Naku chala badha kaligindhi nijame e lokam lo chala mandhi alane uvnaru e short film chusi alantivalli maralani korukunthunanu🙏🙏
@Thimothy-of5nz Жыл бұрын
Chala bagundi god bless you
@Kumarkumar-in8jq Жыл бұрын
E short film chusunte naa kantlo nunchi nellu karipoyyi chala baga chepparu andi tq devudu memunu devinchunu gaka amen ✝️
@pramilaeduru1715 Жыл бұрын
Vandanalu brother and sister 🙏🙏wonderful message echaru good samasta Thanks A g g ministry ki brother and sister 🙏🙏❤❤❤
@AAGTeamWorks Жыл бұрын
Thank you soo much Praise The Lord Amma God Blesses You
@sreechitti1575 Жыл бұрын
Nijanga yedupu vachesindi Chala badesindi Really very good film
@Kumari8306 Жыл бұрын
తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే మంచి వీడియో అప్లోడ్ చేశారు అన్న థాంక్యూ నిజంగా నాలో కూడా ఇలాంటి బలహీనతలు కొన్ని ఉన్నాయి ఇది చూసిన తర్వాత నేను అనుకున్నాను సరే చేసుకుంటానన్న నాలో ఉన్న లోపాలను థాంక్యూ
@DasariNani-y8lАй бұрын
Praise the lord anna. Chala Bagundi❤
@pandikonaludhiyaglory3430 Жыл бұрын
Super msg annaya 🙏🙏
@brather378 Жыл бұрын
Devunike Mahima 🙌 amen 🙏
@jesustalks8208 Жыл бұрын
మీ short films మమ్మల్ని chaala బలపరుస్తున్నాయి ...Tq
@AAGTeamWorks Жыл бұрын
Thank you soo much Praise The Lord Brother God Blesses You
@balamaniramakuri1845 Жыл бұрын
Heart touching short film and really today all the time parents are with their 📱 and they are ignorant of their children 💔 😔
@vincentnoel57 Жыл бұрын
నిజంగా నేను మారడానికి కచ్చితంగా phone నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నం తప్పక చేస్తా....Thanks BrO.
@savarapadma1776 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 mummy and daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 manchi massage maku echchinanduku vandanalu mummy daddy 🙏🙏🙏 elane mi yokka shart flim konachagalani karukontunnam daddy devuniki Mahima kalugunu gaka Aman Amen Amen......
@vijayanandbondala2443 Жыл бұрын
నిజంగానే గుండెల్ని పిండేసే ఈ కథనం సమాజానికి క్రైస్తవలోకానికి ఒక గొప్ప కనువిప్పు. May God bless you AAG Teem work .
@sayamarji4026 Жыл бұрын
Tujfdsyk
@Iconstar336 Жыл бұрын
Praise the lord brother 🙏
@sreenivasulu6996 Жыл бұрын
Chala rojulu nundi Mee message kosam eduru stunam Anna
@savaramurali3017 Жыл бұрын
మంచి అందిరికీ ఆలోచన చేసే షార్ట్ వీడియో తీసినందుకు వందనాలు అన్న.
@maheshmiriyala8748 Жыл бұрын
చాలా అలొచింప చెసే masag బ్రదర్ ఇకాలం వారి కొసం praise the lord
@AAGTeamWorks Жыл бұрын
Thanks You Priase The Lord Brother
@LVPAUL Жыл бұрын
నేడు సమాజానికి కావాల్సిన అంశాన్ని అద్భుతమైన దృశ్యరూపముగా మలిచారు. మీకు చాలా ధన్యవాదములు🙏🙏🙏
@AAGTeamWorks Жыл бұрын
Thank you soo much Praise The Lord Brother God Blesses You
@robulesh8026 Жыл бұрын
Good Msg anna God bless you all aag team🙏🙏🙏
@sujithadoma2316 Жыл бұрын
Excellent msg echaru brother society ki
@rajasf7198 Жыл бұрын
సరైన సమయంలో సరైన షాట్ మూవి చేసినందున తల్లిదండ్రుల కళ్లు తెరిపించినందుకు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య ను నిండారుగ దీవించునుగాక.....
@AAGTeamWorks Жыл бұрын
Thank you soo much Praise The Lord Amma God Blesses You
@jessisatya4915 Жыл бұрын
My heart really broken 💔....మనము సెల్ ఫోన్ కి ఇస్తున్న టైం, మన పిల్లలకు ఇవ్వడం లేదు..అదే మన పరమ తండ్రి కూడా ఎంత టైం ఇస్తున్నాంమో చాలా బాగా షార్ట్ ఫిల్మ్ ద్వారా తెలియజేసారు....ఈ message ద్వారా ప్రతి ఒక్కరి మనస్సు మారాలని కోరుకుంటున్నాను....
