New video of Kirak rp kzbin.info/www/bejne/rIbXl6Jvrd2IeKM
@murthy27227 ай бұрын
ఆర్ పీ గారూ మీరు చక్కగా బాగా అర్థమయ్యేలా వివరించి చెప్పారు థన్యవాదాలు 🎉🎉
@ramabhakthaampavathina98497 ай бұрын
హాట్సాఫ్ RP. పచ్చి నిజాలు చెబుతున్నారు. నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇకనైనా అందరూ ఆలోచించాలి. ఆంధ్రులారా ఆలోచించండి.
@sarathbabubonthalakoti22787 ай бұрын
Emayya vadu cheppedaka niku telavada industry lo vadu mental rp. Gadu vadiki nv baga cheppav antunnav
@tonenews3 ай бұрын
kzbin.info/www/bejne/rIbXl6Jvrd2IeKM
@sandycool66227 ай бұрын
Excellent interview and great knowledge Kirak RP
@ramakishanprasad82347 ай бұрын
RP garu you are 💯% correct sir lord Venkateshwara bless you and your family
@satish.dhakoju7 ай бұрын
rp గారు మాట్లాడింది మొత్తం నిజం పాయింటుంది
@tonenews3 ай бұрын
kzbin.info/www/bejne/rIbXl6Jvrd2IeKM
@neelashyam94537 ай бұрын
Excellent Flow of Speech...Hearty Congraats...KIRAAK R.P garu...,
@raghuramudukowthrapu68877 ай бұрын
Omnamo venkatesaya govida Govinda
@Ma_Anveshana7 ай бұрын
I am Reddy. RP chappindhi 100% correct
@krishnakumarialapati17467 ай бұрын
సూపర్ బ్రదర్
@kattubadisreenivasulu48937 ай бұрын
Your s note kirrakrp you're intelligent suppar🎉
@pjagadeesh16347 ай бұрын
Super RP garu❤
@rajumudiraj60287 ай бұрын
సూపర్ rp గారు 👌
@srilakshmicreations74157 ай бұрын
పాపం రాకేష్ మాస్టర్ కూడా ఆ మందు తాగే ఆరోగ్యం మొత్తం పాడు చేసుకున్నాడు
@venkatareyanshmarpudi70087 ай бұрын
అయ్యో అన్న సూపర్ సూపర్
@Abhi-fd6ik7 ай бұрын
శభాష్ Rp బ్రో.. నువ్వు తోపు
@NarsingPulligilla5 ай бұрын
BRS.420.YCP.420.YSR.420
@KH-ll5ul7 ай бұрын
Today our respect has increased towards you Sir...wat ur speaking abt Sanatana Dharma is really great.. TRUTH.🎉🎉🎉🎉🎉
@SriLalitha-y2b7 ай бұрын
Namo venkatesha
@actorchandraa7 ай бұрын
Really u said great words rp Anna ❤
@SrinivasareddyPittu-wc6qy7 ай бұрын
అ రె ఆపి నీవు టిడిపి కు...... విర , ❤
@devatrimurthulu90977 ай бұрын
RP గారు జాగ్రత్తగా ఉండండి SIR... మీరు చేసిన ప్రచారం చాలా హైప్ లో ఉంది... జగన్ గారి అవినీతి ని అరాచకాలను బాగా ఎండ గట్టేశారు.
@kvramana9667 ай бұрын
సోదరా వీడు ఏమి నిజాలు మాట్లాడేసాడు ... ఎక్కడ అవినీతి జరిగిందో ప్రూఫ్తో చెప్పగలిగితే బాగుంటుంది. వీడిని రమ్మని చెప్పు సోదరా నేను చెప్తాను ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తా
@sivajyothibhupana74137 ай бұрын
Meru unna okka chotà jarigindhemo bro development
@kvramana9667 ай бұрын
@@sivajyothibhupana7413 devolopment అంటే ఏంటో కాస్త చెప్పు sis
@SivaKumar-ey9wu7 ай бұрын
@@kvramana966 poni meeru cheppandi bro.. emi development jarigindi.. till now we don't have capital.. roads ekkadina baagunnaya bro.. entha mandi problems face chestunnaru bcoz of roads. Emina IT companies or any industrial companies vachaaya bro.. KIA ni pampinchesaadu.. Rishi Konda deggara kattukunna Palace choosaara.. till now no CM got this many corrupted news. Meeku Jagan antey abhimaanam undochu.. but true things choosi cheppandi..
@kvramana9667 ай бұрын
@@SivaKumar-ey9wu తమ్ముడు నేను జగన్ ని అభిమానిస్తాను.. అయినంత మాత్రాన అన్నిటికీ సపోర్ట్ చేయను. ఐతే వీడు చెప్తున్నట్టు అభివృద్ధి పూర్తిగా జరగలేదు అనడం చాలా దుర్మార్గపు మాట. నాడు నేడు బడులు హాస్పిటల్ లు , కొన్ని పోర్టులు కొన్ని కాలేజీల నిర్మాణలు ఇవన్ని అభివృద్ధి కదా? Msme ద్వారా కొందరికి ఉపాధి దొరికింది ఇది అభివృద్ధి కదా? ఇక రోడ్ల విషయానికి వద్దాం.. ఎస్ మీరు అన్నట్టు చాలా చోట్ల రోడ్ల పరిస్థితి బాగోలేదు. ఐతే నా సూటి ప్రశ్న గత ప్రభుత్వం వేయించిందా? ఒక వేళ వెయిస్తే ఇంత త్వరగా పాడైపోతే దానిని ఎలా చూడాలి? చెప్పండి. అలాగే చాలా చోట్ల నూతన రోడ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి అవి అభివృద్ధి కి సూచన కాదా? ఇకపోతే రాజధాని సోదరా మన తాత్కాలిక రాజధాని భవనాల కోసం మన చంద్రబాబు పాలనలో కార్చుపెట్టిన సొమ్ము 6000 కోట్లు . మన పక్క రాష్ట్రంలో చాలా సుందరమైన రాజధాని కేవలం 600 కోట్లు మాత్రమే. చెప్పండి ఏదీ మన అభివృద్ధి... అలాగే రాజధాని రాజధాని అని ప్రతి వాళ్ళం మాట్లాడుతున్నాం మనలాంటి సామాన్యులకు రాజధాని ఏ విధంగా ఉపయోగపడుతుందో చెపితే సంతోషం.. మనల్ని ఎమోషనల్ గా ఫూల్స్ చేసి వారి పబ్బం గడుపుకుంటున్నారు పాలకులు... ఐతే విజ్ఞత కలిగిన వారిగా కాస్త ఓపికగా చక్కగా విమర్శ చేయాలి తప్ప ... ఈ ఆర్.పి గాడిల వాగితే ఇలానే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.. వాస్తవాలు మాట్లాడుకోవాలి సోదరా ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు అవినీతి తగ్గింది...
@rmallikarjunarao81967 ай бұрын
om namo venkatesaya...
@kameswaripandavula7 ай бұрын
RP SIR 100%సత్యాన్ని చెప్పారు. మన AP ప్రజలు కొందరు గొర్రెలు
@maramsstuff49837 ай бұрын
Ssuperga cheppav R P garu danyavadamulu.
@saikirantallapellysaikiran84106 ай бұрын
R P garu Exlent
@umaraomovva86097 ай бұрын
R P nuvvu Superrrrrrr Excellent Speech 👏👏👏👏👏
@leninkrishna7 ай бұрын
Nda alliance 💛🧡❤️💛❤️🧡💛❤️🧡 gelavalani aa venkateswara swamy ni gattigaa korukuntunna 🙏🏻🙏🏻🙏🏻✊✊
@muralidharpallapothu36367 ай бұрын
మీ మాటలలో మీ..మా.. ఆవేదన వ్యక్తమవుతోంది... ప్రభుత్వం మారాక తిరుపతి లో జరిగే అరాచకాలను అరికట్టడానికి నడుంకడతారా!! మీ మాటలు ఎన్నికలకోసం మాత్రమే కాకుండా ఉండాలని కోరుకుంటూ... ఓ హిందువు
@madhukanakala63567 ай бұрын
అసలు అందరూ సూపర్ సూపర్ అంటారు మీకు ఏమైనా అర్థమైంది రా అది అంతా రివర్స్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు
@sayannaalal-mm3wd7 ай бұрын
Super super super super ❤❤
@RajeshKumar-ef8dr7 ай бұрын
Rp నిజంగా కిరాక్ interview👌Really Awesome👍
@sudharani3337 ай бұрын
Super RP chala baga chepparu buddi vunnavadevadu jagan ,ycp ki vote veyyadu
@user-wl1fz4rk4h7 ай бұрын
What he said is truth.. respect to you bro🎉🎉
@CristianoRonaldo-gh6rs7 ай бұрын
Super ra Babu నీ లాంటి వాడు ఇన్ని రోజులు ఎక్కడున్నావ్.❤❤❤
@commonman-207 ай бұрын
ఓం నమో వెంకటేశాయ
@g.rameshramesh17827 ай бұрын
Super taking RP Bro
@YallojiPk7 ай бұрын
I am from Karnataka. He is a truthful man.❤❤
@durgaraoyavvakula86087 ай бұрын
సూపర్, అన్నా awesome 👍
