Great Prediction by Viswapthi | విశ్వపతి గారు చెప్పిన భవిష్యత్ దర్శనం| viral message

  Рет қаралды 212,183

Sree Sannidhi TV

Sree Sannidhi TV

Күн бұрын

#sreesannidhitv #devotional #viswapathi #turkey #earthquake
Watch🚩 తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త...
ఈ నాలుగు విషయాలు రాసే ముందు నేను ఎంతో మధన పడ్డాను...గత ఆరు నెలలుగా ఈ విషయాలు రాద్దామని అనుకుంటూ ఆగిపోయాను...కొందరు ఆత్మీయుల వద్ద మాత్రం ఈ విషయాలు ప్రస్తావించేవాడిని ...వారిలో కొందరు ఇవి అందరికీ తెలిస్తే మంచిది అని అన్నారు...అందుకు ఈ విషయాలు ఇప్పుడు రాస్తున్నాను...దయచేసి ఈ విషయాలు ఏ మాత్రం ఆషామాషీగా తీసుకోవద్దు...ఇవన్నీ పూర్తి సత్యం...వీటిని మీరు చదివి మీ బంధువులకు , మిత్రులు కు పంపించండి...నలుగురూ బాగుండటం కదా మనకి కావల్సింది...
ప్రతీ యుగం లోనూ 20 ,000 లేదా 30,000 సంవత్సరాలు గడిచేటప్పటికి కొన్ని సంస్కృతులు పూర్తిగా కనుమరుగు అవుతాయి.ధర్మం సన్నగిల్లేటప్పటికి అనేక అనర్ధాలు జరగడం ప్రారంభం అవుతాయి... ఇంతే కాకుండా దాదాపు ప్రతీ 500-600 సంవత్సరాలకు ఇలా ధర్మం చాలా తగ్గి అనేక వైపరీత్యాలకు కారణ మవుతుంది.
అలా ఒక పరిస్థితి ఈ 2023 లో ప్రారంభం అయ్యి 2028 దాకా ఉంటుంది.ఈ మధ్య యూనివర్స్ లో జరిగిన ఒక disturbance కారణం గా ఈ ఆరు సంవత్సరాలు మానవాళికి అంత శుభప్రదం గా ఉండదు.2030 వచ్చేటప్పటికి ఈ పరిస్థితి తగ్గుతుంది.అయితే ఈ ఆరు సంవత్సరాలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈ కాలంలో అకాల మరణాలు , అనేక కొత్త వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం అనేక రంగాల లోని మహానుభావులు వయస్సు , ఆరోగ్యం తో సంబంధం లేకుండా వెళ్లి పోయే సూచనలు ఉన్నాయి.
వచ్చే సంవత్సరం దాదాపు ప్రపంచ యుద్ధం దాకా పరిస్థితులు వెళ్లి ఈ యుద్ధం అనేక దేశాల మధ్య ఒక మూడు నుంచి నాలుగు వారాలు జరిగే సూచనలు ఉన్నాయి...అలాగే మన పొరుగున వున్న ఒక దేశం ముక్కలు ముక్కలు గా విడి పోయి కొన్ని ప్రాంతాలు భారత దేశం లో కలిసిపోతాయి...అనేక దేశాలు పెద్ద పెద్ద భూకంపాలకు గురి అవుతాయి.వూహించని అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి...గొప్పగా చెప్పుకునే ఇంటర్నెట్ వ్యవస్థ ప్రపంచ వ్యాప్తం నాలుగు గంటలు పాటు నిలిచిపోయి అనేక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయి.. తేరుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది.అగ్ర దేశాలలో ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది.
ఈ ఆరు సంవత్సరాలు ఋతువులు ఏవీ సరిగా వుండవు.చలి , ఎండ విపరీతంగా పెరుగుతాయి...కొన్ని రోజులు ఇళ్ళ లోనుంచి బయటకు రాలేని వాతావరణ పరిస్థితులు వస్తాయి.
మానవులకు శాంతి లోపిస్తుంది... ఏ మనిషి పక్క మనిషి చెప్పే విషయం సరిగా అర్ధం చేసుకోడు...గ్రహ పరిస్థితుల వల్ల ప్రజల్లో శాంతి వుండదు.మనుషులు ప్రతీ విషయం లోనూ ఆవేశ పడతారు. ప్రతీ కుటుంబం లోనూ వూహించని పరిస్థితులు ఎదురు అవుతాయి.
అయితే ఇంతటి విపత్కర పరిస్థితి నుంచి ఉపశమనం పొందడం ఎలా ? ఇవన్నీ చూస్తూ బాధ పడటమేనా?...కాల ప్రవాహాన్ని , గ్రహ పరిస్థితులని అదీ కొన్ని విపరీత గ్రహ పరిస్థితులుని మార్చడం మన వల్ల కాదు...అయితే ఒక చిన్న పని వలన మనం కొంచెం ఉపశమనం పొందవచ్చు...అది దానం...మీరు , మీకు వీలు అయినంతలో అవసరం అయిన వారికి ధనం గానీ , బట్టలు గానీ ఇలా ఏవైనా దానం చెయ్యండి...అది మిమ్మల్ని రక్షిస్తుంది...అయితే ఈ దానం మీరు పూర్తి మనస్సుతో చెయ్యండి...మీకు లక్ష రూపాయలు దానం చెయ్య గల సమర్థత ఉంటే లక్షా ఇరవై వేలు చెయ్యండి...మీ మనస్సుకి వదులు కోవడానికి కష్టం అయినంత దానం చెయ్యండి...అదే మీకు ఈ ఆరు సంవత్సరాల విపత్కర కాలంలో కొంచెం ఉపశమనం కలిగిస్తుంది...
ధర్మపరంగా జీవించండి.ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇటువంటి కాలం లో ధర్మపరం గా జీవించడం కూడా చాలా కష్టతరం అవుతుంది...కానీ ఎంత కష్టమైనా ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి. గ్రహ ప్రభావం ఎలా ఉందంటే మిమ్మల్ని ధర్మ మార్గం లో వెళ్తూంటే ఎన్నో అవరోధాలు కలుగుతాయి.. కానీ ఆ ధర్మాన్ని ఎంత కష్టమైనా గట్టిగా పట్టుకొండి.ఇదే మిమ్మల్ని ప్రస్తుత పరిస్థితుల్లో రక్షిస్తుంది.ఎటువంటి పరిస్థితుల్లోనూ ధనానికి , పదవులకి లొంగ వద్దు.ఈ రెండింటి పై అత్యాశ మిమ్మల్ని , మీ కుటుంబాన్ని అనుకోని, మీరు వూహించలేని కష్టాలకు గురి చేస్తుంది.
ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
ధారా నగరం లో సునందుడు చెప్పిన శ్లోకాలలో ఇది ఒకటి.మీరు అందరూ అయిదు శ్లోకాలను నిత్యం తలుచుకొండి...ఆచరించండి...
ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి రాసింది కాదు...మిమ్మల్నీ కాస్త జాగ్రత్తగా వుండండి అని చెప్పడానికే అని గ్రహించండి. ఇవన్నీ నిజమే అని రాబోయే పది రోజుల్లో జరగబోయే కొన్ని సంఘటనలు మీకు ఒక సూచిక గా , ఒకసంకేతం గా తెలుస్తాయి.
శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు
సర్వే జనా సుఖినోభవంతు
విశ్వపతి
**************************************************************
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
#sreesannidhitv #SreeSannidhiTV #ifi #devotion #meditation #spiritualtelugu

Пікірлер: 224
@sitabhargavi460
@sitabhargavi460 Жыл бұрын
దేవతలు, మునులు, ఋషులు దీనినే దివ్యదృష్టి అనేవారు. జరిగిపోయినదానిని చూసేవారు. ఆకాశవాణి ద్వారా జరగబో యేది తెలుసుకునే వారు. " ధర్మోరక్షతి రక్షితః ". ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది. ధర్మాన్ని అందరు అవలంబిస్తే ఇక అధర్మమనేది ఉండదు కదా.
@ashoknewkala3918
@ashoknewkala3918 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః ! విశ్వపతి జి గురుదేవులు మరియు సమస్త గురుపరంపర , సమస్త సిద్ధ పురుషులు, సమస్త గోజాతి, సమస్త ప్రాణి కోటి ఎల్లవేళలా సుఖంగా, ఆనందం గా , ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా, చల్లగా వుండుగాకా, బలం గురొః ప్రవర్ధతాం !🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏😊😊😊🙏🌹🙏🌹🙏🌹🙏🌹!
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః మన దేశంలో భగవంతుడు అవతరించి ఎన్నో లీలలు చేసి చూపించాడు అయినా మూర్ఖులు ధర్మంగా బతకడానికి ఆలోచిస్తూ ఉంటారు ధర్మం అంటే బాధ్యతలు ప్రతి మనిషికి మన కర్తవ్యాన్ని బట్టి బాధ్యతలు ఉంటాయి మాటిచ్చావు అంటే నిలబెట్టుకోవాలి అది ధర్మము ❤ ధర్మ స్వరూపుడు శ్రీ రామచంద్ర ప్రభువు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir, ఇప్పటి generation వినాల్సిన విషయం
@user-je2wo9zt1t
@user-je2wo9zt1t Жыл бұрын
గురువుగారు మీరు చెప్పినవనీ ఇప్పుడు జరుగుతున్నాయి, నిజంగా మీరు గ్రేట్
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 Жыл бұрын
*ఓం శ్రీ మాత్రే నమః ~ఓం శ్రీ సతియే నమః* *అచ్యుత అనంత గోవిందా నమో నమస్తే * ***జ్యోతిర్లింగ జగన్మాత జగజ్జననీ పార్వతిదేవి సమేత శ్రీ మహాముక్తేశ్వర సదాశివా నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ***
@padmaranikotike1903
@padmaranikotike1903 Жыл бұрын
సద్గురువులకు పాదాభివందనాలు🙏🙏 . మహానుభావుల దర్శన భాగ్యం, వారి దయాపూరిత వాక్కుల శ్రవణ భాగ్యం కలిగించిన ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు. మన కోసం హిమాలయ యోగులు శ్రమిస్తున్నారంటే వారి దయకు మనకు ఇంకా పాత్రత అంతో ఇంతో వున్నదన్నమాట. అది కూడ ఇటువంటి మహాత్ముల కారణంగానేనేమో🙏
@daggolumaheshreddy9896
@daggolumaheshreddy9896 Жыл бұрын
👌👌👌
@hemakumarg
@hemakumarg Жыл бұрын
My humble pranams to Sri Viswapthi Guruvu garu for the Nobel words to help Society
@lakshmikotta2294
@lakshmikotta2294 Жыл бұрын
There should be at least one person in every district like you to inculcate the positivity and dharmam and spread the spirituality. Thank you is a very small word for you sir. Namasthe🙏🙏🙏
@user-je2wo9zt1t
@user-je2wo9zt1t Жыл бұрын
ఈ మధ్య కాలంలో వరుసగా జరిగే సంగటనలు అన్నీ మీరు చెప్పినట్లే జరుగుతున్నాయి గురువు గారు, ముఖ్యంగా రైలు ప్రమాధాలు, జాతుల మద్య యుద్దాలు
@podilasiva4682
@podilasiva4682 Жыл бұрын
ఇటువంటి మంచి కార్య క్రమము ఇచ్చి నందుకు ధన్య వాడములు
@podilasiva4682
@podilasiva4682 Жыл бұрын
ధన్య వాదములు
@rangastalam2275
@rangastalam2275 Жыл бұрын
విశ్వ మానవాళి కోసం మీరు పరితపిస్తున్నారు.. చాలా సంతోషం గురువుగారు
@khoobsuratelectrolysis
@khoobsuratelectrolysis Жыл бұрын
How to get spiritual books venkateshwara vrathakalpam books from vishwapathi garu.please guide us.
@prasadaraodevisetti1023
@prasadaraodevisetti1023 Жыл бұрын
Guruvu gari sandesam is very practical to bless humanity.Namo Namah.The moderator is so humble and polite and is one of the best of the recent times
@srigowri992
@srigowri992 Жыл бұрын
విశ్వశాంతి గారి కి పాదాభివందనాలు, ధన్యవాదాలు 🌹🌹🙏🙏🙏🌷🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
@Pratiroju
@Pratiroju Жыл бұрын
viswapathi andi
@srigowri992
@srigowri992 Жыл бұрын
యే వయసులో వెళ్ళినా ధర్మం గా వుండి దైవ నామ స్మరణ తో వెళ్ళాలి,
@yourwellwisher1
@yourwellwisher1 Жыл бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విశ్వపతి గారికి అభినందనలు
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
Good service to the society I received some books from guruji viswapathi so many people inspired by those books deeply immersed and teachings about yoga sadhaana yogis spiritual growth he himself a rajayogi
@gravinder5929
@gravinder5929 Жыл бұрын
ఏ మనిషికైనా చెందేది ఆరడుగులే , అయినా,భూ దాహానికి అంతే లేదు..తినేది 2 రొట్టెలే అయినా కోట్లకు కోట్లు (అధర్మంగా) పోగేసుకోడమే పరమార్థం.. అయ్యింది...
