ఊగు ఊగు ఉయ్యాల ugu ugu uyyalaఅయ్యప్ప భజనసాంగ్ 2024 లిరిక్స్ కామెంట్స్ లో చూడండి

  Рет қаралды 169,759

ANDE PHANINDRA GURUSWAMI

ANDE PHANINDRA GURUSWAMI

Күн бұрын

Пікірлер
@bharathande473
@bharathande473 15 күн бұрын
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఉగవయ్య ఉయ్యాల (2) ఊగు ఊగు ఊగు ఊగు| ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల కానిపాక గణపయ్య ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కానిపాక గణపయ్య ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల శ్రీశైలం మల్లన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల శ్రీశైలం మల్లన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల పలనగిరి మురుగన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల పలనగిరి మురుగన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఉగవయ్య ఉయ్యాల (2) ఊగు ఊగు ఊగు ఊగు| ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల భద్రాద్రి రామయ్య ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల భద్రాద్రి రామయ్య ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల యాదగిరి నరసింహ ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల యాదగిరి నరసింహ ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఏడుకొండల వెంకన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఏడుకొండల వెంకన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఉగవయ్య ఉయ్యాల (2) ఊగు ఊగు ఊగు ఊగు| ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల కొమరవెల్లి మల్లన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కొమరవెల్లి మల్లన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వేములవాడ రాజన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వేములవాడ రాజన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల జానపాడు సైదన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల జానపాడు సైదన్న ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఉగవయ్య ఉయ్యాల (2) ఊగు ఊగు ఊగు ఊగు| ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల శిరిడి సాయి నాథ ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల శిరిడి సాయి నాథ ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల కొండగట్టు అంజన్న ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల కొండగట్టు అంజన్న ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల శబరిగిరి అయ్యప్ప ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల శబరిగిరి అయ్యప్ప ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఉగవయ్య ఉయ్యాల (2) ఊగు ఊగు ఊగు ఊగు| ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
@RamaKrishna-yu4oq
@RamaKrishna-yu4oq 6 күн бұрын
@KishoreGoud-un2lg
@KishoreGoud-un2lg 29 күн бұрын
🪔🪔🔔🔔🔔🌺🌺🌺🌺🌺🍌🍌🙇🙇🥥🥥 full fill my desires om sri sakshi Ganapathi swamye nakorika nearaverchu swamye government job rappiye swamye job vachinaventane Karthikamasamlo srisailam vachi Jyothi velighchi 11 🥥🥥 samarpistha swamye
@tejasrilakshmidurgakarpura1016
@tejasrilakshmidurgakarpura1016 Ай бұрын
Jai ganesha Jai jai ganesha🙏🙏🙏🙏🙏🙏
@nagendrababubolisetty8616
@nagendrababubolisetty8616 3 ай бұрын
V nice song 🌹🌹🌹🌹🙏
@mamidinarasimharao3106
@mamidinarasimharao3106 3 ай бұрын
❤❤super.phani ❤ swamy