@mohanv94837 ай бұрын
Om namao venkatesaya
@maheshmy18997 ай бұрын
Om namo venkatesaiya Nuvvu thoppu anna.kirrak
@JampaniSubbayamma7 ай бұрын
RP garu thank you
@nigamababy43697 ай бұрын
Great valid points
@DavidDavid-ei9ui7 ай бұрын
RP అన్న అన్ని నిజాలు.ap ప్రజలు అర్థం చేసుకుంటే. ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది✌️✌️💛
@MedakaVanisri-dm1km7 ай бұрын
Super RP super
@mallikarjunreddyveguru26277 ай бұрын
U r truth brother
@villageboyss897 ай бұрын
Super rp నువ్వు మా ప్రాంతం వాడివి అవ్వటం చాలా సంతోషం గా వుంది
@sumanrajboda68977 ай бұрын
RP ❤
@premkumar-mt6zm7 ай бұрын
టీచర్స్ ని ఎలక్షన్లప్పుడు........ స్కూల్లోలో చూస్తాం...................కానీ వీడి పాలనలో వైన్ షాప్ లో, సినిమా థియేటర్లలో చూడలేదు... అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏 జై జై జై తెలుగుదేశం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hindu Reddy who vote for Jagan...should be ashamed of yourself ...pls convert
@harishwarreddy76287 ай бұрын
Waste fellow first dare to put your original name. Yes, I am Reddy but I support deployment and Sansthan Dharma , Jai Sri Ram
@aitlamurali96977 ай бұрын
RP గారు చాలా బాగా చెప్పుతిన్నారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ChinnakotlaPurushotham-q6v7 ай бұрын
ఈసారి. జగన్. గవర్నమెంట్.. అర్పటు చే స్తే. నా జీవితం లో. ఓటు వేసాను...ప్రజలను. AA భగవంతుడు కాపాడాలి
@topline60317 ай бұрын
ఓం నమో వేంకటేశ 🙏🙏🙏🙏
@pulisuresh41777 ай бұрын
ఆర్ పి గారు టీటీడీ మీద కమిషనర్ ఎంక్వయిరీ వేయించండి అప్పుడు అందులో ఉన్న క్రిస్టియన్స్ మొత్తం బయటికి వస్తారు అలాంటి చర్యలు తీసుకోండి ఒక హిందువుగా మిమ్మల్ని కోరనైనది
@pulisuresh41777 ай бұрын
ఆర్ పి గారు సూపర్ టీటీడీలో కంప్లీట్ గా క్రిస్టియన్స్ ఉన్నారు దానిమీద చర్యలు వచ్చేలా చూడండి ప్లీజ్
@srinivasrao-gr4pj7 ай бұрын
Excellent understanding of the system..
@prudviraj20947 ай бұрын
Oka 10 years TDP government unte chalu 1.polavaram complete avuthadi 2.rajadhani kadatharu 3.it development avuthadi 4.rayalaseemaloni projects complete ayyi neellu andistharu 5.jobs vasthay yivathaki Ivi main complete avuthayi....
@MohammadakmalShaikh-t1e7 ай бұрын
Super super super chalbaga chaparu
@jandyamvasavi96087 ай бұрын
Namo venkatesaya
@sharathpingili89887 ай бұрын
Haats off well said...
@manju31527 ай бұрын
Superb Brother 👏👏🙏
@anithaanitha53687 ай бұрын
What a knowledge sir super super
@Traveling36667 ай бұрын
RP interviews chusthunte romalu inkkapoduchukuntunnai
@sanumurivenkatsanumurivenk26797 ай бұрын
Super duper anna rp ❤❤❤❤
@g.rameshramesh17827 ай бұрын
Excellent Bro ur speaking speech
@Rushika..vaishno7 ай бұрын
Namo venkateshaya...
@bantupallichiranjeevi97157 ай бұрын
నీవు సూపర్ అన్న 👌👌👌👌👌
@krgreddy74817 ай бұрын
RIP RP......మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి....మీ ఆత్మకు శాంతి కలగాలి....