@yaminishalemofficial Жыл бұрын
Praise the lord చాలా బాగుంది short film
@abrahamkeys Жыл бұрын
Chaala ardavamthamga undi chinna short film aina chala bagundi 👍🏻
Praise the Lord amazing valuable information good message 👍👌👌👌😭😭😭😭😂😂😭😂😭👌👍👍👍👌👌👍👍👍👍🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
@yesurathnamakepoguyesurath3238 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@kshivakumar4229 Жыл бұрын
God bless you 🙏🙏🙏praise the lord
@sirivlogs1622 Жыл бұрын
Heart Touching Praise the god I can't stop my tears
@sunisunitha1806 Жыл бұрын
నేను ఈ షార్టఫిల్మ్ స్టోరీ చదివాను సూపర్ story👌👌
@annaraokarla3820 Жыл бұрын
నేను బాగా ఏడిచాను అన్నయ్య మీరు ఇలాంటి షార్ట్ films చాలా చేయాలి. ఇంకా ఎంతో మందిని మార్చాలని కోరుకుంటున్నాను. మీ పరిచర్య కొరకు రోజు ప్రార్థిస్తాను. వందనాలు అన్నయ్య
@AAGTeamWorks Жыл бұрын
Thank You Soo Much Praise The Lord Amma God Blesses You
@hepssibajesuslovesyou7859 Жыл бұрын
నిజం గా నిజం ఈరోజు లో ఇదే కోనసాగుతుంది చాలా మంచి విషయాలు పిల్లలు మనసులో బాధ 🙏🙏🙏🙏🙏🙏
@maryamaryaa381 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించునుగకఅమెన్
@visranthi.t4897 Жыл бұрын
Praise the lord sister and brother 🙏🙏🙏 God bless you all team members 🙏🙏🙏🙏devuni ki mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏
@AAGTeamWorks Жыл бұрын
Thank you soo much Praise The Lord Brother God Blesses You
@venkatraoganjala2363 Жыл бұрын
Excellent. ప్రస్తుత పరిస్థితులకు చాలా అవసరమైన సందేశం. చాలా వందనాలు.
@durgabhavaninalla9895 Жыл бұрын
Chala bagundi short film Vandanalu 🙏🙏🙏
@sandeshgudavalsa9287 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్, సిస్టర్ ఈ షార్ట్ ఫిలిం చాలా బాగుంది ప్రతి ఒక్క తల్లి తండ్రి ఇది చూసి చాలా నేర్చుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్ థాంక్యూ
@rajusiddhi8366 Жыл бұрын
ప్రైస్ ద లార్డ్ 👏 అద్భుతమైన సందేశం. క్రిస్టియన్స్ కుటుంబాల తల్లి దండ్రులకు మంచి మెస్సేజ్...
@AAGTeamWorks Жыл бұрын
Praise The Lord Brother God Blesses You
@jesusejesuse6954 Жыл бұрын
Super Anna god bless you jesus
@JAIHIND-ff6gy Жыл бұрын
మొబైల్ వాడుతున్న ప్రతి తండ్రి తల్లి ,బార్యాభర్తలుకీ ఒక చక్కని సందేశం నిజం గా bible ని ప్రకన పెట్టి మొబైల్ వాడుతున్న ప్రతీ ఒకరికి మంచి సందేశం బ్రదర్ థాంక్స్ god ప్రైస్ ది లార్డ్
@JESUSLOVEINDIA Жыл бұрын
Praise the lord 🙏 Nice Message God Bless You All 🙏
God bless you nana badhapadku nana nuvu edustunte naku edupu vastundhi mi amma nanani marchina yesaku krutajantalu amen yesayake ganta mahima kalugunu gaka amen 🙏
@sailajagujavarthi357 Жыл бұрын
Good msg, పిల్లలు లోకానికి ఎడిట్ అయ్యారు అని పేరెంట్స్ అనుకుంటున్నారు, కాని వారు అలా ఎందుకు తయారు అనుకుంటే దాని వెనుక కారణం తల్లి తండ్రుల లోపము కూడావుంది, పిల్లలకి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా ఉండడం వల్ల. Great concept
@prasadganishetti5276 Жыл бұрын
ఇది చాలా మంది పిల్లలు తమ జీవితంలో బాధ పడుతున్న విషయం. తెలియ జేసెనండుకు మీకు చాలా వందనాలు.