@drrameshshrink
@drrameshshrink Жыл бұрын
ఇద్దరూ చెప్పిన మాటలు సత్యాలే, దైవ వాక్యాలే . అయినా ఏ కారణం లేకుండా అభిప్రాయ బేధం ఎలా వచ్చిందో చూడండి. ఇదే విశ్వపతి గారు సెలవిచ్చిన NEGATIVITY మాటల యుద్ధం లా అనిపించేంత ప్రభావం చూపుతుంది ఈ 6-10 సంవత్సరాల కాలంలో అంటే. సమాధానాలు లేనపుడు అన్నీ దేవుని కృప తో ముందుకు సాగడానికి జరిగేవే అని అనుభవించి వీలైనంత సర్దుకు పోవడమే మార్గం. వేరే అవకాశం లేదు 🙏
@kavalivenkatesh2773
@kavalivenkatesh2773 Жыл бұрын
@@user-zc24 excellent ga chepparandi. Super. Nenu kuda ide anukunna, kaani artham chesukunte vaalu leru. Naa age 26 nen ilantivi maataldithe, waste antunnaru. Em chestam karma anukuntunna.
@srj183
@srj183 Жыл бұрын
Jeevitha sathyanni entha simple ga chepparu bro 👌
@lion...999
@lion...999 Жыл бұрын
Boomi lekunda thindibdorakadhu
@chandhhrrahaanh3376
@chandhhrrahaanh3376 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@arunaivemuri821
@arunaivemuri821 Жыл бұрын
Ex cellent n fortunate to have such guru
@venuvenu7579
@venuvenu7579 Жыл бұрын
Sir Ur Very practical, clear crisp and true preacher. Darmo Rakshathi Rakshithaha SARVAJANA SUKINO BHAVANTHU.
@maggie8144
@maggie8144 Жыл бұрын
ANCHOR gaaru chaala Baga unnaru Ee madhya Kalam lo ela paddathi ga evaru leru👍👍👍
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 Жыл бұрын
విశ్వపతిగారూ, మీ దివ్య దర్శనంవలన రాబోయే ప్రమాదాల గురించి నెగిటివ్ ఎనర్జీ గురించి వివరించారు. ప్రజలందరూ సామూహిక ప్రార్థనలు, సామూహిక ధ్యానమును లోకహితం కోసం చేస్తే, పేదప్రజలకు సహాయం చేస్తుంటే ప్రమాదాల తీవ్రత తగ్గవచ్చనిపిస్తోంది. మీరు చెప్పిన సలహాలు అందరు పాటిస్తే ప్రపంచానికి మేలు జరుగుతుంది. ఇన్ని విషయాలు తెలిపిన మీకు ధన్యవాదాలు.
@srigowri992
@srigowri992 Жыл бұрын
శ్రీ సన్నిధి వారికి ధన్యవాదాలు 🌹🌹🙏🙏🌷🌷
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Жыл бұрын
Thanks sir very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus
@vamsidhargupta3233
@vamsidhargupta3233 Жыл бұрын
Om Namo Venkatesaya . Krutagnyatalu andi guruvu garu.
@rakeshcobra112
@rakeshcobra112 5 ай бұрын
మేము దన్యులం 🙏
@sreedharpeddi9525
@sreedharpeddi9525 Жыл бұрын
మనిషి జీవితం తన పూర్వ ఖర్మ ఫలితం ప్రస్తుత జీవితం దాన్ని బట్టే వాడి పుట్టుక మరణం పుట్టుక తొలిదశ మరణం చివరిదశ...కాలం బాగున్న జీవికి ఎపుడు ఏ పద్ధతిలో మరణం రావాలో అలానే వొస్తుంది ....ఒకడు పుట్టగానే చనుపోవిచ్చు లేదా వంద యేళ్ళు బతికి చనిపోవిచ్చు కాబట్టి మరణం సహజం దానికి భయపడితే ఎల ...రావడం పోవడం తప్పక జరుగుతుంది కాబట్టి ప్రకృతి గురించో లేక ఏదో జరగుతుంది అనే భయంతో బ్రతికి ఉన్న శవం లాగా కంటే ధైర్యం గా ఉన్నాల్లు బ్రతకడం తప్పదు ...ఎవరు దేనికి భయపడకండి...ఉన్నన్ని రోజులు మీ కుటుంబ సభ్యులకు ఆసరాగా సమాజానికి ఆదర్శంగా ఉండండి...మరణానికి కులం గోత్రం వయసు దేశం అనేది ఉండదు అంతా సమానమే ....మరణం మనం నమ్మదగ్గ్గ స్నేహితుడు ....
@sv2200
@sv2200 Жыл бұрын
మానవునికి అన్నిటా ఆత్రమ్ ఎక్కువ , అన్నీ ముందుగా తెలుసుకోవాలి అనినట్లు గా , అలాగే ఇపుడు అనుభవించేది మాత్రమే సుఖము అనుకునే వారు , భవిష్యత్తు ను దర్సించకుండానే మృత్యు ఒడిలోకి వెళ్లిపోతూ ఉన్నారు ఇప్పటికే, పొరుగు వారికి కాదు, ఇంటిలోని వారిని ఉద్దరించడానికే మనసు రాక , నానా రకములు గా అవస్థలు అవుతూ పడిపోతూ ఉన్నాడు , భగవంతుని ఆశీస్సులు తో అన్నీ ఉన్నా పొందినా కూడాను మరి , ప్రతీ మనిషిలో అద్భుత శక్తులు ఉన్నాయి అని తెలుసుకుంటే నమ్మితే ఎన్నో ఎన్నెన్నో దురావస్థ ల నుండి బయట పడవచ్చు, దైవభక్తి అంటూ ఉంటే , ధర్మాచరణ కూడా ఆటోమేటిక్ గా రావాలి కదా, కానీ ఆ ధర్మాచరణ అనేది ఆ భక్తులకు రావడము లేదు అంటే అది నిజమైన భక్తి కాదు అని అర్థం చేసుకోవచ్చు , అసలు ధర్మమును ఆచరిస్తే అది దైవ భక్తి కన్నా ఎక్కువ అని ఒక ప్రతీతి గమనిస్తే , విశ్వాసము ఉంటే విశ్వాన్ని జయించవచ్చు అని ఒక నానుడి , చాలా క్లారిటీగా వివరణ చేసి చెప్పారు శర్మ గారు, ధన్యవాదములు 🙏🙏🙏🙏👌👍💐💐💐💐
@srinivasdasika799
@srinivasdasika799 11 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ గురువు గారికి పాదాభివందనములు 🙏🙏🙏
@radhakrishnapallapothu8753
@radhakrishnapallapothu8753 Жыл бұрын
Thank you very much to listen valuable information about human life and to follow Dharma in simple way.. 🙏🙏🙏
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 Жыл бұрын
Prakruthi matha andarini karuninchi kapadali, Guruvu garu. Palinche prabhuvullonu, prajalalonu Jaganmatha manchi margamlo nadipinchali. 🙏🙏🙏
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 Жыл бұрын
నమస్సులు గురువుగారికి.
@renumahi137
@renumahi137 10 ай бұрын
His prediction was so correct
@RRKREDDY
@RRKREDDY Жыл бұрын
Guruvugariki Sathakoti Vandanalu, meelanti vari Valle society lo Inka Dharmam undi, malanti varu bagunnamu
@shaanu8999
@shaanu8999 Жыл бұрын
కంటి ముందుదే నమ్మే విద్య లోనే ... ఉత్తీర్ణులు కాలేని స్థితిలో నున్న వారిని...అంతర్దృష్ఠిలో అనంత కాలాల ను గురించి నమ్మే స్థితికి చేర్చే గురువులు గురు కులాలు అవసరం ఉంది. దేహానికీ పంచ ప్రకృతులకీ మనసుకీ ఆత్మకీ ఉన్న సంబంధ బాంధవ్యాలను గురించి ..సత్యంగా వచించ బడిన వాటిని విని అర్ధం చేసుకోగల మేధస్సు తయారు చేసే ఆహార ..విహారాలు ...జనులకు అందించలేని అవిద్యను విద్యగా నేర్చుకుంటున్నాం..నేర్పుకుంటున్నాం. మానవుడు కొన్ని దినముల పాటు కష్టపడి పని చేసిన దానిని ...వెదురు కాగితాల తో బేరీజు వేస్తున్నాం. వాటి విలువ లు లెక్కించటం లోనే ..భేదం ..!! అందరూ ..అదే దినం ...లో వారు చేయవలసిన పనిని చేస్తున్నారు. చేయలేని దానిని ఎవరూ చేయలేరు. మరి ...ఆ పనికి ఇచ్చే విలువ ...వేతనం ...అందరికీ ఒకటిగానే లెక్కించబడినపుడు ... ఎక్కువ తక్కువలు...ఉండవు. దురాశ ..దుఃఖము ఉండదు. అంతా సమానమే అంటూనే ..అసమానత్వాలను పోషిస్తున్నాం. ప్రపంచానికి ..అంటే పంచ భూతాలకు అసమానతలు లేవు. ఈ అసమానతలను సమం చేసే క్రమాల లో ...అవాంతరాలుగా మనకు కనిపిస్తున్న వైపరీత్యాలు. ఒకరు ఒక విద్యలో మాష్టర్సు చేసి ఉండవచ్చు. అయితే..పునాదులకు ..భూమిని తవ్వే వ్యక్తి కూడా తన పనిలో మాష్టర్స్ ను సాధించిన వాడే. వీటన్నిటినీ మానవ నవ సమాజం సర్దుకోవలసిందే. సమత్వం సాధించేంత వరకూ ..వైపరీత్యాలు తప్పవు.🙏
@narasimharao7115
@narasimharao7115 Жыл бұрын
