Gummalaxmi puram tribal market | Best and cheap market in Ap | Manyam |

  Рет қаралды 25,835

Mini Explore

Mini Explore

Күн бұрын

Gummalaxmi puram tribal market | Best and cheap market in Ap | Manyam
గుమ్మలక్ష్మి పురం సంతకు వెళ్ళు రహదారి:-
పార్వతీపురం నుంచి 50 km సుమారుగా గంట వరకు ప్రయాణించాలి.
రెండవ దారి కొత్తూరు - బత్తిలి - గుమ్మలక్ష్మి పురం 18Km సుమారుగా 30 నిముషాలు ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇంకా పూర్తి వివరాలు వీడియో లో ఉంటుంది. అక్కడ నుంచి తెలుసుకోవచ్చు.
#MiniTribalWorld
అందరికి నమస్కారం! మన ఛానెల్ లో గిరిజనుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొండపోడులో పండించే పంటలు, అడవుల్లో సేకరించే కూరగాయలు, పండ్లు, ఆచార సంప్రదాయం, ధరించే దుస్తులు, వారపు సంతలు, వంటి ఎన్నో ఆసక్తికరమైన పనులను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఇలాంటి వీడియోలపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వీడియోస్ LIKE చేసి, ఛానెల్ ని SUBSCRIBE చేసుకొంటారని ఆశిస్తున్నాను.
Hello everyone! In our channel, I am telling you many interesting programs like tribal lifestyle, food habits, crops grown in the hills, vegetables and fruits collected in the forest, customs, clothing, tribal markets, etc. If you are interested in such videos, I hope you will LIKE the videos and SUBSCRIBE the channel.
Also know about these video's
• There are 2 houses in ...
• PRIMITIVE TRIBES MUSIC...
• సవర గిరిజనుల జీవన విధా...
• Highest peak in odisha...
• Rosella flower recipe ...
• జి.యం.ఆర్. సంస్థ పేదలక...
• పరికి పండ్లు Jackal Ju...
Please Follow me on Instagram👇👇
/ mini_tribalworld
Instagram Id:
mini_tribalworld
Facebook Id:
Chinnachotu
Like/Share/Subscribe
Thank you
ఏదైనా గిరిజన అటవీ ఉత్పత్తులు కావాలన్నా పైన ఉన్న ఇంస్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ చేయండి.. నేను మీకు తప్పకుండ రిప్లై ఇస్తాను..

Пікірлер: 71
@sirishabantupalli9938
@sirishabantupalli9938 Жыл бұрын
తమ్ముడు మా ఊరు వెళ్లి వీడియో తీసినందుకు చాలా సంతోషంగా ఉంది
@kid1743
@kid1743 7 ай бұрын
బ్రో మన గిరిజనులు గురించి నువ్వు చేసిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది మనకు gummalaxmi పురం ఏరియాలో ఇంకా చాలా లొకేషన్ ఉన్నాయి చెయ్యండి బ్రో
@seshagirigorjana3827
@seshagirigorjana3827 Жыл бұрын
జి ఎల్ పురం సంత్ చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది బ్రో
@RajKumar-mt1lf
@RajKumar-mt1lf Жыл бұрын
Tq bro మా గిరిజన్లు చూపించినందుకు.... 👍👍
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju 2 ай бұрын
కష్టాన్ని నమ్ముకొని రోజుకి ఒక వంద సంపాదిస్తూ ధర్మంగా బ్రతుకుతున్న గిరిజనులను చూసి అధర్మంగా కోట్లు సంపాదిస్తున్న వారు చూసి సిగ్గుపడాలి జై అల్లూరి
@suribabub9728
@suribabub9728 3 ай бұрын
Bro thanque gl puram vadili 20 years avutundi malli sweet memories gurthuchesav.. akkada santha pakkane maa zph school 2007 batch...glp nenu baaga miss avutunnanu
@1989-x5h
@1989-x5h Жыл бұрын
వంట చేసుకునే కుండలు మన హైదరాబాద్ 250 కర్రీ చేసుకోవడానికి నేను ఒకటి తీసుకున్నాను ఎస్టి బాగా వస్తది బిర్యాని కూడా రుచిగా ఉంటది బాగా ఉంటది
@Thespmboyworld3045
@Thespmboyworld3045 Жыл бұрын
ఎలా వున్నావు బ్రో చాలా సంతోషంగా వుంది మా గుమ్మాలక్ష్మిపురం సంతకీ వచ్చి వీడియో తీసినందుకు మాది GLP నుంచి 3కీలో మీటర్లు వుంటాది మా village ❤ సూపర్ గా ఎక్సప్లయిన్ చేసావు 👌🏻👌🏻
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thank you
@BaluMandangi-hb2xy
@BaluMandangi-hb2xy 10 ай бұрын
తమ్ముడు, ఛాలా, బాగుంది, ni, vidio, thank, you
@Jagadeesh-zw7wx
@Jagadeesh-zw7wx 8 ай бұрын
Hi Chinna,l like your personality and language.I like your market.
@JayaLakshmi-nw9xi
@JayaLakshmi-nw9xi 4 ай бұрын
Glpuram santha chupinchinanduku tq,ma vuru adi
@sarithak8348
@sarithak8348 Жыл бұрын
Your presentation is super
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thank you so much 🙂
@mandangiharsha7
@mandangiharsha7 Жыл бұрын
మా Village లో మంచి video తీశారు Bro... Thank you 👍👌ఇంకెప్పుడైనా Glp side వస్తే నన్ను Approach అవ్వండి Bro 👍
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Okay brother
@sushanth4032
@sushanth4032 Жыл бұрын
Good presentation bagundi ..nice people and place
@appalaswamykillaka5697
@appalaswamykillaka5697 Жыл бұрын
Tamudu, Maa, mandalam lo. Santha, vdio chupinchinandku, miku. Danyavadamulu
@bgopinath7178
@bgopinath7178 Жыл бұрын
Chala low cost with good and healthy vegetables, fruits and pots
@P.S.G.Reddy246
@P.S.G.Reddy246 Жыл бұрын
బ్రో అదే అల్లం మా ఊరిలో 250g 100 రూ పాయలు బ్రో, నైస్ వీడియో 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA Жыл бұрын
హాయ్ చిన్నా చాలా బాగున్నాయి సంతలో వస్తువులు ముఖ్యంగా మట్టి పొయ్యిలు చాలా బాగున్నాయి 👌👌
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thanks akka
@anveshnimmala4176
@anveshnimmala4176 9 ай бұрын
👍
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 9 ай бұрын
Very good video. Thank you very much young man.
@venkivenki8867
@venkivenki8867 Жыл бұрын
సూపర్ బ్రో మన గిరిజనులు సంతలు చూపిస్తున్నందుకు. అలాగే మా గుమ్మ లక్ష్మీ పురం పట్టణం లో. జరిగిన గిరిజన సంత లో గిరిజనులు తెచ్చిన అటవీ ఫలాలు చూపించారు. ఇంకా ఎన్నో గిరిజనులు కోసం మంచి వీడియోస్ చేయాలని కోరుతున్న 👍
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thank you
@suneelpuvvala6363
@suneelpuvvala6363 Жыл бұрын
Nice bro,,ma village santha chupinandhuku tq
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
🙏
@palakasukanya7562
