మై ఫేవరెట్ పాలిటికల్ లీడర్ మా జగనన్న. ఈ దేశంలో మంచి మనసున్న సీఎం మా జగనన్నే.2024 లో మళ్ళీ జగనే గెలుస్తాడు.
@Channelview-t8l8 ай бұрын
Very good and transparent interview.ekkado doubt undedi now its clear
@narasimhakumar34198 ай бұрын
జగన్ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది రజనీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది మేనిఫెస్టో ఇచ్చిన పథకాలన్నీ 90% నెరవేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని నిరూపించుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు.
@Nijamkudauntundhi8 ай бұрын
3 hours interview chesi daninin edit chesi 1hr la chesaru.. Jagan ki dammu Anni channels nundi lokesh la preesmeet ivvamanu
@annapurnach22898 ай бұрын
@@Nijamkudauntundhidamma????? 😂😂😂
@RajendraPagadala8 ай бұрын
Apara sannasi
@silpagolla50138 ай бұрын
Scripted interview
@kirankalluri70038 ай бұрын
Joke bagundhi 😂
@lokapoli68008 ай бұрын
జగన్ అన్న నువ్వే మళ్ళీ సీఎం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాను జై జై జై జగన్
@RajivWebServices8 ай бұрын
జగన్ గెలుపు కోసం ఈ ఇంటర్వూ ఉపయోగ పడుతుంది అని అభిప్రాయం పడుతున్న వాళ్ళు లైక్ చేయండి
@yarlagaddaramya8 ай бұрын
Superb interview❤
@hakalansjdmmejdjdn8 ай бұрын
Very honest person
@ffprogamer39928 ай бұрын
Modda gudu lunja
@vijayasaradhi41658 ай бұрын
భవిష్యత్ కావాలంటే జగన్ కి ఓటు వెయ్యండి. పథకాలు వద్దనుకుంటే టీడీపీ కి ఓటు వెయ్యండి.
@arkcreations34898 ай бұрын
Tdp odu kuda chala ista antundu kada
@bashasyed25328 ай бұрын
jagan my hero
@Ysrcpsocialmedia998 ай бұрын
🙏🙏🙏🙏🙏 జగన్ అన్న నీలాటి నాయకుడు ఈ దేశానికి అవసరం అన్న ❤️❤️❤️
@srinivasarao68668 ай бұрын
Cps రద్దు? మద్యపానం నిషేధం?1000దాటితే ఫ్రీ గా వైద్యం? జాబ్ క్యాలెండరు? మీకు ఇవన్నీ అబ్బద్దాలు గా కనిపించడం లేదా?
@Hariharanceaaefire7 ай бұрын
Guddipookollaki kanapadav bayya
@RandomRads7 ай бұрын
@@Hariharanceaaefire put aside your caste and fan following. See what Jaganmohan really did to your state. He thought, distributing money is going to work. But people want true development. Don’t sell your soul for some stupid political agendas.
@dineshdev17487 ай бұрын
@@Hariharanceaaefire nuvve real guddi ____ gadivi
@mohanb69636 ай бұрын
@@RandomRadsdid you ever checked what he did to our state what kind of projects he did if so please mention them!
@RandomRads6 ай бұрын
@@mohanb6963 Jagan did nothing. He thought he can throw some cash and buy votes at the end and it didn’t work out :)
@surendrareddy49258 ай бұрын
All the best Anna ❤
@dileepuggina3038 ай бұрын
Genuine answers for all questions
@manivasagam44998 ай бұрын
Genuine answer for all subjects
@SURESHKUMAR-mr2pf6 ай бұрын
@@manivasagam4499 BECAUSE OF THIS REASON HE GOT 11 SEATS
@padmavathisajja66038 ай бұрын
ఈఇంటర్యూ చూసి కూడా గొప్ప మెస్సేజ్ లు పెట్టారు హాట్సాఫ్ మిమ్మల్ని దేవుడుకూడా భాగుచెయ్య లేడు
@thillu44artz38 ай бұрын
Same feel bro 😢
@santoshkumarbankuru23048 ай бұрын
Super hero y s jagan
@dineshdev17487 ай бұрын
haha
@helloap12348 ай бұрын
Heart is overwhelmed by listening to his vision All the best Sir ❤
@kukkalachinnari43398 ай бұрын
Super anna meeru malli vachedi meere anna
@M.s-c9h8 ай бұрын
గ్రేట్ సిఎం జగన్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤ మళ్ళీ సిఎం జగన్ అన్న. హిస్టరీ రిపీట్ ❤❤❤❤❤
@avinashcrazzy8 ай бұрын
Vadu cm aethe Vadu valla nanna ni Babai ni Ela champedo ala chasthadu
@pn46418 ай бұрын
@@avinashcrazzynuvvu kallatho chusava.