@AAGTeamWorks Жыл бұрын
Thank you soo much Praise The Lord Brother God Blesses You
@timothyofficial5253 Жыл бұрын
చాలా ఏడుపు వస్తుంది ఈ షార్టఫిలిం చూస్తుంటే
@Syamala9956 Жыл бұрын
Chala manchi message echharu sirr tq
@maskuriramulu7539 Жыл бұрын
నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి మెసేజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను....
@rajun8654 Жыл бұрын
Glory of All Mighty LORD JESUS CRIST 🙏 nice Explain 👍
@marykishore5052 Жыл бұрын
వందనాలు అందరికీ
@kundetikrupamani8120 Жыл бұрын
🙏వందనాలు బ్రదర్ నిజముగా సమాజం ఇలానే వుంది సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు 👏❤️
@RajeshMaddirala18 Жыл бұрын
Wonderful annaya😊#chala baga chupincharu😊
@rajyalakshmigurram7514 Жыл бұрын
😭😭 praise the lord brother 🙏 and god bless you
@kirankumar6722 Жыл бұрын
Thank u brother idi ma kosame annatlu undi
@vijaykumarnalli5850 Жыл бұрын
నిజంగా అన్న ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ ఇలాగే ఉన్నారు. పిల్లల ను పట్టించుకోకుండా ఫోన్ లో చాలా బిజీగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో short filmద్వారా గుండె ను పిండేసే మంచి మేసెజ్ ఇచ్చారు.glory to God 🙏🙌
@koreddisrinu7127 Жыл бұрын
Eppatinuchi wait chesthunna annaya short film kosam meeru devunilo baga inkanu parichaya cheyyalani heart full ga korkuntanu chesthamu annaya prayer church kosam
@rkgameing1432 Жыл бұрын
God bless you all
@Akhila8919 Жыл бұрын
Praise the lord ❤🙌💌Amen Amen
@पुजामाढेकर Жыл бұрын
छाला मंची विडियो देऊन की महिमा कलगुनु गाका का आमीन 🙌🛐👍👌
@sureshpunuru3591 Жыл бұрын
Wonderful msg
@venkatchinn6946 Жыл бұрын
వందనాలు అన్నయ్య మీ అందరికి మా హృదయ పూర్వక వందనాలు
@thebestwayministry3920 Жыл бұрын
నిజం అన్న ప్రస్తుతం తల్లి తండ్రులం ఇలానే ఉన్నాం ఈ సార్ట్ ఫిలిమ్ ద్వారా అందరి కళ్ళు తేరుసుకుంటాయి 🙌🙌
@AAGTeamWorks Жыл бұрын
Thank you soo much Praise The Lord Brother God Blesses You
@bro.satish2448 Жыл бұрын
Praise the Lord🙏
@YuYu-yh4vi Жыл бұрын
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭అన్న నిజమే తల్లిదండ్రులు చాలా తప్ప చేస్తున్నాము 🤝🤝🤝🤝👍🙏🙏🙏🙏🙏🙏🙏
@LaxmiLaxmi-mu4lj Жыл бұрын
Amen 🙏🙏🙏
@kanala336 Жыл бұрын
Andaru dayachesi share cheyandi....plz every parent much see this real story ....in our daily life ...belove ur child much not smartphone
@Anandkumar-lo1fp Жыл бұрын
దేవాది దేవుడు మిమ్మును ఇంకా బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life
@sushilasushila4507 Жыл бұрын
బ్రదర్ మంచి మెసేజ్ ఈ shart film ద్వార ఎన్నొ కనులు తెరవ బడ్డాయి మీరు ఇలాంటి ఫిల్మ్ ద్వార ఎన్నొ కుటుంబాలు మంచి పాఠాన్ని నేర్చు కున్నారు praice the lord brother God bless you all the best your team ❤❤🎉🎉
@mmaha7609 Жыл бұрын
Praise the lord God bless you Annayya and sister
@My-saviour-jesus Жыл бұрын
Praise the lord Anna...ee vedio chusthunnappudu chala edupu vachhindhi anna..i am also doing like it.meeru thise vedio chinnavi Aina yentho goppa meaning untundhi..it's only by God grace...tq sooooomuch bro
@Koradanagaraju2014 Жыл бұрын
Wonderfull message Ayyagaru 🙏🙏🙏🙏🙏
@jyothikeshamsetty9592 Жыл бұрын
yes brother. excellent message for everyone
@srinivasuaddala8333 Жыл бұрын
⛪️📖🙏🙌ఆమేన్
@prameelaraniannepaga4837 Жыл бұрын
Vandhanalu andi thank you for good information to soceity .
