Love you sir where are you in this days, your words is very precious for society
@srinusrinivas81452 ай бұрын
@@bhanumurthichikkam836నువ్వు ముర్కుడివి. ఇందులో సోది ఎక్కడుంది
@manichodipilli46835 ай бұрын
కరోనా వలన మా ఆయనకి చాలా లంగ్స్ ప్రాబ్లం వచ్చి సీరియస్ అయితే, మీరు చెప్పిన మెడిసిన్ వలన పూర్తిగా నయమయింది. కృతజ్ఞతలు సర్.
@krishnag49235 ай бұрын
Yemi vaadaro thelapandi.
@vimalavadlamannati3787Ай бұрын
ఏమివాడారోచెప్పండి అందరం ఈరోజు వరకు బాధ పడుతున్నాం
@sriramulu61382 ай бұрын
సార్,మల్లిక్ గారు మిమ్మల్ని చూచి చాలా రోజులు అయ్యింది ముఖ్యంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూ కరోనా టైం మీరు ప్రజలకు చేసిన సేవలు యిప్పటికీ మరచిపోలేని సార్. మీరు నిండు నూరేళ్లు జీవించాలని ఆదేవుని కోరుకుంటూ, బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
@g.r.v.channel6455 ай бұрын
కరోనా టైంలో ధైర్యంగా బయటపడ్డామంటే దానికి కారణం మీరే సార్ మీకు మీ కుటుంబానికి శతకోటి వందనాలు సార్ మీరు సల్లగా ఉండాలి
@madang34145 ай бұрын
కరోనా కాలం లో కరోనా తో భాధపడుతున్న మధ్యతరగతి వాళ్ళను కాపాడిన ఇకాలం బాహుబలి సార్ మీరు 🙏సార్ @ ప్రాణాలకు తెగించి మెడికల్ మాఫియా ని ఎదుర్కొన్న బాహుబలి మల్లిక్ గారు 🙏సార్ @ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టారు సార్ 🙏సార్ @కరోనా కాలంలో మాముందు మీరు ఉన్నారు సార్ మా ప్రాణాలు నిలబెట్టారు సార్ ఇప్పుడు మీ ముందు మేమున్నాం సార్ మీ అడుగులో మేము ఉంటాం సార్ దేనికైనా రెడీ సార్ 🙏సార్ 🎉💐💐💐🎉
@omshantibaba58955 ай бұрын
Same to same feeling, we are always with you sir, how is your health sir, God bless you with health ,success and happiness.
@jsconstructions31763 ай бұрын
మల్లిక్ గారు చెప్పిన బట్టర్ మిల్క్ వాడుతున్నాను చాలా హెల్తీగా ఉంది థాంక్యూ మాలిక్ గారు
@jsm50792 ай бұрын
కోవిడ్ - 19 లో మీరు చూపిన మానవత్వం అద్భుతం.... మీ దయ వల్ల ఎంతో మంది బ్రతికి బట్టకట్టారు. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది.
@vkkraju.datla.37125 ай бұрын
Great sir. మరలా చాల రోజుల తరువాత వీడియో చేస్తున్నారు. మీ సలహాలతో భయంకరమైన కరోనా భయం నుండి బయట పడ్డాము. ముఖ్యం గా డాక్టర్స్ యొక్క మాయాజాలం నుండి బయట పడ్డాము. తప్పనిసరిగా మీరు పేదవాని వైద్యం గురించి వీడియోలు చేయాలి. మీ కు ఎప్పుడు ఆదరణ తగ్గదు.