@chakalivenkivenkatesh96258 ай бұрын
మీలాంటి సీఎం మాకు కావాలి ఈసారి గెలిస్తే సార్ మా కళ్యాణదుర్గం ప్రాంతానికి నీరు వచ్చేల చూడాలి చాలా వెనుక బడిన ప్రాంతం అన్న నీరు ఇస్తే కల్యాణదుర్గం ప్రాంతం శ్యాశ్యసామలం అవుతుంది ఇది ఒక్కటి చెయ్యండి అన్న 🙏
@balakrishnareddy1798 ай бұрын
Great leader , Wish to see him again as CM after 2024 elections
@asridurga13918 ай бұрын
💐👍 రజనీ గారు జగన్ అన్నకు చెప్పండి... వాళ్ళు ల్యాండ్ టైటిల్ డాక్యుమెంట్ లో గవర్నమెంట్ సింబల్ , మీ ఫోటో కూడా వేస్తున్నారు, దాన్ని మీరు సరిచేసుకోవాలని నా మనవి, అలా కాదు కదా గవర్నమెంట్ సింబల్ మాత్రమే ఉంటే ఈ ఎలిగేషన్స్ రాకుండా ఉంటాయని నా అభిప్రాయం. 💐💐💐💐Wish you good luck 👍👍
@maheshpanta47968 ай бұрын
Yes
@RajendraKumar-su3xo8 ай бұрын
❤❤❤
@sangammadhu67488 ай бұрын
Koncham swaradam vundali Anna.. athani phote kosam anni antunaru..
@vattimillipadminivineetha2148 ай бұрын
Yes
@anilmeenapogula8 ай бұрын
photo unte thapu anti asalu gatham lo avaru cheyaleni vidanga jagan mohan reddy garu chesaru ayana governament lo ayana ok CM kabatti ayana photo ne untadi land lenivallaki telustadi aa bhadha anto unavallaki ami thelvadu lenivadu photo unda leda ani chudaru sayam chesaru ani alochistaru land details valla perlu medha register untadi kada
@SatishNaidu-p2s8 ай бұрын
One of the best interviews in recent past!!! CM Jagann was amazing all through out!!! ❤❤❤ Appreciate Rajnikant too!! ❤❤❤
@chandruB.Sc.BEd.62578 ай бұрын
ఇంత అవగాహనతో...నిశ్వార్థంగా ఒక ముఖ్యమంత్రిగా.. పేదవాడి.. ప్రతి ఒక్కరి కోసం... ఎంతగా ఆలోచన చేసి..ప్రజల కోసం.. తపన పడుతున్న... ముఖ్యమంత్రి ని ఈయనే.. చూస్తున్న 🙏🙏
@dineshdev17487 ай бұрын
aety ni pelam ni echi runam terchuko erri puspam
@ramamurthy47318 ай бұрын
మీ ఇంటర్వ్యూ ప్రశ్నలు కి చెప్పిన సమాధానాలు విన్న తరువాత మీ మీద ఉన్న అభిమానం రెట్టింపు అయింది , సిఎం అనే అహం లేదు గర్వం లేదు ఒక కామన్ మాన్ లాగా ఉంటారు you are great 👍
@akulasateesh62908 ай бұрын
జై జగనన్న గ్రేట్ లీడర్
@ramamohanaraoj72878 ай бұрын
No turning back. ఘన విజయం మీదే నో డౌట్ ఎట్ ఆల్ ప్రతిపక్షాలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే నిజాలు బట్టబయలయ్యాయి ఎంత వివరణతో కూడిన ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదు టీవీ9 వారికి ప్రత్యేక ధన్యవాదములు❤❤❤❤
@VijayaLakshmi-bl8tp8 ай бұрын
G1😂¹¹❤ Q1q
@sriprince18 ай бұрын
Really super Jagan from starting to ending emanna clarity, clear ideas , thoughts. What knowledge and what a commitment towards governance. Each and every question ki navuthu open ga cheparu.
@k.sandeepreddy56568 ай бұрын
ఇన్నాళ్లు మా రాజశేఖరరెడ్డి గారి కుమారుడైనందున జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడు అనుకున్నాను..కానీ.. జగన్ లాంటి కొడుకును కన్న రాజశేఖరరెడ్డి గారే అదృష్టవంతులు అని అర్థం అయింది❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@showkathali10008 ай бұрын
Very clear vision with practical thinking...........
@kapadamkiran8 ай бұрын
One of the Great 🫡 Leader in India
@HemanthKumar-mm6yt8 ай бұрын
😂😂
@dineshdev17487 ай бұрын
aadi modda gudu
@sumirkumarpotnuru43338 ай бұрын
One of the best political interview I watched, very cool person.
@chittibabupothula30668 ай бұрын
Supar message c.m.jaghan
@pramodc57468 ай бұрын
lov this interview from Telangana
@moulalisk84968 ай бұрын
This is very great interview❤
@sathyananddharavath36768 ай бұрын
మీ ఆలోచనలు ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నయి సార్. పేదలకు మీ లాంటి నాయకుడు చాల అవసరం సార్, Sorry మీ లాంటి కాదు మీరే కావాలి సార్. అర్ధం కానీ దరిద్రులు ఎంత మంది ఎమన్న తల్లో నుండి రాలే వెంట్రుకలతో సమానం. ప్రతి దాని విషయంలో క్లారిటి ఉన్న నాయకుడు సార్ మీరు.సూపర్ సార్
@sathyananddharavath36768 ай бұрын
@@nenukc చెప్పనుగా ఎంట్రుక తో సమానం అని. నువు చూసావా పంపించడం లఫుట్
దరిద్రుడు ఎవడు నీ కామెంట్ చూస్తే తెలుస్తుంది చెత్త నాయాల
@bapudumantu69338 ай бұрын
@@nenukcమీరు అంతేరా ఇక మారరు...
@sreedharthatturi58608 ай бұрын
గ్రేట్ లీడర్ అండ్ సీఎం జై వైసిపి
@barakbabu71558 ай бұрын
దేవుని నామము నకు స్తోత్రము కలుగును గాక దేవుని నామము నకు మహిమ కలుగును గాక ఆమేన్ ముందుగా గౌరవ నీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాభివందనములు రెండవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా 2024 జూన్ 4 తారీకున 2 రెండవసారి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయుచున్న శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక ప్రమాణం స్వీకారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వీరాభిమాని
@rgrajesh81538 ай бұрын
We will support you Jagan Sir
@AgainstCorruption-18 ай бұрын
Why bro??
@rgrajesh81538 ай бұрын
@@AgainstCorruption-1 Why not bro?
@sunainarao20088 ай бұрын
Why not, bro?
@suneelchowdary65528 ай бұрын
ఎక్కేసావ్ అన్న ఈ ఇంటర్వ్యూ తో, మీకు పాలిటిక్స్ పైన ఉన్న అవగాహన, ప్రజలకు మంచి చెయ్యాలని మీకు ఉన్న పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఒక మెట్టు ఎక్కేశావ్ అన్న 🙏 . ఎవరికి ఓటు వెయ్యాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్న నన్ను మీకే వెయ్యాలి అనే క్లారిటీ తెచ్చావ్ అన్న.
@sainagendra41048 ай бұрын
Hahaha em ekkesadu bro? Naaku matram inka kindaki digipoyaadu ani clarity ochindi.
@venkatanarayana68148 ай бұрын
Vaadi modda gudusu
@SriniVas-J1438 ай бұрын
@@sainagendra4104reality lo brathakandi, not graphics or wonder world
@sainagendra41048 ай бұрын
@@SriniVas-J143 reality lone unnanu bro. Meeru andaru interview super bumper antunaru. Kaani akada questions ki exact answer ekadaa ledu. Recent gaa CM gaaru oka demonstration icharu. I checked all the details. Everything in that fake. And roads kosam, capital expenditure kosam konni vela kotlu karchu chesaru CBN kante triple. Aa lekkalu papers lo thappa real gaa ekada kanpinchatle
జగనన్న సూపర్ నీలాంటి CM మాకు దొరకడం మా అదృష్టం. మళ్ళీ మిరే CM కావాలి.
@mamillaravikumar92358 ай бұрын
Assam ki povala
@SS5PK8 ай бұрын
రజిని గారు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రమే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కొంతమంది చదువుకున్న మూర్ఖులు
@SMR8268 ай бұрын
5/-
@SS5PK8 ай бұрын
@@SMR826 నువ్వు ₹5 కి పని చేస్తున్నావని అందరూ అలానే ఉన్నారు అనుకోవడం తప్పు
@AgainstCorruption-18 ай бұрын
Rey 5rs … inka budhi raledha
@ananthteja73738 ай бұрын
Inthaki nv chaduvkunnava
@SS5PK8 ай бұрын
@@AgainstCorruption-1 నీకు బుద్ధుంటే ఈ రకంగా కామెంట్ పెట్టావు కదరా
@karnapupavankumar27948 ай бұрын
Anna ...proud feeling while watching your interview....nee thought process excellent anna..neeku kakapothe evadiki anna fanism chesedi...proud feeling anna nee fan ayyinandhuku
@vanherpathan70968 ай бұрын
🎉🎉 హ్యాట్స్ ఆఫ్ జగన్ అల్లా సాక్షిగా మీరే ముఖ్యమంత్రి
@rajeshvk70648 ай бұрын
Alla ne oka fake ra pig
@manjum59418 ай бұрын
హనుమంతుడి సాక్షిగా ఇ సారి అవ్వడు
@arkcreations34898 ай бұрын
@@manjum5941chooddam ee devudu goppodo😂
@manjum59418 ай бұрын
I’m not talking about god my friend . Itz my opinion which I’m swearing on my god Hanuman whom I believe
@BakaaBakaa-m9f8 ай бұрын
దేవుని పేరు మధ్యలో ఎందుకు తెస్తావురా మూర్ఖుడా? నీకు ఇష్టం ఉంటే ప్రార్థన చేయ్, అంతేగానీ ఇలా సోషియల్ మీడియాలో దైవం పేర్లతో సవాళ్లు చాలెంజ్ లు పాప కర్మకు దారితీస్తాయి.
@umap23888 ай бұрын
మేము వుండేది కర్ణాటకలో. కానీ మా బంధువుల ద్వారా అన్నీ తెలుస్తూ ఉంటాయి. మా వాళ్లంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తున్నారు.
@annapurnach22898 ай бұрын
Tq. Very much andi.
@mamillaravikumar92358 ай бұрын
Vallaki vote vestey.. Mee banduvulu kooda mee daggariki vastaru permanent ga
@kodandadadala64258 ай бұрын
Great CM❤❤❤
@moyyamohan70608 ай бұрын
Highlight of this interview is last five minutes is impressed me lot.. Do ur work n leave it to god❤
@kjyothighubrah74048 ай бұрын
అవును బ్రో నేను కూడా.ఆ మాట చెప్పడం చాలా గట్స్ ఉండాలి గ్రేట్ లీడర్ జై జగన్ అన్న 💕
జయహో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ ఇంటర్వ్యూ మొత్తము కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా విన్నాను. ఇందులోని కొన్ని అంశాలతో ఆంధ్ర ప్రజలతోటి చర్చించాలనుకుంటున్నాను ఎవరైతే వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉన్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కింది అంశాలను చూసుకోగలరు 1. చెల్లినే రోడ్డుపాలు చేశాడు ఇక ఆంధ్ర ప్రజలను ఏం చూసుకుంటారు అన్న ప్రజలకు జగన్మోహన్ రెడ్డి క్లుప్తమైన సమాధానం వినండి. 2. బాబాయిని హత్య చేసిండు ఇతను ఒక రౌడీ అన్న వాళ్ళందరూ కూడా అతని సమాధానం వినండి. 3. ప్రజలకు మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది అని దేవుని నమ్ముతూ మీ ముందు మీకు సేవలు చేస్తున్న అనేటువంటి అతని సమాధానము వినండి. 4. మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయండి లేకపోతే నేనే వద్దన్నానమ్మా అని చెప్పండి అని ఆధ్వర్యం తో కూడిన మాటలు వినండి. 5. పిచ్చి పిచ్చి మెనుఫెస్టోలో పెట్టి మీకు ఉచిత పథకాలు ఇస్తాము అని మిమ్మల్ని ప్రలోభాలకు గురిచేసి అవి ఎంతవరకు అమలవుతాయి ఎంతవరకు కావు అది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా భరించలేదా అనే విషయాన్ని అతను క్లుప్తంగా వివరించడం జరిగింది ఆ విషయం పైన కూడా మీరు అవగాహన తెచ్చుకోండి. 6. పేపర్ స్క్రిప్ట్ ఉంటే తప్ప మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్లకు ఈ రెండు గంటల 9 నిమిషాల 15 సెకండ్ల వీడియోను చూడండి అది విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ముందుచూపుతోటి ఒక స్క్రిప్ట్ ని ఎంతో ఆలోచించి రాసి మీతో చర్చించడము అనేది గొప్ప విషయం ఆలోచన లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి కామెడీ ఇచ్చి వాళ్ళని వీళ్ళని వల్గర్ లాంగ్వేజ్ తో తిట్టి సంస్కార రహితంగా చర్చించే వాళ్ళ మాటలను మీరు నమ్ముతున్నారు అది కాదు ఇంత సేపు ఇంటర్వ్యూలలో కూడా ఒక్క రాజకీయ నాయకున్ని కూడా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేసినట్టు లేదు అది జగన్మోహన్ రెడ్డి సంస్కారం అని గ్రహించండి. 7. డ్రైవర్ని సైతం అన్నా అని సంబోధించే గొప్ప సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారిది ఆ సంస్కారాన్ని గౌరవించండి. 8. 175 కు 175 స్థానాలు కచ్చితంగా ఎందుకు గెలవకూడదు అని ,మీరు ఉన్నారన్న నమ్మకంతో అతను చెప్పిన విధానానికి ,అతని కాన్ఫిడెంట్ జయహో జగన్మోహన్ రెడ్డి అనిపించేలా ఉంది. 9. ఎంతమంది తనకు వ్యతిరేకంగా ఎదురు వస్తున్న ,నేను చేసే మంచే నన్ను గెలిపిస్తుంది అన్న అతను చేసిన మంచి పై విశ్వాసము ఉంది చూశారా అది ఈ ధైర్యానికి కారణం. 10. రాజకీయం అంటే దొరికినంత వరకు దోచుకోవడం అది కాదు ప్రజల వద్దకు పాలన అనే నువ్వు పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఉంది చూసినవా జయహో జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఆంధ్ర ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతదో కనీసం ఈ ఒక్క రోజైనా కుటుంబ సభ్యులతో చర్చించి తరువాత ఓటేయండి.
@M.s-c9h8 ай бұрын
పేద ప్రజలకు మంచి చేస్తున్నారు మీరే మా నమ్మకం అనుకునే కోట్ల మంది ప్రజలు ఉన్నారు జగన్ అన్న కే వోట్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@PrinceVidya-z6f8 ай бұрын
Aayyo Avuna 😂😂😂😂😂
@AbulluAbullu-ok6jx8 ай бұрын
Ee year lo jagan sir ki first vote vesey vallu like karo💙🤍💚
@TRUELY-SPEAKS.8 ай бұрын
Q). ఈ ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే, చేసే మొదటి పని ఏమిటి? A). మొదటి పనిగా, ఎంతో బాధ్యతగా, website లోనుండి తన మేనిఫెస్టోని తీసేస్తారు.
@jayachandrareddy53968 ай бұрын
😂😂
@coinmasterjay53818 ай бұрын
Already tesesadu😂😂
@Nijamkudauntundhi8 ай бұрын
Jagan gadu emina chesadu . 1.CPS 2. Madya nisedam 3. Madalam ki oka cold storage 4. Amma vadu andariki 5. Amaravathi lo CBN Michi devel5 6. Raithulaki uchitam ga bores 8. Dwarka runamafi Ela chala unnavi
@simha0558 ай бұрын
ఇంత confidence vundi అంటే... అంత కష్టపడి పనిచేసే వారిలో confidence ఆటో మేటిక్ గా వస్తాది ... ఏపీ ki తిరుగులేని సీఎం.. శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు...2024,2029..కూడా... సీఎం అవుతాడు...జై జగన్ మోహన్ రెడ్డి
@Nijamkudauntundhi8 ай бұрын
Fake na bathukuli
@pillavvsatyanarayana72658 ай бұрын
చంద్ర బాబు ఎన్ని చెప్పినా వాడిని నమ్మే వాళ్ళు ఎవరు లేరు జై జగన్
@SMR8268 ай бұрын
5/-
@taurusg4738 ай бұрын
Nenu una mava 😂😂
@MsNaidu958 ай бұрын
6rupees Paytm
@ANILKUMAR-op8gw8 ай бұрын
@@SMR826 ఒరేయ్. నువ్వు. నీ. అయ్యకు పుట్టిన వా. లేక దున్నపోతు కు పుట్టావ. నీకు. తెలుసా. 5rs అని. ఎక్కడైనా. వస్తుందా. వస్తె చూపించి. కామెంట్ పెట్టు. . జరిగినవి అన్నీ కళ్ళ ముందే. కనిపించినా. పచ్చ కామెర్లు వచ్చిన ముఖం నువ్వూ ను
@Nijamkudauntundhi8 ай бұрын
5r Paytm
@SanthoshiDande8 ай бұрын
You are the best CM anna
@k.s.yashasree32918 ай бұрын
Interview dwara chala vishayalu artham ayayi good information
@bharadwajj16548 ай бұрын
One of the best interviews i have seen of a political leader! Very clear and with maturity did the CM answered. Kudos to him and wishing him all the very best.
@SMR8268 ай бұрын
5/-
@bharadwajj16548 ай бұрын
@SMR826 ikada ke ochi.. pichi kukka laga amount comment lo petadam kadu.. kudirite vote hakku unte velli 13th may na pacha batch ke vote vey. Useless batch of brainless people like you who do not know what to comment except putting paytm or putting amount in figures. You can't even debate on the development of the state.
@AgainstCorruption-18 ай бұрын
10 rs paytm
@richardmiller39528 ай бұрын
@@AgainstCorruption-1 patym qr code a party ki undo andrki telsu le ra jenda coolie...velli tdp jenda moyi.. 2rs ostai
@brahmaiahgouduperu33308 ай бұрын
@@SMR82625 paise transfer successfully in your account..
@rammohanreddy86678 ай бұрын
Great leader sir meeru. Rajani garu good work.Thank u. Journalism nu bratikistunnaaru
@anandstudytricks90918 ай бұрын
2024 జగనన్న ఓన్స్ మోర్ 🙋♀️🙋♀️🙋♀️🙋♂️🙋♂️🙋🙋
@sivarapeti35888 ай бұрын
చాలా ఓపికగా చూసాను రెండు గంటల వీడియో.. నిజంగా జగన్ విశ్వస నీయత ఉంది..
@vijayakumarravuri80628 ай бұрын
Super interview 🎉
@Rado20248 ай бұрын
Superb ❤. Watch him explain it slowly, with confidence and wisdom. He knows what he is doing
@SunithaChelli8 ай бұрын
గ్రేట్ లీడర్ సార్ విజన్ అందుకోవాలంటే మనకు చాలా కష్టం..... గ్రౌండ్ లెవెల్ నుంచి అలోచించి చేస్తున్నారు అందుకే మన విలేజ్ లో కూడ సచివాలయాలు విలెజ్ క్లినిక్ లు వాలంటీర్స్ అన్నీ ను... కానీ కొంతమంది కి ఇవి ఏవి కనపడవు కళ్ళు ఉన్న గుడ్డోళ్ళు ఎప్పుడు చుసిన రాజధాని పోలవరం అంటారు అవేవో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఇచ్చేసినట్టు జగన్ తీసేసుకునట్టు... పేద ప్రజలు బాగుంటేనే అన్నీ బాగుంటాయి 2ఇయర్స్ కరోనా వల్ల పోయింది మిగిలిన 3 ఇయర్స్ లో ఇంత చేసిన వ్యక్తికీ రాజధాని పోలవరం పూర్తిచేయలేరా.... అలోచించి జగన్ ysrcp కి fan కి ఓటు వెయ్యండి... యెల్లో మీడియా చెప్పేది వినొద్దు జై జగన్ సార్ our pride cm ❤❤
@radhakrishnamrajugadiraju8 ай бұрын
Excellent 👍👍👍
@jaganmohanraojonnada69488 ай бұрын
జగన్ చాలా గొప్ప అరుదైన మంచి నాయకుడు.
@suryavarmakundingi64868 ай бұрын
Super ga cheparu amma
@samuelnaik16047 ай бұрын
Elections results tharavatha ee video chusthuna vallu oka like vesukondi
@nani59878 ай бұрын
Revolutionary Leader..
@ramakrishnaiah67248 ай бұрын
Wonderful, focused, committed,straight forward daring, dynamic, empathetic and daring leader in the Indian politics. Hat's off to Amazing leader Sri Y S Jagan mohan Reddy. Wish you all the best.❤❤
@sharoze7867868 ай бұрын
5rs transferred
@bharadwajj16548 ай бұрын
@nenukc you know so much about development right? Then how come your IQ is so low ans common sense? Shall I tell why I said this? How did you use the word murderous leader? You have any proofs that jagan murdered someone? I'm sure you are talking in the air. So this means your starting statement itself is enough evident that your comments on development are pointless. Please come back again and talk sense.
@varmaramgopal88378 ай бұрын
చివరి కీ ultimate గా jagan sir win అవ్వుతున్నారు ఈ election లో
@PmaheshPagalamahesh8 ай бұрын
❤
@Savestateap8 ай бұрын
😂😂😂
@VENKYTECHPEDIA8 ай бұрын
😅
@radhakrishnamrajugadiraju8 ай бұрын
Exactly 💯❤
@iamaindian25178 ай бұрын
Day dream
@saimanikantaprinters32058 ай бұрын
Best CM Never Before Never After JAGAN MOHAN REDDY is Long Time CM in Andhra Pradesh
@SmilingBoardGame-ey1me8 ай бұрын
Maybe in future PM
@SmilingBoardGame-ey1me8 ай бұрын
Good thinking future PM Jagan Mohan Reddy
@venkatanarayana68148 ай бұрын
President of world
@venkatanarayana68148 ай бұрын
Sycko naakoduku
@venkatanarayana68148 ай бұрын
Baratha desamulo puttadam mana luck
@chagamreddyvishnuvardhanre33328 ай бұрын
Super interview anna Great explanation about all think ❤
@rdivyasamuel63138 ай бұрын
Whata futuristic view... sustainable development ❤❤❤❤ Quality education.. i truly beleive in it❤
@Optimusprime5417 ай бұрын
Paytm received?
@vkcreations52428 ай бұрын
సూపర్ సూపర్
@Tryalways8 ай бұрын
ధన్యవాదములు టీవీ 9 యాజమాన్యం రజనీకాంత్ గారికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిజంగా మీకు పేద బడుగు బలహీనవర్గలు మీకు రుణపడిఉంటాము 🙏జై జగన్
@sreenivaskb51188 ай бұрын
Yes జగన్ అన్న మీరు ఫ్యామిలీ గురించి కరెక్ట్ గా ఆలోచించారు ఇపుడు ఆల్రెడీ తెలంగాణ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అలాంటి మాట మీరు రాకుండా చుసుకుంటున్నారు ఈవిషయం మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆలోచించాలి అన్న మీ డిసిషన్ కరెక్ట్ అన్న జై జగన్
@BurlaMurali8 ай бұрын
విశ్వసనీయత ఉన్న నాయకుడు అంటే మా జగనన్నే మళ్లీ నువ్వే ముఖ్యమంత్రి అన్నా కోట్లాదిమంది నీ వెంట ఉన్నామన్న జయహో జగనన్న🎉🎉
@dineshdev17487 ай бұрын
haha
@srinivasareddy15378 ай бұрын
ఇంటర్వ్యూ తరువాత చాలా విషయాలు తెలుసు కున్న
@richee37458 ай бұрын
@@nenukcnext babu ni bokkalo thostharu
@bharadwajj16548 ай бұрын
@nenukc CBI hasn't arrested avinash yet, he is under investigation still. The murder is committed by dastagiri.
@Nijamkudauntundhi8 ай бұрын
@@bharadwajj1654grow up dude.. CBI tried to arrest him but ap police stopped CBI ... And Avinash bail lo unnadu.. Avinash accused .Avinash jail ki velli investigation aethey ..next barathi kuda case lo involvement bayataku vastundhi
@bharadwajj16548 ай бұрын
@@Nijamkudauntundhi wow 😂😂 a centralized government agency like CBI is stopped by a state government law and order department??? And you are telling me to grow up? Buddy even a smallest sense in this lifetime if you get. ..come back and then talk or put your opinion across. It's like a dinosaur is stopped by an ant. 😂 kudos to you man. No wonder lack of knowledge is dangerous to society.
@bharadwajj16548 ай бұрын
@@Ycheapy babu badam ala aite how is CBI is investigating since the last few years in andhra?? 😂 how are cbi courts and other courts already involved and investigation is on. Please have patience wait and watch until the verdict comes out. Avinash has already been questioned. You do not need state permission for CBI to come into picture FYI . CBI has come long back. I think you are stuck way in the past. 😂😂
@gvaraju99898 ай бұрын
జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో ట్రెండ్ సెట్టర్. పాలన జగన్ కి ముందు జగన్ తరువాత అని చెప్పవచ్చు. విద్య,వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ పరిపాలన లో అన్నిటా చారిత్రాత్మకమయినా మార్పులు. నాకు 62 సంవత్సరాలు గతంలో ఎన్నడూ చూడని పారదర్శకమయినా పరిపాలన. అన్ని వ్యవస్తల ప్రక్షాళన. రాజకీయ వ్యవస్థ తో సహా. కాని యెల్లో మీడియా ఈ రాష్ట్రం లో 1980 నుంచి సమాజం లో చదువుకున్న వారిని కూడా విజయవంతంగా తన తప్పుడు ప్రచారం తో ఒక గ్రూ లోనే ఆలోచించేలాగా చేస్తుంది. వాళ్ళ జీవితాలు ముగిసిపోతున్నా కూడా అందులోంచి బయటకు రాలేనంత ఊబి లో ఉంచాగాలిగారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పేదలకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితి పెత్తనదారులకు నచ్చడం లేదు. అప్పులు గురుంచి దుష్ప్రచారం చేస్తున్నారు. వారి టైమ్ లో చేసిన అప్పులకి లెక్కలు లేవు. జగన్ చేసిన అప్పులకి లెక్కలున్నాయి. జనాలు తనను నమ్మడం లేదని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని భయబ్రాంతులకి గురి చెయ్యడం ద్వారా ఎన్నికలు లో లబ్ది పొందాలని చూస్తున్నాడు మన దగా CBN. ఈ యాక్ట్ వలన బినామి భూములకి తప్ప ఎవరికి ఎటువంటి నష్టం లేదు పైగా భద్రం కూడా
@Naag-c4v8 ай бұрын
ఇంత పెద్ద కామెంట్ చేసావు కదా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏంటో చెప్పు గొర్రె
@nimushakavivenkatesh96478 ай бұрын
Bhoomulunna vallaku mottam meeda bokke
@swamygarisreenivas72918 ай бұрын
❤❤😊❤😂❤😊❤😂😂❤❤❤❤
@anandstudytricks90918 ай бұрын
ఎల్లో మీడియా కు గూబ గైయ్ మని అని ఉంటుంది 😄😄😄
@taurusg4738 ай бұрын
Mama ready ga undamanu Jail ki povadaniki sindham ga undamanu 😂😂
@capturemedia30928 ай бұрын
5 hrs lo 50k views kuda raledu kada ra?
@knagendra77278 ай бұрын
@@capturemedia3092hs avnu. ..edi 10min video kada views vacheyadaniki 😂😂😂
@AvinashV-Reddy8 ай бұрын
@@capturemedia3092ABN, TV5 and so called yellow channels lo ithe vachevi bro Yellow kada antha fast ga spread idhi
@chowdappathogata58378 ай бұрын
Yes Brooo
@MohammadAli-sh1im8 ай бұрын
ఎంత మంది ఒక్కటై వచ్చినా మరలా వచ్చేది మన జగన్ అన్న ప్రభుత్వమే
@subburaavi18748 ай бұрын
Pakka mana jagan annane
@lankaramesh42268 ай бұрын
సూపర్ జగన్ అన్న నీ ఆలోచనను నీ ఆశయాలు పేదల పట్ల నీకు నా ప్రేమ వెలకట్టలేనిది జగనన్న సూపర్ జగనన్న జై జగనన్న జై వైయస్సార్
@Alr4888 ай бұрын
Wonderful cm sir. .... Singapore, Japan ni promo kaakunda... Real gaa chesay steps theesukuntunna meeku naa vandanaalu
@kesavrambailapudi78038 ай бұрын
The phenomenal response to this interview shows that people are looking up to him and neutrals are eager to know his pov and are ready to consider them in their final decision and he did well to convince them 🙌 IMO this interview is definitely a positive reinforcement 💪
@@Ribeye512babu gaaru vasthe direct ga runways kadatharu, appudu road la avasaram kuda vundadhu , motham flights & helicopters eh✈️🛬🛫
@bharadwajj16548 ай бұрын
@@Ribeye512okasari tirupati ke velli chudu.. camera petti or akada public ne adigi chudu.. roads entha baga develop aiyeyo. Ala vizag lo koda aindi.. so is almost the entire state.
@jagadambafashionjewellery75708 ай бұрын
@@Ribeye512pedodi brathukulu baagupaddai . Roads lekapothe nastham ledu
@Geminiman-qe7gq8 ай бұрын
6 hours, 60k view, phenomenal response 😢
@sivaprasadreddyreddy23098 ай бұрын
Corona lo kuda bayapadkunda muduku tisukellina vidanam hats off sir
@ShaikRaji-zm3fk8 ай бұрын
Garibivo
@khajamoinuddin59688 ай бұрын
😊
@stanzaclick56148 ай бұрын
ఈ ఇంటర్వూ చూశాక ఆ యెల్లో బ్యాచ్ మరియు ఆ పచ్చ నాయకులు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారు.
@vsr.sanjeevreddy14088 ай бұрын
Iam Telangana but I like YSR and ys jagan garu
@VijayKumar-zi3qd8 ай бұрын
Reddy tag make u to like
@Teja819906 ай бұрын
Kulla gajji batch from Telangana
@venkatadrinaskuri9148 ай бұрын
జగనన్న రజనీకాంత్ గారు అడిగే ప్రతి ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పే ధైర్యం నీలోనే ఉందన్న 🙏🙏🙏
@echakri55768 ай бұрын
Great speech cm sir❤
@balub25268 ай бұрын
2014 ఎలక్షన్ మ్యానిఫెస్టో లో 30% కూడా చంద్రబాబు చేయలేదు, అందుకే 2019 ఎలక్షన్ లో odipoyadu
@@JSLpathi478 In my opinion 5 percent kuda cheyaledhu
@Nijamkudauntundhi8 ай бұрын
CBN kuda appu 5L CR cheste Anni chesi vadu taravatha generation modda gudisedhi.. CBN ki indu 1L CR appu ni.. CBN 2.5L CR chesadu(central permission tho).+ 1L CR ( corporation tanaka peti). Jagan 10L CR appu chesadu 5L CR ( central government permission..raithulaki motor ki meter valla akkuva loan echaru) and corporation dwara 4L CR and lands tanaka petti 1L CR.. CBN kuda lands Anni tanaka pettu unte 90L CR raithu runa mafi chesi state ni modda kudipinchaledu ani mi alochana??
@vijayabharathi66838 ай бұрын
Jagan sir, HE USING ONE WORD SUSTAINABLE DEVELOPMENT ,IT IS EXCELLENT WORD . . SUSTAINABLE DEVELOPMENT IS FUTURE DEVELOPMENT. YOU CAN DEVELOP IN ALL AREAS LIKE WATER, TREES, FOREST, HEALTH, EDUCATION, ETC.
@kishorebabu47408 ай бұрын
@vijayabharathi6683, Pacha batch doesnt have any idea of about this Sustainable Development and growth. Vaallaku ardam kaadu. Adde maikulu pettukuni, development ledu antaaru. When CM himself is transparent nd reliable there will be no corruption and noshort falling of money that question doesnt arise. Mana bolli baabu has fake vision and most currupted in politics. Jagan Anna is real Visionery and intelectual and most honest man in politics. So kind hearted and great human being. Public health and education basics of sustainable growth.
@ffprogamer39928 ай бұрын
Lunja vijayabharathi,,,,velli jagan modda gudu
@shaiknazeerbasha72448 ай бұрын
I love జగనన్న.
@vijethareddy72598 ай бұрын
Anna clear-cut presentation with clear information. Anna you are one of the unique leader with great vision for development. Anna hatoff for the education and health care systems. I vote for Jagan Anna
@sailearner50588 ай бұрын
He is committed to improve AP
@gsreelatha-jm9tf8 ай бұрын
జై జగనన్న వన్స్ మోర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
Aayana affect prajala manasulo fade out ayindani symbolic ga chupistunnaru. Great direction
@prudveevantaramu84618 ай бұрын
Adhi blur ga vundi mundu ee బోకు వుంటే ఎప్పుడు ఆయనే ఈయన అనే భ్రాంతి ప్రజలకి కలిపించాలి గా
@sivajammigumpula13788 ай бұрын
Election code
@vvvvvd1118 ай бұрын
Already anniti ki YSR photos tesesaadu, only Jagan photos ee ekkada ayna
@krishdumpa14308 ай бұрын
ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫియా, పోలవరం, దవోస్, పెట్టుబడులు గురించి అడగడం మానేశారు రజిని గారు.. ❤
@Padma.muttireddy8 ай бұрын
Good interview and Great CM.
@ramakotiadariadari84678 ай бұрын
Corona virus🦠😷 time lo jagan is best సర్విస్ in popels my vote for fan my vote for fan
@gangas3028 ай бұрын
Vammmo vammoo Revanth reddy garu vintunnara. Mana Telangana lo cheyali ivi anni. Lekepothe Nenu AP ki vellipotha Telangana nundi. AP bro and sisters please allow us. Meeru vellipoyara AP ki kompadeesi Nenu vasthunna aagandi. Jagan ke na votuuuuuu.naku Jagan e cm kavali Telangana ki kooda.
@prabhu94348 ай бұрын
Best comment ❤
@srujanaram12108 ай бұрын
😂
@samunurisathish58078 ай бұрын
😂
@mohan_ff56048 ай бұрын
Super CM garu realy u are great sir 👏
@Ramanjinareddy-rf7ph8 ай бұрын
g GCF GCF @@prabhu9434
@ZaheerParvez8 ай бұрын
One of the best Interviews that I ever watched on internet. It covered almost all the questions of common people and all of them were replied comprehensively with full clarity and future plan. We must appreciate the sincerity in the efforts of AP Chief Minister YS Jaganmohan Reddy. He envisioned for a sustainable development model and he is executing with full sanctity. The three important things that he lack are: 1. Financial support from the Central Government 2. Support and Positive Coverage of Media 3. A section of people who still blindly believe in betraying, fraudulant and decietful TDP party due to various reasons.
@aithasureshkumar93878 ай бұрын
ఈ వీడియో చూశాక బుద్ది ఉన్నవాడు జగన్ కి ఓట్ వేయరు
@singerjaisurya45038 ай бұрын
Manish ga puttina avadu TDP alliance ki vote vayadu
@aithasureshkumar93878 ай бұрын
@@singerjaisurya4503 అందుకే కదా నేను nota కి ఓట్ వేస్తున్న
@puchaharinathreddy55568 ай бұрын
Edhi emaina if babu was cm covid lo half of population poyundedhi
@prabhu94348 ай бұрын
😂😂 exactly, amaravathi vallani valla kulam vallani thappa state ni antha gali ki vadilese vadu
@kishored33488 ай бұрын
you are correct brother..vadu publicity ki mottam money nakinchesevadu..inko pakka prajalu chala mandi chanipoye vallu
@srenivasas48008 ай бұрын
మిగతా టీవీ ఛానళ్ళు టీడీపీ కూటమిలా గుంపులు గుంపులుగా ఇంటర్వ్యూలు.. టీవీ9 ఒక్క రజనీకాంత్ తో రికార్డులు తిరగరస్తున్నాడు... హీరో రజనీ కాంత్ డైలాగులాగ ఒక్క జగన్..ఒక్క రజనీకాంత్
@madhuk45928 ай бұрын
రజని అన్న సూపర్ ఇంటర్వ్యూ .జగనన్న చెప్పే విధానం ఇంకా సూపర్..ఇలాంటి ముఖ్యమంత్రులు కావాలన్న మన రాష్ట్రానికి మన దేశానికి.మనం ఏమి చేసాం మనమేమి చేద్దాం మనం ఏమిచెయ్యాలి ఈ ప్రజలకు అని ఆలోచించ్చే నాయకుడు కావాలన్న.....జై జగన్
@NaveenKumar-wg9go8 ай бұрын
What an interview 👍👍👍. Superb explanation Jagan Sir. I really loved this interview.