@palakasukanya7562 Жыл бұрын
Ma uriloo video chesinanduku chala thanks bro ☺ elanti video lu anoo cheyyali
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thankss
@sobhanadribellapu5265
@sobhanadribellapu5265 5 ай бұрын
Thank you brother
@Miniexplore123
@Miniexplore123 5 ай бұрын
Welcome
@SubhashPandu-ns5sv
@SubhashPandu-ns5sv Жыл бұрын
Chala bagundhi nice video
@sirishabantupalli9938
@sirishabantupalli9938 Жыл бұрын
ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thanks akka
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thanks akka
@rajaraonimmaka4719
@rajaraonimmaka4719 Жыл бұрын
Nice video brother in my village vekly market
@sarathlifea9369
@sarathlifea9369 Жыл бұрын
హ హ సవక సవక ఎదురు కొమ్ములు సవక, 👍👌🙏🙋‍♂️✌️
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
😄
@kittuworldcinematalks
@kittuworldcinematalks Жыл бұрын
మన ఊరు(గుమ్మలక్ష్మీపురం) వీడియో ఏస్కోండ్రా లైక్. నేను కుడా గుమ్మలక్ష్మీపురమే
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thank you❤️❤️
@still07.
@still07. Жыл бұрын
Very nice....🎉🎉🎉🎉
@MCBOutfits444
@MCBOutfits444 Жыл бұрын
❤ FROM CHINNABAGGA
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thank you❤️
@ramyathaviti1459
@ramyathaviti1459 Жыл бұрын
Super brother video
@sambakanchapu5123
@sambakanchapu5123 Ай бұрын
Yuraregoodboy
@Nityaodimeofficial
@Nityaodimeofficial Жыл бұрын
Super video brother
@Suresh6594Sai
@Suresh6594Sai Жыл бұрын
Super bro
@nandui1208
@nandui1208 Жыл бұрын
Nice video bro
@happylife...843
@happylife...843 Жыл бұрын
hi bro nv video lo chupinchavu kada...anna..naku thelusu ninu chinapudu vala frnd shope lo chesa...bithrapaadu valadi...
@savaraprasad1165
@savaraprasad1165 Жыл бұрын
Good job anna 🙌
@ismartravivlogs
@ismartravivlogs Жыл бұрын
Nice brother❤❤❤
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thanks bro
@prathapreddyram8490
@prathapreddyram8490 Жыл бұрын
Bro kondareddlu Medha oka vedio cheai
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
👍
@ravigomango
@ravigomango Жыл бұрын
తమ్ముడు,, మన వాళ్ళకి రోడ్లు లేని పరిస్థితి చాలా దారుణం.. ఇప్పటికీ నడిచే వస్తున్నారు అంటే చాలా బాధాకరం
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
😔
@narrirameshkurumanrk1518
@narrirameshkurumanrk1518 Жыл бұрын
అడవి ప్రజల జీవిత చరిత్ర అద్భుతం
@ramyasagar6532
@ramyasagar6532 5 ай бұрын
Hi bro nenu mimmalni kalavacha
@Miniexplore123
@Miniexplore123 5 ай бұрын
kalavochu👍
@ramakrishnachittimuri8563
@ramakrishnachittimuri8563 Жыл бұрын
కత్తులు మాత్రం చాలా పాదునతో ఉన్నాయి. రేటు కూడ తక్కవ ❤
@keerthiprashamsa1872
@keerthiprashamsa1872 Жыл бұрын
Hai brother how r u👋
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Good
@puliputtibhaskarpuliputti5185p
@puliputtibhaskarpuliputti5185p Жыл бұрын
Hai bro sukapo❤
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Asukka buhang ❤️
@puliputtibhaskarpuliputti5185p
@puliputtibhaskarpuliputti5185p Жыл бұрын
Baiah ninnu kalavacha???
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Kalavochu anna..
@puliputtibhaskarpuliputti5185p
@puliputtibhaskarpuliputti5185p Жыл бұрын
Ok anna
@pmrayurvedham9935
@pmrayurvedham9935 Жыл бұрын
Hii bro mee no
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 205 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Marigold flower | We cut these and sold them to tribal market
9:00
SEETHAMPETA TRIBAL MARKET || GIRIJANA SANTHA || MARKET IN AP || #village
9:03