@sailajapuvvada65994 ай бұрын
కరోనా లో మీరు చెప్పిన మెంతులు వైద్యం తో ప్రాణాలు నిలబెట్టు కున్నాం సర్...చాలా రోజులు తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం..చాలా సంతోషం గా వుంది సర్...🎉🎉🎉
@sadashivan89Ай бұрын
గ్రేట్ డియర్ సార్.... మీ అంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పేవారు చాలా అరుదు... మరో బ్రదర్ వీరమాచినేని వున్నారు.... మీరు కెమికల్ ఇంజనీర్ ఆయన ఫైనాన్షియల్ బాక్గ్రౌండ్.... మీకు ❤❤💐💐🤚🤚
@nakkasudarshanmudiraj36665 ай бұрын
చాలా సంతోషం గా ఉంది శ్రీ శ్రీ శ్రీ మల్లిక్ పరుచూరి గారు. కొవిడ్ కాలం లో చాలా మందికి మంచి మంచి సలహాలు సూచనలు ఇచ్చి చాలా మందిని చావు నుండి రక్షించారు.
@m.d.ebenezer815 ай бұрын
మలిక్ గారు మీరు చెప్పినది నిజమే అని ప్రజల్లో నమ్మకం ఉందని అందుకే మీ విడియో కోసము ఎదురు చూస్తున్నారు sir
@prasadbabu48706 ай бұрын
Thanyou mallik garu. చాలా కాలం తరువాత మీ మాటలు వింటున్నాను. మీరు చాలా నిజాయతీ పరులు.
@truehunter19636 ай бұрын
he is 1000% genuine.
@veera79665 ай бұрын
07:30 Matter Start
@carniyadepths35915 ай бұрын
Thanku🙏
@madhubabu70636 ай бұрын
నమస్తే సార్ చాలాకాలం తర్వాత చూశాను కరోనా సమయంలో మీరు చెప్పిన సూచనలు సలహాలు పాటించి మా తమ్ముడిని నేను కాపాడాను
@ramisettysrinivas6012 ай бұрын
గుడ్ మార్నింగ్ సార్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ చూస్తున్న, మీ ఆరోగ్యం బాగుండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, నేను రామిశెటి శ్రీనివాసరావు అశ్వరావుపేట
@kadhamahal.audiobook6 ай бұрын
Sir please obesity meeda oka video cheyandi.carona time lo meru cheppinavvanni patimchamu.anduke itla unnamu
@bkrao6605 ай бұрын
మాలిక్ గారు మీరు ఏదో ఒక వీడియో పెడుతూ వుండడి సార్... మా హెల్త్ సమస్యలు నుండి మమ్మల్ని మేము కాపాడుకోగలం.
@Srinivasarao-jc1pp5 ай бұрын
Sir please your phone number on the scroll
@muppaneniasharani49406 ай бұрын
చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం అండి👏కరోనా సమయంలో మీ సలహాలు సూచనలు వల్లే వాక్సిన్ తీసుకోకుండా బయట పడ్డా ము.. ఇప్పటి ఈ సూచన కూడా అవసరమే.. థాంక్స్ అండి.
@prasadbhasuru88675 ай бұрын
మల్లిక్ ! రీసెర్చ్ కింగ్ ! పరహితమానసా ! దేవతలందరూ ఒక్కటిగా ఈ భూమ్మీద నడయాడాలంటే కష్టం. కానీ ఓ మల్లిక్ నడయాడటం ముదావహం !
@anupamaanupama50476 ай бұрын
Sir ఎలా వున్నారు, మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది. మీరు ఎప్పుడు బాగుండాలి.
