Supreme on TTD Laddu: సుప్రీమ్ ప్రశ్నలు: సమాధానాలు! ఈ పది అంశాలు కీలకం.. | Gundusoodhi - PINN

  Рет қаралды 64,619

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

Пікірлер: 793
@sohan2134
@sohan2134 Ай бұрын
ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం ఏర్పడేక తిరుమల లడ్డు లో క్వాలిటీ తగ్గిన మాట వాస్తవవం. అలాగే భోజనాల్లో కూడా క్వాలిటీ తగ్గిన మాట 100% నిజం!
@Srinu___damacharla
@Srinu___damacharla Ай бұрын
CBN lanti donga valla ap katam
@hemanth-qb8qk
@hemanth-qb8qk Ай бұрын
Cbn garu ttd lo chesina oka manchinpani cheppu
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 Ай бұрын
​@@hemanth-qb8qkappudu nanyyata ledu ippudu undhi
@muraharirameshbabu5940
@muraharirameshbabu5940 Ай бұрын
అబ్బో.... 🤣🤣🤣
@srinivasareddy162
@srinivasareddy162 Ай бұрын
@@hemanth-qb8qk మన వాడిలా రివర్స్ పనులు మాత్రం చేయలేదు దొరా. రివర్స్ రివర్స్ అని మన బటన్ పెట్టిన పెంట పెబుత్వం మారిన నాలుగు నెలలకే ఇంత తయారయితే ఇక ముందు ఇంకెంత ఉందో తలచుకుంటేనే దడ పుడతాంది. ఇంకెప్పుడయినా ఒక్క చాన్స్ ఇంకొక చాన్స్ అని రోడ్డిక్కితే చీపుర్లు పట్టుకుని వెంటపడటమే అని జనం అంతా ఫిక్స్ అయ్యారు బ్రో.
@s.mraobusam6916
@s.mraobusam6916 Ай бұрын
ప్రజా కోర్టులో ప్రజలకు తెలిస్తే చాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నిర్ణయించేది కోర్టు కాదు ప్రజలు
@Bhajarangdhal
@Bhajarangdhal Ай бұрын
లీగల్టీ గా ఆధారాలు ఋజువు కాబడిన నేరస్థుడు సిబిఐ చార్జ్ షీట్లు కూడా ఉన్నాయి....11 సంవత్సరాల నుండి వాయిదా వేస్తూ ఉన్నప్పుడు ఈ న్యాయ స్థానాలు ఏం చేసాయి...
@tarunremo0005
@tarunremo0005 Ай бұрын
Kutamini north Korea adyakshudu kim la tayaru chesela unnaru kadanna meru, chargesheet lo unnavanni ruzuvulu ayite court lu caselu endukenna police station lu vala chargesheet lu chalava
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
@@Bhajarangdhal ఆధారాలు చూపించలేక పోతోంది కనుకనే కోర్టు కూడా ఆగుతోంది.ఆధారాలు ఉంటే ఎప్పుడో తీర్పు వచ్చేది.11ఏళ్ళే కాదు సిబిఐ ఎన్నాళ్ళు ఆధారాలు లేకుండా సాగతీస్తుందో అన్ని సంవత్సరాలు ఇంతే.మీ బాబోరు ఏమైనా సుద్ద పూసా?ఓటుకి నోటు కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కదా? నిన్ననే వారికి కల్తీ నెయ్యి విషయంలో పూర్తిగా తలంటేశారు ఇద్దరు జడ్జీలు.
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
చంద్రబాబు ఏలేరు భూ కుంభకోణం కేసు మీద స్టే ఇచ్చి 13 ఏళ్ళు అయింది, ముందు ఆ విచారణ జరగాలి😀
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
కోర్టులో పిల్ వేయండి​@@RajasekharVJA
@యద్భావం_తద్భవతి
@యద్భావం_తద్భవతి Ай бұрын
​@@RajasekharVJAఒకసారి నీ దగ్గర ఉంటే పెట్టరాదు ఆ స్టే రిపోర్టు 😂😂😂
@Infinitelynobody
@Infinitelynobody Ай бұрын
అయ్యా శ్రీనివాస్ గారు ఒక్కసారి ఆ న్యాయమూర్తి గత చరిత్ర మొత్తం తెలుసుకుని మీరు వీడియోలు చేస్తే ఇంకా బాగుంటుంది...పతివ్రత పాయసం వండితే పక్షమైనా పాచిపోలేదట!!!
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂😂😂
@Prabash4202
@Prabash4202 Ай бұрын
వాడిని అడగల్సింది మన ఎర్రిపూ... ముఖ్యమంత్రి తెచ్చిన ల్యాబ్ రిపోర్టులో ఏముంది కరెక్ట్ గా చదివి ఎం రాశారు అని వీడియో చేయమను ల్యాబ్ రిపోర్ట్ లో కన్ఫాo గా జంతువుల కొవ్వు కలిసింది అని ఉంటే వచ్చి నా తల తీసుకెళ్లి లేదు అంటే శ్రీను గాడి తల తీ
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Ай бұрын
లడ్డు కేస్ సుప్రీం కోర్ట్ జడ్జ్ 2013లో జగన్ తరుపున సీబీఐ కేసులు వాదించిన లాయర్, 2022 లో ఇంగ్లీష్ మీడియం కేస్ లో జగన్ పెట్టుకున్న లాయర్ అందుకే కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రశ్నలు వేశారు
@reddyramesh7538
@reddyramesh7538 Ай бұрын
😂😂😂😂
@balakrishnahanumanthu8085
@balakrishnahanumanthu8085 Ай бұрын
Nuvvu velli samadhanalu cheppeyochu kada .vaalu kodi eekalu laanti questions veste nuvvu velli kodi guddalodi peekuntu ans cheppey
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Ай бұрын
@@reddyramesh7538🤗🤗🤗🤗🤗
@sashidharsashee2000
@sashidharsashee2000 Ай бұрын
ఖచ్చితంగా. మరి ఆయనగారు.... మూర్తీభవించిన న్యాయస్తుడు గారు, నాట్ బిఫోర్ మి అనాలిగా? తగుదునమ్మా అని ఎగబడిపోయి కేసు తాలూకు బెంచెందుకు ఎక్కాడట?
@Prk789
@Prk789 Ай бұрын
Devude sikshisthadu
@PadmajaKollipara
@PadmajaKollipara Ай бұрын
లడ్డు క్వాలిటీ లేదని 5 ఏళ్లలో లడ్డు తిన్నవాళ్లకు అర్ధం అయ్యింది.కల్తీ చెయ్యడం తప్పు కాదంట కల్తీ జరిగిందని చెప్పడం తప్పంట. ఫస్ట్ 11ఏళ్లుగా బెయిల్ మీద ఎలా ఉన్నాడో చెప్పాలి అలాగే బాబాయ్ కేసు ఏమైందో చెప్పాలి
@srirammurthychitikila8650
@srirammurthychitikila8650 Ай бұрын
Mari kalthi jarigithe ipudu cbn em chesthunadu pattukoni arrest cheyochu kada.. July lo report vasthe ventane action thesukokunda 2 months enduku dacharu...
@JonnaSuresh
@JonnaSuresh Ай бұрын
బ్రదర్ కోడి కత్తి గొడ్డలి పాటు గులక రాయి వీటిల్లో తీర్పులు రావు ముడ్డి కింద 32 కేసులు పెట్టుకుని 11 సంవత్సరాల నుంచి దర్జాగా తిరుగుతున్నాడు ఇదే మన న్యాయవ్యవస్థ ది గ్రేట్
@reddyramesh7538
@reddyramesh7538 Ай бұрын
@@JonnaSuresh అవును అన్న సిబియన్ గారు బెయిల్ మీద ఉన్నారు ఏమి చేద్దాం కోర్టు లు అలా ఉన్నాయి
@JonnaSuresh
@JonnaSuresh Ай бұрын
@@reddyramesh7538 సిబిఎన్ మీద ఉన్న కేసుకి ఇప్పటివరకు ఆధారం లేదు మరి మన జగనన్నకు అన్ని కేసుల్లో పూర్తి ఆధారాలు ఉన్నాయి అది కోర్టు తేల్చింది
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
చంద్రబాబు ఏలేరు భూ కుంభకోణం కేసు మీద స్టే ఇచ్చి 13 ఏళ్ళు అయింది, ముందు ఆ విచారణ జరగాలి😀
@venkatakamesh360
@venkatakamesh360 Ай бұрын
కోర్ట్ ఏ వాదనలు చేసినా ప్రజలు కల్తీ జరిగింది అని డిసైడ్ అయ్యారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
@@venkatakamesh360 మీరు చెప్పింది తప్పు.ప్రజలు పిచ్చోళ్ళు కాదు.అత్యున్నత న్యాయ స్థానంలో విచారణ జరుగుతున్నప్పుడు నిజంగా కల్తీ జరిగి ఉంటే ఆధారాలు చూపించలేక నీళ్ళు నమిలారు ఎందుకు?
@anr6700
@anr6700 Ай бұрын
Jagan Layer jedgi andani
@Ramarao0125
@Ramarao0125 Ай бұрын
Yes decide ayyaru ,,idantha CBN political game Ani.. CBN ki pan India lo paruvu poindhi
@RAMESH-js9lc
@RAMESH-js9lc Ай бұрын
@@PammiSatyanarayanaMurthy. విషయం Court కి వెళ్లక ముందే ప్రజలు తిరుమల లో పరిస్థితి బాగా లేదు అనే అనుకొంటున్నారు.... ఆర్జిత సేవలైనా ,ప్రసాదాలు అయిన , వెంగమాంబ లో అన్నదానాలు అయిన నాణ్యత లేదు అనే అంటున్నారు..... నెయ్యి ప్రసాదం లో వాడార అంటే... ప్రసాదం lab test కి పంపించాల? అలా పంపిస్తారా? నెయ్యి వాడేది ప్రసాదాల కొరకే అని తెలియదా? కోర్టు ఏం చెబితే ఎంటి? మసీదు చర్చ్ విషయాల లో మౌనం పాటించి ,దేవాలయాల కి మాత్రమే తమ సలహాలు పరిమితం చేసే న్యాయస్థానాలు , వాటి తీర్పు నీ ఎవడు గౌరవిస్తాడు? శ్రీవారి Pink డైమండ్ నొక్కేసారు TDP అని ఆరోపణ చేసింది గతం లో ycp. విసృతంగా ప్రచారం చేసింది. అప్పుడు లేని నొప్పి court కి ఇప్పుడే వచ్చిందా😅
@rupadevi-fw8tv
@rupadevi-fw8tv Ай бұрын
Yes
@Iamkattamahesh
@Iamkattamahesh Ай бұрын
ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న వ్యక్తి ఒకప్పుడు జగన్ తరఫున వాదించాడు అంట నిజమేనా!!! ఎందుకంటే ఈ కేసును తిమ్మిరి బొమ్మిడి చేయాలని చూస్తున్నారు......
@Siddu1985
@Siddu1985 Ай бұрын
అంతేలే మంగళవారం మాటలు😂
@viswanathreddy5393
@viswanathreddy5393 Ай бұрын
​@@Siddu1985కల్తీ మాటలు
@vkpvemani
@vkpvemani Ай бұрын
జడ్జ్ లని Ycp వాళ్లు తిట్టిన కేసు 4 సంవత్సరాలు గడుస్తున్నా దిక్కు లేదు. ఇలా ఏదో చేసి sensation అవ్వాలీ అని చెప్పడం.
@muralikumar5594
@muralikumar5594 Ай бұрын
ఒక వేళ లడ్డు వుండి టెస్ట్ కి పంపితే అప్పుడు ఏ ట్యాంకర్ లోది, ఎన్నవ ట్యాంకర్ లోది అని నిరూపించాలేమో?
@RaviHaveri-r2a
@RaviHaveri-r2a Ай бұрын
Re palthu na koduka evari adhikaram lo jariginshi Ippude kadha jariginshi
@viky651
@viky651 Ай бұрын
Anthey ga 😂
@Ranga.Yaduvamshi2014
@Ranga.Yaduvamshi2014 Ай бұрын
Yes
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
శ్రీనివాస్ గారు మనం ఎన్ని మాట్లాడుకున్నా ,తిరుమల లడ్డూ గత మూడేళ్ళుగా నాణ్యత బాలేదు అనేది జనం ఎరిగిన వాస్తవం , అనుభవించిన అనుభవం , కానీ జగన్ ఎరిగిన వాస్తవం‌, సుప్రీం కోర్టు జడ్జీలు ఎరిగిన వాస్తవం వేరుగా ఉన్నయ్ , వారికి న్యాయం ఆదేవదేవుడే ఏదో ఒకరోజు చేస్తాడని ఎదురుచూద్దాం‌ ? కోటానుకోట్ల హిందూ ప్రజల విశ్వాసాలను అతికొద్ది మంది నాయకులో ,న్యాయాధికారులో మార్చలేరు , ప్రజల మనసులో ఇప్పటికే " జడ్జిమెంట్ " జరిగిపోయింది‌, అది గత ఎన్నికల్లో తెలిసింది , తాత్కాలికంగా " డబ్బు " తన ప్రభావం చూపింవచ్చు , కానీ అంతిమంగా " దేముడి " తీర్పు వేరే ఉంటుంది .
@vijayapathivada9714
@vijayapathivada9714 Ай бұрын
Well said
@GoodOnes-qy7rx
@GoodOnes-qy7rx Ай бұрын
Nijam nippu garu.... supreme court lo nanyatha gurinchi case file avaledhu sir....laddu lo animal fat kalthi ani wrong statement icharu ani case file aindhi....dheeni gurinchi matladarendhuku sir? Blind ga ne untara sir meeru? Supreme court viluva telusa sir meeku? TTD cheppindhi kadha sir and me TDP lawyer kuda supreme court lo cheppadu kadha sir laddu lo kalthi jaragaledhu ani...endhuku sir Ila inka wrong ni support chestharu Ippudu me issue is correct, nanyatha thaggindhi vasthavanga. E vishayam lo comment cheddham thittudham sir. Mana leaders manalanti vallani misguide chesina manam jai kodthe society nashanam avutundhi sir. Thank you
@indiragarimella5616
@indiragarimella5616 Ай бұрын
మా దగ్గర ఆగస్టు 9th నా తెచ్చుకున్న లడ్డూ ఉంది.రుచి లేదు అన్నది కరెక్ట్
@sashidharsashee2000
@sashidharsashee2000 Ай бұрын
exactly. 2029లో లెవెన్ రె*్డ గాడికి మళ్ళీ మూడినట్టే. మరోమారు నాయాలకి పగులుద్ది. 2029 లో లెవెన్ రె*్డ గాడు సింగిల్ వన్ రెడ్డౌతాడు తథ్యం ధర్మో రక్షతి రక్షితః సంభవామి యుగే యుగే
@PrasadManuukonda
@PrasadManuukonda Ай бұрын
Yes
@jinkavenugopal3848
@jinkavenugopal3848 Ай бұрын
319.00 rs. కు సుప్రీంకోర్టు స్వచ్ఛమైన ఆవునెయ్యి ఇప్పుస్తుందా ?
@mallesukumbhagiri9592
@mallesukumbhagiri9592 Ай бұрын
Venugopal garu, Correct kani animal fat Laddu lo mix aindani CM anakunda only kalti ghee aindani worst quality laddu Ani vadistey supreme court question chesedi Kadu..
@srinivasareddy162
@srinivasareddy162 Ай бұрын
@@mallesukumbhagiri9592 అయితే కాలచక్రాన్ని ఒక నెల రోజులు వెనక్కి తిప్పేద్దామా? భాద్యత గల నాయకుడి గా ప్రజలకు తప్పు ౠజువు లతీ సహా వివరించగలిగారు. ఒక్క చాన్స్ పెంట బ్యాచ్ బండారాన్ని ప్రజలకు కళ్లకి కట్టినట్లు చూపగలిగారు. అన్ని వ్యవస్థలు సరిగా పనిచేస్తే అయ్యవారు పదకొండు సంవత్సరాలుగా బెయిలు మీద వాయిదాలకి పోకుండా ఎలా ఉండగలరు? అందుకే జరిగిందంతా కరెక్టుగానే జరిగింది. ఆపైన ఏడు కొండల వాడి దయ. అయ్యకి పావురాల గుట్ట ద్వారా పైకి తోలకపోయినట్లే ఈ పిల్ల పావురానికి కూడా దారి చూపించి ప్రజలని రక్షించకపోతాడా అని ఎదురుచూస్తూ ఉండాలి.
@kumarraj351
@kumarraj351 Ай бұрын
సీఎం గారు రిపోర్ట్ ని బట్టే చెప్పారు.
@vijaya8968
@vijaya8968 Ай бұрын
Heritage lo dorukutundi
@rajasekhar2557
@rajasekhar2557 Ай бұрын
@@vijaya8968 heritage never supplied ghee to tirumala, ycp bastards will stoop to any low to comment for their christian bastard boss satisfaction
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 Ай бұрын
లక్ష మాటలు వున్నా... నిజం దేవదేవునికి తెలుసు ఆయనే నిజం తెలియచేస్తాడు
@Prk789
@Prk789 Ай бұрын
🎉🙏🙏
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
🙏👌
@satyanarayanaraju7496
@satyanarayanaraju7496 Ай бұрын
ఒక వేల దీని కంటే పెద్ద ల్యాబ్ ఉందాపెద్ద ల్యాబ్ ఉంటే నే కదా సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళేది
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk Ай бұрын
Second opinion ki London vellalemo😂
@sudhakargupta5765
@sudhakargupta5765 Ай бұрын
You are eligible for supremecourt judge post
@Ranga.Yaduvamshi2014
@Ranga.Yaduvamshi2014 Ай бұрын
NDDB అనేది దేశం లో అతిపెద్ద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ల్యాబ్ . ఇంతకంటే పెద్ద ల్యాబ్ ఉంటే కదా సెకండ్ ఒపీనియన్ కు వెళ్లవలసింది. నేను గత ప్రభుత్వ పాలనలో మూడు నాలుగు సార్లు వెళ్ళాను. చివర గా జూన్ 4 కూడా వెళ్ళాను. లడ్డు నాణ్యత గురించి చాలా చర్చించుకున్నాము. మరల మేము ఆగస్ట్ నెలలో వెళ్ళాము అప్పుడు లడ్డూ ప్రసాదం చాలా బాగుంది.
