పూజ్యులు శ్రీ మౌన స్వామి వారు చెప్పిన ప్రతి విషయం కూడా అనుభవం తో కూడిన జ్ఞానాన్ని పంచినారు. వారి ఉపన్యాసం పూర్తిగా సాధనపై తెలుసుకున్న విషయాలను అర్థం అవుతుంది..He is a very practical person. నిజమైన సాధకుడు. వారు చెప్పిన విషయాలు ఆచరించ దగినవి. చాలా ఉపయోగ కరమైనవి. వారికి నమస్కారములు. వారితో ఇంటర్వ్యూ చేసినందుకు శ్రీ సన్నిధి ఛానల్ కు ధన్య వాదములు. M Kanakachary
@isubbareddy1566Ай бұрын
బాగుంది సాయి
@bhavanikotla79372 ай бұрын
Thank you sir for this good interview,this yogi has simply superb knowledge the way he is explaining his experiences are so clear and simply under stood for a common man, any way once again thank you so much 🙏🙏🙏
@srinivasmoku59572 ай бұрын
ఓం శ్రీ గురుబ్యో నమః స్వామి గారు చాలా అనుభవం తో చేబుతున్నారు ఎందుకంటే నేను స్వామి గారిని చాలా దగ్గరా గా ఉండి, అద్యత్మిక మార్గం లో ప్రయాణం చేస్తున్నాను స్వామి చెప్పే ప్రతి విషయం చాలా ముఖ్యమైన విషయం.
శ్రీ గురుభ్యోనమః సిద్దిపేట మౌన స్వామి గారు ఒక మహోన్నతమైన గురువు ఆయనను అభినవ యోగి వేమన్న అన్నా కూడా అతిశయోక్తి ఏమి కాదు. మౌన స్వామి గారితో మాట్లాడిన తర్వాత నేను చూసిన అనేకమంది గురువులకి స్వామికి ఉన్న తేడా చాలా స్పష్టంగా అర్థం అయినది, ఉపనిషత్తులో ఉన్న కొన్ని విషయాలు బట్టి కొట్టి వీడియోలు పెట్టి ప్రజల దగ్గర స్వయం ప్రకటితం బ్రహ్మర్షిని అని ప్రగల్బాలు పోయి డబ్బులు దోచుకుంటున్న అనేక మంది గురువులు ఉన్న ఈ రోజుల్లో మౌన స్వామి గారు అసలైన సాధకులకు ఒక వరం లాంటి వాడు. సోషల్ మీడియాలో గురువులను వెతుక్కునే సాధకులకు అందరికీ నా సలహా ఏమనగా ఒక మార్గం ఎంచుకొని గురుబోధ తీసుకున్న తర్వాత ఆ మార్గంలో మీరే ఒంటరిగా ప్రయాణం చేయాలి అంతేకానీ మీ విలువైన జీవితాన్ని ఆశ్రమాల చుట్టూ గురువుల చుట్టూ వారికి సేవ చేయడానికి మీరు సంపాదించిన డబ్బులు ఆశ్రమాలకు దానధర్మాలు చేయడానికి వృధా చేయకూడదు. సమయం లేదు మిత్రమా అని చెప్తున్న ఈ గురువు గారి మాటల్లో అంతరార్థము తెలుసుకొని మోక్షమార్గము పట్టండి. మన బుద్ధి మన ప్రథమ గురువు దానిని ఉపయోగించి సద్గురు ఎవరు తసుకొనండి. ఆచార్య దేవానాం ప్రసాదాత సర్వశాస్త్రార్థతత్పరః ప్రవచనాత్
@osdbiacl14442 ай бұрын
🙏🙏
@mgsraoo2 ай бұрын
Sir manchi satsangam goppa sadhana vishyalu teliya chesaru