@Mahalaxmaiah-yya
@Mahalaxmaiah-yya 3 ай бұрын
చాలా బాగుంది స్వామీ...
@SankarTadela-si1my
@SankarTadela-si1my Ай бұрын
సూపర్ సెలక్సన్
@PullivinodkumarKumar
@PullivinodkumarKumar 3 ай бұрын
Super anna ❤❤❤
@ShivaGoud-hz6bt
@ShivaGoud-hz6bt 3 ай бұрын
Nice presentation 🎉🎉🎉🎉
@RajeshVarma-qg7sk
@RajeshVarma-qg7sk 3 ай бұрын
Super ra bammardhi nice song 👍👍
@GudepuSriveeru
@GudepuSriveeru 3 ай бұрын
Super annaiah Swami👌🏻
@BhaskarAlavala-z4h
@BhaskarAlavala-z4h 3 ай бұрын
Super annayya ❤❤🙏
@veerendram3427
@veerendram3427 Ай бұрын
Super song ❤❤
@madhusatturi4613
@madhusatturi4613 3 ай бұрын
Super singer 🎉
@ganeshvarmavarmakokku9494
@ganeshvarmavarmakokku9494 3 ай бұрын
Super anna
@ruttlaganeshganesh8145
@ruttlaganeshganesh8145 Ай бұрын
స్వామి ఈ పాట లిరిక్స్ పెట్టండి స్వామి
@CharanM-j8f
@CharanM-j8f 14 күн бұрын
Iyrics
@kumari2490
@kumari2490 3 ай бұрын
Super annaya song Om Vigneshawarayya namaha
@phanindraande9151
@phanindraande9151 Ай бұрын
@@kumari2490 tq
@GMRNHAI
@GMRNHAI 2 ай бұрын
Super
@phanindraande9151
@phanindraande9151 24 күн бұрын
Thanks
@aswiniganta9332
@aswiniganta9332 Ай бұрын
Super song Baga padaru
@phanindraande9151
@phanindraande9151 Ай бұрын
@@aswiniganta9332 tq
@saisekhar8735
@saisekhar8735 Ай бұрын
లిరిక్స్ పెట్టండి స్వామి
@MTulasi-r7i
@MTulasi-r7i Ай бұрын
🙏🙏🙏
@thanneruprs5238
@thanneruprs5238 Ай бұрын
Super song plz lyrics
@santhoshvangalapudi8613
@santhoshvangalapudi8613 Ай бұрын
స్వామి పాటలు లిరిక్స్ పెట్టండి స్వామి
@pvenkateshreddy7680
@pvenkateshreddy7680 25 күн бұрын
Sugar ga undi song Lyrics Pampadi please
@ramanababu1236
@ramanababu1236 29 күн бұрын
స్వామి లిరిక్స్ కామెంట్స్ లో పెట్టండి
@djhemanthrockyofficial4813
@djhemanthrockyofficial4813 Ай бұрын
Lycrics pettandi bhavani 🙏🙏🙏
@SwarnaRamesh-d7e
@SwarnaRamesh-d7e 7 күн бұрын
జాన్ పాడ్ ఎందుకు
@babubok3053
@babubok3053 13 күн бұрын
You name
@phanindraande9151
@phanindraande9151 11 күн бұрын
అందె ఫణింద్ర వర్మ
@DRamanaRao
@DRamanaRao 21 күн бұрын
Lirics pettandi
@chincholikernagaraj6058
@chincholikernagaraj6058 Ай бұрын
ఈ సైదన్న ఎందుకన్న
@chincholikernagaraj6058
@chincholikernagaraj6058 Ай бұрын
శిరిడి చాంద్మియా ఎందుకు
@brahmaseenu2384
@brahmaseenu2384 29 күн бұрын
ఊగు ఊగు ఊయల
@dmahesh5073
@dmahesh5073 Ай бұрын
లిరిక్స్ పెట్టండి స్వామి
@ramanameesala1729
@ramanameesala1729 Ай бұрын
Super
@phanindraande9151
@phanindraande9151 24 күн бұрын
Thanks
@AnnamSuresh-ox1qw
@AnnamSuresh-ox1qw Ай бұрын
స్వామి పాటలు లిరిక్స్ పెట్టండి స్వామి
@MudePrakash
@MudePrakash 27 күн бұрын
లిరిక్స్ పెట్టండి స్వామి
AYYAPPA SWAMY NEW FULL SONG || DJ 2024 SONG || STILL VIJAY || VR TALKIES DEVOTIONAL
7:31
Akkada unnadu ayyappa || Ikkada unnadu ayyappa || video song || 2024.
5:20
komaravaram kurrallu
Рет қаралды 862 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
chinni chinni kavadi bangaru kavadi song||by Naveen swami@SriVallurammathalliBajanaBrund
3:54
Sri Vallurammathalli Bajana Brundam
Рет қаралды 698 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН