Thankyou, miru Vijay Ram gari 5 layer vidananni pracharam cheyyandi please miru Raitula daggara ki velutunnaru kabatti . Raitu chemical farming chesi manushula jivitalu nasanam chestunnaru. Adi papam durmargam . Sendriya farming pracharam cheyyandi please please please.
@narasimharaoadabala50498 ай бұрын
మీరు పచ్చి రోట్టా పైర్లు వెయ్యమని చెప్పి మళ్ళీ అందులో రసాయన మందులు వెయ్యమంటున్నారు ఏమీటి రసాయన మందులు బదులు జీవామృతం ఘనజీవమృతం పంచగవ్య లాంటివి వెయ్యమని చెప్పాలి గానీ రసాయన మందులు కోట్టమనడం ఎంత వరకు సబబు ఏది ఏమైనా నేను అయితే మీరు చెప్పిన రసాయన ముందులను ప్రకృతి ఎరువులు విధానంలో కన్వర్ట్ చెసుకుంటాను