@venkatraok7787Ай бұрын
అన్నా నీ మంచి మనస్సుకి 🙏🙏❤️అన్న
@balu4492 ай бұрын
మల్లిక్ గారు చాలా సంతోషం మళ్ళీ వీడియో పెట్టినందుకు మనిషి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు శుభ్రం చేసుకోవడం కోసం కానీ మనం హెల్తీగా ఉండటం కోసం కానీ హోమ్ రెమెడీస్ వారానికి ఒక్క వీడియో అన్న చేయండి చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ
@prabhakarareddy38986 ай бұрын
నమస్తే సార్ చాలాకాలం తరువాత మీ దర్శనం చాలా సంతోషం
@kotisrinivas976Ай бұрын
మల్లికగారు మీ వీడియోలు కోవిడ్ టైంలో మాకు చాలా చాలా ఉపయోగపడ్డాయి అయితే మీ వీడియోలు లెన్త్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది జనాభాలో కి వెళ్లడం లేదు దయచేసి వీడియో లెంత్ లను తగ్గించి చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము
@kirankumar-ib3lnАй бұрын
Sir normal ga oka movie two hours chustaru kani information videos oka 20 mns unte tappu ledu sir nachite chustaru use avuddi happy ga untaru ledu anta vala karma
@SankarSankar-xp7lo5 ай бұрын
సార్, నమస్కారం మీరు కరోనా సమయంలో మీరు తయారు చేసిన మెడికల్ కిట్ నాకు బాగా పనిచేసింది
@devidevazee76225 ай бұрын
మల్లిక్ పరుచూరి గారు.మా దేవుడు.. ఆయన ఒక మేధావి..మనమే అంటే మన ప్రభుత్వం లు ఆయన్ని వాడుకోవడం రాక కరోన టైం లో చాలా ఇబ్బంది పెట్టారు..
@anjaneppa2 ай бұрын
Sir I'm taking as you explained Very many thanks
@anjaneppa2 ай бұрын
I believe you sir
@Sabkasath6056 ай бұрын
చిన్నవాడివైనా నీకు దండాలు బాబూ!🙏🙏🙏 "నిజమైన" వైద్యుడివి నువ్వే కదా!
@babydanielkaneti54956 ай бұрын
Sir namasthe Society ki mi msg yentho melu Covid time lo kuda mi msgs bhayanni pogottayi Meerenno ebbandulu paddaru Thanku thammudu meeru mi family bagundaali
@drjanardan31712 ай бұрын
మీరు చల్లగా ఉండాలి సార్. chaala rojulaku miru kanipinchaaru.
@nehamahanthi6875 ай бұрын
Knee(pain )cartilage restoration కి ఏం food తినాలి చెప్పండి సార్ pls..
@nsssarmanagabhatla4884Ай бұрын
Sir మీలాంటి వాళ్ళని 3సం నుండి ప్రయత్నం. పుణ్యం వస్తుంది. దయచేసి మాకు. మీతో మాట్లాడాలని వుంది మేము కొన్నితెలుసుకోవాలని కనీసం మాతో పాటు కొంత మందికి సేవ చేయాలి అనువుంది sir మేము bussins బిజినాస్ కొరకు మాత్రం కాదు 25:49 25:49
@IammallikparuchuriАй бұрын
@@nsssarmanagabhatla4884 join telegram group
@IammallikparuchuriАй бұрын
t.me/+KHdIOY9aiXNiMzY1
@srinivaskumar85996 ай бұрын
Mallik garu mimmalni after long time ila manchi videos tho chudatam Soooooo Happy Please continue 🎉
@Siva-tk2mz6 ай бұрын
Thyroid, b.p. vunna vallu Healthy buttermilk mix Teesukovacha sir... please reply sir. Very thank you. Sir... Ma health gurinchi inta Study chesi maku andistunnaru Sir..God bless you sir.
@pushpamakey74452 ай бұрын
సార్ మీరు చాలా రోజులకి వీడియో చేస్తున్నారు థాంక్యూ
@ramchandernune84654 ай бұрын
నమస్కారం మల్లిక్ garu How are you sir. II seen యువర్ వీడియో after long time. Butter milk mix preparation గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు sir. 🙏
@KrishGbv6 ай бұрын
Your service for society is divine. Namaskaram. 🌼🙏🌼🙂
@sirisha44782 ай бұрын
Lockdown time lo andariki support chesenaaru soo Thanks 🙏🤍🥳🥰
@gathadavaralakshmi9555 ай бұрын
నమస్తే సార్ బటర్ మిల్క్ కోసం చాలా బాగా అర్థం అయినట్టు చెప్పారు మీకు ధన్యవాదములు
@meghanateja-s5r5 сағат бұрын
Sir good minaral water kosam elanti RO vadalo sugest cheyandi
@madang34145 ай бұрын
మీ టీం కి జోహార్ జోహార్ జోహార్ సార్ 🍫🍫🍫💐💐💐🎉👍
@sureshapple55282 ай бұрын
వీడియో కాల వ్యవధి తగ్గిస్తే బాగుంటుంది సార్
@padmajap54146 ай бұрын
జ్ఞానం పంచడం అందరికీ చేతకాదు. మీకు 🙏🏻
@RamaSarmaSVS5 ай бұрын
Really highly appreciable for updating the health of a person without much effort and also educating the public at large. Thanks ji.