Divine name chanting charity compassionselfless love and prayers good book reading satghostiwill definitely help mankindto face the future calamities and difficultieslet us allpray god for universal happiness and peace r n rao
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Жыл бұрын
శ్రీ రామ జయ సీతా రామ . శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🎉🎉
@rajeswarisimhadri2963
@rajeswarisimhadri2963 Жыл бұрын
Future gurinchi chala baga cheppu nivarana kuda chepparu meeku 🙏🙏🙏
@vedulashankar9773
@vedulashankar9773 Жыл бұрын
🙏జై శ్రీరామ. ప్రస్తుత సమాజానికి చాలా బాగా పనికివచ్చే మంచి విషయాలను తెలియజేశారండి. నా హృదయపూర్వక నమస్కారములు. 🙏🙏🙏
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
He is residing at Hyderabad people of Hyderabad are so lucky
@Eshwarvlogsfromkuwait
@Eshwarvlogsfromkuwait Жыл бұрын
Very good information AND god bless SRI Viswapathi and his family AND SUPPORTERS AND FOLLOWERS AND waiting for 100k
@RamakrishnaRamakrishna-mi1id
@RamakrishnaRamakrishna-mi1id Жыл бұрын
Thankyou sir. Good Analisis. It helps to elert every citgen
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial Жыл бұрын
Keep watching
@laxmivijay3544
@laxmivijay3544 Жыл бұрын
Thank you Sir Vishwapathi garu Thank You Lord for this Man of Devine Iam Praying For this Country nwhole World According my God GivenVisionsof Devine
@rekhasweety277
@rekhasweety277 Жыл бұрын
E pavithramaina bharatha Desam lo manam puttinamduku entho goiravimchali santhosha padali, ikkada manalni ah devudu puttinchinanduku manam dharmam ga undatam kastam kadu , andaram dharmam ga undham, mana sakthi daatipothe devudu ni prardidham ayane manaku margam chuputhaaru 🙏🙏🙏🙏 dharmo rakshathi rakshitha haa 🙏🙏🙏
@Lakshaya1908
@Lakshaya1908 Жыл бұрын
If listen sir word’s heart ♥️ fully his words can change your thoughts so much
@vasantharao4906
@vasantharao4906 Жыл бұрын
Om Namo Venkateshaya namaha please show mercy on this mother and soul Bhagawan thank you for your blessings 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Namo Venkateshaya namaha ❤❤❤
@JayaPrakash1942
@JayaPrakash1942 Жыл бұрын
Do good Be good See good
@sridevidevisetti9810
@sridevidevisetti9810 Жыл бұрын
Guruvvlu Ela save chastaru,chala baga chapparu andi.🙏🙏🙏🙏
@rameshkondapalli3236
@rameshkondapalli3236 Жыл бұрын
Chala baga chepparu! my pranams to you.
@durgavemana8738
@durgavemana8738 Жыл бұрын
Sree Guruvu gariki maa pranamamulu🙏🙏🙏🌺🌺🌺
@dandaravindrababu9995
@dandaravindrababu9995 Жыл бұрын
నమో వేంకటేశాయా నమః🙏🍎💐
@vidyasagar4142
@vidyasagar4142 Жыл бұрын
Excellent explanation @29:00
@Chanda.Sandhya.
@Chanda.Sandhya. Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
@eswararaolingamaneni642
@eswararaolingamaneni642 Жыл бұрын
Chala baga chebuthunnaru sir
@vinayakajyothishambyjhamun4461
@vinayakajyothishambyjhamun4461 Жыл бұрын
One simple remedy is donate a COW TO TEMPLE EVERY YEAR ONCE, All family doshas and problems will solve immediately.
