superb
@RobbiNarasayyamma
@RobbiNarasayyamma 6 ай бұрын
బాగుంది బాబు కలెక్షన్
@bondadajohnvictor7254
@bondadajohnvictor7254 7 ай бұрын
Sir you are super
@PrabhavatiMalladi
@PrabhavatiMalladi 5 күн бұрын
Ajjaram ane gramam west godavari lo undi akkada antique samanulu ammutaaru anu kutunnanu okasari ,u, tube lo chusinaanu try cheyyandi.
@jayasreeyvm9833
@jayasreeyvm9833 7 ай бұрын
Maa ammagari intlo undedi. Ippatiki andulo ginnelubunnayi. Kaani lopaliginnelu steelvi.
@indiraindiraommini8315
@indiraindiraommini8315 7 ай бұрын
👌
@ravishankaraleti7120
@ravishankaraleti7120 7 ай бұрын
Excellent bro
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 7 ай бұрын
mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@meenakshinaidu1913
@meenakshinaidu1913 7 ай бұрын
Nice collection mastaru
@girijapappu5727
@girijapappu5727 7 ай бұрын
ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి
@pspk.1212
@pspk.1212 4 ай бұрын
Vetuku vetakali
@saradalakshmi2148
@saradalakshmi2148 Ай бұрын
Super 😍
@RobbiNarasayyamma
@RobbiNarasayyamma 6 ай бұрын
Chala బాగున్నాయి బాబు
@shobareddy5008
@shobareddy5008 6 ай бұрын
We had this.
@madanmohan5910
@madanmohan5910 6 ай бұрын
Nice valuable information. Greatness of our ancestors. Is is it available now. If so place, cost pl 👍🏻👏🏻👏🏻🙏🏻
@sujatabml7399
@sujatabml7399 7 ай бұрын
Chala bavundi ma intlo kuda aa kslam Nati ittadi ginnelunnai gani ee cooker ledu ippudu forikite entabavuntundo
@tammireddyusharani9052
@tammireddyusharani9052 6 ай бұрын
Naku gift echeyandi sir😅, adhi cookera akshaya patra anni ginnelu vastunai
@krishnapriya-xk5fu
@krishnapriya-xk5fu 7 ай бұрын
Thank you very much to show this, can i get one cooker and bhogu stove pls??
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 7 ай бұрын
It is far better than present cooker
@rajasreetadikonda3541
@rajasreetadikonda3541 7 ай бұрын
nice 🎉🎉sir
@nagalakshmi214
@nagalakshmi214 7 ай бұрын
Chalabagundhi andi
@pushparao6922
@pushparao6922 7 ай бұрын
Old memories.
@rajyalakshmipunugu7579
@rajyalakshmipunugu7579 6 ай бұрын
I remember mom used use her idli patra as cooker and prepare rice for us.... But, there was no brand as such.,...
@rajyalakshmipunugu7579
@rajyalakshmipunugu7579 6 ай бұрын
Because of your channel, we could recollect all old memories.... 👏👏👌👌
@grantiques
@grantiques 6 ай бұрын
Tq sir 🙏
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 5 ай бұрын
🙏☺️😍👌👌👏👏
@rukminikothamasu2866
@rukminikothamasu2866 Ай бұрын
Super sir nice and my name is rukmini
Former Army Soldier React On EVM Machines : Janam Kosam
8:49
Janam Kosam
Рет қаралды 20 М.
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН