కందాబచ్చలి(Elephent Foot)ఆవ పెట్టిన కూర..100 కి 100% అచ్చతెనుగు వంటకం.

  Рет қаралды 584,137

Palani Swamy

Palani Swamy

2 жыл бұрын

Пікірлер: 797
@kumarchalla7894
@kumarchalla7894 Жыл бұрын
మీలాంటి పెద్దలు దొరకటం మా అదృష్టం మీ వంటలు తిన్నవారు ఇంకా అదృష్టవంతులు
@Dr_Aparna
@Dr_Aparna 2 жыл бұрын
మీరు చేసే వంట కంటే, మీ మాటలు ఇంకా చాలా రుచిగా ,మధురం గా వుంటాయి.👌👌🙏
@bhavanichalumuri6147
@bhavanichalumuri6147 2 жыл бұрын
అవును ,,,,,గురువుగారు,,నమస్తే,,ఆవపోడి లో ముందే కలపాలని లేకపోతే చేదవుతుందని అంటారు ,నిజమేనాసర్
@bhavanichalumuri6147
@bhavanichalumuri6147 2 жыл бұрын
నూనెను ఆవనూరంగానే కలపాలని విన్నాను,,,నిజమా
@ranveerching6173
@ranveerching6173 2 жыл бұрын
Aite vindam andi akali tirpitundi
@bhavanarayanadangeti1414
@bhavanarayanadangeti1414 Жыл бұрын
, chala abdhuthanga చెప్పారు స్వామివారు
@user-mx4gx3gf2u
@user-mx4gx3gf2u 9 ай бұрын
​@@bhavanichalumuri6147se sew AA AA
@srinivasgarimella4063
@srinivasgarimella4063 Жыл бұрын
అయ్యా, నమస్కారం గురువుగారు మీరు వంటల గురించి చెప్పే విధానం కంటే మీ మాట్లాడే భాష చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.
@kvr4756
@kvr4756 2 жыл бұрын
మీ చిరునామ శెలవివ్వండి స్వామి. కనీసం నాలుగురోజుల పాటు మీ ఆతిధ్యం స్వీకరించి మీ చేతి అమృతాన్ని చవిచూడాలనుంది.
@ashokzoomin888
@ashokzoomin888 6 ай бұрын
మీ తెలుగు ఎంత బాగా ఉందంటే మీ కూరల్లో లాగా మాటల్లో చెప్పలేని అనుభూతి
@kamalyarlagaddavlogs8866
@kamalyarlagaddavlogs8866 2 жыл бұрын
*మీరు చెప్పే విధానం తోనే నోరు ఊరిపోతోంది గురువు గారు*
@rajeshwarigajula5084
@rajeshwarigajula5084 2 жыл бұрын
Chala baaga chepparu
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
చాలా సంతోషం నాన్న.
@mv1899
@mv1899 2 жыл бұрын
@@PalaniSwamyVantalu Padaabhivandanam
@kondalaraorayavarapu8429
@kondalaraorayavarapu8429 2 жыл бұрын
@@PalaniSwamyVantalu ,+
@jayaranjithagadi9780
@jayaranjithagadi9780 5 ай бұрын
​@PalaniSwamyVantalu in.
@gortyramana355
@gortyramana355 2 жыл бұрын
గురువు గారు నమస్తే. మీరు చెప్పే విధానం లోనే మీ వంటకం వండి మాకు వడ్డీంచినట్టుగా ఉంటుంది. మీ చెప్పే తీరు ఎంతో హృద్యం గా ఉంటుంది. మీ తెనుగు లో తెలుగింటి సాంప్రదాయ వంటకాలు చేసే చెప్పే విధానంతోటే మేము సగం వంటకం చేసినట్టే. మీరు ఎంతో ఓపిగ్గా పద్ధతి గా మాకు వీడియో చేస్తున్నారు. మీకు శతధా కృతజ్ఞతలు 🙏🙏🙏
@aviveera6801
@aviveera6801 2 жыл бұрын
ఇప్పటికీ బొగ్గుల కుంపటి ... చాలా బాగుంది ...
@pilakaparvathi6174
@pilakaparvathi6174 2 жыл бұрын
చాలా బాగుంది అండి. తెలుగువారి వారసత్వపు సంపద ఇది. ముందు తరాలకు అద్భుతమైన రీతిలో అందించారు.
@kothasatyavati6439
@kothasatyavati6439 2 жыл бұрын
Super గురువు గారు 😋😋 గురువు గారి మాటలతో రుచి చూడకుండానే రుచి చూసినంత అనుభూతి కలిగిస్తున్నారు కడుపు నిండిపోతుంది స్వామి మీ మాటలతతో😘🤗🤗🤗🎊🎉🎊🎉🎊 ఒకసారి మా అందరి కోసం ముక్కలు లేకుండా ఇడ్లీ సాంబార్ చేసి చూపించండి స్వామి మీ అమ్మ గారి చేతి వంట మీ చేతులతో మాకు చూపించండి. మరి మీరందరూ ఏమంటారు ఫ్రెండ్స్ 🙏😍
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 2 жыл бұрын
🤝🤝🤝👌👌👌
@padmavathigunturu2955
@padmavathigunturu2955 2 жыл бұрын
Avunandi tappaakundaa maalaativaallakosam chupinchandi guruvugaaru.
@vamshikrishnamarupak
@vamshikrishnamarupak 2 жыл бұрын
మీరు చేసే వీడియో లు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాల్యూమ్ కొంచం పెంచాలి. మీ ప్రయత్నం ఇంకా సఫలం అవుతుంది.
@ppjpcr1
@ppjpcr1 2 жыл бұрын
Meeru chesthunna vantalu mee maatalu chala authenticated ga vuntunnayi... Manasu ninduga vishwanath gari movie chusthunna feeling laga vundi
@vignanavedika940
@vignanavedika940 11 ай бұрын
అయ్య్ బాబోయ్ అయ్య్ బాబోయ్ ఎంతబాగా చెప్పారండీ,చేశినవిధానం ఉంది చూశారు అమోఘం. మీ తెలుగు మాటలు తేనెల మూటలు.
@vmani525
@vmani525 2 жыл бұрын
నమస్కారం గురువుగారూ, మీరు చేస్తున్న వంటలు, చెప్తున్న మాటలు చెవుల్లో అమృతం పోసినట్లుగా చాలా బావుంటున్నాయి, అన్నీ మా చిన్నప్పుడు పెద్దవారు వండిపెట్టినవి, బాగా గుర్తొస్తున్నాయి, మామిడికాయ మెంతిబ ద్దలే కాకుండా, ఆవాలు నానబెట్టినవి నూరి మామిడికాయ ఆవబద్దలు చేసేవారు, మీకు తెలిస్తే ఆ వంటకం కూడా చేసి చూపమని కోరుచున్నాము, ధన్యవాదములు 🙏
@devallapraveensharma1500
@devallapraveensharma1500 Жыл бұрын
శాస్త్రి గారు! అద్భుతమైన మా చిన్ననాటి రుచులను ఇప్పుడు మా ముందర సాక్షాత్కరిస్తున్నారు. ఎంతో బలవర్ధకమైనటువంటి మరి ఎంతో రుచికరమైనటువంటి బ్రాహ్మణ భోజనాన్ని ,మేము తెలుసుకుంటున్నాము. మీ సంస్కారమైన మాటలు వింటుంటే,కడుపు నిండిపోతుంది. మీకు అనేక ధన్యవాదాలు 🙏🚩💐
@kodamramesh9973
@kodamramesh9973 2 жыл бұрын
కూర సంగతి దేవుడేరుగు ముందు మీ వాఖ్యానO అద్భుతం నోరూరిపోతోంది మీరు చేబుతుంటే. వందనం గురువు గారికి👏
@khammampatisahithiprajna
@khammampatisahithiprajna Жыл бұрын
Will be tasty and different
@anilkumarkakumani9980
@anilkumarkakumani9980 Жыл бұрын
Adbutam kadu Adbuthahaha
@pavantalkies4535
@pavantalkies4535 2 жыл бұрын
మీరు చేసి చూపెట్టిన విధానం చాలా బాగుంది గురువుగారూ..... ఇవాళ మా ఇంట్లో ,మీరు చెప్పిన అరటి కాయ ఆవ పెట్టిన కూర.. అద్భుతం గా ఉంది.... కందా బచ్చలి కూడా తప్పకుండా చేసుకుంటాం...
@dvinkster
@dvinkster 2 жыл бұрын
కుక్కర్ విజిల్ తప్ప ఎక్కడా ఆంగ్లం వినపడలేదు... చెవులకు ఎంతో శ్రవనానానందకరంగా ఉంది గురువు గారు!!
@indumatitutika4611
@indumatitutika4611 2 жыл бұрын
Kuutha ani kuda shochu mari
@indumatitutika4611
@indumatitutika4611 2 жыл бұрын
Read as anochu mari
@MuraliKrishna-Jandhyala
@MuraliKrishna-Jandhyala 2 жыл бұрын
అయ్యా బ్రహ్మాండమైన వంట బ్రహ్మానందకరం
@anukarri8977
@anukarri8977 2 жыл бұрын
నేను ఎప్పటి నుండో కందా బచ్చలి వండటం నేరుచుకోవలి అని అనుకుంటూ ఉనా మీ దయవల్ల మంచి వంట నేర్చుకొన్న ధన్యవాదములు గురువు గారు
@skyblue2337
@skyblue2337 2 жыл бұрын
Chaala bagundi Guruvugaru. Thank you for sharing such a nice recipe.
@mahalakshmipentapalli621
@mahalakshmipentapalli621 8 ай бұрын
మీరు చేసే కూరలు పచ్చళ్ళు ఊరగాయలు పులుసు చాలా బాగుంటుంది స్వామి గారూ
@100indianmilestogo3
@100indianmilestogo3 2 жыл бұрын
చాలా అద్భుతంగా నేర్పించారు గురువుగారు
@babumn4696
@babumn4696 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుంది.
@ramakumarikasibhatla2674
@ramakumarikasibhatla2674 7 ай бұрын
బాబోయ్ మీకు శత కోటి నమస్కారాలు గురువుగారు ఎంత ఓపిగ్గా శుభ్రంగా చేస్తున్నారు వంటలు🙏🙏🙏🙏🙏👍👍👌👌
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
చాలా చాలా బాగా చేశారు స్వామి కందా బచ్చలి కూర ఆహా ఏమి రుచి అనరా మైమరచి అన్నట్టుగా ఉంది చూస్తుంటే నోరూరిపోతుంది స్వామి👌🙏👍
@kamesh2575
@kamesh2575 2 жыл бұрын
Wohwa, super guruvugaru. Maaku aavakuralante chala istam. Tnq
@suryan7282
@suryan7282 2 жыл бұрын
గురు గారు మొత్తానికి ఘన పంచరత్నలు చేస్తున్నారు అన్నమాట.... శుభం భూయాత్
@bhaskarkannappa1464
@bhaskarkannappa1464 Жыл бұрын
Bagundi explain is very cleared.bhaskara Rao,Repalle.
@pavisworld7726
@pavisworld7726 2 жыл бұрын
గురువు గారు అద్భుతం 👏👏 చాలా బాగా చెప్తూ చూపించారు 😊👍
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
నమస్కారం గురువుగారు కార్తీకమాసంలో తప్పనిసరిగా తినాలి అంటారు కదా అండి కందా బచ్చలి కూర మీరు బాగా చేశారు సూపర్ అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@krishnamurthyjoshyula5478
@krishnamurthyjoshyula5478 2 жыл бұрын
Mana sakha vantalu great tq guruvu garu
@suryanarayanapatnaikkuppil7549
@suryanarayanapatnaikkuppil7549 2 жыл бұрын
చాలా బాగా వండి చూపించారు. చెప్పే విధానం బావుంది.
@vandanabakash9589
@vandanabakash9589 2 жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏 కంద బచ్చలికూర చాలా చాలా బాగుంది మంచి సాంప్రదాయ వంటలు చాలా సంతోషం గురువు గారు 🙏
@youtubedoc6992
@youtubedoc6992 2 жыл бұрын
Superrr Guruji,,, Chaala baaga Chepparu,,,Me Vignanam, Tejassu, Amogham,,🇮🇳🚩🚩🚩😍😍Guruji,,. We Like U Very Much👍🙏😊,,.
@seethakarumuri5289
@seethakarumuri5289 2 жыл бұрын
చాలా బాగా చేశారు బాబాయి గారు
@ramajayanti7562
@ramajayanti7562 2 жыл бұрын
ఇంత మంచి తెలుగు విని ఎన్నాళ్ళు అయిందో 🙏🙏🙏
@subbaraokavuru5830
@subbaraokavuru5830 2 жыл бұрын
చాలా విఫులంగా కంద బచ్చలి కూర చేసి చూపించేరు. అమోఘం చూస్తే రుచి చూడాలని పించే వంటకం. సర్వ శుభ కార్యాలకు మంగళ ప్రదమైన కూర. ధన్యవాదములు.
@PrasadPrasad-tz3qm
@PrasadPrasad-tz3qm 2 жыл бұрын
గురువుగారు మీరు చేసిన కూర చూసి నోరూరుతుంది అద్భుతం చాలా బాగా చేశారు ధన్యవాదములు
@rekharao3460
@rekharao3460 2 жыл бұрын
కందాబచ్చలంత ఖమ్మగా ఉన్నాయండీ మీ మాటలూ..👌👌😍😍
@rkanthpable
@rkanthpable 2 жыл бұрын
అత్యద్భుతం ...ధన్యవాదాలు గురువు గారు
@saisujatha8403
@saisujatha8403 2 жыл бұрын
Super Guruvugaru. Chala bavundi
@rojakote329
@rojakote329 2 жыл бұрын
Wow great Andi , meru Chala clear ga tastey GA chesaru , chakkaga vivarinchi chepparu .
@jyothireddy3310
@jyothireddy3310 2 жыл бұрын
Meeru cheppe vidhanam chala bagundi
@umamaheshwarikokkula1326
@umamaheshwarikokkula1326 2 жыл бұрын
Chala bagundandi guruvugaru thanks Andi🙏🏻🙏🏻
@jyothikonathala6114
@jyothikonathala6114 2 жыл бұрын
మీ వంటలు మీరు చెప్పే విధానం super సుమా
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
పడ్డాము స్వామి మీ వంట వెంట విడ్డూరంగా ఉంది స్వామి ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారి తిన్నట్టుగా మీ చేతిలో న దాగి ఉంది మంత్రదండం అది తాకగానే అమృతము అవుతున్నది వంటకము అహహ్హ హహ్హ...... అందరిదీ ఒకే స్థితి ఏమిటిది పరిస్థితి మనసు రైలు ఎక్కి వెల్ల మంది స్వామి దరికి🙇‍♀️ మీ మాట లోన దాగి ఉంది తేనే కావడి ఒంటరిగా ఉన్న వాళ్లకు తప్పది వంట కృషి పడ్డాము .....🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
చాలా చాలా సంతోషం అమ్మ..!! మీరు నిండు 100 యేళ్లు చల్లగా ఉండాలి అమ్మ.
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
🙇‍♀️
@raghav625
@raghav625 2 жыл бұрын
Mee matalu vintuvuntene koora tinnanta ga vundhi..chala bagundhi thank you 🙏🙏🙏
@arundhathiyadavalli1190
@arundhathiyadavalli1190 Жыл бұрын
Me matalu +vantalu chala chala bagunnayi
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 11 ай бұрын
మంచి సాంప్రదాయ కూర భలే చేసి చూపించారు, ధన్యవాదములు అండి.
@lavanya_raji
@lavanya_raji 2 жыл бұрын
బాగా చెప్పారు ... శాకాహార వంటలకి మించిన రుచి‌ ఆరోగ్యం లేదు 🙏🙏 వంట చక్కగా పొందికగా శుభ్రంగా చేస్తున్నారు చెబుతున్నారు 👌👌
@sonigoli
@sonigoli 2 жыл бұрын
Vinasompu ga untundi uncle me explanation.... Manashanti ga untundiii..me voice... Me intipakkana ma illu unna bavundu... Kasta kura ruchi chusevallam... Intha opikaga chestunaru vantalu 🙏👌
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 2 жыл бұрын
🤝👌
@ambujaprathap
@ambujaprathap 2 жыл бұрын
😂😂😂.
@batchuvenkatasireesha3876
@batchuvenkatasireesha3876 Жыл бұрын
Super andi 👏👏👌👌🙏🙏me maatalu vintunte Enkaa vinalanipistundi me kanda bachali Adurs👌👌👌Chustuntene nooruuripootundi👏👏👌👌🙏🙏😍
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 2 жыл бұрын
చాలా బాగుంది 🌹🙏👍
@yagnamurthypadmaja9305
@yagnamurthypadmaja9305 2 жыл бұрын
Meeru cheppe matalathone noru ooripothundi mastaru. Chaala bagundi. Thank you
@satyapavanisambu3896
@satyapavanisambu3896 Жыл бұрын
సూపర్ చాలా బాగుందండి
@madhusudhangudipati8566
@madhusudhangudipati8566 2 жыл бұрын
అయ్యా చాలా ఓపికగా చక్కగా మీరు చెప్తున్నారు. మీరు చేసే విధానం చాలా అమోగం గా ఉంది. కుంపటి మీద చేసే వంట చాలా రుచి గా ఉంటుంది అంటారు. మీ చేతి వంట తినాలి అని ఉంది.🙏🙏🙏
@suryaprasad3947
@suryaprasad3947 2 жыл бұрын
Miru baga chupistunaru miku.thanks
@mksrudra4127
@mksrudra4127 Жыл бұрын
చాలా బాగా వచ్చింది గురువు గారు. ధన్యవాదాలు.
@rajgadiraju
@rajgadiraju 5 ай бұрын
మీరు చెప్తుంటే నోరూరుతూంది!
@madhavigopal4207
@madhavigopal4207 2 жыл бұрын
మీ వంట కన్న మీ భాష చాలా బాగుంది. మీ మాటలు వింటూ ఈ కంద బచ్చలి కూర చూస్తూ ఉంటే నో్రూరిపోతోంది
@annapurnadevi4143
@annapurnadevi4143 2 жыл бұрын
చాలా రుచికరమైన వంటకాన్ని,చక్కని నోరుఊరించే మాటలతో సంప్రదాయబద్ధం గా చేసి చూపించారు.. చాలా సంతోషం పళని స్వామీగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ప్రతి వంటకాన్ని శ్రద్దగా విని, చేస్తూ ఉంటాను.. వీడియో ఎప్పుడెప్పుడు, ఏ వంటకం తో పెడుతూ ఉంటారో అని ఎదురు చూస్తూ ఉంటాము.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raghaveswarijagarlapudi8345
@raghaveswarijagarlapudi8345 2 жыл бұрын
చాల బాగుంది
@nookaraju2739
@nookaraju2739 Жыл бұрын
మీరు చేసే కూర కంటే మీ వివరణ చాలాబాగుంది విధానం అమోహం సప్రదాయ వంటకం. కంద బచ్చలి కూర 👏👏👏
@merugakodandaram586
@merugakodandaram586 2 жыл бұрын
చెప్పే విధానం బాగుంది నోరు ఊరుతుంది.
@vasanthih3382
@vasanthih3382 2 жыл бұрын
Meru cheppe vidhanam chala bagumtundi.
@radhamurthy4523
@radhamurthy4523 6 ай бұрын
mee vantalu ,cheppe vidhanam,matlade bhsha amogham ani. thank you so much
@radhalakshmikilli9705
@radhalakshmikilli9705 2 жыл бұрын
చెప్పిన విధానం బావుంది గురువు గాలు .
@ratnamvallem4842
@ratnamvallem4842 2 жыл бұрын
ధన్యవాదములండీ కంద బచ్చలి కూర చాలా చక్కగా చేసి చూపించారు
@kottaevijaya6234
@kottaevijaya6234 2 жыл бұрын
Namskaram గురువు గారు.meeru అద్భుతం.mee వంట పద్ధతి అద్భుతం.
@subhadrammach5347
@subhadrammach5347 6 ай бұрын
Namasthenandi. Chala Baga vivarincharu nakistamaina kooranu. Prathi savastsaram chestagani, mee vidhananni chusi Maree modalupedathanu. Mee vantachese padhathi sastroktamga vuntundi, poorveekulu chesinattuga. Thanks andi. 🙏🕊️
@harshinimurthy7022
@harshinimurthy7022 2 жыл бұрын
చాలా బాగా వివరించారు బాబాయి గారు
@SRINRUTYAKALANILAYAM
@SRINRUTYAKALANILAYAM 2 жыл бұрын
నమస్తే అండీ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది
@manjulavani8368
@manjulavani8368 2 жыл бұрын
Excellent guruvu gaaru
@pittamaryratnam6075
@pittamaryratnam6075 Жыл бұрын
meeru chepputuntene tinali anipistundi.ventane vandalanipistundi. thank u very much sir.
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 2 жыл бұрын
Meeru chala clarity ga cheptunnaru 👌
@shireeshavasigala5432
@shireeshavasigala5432 Жыл бұрын
Meeru chepe matalu chaala baaguntundi andi...
@kvijaylaxmi2027
@kvijaylaxmi2027 Жыл бұрын
Very nice prepared I like your recipes I like bhramin vantalu 🙏thanks
@saraswathiy.r5652
@saraswathiy.r5652 2 жыл бұрын
Your aasheervachanas are as good as your recipes. Wonderful. I receive your blessings with shraddha
@laalithakoduri8284
@laalithakoduri8284 Жыл бұрын
ఆహా... ఎంత మంచి వంటకాన్ని అంతే భాషా సిరితో నియమబద్దంగా వివరించి జిహ్వకు... చెవులకు అమోఘమైన రుచిని చవి చూపించారు! చాలా ధన్యవాదాలు మరియు మీ ఆశీర్వాదానికి ప్రణామాలు ! మిమ్మల్ని మీ పరివారాన్ని ఆ దేవదేవుడు చల్లగా చూడాలి.
@pkiran6571
@pkiran6571 2 жыл бұрын
Chala baaga chepparu Guruvugaru
@vaanakka
@vaanakka 2 жыл бұрын
మీ వంటలు నాకు పరిచయం ఉన్నవి. సరిగ్గా గుర్తు తెచ్చుకోవడం కోసం చూస్తుంటాను. ఒక్కోసారి వంట కోసం మాత్రమే కాదు, మీ మాటలు వినడం కోసం video లు చూస్తుంటాను. ప్రశాంతత వస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు వాస్తవంలోకి వచ్చి, అప్పటి భద్రతా భావాలు తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది . మీ పరోక్ష పరిచయం ఒక వరం.
@nbkishore5560
@nbkishore5560 Жыл бұрын
Exactly mam... You're right🤝🙏
@suneethadampur5568
@suneethadampur5568 2 жыл бұрын
Super ga varninchaaru
@nagavenkatasubbalakshmiman8105
@nagavenkatasubbalakshmiman8105 2 жыл бұрын
Namaskaaram guruvugaru mee maatalatone kadupu nindipotundi anta easyga nerpistunnaru dhanyavadamulu
@karthikeyaakula6216
@karthikeyaakula6216 2 жыл бұрын
maadi domleswaram mee vantalu chustuntey notlo neelu vacheystunai mee matalaku mee vantalaku dhanyavadhalu
@siriammu4835
@siriammu4835 2 жыл бұрын
Guruv garu kanda bachali kura chala bhaga chesarandi
@guttulasuneetha5295
@guttulasuneetha5295 2 жыл бұрын
Chala baaga chepaaru 🙏
@padmap6177
@padmap6177 6 ай бұрын
చాలా బాగుంది గురువు గారు
@sripadasarojini4850
@sripadasarojini4850 2 жыл бұрын
Namaste. Excellent recepie. Today I prepared this curry and it is adbhutaha
@magichands9496
@magichands9496 2 жыл бұрын
మీ వంటలు అద్భుతం గా ఉంటాయి
@sundarim100
@sundarim100 7 ай бұрын
Iam following your recipes andi it's really super Swamiji garu.
@umareddymyss131
@umareddymyss131 7 ай бұрын
అయ్యా మీ మాటలు వింటే చాలా ఆనందంగా ఉంది
@tejsurya6856
@tejsurya6856 2 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు. అలాగే మాకోసం బీట్రూట్ తో మంచి రుచిగా వుండే కూర చేయండి గురువు గారు.,
@mnvtataji7959
@mnvtataji7959 Жыл бұрын
Chala Bagundhi sir
@dtschandu8361
@dtschandu8361 2 жыл бұрын
Adbhutam ga undi 👌
@padmabhattiprolu7747
@padmabhattiprolu7747 2 жыл бұрын
ఎంత bagundo meeru cheppe vidhanam noru ooripotondi guruvu garu sooooper
@aditviswanath7044
@aditviswanath7044 2 жыл бұрын
Adbhutaha 👍👌babaigaru mee abhimanulamantha mee intiki kammani bhojananiki vachesyhamani mee vivaralu cheppatledu
@mdpao
@mdpao 2 жыл бұрын
Delicious recipe. Clearly narrated
@poornak59
@poornak59 2 жыл бұрын
Old is gold kandakura ma ammamma vandina Kanda & chintha pandurasamtho,,, good cooking thankyou sir
@sugunakrishnan322
@sugunakrishnan322 2 жыл бұрын
Super taste unnattuunfi sir. Time dorikinappudu chesthanu. Thank u sir.
@saradasatuluru6154
@saradasatuluru6154 7 ай бұрын
Excellent ఆండీ..చేసే విధానం చూస్తుంటేనే నోట్లో neelluripotunnayi..😁😁..మీ మాటలు ఇంకా హాయిగా వున్నాయి ఆండీ..🙏🙏🙏🙏
New Gadgets! Bycycle 4.0 🚲 #shorts
00:14
BongBee Family
Рет қаралды 17 МЛН
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 30 МЛН
Vankaaya Allam Kaaram Pettina -Koora.
27:54
Palani Swamy
Рет қаралды 603 М.
Ullipaaya & Vankaaya-Pachchi Pulusu..!
18:20
Palani Swamy
Рет қаралды 498 М.