@MaheshPallavi-wi9sx Жыл бұрын
🙏 Praise the lord.anna.vadina.chala manchi short film chesaru. Me dwara aneka Mandi hrudayalu marali devudu ichina pillalanu preminchi manchi margamulo penchali. Thank you.annaya. God bless you annayya
@rajeshaithabatulla4344 Жыл бұрын
Chala bagundhi brother e short films
@pushapalatha4447 Жыл бұрын
వందానాలు.అన్నయ్య.చాలా.బాగుందీ.🙏🙏🙏😭😭
@AAGTeamWorks Жыл бұрын
Thank you soo much Praise The Lord Amma God Blesses You
@sujathapangi7746 Жыл бұрын
Praise the lord really heart touching video
@harishg6342 Жыл бұрын
Thank you AAG TEAM GOD BLESS YOU 🙌 🙏🏼 ❤️ 💙 💖
@mercyec-4055 Жыл бұрын
❤️
@josephdupana4217 Жыл бұрын
Praise the lord బ్రదర్ &సిస్టర్ మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది 👌👌మీరు చేస్తున్న పరిచర్య ఇంక అభివృద్ధి చెందాలని అనేకుల హృదయాలకు కనువిప్పు కలిగించే short film చేయాలనీ ఆర్థికంగాకూడా దేవుని సహాయం అందాలని,ఆ ప్రభువుని ప్రార్ధన చేస్తాను God bless you 🙌
@AAGTeamWorks Жыл бұрын
Thank You Soo Much Brother God Blesses You
@harishnellore7380 Жыл бұрын
Super ga thisaru Anna Avvunu prapamcham Eelage undhi 😭
@moseskota405 Жыл бұрын
Naku mee shortfilms ante istam
@chinthausharani25 Жыл бұрын
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏
@dandudurgaprasad5844 Жыл бұрын
Praise the lord satyam garu, Likhita garu...
@lakshmibonasri3635 Жыл бұрын
Dev unki stotra 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
@honey1166 Жыл бұрын
Nijam brother. Youth antha padaipothundhi ante 25% friends and 25% their own thoughts ayithe 50% parents a reason. God bless you Anna
@srikanthdhoni8342 Жыл бұрын
Praise the lord
@ppk2333 Жыл бұрын
Superrrrrrrrrr message🙏
@chpremsudha5490 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక అన్నయ్య దేవుడు మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు 💞
@sudhatagaram Жыл бұрын
Nenu e story vinna, meeru short film tiyatam valla samajamlo chala mandi parents lo marpuku karanam avvagalgutunnaru. Glory to God. Thanks to each and everyone, and all the best for more short films.
@yakulajoseph5187 Жыл бұрын
నేను ఈ మధ్యనే ఆ బాబు వ్రాసిన లెటర్ చదివాను వాట్సాప్లో ఎంతో బాధ కలిగింది.దానిని మీరు షార్ట్ ఫిల్మ్ గా తీసినందుకు ప్రభువు పేరట మీకు వందనములు.
@ha-jt4cd Жыл бұрын
మీ అందరికీ నా వందనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫీల్మ్ చూడగానే కన్నీళ్ళు అసలు అగలేదు నీజంగానే గుండెను పిండేసింది షార్ట్ ఫీల్మ్ నాగుండె బరువై పోయి చాలా ఏడుపు వచ్చింది కన్న తండ్రీకి తమ పిల్లలను ప్రేమించడం తెలిసిన అతను ఎప్పటికైన అర్థం చేసుకుని పిల్లలను తన భార్యను బాగా చూసుకుంటాడు తండీ కళ్ళముందు ఉండి కూడా పిల్లలను చూడకపోయిన వాళ్ళను పట్టించుకోక పోయిన అప్పుడు వాళ్ళ ఎంత భాద పడతారు భార్య ఎంతగా కుమిలిపోతుంది 😭😭😭😭😭😭😭భాద్యతలేని తండ్రులు భార్తలు ఎక్కడ ఉన్న మారాలని ప్రార్థించండి మీ అందరికి వందనాలు గాడ్ బ్లేస్ యు ఆల్🙏🙏🙏🙏😭😭😭
@AAGTeamWorks Жыл бұрын
Praise The Lord Brother Thank you soo much God Blesses You
@praveenkasthoori7351 Жыл бұрын
Praise the Lord. Sisterr.. And. Brother.. Likitha. And. Sathyam
@bonkurivanitha5244 Жыл бұрын
వందనాలు బ్రదర్ గారు సిస్టర్ నేను కూడా బ్రదర్ నా పిల్లలకు దూరంగా వున్నాను నేను నా పిల్లల దగ్గర ఉండాలని నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ప్లీజ్ బ్రదర్ గారు సిస్టర్ చాలా బాగుంది 🙏😭😭😭😭