@chandrasekharreddydundi5875 ай бұрын
మల్లిక్ గారు ఏదో ఒక వీడియో పెడుతూ ఉండండి మీ సేవలకు
@shylajabasati93506 ай бұрын
Namesthe Sir we are using health butter mix since nine months it is very active a day 🙏🏻
@venkateshamedukulla98906 ай бұрын
Mallik ji I felt very happy to see ur advise after kovid season.My family literally benefitted with ur advise regarding kovid than q very much.your advise regarding healthy buttermilk is very good, one of my friend who is a scientist in NIN uses to advise that flack seeds should not be heated n use the crushed powder immediately otherwise no benefit of having the same.once again than q for valuable advise pl continue the advises reg Good Health 🙏
@deepasubrahmanyam31196 ай бұрын
Thank you sir....meeru you tube lo maa kosam vachinamdhuku 🙏🙏🙏
@manjulakunchala17454 ай бұрын
Sir you are my fan. Mimmalini oka saare kalava vacha. Covid tine lo meeru andariki chaalaa help chesaaru. You are a real hero🙏🙏🙏
@KirshnaraoKirshnapotluri6 ай бұрын
చియా సీడ్స్ లో కూడా ఒమేగా-3 ఉన్నది కదా? ఐ వాడవచ్చునా?
@karunpriya9623Ай бұрын
పైల్స్ మరియు ఫిషర్ కోసం చెప్పండి
@jsm50796 ай бұрын
కరోనా సమయంలో...మీ వల్ల ఎంతో మంది బ్రతికి బట్టకట్టారు.
@ganti12336 ай бұрын
S ,good suggestions echeru
@ChandanshivaChandanshiva-ee2dr6 ай бұрын
నమస్కారం, మీ సేవాతత్వానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@kedaryadav6 ай бұрын
good information Anna rarely we will get this much detailed healthy information ... I feel every video is a diamond
@hariniblog52025 ай бұрын
Thank you so much Malik Garu for educating us with the healthy probiotic drink.
mallik garu miru malli ma dhagariki vachi anni chakkaga cheputhunaru chala Happy ga undhi
@janardhanraojanardhan4467Ай бұрын
ఇలా ఎన్ని రోజులు తీసుకోవాలి సార్ దయచేసి చెప్పండి
@shivambn15 күн бұрын
I like the way you explain the process. thank you very much for your efforts for providing good information about health. Please provide food diet for rheumatoid arthritis. my wife 45 years is suffering from 8 years.
@eliyakorapati68742 ай бұрын
Sir iam really really exciting to see you.sir meeru corona time lo ichinna videos superb...nenu aa time lo meeru cheppindey follow ayyanu..as a employee ga nenu mimmalni fallow avvadam vallaney chala save ayyanu...sir meeru continues ga videos cheyyali please
@HaariVivaАй бұрын
How Are You Sir. You are Super Hero in COVID time. GOD bless you Sir.
@balrajumanne16033 ай бұрын
After long time bro we are followed your instructions while corona . We are safe now. U did graet job given good instructions to society. Godbless you. Thanks alot.
@chandra..sekhar2 ай бұрын
Started healthy buttermilk మిక్స్... Getting good result
@bharaniravuri13162 ай бұрын
More benefits If Mixie RPM is low.
@palavarapuusharani6292Ай бұрын
Sir naaku pigmentation undhi andi emi cheyali naaku40 years uterus oppression ayendhi Me videos corona time lo chusanu baguntaye After long time malli chusthunam happy ga undhi
@rajendraprasadmovva55366 ай бұрын
Good one can we take this buttermilk after some time 12:14 gap of morning tea.
@srinivasaraogadde93182 ай бұрын
అవిసె గింజలు ఎక్కువ రోజులు వాడటం వలన మగవారిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుతాయని విన్నాను అది నిజమేనా ఈ విషయాన్ని మల్లిక్ గారికి ఎవరైనా చేర వేయగలరు
@kalavathysanda5984Ай бұрын
Hi sir we missed you May God bless you good to hear
@drsurya7776 ай бұрын
Thanks a lot Mallik garu for sharing your scientific knowledge on diet for the benefit of all🙏🙏🙏🙏
@inapalashokkumar48285 ай бұрын
Happy to see you back Sir ❤ Please keep sharing such healthy tips for laymen like us. I can connect to your video because suddenly I am facing all issues that you said in video after corona. Thanks once again and please do share for us.
@lakshmiraniyelamanchili97485 ай бұрын
Maa andari kosam oka pedda koduku cheptunnattuga vuntayi mee vedios. Thanks Mallik Babu
@mudigondanageswararao54684 ай бұрын
the presentation is very effective. That is his prowess of explanation. could you please touch on the subject of neuropathy the disorder being faced by many at the age of 50 years.
@sridevikarnati88966 ай бұрын
Mallik garu namasthe andi... naku LDL cholesterol 250 undani Rose day 10 tablets icharu...6 months nundi vaduthunnanu...ippudu LDL cholesterol thakkuve undi...nenu ee butter milk mix teesukovacha...cholesterol ledu tablets manesthanu ante, manesthe clots vasthayi life long vadali antunnaru...dayachesi samadhanam cheppagalaru1🙏🙏
@ramalingamdara62626 ай бұрын
Chala jagarthaga chepparu. Grateful to you.
@srilakshmikandula9717Ай бұрын
Really happy to c u again sir... Corona time lo u r the one who worked for people
@krishnakoduru31715 ай бұрын
Hi sir chala rojula taruvatha vacharu mala corona days gurthu vachai manchi vishayalu cheputhu undandi
@dazzlinglives50065 ай бұрын
Sir, namaskaram, happy to see you back sir Sir ,naaku Jan lo virus attack maa colege... immediate ga voice poyindi , hearing and nose smell ledu...I thought after 2 weeks lo vastu di anukunnani sir...but inta araku raledu...smell poortiga poyindi,taste poyindi...could u pls suggest me any good thing ..as went ent doctor but no use
@tejaswantmunipalle50696 ай бұрын
Namaste Sir. Chala Time Tarvata Kanipincharu Frequentga ga Vaste Baguntundi Sir
@satyaraavvu71432 ай бұрын
Good information 🎉🎉🎉 sir rainy season lo winter lo buttermilk ok na sir
@ramalakshmi46838 күн бұрын
Sir thank you for giving good information
@svnursery95936 ай бұрын
Covisheild మీద respond అవుతారని ఎదురు చూస్తున్నాం, astragenica దాని సైడ్ ఎఫెక్ట్స్ 30 రోజుల్లో మాత్రమే ఉంటాయన్నది ఎంతవరకు నిజం, ఇప్పటికి కూడా, హార్ట్ ఎట్టాక్స్, బ్లడ్ thickness కేసు లు ఎక్కువగానే ఉంటున్నాయి దీనికి కారణాలేంటి ?