@criminalgamer4023
@criminalgamer4023 Жыл бұрын
Govinda Govinda 🙏🙏
@chennakeshavulu3087
@chennakeshavulu3087 Жыл бұрын
Guruvu Garu ki ma Namaskaramulu. Anchor garu kooda Manchiga aduguthuunaru.
@user-gd4zt9wf3g
@user-gd4zt9wf3g Жыл бұрын
మానవాలి సుఖమైన మనుగడ కోసము మనము ఏమీ చేయలేమా!
@raghugopisetti5744
@raghugopisetti5744 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@kiranmayimunukutla2856
@kiranmayimunukutla2856 Жыл бұрын
Ayya nenu kudaa Naa vantu prayatnam tappakunda chestanu
@PadmaRallapalli
@PadmaRallapalli 10 ай бұрын
Very well explained Sir . Want to meet you 🙏
@DRGUNREDMDDMPHD
@DRGUNREDMDDMPHD Жыл бұрын
Good information, Well said.
@padmapriyameduru9935
@padmapriyameduru9935 Жыл бұрын
Yes sir🙏
@padmajagollapudi5463
@padmajagollapudi5463 10 ай бұрын
Good prediction! Isreal-palestian wars are happening, saw earthquakes too..😢
@goodgame8160
@goodgame8160 Жыл бұрын
Om nama shivaya om nama shivaya om nama shivaya
@lakshmiakula7551
@lakshmiakula7551 Жыл бұрын
Dhanam anedi prapanchamlo lekunte baguntundemo
@padmapriyameduru9935
@padmapriyameduru9935 Жыл бұрын
Gurubhyo namaha
@prasanthibaiagarwal3393
@prasanthibaiagarwal3393 Жыл бұрын
🙏🙏🙏
@yesdiortools
@yesdiortools Жыл бұрын
Pranam sir
@sudhakarerva4290
@sudhakarerva4290 Жыл бұрын
Sir, మీరు చెప్పే వివరణ, ఆద్యాత్మిక పద్దతిలో ఉన్న ప్రతిది విజ్ఞాన పరంగా research చేస్తున్న పద్దతిలో ఇప్పుడు జరుగుతున్నది, ఒక్కటి జరుగుతున్న pollution ప్రస్తుతం విజ్ఞాన పరంగా ఉన్న ప్రయోగలా వల్ల, ఈ విజ్ఞానము పరిపక్వత కు వచ్చినపుడు నిజాలు బయటకు వస్తాఇ. Entropy ఒక పదం, దానితో అన్ని జవాబులు దొరుక గలవని నమ్మకం.
@chalapathirao3517
@chalapathirao3517 Жыл бұрын
Jai Sriram
@prasadcmc10
@prasadcmc10 Жыл бұрын
Namaskaram guruvu gariki
@indian9558
@indian9558 Жыл бұрын
Manushulu Rakshasulu Ayinapudu 😈 Manava Janmani Durviniyogam Chestunapudu 😡 Dharmam ☸️ Nasinchinapudu 😡Pralayam Tadhyam 🙏Dharmo Rakshathi Rakhshitaha 🙏🙏🙏🙏
@kama77777
@kama77777 Жыл бұрын
Max 7 to 8years effect note it please,India 58%! effect.All systems run lead slow, In system(nature) many corrections happened.murty(soul) each point 100% true.Guruji what told it's not easy normal persons guess!!!thus words only high soul reached person only understand it.
@gurrammgovvindraju900
@gurrammgovvindraju900 Жыл бұрын
Thank you veryymuch sir
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial Жыл бұрын
So nice of you
@panchayatulasuresh9019
@panchayatulasuresh9019 Жыл бұрын
Om namah sivayya
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 Жыл бұрын
Aum ji,gurooji
@j.krishnamurthy1269
@j.krishnamurthy1269 Жыл бұрын
ATMAKUR LOKESH PARASARA GOTRAM Tirupati Tirupati Dist Andhra Pradesh
@dmanjula1379
@dmanjula1379 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@jothikarnam430
@jothikarnam430 Жыл бұрын
Firstly... Nature (animals and birds) should be taken care of...