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Ай бұрын
అసలు ముందు హైకోర్టులో కేసు వెయ్యకుండా డైరెక్టుగా సుప్రీంకోర్టు కు ఎందుకు వెళ్లారు ఇందులోనే ఆలోచించాలి
@p.mohankrishnapreethamstud6174
@p.mohankrishnapreethamstud6174 Ай бұрын
హై కోర్టులో వేసినట్టున్నాడు కంటెస్ట్ మార్చి అక్కడ వేసాడు.
@mallesukumbhagiri9592
@mallesukumbhagiri9592 Ай бұрын
Correct kani Kalti ain laddu lu levu kada???
@arepalliramu9639
@arepalliramu9639 Ай бұрын
అబ్బ భలే లాజిక్ అడిగారు, ఇంతకుముందు చాలా కేసుల్లో హై కోర్టు కి వెళ్లకుండ, సుప్రీమ్ కోర్టు కి ఎందుకు వచ్చారు అనీ తిప్పి పంపించారు, ఇప్పుడు అలా చేయ్యలేదు జడ్జ్ , కానీ ఏదో తేడా వుంది జడ్జ్ లో
@eswararaokadiri8357
@eswararaokadiri8357 Ай бұрын
ముందు ఆ జడ్జ్ గారి background లో కి ఒకసారి చూడు బ్రా...
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 Ай бұрын
ఇంతకు ముందు జగన్ జైల్లో ఉన్నప్పుడు అతని తరఫున బెయిల్ పిటిషన్ వాదించిన అడ్వొకేట్.
@msmadhuconstructions6814
@msmadhuconstructions6814 Ай бұрын
Laddu Babu meeku namaskaram
@SanjeevaPutluri
@SanjeevaPutluri Ай бұрын
దేవుడిని రాజకీయం కోసం వాడుకున్న ఎవరైనా సరే వారికి పుట్టగతులు లేకుండా పోవాలని ఆ ఏడుకొండలు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🙏.,,, అది చంద్రబాబు గారు కావాలని రాజకీయం కోసమే ఇలా చేసి ఉంటే అతనిని,, లేదా జగన్ గారి గవర్నమెంట్ లో నిజంగా తప్పు జరిగి ఉంటే అతనిని,, ఎవరైనా గాని వాళ్ళాని మాత్రం ఆ దేవుడు వదిలిపెట్టడు... మరి కొన్ని రోజుల్లో ఎవరు రాజకీయం కోసం దీనిని వాడుకున్నారో తెలిసపోతాది. దేవుడు ఉన్నాడు అన్ని చూస్తూనే ఉంటాడు. 🙏ఓం నమో వెంకటేశాయ నమః 🙏..
@karakavalasakoti9740
@karakavalasakoti9740 Ай бұрын
బాగా చెప్పారు
@s.murugeshgopi9639
@s.murugeshgopi9639 Ай бұрын
Anna neeu povachu kaada layaragaa 😅😅😅😅😅
@sudhakargupta5765
@sudhakargupta5765 Ай бұрын
Yes I agree with your comments. My point is why lokesh is afraiding of taking Oath before lord Balaji
@bkanakaiah173
@bkanakaiah173 Ай бұрын
Only press ki cheppi vadili pettaru antay kani Dani rajikiyam cheyala
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Ай бұрын
For Quality of Laddu, YSRCP may take the plea of Alibi, i.e., Covid -19 and selling of Laddu in various places, during the period!
@pattabhiramarao728
@pattabhiramarao728 Ай бұрын
ప్రస్తుత న్యాయమూర్తి స్వామినాథన్ గతంలో జగన్ తరపున కేసులను వాదించారు. ఆ అభిమానం వుంటాది కదా..! కోర్టు జడ్జిమెంట్ ఎలా వున్నా ఈ కేసులో జగన్ విన్ అయినా లడ్డు కల్తీ అయిన మాట వాస్తవం.
@satishamarlapudi
@satishamarlapudi Ай бұрын
Quality ledu ani meeku ippudu telisinda issue raise ayyaka sir that too period 2019 to 24. Meeru great sir hattfoff
@RAMESH-js9lc
@RAMESH-js9lc Ай бұрын
ఇప్పుడు కోర్టు ఏం చెప్తే ఎంటి?????? ప్రజలు ఎప్పటినుంచో అనుకొంటున్నారు తిరుమల లో చాలా దారుణం గ ఉంది అని.... నెయ్యి ఒక్కటే కాదు........ హిందూ దేవాలయాల వ్యవహారాలు ప్రభుత్వాలు కోర్టులు పర్యవేక్షించడం ఆమోద నీయం కాదు మసీదు చర్చ్ వ్యవహారాలు చూసుకోవచ్చు ముచ్చట గా ఉంటే.
@thimothicherukurithimothi8218
@thimothicherukurithimothi8218 Ай бұрын
మొత్తానికి కోట్లు కోట్లు 16 నెలలు కు చేరాయి. వివేకానంద రెడ్డి కేసే ఇంత వరకు తెలియలేదు
@mallesukumbhagiri9592
@mallesukumbhagiri9592 Ай бұрын
Chekuri garu, Nijamga Viveka murder YCP vallu chedi untey Punishment padadu. Because YCP party weak aithey BJP ki nachani a CONGRESS ki balam rebirth chance MODI ivadu.kada,??? Asaley INDIA KUTAMI KI BALAM UNDI.
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
👌
@MaheshChintala-ze7tg
@MaheshChintala-ze7tg Ай бұрын
తెలియనివ్వరు సగదిస్తారు ఎందుకంటే తెలిస్తే నారెడ్డి సునీత దాని మొగుడు ఇంకా కొంత మంది బొక్కలోకి పోతారు అప్పుడు ఇంక జగన్ నీ బ్లేమ్ చెయ్యడం కుదరదు కదా అందుకు
@suryanarayana8014
@suryanarayana8014 Ай бұрын
2019 నుంచి 2024 వరకు ఏ ఆంధ్ర లో ఉన్న దేవస్థానం లో కూడా లడ్డు అసలు నెయ్యి వాసన రాలేదు అన్న
@sureshannam6183
@sureshannam6183 Ай бұрын
నాలుగు శాంపిల్స్ తీస్తే ఒకటి కూడా మంచిది రాకపోతే ఇంకా వేరే చోటకు పంపి నిర్ధారించుకోవలసిన అవసరం ఏముంది?
@rajamohankohli1007
@rajamohankohli1007 Ай бұрын
Andhra Podcaster Videos Chudandi chala Baga Explain Chesaru
@muralimohan34845
@muralimohan34845 Ай бұрын
అంత నిబద్ధత కలిగిన వారైతే 11 సంవత్సరాలనుండి బెయిల్ ఎలా ఇచ్చారో చెప్పాలి
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Ай бұрын
@@muralimohan34845 అంతే కాదు ఒక్క సారి కూడా వాయిదా కి హాజరు కాక పోయిన ఏమి చేశారు
@krishnamohan5902
@krishnamohan5902 Ай бұрын
Excellent question.no body questions his bail.
@jaganmohanaraopadavala
@jaganmohanaraopadavala Ай бұрын
శ్రీనివాస్ గారు, క్లియర్ reports ఉన్నప్పటికీ, judges తమ అతి తెలివి చూపించారు,
@sudanrao2791
@sudanrao2791 Ай бұрын
Srinivas garu , giving some issues to consider in your analysis. 1) Did NDDB chairman met EO of TTD on 5th July 2) Was the ghee sample taken on 6th July based on rejection or based n certain discussion on 5th July . If rejected on what parameters it was rejected. 3) The test report of NDDB for the 6th July sample was made on 12th July, the report is 2 pages on about 19 test parameters and an annexure on S sample and audultrauon analysis. 4) all 19 general parameters were ok even in the NDDB test, except for S valve . This raises the question on what parameters TTD lab officials rejected the sample and why they sent the sample to NDDB . 5) for some reason if they sent the 6th July sample not because of any rejection, but based on certain discussions on 5th July with the chairman of NDDB, than have they used this Ghee in the ladoo preparation. 6) Since the July 6th sample S value was an issue, did they collect one more sample on 16th July , where the report of same is made in 23rd July. Even in this report all 19 parameters were ok except for S value. 7) Since TTD doesn’t have expertise in checking S value , what about other suppliers ghee, why there S value is not tested . The above are very important points . It appears what happened on the 6th July is the key to solve this puzzle
@praveenreddy1786
@praveenreddy1786 Ай бұрын
#సుప్రీం కోర్ట్ ప్రకారం #సహజజీవనం తప్పు కాదు #OYO గదులు నడపటం తప్పు కాదు #న్యాయదేవత గుడ్డిది కాబట్టి అన్నీ #సాక్షాలు #ఋజువులు కావాలి ... తిరుమల నీ రోజు చూస్తున్న #జనం గుడ్డోల్లు కాదు గా
@RavindraAlapati-e1i
@RavindraAlapati-e1i Ай бұрын
August lo floods vachaie bro , government cannot manage 2 heavyweight issues at once
@jarugulaashok
@jarugulaashok Ай бұрын
కల్తీ చేయటం తప్పు కాదు, అది బయటకు చెప్పటం తప్పు - సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (కోందరు) 😂😂 మాకు ఒక సాక్ష్యం సరిపోదు, దేశంలో ఉన్న అన్ని లాబ్స్ లో టెస్టు చేయాలి, అప్పుడు కేసు 20 సంవత్సరాలు లాగుతాము 😂😂
@RamannaUppara-q3g
@RamannaUppara-q3g Ай бұрын
జగన్ కేసుల విషయంలో కోర్టు ఇలా స్పందించిందా.ఏమి న్యాయమో దేవునికే తెలియాలి .
@JeevaYammala
@JeevaYammala Ай бұрын
నిజమే సీబీన్ కేసులు కూడా తేల్చలి కదా
@SupremeStar330
@SupremeStar330 Ай бұрын
Jagan cases avi personal But tirumala kotlamandhi manobhaavaalu debba tinna vishayam bro
@geethamalini9176
@geethamalini9176 Ай бұрын
Exactly correct
@akmand009
@akmand009 Ай бұрын
5:46 critical ingredient contributing for taste is ghee. Other ingredients quality is insignificant and not critical. Take this into consideration. In that way making process also contributes for taste. Test varies with individuals. No end for analysis.😊
@sarojammaperla6184
@sarojammaperla6184 Ай бұрын
2019-2024 మధ్య కాలంలో లడ్డూ నాణ్యత బాగోలేదంటే జంతువుల పదార్థాలు ఉన్నట్టు అర్థమా? వనస్పతి డాల్డా వంటి పదార్థాలు కలిసి ఉండవచ్చు కదా
@venkatmadabattula96
@venkatmadabattula96 Ай бұрын
ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే సుప్రీంకోర్టు ఎవర్నో రక్షించాలని చూస్తుందేమో ....
@krishnamohan5902
@krishnamohan5902 Ай бұрын
doubt vaddu.nee anchana correct.
@RameshB.17
@RameshB.17 Ай бұрын
AR Dairy ki Contract iste Ghee Tankers Nellore nundi kuda vachayi anta...
@indianindian1088
@indianindian1088 Ай бұрын
నువ్వు పోవాల్సింది సుప్రీం కోర్టు కు ప్రభుత్యం తరుపున వాదనలు వినిపించడానికి
@jaganmohanaraopadavala
@jaganmohanaraopadavala Ай бұрын
Ammudu poyina vyaktulu nundi manchi comments aasinchalemu Srinivas garu
@paruchuruvijaykumar9388
@paruchuruvijaykumar9388 Ай бұрын
Earlier I questioned some of the same questions what Supreme court asked, without testing Laddu prasadam how can government confirm? .In this issue govt had to be very careful before uttering a word. Why should give contracts to top brands like Hatsun, Jersey etc, if these type of issues happened, the company reputation damaged, so the top branded companies are very careful. I request the present govt please give all ttd contracts to top branded companies only.
@kunisettynarayanamurthy4673
@kunisettynarayanamurthy4673 Ай бұрын
లాజికల్ సమాధానాలు మనకెందుకు....లీగల్ సమాధానాలు చెప్పండి
@vinnakotasrinivas3506
@vinnakotasrinivas3506 Ай бұрын
నిన్నటి నుంచి నువ్వు కూడా ఎందుకు హడావిడి చేస్తున్నావు. లీగల్ గా ఆధారాలు అన్నింటికీ వుండవు. ఒక బ్యాచ్ నెయ్యి కల్తీ అయ్యింది అంటే మిగిలినవి కూడా అలాగే వుండొచ్చు. అది inference. ముందు ట్యాంకర్ లు వాడేసిన తర్వాత అవి ఎలా వున్నాయో ఎలా తెలుస్తుంది? SOP ల లో లడ్డు టెస్టింగ్ చెయ్యమని చెప్పలేదు. లడ్డు కి వాడే ingredients టెస్ట్ చెయ్యమని చెప్పారు. గతం లో ఒక maggi packet లో problem వుంది అని maggi నీ ban cheyyaledaa?
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
@@vinnakotasrinivas3506 అసలు వచ్చిన టెండర్లలో తక్కువ కోట్ చేసిన వాళ్ళకీ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వమే కల్తీ జరిగి ఉంటే ఈ ప్రభుత్వంలోనే జరగాలి కానీ పాత ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు కదా? నిజంగా కల్తీ జరిగిందని రిపోర్ట్ జూన్ లో వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు బయట పెట్టలేదు?
@PrakashGuttula
@PrakashGuttula Ай бұрын
Avasheshlu ardham thelusa
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Ай бұрын
ప్రజలెన్నుకున్న నాయకుడు ఆ ప్రజలనే రోడ్డెక్కమంటున్నడు.అవినీతి తిమింగలాలను ఒడ్డుకీడ్చాల్సింది పోయితానే ప్రాయశ్చిత్త దీక్షలో మునుగుతుండుఇది చేతగానితనమా? జనం దృష్టి మరల్చే వీధి నాటకమా? అవినీతికి మతాన్ని అంటగట్టి దీక్షలంటూ దొంగ మాటలు చెప్పేకళ్యాణ బాబాలు అవసరమంటారా?
@kommanageswari4280
@kommanageswari4280 Ай бұрын
Avinithi gurnchi maa jagganna nu adugu chebhuthadu gorre bida
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Ай бұрын
కోర్టులు ఏవిధామయిన తీర్పు వచ్చిన గత 5 సంవత్సర ములు ఎలా లడ్డు ఉండేది, ముందు ఎలావుంది తెలిస్తుంది, కోర్టులు ఎలా తీర్పు ఇచ్చిన ప్రజలే ది అంతిమ నిర్ణయం, ప్రజలు నమ్ము తున్నారు ప్రజల దృష్టిలో వైసీపీ వారు ద్రోహులుగా మిగిలి పోయారు
@krishnamohan5902
@krishnamohan5902 Ай бұрын
correct.ycp graff fell down.
@David-yg6kn
@David-yg6kn Ай бұрын
కేంద్రప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్టును మించిన సంస్థలు.
@RAMESH-js9lc
@RAMESH-js9lc Ай бұрын
సుప్రీం లేవనెత్తిన ప్రశ్నలు అన్ని ycp వారు వేస్తున్న ప్రశ్నలే..... ఇదెలా? ఆ జడ్జి విశ్వనాథన్ ఎవరు??? ఎవరీ విశ్వనాధన్ ? డైరెక్ట్ గా సుప్రీంకి ఎందుకు వెళ్లారు హైకోర్టు కి కాకుండా?
@devathasudhakar605
@devathasudhakar605 Ай бұрын
If CBI takes over this case it won’t get conclusion, I can come to give as witness about the quality of Ladoo
@telangandhra8267
@telangandhra8267 Ай бұрын
The diary board will only check the quality of diary products, not all the ingredients of laddu. So it is valid to send only the gheee for quality check.
@telangandhra8267
@telangandhra8267 Ай бұрын
The only valid question that the government should answer is whether the ghee has been used or not ? If the ghee that was sent for a quality check is taken from the TTD warehouse , if it is then probably the ghee was used in laddu making.
@ImS-h9n
@ImS-h9n Ай бұрын
Paruvu poyinaka nee covering super bayya. Yellow drives lo nuvvu great
@vamsi8669
@vamsi8669 Ай бұрын
నా బొచ్చు లో కోర్టు యేళ్ళ తరబడి కేసులు ఎందుకు సాగున్నాయి
@manabhumi7067
@manabhumi7067 Ай бұрын
Inka lagaku already thegipoyindhi
@mannevinod9375
@mannevinod9375 Ай бұрын
Supreme Court verdict echendhi aaaa Cleared Jagan name aaa from the case
@rp.v6958
@rp.v6958 Ай бұрын
leegaality అంటేనే లాజికల్ గా answer చెప్పటం
@bathulavenkateswararao4070
@bathulavenkateswararao4070 Ай бұрын
Lab Report eam cheyali. Sit report vastundhi. thondara eandhuku. anni alochinchi tharvatha report bayata petteru, 8 tankarulu vachinai 4 vadesaru migilana vatine test chestaru Loddu lomukyamainadi neyye ga senagapindi kalipinappudu vadi a water ni test cheyala
@akmand009
@akmand009 Ай бұрын
1:39 logical and legal both are one at the same. Legal came from logic.
@aravindreddim
@aravindreddim Ай бұрын
My personal opinion is courts should not interfere in this issue. I'm not sure of the prasadam given during the previous regime.....
@sricreations336
@sricreations336 Ай бұрын
ఏది ఏమైనా పార్టీ పరంగా మాట్లాడటం లేదు ఒక హిందువుగా మాట్లాడుతున్న లడ్డు మాత్రం బాగాలేదు వాసన కూడా తేడా ఉంది అది తెలియకుండా ఉండటానికి ఎక్కువుగా యాలకలు లడ్డులో వేశారు
@RamasubbareddyK-k2d
@RamasubbareddyK-k2d Ай бұрын
జగన్ విషయంలో కోర్టులను విశ్వసించలేం
@shaikmahaboobbasha1438
@shaikmahaboobbasha1438 Ай бұрын
నీ వెనకాల ఉన్న సత్యమేవ జయతే కాకుండా అసత్యమే వ జయతే అని ఉంటే బాగుండేది
@Siddu1985
@Siddu1985 Ай бұрын
చేసిన తప్పును బాగా కప్పి పుచ్చుకోవడంలో మిమ్మల్ని మించిన ఘనులు లేరు😂😂😂
@nagaraju5433
@nagaraju5433 Ай бұрын
😂
@yellaraovuriti3173
@yellaraovuriti3173 Ай бұрын
న్యాయమూర్తి ఎవరు తెలుసు కోండి
@manju7520
@manju7520 Ай бұрын
Nddb report నమ్మం అన్న court కి సాక్షి report కావాలి అని అర్ధం ఓ lab report నమ్మని court లు దేశం లో ఉండటం గర్వకారణం 😊
@nageshemmidi1041
@nageshemmidi1041 Ай бұрын
Rumers are there u r selected as TTD Board member if so Congratulations
@srinivasdimanapu9627
@srinivasdimanapu9627 Ай бұрын
సూపర్ అన్న మీరు
@narayanaraoannepu4717
@narayanaraoannepu4717 Ай бұрын
లడ్డూలో అవశేసాలు ఉన్న నెయ్యి వాడలేదనుకొందాం మరి దేనితో లడ్డః తయారు చేసారు లడ్డూ తయారుచేయడానికి నెయ్యి ఎక్కడిది
@sundeep3320
@sundeep3320 Ай бұрын
ఎప్పుడు ఎప్పుడు ఆ కంపెనీ నెయ్యి దిగుమతి చేసుకున్న రో డేట్స్ తొ చెప్పవచ్చు
@సమాజం2003
@సమాజం2003 Ай бұрын
లడ్డు చేతిలో ఉన్నప్పుడు చెప్పుంటే కొన్న ప్రతి లడ్డు తీసుకొని రోడ్లమీద కూర్చొని ధర్నాచేసేవాళ్ళం కదా? ఈ పంచాయితీ ఎందుకు?
@jawedshaik451
@jawedshaik451 Ай бұрын
సమర్ధించ దలచకొన్నప్పుడు ఎలాగైనా సరే మాట్లాడతారు.
@crazykids2889
@crazykids2889 Ай бұрын
ఏమి జరిగిన ముఖ్యమంత్రి ప్రజలకి చెప్పకూడదు😂పెద్ద court
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
జడ్జీలను మాత్రం బూతులు తిట్టొచ్చు
@aswarathakurba2677
@aswarathakurba2677 Ай бұрын
Waiting
@tambavenkatesh7153
@tambavenkatesh7153 Ай бұрын
Some quantity of ghee undali kadha adi inko lab ki pampinchochi
@srideviyeruva6906
@srideviyeruva6906 Ай бұрын
@Gundusoodi. . Maa intlo ..last year lo theesukuni vachinaa Tirumala Laddu fridge lo vundhi .. nijam ..
@krishnamohan5902
@krishnamohan5902 Ай бұрын
maa intlo kuda fridge lo undi.kaani padaipoindi. idi nijam.
@ramaraju8647
@ramaraju8647 Ай бұрын
Everybody knows the truth
@vamsivavarin7075
@vamsivavarin7075 Ай бұрын
Apacharam jarigindani Nijam andariki telsu supreme court jagarthaga deal chesindhi
@mekosamsrinivas
@mekosamsrinivas Ай бұрын
అబ్బాయి . good
@vensun
@vensun Ай бұрын
Mr Naidu is one of the credible CM and he is one of the most talented politicians in the world 🙏
@saitejatalluri97
@saitejatalluri97 Ай бұрын
1)Simple ikkada yee video chustunna prathiokallu , Last 5 years lo eppudo okasari Tirumala Vellaeuntaru kadha , Laddu Prasadam tinae untaru kadhaa, akkada Anna Prasadam Tinae untaru kadha , Meeku laddu taste quality emanna bagundaa ,Present Laddu Prasadam tho compare chesthe ...2) Anna Prasadam tinae untaru kadha appatiki Jagan reddy unnapudu , ippatiki taste nd quality compare chesukondi prajalara...Meekae ardamavutundi ....Check ur self...NDDB anaedi world lonae oka prestigious lab daani report meedhae nammakam lepothe Ela ..
@mannevinod9375
@mannevinod9375 Ай бұрын
Now I am slowly believing god can’t protect himself and in Kali kalam god also stands with devilish people only
@tarunremo0005
@tarunremo0005 Ай бұрын
Topic bagunda Leda ani kadu anna, adulteration jariginda Leda ani
@saitejatalluri97
@saitejatalluri97 Ай бұрын
@@tarunremo0005 NDDB lab report lo it has clearly mentioned animal fat kalisindi Ani... Plzz check the report once ....
@satyanarayanaraju7496
@satyanarayanaraju7496 Ай бұрын
Second ఒపీనియన్ దీని కంటే చిన్న ల్యాబ్ కి వెళ్లాలా పెద్ద ల్యాబ్ కి వెళ్ళాలా
@Vijayvijay-1990
@Vijayvijay-1990 Ай бұрын
ల్యాబ్ పెద్దదా చిన్నదా సమస్య కాదు ఒకటికి రెండు సార్లు ఎందుకు పరీక్షలు చేయలేదు అని. నాకు ఒక ల్యాబ్ లో బ్లడ్ టెస్ట్ చేపిస్తే thyroid ఉంది అని వచ్చింది డాక్టర్ ఇంకోసారి టెస్ట్ చేద్దాం వేరే ల్యాబ్ లో టెస్ట్ చెపించుకుని రండి అన్నారు సెకండ్ టైం లేదు అని వచ్చింది. ఇది నిజంగా నాకు జరిగింది. అలాగే గుజరాత్ లో చెపించారు వేరే ల్యాబ్ లో కూడా చెపించవచ్చు కదా
@tambavenkatesh7153
@tambavenkatesh7153 Ай бұрын
Report may false Ani kooda report lo undi kadha for some conditions....
@saradadevib6646
@saradadevib6646 Ай бұрын
కంఠశోష తప్ప ఉపయోగం ఏమీ లేదు
@eluriganapathi8708
@eluriganapathi8708 Ай бұрын
మాజీ సీఎం జగన్ గారు ప్రస్తుత సీఎం చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దూషించడం హింసించడం చేశారు అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జగన్ ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి పెట్టొచ్చు కూడా కానీ ఈ తిరుపతి లడ్డు వ్యవహారం కోట్లాది భక్తుల మనోభావాలు కు సంబంధించింది ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లేదు
@koteswararaochebrolu4007
@koteswararaochebrolu4007 Ай бұрын
ఒక్కడు తప్పు చేసి, వాటికి ఆధారాలు లేనప్పుడు ఒక్కటే option.... Encounter
@vinaykosuri1982
@vinaykosuri1982 Ай бұрын
Srinivas garu gatha eo garu vadaledhu anaru Ani kode chesaru Mari dhaniki rujuvu undha dhaniki samadhanam chepagalara
@anuradhikauppuluri
@anuradhikauppuluri Ай бұрын
Please watch Kandula ramesh garu video, he explained it very well.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
స్టోరీ ఎంత ఉన్నా ముందు ఫుల్ గా తలంటడం అయిపోయింది కనుక ఇంక ముందు ఏం జరుగుతుందో తెలియనంత అమాయకులా తమరు? లేక దింపుడు కళ్ళెం ఆశా?
@sudhakargupta5765
@sudhakargupta5765 Ай бұрын
After the completion of 100 days,our visionary leader cbn is going to create 8100 crores of amount by imposing ADJUSTMENT chareges by Electricity board by raising Electricity charges from 4.24 Rs to 6.19 RS per unit. Let AP people enjoy by consuming 99/- liquour
@telangandhra8267
@telangandhra8267 Ай бұрын
When the report clearly says ghee, which is key and expensive ingredient, is adulterated, what is the pint of checking the laddu?
@pothabattularamesh1989
@pothabattularamesh1989 Ай бұрын
Central lab vaale report iste..Suprem court ku ...inkenni labs reports kavali.....
@seshur8745
@seshur8745 Ай бұрын
Ramesh kandula also very good journalist his analysis is close to the realities
@nageswarasastry6150
@nageswarasastry6150 Ай бұрын
NDDB చాలా ప్రతిష్టాత్మకమైన, అత్యంత నీతివంతమైన సంస్థ.
@Pharma_Science
@Pharma_Science Ай бұрын
Go and check cobra post on NDDB
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Ай бұрын
Supreme Court of Judges should not put the Questions to the Advocates, who are merely Advocates performing professional duties as per Law and who are facilitating for giving Justice by the Court. Supreme Court is not a Trial Court and or the parties to the Case are not before the Court. If the Court has any doubt on any aspect, it can put the same to the Advocates seeking clarification. That is all.
@ramasubbareddybijjam5737
@ramasubbareddybijjam5737 Ай бұрын
లడ్డు 80 లో, 90 లో 2000 లో 10 లో 2020 లో, 2024 లో టేస్ట్ తగ్గుతు వస్తుంది
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
ఆధారాలు లేకుండా చంద్ర బాబు నాయుడు నీ జైల్ వేసినప్పుడు సిఎం గా జగన్ చంద్రబాబు అవినీతి పరుడగా చెప్పినాడు . అప్పుడు ఏమి పీకింది ఈ ధర్మాసనం .😅😅😅
@krishnamohan5902
@krishnamohan5902 Ай бұрын
yes,if modi is behind, you can play any kind of draama.
@ratnakaramdgv4308
@ratnakaramdgv4308 Ай бұрын
దీనిపై Kandila Ramesh గారి వీడియో చూసాము
@seshur8745
@seshur8745 Ай бұрын
Very good journalist
@kiranbanala3288
@kiranbanala3288 Ай бұрын
Nbdd is a central agency, Supreme court evari report namathundi? Second opinion evaritho tesukovali wen already a national agency has given report
@nageshm1903
@nageshm1903 Ай бұрын
అన్న లాయర్ కి మీరు సలహాలు ఇవ్వాల్సిందే
@haiallada
@haiallada Ай бұрын
2nd Opinion yenduku teesukovali, Suprome teerpu eacchina taruwata vella., I mean after supreme , we can lower courts, it's not at all acceptable.
@satishamarlapudi
@satishamarlapudi Ай бұрын
Meeru govt tarupuna lawyer avvalsindi sir Delhi lo
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk Ай бұрын
319rs ki vachhey ghee ferfect ga qwalitiga untundha asalu testlu kuda chayyakunda kalthiga nirdharincha vachhu
@nagaraju5433
@nagaraju5433 Ай бұрын
TDP government even bought for 276rs
@kutumbaraoveerapaneni4839
@kutumbaraoveerapaneni4839 Ай бұрын
Courts police,cbi,Ed meeda depend ayi untayi, valla support lekundaa court decision teesukolevu.
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,9 МЛН
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 7 МЛН
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 27 МЛН
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 7 МЛН
Bandla Ganesh Open Heart With RK | Season:02 - Episode:84 | 26.02.17 | OHRK
1:10:14
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,9 МЛН