@haribabu781Ай бұрын
Kidney problem unna vallaki diet, medicine ceppara please
@padmasrimadala14476 ай бұрын
Normal ga tinna weight ekkuvaga vuntundi maa cousin. Solution cheppamdi sir
@jkchristopher6 ай бұрын
wonderful mallik garu
@swarnalathakusuma30156 ай бұрын
Good we see you again mallik garu 🎉😊so happy
@vanisriyerneni5 ай бұрын
Sir houselo vatito cheppandi evani Ela budget undadandi Budget lo cheppandi sir
@prudhvirajkarra34463 ай бұрын
Maaa devudu sir meeru , covid lo meee sandhesam vini aacharinchina prathivaaramu nee punnyamey sir
@subbalakshmimanne68976 ай бұрын
Thyroid patients and sugar ,bp, ,creatinin 1.7 unnavalla unna patient teesukovacha sir
@nanesahebshaik95192 ай бұрын
చాలా రోజుల తరువాత మల్లిక్ good
@devidevazee76225 ай бұрын
Such a గ్రేట్ PERSON..
@ClusterGeniusАй бұрын
Thank you for very helpful information scientific health tip.
@MrEsubabu6 ай бұрын
Thank you very much sir... Shall we also give it to kids sir
@classycuisine33126 ай бұрын
Mea video’s follow avuthamu valuable information it is nice mari protein thinali daily antaru ela theasukovali uses enti e food lo untundi chepagalaru 🙏
@ganeshkumarganta33065 ай бұрын
Thank you sir. Please make a video for auto immune diseases.
@satyanarayanam513929 күн бұрын
Very nice information sir.. Very useful. THANK YOU.
@Sabkasath6056 ай бұрын
నాకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అవిశెలను ఎంత వరకు వేడి చేయవచ్చు? ఇలాగ. అందరు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ లూ ఊరక వేడిచేయకూడదు, ఇది తింటే ఫోలిక్ ఆసిడ్ పెరుగుతుంది అది తింటే ఇంకోటి పెరుగుతుంది... ఇలాగ చెబుతారు. దండగమాలిన ఇన్ఫర్మేషన్. ఉదా. కు... పాలకూరలో ఫోలిక్ ఆసిడ్ వుంది . కానీ ఎక్కడ? దాని ఈనెలలో అని చదివాను. ఫోలిక్ ఆసిడ్ కోసంపాలకూల తింటారు కానీ లేత ఈనెలు కూడ మొత్తం పారేసి తింటారు. నిరుపయోగం కదా! విషయం ఏమిటంటే... ద డెవిల్ ఈస్ ఇన్ ద డీటైల్ అన్నట్లుగా ... ఈయన డీటైల్ వివరిస్తారు. వీటన్నిటికీ ఇతని వీడియో లలో సమాధానాలు అక్కడక్కడ దొరుకుతాయి. నేను లాంగ్ కోవిడ్ నించి బయటపడి ఇలా ఉన్నానంటే ఈ విజ్ఞాని వల్లనే.
@renangivenu1252 ай бұрын
Very good information sir 👍👍👍 Health point of view, Our society maximum middle class families, it' usefull and worthy information For r everyone Do more..... videos
@thasneemayesha89704 ай бұрын
Excellent explanation sir, will you please make a video on urine control problem in ladies, who are above 50, nearing 60's and for vericose veins also sir 🙏🙏🙏
@Jayam7075 ай бұрын
Thank you Mallik garu
@bandarianil5 ай бұрын
Sir,Ibd chrones dieses ku reamedy cheppandi..fistula sugery done and ...Doctors biological injection approx., 80k cost vi use cheyali up to 10 cycles with in 2-3 months...can't we afforrd..kindly suggest if you have solution..
@satyakumart.v13842 ай бұрын
హలో సార్, ఒకసారి వీడియో అంతా బాగుంది ఇదే వీడియోని రెండు నిమిషాల్లో చేస్తే అందరూ చాలా చక్కగా చూస్తారు 25 మినిట్స్ వీడియో అంటే చాలా టైం కన్సీవ్ అవుతుంది దయచేసి చిన్న వీడియో గా చేయండి