@sudhakarpotti5137
@sudhakarpotti5137 Жыл бұрын
JaiSriRam
@indiradevikankipati5177
@indiradevikankipati5177 Жыл бұрын
ఓం నమో venkatesaya
@tdl951
@tdl951 Жыл бұрын
This is the reason in India entertainment is connected to God. If entertainment or joy is related to physical needs, oka rakshasilanti padikikku kuppani ela paaduchesthundo, manishili daagiunna anni bhavalamu chimpi chimpi peduthundi. Tluguli cheppinantha baga english lo undadu. There is no end or threshold for entertainment. Earlier days for a marriage they used to arrange a classical concert. Now such mind soothings have gone. Ramayan lo vanaralu bhojanam lo chinpapikka kadha laga nadusthondi.
@dr.ananthalakshmi8868
@dr.ananthalakshmi8868 Жыл бұрын
Can u please suggest where can we get books written by SRI VISWAPATHI garu
@kma7958
@kma7958 Жыл бұрын
Today saw Guruji's interview in Suman T.V, KZbin lo Sri Venkateswara vratha kalpam audio is there, Net lo kuda download chesukovachu ani chepparu
@vasundharagadepalli8962
@vasundharagadepalli8962 Жыл бұрын
Dhanyavadamulu guruvugareki.
@prasuna7262
@prasuna7262 Жыл бұрын
5,.6 సంవత్సరాలలో కలియుగ మొదటి పాదం అయిపోతుందా అండి🙏
@venkatachalapathiamarachin5187
@venkatachalapathiamarachin5187 Жыл бұрын
OM NAMO VENKATESHAAYA🙏
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 sree gurubhoyo namaha
@vvrajutv
@vvrajutv Жыл бұрын
Great.
@kama77777
@kama77777 Жыл бұрын
100 good yoga purush(Gani's). Already birth this karma boomi already.Nature system default design it.reason Regards to carry forward our vedas next Generation.!!!Thus people "Karana birth " setright system.its done already Nature.God level reached highly impossible.1% only possible that do with " Mediators*!" Reaches." SUN" Major role play.
@devarajathinarapu7701
@devarajathinarapu7701 7 ай бұрын
devi das guruji peddapuram vari interview cheyandi🙏🙏🙏
@vignanteja3190
@vignanteja3190 Жыл бұрын
Jai Sai Ram
@vlakshmivelidi5170
@vlakshmivelidi5170 Жыл бұрын
Guruvu garu dharmamga undali dynamic cheyyali antunnaru thamaru,dharma Mata sare thalli,thandry ne choodani vallu unnadu kadandi, atyacharalu ela jaruguthunnayo kadandi.vleellu marathara sir.
@shyamreddy8065
@shyamreddy8065 Жыл бұрын
Sir nijam ....meru chappru .....jagrtha vundali ani .....e viedo chala days kindha chusa ....eppdu nijam ga pramadhalu jaruguthunyi .... Sir prjalu andharu dhrama ga vundandi
@admalrajashekherreddy1265
@admalrajashekherreddy1265 3 ай бұрын
🙏💐🙏
@laxmivijay3544
@laxmivijay3544 Жыл бұрын
Dayvabhayamu Ledhu Premaledhu Antha Swarthame All Generational Curses Pagal prathikaram Ahankarame A pujalu PaniCheyavu Aa Srishti Kartha prakopame Prakruthy Vaiparithyalu Sambhavinchuchunnavi
@lion...999
@lion...999 Жыл бұрын
Adhi athani ooha mathrame ..emi jaragaalo kalam nirnaisthundhi
@sirisham4992
@sirisham4992 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sharadareddyriyalgacheppar950
@sharadareddyriyalgacheppar950 Жыл бұрын
2039 na mana bharatha dheshamulo bukanpamu rabothundhi Om namashivaya
@bekkesigandlasudarshan7353
@bekkesigandlasudarshan7353 Жыл бұрын
Super sir
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial Жыл бұрын
thank you so much sir
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial Жыл бұрын
kzbin.info/www/bejne/fZPdiKZ5p62ll80
@sunithajee3881
@sunithajee3881 Жыл бұрын
Viharalu papa karyalu Manu koni andaru Daiva namam japinchali We need more CONSCIOUS people Now…wherever negativity accumulates there happens destruction… Varu cheppedi correct
@raghavaranirani7382
@raghavaranirani7382 Жыл бұрын
Sir, aa punya kshethrala perlu konni theliya cheyagalaru.
@umadevivadla833
@umadevivadla833 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 21 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 44 МЛН
TVRK Murthy | Free Devotional Books Download | Signature Studios
1:30:37
Signature Studios
Рет қаралды 21 М.